కొన్ని అంతే ఎప్పుడు విన్నా మనసుకు సంతోషం గా ఉంటుంది . ఆడియో తగ్గ వీడియో రెండు కలిసే పాటలు చాలా అరుదు అలాంటివాటిలో ఇది కూడా ఒకటి.ఆడియో వినడానికి రెండు చెవులు ,వీడియో చూడడానికి రెండు కళ్ళు సరిపివడం లేదు.
మ్యూసిక్ : మని శర్మ డైరెక్టర్ : సురేండేర్ రెడీ ఆక్ట్రెస్ : సింధూ తోలని ఆక్టర్ : నందమూరి కల్యాణ్ రామ్ మూవీ : అతనొక్కడే ఫీమేల్ సింగర్ : క్. శ్. చిత్ర మాలే సింగర్ : మల్లికార్జున్ అంతా నిండిన ప్రేమా ఏదీ చిరునామా ఎవరికి తెలిసేనామ్మ ఒహో ఒహో ఒహో హో ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేదమ్మా నువ్వే చాలని ప్రేమా ఒహో ఒహో హో గుండెలలో దాగినదీ చెప్పలేక ఆగినదీ చెప్పేందుకు మాటే ఎలా వెన్నెలే పండీనాదీ కాన్నే మనసు నిండినాదీ తెలిపేందుకు ఉన్నది చాలా మౌనం లోనీ ఆ భాషలు ఎన్నో చూపుల లోనీ దాగేను బాసలు ఎన్నో విప్పేసి చెప్పేస్తే ఇది ఏమీ ఉన్నదీ గుప్పెట్లో అంతా ఉండీ గుట్టు దాగుంటే బాగుంటుందీ గుండెలలో దాగినదీ చెప్పలేక ఆగినదీ చెప్పేందుకు మాటే ఎలా వెన్నెలే పండీనాదీ కాన్నే మనసు నిండినాదీ తెలిపేందుకు ఉన్నది చాలా కళ్లే పలికించూ మదిలో మాటలనూ ఇంకా పెదవిప్పే చెప్పాలా నవ్వే వోలికించూ ఔనాను సైగాలనూ ఐనా వివరించీ తెలపాలా ముఖమంతా కాంతులతో వెలిగేణమ్మా మనసంతా ఆ వెలుగులో తెలిసేనమ్మా పెదవుల్లో ఆ మదువె పొంగే వేలా ప్రేమంటు పేరే ఎలా నువ్వు నేనంటూ వేరవ్వాలా గుండెలలో దాగినదీ చెప్పలేక ఆగినదీ చెప్పేందుకు మాటే ఎలా వెన్నెలే పండీనాదీ కాన్నే మనసు నిండినాదీ తెలిపేందుకు ఉన్నది చాలా అంతా నిండిన ప్రేమా ఏదీ చిరునామా ఎవరికి తెలిసేనామ్మ ఒహో ఒహో ఒహో హో ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేదమ్మా నువ్వే చాలని ప్రేమా ఒహో ఒహో హో తొలకరి జల్లుల్లో మట్టి సువాసనలూ ఎల్లాగొస్తాయో అల్లాగే ప్రేమే విరిశాకా వంటికీ పరిమళమూ తానే వస్తుందీ ఇల్లాగా ప్రెమన్నది భాషలకు ఆశాలండాదులే మౌనంగా ధ్యానంగా తానుండునులే ఊహల్తో నింపెస్తె ఆది నిలవాదులే కలగంటూ పాటలు ఎలా ప్రేమ కలదంటూ మాటలు ఎలా గుండెలలో దాగినదీ చెప్పలేక ఆగినదీ చెప్పేందుకు మాటే ఎలా వెన్నెలే పండీనాదీ కాన్నే మనసు నిండినాదీ తెలిపేందుకు ఉన్నది చాలా మౌనం లోనీ ఆ భాషలు ఎన్నో చూపుల లోనీ దాగేను బాసలు ఎన్నో విప్పేసి చెప్పేస్తే ఇది ఏమీ ఉన్నదీ గుప్పెట్లో అంతా ఉండీ గుట్టు దాగుంటే బాగుంటుందీ
గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది చెప్పెందుకు మాటే ఎలా వెన్నెలె పండినది కన్నె మనసు నిండినది తెలిపెందుకు ఉన్నది చాలా మౌనంలోని ఆ భాషలు ఎన్నో చూపులలోని దాగేను బాసలు ఎన్నో విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నది గుప్పెట్లో అంతా ఉంది గుట్టు దాగుంటే బాగుంటుంది గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది చెప్పెందుకు మాటే ఎలా వెన్నెలె పండినది కన్నె మనసు నిండినది తెలిపెందుకు ఉన్నది చాలా కళ్ళే పలికించు మదిలో మాటలను ఇంకా పెదవిప్పే చెప్పాలా నవ్వే ఒలికించు అవునను సైగలను అయినా వివరించి తెలుపాలా ముఖమంతా కాంతులతో వెలిగినమ్మా మనసంతా ఆ వెలుగులో తెలిసెనమ్మా పెదవుల్లో ఆ మధువే పొంగే వేళా ప్రేమంటు పేరేలా నువ్వు నేనంటూ వేరవ్వలా గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది చెప్పెందుకు మాటే ఎలా వెన్నెలె పండినది కన్నె మనసు నిండినది తెలిపెందుకు ఉన్నది చాలా అంతా నిండిన ప్రేమ ఏది చిరునామా ఎవరికి తెలిసేనమ్మ ఓహో ఓహో ఓహో ఎక్కడ పుట్టావమ్మ ఆ ఊరే దమ్మ నువ్వే చాలని ప్రేమ ఓహో ఓహో ఓహో ఓహో... తొలకరి జల్లుల్లో మట్టి సువాసనలు ఎలా వస్తాయో అలాగే ప్రేమే విరిసాక ఒంటికి పరిమళాము తానె వస్తుంది ఇలాగా ప్రేమన్నది భాషలకు అసలు అందదులే మౌనంగా ధ్యానంగా తానుండునులే ఊహలతో నింపేస్తే అది నిలవదులే ప్రేమ కలగంటు పాటలు యేళా... గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది చెప్పెందుకు మాటే ఎలా వెన్నెలె పండినది కన్నె మనసు నిండినది తెలిపెందుకు ఉన్నది చాలా మౌనంలోని ఆ భాషలు ఎన్నో చూపులలోని దాగేను బాసలు ఎన్నో విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నది గుప్పెట్లో అంతా ఉంది గుట్టు దాగుంటే బాగుంటుంది...
Superb song... .. just now watched in Gemini music n came to you tube for once again.... What a composition n choreography of the song... Kalyan RAM'S one of the best song
What a lovely melody song....Nenu aithe daily morning nidhra lechina ventane first ee paata vinnake bayataki veltha....Antha ishtam naaku ee paata ante
E movie release ainappudu nenu 5 class eppudu naku marriage kuda aipoendi ma street vinayaka chavithiki esongs ki pillalandaram bale dance vesevallam Sweet memories😉😉
ఈ పాట కు ఇతను యాక్టింగ్ చేసాడు అనుకోలేదు నేను ఏ స్టార్ హీరోనో ఒండొచ్చు అనుకున్నాను.ఈ పాట నేను చాలా సార్లు విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు ఈ యూట్యూబ్ పుణ్యాన చూస్తున్నాను.
సింధూ తులాని డ్రెస్,ఆ నవ్వు చాలా గ్లామర్ గా ఉంది.కళ్యాణ్ రామ్ ఈ పాట మొత్తం జేబుల్లో చేతులు పెట్టుకుని చాలా స్టయిల్ డాన్స్ చేశాడు.
E ed fNikhil iii
@@nagaj7567 to ol ok p Pop Pop Po
0pp
మంచు కదా చలి కి చేతులు జేబు లో పెట్టుకుండు 😂
@@jayasankar9019😂
నేను ఇంటర్ చదివే రోజుల్లో విడుదల అయింది ఈ సినిమా....
