@@sudharshansudharshan637Nuvventha mandiki help chesav bro? Andhra lo last time recent ga varadhalu vachinappudu venky donated to andhra flood relief like ither heros. Know the truth before comment. Dont be like a frog in the WELL.
గోదారి గట్టు సాంగ్ ఇంకా trending లోనే ఉంది meenu సాంగ్ trending లోకి వెళడానికి ready గా ఉంది Bheems anna🙏🙏🙏 #Victory Venkatesh sir #Aishwarya Rajesh mam #meenu mam
వెంకీ సార్ డ్రెస్సింగ్ స్టైల్ ఎప్పుడు కూడా స్టైల్ గా ఉంటుంది ఈ రెండు పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది వెంకి సార్ అంటే నాకు చాలా ఇష్టం ఆయనకు పెద్ద ఫ్యాన్ నేను
పాట మాత్రం జబర్దస్త్ ఉంది.ఏ పాటైనా ఒకటి రెండు సార్లు వింటే 'నచ్చుతుంది.కానీ ఈ పాట మొదటిసారి విన్నానుమళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.బీమ్స్ నీ ఖాతాలో 'మరో 'గుర్తుండిపోయే జీన్స్
Iam megha family fan , e song chaala chaala bagundi Venky gariki e movie pedda succes avvalani korukuntunnanu, e song vintunte Naa love story gurthukochindi, e pata manaku andinchina music director bheems gariki idigo Naa johaarlu
అందరు అభిమానించే....... ఒకే ఒక్క హీరో... వెంకటేష్...
@@BalaKrishnaRoyal th-cam.com/users/shortstYcFksqjL2s?si=iWckt545_XACFmhM
👍👌👌👌👌
❤❤❤
Heroic title pettiunte bagundedi mass hero kada manchinooenings vastai me lo kondariki oka daridram unnadi family Ani rayakandi
సంక్రాంతి కీ వెంకీ మామ బ్లాకబస్టర్ పక్కా ❤️❤️❤️❤️
జీరో పర్సంటేజ్ హెటర్స్ లేని హీరో. మన. Venkey mama. Best of luck
Also zero percentage.no help to struggling people.
@@ChandraAllu1234 th-cam.com/users/shortstYcFksqjL2s?si=iWckt545_XACFmhM
@@sudharshansudharshan637Nuvventha mandiki help chesav bro? Andhra lo last time recent ga varadhalu vachinappudu venky donated to andhra flood relief like ither heros. Know the truth before comment. Dont be like a frog in the WELL.
గోదారి గట్టు సాంగ్ ఇంకా trending లోనే ఉంది meenu సాంగ్ trending లోకి వెళడానికి ready గా ఉంది Bheems anna🙏🙏🙏
#Victory Venkatesh sir
#Aishwarya Rajesh mam
#meenu mam
అన్నా రెండు సాంగ్స్ సూపర్ అన్న సంక్రాంతి ఈసారి మనదే
పక్క మనదే
గోదారి గట్టు’మీను ఈ రెండు సాంగ్స్ నాకైతే బాగా నచ్చాయి..
ఈ సంక్రాంతి విక్టరీ దే👌✌️❤️
Ledhu sankranthi winner balayya runner venkatesh
Mark my words
వెంకీ సార్ డ్రెస్సింగ్ స్టైల్ ఎప్పుడు కూడా స్టైల్ గా ఉంటుంది ఈ రెండు పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది వెంకి సార్ అంటే నాకు చాలా ఇష్టం ఆయనకు పెద్ద ఫ్యాన్ నేను
ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ గారికి మంచి హిట్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
మంచి సౌండ్ సిస్టమ్ లో... వినండి సాంగ్... వేరే లెవెల్ లో ఉంది... థాంక్... భీమ్స్ 👌👌❤️❤️
చాలా రోజుల తరవాత మంచి పాటలు వింటున్నాం
రెండు సాంగ్స్ సూపర్ హిట్
పండగ సినిమా ఇది మన సినిమా
Em plan chesavu ra ANIL... Songs supper
Em taagi raasav Anantha Sriram mowaa..... Bheems matram next level...... Blockbuster Songs.
