Golden memories golden actors of Telugu cinema.. wow..listen their life story,struggle,hard work,dedication then success is really inspiring..and Ali bhai telgu cinema knowledge is just wonderful,any movie details he can say from A to z...👍Giribabu sir .and Raghu babu garu ni Kim's kondapur lo chusanu recent ga..God bless u all
✍️గిరిబాబు గారి తీసిన "ఇంద్రజిత్తు" సినిమా కు కంటే నెల రోజులు వెనక విడుదల చేయాల్సిన "కొదమసింహ" అనే చిరంజీవి సినిమాని "ఇంద్రజిత్తు" సినిమా కంటే ముందే రిలీజ్ చేశారు.✍️ మనం మెగాస్టార్ అని చెప్పుకుంటాం. కానీ "మెగాస్టార్ మోసగాడు". ప్రతిభావంతులను తొక్కేస్తాడు. ఇందులో పెద్దాయన గిరిబాబు గారు చెప్పింది 100% నిజం. 👌👍💐
Giribabu garu is a wonderful all rounder actor. Thanks to this episode, now I know he is a scholar, story writer, director, editor and producer as well. Such a versatile film personality! Off screen also he is so chilled out, mature and wise.
సంగీతాన్ని గూర్చి మా బాగా చెప్పారు గిరిబాబు గారు ,నా ఆయుష్షు కూడా పోసుకుని బ్రతకండి. అస్సలు ఇప్పుడు సంగీతం సంగీతానికి పట్టిన పీడ అనుకుంటున్నాను నేను,అస్సలు వినాలనే అనిపించదు.
లెజెండ్ యాక్టర్ ని పిలిచి లెజెండరీ ఇంటర్వ్యూ తీసుకున్నారు.. సూపర్ సర్.. కానీ గిరిబాబు గారి కుమార్తె పెళ్లి సంఘటన చెప్పినపుడు చాలబడేసింది సర్. నిజంగా అవకుండ ఉండాల్సింది.. ప్చ్ ప్చ్ ఏం దేవుడో ఏమో....
అండి గిరిబాబు గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ కరెక్ట్ ఎప్పుడు సినిమాలు గాని పాటలు గానీ ఒక సంగీతం ఉండదు కేక తప్పేముంది అండి అన్నా పాత సినిమాలు పాత సాంగ్స్ చాలా ఇష్టం మీరు మాట్లాడే ప్రతి మాట నిజం ఉందండి మిమ్మల్ని చూస్తే మా నాన్న గా మా పెదనాన్న చిన్న లాగ బంధుమిత్రులకు ఉంటారు గిరిబాబు గారా సూపర్ వీరబాబు గారు అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం👌👌👌🙏🙏🙏🤚🤚🤚
Ali garu is one of my favorite actors. He is a great man. Anna(Giri babu) garitho Ali garu comedy super. Very interesting interview. Heart touching . 🙏🙏🙏 Ali garu.
చానా గొప్ప షో అలీ అన్న 1ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలే ఎక్కడో ఒక లోటు ...పాత రోజుల్లో కూడా ఇట్లాంటి షో వుండి ఉంటే బాగుండేది ఎందుకంటే అనుభూతులు జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి కాబట్టి ...ఇంకా ఎప్పటికి ఇట్లాంటి షో కంటిన్యూ చేయాలి ..🙏🙏🙏🙏
Super actor.. movie lo Giri babu garu enteravvagaane navvevaallam.endukante heroine ki bale maayamaatalu cheppevaaru... vaalla lifelo kuudaa vishaadam jarigindante baadha vesindi
Dear Etv ki 🙏, Dear Gnapika Entertainment's ki 🙏, Dear Ali gariki🙏, Sir Yerra Sesha Giri Rao gariki 🙏 (Giri Babu gariki 🙏), Sir Raghu Babu gariki 🙏, Dear Direction Department please telecast full episode of this interview if possible it's my humble request to you Sir 🙏 and also all episodes if possible Sir if your hurted my request Please forgive🙏🙏🙏🙏🙏🙏🙏
chandramohan tho kuda chala vishayalu adogochu devi sridevi movie lo acting super giribabu dhi..satyanaraya garu kuda kota srinivas garu superr asalu..mallikarjun rao rellangi superr
GiriBabu garu, Please make RECHUKKA available on TH-cam. We are from Razole. We still remember that great success !! It ran almost 400 Days in a single theatre - Razole VenkataRamana! Please make RECHUKKA available on TH-cam. We are eagerly waiting for it!!!
