కీ:శే:పి.లక్ష్మణరావుగారి తర్వాత తిరుగులేని మరియు ఎదురులేని ఆంజనేయ పాత్రధారి యం.ఆర్.విజయకుమార్ గారు.వీరి గాత్రం అతిమధురం.వీరి భజన మరియు నటన అనన్యసామాన్యము.వీరిరంగస్థలకీర్తి అజరామరం.సార్ గారికి శతకోటి కళాభివందనములు 🙏🙏🙏🙏🙏.
కీ. శే. శ్రీ పి. లక్ష్మణరావు గారి తరువాత స్థానాన్ని మీరు నాకు ఇస్తుండడం చూస్తే నాకెంతో సంతోషం కలుగుతుంది. నా గాత్రం, భజన, మరియు నటన గురించి మీరు కీర్తించిన తీరు నేను మర్చిపోలేను. వెలకట్టలేని మీ అభిమానానికి, నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఎం ఆర్ విజయ కుమార్
I have never seen such a best artist in rangastalam Mr Vijaya Kumar garu yours Mee abhinayam vachakam aaharyam gatram such a great no more words.so many times I see yours videos.i have recently shift to Nellore from banglore I know you are also in Nellore please give opertunity to contact with you than q.
విజయ్ కుమార్ గారు చాలా అద్భుతంగా పాడారు మరియు స్పష్టమైన ఉచ్చారణతో మంచి మంచి రాగాలను తీసుకొని పాడారు కానీ అప్పుడున్న సౌండ్ సిస్టం ద్వారా వినిపించిన దాని కంటే ఈ రోజుల్లో వచ్చిన డిజిటల్ సౌండ్ లో ఉంటే చాలాచాలా బాగుండేది. ఆయనకు ఇంకా మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేవి. 🙏
Sri Syamasundara Murthy I గారికి కళాభివందనములు. మీ అభినందనకు కృతజ్ఞతలు. మీలాంటి విశ్లేషకుల అభినందన పొందడం నా అదృష్టం. నా ఫోన్ నెంబరు: 9440934930 మీ లాంటి వారితో మాట్లాడ గలగడం నాకు ఆనందదాయకం. శుభాకాంక్షలతో యం. ఆర్ విజయకుమార్
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
ఏ.వెంకటేశ్వరరావు గారు మీకు మీరే సాటి ఎం.ఆర్.విజయకుమార్ గారు మీకు మీరే పోటీ ఇరువురూ అధ్బుతం సార్ వాయిద్య కళాకారులు చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు సూపర్ సార్
సుబ్బు గారూ, కళాకారులను మీరు ప్రశంసిస్తున్న తీరు ముదావహం. వాయిద్య కళాకారుల ప్రతిభను సైతం నిష్పక్షపాతంగా వివరించిన మీ పరిశీలనా పటిమ అభినందనీయం. మీ కామెంట్ కు కళాకారుల తరపున ధన్యవాదములు.
ఎ వెంకటేశ్వరరావు గారు నిండైన విగ్రహము శ్రీరామునిపాత్రలో ఆయన ఒదిగి పోయారు కాస్ట్యూమ్స్ ఆభరణాలు ఆయన పాత్రకు వన్నె తెచ్చాయి ఆయన గాత్రము చాలబాగున్నది పద్యాలను అద్భుతంగా పాడినారు మొత్తం మీద శ్రీరాముని పాత్రకు చాలా న్యాయం చేశారు ఆయనకు హృదయ పూర్వక అభినందనలు విజయకుమార్ ఆహార్యము ఆంజనేయుడు అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా చక్కగా అమరినది ఆయన అంజనేయుడుగా ఆద్యంతం అపూర్వం నిజానికి ఆంజనేయుడు సకలకళా పారంగతుడు ముఖ్యంగా సంగీత కోవిదుడు విజకుమార్ పాడుతుంటే ఆ ఆంజనేయుడే పాడుతున్నట్లుగా వీనులవిందు కలిగింది ఆయాన స్వరం (pich) 6 1/2 దాటి 7 కు రీచ్ అయినది ఆస్థాయి లో కూడా లిరిక్స్ చక్కగా పలకడం ఆయనకు ఆయనే సాటి ఆంజనేయుడు శ్రీరాముని పై భక్తి అణువు అణువునా నింపుకున్న మహా భక్తుడు మరియ గొప్ప బలశాలి విజయకుమార్ ఆపాత్రకు 100% న్యాయము చేసాడు అనుకోకుండా అనివార్యంగా శ్రీరామునితో యుద్ధము చేయవలసి వస్తుంది ఇచ్చిన మాట తప్పలేక తనస్వామితో యుద్ధం ఈ రెండు విషయాల మధ్య నలిగి పోతున్న పాత్రలో విజయకుమార్ అత్యంత అద్భుతంగా నటించి సెహబాష్ అనిపించుకున్నాడు సీతమ్మ జాడ... పద్యంలో అవసరము మేరకు తప్ప ఎక్కడా కుప్పిగంతులు వేయకుండా సకలశాస్త్ర పారంగతుడైన ఆంజనేయుని వలె హుందాగా నటించాడు రంగస్థల కళాభిమానుల హృదయాలలో చిరస్థాయి స్థానము సంపాదించుకున్న విజయకుమార్ కు హృదయపూర్వక అభినందనలు హ్యాట్సాఫ్ విజయకుమార్ హార్మోనిస్టులకు అభినందనలు MRTV వారికి చక్కని వీడియో అందించినందుకు కృతజ్ఞతలు
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
పద్యం హృద్యం,మాట మధురం,పాట మనోహరం, తెలుగు పద్య నాటక రంగం తప్పక కల్గించు భంగం నేటి జుగుప్సాకర సినీ సీరియల్ ప్రాభవానికి,కలి మాయతో కప్పివేయబడినను ఈ కెరటం తప్పక ఎగురును ఉవ్వెత్తున అశేష అభిమానుల దాహార్తి తీ ర్చ శ్రావ్య ప్రధాన సంగీత రస గంగా ప్రవాహమై !!
