Padutha Theeyaga | Grand Finals | 9th April 2017 | Full Episode | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น •

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 3 ปีที่แล้ว +27

    మహా గాయకుడు మన బాలు గారు ఈ ప్రోగ్రాం ను ఎంతో గొప్పగా తీర్చి దిద్దారు..ఎంతో గొప్ప కళాకారుల్ని అథితులుగా పరిచయం చేసిన ఘనత తో పాటు..గాయకుల కు ప్రతిభను పెంపొంచారు..వారికి.. కీర్తి నమస్కారాలు..🍁👌💐🍁👌💐🍁👌💐🍃🍇🙏🙏🙏🙏🌴🌻🌻

  • @bhanumoorthykoilkonda9109
    @bhanumoorthykoilkonda9109 11 หลายเดือนก่อน +34

    నా కళ్ళు లో కన్నీటి జాలువారినైరా .నా చిట్టితల్లి నీకు ఆ భగవంతుడు అన్ని ఇవ్వాలని కోరుకొంటున్న.నీ గాత్రం అత్యభుతం.

  • @syamasundararao3149
    @syamasundararao3149 6 หลายเดือนก่อน +9

    శ్రీ శ్రీ వంటి విప్లవ రచయిత ఇంతటి సంగీత భరితమైన పాట వ్రాశారంటే నమ్మశక్యంగా లేదు.

  • @adaparamarao2427
    @adaparamarao2427 7 หลายเดือนก่อน +5

    చాలా బాగా పాడావు తల్లి సుగందిని
    పేపర్ లేకుండా అన్ని సరిగమలు గుర్తుపెట్టుకొని ఇద్దరు కలిసి పాడిన పాట నీవు ఒక్కదానివే శ్వాసను నియత్రించుకొని చాలా బాగా పాడావు
    చాలా సంతోషం తల్లి
    ప్రొఫెసర్. డాక్టర్. అడపా రామారావు

  • @Sudhakar376
    @Sudhakar376 2 ปีที่แล้ว +12

    SPB magic words of olden Brahmin culture...
    Wow

  • @sureshkumar-gy3cm
    @sureshkumar-gy3cm 4 ปีที่แล้ว +20

    Only watching spb speech and comments and skipping remaining..his presence is just super..

    • @maheshsri1765
      @maheshsri1765 4 ปีที่แล้ว

      Same here I too do the same

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 3 ปีที่แล้ว

      తెలుగు ఉన్నంతవరకూ...మనబాలుగారు, మన స్మృతిలో సంస్కృతిలో ఓలలాడుతూ ఉంటారు

    • @Padmaja-p1c
      @Padmaja-p1c 10 หลายเดือนก่อน

    • @srinivaskallakury4944
      @srinivaskallakury4944 10 หลายเดือนก่อน

      Aa

  • @gsnmurthy9811
    @gsnmurthy9811 3 ปีที่แล้ว +3

    మా మనస్సులో అనంత తరంగాలు మీటి. అద్భుతమైన సంగీత సాహిత్యాన్ని అందించారు. దైన్యం వాదములు

  • @tbalakrishna951
    @tbalakrishna951 3 ปีที่แล้ว +14

    మీ ఇరువురి నా ప్రేమపూర్వక నమస్కారాలు.. మీ కలయిక అద్భుతం...

  • @rameshpagolu9668
    @rameshpagolu9668 8 หลายเดือนก่อน +3

    బాలూ గారు మరియు బ్రహ్మానందం గారి conversation చాలా బాగుంది

  • @dasarivenkateswarlu4642
    @dasarivenkateswarlu4642 4 ปีที่แล้ว +7

    We missed a great legend ,We don't expect such a great person inthe nearest future, god disappointed us very much,

  • @shiva9226
    @shiva9226 11 หลายเดือนก่อน +1

    All these songs are like new ones but not old ones. The performance of the singers is superb and resounding.

  • @bheemjich2734
    @bheemjich2734 3 หลายเดือนก่อน

    కోటి సార్లు విన్నా తనివి తీరని గాత్రం అయ్యా మీది
    I love you balu sir🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vasurajyam5439
    @vasurajyam5439 4 ปีที่แล้ว +22

    SP Garu,
    You are the pride of the telugu states... I Enjoy your program and find it nice that still you are carrying the tradition...

