Alitho Saradaga | Benerjee & Jeeva (Actors) | 5th April 2021 | Full Episode | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 590

  • @chaitanya402
    @chaitanya402 3 ปีที่แล้ว +70

    నేను జీవా గారితో flight లో పక్క సీట్లో ప్రయాణం చేసే అవకాశం దొరికింది.. ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించి, "ఏం నాన్న ఎక్కడికీ ఈ ప్రయాణం, భోజనం చేశావా, ఈ ఏరోప్లానాల్లో భోజనాలు పెద్దగా బాగోవు, ఎప్పుడు తిన్నవో ఏంటో" అని అడిగారు.. ఎంత మంచి మనిషో! May God bless him with long and happy life!

    • @PrasadManuukonda
      @PrasadManuukonda 8 หลายเดือนก่อน +3

      You are so lucky ఈరోజుల్లో హీరోల కంటే సినిమాల్లో విలన్ గా act చేసిన వాళ్ళే నిజమయిన హీరోస్

  • @naapremakavitalutelugu
    @naapremakavitalutelugu 3 ปีที่แล้ว +229

    జీవా గారి తెలుగు ఎంత స్పష్టం గా ఉందో. తల్లి తండ్రులను గౌరవించాలి అని సంస్కారవంతులు అయిన బెనర్జీ గారు జీవా గారు చెప్పిన మాటలకు నా నమస్కారాలు.

    • @rahhhuliyerindian
      @rahhhuliyerindian 3 ปีที่แล้ว +5

      Jeeva garidhi Guntur. Andukane telugu antha bagundhi

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 3 ปีที่แล้ว +3

      జీవా గారిది కోబాల్ట్ పేట.బ్రాడీపేట ప్రక్కనే ఉంటుంది.
      ఆయన భాష మంచి హుందాతనంతో కూడి ఉంటుంది.

    • @rahhhuliyerindian
      @rahhhuliyerindian 3 ปีที่แล้ว +2

      @@yedukondaluchirala3033 avuna bro

    • @venkateshgurram3332
      @venkateshgurram3332 3 ปีที่แล้ว +1

      Jeeva Gari koduku kuda chakaga telugu lo mataladadu Santhosam

    • @rahhhuliyerindian
      @rahhhuliyerindian 3 ปีที่แล้ว

      @@venkateshgurram3332 matladada leka matladautada sariga type cheyyi bro

  • @thatikondaramakrishna4265
    @thatikondaramakrishna4265 3 ปีที่แล้ว +190

    అలీ గారు నమస్తే (నా)మా కోరిక ప్రకారం పాత యాక్టర్స్ ని తీసుకుని వచ్చినందుకు (నా)మా హ్రూధయపూర్వక ధన్యవాదాలు దయచేసి ఇలా పాత తరం వారిని తీసుకుని వచ్చి మమ్మల్ని ఆనందపరుస్తారని ఆశిస్తున్నాము
    జై ఈటీవి జై జై ఆలీతో సరదాగా

  • @khajapasha633
    @khajapasha633 3 ปีที่แล้ว +216

    😱ఆలీ గారికి నా తరఫునుండి ఒక request😖 మీ షో కి మంచి positiveness ఉంది🎥🧐 హీరో వడ్డే నవీన్ పిలవాలని చాలా మంది request చేస్తున్నారు☺️😴 .. వాళ్ల అభిమానాన్ని గౌరవించండి please sir💗💖🙏

  • @ninginelacreations
    @ninginelacreations 2 ปีที่แล้ว +12

    చాలా బాగుంది షో ఆలి సర్. ఆ పాత మహనుభావులను ఈ ఈ షో లో చూసినందుకు 😊🙏

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 3 ปีที่แล้ว +348

    ఇలాంటి సీనియర్స్ ని ఇంకా పిలవండి చూడ ముచ్చటగా ఉంది.👌👌

  • @hemant8931
    @hemant8931 3 ปีที่แล้ว +93

    ఇడియట్ మూవీ లో ఆలీ, జీవా గారి కామెడీ ప్యూర్ వెజిటేరియన్ లా ఉంటుంది😀😁

  • @davudkhanshaik5963
    @davudkhanshaik5963 3 ปีที่แล้ว +10

    idharu idhare legendary actress mee idharu e alitho saradaga show ki vachinandhuku chala happy ga anipinchindi thank you so much jeeva sir @ benerji sir..

