Hi అండీ...... మా చిన్న పాప కు మి videos అంటే చాలా ఇష్టం....... తానే వేస్తుంది మి videos..... మేము అందరం chusthunttam....... చాలా natural ga videos చేస్తున్నారు....... మా daughter age 7 years.....
హాలో శ్రావణి గారు . ఈ బర్త్ డే వీడియో చాల చాల సరదా సరదాగా హాపీ హాపీ గా ఉంది. నాకు చాలా నచ్చింది.👌👍 మేడం గారు మీకు Congratulations అండీ ఇంతవరకూ మీ వీడియోలు అన్నింట్లో బర్త్ డే షాపింగ్ వీడియో వెరీ లెంగ్త్ వీడియో 32 మినిట్స్. 👏👏👏👌👍
బేబీ బర్త్డే చాలా చాలా బాగా చేసారు అందరితో హ్యాపీగా గాడ్ బ్లెస్స్ యు అల్ 😍సున్నుండలు 👌🏼కామెడీ గా మాట్లాడ తారు మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్న 🥰👍🏻👍🏻
నా హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ మీద ఇలానే ఉండాలని.....💯👑🎊🎉🎆🎇🎂🎁💐
Wishing you a birthday that's as fabulous and fantastic as you are! May this year bring you closer to your goals and dreams, and may every moment be filled with joy and laughter.
Happy Birthday ra karthi talli life long happy ga undu raa chinni talli god bless raaa elanti Barth days enno chesukoovali elane eppudu happy ga undu maa
GOOD MORNING & WELCOME శ్రావణి మేడం గారు. శుక్ర , శని రెండు రోజులు మీ వీడియో కోసం ప్రతి అరగంటకు , గంటకు ఒకసారి మీ చానల్ చెక్ చేసి చేసి చేసి బేజారు అయింది మేడం. హర్ట్ ఆపరేషన్ అయిన పేషంట్ల ను డాక్టర్లు కూడా ఇంతలా చెక్ చేసి ఉండరు.😁😂 మేడం. మొత్తానికి కరుణించారు.🙏 I Know ఇంటి పని , పిల్లలు స్కూలు, టిఫిన్, లంచ్. I Understand You madam. Thank Q .
Many more Happy returns of the day🎂karthi 🎂🎁🎁🎉🎉 God bless you Thalli ❤❤❤ శ్రావణి గారు ఒక చిన్న Request పాప లేదా బాబు birtday కానీ అన్నదానం చేయడం లేదా వీలుంటే కష్టం అనుకోకుంటే street Dogs food పెట్టడం cheyandi నేను na birtdays కి కొంతమందికి అన్నదానం చేసి మా ఊర్లో ఉండే street Dogs food పెడతాఉంటా ఇలా 3 years నుంచి చేస్తా ఉన్న నేను చేస్తున్న అని మీరు చేయాలనీ Rool లేదు ప్రతి ప్రాణికి ఆకలి అనేది అజాత శత్రువు ఆ శత్రువు నుంచి ఒక్కరోజు అయినా దూరం చేయాలన్నది నా ఆశ దయచేసి తప్పుగా అనుకోకండి Once again Happy birthday Thalli❤️❤️❤️
" పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి" - Wish you many many more Returns of the day To ISHITA KARTHIK VARMA. God bless you Baby. HAPPY BIRTHDAY TO YOU.👏👏👏👌👍
Super akka celebrations chala Baga unnai and akka thammudi bond and wish you a very happy birthday to Karthika god bless you elanti birthday's nuvvu Inka chesukovalli 👍👍❤️❤️🎉🎉🎊🎊🎂🎂👌👌💐💐
I Wish you Happy Birthday ra chitti thalli 🎉🎉🥰🎂 i Hope your All Birthaday wishes come true ra God Bless you Nanna You good studies and good future in your life chitti thalli I miss ra nanna😋🌺💐
ఇలాంటి పుట్టిన రోజులు వేడుకలు ముందు ముందు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉🎂🎂🎈🎈🎁💐💐
Happy birthday🎂🎉 maa keep smile and healthy ga baga chaduvu kovali ani amma ki nanna ki manchi peru tisuku ravali ani manasu purtiga devudi ni korukunta once again happy birthday maa ❤
Belated many happy returns of the day buddi🎉🎉🎉🎉... Hai andi.. me athagaru prepare chesina nalugu lo em ingredients use chesaro clear ga chupinchandiii chance untey
Hi Sravani akka video chala baagundhi 👌👌👌 chala baaga enjoy chesaru papa birthday lo wishing you a Very Very Happy Birthday dear Ishitha Aaradhya Varma alias Karthika papa 💐🎂🎁🎊🎈🍫👏👏👏 Many Many Happy Returns of the day to you 🎉 always stay happy God bless you amma 👍-Sudhakar Vizag ❤️
Hello sravani garu first Aaradhya Varma ki puttina roju subhakanshalu me gathering sambaram sandhadi chala chala beautiful and entertaining ma vijayawada vaadalo Mariyamma thirunalu jarugu thundhi eshaan eyes lo vudhi andhamantha happy moments ni enjoy cheyandi
Happy Birthday Karthika🎉❤nenu me video open chesi chustu vunte ma chinna ammai Bankok pilla aa antundi me voice vini tana peru kuda Karthika Bhupathiraju ne
Hi అండీ...... మా చిన్న పాప కు మి videos అంటే చాలా ఇష్టం....... తానే వేస్తుంది మి videos..... మేము అందరం chusthunttam....... చాలా natural ga videos చేస్తున్నారు....... మా daughter age 7 years.....