    • @vrsharmasharma8486
      @vrsharmasharma8486 3 ปีที่แล้ว +1

      Nice
      Selection .Late legends selection un questionably simply great
      I have stopped seeing '""''''paduta teeyaga episode o etv o n sunday evening from 7btpn9 pm.after great balus demise

    • @naveendorasila3648
      @naveendorasila3648 2 ปีที่แล้ว

      L

    • @markearuna811
      @markearuna811 5 หลายเดือนก่อน

      ​@@vrsharmasharma8486hi 👋 lo
      😅😅😊😮😅😅😊🎉
      U😮 oo 31:15 31:15 31:16 31:16 iiiiii8i you.
      😊

  • @Ramdev6301-l2n
    @Ramdev6301-l2n 5 ปีที่แล้ว +14

    I watch this program near 20 times .Thanks for youtube chanel. I am big fan of sugandhini madam.

  • @guruprasadrao5690
    @guruprasadrao5690 10 หลายเดือนก่อน +2

    మరో బాలు కోసం ఆశించడం అత్యాశే,,,
    కన్నీళ్ల నివాళి బాలూ,,,😢

  • @kv.v.satyanarayana894
    @kv.v.satyanarayana894 4 หลายเดือนก่อน

    Sugandhani's singing is truly amazing , May God bless her to continue to excel.

  • @tirumurusivakumarreddy6813
    @tirumurusivakumarreddy6813 10 หลายเดือนก่อน +1

    శ్రీ శ్రీ గారికి సెత కోటి వందనములు

  • @kaladiveerraju7557
    @kaladiveerraju7557 6 ปีที่แล้ว +62

    పాడుతాతీయగ మంచి ప్రోగ్రాం ధన్యవాదాలు అందరికీ

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    ఓంశాంతి బ్రహ్మానందం అన్నయ్యగారు ఆత్మ అన్ని మాటలు చాలా బాగా చెప్పారు మీరు చెప్తారు చెప్తూనే ఉంటారు కూడా అయితే సృష్టి స్థితి లయ కారకుడు శివుడు ఆయన్ని నిద్ర లేపడం అనేది చాలా బాగుంది ఆయనే మనందరి నిద్ర లేపుతున్నారు ఇప్పుడు ప్రత్యక్షంగా కాకపోతే ఆ లింగాష్టకం గురించి చెప్పడానికి మీరు అలా అనవలసి వచ్చింది అంటే ఒప్పుకుంటాము కానీ వాస్తవంగా అయితే పరమాత్మ మనల్ని నిద్ర లేపుతున్నారు ఆయనకి శరీరమే లేదు నిద్రపోవడానికి అలాంటప్పుడు ఆయన నిద్ర ఎలా పోతారు కాబట్టి మీ శరీరం యొక్క అనుకోండి లేకపోతే ఆత్మ యొక్క అనుకోండి రెండు కలిసి ఉన్నటువంటి మనిషి పేరు అనుకోండిపేరులోని బ్రహ్మానందం ఉంది మా పేర్లు కూడా ఉందిలే గాని అయితే అందులో బ్రహ్మకుమారీస్ స్టేడియంలో ఉన్నారు భలే కుదిరింది అన్ని బాగానే కుదిరినాయి కానీ తండ్రి మనల్ని నిద్ర లేపుతున్నారు కానీ మనం తండ్రి నిద్ర లేపడం అనేది ఇది మనము కావాలని అలా అనుకున్నాం తప్ప నిజంగా అలా కాదు ఆయనే మనల్ని నిద్ర లేపుతున్నాడు అన్నది వాస్తవం. వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు మంచిది మీకు చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తండ్రి అయిన దేవుని పరం ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి ప్రపంచం అందరికీ కూడా ఉండును గాక సదా కాలం నిండుగా మెండుగా ఎల్లవేళలా కరాకండిగా శరీరం యొక్క నీడలాగా ఉండుగాక ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి జై భారత్ మాతాకీ జై వందేమాతరం జనగణమన అధినాయక జయహే భారత భాగ్య విధాత ఓం శాంతి ❤️🎉🙏👍

  • @kvr.bookahm7634
    @kvr.bookahm7634 3 ปีที่แล้ว +6

    బాగుంండి బాగుంది, బ్రహ్మానందం గారూ శంకరా, శంకరా....