  • @anil5995
    @anil5995 3 ปีที่แล้ว +292

    జీవా గారిని బెనర్జీ గారిని పిలిచి నందుకు ఆలీ గారికి ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chinnaiahnalla512
      @chinnaiahnalla512 3 ปีที่แล้ว +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️♥️♥️🌷🌷🌷🌷🌷👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻😝😝😝😝😝😝😝🤑🤑🤑🤑🤑🤑

    • @vamsikrishna5532
      @vamsikrishna5532 3 ปีที่แล้ว +1

      Modda gudu

    • @jayarajuduggiralameo4697
      @jayarajuduggiralameo4697 3 ปีที่แล้ว

      Yes

    • @lenkanagalakshmi5600
      @lenkanagalakshmi5600 3 ปีที่แล้ว

      @@chinnaiahnalla512 by🤓

  • @n.chandu199
    @n.chandu199 3 ปีที่แล้ว +24

    ఇలాంటి మంచి నటులను ఇంటర్వ్యూకి పిలిచినందుకు అలీ గారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @usman86995
    @usman86995 3 ปีที่แล้ว +37

    హాయ్ సార్ నేను ఈ ప్రదర్శనకు పెద్ద అభిమానిని, దయచేసి కోవైల్ సరాలా గారుని ఆహ్వానించండి. Love from Karnataka ❤️

  • @suryabhai2033
    @suryabhai2033 3 ปีที่แล้ว +158

    జీవా గారు అచ్చమైన తెలుగు లో మాట్లాడారు 👌👌

    • @rahhhuliyerindian
      @rahhhuliyerindian 3 ปีที่แล้ว +4

      Jeeva garidhi Guntur mari .Guntur vallu accha telugu swacha myina telugu guntur valladi

  • @masthanbasha5513
    @masthanbasha5513 3 ปีที่แล้ว +11

    అలీ గారు దయచేసి సుధాకర్ గారిని పిలిపించి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @ramojuchinna8585
    @ramojuchinna8585 3 ปีที่แล้ว +168

    దయచేసి పాత నటులను తీసుకురండి అలీ గారు. వాళ్లు cheyppey విషయాలు కొద్దిగా బాధగా , సంతోషంగా వుంటునాయి

    • @brightok6442
      @brightok6442 3 ปีที่แล้ว +4

      Yes. Director vamshi ni kuda pilavali yi episode producer

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 3 ปีที่แล้ว +434

    వడ్డే నవీన్ గారిని పిలవాల అనుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి...👍....👍

    • @naveenbinola5459
      @naveenbinola5459 3 ปีที่แล้ว

      S

    • @gubbalasatyavathi1006
      @gubbalasatyavathi1006 3 ปีที่แล้ว +3

      Plz twara ga pilavandi

    • @rahhhuliyerindian
      @rahhhuliyerindian 3 ปีที่แล้ว +1

      Orey entamandhi ra nayana naveen vadde anne .full ga payment mutunati natundhi miku
      Sir naveen vadde ni pilavande

    • @rahhhuliyerindian
      @rahhhuliyerindian 3 ปีที่แล้ว

      @@narikallinone1147 ra ledhu bro.please ippichandi .

    • @lovekush9103
      @lovekush9103 3 ปีที่แล้ว +2

      వడ్డే నవీన్ is ill

  • @chilakasathish3773
    @chilakasathish3773 3 ปีที่แล้ว +16

    ఇప్పటి వరకు వచ్చిన వాటిలో..... జీవగారు&బెనర్జీ గారు కోటగారు & బాబు మోహన్ గారు షో చాలా నచ్చింది

  • @harijogineni5218
    @harijogineni5218 3 ปีที่แล้ว +16

    పాత నటీ నటులు తిరిగి మీ ""అలీ తో సరదాగా"" చూడటం చాలా బాగుంది అలీ గారు.......

  • @murali2787
    @murali2787 2 ปีที่แล้ว +7

    Jeeva has adorable diction. Huge respect to him . He desrved more than he achieved .
    Never thought big about Benerjee.. He is a decent man ..