పద్యం, మాట, పాట గురించి రమణీయమైన మీ కవితా విశ్లేషణ అద్భుతం. తెలుగు పద్య నాటక రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనే మీ ఆకాంక్ష, ఆశయం, కళాకారులకు, కళాభిమానులు అందరికీ ఆశాజనకం. వెలకట్టలేని మీ అభిమానానికి ఆశీస్సులకు నా హృదయ పూర్వక కళాభివందనములు. ఎం ఆర్ విజయకుమార్
So many artists were seen as Sreerama and anjaneya in last 70 years but still the first record of Pruthvi Venkateswararao garu and T.Sreeramulu garu is still number one because they lived in their roles
What a great combination,seeing this Vijayakumar for the first time,reminding us of Laxmanrao,the greatest Anjaneya patradhari and well-known Venkateswararao,the greatest poranika artist for the last 30 years.
M.R.Vijayakumar garu is also senior artist. Due to Bank job he could not do as many programs as professionals could do. He can perform both Srirama as well as Anjaneya roles. In this video Srirama role played is A Venkateswara Rao Garu. You can see Sri MR Vijayakumar's Srirama also with our videos Please Subscribe and Like our videos if you are satisfied. Thank you for your compliment and comment.
పి లక్ష్మణరావు గారి తో ఎం ఆర్ విజయ కుమార్ గారి శ్రీరాముడు పద్యం మీకోసం పంపుతున్నాము. క్రింది లింక్ ను టచ్ / క్లిక్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీరు సబ్స్క్రయిబ్ చేసి, కళాభిమానులు అందరికీ వీలైతే షేర్ చేయండి, subscribe చేయించండి. మా ఛానల్ ని ప్రోత్సహించండి
Superb. I am a big fan of venkateswararao garu.i watched more than 100 stage dramas.his voice is always melodious. Congratulations to Vijay Kumar Gary also.he sung well
మధుసూదన రావు గారూ, నా పెర్ఫార్మెన్స్ చూసి మీరు నాకు అభిమాని అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అని కామెంట్ చేశారు. హ్యాట్సాఫ్ చెప్పారు చాలా థాంక్స్. వెలకట్టలేని మీ అభిమానం నేను మర్చిపోలేను. మీ ఎం ఆర్ విజయకుమార్
శ్రీ మిక్కిలినేని ప్రతాప్ గారికి, మీ అభిమానానికి అభినందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీ కోటేశ్వర రావు గారి వీడియోలు ఏమైనా ఉంటే చూసి తప్పక అప్లోడ్ చేస్తాము ఎం ఆర్ విజయకుమార్
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.

మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
Jai Sriram sir meru anjaneyuniga acting super me padyam yokka sruthi 6 varaku undi excellent performance Sir molaka Reddy gari Varanasi videos Inka emina unte up load chayandi
MEE ABHIMANAMUNAKU THANKS. MOLAKAREDDY VIDEOS KOSAM PRAYATHNISTHUNNAAMU. THANK YOU FOR YOUR COMMENT. PLEASE LIKE AND SHARE OUR VIDEOS.AND SUBSCRIBE OUR CHANNEL FOR MORE VALUABLE VIDEOS.
Brother Vijaya Kumar , ,I have seen nearly 20 times , your phose in Anjaneya charecter is memorable , flow of padyam in melody superb, once again hats off. Superb
Mr Vijay Kumar gaariki danyavaadamulu Sir Mee pasta adbhutham Mee setting abhinayam evaru cheyaleekunnaru sir meeru malli naatakaalu aadaalani korukuntu.... yours y subramanyam
కళాభిమానులు శ్రీ వై సుబ్రహ్మణ్యం గారికి, కళాభివందనాలు. నా యొక్క పాట (గానం) గురించి, పద్య సెట్టింగ్ మరియు అభినయం గురించి మీరు ఇచ్చిన గొప్ప అభినందన కామెంట్ కు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆరోగ్యం మెరుగుపడి నేను మళ్ళీ నాటకాలు ఆడాలనే మీలాంటి అభిమానుల కోరిక తీరాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ ఎం ఆర్ విజయకుమార్
శ్రీ రాములు వారి ఆరాధ్యుల వెంకటేశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు ఆంజనేయస్వామి వారి పాత్ర పోషించిన ఇద్దరు న్యాయం చేసారు. పౌరాణిక డ్రామాలు ఆదరించడం జనం మార్చి మర్చిపోయారు.
అవును సంతోష్ గారూ, మంచి గాయకుడు గానే కాకుండా డైలాగు లోనూ ప్రత్యేకత చూపించారు. అలాంటి వారి సరసన నటించడం నాకెంతో సంతృప్తి నిచ్చేది. ప్రేక్షకులు కూడా మా కాంబినేషన్ బాగా ఇష్టపడేవారు. కళాకారులపై మీ అభిమానానికి కళాభివందనముల తో యం ఆర్ విజయకుమార్
సంతోష్ కుమార్ గారికి, మీరన్నట్లు గా నేను శ్రీరాముడు ఆంజనేయుడు రెండు పాత్రలు చేస్తాను. బాలనాగమ్మ నాటకం లో బాలవర్ధి, కార్యవర్ధి, గయోపాఖ్యానం శ్రీకృష్ణుడిగా అర్జునుడిగా, శ్రీకృష్ణ రాయబారం లో శ్రీకృష్ణుడిగా, చింతామణి లో భవాని గా కూడా వేసి యున్నాను. మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? ఆల్ ద బెస్ట్.మీ అభిమానానికి కృతజ్ఞతలు. ఎం ఆర్ విజయకుమార్
ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది సార్ మీ ఆంజనేయ పాత్ర... సాధారణంగా కొద్దిగా హాస్య భరితంగా ఉండే ఆంజనేయుని పాత్రను మీ గాంభీర్య అభినయంతో ఒక విధమైన తన్మయత్వం లోకి తీసుకుని వెళ్లారు. మీ విగ్రహం ఆంజనేయ పాత్ర కు సంపూర్ణ న్యాయం చేసింది.