    • @kotaiahnaidu3166
      @kotaiahnaidu3166 10 หลายเดือนก่อน +1

      1234567890 is the only one

  • @Krishna-mw6yu
    @Krishna-mw6yu 3 ปีที่แล้ว +12

    Excellent performance by Sugandhini

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 6 หลายเดือนก่อน +3

    పాడుతాతీయగా లో బాలసుబ్రమణ్యంగారి వాక్యాలు సూచనలు అన్ని ఒక ఎపిసోడ్ చేస్తే పెద్దగానశిక్ష అవుతుంది

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +1

    ఓకే ఈ వీడియో ఈ పాటలు ఇంతకుముందు రెండు నాలుగు సార్లు కూడా చూసాం కాబట్టి ఇంకా కొన్ని రోజులు పాత పడ్డకైతే మళ్లీ కొత్తగా ఉంటది కాబట్టి 👍❤️👍

  • @gopiyasam6936
    @gopiyasam6936 4 ปีที่แล้ว +9

    Miss u sp sir indian great singer

  • @kattashrinivas6577
    @kattashrinivas6577 4 ปีที่แล้ว +2

    Sugandhi, emi voice raa needi, simply melodious. I love you beta

    • @venkateshvenkatesha6843
      @venkateshvenkatesha6843 4 ปีที่แล้ว

      meerokkarainaa paatanu aalakinchi praise chesaru, aa paapadi entha adbhutamaiana voice timber adi devudichina varam, paapa maanchi shruthi shubranga, right timelo, okka sangathi kooda thappakunda, dynamicgaa paadindi, manchi bhavishyathu undi aa paapaku, best of luck amma
      challakere venkatesh, bellary, Karnataka

  • @ramakrishnareddy9948
    @ramakrishnareddy9948 3 ปีที่แล้ว +1

    SP Balu you are my closest dear one
    YOU ARE A GREAT SINGER
    We can't forget . That is your GREATNESS.

  • @koteswararaobhimavarapu7971
    @koteswararaobhimavarapu7971 3 ปีที่แล้ว +1

    Padyalu ante naku chala istam padutha theeyaga padyalu extrardinary

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 4 หลายเดือนก่อน

    To, etv telugu india 🇮🇳...
    From, Padutha theeyga Program.......
    ప..ఇచ్చిన.. వరాలు. ..
    వచ్చిన.. సిరులు...
    అ.. కోవెల.. గంటల.. దేవతార్చన....
    చ.. ఎదురు.. చూపున...
    శిశిర.. వదనమున....
    రాగ.. చంద్రికల.....
    హస్త.. రేఖలు...
    శారద.. రాత్రుల....
    శరత్.. ఋతువున.....
    చంద్రికల.. కళలు.....
    విరియ... మెమున.....
    ఆమె ముఖము.....
    చంద్ర బింబముగ ఉన్నది..
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ధన్యవాదములు...🎉🎉🎉🎉

  • @srinivassiddarth
    @srinivassiddarth 4 ปีที่แล้ว +10

    SPB sir, you didn't leave us human beings . You just promoted yourself to the court of gods,to continue your singing there. You will live in our hearts for ever.🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 3 ปีที่แล้ว +2

      తెలుగు ఉన్నంతవరకూ...మనబాలుగారు, మన స్మృతిలో సంస్కృతిలో ఓలలాడుతూ ఉంటారు

    • @anjneyuluediga4701
      @anjneyuluediga4701 ปีที่แล้ว

      😊😊

  • @utukuruvenkatesh5527
    @utukuruvenkatesh5527 4 ปีที่แล้ว +7

    Malli balugane puttali sir meru miss you sir

  • @DhaVarPDP
    @DhaVarPDP 8 หลายเดือนก่อน

    గానంలో SPB జీ, హాస్యంలో బ్రహ్మానందంజీ....మన తెలుగు చిత్ర పరిశ్రమలోని లెజెండ్స్ లలో .....

  • @kattashrinivas6577
    @kattashrinivas6577 4 ปีที่แล้ว +3

    Very Happy to see Balu garu n Bhrahmanandam garu

  • @kotabalakrishna5508
    @kotabalakrishna5508 2 ปีที่แล้ว

    Sir mi program chuse bagyam maku echharu maa janma danyamu miru Leni Lotu maruva lemu spb garu

  • @lakshmipakalalakshmi4318
    @lakshmipakalalakshmi4318 4 ปีที่แล้ว +2

    I miss you balu nanagaru. Naaku me samakshamlo padaalani entho aashaga vunnindhi chalaa miss ipoyanu😭😭😭

  • @kguravaiah9611
    @kguravaiah9611 4 ปีที่แล้ว +4

    Entha eddari Madhya compaction song chala avalleega padinanduku🙏🙏🙏

  • @venkeyburusu5506
    @venkeyburusu5506 4 ปีที่แล้ว +6

    God giving beautiful gift ,but true that some people s, like balu sir.