  • @komminenikiran7918
    @komminenikiran7918 3 ปีที่แล้ว +34

    Etv tv lo Ali tho saradaga number one show

  • @polandmango9848
    @polandmango9848 3 ปีที่แล้ว +20

    నా ఆత్మీయులు మాట్లాడుతుంటే విన్నట్లుగా ఉంది నాకు 💐🙏...

  • @anandpinipey4396
    @anandpinipey4396 3 ปีที่แล้ว +8

    Both are legendary acters. Gift to Telugu Film industry. 🙏🙏

  • @kishorebabu1373
    @kishorebabu1373 3 ปีที่แล้ว +43

    జీవ &బెనర్జీ సూపర్ ఆర్టిస్టులు ఆలీ గారు ఇలాంటి వారిని eanka పిలవాలి సూపర్

  • @narasimhareddymule9963
    @narasimhareddymule9963 3 ปีที่แล้ว +57

    Please call
    Yandamoori veerendranath Garu
    Prakash Raj Garu
    Raviraja pinisetty Garu
    Mohan Babu Garu
    Muthyala subbayya Garu
    Manisharma Garu
    Chitra Garu
    They are legends
    Their experiences and knowledge definitely useful for next generations

  • @rameshram2337
    @rameshram2337 3 ปีที่แล้ว +362

    సర్ కామెడీ యాక్టర్ సుధాకర్ గారూ ఆరొగ్యాంగ వున్నారు ఆయన్ని పిలేవండి సర్🙏🙏🙏

    • @durgabonu5023
      @durgabonu5023 3 ปีที่แล้ว +3

      Avnu

    • @Jagadish11199
      @Jagadish11199 3 ปีที่แล้ว +8

      Avunu Ali garu Sudhakar garu ni oka sari tisukurandi sir

    • @rameshpower5234
      @rameshpower5234 3 ปีที่แล้ว +7

      Avunu sudhakar garini thisukurandi sir

    • @funnyfacts8470
      @funnyfacts8470 3 ปีที่แล้ว +2

      @@rameshpower5234 VAllu pilavaru ..meeru adagadam waste

    • @MadhuMadhu-wl2xi
      @MadhuMadhu-wl2xi 3 ปีที่แล้ว +2

      avunu..sir

  • @balegangaraju1809
    @balegangaraju1809 3 ปีที่แล้ว +31

    సూపర్ ఆలీ గారు మంచి actros ను తీసుకోని వచ్చారు

  • @ArifArif-ut7nc
    @ArifArif-ut7nc 3 ปีที่แล้ว +29

    Villa iddaru acting ki enta mandi like vesukuntaru

  • @pvsstejakumarteja8736
    @pvsstejakumarteja8736 3 ปีที่แล้ว +5

    సూపర్ ఎపిసోడ్ ధన్యవాదములు అలీ గారు మంచి అనుభవం గల యాక్టర్స్ 🙏

  • @cheernenirajender2125
    @cheernenirajender2125 3 ปีที่แล้ว +48

    మహోన్నత నటీ నటులను చూపిస్తున్న మీకు మా ధన్యవాదాలు

  • @srinivasrao7660
    @srinivasrao7660 3 ปีที่แล้ว +36

    సర్ అలీ గారు నమస్తే.
    ఆలీతో సరదాగా కార్యక్రమానికి
    గొప్ప నటీమణి ఊర్వశి శారద గారిని ఆహ్వా నించండి.
    ఆవిడ అనుభవాలు వినాలని ఆశ

  • @chinnivasanthavada4705
    @chinnivasanthavada4705 3 ปีที่แล้ว +7

    Very nice episode,me 3 members combination chala bagundi, recent episodes movie promotions ekkuva unnayi,e episode back to back alitho saradaga la undi chala bagundi

  • @baburaonayak5502
    @baburaonayak5502 3 ปีที่แล้ว +31

    నేనే గనుక తెలుగు సినిమా డైరెక్టర్ అయితే మీ ఇద్దరికీ ఎక్కువ పాత్రలు ఇచ్చేవాన్ని, పరభాషా నటులు నీ అవాయిడ్ చేసేవాణ్ని 👍

  • @rudrapathivenkata6985
    @rudrapathivenkata6985 3 ปีที่แล้ว +29

    నిన్నే పెళ్ళడుతా సినిమాలో జీవ కామెడీ బాగుంటుంది

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam 3 ปีที่แล้ว +1

      కబడ్డీ కబడ్డీ లో కూడా..👌👌

  • @shivasameer1995
    @shivasameer1995 3 ปีที่แล้ว +7

    What a lovely interview. It has everything, fun, emotions are nicely carried out. Jeeva sir's son spoke very nicely maturely. Rarely father and son shares their emotions, Jeeva's son expressed his emotions about father properly. Lovely interview.