Jai Benerjee Medisetti గారికి కళాభివందనములు నా ఆంజనేయ పాత్ర పోషణ గురించి నన్ను అభినందిస్తూ ఎంతో అభిమానంగా మీరు చేసిన కామెంట్ కు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు నా ప్రదర్శన మీలాంటి గొప్ప కళాభిమానుల దృష్టిని ఆకర్షించ గలగడం నాకు ఆనందకరం. ఎం ఆర్ విజయ కుమార్
ఆంజనేయ పాత్ర అతి పవిత్రమైన పాత్ర, భగవంతునిపై భక్తి అధ్యాత్మికతపై అనురక్తి కలిగిన పాత్ర. ఎంతో హుందాగా ఉంది. కొందరు సరైన అవగాహన లేక కామెడీ పాత్ర వలె పోషిస్తున్నారు. నేను కూడా ఆంజనేయ పాత్ర పోషించిన వాడినే. సుమారు 250 ప్రదర్శనలు ఇచ్చి ప్రస్తుతం విరమించాను.
శ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు గారు మరియు వెంకటేశ్వరరావుగారి కాంబినేషన్లో ప్రస్తుతానికి వీడియోలు ఏమీ లేవు. ఆడియో ఉన్నా దురదృష్టవశాత్తూ అది పూర్తిగా పాడైపోయింది. భవిష్యత్తులో మాకు అందుబాటులోకి వస్తే తప్పక పబ్లిష్ చేస్తాము.
శ్రీ విజయ భాస్కర్ గారికి, మీ లాంటి ఉన్నత పదవుల్లో ఉండేవారు ఎంతో బిజీగా ఉంటూ కూడా నాటక రంగం పట్ల అభిమానంతో కళాకారులను అభినందిస్తూ కామెంట్స్ వ్రాయడం కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కృతజ్ఞతలు. రిప్లై ఆలస్యమైనందుకు అన్యధా భావించవద్దని మనవి. ఎం ఆర్ విజయకుమార్
శ్రీనివాసరావు గారూ, మీరు గొప్ప కళా అభిమాని అనియు ప్రత్యేకించి సత్య హరిశ్చంద్ర నాటకంపై మీకు మక్కువ ఇంకా ఎక్కువనీ తెలుస్తుంది. బ్యానర్ లో ఉన్న గయోపాఖ్యానం శీను లో మూడు నాలుగు పద్యాలు మాత్రమే దొరికాయి. వాటిలో రెండు పద్యాలు మాత్రం ఇప్పుడే అప్లోడ్ చేశాము. మిగతావి పాడై పోయాయని తెలియజేయటానికి విచారిస్తున్నాము. కానీ మీ కోసం మొలకారెడ్డి గారి హరిశ్చంద్ర కాటి సీనులో కొంత భాగం, బొబ్బిలి సావిత్రి గారి పిడకల శీను తో పాటు,ఇప్పుడు అప్ లోడ్ చేస్తున్నాము. నాటక రంగం పట్ల మీకున్న ఆదరాభిమానాలకి మా ధన్యవాదములు.
అలనాటి వీడియో క్యాసెట్స్ చాలా వరకు పాడయిపోయినవి. బాగున్న వరకు చూచి అప్లోడ్ చేస్తాము. దయచేసి నాటకరంగ అభిమానులందరికీ మన ఛానల్ ను subscribe చేసుకోవలసినదిగా తెలియజేయగలరు.
You think it allways work it is not possible to me my age 66 years thinking capacity gradually decreasing . Work work work don't think it my self doing work perfectly so it is world vide created in human .
మీలాంటి ఉన్నతులు, విజ్ఞుల ప్రశంసలు పొందగలగడం నా అదృష్టం. కళాకారులను ఆదరిస్తూ కళారంగాన్ని ప్రోత్సహిస్తున్న మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు. యం.ఆర్. విజయకుమార్ ఫోన్: 9440934930
మహా అద్భుతంగా ఉంది హనుమాన్ నట కౌశలం, అతిశయోక్తి లేకుండా, పాత్రచిత మూగ వుంది, గాత్రం యొక్క మాధుర్యం వీనులవిందు గా వుంది ధన్యవాదాలు.
చాలా బాగుంది శ్రీ రామపాత్ర
విజయ కుమార్ గారికి 🙏🙏వందనాలు. ఆయన గారి వివరాలు చెప్పగలరు. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నార.
Mrvajqkomrgunwt
అద్భుతమైన ఆంజనేయస్వామి పాట ఇపాతమధురం
రాముని సన్నిధి మహాపెన్నిథి గా
శ్రీ రామ పాత్ర పోషించిన వెంకటేశ్వరరావు గారు పరమానందం కలిగింది
కీ:శే:పి.లక్ష్మణరావుగారి తర్వాత తిరుగులేని మరియు ఎదురులేని ఆంజనేయ పాత్రధారి యం.ఆర్.విజయకుమార్ గారు.వీరి గాత్రం అతిమధురం.వీరి భజన మరియు నటన అనన్యసామాన్యము.వీరిరంగస్థలకీర్తి అజరామరం.సార్ గారికి శతకోటి కళాభివందనములు 🙏🙏🙏🙏🙏.