అప్పట్లో ఈ సాంగ్ అందరి ఫేవరెట్.👏👏
Super song
I am also
Nenu
Sree
Super song
2024 లో వినేవాళ్ళు ఒక లైక్ ❤
Music ki దండం పెట్టాలి రా...hats off to మణిశర్మ..గారు
Nice 🎶
music director manisharma naa bro
Lo
Super anna
@@veerendraveeru4140 avunu
ఎవరైనా మాణిశర్మ తర్వాతే ఎవరైనా 🙏🙏🙏🙏🙏
💝🧚♀️🤟🦄🕌🎇🎆🇵🇬😍
బింబిసార చూశాక కళ్యాణ్ రామ్ గారిని చూస్తే చాలా గర్వాంగా ఉంది.
Actualga entha manchivado movie bagudi
History
ఈ పాట వింటే మనసుకి చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది
Yes
Avuni🌹🌹💝💝💝😍😍😍😍
Avunu. Sariga chepparu.
Avunu bro correct gaa cheparu
@@Anand-il2zx qqQ
2024 lo వినేవాళ్ళు ❤
కొన్ని అంతే ఎప్పుడు విన్నా మనసుకు సంతోషం గా ఉంటుంది . ఆడియో తగ్గ వీడియో రెండు కలిసే పాటలు చాలా అరుదు అలాంటివాటిలో ఇది కూడా ఒకటి.ఆడియో వినడానికి రెండు చెవులు ,వీడియో చూడడానికి రెండు కళ్ళు సరిపివడం లేదు.
మ్యూసిక్ : మని శర్మ
డైరెక్టర్ : సురేండేర్ రెడీ
ఆక్ట్రెస్ : సింధూ తోలని
ఆక్టర్ : నందమూరి కల్యాణ్ రామ్
మూవీ : అతనొక్కడే
ఫీమేల్ సింగర్ : క్. శ్. చిత్ర
మాలే సింగర్ : మల్లికార్జున్
అంతా నిండిన ప్రేమా ఏదీ చిరునామా
ఎవరికి తెలిసేనామ్మ ఒహో ఒహో ఒహో హో
ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేదమ్మా
నువ్వే చాలని ప్రేమా ఒహో ఒహో హో
గుండెలలో దాగినదీ
చెప్పలేక ఆగినదీ
చెప్పేందుకు మాటే ఎలా
వెన్నెలే పండీనాదీ
కాన్నే మనసు నిండినాదీ
తెలిపేందుకు ఉన్నది చాలా
మౌనం లోనీ ఆ భాషలు ఎన్నో
చూపుల లోనీ దాగేను బాసలు ఎన్నో
విప్పేసి చెప్పేస్తే
ఇది ఏమీ ఉన్నదీ
గుప్పెట్లో అంతా ఉండీ
గుట్టు దాగుంటే బాగుంటుందీ
గుండెలలో దాగినదీ
చెప్పలేక ఆగినదీ
చెప్పేందుకు మాటే ఎలా
వెన్నెలే పండీనాదీ
కాన్నే మనసు నిండినాదీ
తెలిపేందుకు ఉన్నది చాలా
కళ్లే పలికించూ
మదిలో మాటలనూ
ఇంకా పెదవిప్పే చెప్పాలా
నవ్వే వోలికించూ
ఔనాను సైగాలనూ
ఐనా వివరించీ తెలపాలా
ముఖమంతా కాంతులతో వెలిగేణమ్మా
మనసంతా ఆ వెలుగులో తెలిసేనమ్మా
పెదవుల్లో ఆ మదువె పొంగే వేలా
ప్రేమంటు పేరే ఎలా
నువ్వు నేనంటూ వేరవ్వాలా
గుండెలలో దాగినదీ
చెప్పలేక ఆగినదీ
చెప్పేందుకు మాటే ఎలా
వెన్నెలే పండీనాదీ
కాన్నే మనసు నిండినాదీ
తెలిపేందుకు ఉన్నది చాలా
అంతా నిండిన ప్రేమా ఏదీ చిరునామా
ఎవరికి తెలిసేనామ్మ ఒహో ఒహో ఒహో హో
ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేదమ్మా
నువ్వే చాలని ప్రేమా ఒహో ఒహో హో
తొలకరి జల్లుల్లో
మట్టి సువాసనలూ
ఎల్లాగొస్తాయో అల్లాగే
ప్రేమే విరిశాకా
వంటికీ పరిమళమూ
తానే వస్తుందీ ఇల్లాగా
ప్రెమన్నది భాషలకు