మళ్లీ సుందరకాండము గుర్తు చేస్తున్న వెంకటేష్ గారికి ధన్యవాదములు ❤❤❤❤
వెంకీ మామ సాంగ్స్ కేక పుట్టిస్తున్నాయి. బొమ్మ అదుర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అంతేగా అంతేగా. జై వెంకీ మామ. వుయ్ ఆర్ వెయిటింగ్ ఫర్ యు.❤
Super song... Block buster loading..... Vintage Venky back... Everyone performed super ❤
Kottesaru... venky mama hit kottesadu
వెంకటేష్ అన్నయ్య ఈ మూవీ లో సూపర్ గా వూనాడు సూపర్ లూకింగ్ అండ్ హ్యాండ్సమ్ 🥰🥰🥰🥰
🎶క్యాచీ లిరిక్స్...సో లవ్లీ ❤❤
Loved it 😊
ఈ సంక్రాంతికి నిజమైన ఫ్యామిలీ సినిమా పక్క హిట్ వెంకీ మామ నువ్ సూపర్
Family movie kadu action crime movie
Songs అదిరిపోయాయి.... భీమ్స్ ❤❤❤
సంక్రాంతి విజేత లా ఉందీ సంక్రాంతికి వస్తున్న సినిమా ❤
దర్శకుడు అనిల్ ప్రతిభావంతుడు
వెంకీ సార్ లవ్ సాంగ్ చాలా చాలా బాగుంది ❤😍❤
నచ్చిన వాళ్లు ఉంటే 👍❤😍
మతి పోతుంది... Song వింటే.. 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️ superrrrrrrrrrr.... 👌❤️
Superrr❤❤❤❤
చాలా రోజుల తర్వాత ఓ మంచి సంగీతం, ఓ మంచి మెలోడీ పాట వింటున్నా
Entra babu e songu❤❤❤ mind lo nunchi povatledu❤❤❤❤
మ్యూజికల్ హిట్ పక్క సూపర్ సాంగ్ ❤ వెంకీ మామ 💞
E Sankranti Venkey mama dhe 💥
Wow another excellent song
Musical hit kottela undi... Sankranti ki...
Vintage Venky looks rocks....🔥🔥🔥🔥🔥🔥
సంక్రాంతి పండుగ హిట్ గా నిలిచింది
వెంకటేష్ట్ సూపర్ హిట్స్ గా
నిలుస్తుయి ❤
వెంకటేష్ గారికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ! ❤
Sankranthi family blockbuster...all time fav ✌️ Venky..❤❤
ఈ పాట తో మీరు ఎక్కడికి వెళ్లిపోవాలి భీమ్ సీసీ రోలియో గారు❤❤❤❤
వెంకీ is back
Big hit than godari gattu song best album for Venky after decade . Clean sweep this sankranti victory venkatesh is winner
Correct 💥.. Super song idi
అందరు అభిమానించే ఏకైక హీరో,,,,,, విక్టరీ వెంకటేష్, పాటలు అదిరి పోయాయి
Blockbuster vibes ❤
Thank you anilravipudi garu.maa venkey gari ni
chala stylish chupincharu.very very nice song.venkey fans ki pandage pandaga. Jai victory
E sari chala gattiga plan chrsaaru ayya.. JAI VENKY.. TQS TO RAVIPUDI.