కీ. శే. శ్రీ పి. లక్ష్మణరావు గారి తరువాత స్థానాన్ని మీరు నాకు ఇస్తుండడం చూస్తే నాకెంతో సంతోషం కలుగుతుంది. నా గాత్రం, భజన, మరియు నటన గురించి మీరు కీర్తించిన తీరు నేను మర్చిపోలేను. వెలకట్టలేని మీ అభిమానానికి, నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ
ఎం ఆర్ విజయ కుమార్
I have never seen such a best artist in rangastalam Mr Vijaya Kumar garu yours Mee abhinayam vachakam aaharyam gatram such a great no more words.so many times I see yours videos.i have recently shift to Nellore from banglore I know you are also in Nellore please give opertunity to contact with you than q.
ఇద్దరూ ఇద్దరే , వీరి కళా కౌశలం అధ్బుతం. వీరి గానం, అమృతం, వీరి ప్రతిభ ,అనన్యసామాన్యం, వీరి కీర్తి, అజరామరం, వీరికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి....
విజయకుమార్ గారు మీ గొంతులో పై స్థాయిలో కూడా గమకములు బాగా పలుకుతున్నాయి . అద్భుతమైన శ్రావ్యమైన సంగీతం అందించారు. మీకు చాలా ధన్యవాదాలు.
విజయ్ కుమార్ గారు చాలా అద్భుతంగా పాడారు మరియు స్పష్టమైన ఉచ్చారణతో మంచి మంచి రాగాలను తీసుకొని పాడారు కానీ అప్పుడున్న సౌండ్ సిస్టం ద్వారా వినిపించిన దాని కంటే ఈ రోజుల్లో వచ్చిన డిజిటల్ సౌండ్ లో ఉంటే చాలాచాలా బాగుండేది. ఆయనకు ఇంకా మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేవి. 🙏
Sri Syamasundara Murthy I
గారికి కళాభివందనములు.
మీ అభినందనకు కృతజ్ఞతలు.
మీలాంటి విశ్లేషకుల అభినందన పొందడం నా అదృష్టం.
నా ఫోన్ నెంబరు: 9440934930
మీ లాంటి వారితో మాట్లాడ గలగడం నాకు ఆనందదాయకం.
శుభాకాంక్షలతో
యం. ఆర్ విజయకుమార్
Nice video Iam big fan Sir, a.venkareswarao Garu meru👌👌👌👌👌
మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదములు
@@mrtvtelugudrama7520 kvr
Nice
AVR sir voice very nice super super super 👍👍👍
అద్భుతమైన సంగీతం చాలా గొప్పగా పాడారు ఎం.ఆర్.గారికి ప్రత్యేక కళాభివందనాలు
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
MR Vijayakumar garu 🙏🙏🙏🙏. Your king sir ❤️
Great words about M R VIJAYKUMAR SIR
ఏ.వెంకటేశ్వరరావు గారు మీకు మీరే సాటి
ఎం.ఆర్.విజయకుమార్ గారు మీకు మీరే పోటీ
ఇరువురూ అధ్బుతం సార్
వాయిద్య కళాకారులు చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు సూపర్ సార్
సుబ్బు గారూ,
కళాకారులను మీరు ప్రశంసిస్తున్న తీరు ముదావహం. వాయిద్య కళాకారుల ప్రతిభను సైతం నిష్పక్షపాతంగా వివరించిన మీ పరిశీలనా పటిమ అభినందనీయం. మీ కామెంట్ కు కళాకారుల తరపున ధన్యవాదములు.
శ్రీ సుబ్బు గారికి, వారి గొప్ప ప్రశంసకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
ఎం ఆర్ విజయ కుమార్
నన్ను ప్రశంసించిన యం.ఆర్.విజయకుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
ఇట్లు మీ అభిమాని
జి.సుబ్రమణ్యం వెంకటగిరి (SUBBU G)
మీ అభిమానం వెలకట్టలేనిది. కృతజ్ఞుణ్ణి
మీ
ఎం ఆర్ విజయకుమార్
ఎ వెంకటేశ్వరరావు గారు నిండైన విగ్రహము శ్రీరామునిపాత్రలో ఆయన ఒదిగి పోయారు కాస్ట్యూమ్స్ ఆభరణాలు ఆయన పాత్రకు వన్నె తెచ్చాయి ఆయన గాత్రము చాలబాగున్నది పద్యాలను అద్భుతంగా పాడినారు మొత్తం మీద శ్రీరాముని పాత్రకు చాలా న్యాయం చేశారు ఆయనకు హృదయ పూర్వక అభినందనలు విజయకుమార్ ఆహార్యము ఆంజనేయుడు అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా చక్కగా అమరినది ఆయన అంజనేయుడుగా ఆద్యంతం అపూర్వం నిజానికి ఆంజనేయుడు సకలకళా పారంగతుడు ముఖ్యంగా సంగీత కోవిదుడు విజకుమార్ పాడుతుంటే ఆ ఆంజనేయుడే పాడుతున్నట్లుగా వీనులవిందు కలిగింది ఆయాన స్వరం (pich) 6 1/2 దాటి 7 కు రీచ్ అయినది ఆస్థాయి లో కూడా లిరిక్స్ చక్కగా పలకడం ఆయనకు ఆయనే సాటి ఆంజనేయుడు శ్రీరాముని పై భక్తి అణువు అణువునా నింపుకున్న మహా భక్తుడు మరియ గొప్ప బలశాలి విజయకుమార్ ఆపాత్రకు 100% న్యాయము చేసాడు అనుకోకుండా అనివార్యంగా శ్రీరామునితో యుద్ధము చేయవలసి వస్తుంది ఇచ్చిన మాట తప్పలేక తనస్వామితో యుద్ధం ఈ రెండు విషయాల మధ్య నలిగి పోతున్న పాత్రలో విజయకుమార్ అత్యంత అద్భుతంగా నటించి సెహబాష్ అనిపించుకున్నాడు సీతమ్మ జాడ... పద్యంలో అవసరము మేరకు తప్ప ఎక్కడా కుప్పిగంతులు వేయకుండా సకలశాస్త్ర పారంగతుడైన ఆంజనేయుని వలె హుందాగా నటించాడు రంగస్థల కళాభిమానుల హృదయాలలో చిరస్థాయి స్థానము సంపాదించుకున్న విజయకుమార్ కు హృదయపూర్వక అభినందనలు హ్యాట్సాఫ్ విజయకుమార్ హార్మోనిస్టులకు అభినందనలు MRTV వారికి చక్కని వీడియో అందించినందుకు కృతజ్ఞతలు