  • @yoga7870
    @yoga7870 3 ปีที่แล้ว +3

    Both are so humble n simple and down to earth person...meredharu Superb Sir

  • @narasimhareddymule9963
    @narasimhareddymule9963 3 ปีที่แล้ว +16

    Thank you so much for calling these wonderful celebraties 🙏🙏🙏

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 ปีที่แล้ว +10

    ఆలీగారు.మీరు సూపర్. మీ.మనసు.చాలా మంచిది. మీకు అండగా దేవుడు. వుండాలి. ఈ.వీడియో సూపర్. నాపేరు భాను కాకినాడ నుంచి. మీకోసం.🙏👨🙏🙏🙏🙏🌹💐👌👌👌👏👈👍

    • @దర్బార్
      @దర్బార్ 3 ปีที่แล้ว

      కాకినాడలో ఎక్కడ ఉంటారు భాను😎గారు

  • @shekar009
    @shekar009 3 ปีที่แล้ว +1

    Thank you for bringing Jeeva garu and Benarji garu. I think I am seeing first time both in interview

  • @m16chintu
    @m16chintu 3 ปีที่แล้ว +19

    జీవా గారు హిందిలో RGV's 'సర్కార్' సినిమాలో అమితాబ్ బచ్చన్ తో అనుభవాలు తెలుసుకోవడం మర్చిపోయారు...

  • @Shaik386
    @Shaik386 3 ปีที่แล้ว +4

    Amazing amazing amazing words from benarji Garu and jeeva Garu about parents

  • @ramojuchinna8585
    @ramojuchinna8585 3 ปีที่แล้ว +424

    దయచేసి R. నారాయణా మూర్తి గారిని పిలవండి

  • @pangasunil7666
    @pangasunil7666 3 ปีที่แล้ว +54

    Next week celebrate eavaru ani promo kosam wait chestunnaro vallu like friends

  • @saikirannaalla2551
    @saikirannaalla2551 3 ปีที่แล้ว +21

    This interview was close to heart felt so much happy

  • @rajmovies7
    @rajmovies7 3 ปีที่แล้ว +13

    ఈ ఎపిసోడ్ ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది

  • @mojifeats8724
    @mojifeats8724 3 ปีที่แล้ว +14

    Both are versatile Actors and Ali gaari anchoring is very nice :-)

  • @g.harish3300
    @g.harish3300 2 ปีที่แล้ว +5

    జీవా గారు సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నతమైన వ్యక్తి మాలాంటి దళితులు అందరికీ ఆదర్శప్రాయుడు ముక్కుసూటిగా మాట్లాడే మనసున్న వ్యక్తి ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టి చెప్పే నిజమైన నిఖార్సయిన వ్యక్తి జీవా. దళితులకు సినిమాల్లో అవకాశం ఉండదు సినిమాలో ఛాన్స్ ఇవ్వరు అని ఎన్నో విన్నా కానీ అవన్నీ టికి పూర్తి భిన్నంగా జీవ గారు ఎదిగిన విధానం ఇండస్ట్రీలో అద్భుతమైనది. ఇప్పుడు కాస్ట్ పిచ్చి ఎక్కువైపోయింది ఈ సమాజంలో అప్పుడు ఇప్పుడు కూడా మా క్యాస్ట్ హీరో మా కాస్ట్ విలన్ అని చెప్పుకునే దరిద్రమైన సంస్కృతి ఏర్పడింది. అందరూ చూడవలసిందే ఏ కాస్ట్ నుంచి నటించాడు అని కాదు ఎంత అద్భుతంగా నటించాడు డైరెక్టర్ చెప్పినదాన్ని ఎంత అద్భుతంగా పండించాడు ఒక నటుణ్ని నటునిగానే గుర్తించండి క్యాష్ తోనూ కులంతో ప్రాంతంతో గుర్తించకండి అది సమాజానికి అంత మంచిది కాదు ప్లీజ్ మై అంబులి రిక్వెస్ట్. జీవా గారు దళితుల్లో ఉన్న భయం పోగొట్టడానికి ఒక నిదర్శనం.