Evergreen hero for Family entertainment movies victory venkatesh garu...❤❤❤🎉🎉
పాట మాత్రం జబర్దస్త్ ఉంది.ఏ పాటైనా ఒకటి రెండు సార్లు వింటే 'నచ్చుతుంది.కానీ ఈ పాట మొదటిసారి విన్నానుమళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.బీమ్స్ నీ ఖాతాలో 'మరో 'గుర్తుండిపోయే జీన్స్
Bheems, music superrrrrrr❤
ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ గారికి మంచి హిట్ కావాలని కోరుకుంటూ అభిమాని
such a classic song...okapudu Venky sri love songs ela undevo ala unnay
Really chala chala bagundi song..❤❤❤❤❤❤
పాటలో ఘర్షణ మూవీ వెబ్స్ కనిపిస్తున్నాయి....❤❤
వెంకటేష్ మూవీ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా నిలిచిపోతుంది
భీమ్స్ అన్న మ్యూజిక్ సూపర్
Sir song super ga undhi sankrathi ki kumedam
Sankranti ki vasthunnam kodthunnam sure shot blockbuster and winner 🏆 Vintage Victory ✌️ rampage 🔥
Nice song great composing Bheema Ceciroleo 🎉🎉🎉
Antha Sriram lyrics & Bheems Vocal & music steals the songs to next level ❤❤❤
Ee pongal ki idhe best movie ❤❤
E sari block buster pakka❤❤
Super super excited
Victory venkatesh 😍😍😍
Nice Song❤❤❤ movie blockbuster hit avvali🎉
From Chinnodu(ssmb) Fans
Victory venkatesh garu❤ పాండకి pothuna family tho moviki 😊
Finally waiting is over❤❤
మంచి అర్థవంతమైన సాంగ్ ❤❤
Jai Victory Venkatesh❤
రియల్లీ గుడ్ సాంగ్
Gharshana vibes ❤❤
Locations matram chala bagunnai❤❤❤❤
సూపర్ 👌 ఈ సాంగ్ లవర్స్ కు బాగా సెట్ అవుతుంది 👌
Nijanga lyrics matram chala bagunnai❤❤❤❤❤
సాంగ్ చాలా డీసెంట్ గా వుంది 👌 వెంకీ మామ fans likes here
All the best venky bro
ఫ్రెష్ very very వెరీ fresh మ్యూజిక్ 🎉🎉🎉❤❤చాలా బాగుంది భీమ్స్
ఇలాంటి అక్షరాలు వెంకటేష్ గారి కోసం దాగి ఉన్నాయా అన్నంత గొప్పగా ఉంది ఈ పాట
Venkatesh is back with his old flavour mesmerizing songs
Family star అంటే 😊victory venkatesh garu🥰
VenkyMama Assam style ❤
Thank you AnilRavipudi GARU
Assam kadu bro awesome😢
ఈ సంక్రాంతి విన్నర్ వెంకీ మామ ... వావ్ సూపర్ సాంగ్స్....
Venky.....the all round actor....🎉🎉🎉❤❤
Super song. Young heroes ki e matram takkuva kadhu😊
చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారి మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుందాం
Best album in recent times and Best album also for Venky mama after long gap ❤❤❤
Blockbuster vibes😍❤️💥💥💥💥 ji Venky mama ❤️😍😍
SANKRANTHI BLOCKBUSTER MOVIE..Song..👌👌🎶🎶🎶🎶
మెగా ఫ్యామిలీ తరఫున వెంకటేష్ గారికి ఈ మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం.🎉
Super melody by Bheems, hope that this is blockbuster for Venki & entire team
Wt a song meena lyrics, composing, bgm,too good bheems ❤ i Love the song. Waiting for the another song's,& Trailer..
Venky maama fans ❤
Venky sir ni alaage chusthoo undaalanpsthundhii .. song entha baagundho Venky sir kudaa antha andham ga unnaru song lo ..
Venky mama roju rojuki young ayithunnadu❤❤❤
Mama u rocks
Song 👌🏻❤
Venki's 90's Sundarakanda movie laagae vundhi.....
Exllent 🎉🎉🎉🎉🎉
Blockbuster Song 🎉🎉🎉Jai Victory Venkatesh 🎉
Victory venkatesh garu chala smart ga vunnaru
100 times vinna e song
Just love it ❤❤❤❤❤❤
1 hour avvuthundi song release ayyi nuvvu ekkada 100 times vinnav
Iam megha family fan , e song chaala chaala bagundi Venky gariki e movie pedda succes avvalani korukuntunnanu, e song vintunte Naa love story gurthukochindi, e pata manaku andinchina music director bheems gariki idigo Naa johaarlu
Another blockbuster song❤❤
Chakri garu gurthukosthunnaru e song lo...
Anil anna nuvvu super
Mammalni dispoinrt cheyavu super
Sankranti mede 💐💐💐💐
This movie songs gonna b blockbuster for sure... I love venky a lott,.
Another chartbuster song..❤❤❤❤❤
Sankranti ki Ah Movie Adina Adaka Poyena Ma Venky Mama Movie Matram Block Buster Avutundi 😊😊😊😊😊😊😊😊😊
Impossible eesari disaster songs teasers chustey nidra vastundi😅😅