6:38 Father is 107 years. Ali Garu , Please make interview with 100+ age people and fit people on how they maintained good health , what they eat and what they don’t eat etc.
గిరిబాబు గారు చాల ఓపెన్ గా మాట్లాడారు great actor. comedian. Hero.character artists. director.
hats off గిరిబాబు గారు.
Great actor
Hi
@Luke Kannon d, is no null
@@nramaprasad5827 .
@@nramaprasad5827 pppp
గిరిబాబు గారు చాలా నిర్మొహమాటంగా మాట్లాడటం బాగుంది. గ్రేట్ యాక్టర్.
ఒక నిజమైన తెలుగువాడు గిరిబాబు గారు..😘😘❤️
గిరిబాబుగారూ ! మీ మాటలు వింటుంటే మనసు పులకరించిపోయింది. మీ మనసు ఎంత మంచిదండీ!!
ఆలికి ఇది ఒక మంచి ఎపిసోడ్ రాసుకోండి గిరిబాబు గారు వ్యక్తిత్వం చాలా అందంగా ఉంది✍✍✍✍✍
ప్రస్తుత కాల తెలుగు సంగీతం మీద గిరిబాబు గారు చాలా కరెక్టుగా చెప్పారు.
ఇంకెంత సర్ 25 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయి మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి 🙏🙏🙏🏻🙏🙏🙏
Super bro
నిజాలు నిజంగా చెప్పాలంటే ధైర్యం ఉండాలి సార్ గిరిబాబు గారు 🙏❤️👍
అనుభవం ఉన్న మనిషి....ఆయన దగ్గర ఇంకా మంచి సంగతులు ఉన్నాయి. .ఇంకో ఎపిసోడ్ చేయండి
ఆలీ గారు గిరి బాబు గారు చాలా గొప్ప నటుడు ఎలాంటి వారిని అంత గొప్పగా ఇంటర్వూ చిసిన మీరు చాలా ఉన్నత విక్తి sir
.
Vx
ఇలాంటి లెజండ్స్ వచ్చినప్పుడు షో టైం ఇంకోంచెం పోడిగించితే బాగుంటుంది.
ఎందుకంటే వీళ్ళ ద్వారా చాలా నేర్చుకోవచ్చు.
India'n Citizen ramesh
I love u
Yess
India'n Citizen Official
India'n Citizen Official u
Golden memories golden actors of Telugu cinema.. wow..listen their life story,struggle,hard work,dedication then success is really inspiring..and Ali bhai telgu cinema knowledge is just wonderful,any movie details he can say from A to z...👍Giribabu sir .and Raghu babu garu ni Kim's kondapur lo chusanu recent ga..God bless u all
Giri babai naku chala chala estam. Eppatiki naa real hero. Very hard worker
మెరుపు దాడి మూవీ ఇప్పుడు చూసాను చాలా బాగుంది గిరి బాబు గారు superr
Sir....
తెలుగు సినీ పరిశ్రమ గురించి నాకు తెలియని నిజాలు చెప్పినందుకు ధన్యవాదాలు.
Tq to the channel.