  • @chandusekhar8044
    @chandusekhar8044 3 ปีที่แล้ว +12

    This episode will be a master piece 👌👌👌

  • @krishnahcl9699
    @krishnahcl9699 3 ปีที่แล้ว +9

    One of the best episode Ali tho saradaga

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 2 ปีที่แล้ว +4

    Villons carrector lo King sir meeru okkati goppa actors meeru 👌👌 thank you all ETV

  • @SantoshKumar-wn3wv
    @SantoshKumar-wn3wv 3 ปีที่แล้ว +4

    Such a great words about parents by extraordinary Actors🙏🙏

  • @srinivasnimmala7508
    @srinivasnimmala7508 3 ปีที่แล้ว +1

    Mr Ali showing the meaning of THE SUCCESS YOU KNOW BUT STRUGGLE YOU DON'T 👍

  • @chettysarithagoud8461
    @chettysarithagoud8461 3 ปีที่แล้ว +18

    జీవా గారి కి బెనర్జీ గారి కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sabihabanu6362
    @sabihabanu6362 3 ปีที่แล้ว +3

    E episode chala nachindi tq ali ji n 2 seniors actors both are all the best 👍

  • @komminenikiran7918
    @komminenikiran7918 3 ปีที่แล้ว +28

    Kabaddi kabaddi movie lo jeev garu comedy super

  • @ramajiramaji247
    @ramajiramaji247 3 ปีที่แล้ว +43

    ఆలీ గారు మీ షో కు సుధాకర్ గారి నీ పిలవండి సర్ ప్లీజ్

  • @anwarbasha3667
    @anwarbasha3667 3 ปีที่แล้ว +1

    Go on ali garu and don't stop this ali tho saradaga journey please continue

  • @gangadar9877
    @gangadar9877 3 ปีที่แล้ว +1

    సుపర్ అలీగారు బెనర్జీగారు జీవగారు మంచి సరదాగా సంభసన చాలా బాగుంది ధన్యవాదాలు

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi 3 ปีที่แล้ว +36

    ఈటీవీ వారు
    దయచేసి కొత్త actors నీ
    తీసుకు రావద్దు.
    Only సీనియర్ actors నీ మాత్రమే తీసుకురండి

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 ปีที่แล้ว +2

    బెనర్జీ గారు, జీవా గారి ప్రోగ్రామ్ చాలా బాగుంది... బెనర్జీ గారు తండ్రి రాఘవ గారు శ్రీ రామారావు గారి అనేక చిత్రాలలో నటించారు... అప్పట్లో మేము ఆయనను శ్రీ రామారావు గారి అసిస్టెంట్ అనుకునే వారం... ఇక జీవ గారు మంచి టైమింగ్ ఉన్న నటుడు... కామెడీ పాత్రలను కూడా ఎంతో చక్కగా పోషించారు

  • @guruyadav645
    @guruyadav645 3 ปีที่แล้ว +4

    After 2weeks
    Nenu ee show chusi satisfied ayya

  • @hisateesh
    @hisateesh 3 ปีที่แล้ว +7

    Gnapika team.....the best show recent times....Kudos to you all....one small request....maintain one hour for this show.....lots to discuss.....👍🙏

  • @anandhareddy6813
    @anandhareddy6813 3 ปีที่แล้ว +7

    One of the best episod.....wowww

  • @kottasrinivas1247
    @kottasrinivas1247 3 ปีที่แล้ว +4

    Director Sir,
    We all family eagerly waiting every Monday to see the Episodes with children. But, this Episode I feel unnecessary questions on Ra... scences was asked many times..If continue like this, family audience may not see in future..
    It is very good show, it gives many inspirational stories of our beloved Actors..
    My request future take care this aspects..

  • @d.r.padminimannar8730
    @d.r.padminimannar8730 2 ปีที่แล้ว

    Amazing to see Jeeva garu and Banerji garu senior artists pull their legs , so wonderful to see their closeness wonderful

  • @srikanthrocks001
    @srikanthrocks001 3 ปีที่แล้ว +7

    In my Opinion, So far....
    Disco Shanthi,
    SP Charan,
    Suman-Bhanu Chandar Jodi,
    Kota-Babu Mohan Jodi,
    Sai(Agni) Kumar,
    Director Teja,
    Ravi Babu,
    Ravi Shankar,
    Jd Chakravarti,
    Suresh...
    are few best episodes.
    *Edit*
    Anantha Sri Ram
    SP Balu Sir episode.

