ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
నన్నెంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెనునా యేసుడు నా పాపము - నా శాపముతొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత||సాతాను బంధాలలో - జీవంపు డంబాలలో (2)పడనీయక దరి చేరనీయక (2)తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత||సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము (2)నేర్పించెను నాకు చూపించెను (2)వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత||కల్వరి గిరిపైనను - ఆ సిలువ మరణంబును (2)నా కోసమే యేసు శ్రమ పొందెను (2)నా పాపమంతటిని క్షమియించెను (2) ||నన్నెంత||ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు (2)ఏమిత్తును నేనేమిత్తును (2)నను నేను ఆ ప్రభుకు సమర్పింతును
Amen 🙏
Oh jesus good morning father
Hallelujah.. Praise God..❤
Praise the lord jesus christ
Praise the Lord
Amen
Heart touching lyrics and beautiful singing by whole team music also in its peaks, please share audio track we will practice this in our church
Praise God
Gloures heavenly of the earth
అధ్బుతమైన పాడారు దీవెన పాస్టర్ గారు.
Wonderful team of singers and orchestra. I found the Spirit of God present with them all while singing and playing the instruments. I praise God for the leader of the team. May God bless you all and use you more in His ministry. A-men.
కృపా కనికరములు గల దేవుడు ఎంత గానో ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆదరించుచున్నాడు. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్ హల్లేలూయ🙏🙏🙏🙏
Praise the lord jesus christrian songs 🎵
Glories jesus christ songs 🎵😮❤
Praising the lord
God naaku nuthana house ichulaguna deevinchandi devaa
👌God bless you abundantly
❤❤❤❤❤❤.............
థాంక్స్ లార్డ్ స్తోత్రము అయ్యా యేసయ్యా 🙌🙌
Joshua deevenPraise the lord
Joshua sir praise the Lord jesus 😂 christ
Praise the lord
Adbhuthamaina swaram pastor meedhi Praise the pastorDevunike mahima kalugunu gaka ,,🙌🙏🏻🙌🙏🏻
Praise the lord brother
Joshua
Blessed with your songs brother, please sing more songs especially old ones.
Anna mi phone number evvara please
Praise the lord jesus christ songs
Praise God 🙏
Praise the lord jesus❤😮😅😮
Praise the lord brother 🙏
నన్నెంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము - నా శాపము
తొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత||
సాతాను బంధాలలో - జీవంపు డంబాలలో (2)
పడనీయక దరి చేరనీయక (2)
తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత||
సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము (2)
నేర్పించెను నాకు చూపించెను (2)
వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత||
కల్వరి గిరిపైనను - ఆ సిలువ మరణంబును (2)
నా కోసమే యేసు శ్రమ పొందెను (2)
నా పాపమంతటిని క్షమియించెను (2) ||నన్నెంత||
ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు (2)
ఏమిత్తును నేనేమిత్తును (2)
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును
Amen 🙏
Oh jesus good morning father
Hallelujah.. Praise God..❤
Praise the lord jesus christ
Praise the Lord
Amen
Heart touching lyrics and beautiful singing by whole team music also in its peaks, please share audio track we will practice this in our church
Praise God
Gloures heavenly of the earth
అధ్బుతమైన పాడారు దీవెన పాస్టర్ గారు.
Wonderful team of singers and orchestra. I found the Spirit of God present with them all while singing and playing the instruments. I praise God for the leader of the team. May God bless you all and use you more in His ministry. A-men.
కృపా కనికరములు గల దేవుడు ఎంత గానో ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆదరించుచున్నాడు. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్ హల్లేలూయ🙏🙏🙏🙏
Praise the lord jesus christrian songs 🎵
Glories jesus christ songs 🎵😮❤
Praising the lord
God naaku nuthana house ichulaguna deevinchandi devaa
👌God bless you abundantly
❤❤❤❤❤❤.............
థాంక్స్ లార్డ్ స్తోత్రము అయ్యా యేసయ్యా 🙌🙌
Joshua deeven
Praise the lord
Joshua sir praise the Lord jesus 😂 christ
Praise the lord
Adbhuthamaina swaram pastor meedhi Praise the pastor
Devunike mahima kalugunu gaka ,,🙌🙏🏻🙌🙏🏻