👍
✍️గిరిబాబు గారి తీసిన "ఇంద్రజిత్తు" సినిమా కు కంటే నెల రోజులు వెనక విడుదల చేయాల్సిన "కొదమసింహ" అనే చిరంజీవి సినిమాని "ఇంద్రజిత్తు" సినిమా కంటే ముందే రిలీజ్ చేశారు.✍️ మనం మెగాస్టార్ అని చెప్పుకుంటాం. కానీ "మెగాస్టార్ మోసగాడు". ప్రతిభావంతులను తొక్కేస్తాడు. ఇందులో పెద్దాయన గిరిబాబు గారు చెప్పింది 100% నిజం. 👌👍💐
1 14:27 3: 14:08 13: 14:23 14:04 1 16:38 4:26 15: 18:45 :49 10
Father feels proud when his comes to one stage...When giribabu sir see his son just watch his eyes...father is always great...
హెయిర్ బ్లాక్ మిసం బ్లాక్ ఇంకా ఏంటి అలి బ్లాక్😄😄😄🤪🤪🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️😂😂😂😂😝
Giribabu garu is a wonderful all rounder actor. Thanks to this episode, now I know he is a scholar, story writer, director, editor and producer as well. Such a versatile film personality! Off screen also he is so chilled out, mature and wise.
నాకు నచ్చిన హీరోలు కృష్ణ గారు మీరు సారు కృష్ణ గిరిబాబు అంటే డేరింగ్ కృష్ణ గిరి ఒక పార్టీ ntr సింహగర్జన అండ్ సింహా బాల్డు
సంగీతాన్ని గూర్చి మా బాగా చెప్పారు గిరిబాబు గారు ,నా ఆయుష్షు కూడా పోసుకుని బ్రతకండి. అస్సలు ఇప్పుడు సంగీతం సంగీతానికి పట్టిన పీడ అనుకుంటున్నాను నేను,అస్సలు వినాలనే అనిపించదు.
Ya avnu Medam
Giribabu garu is a legendary actor...In TFI. Ultimate performer..I love him..👍👌😘😘💝💝
లెజెండ్ యాక్టర్ ని పిలిచి లెజెండరీ ఇంటర్వ్యూ తీసుకున్నారు.. సూపర్ సర్..
కానీ గిరిబాబు గారి కుమార్తె పెళ్లి సంఘటన చెప్పినపుడు చాలబడేసింది సర్.
నిజంగా అవకుండ ఉండాల్సింది.. ప్చ్ ప్చ్ ఏం దేవుడో ఏమో....
Not daughter. His grand daughter.
భానుచందర్ తెలుగు సినిమాలు గడ్డి అనడం చాలా బాదగా అనిపించింది
Endrajith cinema chala baguntadhi bosu babu garu baaga chesaru aayana natinchina maro cinimaa chudalani anukonnanu gani aayana malli natinchaledhu banu chandharu ku suman ku cini life merupu dhadi cinimaa ecchindhi giri babu gare avaru chepparu manchi natudu giribabu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం గిరిబాబుగారూ
మిమ్మల్ని చూస్తే మన పక్కింటి బాబాయ్ ,పెదనన్నలగా ,తాత లాగా అనిపిస్తున్నారు సర్
Lockdown time every day Ali tho saradaaga chusevallu andaru oka like veskondi
such a great show Ali garuu old legends Mali tisukhonii vastharuu thanks annnaaa
pavankumarreddy satti hi
pavankumarreddy satti g by
pavankumarreddy satti
pavankumarreddy satti jaws to be jhiotb satti, and then delete it.
0
I'm 5th of q
Giribabu garu ur lezend sir. We respect u sir. Indrajith film chudalani entho mandi telugu peoples waiting sir plzz upld in youTube
Long live this family God bless this family
అండి గిరిబాబు గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ కరెక్ట్ ఎప్పుడు సినిమాలు గాని పాటలు గానీ ఒక సంగీతం ఉండదు కేక తప్పేముంది అండి అన్నా పాత సినిమాలు పాత సాంగ్స్ చాలా ఇష్టం మీరు మాట్లాడే ప్రతి మాట నిజం ఉందండి మిమ్మల్ని చూస్తే మా నాన్న గా మా పెదనాన్న చిన్న లాగ బంధుమిత్రులకు ఉంటారు గిరిబాబు గారా సూపర్ వీరబాబు గారు అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం👌👌👌🙏🙏🙏🤚🤚🤚
Giribabu gaaru chala manchi vaaru, chala chakkaga maatladeru
28:00 Indirect rod to mega family' 😅
Genuine talk ... గాడి highlight asaluu గిరిబాబు గారు👍👍👍👍
What a bonding between father and son...happy to see...what an obidience...love it...may God bless your family...