ఆశాలండాదులే
మౌనంగా ధ్యానంగా
తానుండునులే
ఊహల్తో నింపెస్తె
ఆది నిలవాదులే
కలగంటూ పాటలు ఎలా
ప్రేమ కలదంటూ మాటలు ఎలా
గుండెలలో దాగినదీ
చెప్పలేక ఆగినదీ
చెప్పేందుకు మాటే ఎలా
వెన్నెలే పండీనాదీ
కాన్నే మనసు నిండినాదీ
తెలిపేందుకు ఉన్నది చాలా
మౌనం లోనీ ఆ భాషలు ఎన్నో
చూపుల లోనీ దాగేను బాసలు ఎన్నో
విప్పేసి చెప్పేస్తే
ఇది ఏమీ ఉన్నదీ
గుప్పెట్లో అంతా ఉండీ
గుట్టు దాగుంటే బాగుంటుందీ
Kalyan Ram movies annitilo ei song ante chala istam
2019 lo ei song vinevallu chuse vallu oka like kottandi
Nice song
ఆసాద్యుడు లో కూడా ఒక పాట బాగుంది కలిసిన సమయాన. లిరిక్
Nice song
Super song
Abhimanyu movielo oka song undhi nee manasento naaku thelusu ane song
2024 వినే వాలు Ike kotandi love ❤️ u song
గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది
చెప్పెందుకు మాటే ఎలా
వెన్నెలె పండినది కన్నె మనసు నిండినది
తెలిపెందుకు ఉన్నది చాలా
మౌనంలోని ఆ భాషలు ఎన్నో
చూపులలోని దాగేను బాసలు ఎన్నో
విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నది
గుప్పెట్లో అంతా ఉంది
గుట్టు దాగుంటే బాగుంటుంది
గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది
చెప్పెందుకు మాటే ఎలా
వెన్నెలె పండినది కన్నె మనసు నిండినది
తెలిపెందుకు ఉన్నది చాలా
కళ్ళే పలికించు మదిలో మాటలను
ఇంకా పెదవిప్పే చెప్పాలా
నవ్వే ఒలికించు అవునను సైగలను అయినా
వివరించి తెలుపాలా
ముఖమంతా కాంతులతో వెలిగినమ్మా
మనసంతా ఆ వెలుగులో తెలిసెనమ్మా
పెదవుల్లో ఆ మధువే పొంగే వేళా
ప్రేమంటు పేరేలా నువ్వు నేనంటూ వేరవ్వలా
గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది
చెప్పెందుకు మాటే ఎలా
వెన్నెలె పండినది కన్నె మనసు నిండినది
తెలిపెందుకు ఉన్నది చాలా
అంతా నిండిన ప్రేమ ఏది చిరునామా ఎవరికి తెలిసేనమ్మ ఓహో ఓహో ఓహో
ఎక్కడ పుట్టావమ్మ ఆ ఊరే దమ్మ నువ్వే చాలని ప్రేమ ఓహో ఓహో ఓహో ఓహో...
తొలకరి జల్లుల్లో మట్టి సువాసనలు ఎలా వస్తాయో అలాగే
ప్రేమే విరిసాక ఒంటికి పరిమళాము
తానె వస్తుంది ఇలాగా
ప్రేమన్నది భాషలకు అసలు అందదులే
మౌనంగా ధ్యానంగా తానుండునులే
ఊహలతో నింపేస్తే అది నిలవదులే
ప్రేమ కలగంటు పాటలు యేళా...
గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది
చెప్పెందుకు మాటే ఎలా
వెన్నెలె పండినది కన్నె మనసు నిండినది
తెలిపెందుకు ఉన్నది చాలా
మౌనంలోని ఆ భాషలు ఎన్నో
చూపులలోని దాగేను బాసలు ఎన్నో
విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నది
గుప్పెట్లో అంతా ఉంది
గుట్టు దాగుంటే బాగుంటుంది...