  • @gattuvenkanna6572
    @gattuvenkanna6572 3 ปีที่แล้ว +3

    ఈ భూమి ఆకాశం ఉన్నంతవరకు బాలు గారు అందరి హ్రదయాలలో బ్రతికే ఉంటాడు

  • @saikarthik6072
    @saikarthik6072 3 ปีที่แล้ว +1

    unbelivable sir.
    02June2021 Time is 16:02 Now.

  • @BonangiSunitaQ
    @BonangiSunitaQ 4 ปีที่แล้ว +28

    Lost u legend😣 you will be missed sir🙏 Your voice is with us forever💘

    • @vanmurthy8902
      @vanmurthy8902 3 ปีที่แล้ว +1

      We are lost so many pb singers and we are lost S P B and waiting one more
      S P B is it possible?.

  • @madhavaraokoruprolu9556
    @madhavaraokoruprolu9556 7 ปีที่แล้ว +33

    రమణీయాద్భుత రసరాగ సరస సంగీత భరితమై శ్రోతల హృదయాలను పులకితపునీతము గావించెను కదా..ధన్యవాద వందన చందనములు సర్..!

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 8 หลายเดือนก่อน

    బాలసుబ్రహ్మణ్యం గారు తో ఈ తెలుగు భాష ను కూడా తీసుకొని వెళ్లి పోయారు మళ్ళీ ఎప్పుడు పుడతారో మా తెలుగు తల్లి బిడ్డగా తెలుగు కోసం పాటు పడుతున్న ఈ టీవీ వారికి ధన్య వాదాలు ❤

  • @venkatmachiraju2409
    @venkatmachiraju2409 4 ปีที่แล้ว +16

    There is no question that Sughandini is a child prodigy with an excellent voice and singing skills and hope that she will succeed in her pursuits. Best wishes to this young lady.

    • @mrameshramu4293
      @mrameshramu4293 2 ปีที่แล้ว +1

      Two

    • @mrameshramu4293
      @mrameshramu4293 2 ปีที่แล้ว

      Legend kadu mr. Venkata machiraju thatha garu thyagayya amsha sp balu garu, Veera brahmam gari amsha brahmanandam garu.

    • @mrameshramu4293
      @mrameshramu4293 2 ปีที่แล้ว

      Two men also god sons. Who is god ?
      God is Saraswathi Brahma.

  • @sugunavarma2761
    @sugunavarma2761 7 ปีที่แล้ว +23

    Sugandini Had Done A GREAT JOB.....

  • @RamaKrishna-cv7uh
    @RamaKrishna-cv7uh 3 ปีที่แล้ว +2

    S p Garu where have you gone sir this generation will never forget u R I P sir

  • @sureshkumar-gy3cm
    @sureshkumar-gy3cm 4 ปีที่แล้ว +8

    Spb garu apart frm songs u have left many things to cherish for lifelong.. ur impact is profound on us..

  • @praveent8848
    @praveent8848 4 ปีที่แล้ว +6

    Irreplaceable spb.....man of century....

  • @raghunandanreddykallu7545
    @raghunandanreddykallu7545 4 ปีที่แล้ว +49

    SPB no substitute for you in universe.

  • @dayanandareddybandla5181
    @dayanandareddybandla5181 ปีที่แล้ว

    నిన్ను పొగడటానికి నిన్ను అభినందించటానికి ఈ జీవితం సరిపోదు రా💐💐💐💐🎂🎂🎂🎂🌹🌹🌹❤️❤️❤️❤️❤️🎤🎤🎤👏🎤👏👏👏👏👏🎤👌👌👌☘️☘️👍👍✋✋✋✋

  • @KasivrithisathyaHasanKasiprana
    @KasivrithisathyaHasanKasiprana 4 ปีที่แล้ว +1

    Annayya meeyokka ragamu sarvaroga nivarana great great great 🙏🙏🙏

  • @raghavaraod
    @raghavaraod 3 ปีที่แล้ว +2

    The programs designed by ETV ate all excellent including “Anna data “
    Among all “padutaa teeyagaa Stands top SPBS explanation behind the song composition creats interest in the program Hats off to ETV / SPBS

  • @jayashree9771
    @jayashree9771 4 ปีที่แล้ว +6

    Badly miss you sir 😭😭😭

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 3 ปีที่แล้ว +1

      తెలుగు ఉన్నంతవరకూ...మనబాలుగారు, మన స్మృతిలో సంస్కృతిలో ఓలలాడుతూ ఉంటారు!