great personality, Giri Babu garu, maa chinappudu nunchi choosi pedda aayinam🙏
Mee lanti great actors inka evvaru rarandi.......mee voice inka young ga beautiful ga undhi Giri babu garu
గిరి బాబు గారి సొంత ఊరు రాయి నూతల ఎవరికైనా తెలుసా
రావినూతల, ఒంగోలు జిల్లా
గిరిబాబు గారు మీరు చాల గ్రేట్
I LOVE GIRI BABU GARU VERY MUCH THANKS ALLI ANNA FOR BRINGING HIM AND YOU MAKE MY DAY
One of the best tv program .its is a role model for talk shows.
Great job by all director team and ali garu.
Ali sir you are setting the standards for interview. I am happy that Etv got one more wonderful show like padutateeyaga. Please continue like this.
Sir మీ గొంతు నాకు చాలా బాగా నచ్చింది.
Ali garu is one of my favorite actors.
He is a great man.
Anna(Giri babu) garitho Ali garu comedy super.
Very interesting interview.
Heart touching .
🙏🙏🙏
Ali garu.
I love girl Babu and Raghu Babu gaaru 🌹👌👌🌹 take care and God bless you leave a long time 😁😁😁
మిమ్మల్ని మోసం చేసిన వారిని కూడా ఒక్క మాట అనడం లేదు, అంటే మీది ఎంత మనసు సార్.
tollywood great actors giri babu garu and ragu babu garu great comedians love you sir
Suresh Raju RGV IS MY GOD actress kadu actors
ఆలీ గారు ఒక్కసారి మోహన్ బాబు గారిని అలాగే సాయికుమార్ గారిని ఆహ్వానించండి
Ali garu and ETv... thanks for the wonderful program..
భేషజం లేకుండా.. మాట్లాడటం.. ఆయన మంచి మనస్సుకి నిదర్శనం.. Great..👌👌👍👍🙏🙏
Ali Bhai me show Chala baguntundi naku Chala Chala Chala estam eppudu Monday vastundi Ani wait chestu untanu thank you bhai
super giribabu garu excellent 75years lo entha healthyga great
రాజోలులో రేచుక్క సినిమాను ఆరోజుల్లో 15 సార్లు చూసాను. చాలా మంచి సినిమా!
32:32 oka father feeling ❤️❤️
చానా గొప్ప షో అలీ అన్న 1ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలే ఎక్కడో ఒక లోటు ...పాత రోజుల్లో కూడా ఇట్లాంటి షో వుండి ఉంటే బాగుండేది ఎందుకంటే అనుభూతులు జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి కాబట్టి ...ఇంకా ఎప్పటికి ఇట్లాంటి షో కంటిన్యూ చేయాలి ..🙏🙏🙏🙏
Chala frank ga matladaru giri Babu gaaru....great
me matallo chaala nijaethi undi sir meku na abhinandhanalu namaskaaram
మా ఊరు giri బాబు ది... రావినూతల.. కోరిసపాడు మండలం.. ప్రకాశం డిస్టిక్ట్....
గిరిబాబు గారు చాలా మంచి మాటలు చెప్పారు థాంక్స్ సార్ థాంక్స్ సార్
Open interview super awesome
ali garu this is show is really a great show...
please continue this show at any cost....
Ali sir supar and giribabu gariki Vandanam...
ఇంకో ఎపిసోడ్ చేయండి అలి గారు ప్లీజ్..