Song chala baguntundi
Super bro
❤
కామెంట్స్ చదువుతూ సాంగ్ వినే వాళ్లు like కొట్టండి 🙏🙏
Me
Haa
@@begarisrikanth3394 Hi
Mee
Yes
ఏమన్నా మెలోడి సాంగ్ ర బై....జై మణిశర్మ
Super
Hi
Hi bava
మణిశర్మ గారి సంగీతం కోహినూర్ వజ్రం కన్నా విలువైనది.
Some mistake is there 👆
What 👆
@@dreamkedarnath6338 the
Vela kattalenidi sir
2021 లో ఈ సాంగ్ ఇష్టపడేవాళ్లు ఒక్క like ఇవ్వండి
i like this song forever
Nice
In 2022
@@veernalamallikharjunarao6177 q
@@pottipatiajay lpklmll
2021 lo e song vintunnavallu oka like CHESUKONDI. ❤️
Me
❤️❤️
2024 లో వినేవాళ్ళు లైక్ వేసుకోండి thank u all🙏
Sindhu tulani expressions are awesome in this song
Manisharma🥰😘😍🤩🤩. Thanks sir . Intha kanna em cheppagalam🥰😍😍. Em songs ra babu. Missing these type of songs now😥😓😑
2020 lo e song instam padevallu oka like kottandi
Bathukamasp
Hi love you
Super songs
Naku nacchina paata idhi
I like this song
Total credit goes to manisharma garu what a magical music
Superb song... .. just now watched in Gemini music n came to you tube for once again.... What a composition n choreography of the song... Kalyan RAM'S one of the best song
Yes
Vaammo ...song introduction 0:01 super asalu . Everyone will fall in love for this song😍 #manisharma gaaru🤩🤩
What a lovely melody song....Nenu aithe daily morning nidhra lechina ventane first ee paata vinnake bayataki veltha....Antha ishtam naaku ee paata ante
So good
2024 lo vinevaru like cheyandi
Friend's meeku e song estam anukunnavallu naaku oka like kottandi
Naku kuda chala estam
Jyothi
I like also this song when ever I hear this song i remember my childhood memories in my life
Really nice song... I love this song....
I like this song
Melody song antte ila vundali every word chaaaaala clear go vunndi malikarjuna sir voice superb vundi female singer kuda 😘😘😘😘😘😘😘
Female ks chitra guru
మణిశర్మ గారికి శతసహస్ర వందనాలు.
Chitramma kottaga padaaru! Malli garu wonderful join andi! Manisharma awesome music
మణిశర్మ సంగీతం సినిమాని ఒక మెట్టు ఎక్కిస్తుంది.
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.
Ee song composition, lyrics, tune, song and picturisarion next level
One of the finest melody......
Listening thousands of times..but never bored atleast one time...
కామెంట్స్ వింటూ సాంగ్ చేసేవాళ్ళు ఒక like చేయఁడి
Best song in kalyanram movies
Best songs in this movie 😍😍♥️♥️ slow and best musical
2019 lo chusinavallu like esukondy
*Just loved❤️ it....no words ntg can express the feeling of this song ❤️❤️
Ee song ante naaku pranam
Hi I'm Shankar kohli
2020 lo chusey vallu o like vesukondi..