  • @shivanageswararao7799
    @shivanageswararao7799 6 ปีที่แล้ว +3

    మహ తల్లి మి తల్లి తండ్రులు కు మి గురువు గారు కు ధన్యవాదాలు ని పాటలు ఆదబుతం

  • @sridhargajjala261
    @sridhargajjala261 4 ปีที่แล้ว +2

    SP garu brahmanandam garu meeku shathakoti vandanalu

  • @PapaRao-lp9ql
    @PapaRao-lp9ql 5 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది....

  • @vasurajyam5439
    @vasurajyam5439 4 ปีที่แล้ว +6

    You are doing great service to our Telugu state people...

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 4 ปีที่แล้ว +47

    తెలుగు తేజం అస్థమించింది

  • @ramuarasada3966
    @ramuarasada3966 8 หลายเดือนก่อน

    Summary holidays lo ituvanti watch cheste manasu prasangam ga vuntundi andi....

  • @Pavan_Kumar247
    @Pavan_Kumar247 4 ปีที่แล้ว +4

    Living LEGEND Our Brahmi

  • @Srikanthreddy0345
    @Srikanthreddy0345 ปีที่แล้ว +1

    From 11:56 mins great words 😊

  • @kattashrinivas6577
    @kattashrinivas6577 4 ปีที่แล้ว +4

    Super performance by singer as well as musicians

  • @anushakattamuri2025
    @anushakattamuri2025 4 ปีที่แล้ว +2

    Miss u Balu Garu...

  • @naidusrinivasarao5803
    @naidusrinivasarao5803 6 ปีที่แล้ว +4

    సుగంధిని సూపర్ బంగారు తల్లీ

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 4 ปีที่แล้ว +30

    బాలు గారు ఎన్ని సంవత్సరాలైనా మన్ స్మృతిలలో బ్రతికే ఉంటారు...

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 3 ปีที่แล้ว +2

      తెలుగు ఉన్నంతవరకూ...మనబాలుగారు, మన స్మృతిలో సంస్కృతిలో ఓలలాడుతూ ఉంటారు

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah9182 5 ปีที่แล้ว +14

    సుగంధిని చెప్పిన హారిచేంద్ర పద్యము మనస్సును కదిలేంచవిధముగాఉన్నది కృతఙ్ఞతలు

  • @kodandaraobodapati5957
    @kodandaraobodapati5957 2 ปีที่แล้ว

    SHRI S.P.B.GARU IS DEFINITELY GIFT OF GOD TO ANDHRA PRADESH.. Unfortu nately valuable articles will nor be with uz for ever. Balu garu is noexceltikn to this crual rule. But he lives in our heart for ever. May hizs soul rest in peace .
    L
    Modand a Rao Bodapati
    BangLur.

  • @1adwaita1
    @1adwaita1 4 ปีที่แล้ว +44

    miss u legend 💔

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 4 ปีที่แล้ว +2

    గ్రేట్ మన బాలు గారు

  • @vijayasujatha8439
    @vijayasujatha8439 3 ปีที่แล้ว +14

    No body can replace this Legendary Singer Shri.S.P.B.🙏Really we r missing a great Personality in our Music World.S.P.B is a Special Person Born in India.He will be in our hearts forever.🙏Pranamams to him.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว

    ఆల్‌అద్భుత⭐all ✨⭐💫successఫుల్🌝💋💋💋❣️😐🤗🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 4 ปีที่แล้ว +2

    Old song enta baga padavu talli 👍👌

  • @gangareddychittedi6603
    @gangareddychittedi6603 5 ปีที่แล้ว +5

    Nice suppar singing 🎤welcome all singers great 🎤

  • @sureshbabukp7799
    @sureshbabukp7799 4 ปีที่แล้ว +8

    Really a miracle in music

  • @karanammuralimohan5447
    @karanammuralimohan5447 3 ปีที่แล้ว +1

    Excellent job sir

  • @d.rajeshwaryadav1606
    @d.rajeshwaryadav1606 8 หลายเดือนก่อน

    Sp సార్ మీరు లేరంటే నమ్మా లని లేదు

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 3 ปีที่แล้ว +4

    We miss you Balu sir 😭

  • @ramachandraraju1516
    @ramachandraraju1516 4 ปีที่แล้ว +1

    Program is great Thanks.