28:00 cheppindhi cent percent correct
ఇద్దరు కిలాడీలు సరిగ్గా ఆడకపోయున వాళ్ళిద్దరికీ
అవకాశం ఇవ్వడం గ్రేట్ సార్
I from kuwait I cnt miss this show boz I like so much thank u Ali sir
Ali garu, thank you for getting Giribabu on board. Really appreciate your show.
Super actor.. movie lo Giri babu garu enteravvagaane navvevaallam.endukante heroine ki bale maayamaatalu cheppevaaru... vaalla lifelo kuudaa vishaadam jarigindante baadha vesindi
కృష్ణ గారికి అత్యంత సన్నిహితుడు మిత్రుడు గిరిబాబు
This program is a good one..ali garu please continue this program and dont stop this program like the previous ones( alitho joliya or ali 369).
Ali garu suderkar gari ni interview ki theskurandi
Aali garu meru pogadandi kani eppatiki Giribabu great actor 32:38
Meru chala baga matladutunnaru sir
Superb sir meru (గిరిబాబు గారు)
I love this show
Thank you very much ETV
Dear Etv ki 🙏, Dear Gnapika Entertainment's ki 🙏, Dear Ali gariki🙏, Sir Yerra Sesha Giri Rao gariki 🙏 (Giri Babu gariki 🙏), Sir Raghu Babu gariki 🙏,
Dear Direction Department please telecast full episode of this interview if possible it's my humble request to you Sir 🙏 and also all episodes if possible Sir if your hurted my request Please forgive🙏🙏🙏🙏🙏🙏🙏
ఆలీ గారు వెరీ నేచురల్ అండ్ ఓపెన్ మైండెడ్ పెర్సన్
giri babu garu meeru tesina jose babu act chesina indrajeth movie TH-cam loo pettandi chala mandi merutesina cinema chustaru
రాజోలు అంటే మా ఊరే
chandramohan tho kuda chala vishayalu adogochu devi sridevi movie lo acting super giribabu dhi..satyanaraya garu kuda kota srinivas garu superr asalu..mallikarjun rao rellangi superr
Giri Babu great...yeppudu maa chinnapoudu munchi...nabanna chinnapoudu munchi choostunnamu
గిరిబాబు గారు నిజం చెప్పారు
Thankq Ali Garu and etv maku thealiyani enno visyalu maku thealisayla cheasthunnaru nice interview jai hind
Giribabu garu is super actor
GiriBabu garu, Please make RECHUKKA available on TH-cam. We are from Razole. We still remember that great success !! It ran almost 400 Days in a single theatre - Razole VenkataRamana! Please make RECHUKKA available on TH-cam. We are eagerly waiting for it!!!
Ali Garu show Chala bagundi old is gold giri babu Garu cheppina vidhanam bagundi inka konchem time unte bagundi anipinchindi
Great ....actor...Super sir..god bless u
Salama lekum Ali Bhai , Please extend the program duration " 40 minutes to 1 hour". we can get more knowledge from seniors.
Great Words..
Speech Less......
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
sir...show mundu 45 minits vundedi ippudu 40 below vastundi
mee show chala chala baguntundi time koncham takkuva kakunda chudandi sir....
Namaskaram giribabu garu indrajeet bossbabu gari movie plese upload in youtoob
ఎరుపుదాడి గురుంచి, తెనుగు సినిమా వాడిగా చాలా బాగా చెప్పారు
Erupu daadi kadhu bro😂merupu daadi
Hatsof to the openness and great father & son affection. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
Krishna Garu meeru checina simha garjana super hit movie
chala manchi episode 😊
Giri babhu garu meru chala santhosham ga vundali sir
Lively Episode With Giribabu garu and next one too :) :)
hai Ali garu iam your fan
@@RajuYadav-vi7hu
1
Raghu Babu you are very great. All the best.
6:38 Father is 107 years. Ali Garu , Please make interview with 100+ age people and fit people on how they maintained good health , what they eat and what they don’t eat etc.
The best episode super 😂