Z
iooijh; r
L on ip
మీరు సూపర్.సార్. విజయ కుమార్
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందన ను/శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి,కళా భిమానులందరికీ షేర్ చేయండి
ఎవరు పోటి పడలేని ఎవరికీ అందని సంగీత, సాహిత్యం, ఆలాపన, వేషం, వినయం విజయ కుమార్ సార్ సొంతం
Absolutely you are correct
❤
Mr gari harmonist chala అధ్బుతంగా వాయించారు వాయిద్యం 🎉🎉🎉సూపర్
Nice Video
అద్భుతమైన సంగీతం శ్రీ విజయకుమార్ స్వంతం. ఆ స్థాయి సృతి అపురూపం. ఆశీస్సులు. !!!!!
మీ అభిమానానికి నా ధన్యవాదాలు.
మీ అభిమానానికి ఆశీస్సులకు నా హృదయపూర్వక వందనములు
ఎం ఆర్ విజయ కుమార్
పద్యం హృద్యం,మాట మధురం,పాట మనోహరం,
తెలుగు పద్య నాటక రంగం తప్పక కల్గించు భంగం
నేటి జుగుప్సాకర సినీ సీరియల్ ప్రాభవానికి,కలి
మాయతో కప్పివేయబడినను ఈ కెరటం తప్పక
ఎగురును ఉవ్వెత్తున అశేష అభిమానుల దాహార్తి
తీ ర్చ శ్రావ్య ప్రధాన సంగీత రస గంగా ప్రవాహమై !!
పద్యం, మాట, పాట గురించి రమణీయమైన మీ కవితా విశ్లేషణ అద్భుతం. తెలుగు పద్య నాటక రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనే మీ ఆకాంక్ష, ఆశయం, కళాకారులకు, కళాభిమానులు అందరికీ ఆశాజనకం. వెలకట్టలేని మీ అభిమానానికి ఆశీస్సులకు నా హృదయ పూర్వక కళాభివందనములు.
ఎం ఆర్ విజయకుమార్
ఇరువురు నటులు పోటా పోటీగా నటించి గానం చేశారు, ఇది చరిత్రలో ఒక అద్భుతమైన కళాఖండం
Super,,Vijayakumar,,,khammam
So many artists were seen as Sreerama and anjaneya in last 70 years but still the first record of Pruthvi Venkateswararao garu and T.Sreeramulu garu is still number one because they lived in their roles
VIJAYAKUMAR NEE GARANIKI KRUSHI KI JOHARLU
@@bhanupranav9566vt😊
+0
HiiiE
Anna vijay kumar garu meeku mere saati
కమ్మని పద్యాలతో కమనీయ రాగాలతో
కడు హృద్యముగ సాగే రమణీయ దృశ్య
కావ్యము రసహృదయాల ద్రవింపజేయు
అరుదైన కళా రూపమే పద్య నాటకము!!
Veri good kavi
Super 👌👌👌👌👌 కళాకారులకు అభినందనలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 🙏🏾 మంచి కలయిక అమౌహం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
chala bagundhi video
Superb.ima.bigfan
Super super AVR sir meeku meerepoti
Great combination and great drama best wishes to drama troop and organisers good luck to organisers and participants
WOW super 🙏🙏
Great Artists
Thank you Mrtv
What a great combination,seeing this Vijayakumar for the first time,reminding us of Laxmanrao,the greatest Anjaneya patradhari and well-known Venkateswararao,the greatest poranika artist for the last 30 years.
M.R.Vijayakumar garu is also senior artist. Due to Bank job he could not do as many programs as professionals could do. He can perform both Srirama as well as Anjaneya roles. In this video Srirama role played is A Venkateswara Rao Garu. You can see Sri MR Vijayakumar's Srirama also with our videos Please Subscribe and Like our videos if you are satisfied. Thank you for your compliment and comment.
Oh wonderful artist,quite unique to play both Rama & Anjaneya roles
పి లక్ష్మణరావు గారి తో
ఎం ఆర్ విజయ కుమార్ గారి శ్రీరాముడు పద్యం మీకోసం పంపుతున్నాము. క్రింది లింక్ ను టచ్ / క్లిక్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీరు సబ్స్క్రయిబ్ చేసి, కళాభిమానులు అందరికీ వీలైతే షేర్ చేయండి, subscribe చేయించండి. మా ఛానల్ ని ప్రోత్సహించండి
Thanks for link...