  • @humanbeing8854
    @humanbeing8854 3 ปีที่แล้ว +6

    Love Jeeva & Bannerjee 👌🏼

  • @tvenkatesh3747
    @tvenkatesh3747 3 ปีที่แล้ว +1

    అలీ గారి ఇంటర్వ్యూ చేయండి సార్ ఎందరో మహానుభావుల జీవితాలను చూశారు అందులో మాకు కొన్ని తెలియజేయండి ఈ తరానికి అవసరం

  • @vaniusha1133
    @vaniusha1133 3 ปีที่แล้ว +3

    Srihari and amma nanna LA goppathanam gurinchi bhaga chepparu sir's thanq and Ali garu.

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 2 ปีที่แล้ว +1

    Both are great villons,👌👌👌❤️❤️❤️💕💕💕🙏🙏🙏🙏 hat's off jeeva gaaru and benarji garu 👍👍👍👌👌👌👌💕💕💕

  • @ramadevi4847
    @ramadevi4847 3 ปีที่แล้ว +8

    A small.suggestion to the team...background lo orange waves design is hurting for eyes.
    Pls change it..

  • @mekalanaresh152
    @mekalanaresh152 3 ปีที่แล้ว +82

    విజయశాంతి, జానకి వడ్డె నవీన్ గారిని పిలవండి 🙏🙏🙏

  • @ramcreativewonders3412
    @ramcreativewonders3412 3 ปีที่แล้ว +17

    అలీ గారు కామెడీ కింగ్ బ్రహ్మానందం గారిని పిలవండి🙏🙏🙏🙏

    • @amasavenkatadri5804
      @amasavenkatadri5804 3 ปีที่แล้ว +1

      ఇపుడే వద్దు ఎపుడా ఎపుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని ఆశ

  • @naveenaccountsacademy.2158
    @naveenaccountsacademy.2158 3 ปีที่แล้ว +3

    అలీ గారు మీ షో చాలా బాగుంది.
    ప్లీజ్ vadde naveen గారిని పిలవoడీ

  • @sathirajuvalluri6124
    @sathirajuvalluri6124 3 ปีที่แล้ว +3

    We have so much interest old actor's own experience,,,,,,

  • @malleswaribhavyasree7764
    @malleswaribhavyasree7764 3 ปีที่แล้ว

    Apude ayipoyinda episode annattu anipinchindi ..tq...

  • @perivani2851
    @perivani2851 3 ปีที่แล้ว +3

    Jeeva gari diction, pronunciation was good as well as Benarjee gari voice super,still he is looking young in his voice

  • @srikrishnaemani4464
    @srikrishnaemani4464 3 ปีที่แล้ว +3

    ఎంత సున్నితమైన మనస్సులు వీరివి

  • @sunildiddu6497
    @sunildiddu6497 3 ปีที่แล้ว +27

    Great actor jeeva sir like her

  • @eguabbulu8760
    @eguabbulu8760 หลายเดือนก่อน

    మంచి కష్ట జీవులు... ముగ్గురు మిత్రులు మంచి జీవిత అనుభవాలు చెప్పారు సార్.

  • @yerramnavadeep6747
    @yerramnavadeep6747 3 ปีที่แล้ว +1

    ALI ANNA S.P.B SIR INTERVIEW THARUVATHA MALLI MEERRU CHESINNA CHAKHANNI INTERVIEW BENEERJEE SIR JEEVA SIR MEERRU SUPER..... LOVE YOU ALI ANNA GOD BLESS YOU 😍

  • @venkatarajeshphanithapu3884
    @venkatarajeshphanithapu3884 3 ปีที่แล้ว +10

    Such a great interview aligaru

  • @ramojuchinna8585
    @ramojuchinna8585 3 ปีที่แล้ว +12

    కొత్తవాళ్ల ను మీరు interview cheystuntey maku చూడటానికి అంత ఆసక్తి రావటం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు అన్నీ సొల్లు matallaga vuntunaeee

