పాటల పల్లకిలోన.. చిగురాకుల సవ్వడిలోన.. నిరంతరం వసంతమే సంగీతం.. గుప్పెడు గుండెలలోన.. గుడి గంటల సందడిలోన.. ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం.. కలలాంటి జీవితాన నిజమైన హాయి రాగం.. ఎన్నెల్లోనా గోదారల్లే పొంగే సంగీతం.. పాటల పల్లకిలోన.. చిగురాకుల సవ్వడిలోన.. నిరంతరం వసంతమే సంగీతం.. సెల్ ఫోన్.. ఎంత దూరమైనా చిరుగాలి పాటలోన అనుబంధం పలికించే రాగం.. సిగిరెట్.. గాలి అలలపైన ఆ నింగి తాకుతున్న పొగమబ్బును కరిగించును రాగం.. కళ్ళు.. కంటి పాప భాష సంగీతం.. అంతులేనిదోయి సంగీతం.. గాలి గుండె పాట సంగీతం.. పూల చెట్టు నీడ సంగీతం.. అక్షరాలకందమైన రూపం.. హృదయలయల శృతులు కలుపు పెదవి సంతకం.. పాటల పల్లకిలోన.. చిగురాకుల సవ్వడిలోన.. నిరంతరం వసంతమే సంగీతం.. మరి ప్రేమ.. వానవిల్లులోన ఆ రంగులేడు అయినా ఎద పొంగుల తొలి రంగే ప్రేమ.. మరి బెస్ట్ ఫ్రెండ్.. కొంటె ఊసులోన ఈ ఒంటరీడులోన జత చేరిన ప్రియనేస్తమే ప్రేమ.. సిగ్గు.. పాలబుగ్గ సిగ్గు ఈ ప్రేమ.. వాలు కళ్ళ ముగ్గు ఈ ప్రేమ.. తేనె కన్న మత్తు ఈ ప్రేమ.. పూల కన్న మెత్తదీ ప్రేమ.. తీపి జ్ఞాపకాల పేరే ప్రేమా... మనసు తలుపు తెరిచి పిలుచు చిలిపి సరిగమ.. పాటల పల్లకిలోన.. చిగురాకుల సవ్వడిలోన.. నిరంతరం వసంతమే సంగీతం.. గుప్పెడు గుండెలలోన.. గుడి గంటల సందడిలోన.. ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం.. కలలాంటి జీవితాన నిజమైన హాయి రాగం.. ఎన్నెల్లోనా గోదారల్లే పొంగే సంగీతం..
Shivaji garu Meera Jasmine so cute song shivaji garu meru Bigg Boss season 7 lo chala Baga aduthunnaru nice comedy also love you somuch both of you ♥️♥️♥️♥️top 5 lo pakka untaru 👌👌♥️♥️♥️♥️♥️
ఈ పాట నా ప్రాణం నా ప్రాణమైన నా బంగారం నీ నువ్వు నా బంగారం నీ నువ్వు నేను ప్రేమ హృదయ పూర్వక నా జీవితం నీతోనే నా జీవితం నీతోనే లోకము నా ప్రాణం నువ్వు నాకు💞💞💞💞💞💞💞💞💞💞💞💞
Good Song and Good Lyric. I got tears from my eyes after listening this song. Good Music and Good Location and Good Dress Sense and Good Cameramanship. Overall Credit goes to the Director of the film.🎉🙏 Best Wishes to entire team.
Shivaji garu biggboss ki vachaka entha mandi chusthunar ee song
Just now
❤❤❤❤❤❤bbye.
@@sirisiri8344😂❤❤❤❤l❤
Song ne kadhu movie kuda baguntadhi love story tho
Ne kuda after bigboss seeing
S am
పాటల పల్లకిలోన.. చిగురాకుల సవ్వడిలోన.. నిరంతరం వసంతమే సంగీతం..
గుప్పెడు గుండెలలోన.. గుడి గంటల సందడిలోన.. ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం..
కలలాంటి జీవితాన నిజమైన హాయి రాగం..