మీ అభినందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
ఎం ఆర్ విజయ కుమార్
జై MR సేన 👍
Superb. I am a big fan of venkateswararao garu.i watched more than 100 stage dramas.his voice is always melodious. Congratulations to Vijay Kumar Gary also.he sung well
.
Oo
@@mahendramahi9716 😊😊😊❤❤
EE performance chusina tharvatha MR Vijaya kumar gariki pedhdha fan ayipoyanu . what a performance hats off
మధుసూదన రావు గారూ,
నా పెర్ఫార్మెన్స్ చూసి మీరు నాకు అభిమాని అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అని కామెంట్ చేశారు. హ్యాట్సాఫ్ చెప్పారు చాలా థాంక్స్. వెలకట్టలేని మీ అభిమానం నేను మర్చిపోలేను.
మీ
ఎం ఆర్ విజయకుమార్
Rangastalararaaju.andra.king.avr.garu.no1.
video chala bagundi vijayakumar gaaru. pratyekinchi meeru baga padaru. naku venkateswararao kante koteswararao gaaru baga nachutaru. ayanatho emaina unnaya? unte pettandi.
శ్రీ మిక్కిలినేని ప్రతాప్ గారికి,
మీ అభిమానానికి అభినందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
శ్రీ కోటేశ్వర రావు గారి వీడియోలు ఏమైనా ఉంటే చూసి తప్పక అప్లోడ్ చేస్తాము
ఎం ఆర్ విజయకుమార్
వెంకటేశ్వ రావు నా మొడ్డ లక్క పాడి నాడు
@Krishna reddy Valisekka జాగ్రత్తగా మాట్లాడండి ..ఆయనకి అనే హక్కు లేదు మీకు
Super
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
A.vekateswararao&vijayakummar combination super .vijayakummar laga Rama,anjanya patralu vese meppininchinavaru arudu.
Absolutely 💯 you are correct sir.🙏🙏🙏
Sar Chala Baga anaru
మా ఛానల్ వీడియోలను వీక్షిస్తూ మీ అభిప్రాయాన్ని/అభినందనను/శుభాకాంక్షలను/ సద్విమర్శలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు.
మీకు నచ్చిన వీడియోలను లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి వారికి కూడా పద్య నాటకం పై అభిరుచికి దోహద పడగలరని మా సవినయ మనవి.
nice program
Yamuna kalyani ragam entha melody na superb. Eka ne vesham chudagalama
మా వీడియోలు వీక్షిస్తున్నందుకు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. మా వీడియోలు లైక్ చేయండి,మన కళాభిమానులు అందరికీ షేర్ చేయండి.
Superb combination
Rare combination.super ,we enjoyed alot.
Super.sir
Super❤
Thanks 🔥
Nice performance extraordinary
Thank You
Jai Sriram sir meru anjaneyuniga acting super me padyam yokka sruthi 6 varaku undi excellent performance
Sir molaka Reddy gari Varanasi videos Inka emina unte up load chayandi
MEE ABHIMANAMUNAKU THANKS.
MOLAKAREDDY VIDEOS KOSAM PRAYATHNISTHUNNAAMU.
THANK YOU FOR YOUR COMMENT.
PLEASE LIKE AND SHARE OUR VIDEOS.AND SUBSCRIBE OUR CHANNEL FOR MORE VALUABLE VIDEOS.
Brother Vijaya Kumar , ,I have seen nearly 20 times , your phose in Anjaneya charecter is memorable , flow of padyam in melody superb, once again hats off. Superb
శ్రీ విజయ భాస్కర్ గారికి,
నమస్కారములు. వెలకట్టలేని మీ అభిమానానికి, అభినందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
ఎం ఆర్ విజయకుమార్
KKM.
Hi chala bagundi Andi
మీ అభినందనకు అభిమానానికి మా ధన్యవాదాలు
Ramanjaneyulara santhinchandi eruvuri ki na pranamamulu andukondi namaskaram
Both are good actors
కళామతల్లి ముద్దు బిడ్డలు, అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు
Elanti kalakarulu appatiki chirajeevuluga undaali ani mrutyu devathanu pradhidam
కళాంజలి సమర్పయామి
కాంబినేషన్ అదిరింది....
కమ్మని సంగీతం....
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట....
కలియుగ గాన గంధర్వులు.
Stupendous performance by Vijaya Kumar.
మీలాంటి విమర్శకుల ప్రశంసతో నా కళ్ళు చెమ్మగిల్లాయి.ధన్యవాదములు.
యం ఆర్ విజయకుమార్
Seethamma jada super padavu
Seek
ఇరువురికి కళాభి వందనాలు. ఎవరికి వారే సాటి.
Both are legends excellent
Yemen kalyani and Bhageswari are superbly dressed
శ్రీ విజయ భాస్కర్ గారికి,
నమస్కారములు. మీ అభినందనలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
Super ,Vijaya Kumar thodi old melody
Mr Vijay Kumar gaariki danyavaadamulu Sir Mee pasta adbhutham Mee setting abhinayam evaru cheyaleekunnaru sir meeru malli naatakaalu aadaalani korukuntu.... yours y subramanyam
కళాభిమానులు
శ్రీ వై సుబ్రహ్మణ్యం గారికి,
కళాభివందనాలు.
నా యొక్క పాట (గానం) గురించి, పద్య సెట్టింగ్ మరియు అభినయం గురించి మీరు ఇచ్చిన గొప్ప అభినందన కామెంట్ కు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆరోగ్యం మెరుగుపడి నేను మళ్ళీ నాటకాలు ఆడాలనే మీలాంటి అభిమానుల కోరిక తీరాలని దేవుని ప్రార్థిస్తున్నాను.
మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ
మీ
ఎం ఆర్ విజయకుమార్
Subramanyam Yoguru no
Varnana tetham
Jai shree Ram shubham bhuyath soubhagya siddirasru manovancha Phalasiddirastu Dharmo Rakshathi Rakshitaha Nabhutho nabhavishathi sambhavami ugay ugay
Mr Vijay Kumar Garu best best best
A venkatesawarao sir miru royalty ga padaru Miriam👌👌👌👏👏👏
శ్రీ రాములు వారి ఆరాధ్యుల
వెంకటేశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు ఆంజనేయస్వామి వారి పాత్ర పోషించిన ఇద్దరు న్యాయం చేసారు. పౌరాణిక డ్రామాలు ఆదరించడం జనం మార్చి మర్చిపోయారు.
వెంకటేశ్వరావు గారు ఆంధ్ర కింగ్ ...నాటక రంగ రారాజు . ...ఆయన దేవుడు ..
నాటకరంగ కళాకారులను దైవ స్వరూపులుగా, రారాజులుగా భావించే మీ కళాభిమానానికి అభివందనములు.
@@mrtvtelugudrama7520 Avunu vallu devathalu
సార్ విజయ్ కుమార్ గారు కడపకు వస్తారా?సార్
పి లక్ష్మణరావు, బెండపూడి రామారావు గారి తర్వాత ఆ స్థాయి పాట మీనుంచి విన్న అనుభూతి కలిగింది
మీ అభిమానానికి కామెంట్ కు ధన్యవాదములు
T
MR vijajakumar garu good👍 miku poti evaru leru
త్రినాధరావుగారికి, విజయకుమార్ సార్ మీద మీరుచూపిన ఎనలేని మీ అభిమానానికి🙏🙏🙏
Avr ramudu ga super
Super s
Thank you very much
Aradyula Venkateswarao garu great singer
అవును సంతోష్ గారూ,
మంచి గాయకుడు గానే కాకుండా
డైలాగు లోనూ ప్రత్యేకత చూపించారు. అలాంటి వారి సరసన నటించడం నాకెంతో సంతృప్తి నిచ్చేది. ప్రేక్షకులు కూడా మా కాంబినేషన్ బాగా ఇష్టపడేవారు.
కళాకారులపై మీ అభిమానానికి కళాభివందనముల తో
యం ఆర్ విజయకుమార్
sir..meeru srirama patra kuda vestaaru kadaa...nice sir...nenu srikrishna ..rama ..bhavani sankara ...practice lo vunnanu
సంతోష్ కుమార్ గారికి,
మీరన్నట్లు గా నేను శ్రీరాముడు ఆంజనేయుడు రెండు పాత్రలు చేస్తాను. బాలనాగమ్మ నాటకం లో బాలవర్ధి, కార్యవర్ధి, గయోపాఖ్యానం శ్రీకృష్ణుడిగా అర్జునుడిగా, శ్రీకృష్ణ రాయబారం లో శ్రీకృష్ణుడిగా, చింతామణి లో భవాని గా కూడా వేసి యున్నాను.
మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? ఆల్ ద బెస్ట్.మీ అభిమానానికి కృతజ్ఞతలు.
ఎం ఆర్ విజయకుమార్
Hi
Super voice
Thank you for your nice comment
no doubt about it it is marvelous
ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది సార్ మీ ఆంజనేయ పాత్ర... సాధారణంగా కొద్దిగా హాస్య భరితంగా ఉండే ఆంజనేయుని పాత్రను మీ గాంభీర్య అభినయంతో ఒక విధమైన తన్మయత్వం లోకి తీసుకుని వెళ్లారు. మీ విగ్రహం ఆంజనేయ పాత్ర కు సంపూర్ణ న్యాయం చేసింది.
Jai Benerjee Medisetti గారికి కళాభివందనములు
నా ఆంజనేయ పాత్ర పోషణ గురించి నన్ను అభినందిస్తూ ఎంతో అభిమానంగా మీరు చేసిన కామెంట్ కు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు
నా ప్రదర్శన మీలాంటి గొప్ప కళాభిమానుల దృష్టిని ఆకర్షించ గలగడం నాకు ఆనందకరం.
ఎం ఆర్ విజయ కుమార్
ఆంజనేయ పాత్ర అతి పవిత్రమైన పాత్ర, భగవంతునిపై భక్తి అధ్యాత్మికతపై అనురక్తి కలిగిన పాత్ర. ఎంతో హుందాగా ఉంది.
కొందరు సరైన అవగాహన లేక కామెడీ పాత్ర వలె పోషిస్తున్నారు.
నేను కూడా ఆంజనేయ పాత్ర పోషించిన వాడినే. సుమారు 250 ప్రదర్శనలు ఇచ్చి ప్రస్తుతం విరమించాను.
@@narayanamurthy435 సంతోషం సార్
Sir, A Venkateswara Rao garu mariyu Sri shanmukhi
Anjaneya Raju gari combination lo emina audios gani videos gani unte upload cheyyandi
శ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు గారు మరియు వెంకటేశ్వరరావుగారి కాంబినేషన్లో ప్రస్తుతానికి వీడియోలు ఏమీ లేవు. ఆడియో ఉన్నా దురదృష్టవశాత్తూ అది పూర్తిగా పాడైపోయింది. భవిష్యత్తులో మాకు అందుబాటులోకి వస్తే తప్పక పబ్లిష్ చేస్తాము.
Super actor avrao
😊👌💐
THANK YOU FOR YOUR NICE COMMENT.