  • @socialmediaworld2023
    @socialmediaworld2023 3 ปีที่แล้ว +13

    Old actors= gold actors.
    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @ssvarmajamesbond0018
    @ssvarmajamesbond0018 3 ปีที่แล้ว +1

    Natanalo vilakshnam jevva garu posina jeeviam ee kalamathalliki. Jevva gari fans assosiciaon leader from 🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿. We love jeeva sir acting 👌👌👌

  • @kssk9616
    @kssk9616 3 ปีที่แล้ว +3

    Parents gurunchi perfect words

  • @rmbmrright8580
    @rmbmrright8580 3 ปีที่แล้ว +1

    chaala episods tharvaatha manchi episode chusaanabbaa..good actors in TFI

  • @yugandharprabas3849
    @yugandharprabas3849 3 ปีที่แล้ว +98

    We wanted vadde naveen 😄😄 attendence pls

    • @praveenpraveenkorrapati6565
      @praveenpraveenkorrapati6565 3 ปีที่แล้ว

      🙏🙏🙏 Tq

    • @rahhhuliyerindian
      @rahhhuliyerindian 3 ปีที่แล้ว +4

      Evara nayana nvu paid artist laga unnav

    • @yugandharprabas3849
      @yugandharprabas3849 3 ปีที่แล้ว

      @@rahhhuliyerindian bro chusi matladu.. Avaru paid artist. కనపడకుండా పోయిన హీరో గురించి ప్రేక్షకులకు తెలియాలని కామెంట్ పెట్టిన.. తప్పైతే క్షమించండి.🙏🙏

    • @rahhhuliyerindian
      @rahhhuliyerindian 3 ปีที่แล้ว

      @@yugandharprabas3849 don't get emotional bro.i am with you

    • @rahhhuliyerindian
      @rahhhuliyerindian 3 ปีที่แล้ว +1

      Ali garu ma mitrudu Yugandhar Korika meraku
      Ma friend abhimana natudu Naveen vadde ne pilavandi

  • @satyanarayanameda5928
    @satyanarayanameda5928 3 ปีที่แล้ว

    Mee. Gurumchi.mee.kastalu..theliya paricharu . Dhanyavadhamulu 🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @kpnaidu5972
    @kpnaidu5972 3 ปีที่แล้ว +3

    30:05 👌👌👏👏 parents gurinchi baga chepparu sir హ్యాట్సాఫ్ sir

  • @ramakrishanramakrishan1318
    @ramakrishanramakrishan1318 3 ปีที่แล้ว +3

    This episode is very good👍👍👍👍

  • @tirukovelakrishnakumar3830
    @tirukovelakrishnakumar3830 3 ปีที่แล้ว +1

    Nice lnterview....... Down to earth Benarjee sir and jeeva sir.....

  • @satyanarayanameda5928
    @satyanarayanameda5928 3 ปีที่แล้ว

    Program Chala bagumdhi Mugguriki Congratulations Sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijay2905
    @vijay2905 3 ปีที่แล้ว

    Happy to see interview with Brahmanandam Garu

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 3 ปีที่แล้ว +2

    Great Actor’s Jeeva Benerjee gaaru 👍❤️❤️

  • @routhurameshnaidu7839
    @routhurameshnaidu7839 3 ปีที่แล้ว +2

    Jeeva garu meku telugu bhasa meeda vunna pattu ku na hrudayapoorvaka 🙏🙏🙏🙏🙏🙏

  • @govindshankar7281
    @govindshankar7281 3 ปีที่แล้ว +2

    Mother father blessing is very very important for our life.....

  • @jayaram3436
    @jayaram3436 3 ปีที่แล้ว +6

    Benarjee sir miru okka mata cepparu great amma nanna devulu

  • @chinthasreenivasreddy6256
    @chinthasreenivasreddy6256 3 ปีที่แล้ว +1

    Jeeva gari thelugu bhasha chala bagundi.👌.

  • @pandulilly5946
    @pandulilly5946 3 ปีที่แล้ว +3

    Supper actors

  • @davidss808
    @davidss808 3 ปีที่แล้ว

    Benarjee gari memory power super!! Jeeva garu maatala ucharana chaala clear!

  • @sivarachagunta
    @sivarachagunta 3 ปีที่แล้ว +6

    what a statement given by jeeva at 30:00 mintue...well said sir