Me 2o21
Be it bgms or melody or mass .. songs Manisharma always rocks.❤any one in2024
Song vintu comments chuse vallu 🖒
Excellent song
Super melody sing
Me
E movie release ainappudu nenu 5 class eppudu naku marriage kuda aipoendi ma street vinayaka chavithiki esongs ki pillalandaram bale dance vesevallam Sweet memories😉😉
Enni sarlu vinna Mali Mali vinalanpistundi avnu anevalu like veskondi 🤩🤩😍😍
2024 lo vinay vallu evaru vunaru😂
మణిశర్మ గారి సంగీత నికి సలామ్
Nuv great anna kotha director ni Launch chesthav jai ntr jai Kalyan ram anna thanks
Atanokkade songs and bgm ippatiki keka ...superbga untundi
Kalyan ram chala Simplicityga untaru🐔🐥🐤🐦🐣🐢🐢🐅
One smile enough..wowwwwww kalyan ram Rockkkkkkkkks.. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌
నా ప్రేమికురాలికి చాలా బాగా నచ్చిన పాట మనోహరమైనది
Mallikarjuna garu 👌👌👌👌👌
Nice
Nice song
👌👌👌👌👌
KALYAN Anna is looking very Handsome, When I was in 10 class this movie was Released and became HUGE BLOCKBUSTER
Just one look is enough.. Wowwwwww...Super hero.. One Nd only , kalyan Ram.. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌
Yes
Excellent melody song by Mani Sharma garu
Manisharma garu Miku yenni sarlu salute chesina thappu ledhu ❤️❤️
"This Song lyrics touched my heart ❤️*
Chithra medam malli garu voice fantastic
ఈ సాంగ్ వింటుంటే నా మర్దల్ గుర్తుకొస్తుంది,
Super
E song venty addo teleyane feeling vasthunddi. Soo I love this song
Goutham
@@atlurigoutham7009 of opo
😊
Mee to bro
Super song I teugu
Mani Sharma Garu meeku na vandanalu, maa jeevithantham hayi ga vine songs ni maku echavu, eppudu unnaru enduku unnaru ra samiiiiiiii🤦🤦🤦🤦
I love this song very much and first off all thanks to music director Mani Sharma garu🌹🌹🌹🌹🙏🙏🙏
ఈ సాంగ్ అంటే నా లవర్ కి ప్రాణం, తనంటే నాకు ప్రాణం, ఇది నిజం.
Super
SUPER BRO
🧡Always my favorite🎶song 💜
I love💞 this 💙💚💛
మెలొడి మణిశర్మ మ్యూజిక్ సూపర్💓💓
Good physic, good height and weight.. Kalyan u r Rockkkkkkkkks... ❤👌
manisarma meeku 100 years
Super
Wow super song
100 years lo sachipovali antav
@@avenkatesh9509 222311½1123124
Good
Surendra reddy taking and manisharma bgm and songs are asset for the film
Kalle palikinchu madilo matalanu inka pedavippe cheppala..🥰
Telugu industry bani mana Mani.
Chandra bose lyrics touched by heart 💜💜💜💜💜💜💜💜💜💜
ఈ పాట యొక్క చరణం చాలా చాలా బావుంటుంది...
Music lo manisharma flavor adbutham
Song picturizaton cute ga untundi
I love this song. Many time are listening super..song forever...
మణిశర్మ మ్యూజిక్ ఎప్పుడు ప్రత్యేకం
Hllo jaanu neeku dedicate this song because this song most loving expression😘😘😘😘
Kalyanram sindhu best pair 🥰
I'm big a fan of kalyan ram, .. I love his style..❤ kalyan ram Rockkkkkkkkks.. ❤❤❤
Nice
Classical dance....heroine ante ila vundali 👌👌👋👋👌👌👌👌
Excellent music director in tollywood
Abbba enta bagundooo ee song❤
2024 🎉🎉 lo vine vallu like..... Kottandi
Kalyan also very good with actress.
Nak telsi melodies songs ki ranks iste idi 1st rank gelustadi idi pakka
అన్నా o pilaga వెంకటి songki a camera వాడారు అన్నా pls reply I'm photographer
2121లో చూసెవాళ్ళు లైక్ చెయ్యండీ సాంగ్ చాలా బాగుంది..
Naa lover same heroin laagaa untaadhi ilove you rajini
Mani Sharma.....rockssssss.....
Naku kalyan ram attitude ante chala istam
ఈ పాట కు ఇతను యాక్టింగ్ చేసాడు అనుకోలేదు నేను ఏ స్టార్ హీరోనో ఒండొచ్చు అనుకున్నాను.ఈ పాట నేను చాలా సార్లు విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు ఈ యూట్యూబ్ పుణ్యాన చూస్తున్నాను.
Super song eepaata naaku chaala istam
Manchi feel unna song kalyanram super ga chesaru lipreding super
It's so cold for both off them especially heroine wearing those dress in very cold 🥶weather really great how thy both done it
Old is gold yr... Super song yrr
Ok bro
Naku entagano nachena song 👌👌
I love this song ❤💕
Happy birthday NANDAMURI Kalyan garu........ love you..... God bless you......
Super song I love so much this song
2023 lo chuse valu oka like 😜😍😄😃