ఎన్నెల్లోనా గోదారల్లే పొంగే సంగీతం..
పాటల పల్లకిలోన.. చిగురాకుల సవ్వడిలోన.. నిరంతరం వసంతమే సంగీతం..
సెల్ ఫోన్..
ఎంత దూరమైనా చిరుగాలి పాటలోన అనుబంధం పలికించే రాగం..
సిగిరెట్..
గాలి అలలపైన ఆ నింగి తాకుతున్న పొగమబ్బును కరిగించును రాగం..
కళ్ళు..
కంటి పాప భాష సంగీతం..
అంతులేనిదోయి సంగీతం..
గాలి గుండె పాట సంగీతం..
పూల చెట్టు నీడ సంగీతం..
అక్షరాలకందమైన రూపం..
హృదయలయల శృతులు కలుపు పెదవి సంతకం..
పాటల పల్లకిలోన.. చిగురాకుల సవ్వడిలోన.. నిరంతరం వసంతమే సంగీతం..
మరి ప్రేమ..
వానవిల్లులోన ఆ రంగులేడు అయినా ఎద పొంగుల తొలి రంగే ప్రేమ..
మరి బెస్ట్ ఫ్రెండ్..
కొంటె ఊసులోన ఈ ఒంటరీడులోన జత చేరిన ప్రియనేస్తమే ప్రేమ..
సిగ్గు..
పాలబుగ్గ సిగ్గు ఈ ప్రేమ..
వాలు కళ్ళ ముగ్గు ఈ ప్రేమ..
తేనె కన్న మత్తు ఈ ప్రేమ..
పూల కన్న మెత్తదీ ప్రేమ..
తీపి జ్ఞాపకాల పేరే ప్రేమా...
మనసు తలుపు తెరిచి పిలుచు చిలిపి సరిగమ..
పాటల పల్లకిలోన.. చిగురాకుల సవ్వడిలోన.. నిరంతరం వసంతమే సంగీతం..
గుప్పెడు గుండెలలోన.. గుడి గంటల సందడిలోన.. ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం..
కలలాంటి జీవితాన నిజమైన హాయి రాగం..
ఎన్నెల్లోనా గోదారల్లే పొంగే సంగీతం..
ఈ సాంగ్ ఇంత క్లారిటీ గా ఉంది ఏంటి ❤
Cg😊
Chitra amma kadhaa పాడింది అలానే ఉంటుంది
Shivaji garu Meera Jasmine so cute song shivaji garu meru Bigg Boss season 7 lo chala Baga aduthunnaru nice comedy also love you somuch both of you ♥️♥️♥️♥️top 5 lo pakka untaru 👌👌♥️♥️♥️♥️♥️
Okhii
Sivaji Garu bigg Boss ki vachina tharuvatha athani meedha respect pergindi
Avunu
2023 lo ee song enta mandiki istam ❤❤❤❤❤like chayyandi
Like chesthe nikemanna award vasthada enduku ilanti msg lu 😅😅
2023 lo e song evaru vintunnaru sivaji garu in biggboss house.He is the winner
Oka like vesukondhi
E movie enni sarllu chusina Chudalanisthundhi. My favorite movie. bigboss chusi miku fheedha ayanu sir👌.
Watching only for Shivaji garu
Nice to see actor Sivaji in Bigg Boss aftet a long time. All his movies are family entertainers.
