నిన్నుస్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా నిన్నుప్రార్థించడానికీ వెనుకాడనును(అలసిపోను) నేనయ్యా నాకున్నస్వరము నాకున్న కరము నాకున్నధనము నాకున్న స్థలము నీపనికోసం ఉపయోగిస్తా పని కోసం కార్చైపోతా నీపనికోసం అర్పిస్తానయ్యా (2) నాకున్నటైము నాకున్న పేము నాలోనిజోరు నాలో హుషారు నీపనికోసం కేటాయిస్తా పని కోసం పరుగులు తీస్తా నీకోసంపని చేస్తానయ్యా(2) నాకున్నచదువు నాకున్న పరువు నాకున్నపదవి నాకున్న చెలిమి నీపనికోసం పక్కన పెడతా నీ పని కోసం ప్రాణం పెడతా నీకోసం జీవిస్తానయ్యా(2)
Praise the lord every body
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట దేవుని
నమానికే మహిమ. 🙏🙏🙏🙏
Yes lord, ni Pani kosam upayogistha nakunnavanni. 🙋
Praise the lord 🙏
అధ్బుతమైన పాట
ఏసయ్య నీకే మహిమ తండ్రి 🙏
మాకు వున్న సమస్తము నీవే నయ్యా 🙏
Aunu thandre siggu padanu venakadanu thandre🙌🙌🙌
Praise the lord jesus
Praise the lord jesus 🙌you
Praise the Lord Anna 🙏🙏🙏🙏
Brother Meru chala baga paduthunnaru halleluya
Hallelujah...
Super Jesus song
Super brother
Wonderfull singing brother🌹🌹
Wonderful song Anna🙏🙏🙏
Your song is very nice 👌👌👌👌👌
Ho sakta
Super song anna
❤️❤️❤️
నిన్నుస్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా
నిన్నుప్రార్థించడానికీ వెనుకాడనును(అలసిపోను) నేనయ్యా
నాకున్నస్వరము నాకున్న కరము
నాకున్నధనము నాకున్న స్థలము
నీపనికోసం ఉపయోగిస్తా పని కోసం కార్చైపోతా
నీపనికోసం అర్పిస్తానయ్యా (2)
నాకున్నటైము నాకున్న పేము
నాలోనిజోరు నాలో హుషారు
నీపనికోసం కేటాయిస్తా పని కోసం పరుగులు తీస్తా
నీకోసంపని చేస్తానయ్యా(2)
నాకున్నచదువు నాకున్న పరువు
నాకున్నపదవి నాకున్న చెలిమి
నీపనికోసం పక్కన పెడతా నీ పని కోసం ప్రాణం పెడతా
నీకోసం జీవిస్తానయ్యా(2)
🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏
What a wonderful song I like so much God will bless you 🙏 ❤️
❤❤
Song lyrics pet and brother
Praise the lord jesus christ songs
Super brother
Praise the Lord anna 🙏🙏🙌