PLEASE LIKE AND SHARE OUR VIDEOS. AND SUBSCRIBE OUR CHANNEL FOR MORE VALUABLE VIDEOS.
What a combination
శ్రీ విజయ భాస్కర్ గారికి,
మీ లాంటి ఉన్నత పదవుల్లో ఉండేవారు ఎంతో బిజీగా ఉంటూ కూడా నాటక రంగం పట్ల అభిమానంతో కళాకారులను అభినందిస్తూ కామెంట్స్ వ్రాయడం కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కృతజ్ఞతలు. రిప్లై ఆలస్యమైనందుకు అన్యధా భావించవద్దని మనవి.
ఎం ఆర్ విజయకుమార్
@@mrtvtelugudrama7520 Sri.a.venkateswara.rao.gariki...sri..r.vijayakumar.gariki.abinandalu.sir....very.great.cambination..and.congratualations.sir...both.membersku...thank.you.sir..from.rtc..ramanjaneyulu.atp..depot
Sree.ramanjaneya..yuddam.seenu.mee..both.combination.lo.na.life.kuda..sudaledu.sir..meeru...a.p..kalakaruluku...adarsam.kavali.sir.....rtc.ramanjaneyulu...atp.depot..cell.no.7013664908..thank.you.sir
బేనర్లోని తరువాత సీన్లు పెట్టండి pls
శ్రీనివాసరావు గారూ, మీరు గొప్ప కళా అభిమాని అనియు ప్రత్యేకించి సత్య హరిశ్చంద్ర నాటకంపై మీకు మక్కువ ఇంకా ఎక్కువనీ తెలుస్తుంది. బ్యానర్ లో ఉన్న గయోపాఖ్యానం శీను లో మూడు నాలుగు పద్యాలు మాత్రమే దొరికాయి. వాటిలో రెండు పద్యాలు మాత్రం ఇప్పుడే అప్లోడ్ చేశాము. మిగతావి పాడై పోయాయని తెలియజేయటానికి విచారిస్తున్నాము.
కానీ మీ కోసం మొలకారెడ్డి గారి హరిశ్చంద్ర కాటి సీనులో కొంత భాగం, బొబ్బిలి సావిత్రి గారి పిడకల శీను తో పాటు,ఇప్పుడు అప్ లోడ్ చేస్తున్నాము. నాటక రంగం పట్ల మీకున్న ఆదరాభిమానాలకి మా ధన్యవాదములు.
శ్రీనివాస రావు గారికి, వారి కళాభిరుచికి నా హృదయపూర్వక కళాభివందనములు.
ఎం ఆర్ విజయకుమార్
చీమకుర్తి గారి వారణాశి మరియు కాటిసీను ఆడియోపద్యాలు పెట్టవలయినని కోరుచున్నాను
అలనాటి వీడియో క్యాసెట్స్ చాలా వరకు పాడయిపోయినవి. బాగున్న వరకు చూచి అప్లోడ్ చేస్తాము.
దయచేసి నాటకరంగ అభిమానులందరికీ మన ఛానల్ ను subscribe చేసుకోవలసినదిగా తెలియజేయగలరు.
@@mrtvtelugudrama7520 very good
Thank you very much for your compliment
@@mrtvtelugudrama7520 6 00
పౌరణికం లో లెజెండ్ ర్స్
Thank you mrtv variki Banner lo vunna Harischandra natakam chimakurthi,ravikumar seen lu up load cheyandi pls sir
మీ తరువాత కామెంట్ లో సమాధానం ఇచ్చాము. గ్రహించగలరు
Good dirisam srinivasarao for
మీది ఎక్కడ. సార్ నివాసం
నివాసం నెల్లూరు.
W
You think it allways work it is not possible to me my age 66 years thinking capacity gradually decreasing . Work work work don't think it my self doing work perfectly so it is world vide created in human .
Vijayakumar Gari mahonnata natagaanam adwiteeyaam. Vari contact number share chayagalaru
మీలాంటి ఉన్నతులు, విజ్ఞుల ప్రశంసలు పొందగలగడం నా అదృష్టం. కళాకారులను ఆదరిస్తూ కళారంగాన్ని ప్రోత్సహిస్తున్న మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు.
యం.ఆర్. విజయకుమార్
ఫోన్: 9440934930
+MRTV TeluguDrama thank you dear Sir
Most welcome.
మీరుసూపర్.సార్ విజయకుమార్
Samsara bhavabdi dataga asadhyama kadu sadhyama correct anukunta veelaite oka sari check chesukondi anysdha bhavincharadu.
Very good ways this boats gandharvas
మీ అభిమానానికి అభినందనకు నా హృదయపూర్వక ధన్యవాదములు
ఎం ఆర్ విజయకుమార్
Mr vijaya kumar garu if you born before p laxman rao he will be no more as anjaneya
మీరు చెప్పినది నూటికి నూరు శాతం కరెక్టు సార్.
S sir you are absolutely correct
సర్..విజయ్ కుమార్ గారు ..వెంకటేశ్వరావు గారు తో ఎన్ని నాటకాలు వేశారు ? మీరు?
వెంకటేశ్వర రావు గారితో నేను ఏడు లేదా ఎనిమిది నాటకాలు ఆడినట్లు గా గుర్తు. ఏమైనా పది లోపే.
ఎం ఆర్ విజయకుమార్
@@mrtvtelugudrama7520 🙏🙏🙏
🙏🙏🙏👌👌👌
ఎవరికి వారు సాటీ
Audience must feel that aalaapana should be little more but should not think that it is testing their patience
వీళ్ళిద్దరిలో ఆంజనేయులు ఎవరు రాముడు ఎవరు
28:32
💪🙏
మీ అభిమానానికి ధన్యవాదములు