Nicefcsge 3:52
ఇలాంటి హీరోయిన్స్ ఇంకా రారు అనిపిస్తుంది. అంతా మైదా పిండి మోకాలే
0:21
Shivaji anna super❤🎉😊
ఒంటరి ప్రయాణం సిగరెట్ మందు తోడు , అందరితో కలిసి పోతే అన్ని మాయం,❤,🙏
2023 June lo entha mandhi like chesaru ee song
June11
Unnamu mam
Even it is 2050 i will
Emo telavadu count cheyyali
Shivaji sir king❤❤❤❤
ఈ పాట నా ప్రాణం నా ప్రాణమైన నా బంగారం నీ నువ్వు నా బంగారం నీ నువ్వు నేను ప్రేమ హృదయ పూర్వక నా జీవితం నీతోనే నా జీవితం నీతోనే లోకము నా ప్రాణం నువ్వు నాకు💞💞💞💞💞💞💞💞💞💞💞💞
💞💞💞💞💞💞💞💞💞
Chithramma singing super my fvrt forever
హాయ్ రా బంగారం ❤❤
2024 lo vintunnavaaru oka like veskondi 😍🫰🎉
Yes or ok sister
శివాజి గారు మంచి నటుడు, come back 🌹🌹🌹
Shivaji anna very good parson
Good Song and Good Lyric. I got tears from my eyes after listening this song. Good Music and Good Location and Good Dress Sense and Good Cameramanship. Overall Credit goes to the Director of the film.🎉🙏 Best Wishes to entire team.
Shivaji sir so handsome ❤❤😊
Best lyrical and mind blowing song
Bigg Boss tharuvatha chusay vallu antha mandi
Super❤ Shivaji sir I miss u ❤❤❤
Beautiful meera.. Wonderful expressions
❤❤❤❤❤❤❤❤
Such a Natural n traditional costumes never seen in any song
I'm biggest fan of shivaji garu
Full movie uploaded cheyandi
how cute he is😍😍😍
Meera jasmine ❤❤❤
Super shivaji garu❤❤
Chitra singing nice🎉
Music plus beauty ful nature scenes are played key role in the song and actors performed well to get good successful remarks for this song.🙏🙏🙏.
Super combination both are❤❤❤
Ammayi bagundi. Movie name
wow.. fantastic 🌹🌹🌹
Super her explanation about things ❤
Meera Jasmine garu ❤👌
Beautiful......... song
Meera Jasmine very beautiful ❤️❤️❤️❤️
Love you Meera jasmin
King of bigg boss Shivaji garu
My fvrt song💞
😊
Naku kuda
I LOVU YOU SIVAJI SIR
Shivaji ❤
Superb song
Song super 👌❤❤
Shivanna ❤😂
Rojuvena venal I anipestundi
Very nice song ❤
Bigg Boss 7 lo shivaji ni chusina tharuvatha chusina vallu
Good song💕💕💕
nice ❤❤❤🎉
Love from kerala 2023
This reminds of some old Pelli Sandhadi song for its 🎵. 1st stanza reminds me of bhale bhale magaadivoy for being conversational .
My favourite ❤❤❤
Full song vastaledu bro
Naku estam ❤
Nice reenaku estam
Nice song
I love this song ❤️✨❤️✨❤️🦋
❤❤❤❤💕💕💕💕💐👍👍👍super
హృదయ లయల శృతులు కలుపు పెదవి సంతకం ❤💞
So cute Meera Jasmine
My mom nenu chusthunnamu ❤❤ nice song
Super
Movie kuda nice ga vuntundhi songs anni nice👍
Nice song 🎵🎉 very clarity song
BHARGAVI❤
Avunukada super song❤
2003 release ayindha degree lo unapudu vachindhi ha roju nundi chustunadaily
Lovely song
❤nice
My favourite
Chitra song
Ammayi bagundi movie name
Very good
❤❤❤
2024 lo vine vallu vunnara
Supersong
❤❤❤
Super song
Excellent movie
Super love song 💕💕💕💕💕💕
💕
Mirajasmin inka super
PATA CHALA AAHLADAKARAMGA SAGINDI. KANI HIRO SMOKE SEEN TAGGINCHALI
చిత్ర గారి వాయిస్ అద్భుతం
Suupru songu❤❤❤❤❤❤❤❤
I love 💕 song this
Ammayibagundhi.marriagechesukunyvallakigiftmy.
👌
Soundarya garu miss you mahanati soundarya garu
Istamainna movie.. istamainna song
My fvrt song forever
Super old song s
I love you puturu
Yes super song
❤️❤️❤
💕💕💕💕💕💕💕💕💕🎉💐💕💕💕
Love Reddy