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 6 ปีที่แล้ว +2

    అందరూ అద్భుతం గా పాడారు

  • @rOCKSTAr17775
    @rOCKSTAr17775 ปีที่แล้ว +2

    Brahmi timing ❣️😂

  • @surendrasuri2035
    @surendrasuri2035 7 ปีที่แล้ว +21

    balu garu meru maku devudu ichina varam

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 3 ปีที่แล้ว

      తెలుగు ఉన్నంతవరకూ...మనబాలుగారు, మన స్మృతిలో సంస్కృతిలో ఓలలాడుతూ ఉంటారు

  • @raochinta5875
    @raochinta5875 6 ปีที่แล้ว +1

    Bamidipati sri lartha your songs is my stess buster it elates my mind

  • @1377sv
    @1377sv ปีที่แล้ว

    at 51:00 flute Titanic music laaga anipinchindi
    exactly ilaanti details Balu garu tappa inka yevvaru cheppaleru yemo
    Miss Balu garu

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 11 หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @bharathkumar-on7td
    @bharathkumar-on7td 4 ปีที่แล้ว +2

    who is thinking about King Movie... 38:00
    thakita thakitatha 2 , 4.. .. 6, 8

  • @vadalimurthy5068
    @vadalimurthy5068 4 หลายเดือนก่อน

    ఈ అమ్మాయి ప్రతిభ. గురించి. చెప్పడానికి. మాటలు రావంటం లేదు

  • @sureshgudiguntla5346
    @sureshgudiguntla5346 3 ปีที่แล้ว

    Gasa gasa ..gisa gisa 🤣🤣🤣🤣.. suuuuper singing thalllii

  • @venkataramanarao6760
    @venkataramanarao6760 8 หลายเดือนก่อน

    38.24 superb hilarious

  • @joshiprahalad4953
    @joshiprahalad4953 4 ปีที่แล้ว +1

    మళ్ళి ఇటువంటి ప్రేగ్రాం మళ్ళి చూడలేము

  • @khajavali4062
    @khajavali4062 5 ปีที่แล้ว +2

    All The Best Sir All. 💚💜💙🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @tirumurusivakumarreddy6813
    @tirumurusivakumarreddy6813 10 หลายเดือนก่อน +1

    తల్లి దేవుడు అశీసులు ఎప్పుడు ఉంటాయి

  • @pariseramanjaneyulukshatri5019
    @pariseramanjaneyulukshatri5019 3 ปีที่แล้ว

    బ్రహ్మానందం బాలసుబ్రహ్మణ్యం గురించి నగ్నసత్యం చెప్పాడు.... నిజంగా అసూయా పరుడే....

  • @shivaraj3113
    @shivaraj3113 4 ปีที่แล้ว +9

    Sugandini voice is very beautiful....

  • @chirusadhu9095
    @chirusadhu9095 4 ปีที่แล้ว +3

    Miss u sir and I r voice u r the god of dongs

  • @harigopalswamy4795
    @harigopalswamy4795 3 ปีที่แล้ว

    Ranaranga pravesamlo wnde resham bagunde singers aagamanm super Casio melodi

  • @gajalakshmi451
    @gajalakshmi451 4 ปีที่แล้ว +4

    We miss you spb sir rest in piece sir

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 3 ปีที่แล้ว

      తెలుగు ఉన్నంతవరకూ...మనబాలుగారు, మన స్మృతిలో సంస్కృతిలో ఓలలాడుతూ ఉంటారు

  • @ravigoudyagandlasri9826
    @ravigoudyagandlasri9826 4 ปีที่แล้ว +4

    గోపాల జాగెలరా సుపర్

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 ปีที่แล้ว

    ETV is the house holdena.e in AP

  • @vasavikunda4730
    @vasavikunda4730 4 ปีที่แล้ว +12

    Meru maku unna oke okka vajram sir mimmalni pogottukunnam but me paatalu rupamlo meru eppudu mathone unnaru sir.. we miss u sir😭😭

  • @sangannagarisantoshgoud1452
    @sangannagarisantoshgoud1452 4 ปีที่แล้ว

    Super singer Balu sir and fuecher gaidelain so happy for that

  • @balubethambalubetham6934
    @balubethambalubetham6934 6 ปีที่แล้ว +2

    Balu garu Miku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manisarma15
    @manisarma15 4 ปีที่แล้ว +54

    Comments 10:05, 22:01 ,32:03 ,😂37:52