పుట్టిన రోజు శుభాకాంక్షలు పొట్టి bangkok పిల్ల ❤🎂🥳🍫🎉🎊...నీకు ఎప్పుడు ఆ దేవుని ఆశీసులు ఉంటాయమ్మ ❤
పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉🎉
ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
హాలో శ్రావణి గారు . ఈ బర్త్ డే వీడియో చాల చాల సరదా సరదాగా హాపీ హాపీ గా ఉంది. నాకు చాలా నచ్చింది.👌👍
మేడం గారు మీకు Congratulations అండీ ఇంతవరకూ మీ వీడియోలు అన్నింట్లో బర్త్ డే షాపింగ్ వీడియో వెరీ లెంగ్త్ వీడియో 32
మినిట్స్. 👏👏👏👌👍
అసలు ఏంటక్కా వీడియో నా అసలు చూస్తున్న కొద్దిగ చూడాలనిపిస్తుంది అసలు మతి పోయింది సూపర్ సూపర్ 🎂🎂🎂🎂🎉🎉 హ్యాపీ బర్త్డే రా కార్తిక 🍧🎂🎂
అమ్మగారు మీరు తింటుంటే నాకు పుట్ట నిండుతుంది డైలాగ్ సూపర్ ❤❤❤❤
Happy birthday పొట్టమ్మ ❤❤❤ ఇలాంటి happiest birthdays చాలా చేసుకోవాలని మనస్పూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం...😊😊❤❤
బేబీ బర్త్డే చాలా చాలా బాగా చేసారు అందరితో హ్యాపీగా గాడ్ బ్లెస్స్ యు అల్ 😍సున్నుండలు 👌🏼కామెడీ గా మాట్లాడ తారు మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్న 🥰👍🏻👍🏻
నా హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ మీద ఇలానే ఉండాలని.....💯👑🎊🎉🎆🎇🎂🎁💐
Wishing you a birthday that's as fabulous and fantastic as you are! May this year bring you closer to your goals and dreams, and may every moment be filled with joy and laughter.
హాయ్ బ్యాంకాక్ గారు మాది రాజమండ్రి పొట్టమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని❤❤🎉🎉
Happy Birthday ra karthi talli life long happy ga undu raa chinni talli god bless raaa elanti Barth days enno chesukoovali elane eppudu happy ga undu maa
శ్రావణి అక్కా మీ వీడియోస్ కోసం రోజు మీ ఛానల్ నీ చూస్తూ వుంటాను. ఎంత భాగుంటయో చాలా ఇష్టం అక్కా మీరంటే.
చెల్లి ముద్దుల మేనకోడలు బర్త్డే ఫంక్షన్ ఒక మధురమైన క్షణాలు... జీవితాంతం గుర్తుండే రోజు❤❤❤❤
Miku like veyyaledu akka anduku
@@Miraclebeautyvlogs శ్రావణి చెల్లి బిజీగా ఉంది... ఈరోజు ఆదివారం కదా...
Thank you annaya
Once again Wish you happy birthday 🎂🎈🥳🎉🥳🎉buddamma...video length Inka unte bhagunnu అనిపించింది🥳
హ్యాపీ బర్త్ డే కార్తీక 🎉🎉 లైఫ్ లాంగ్ హ్యాపీ గా ఉండాలి
GOOD MORNING & WELCOME శ్రావణి మేడం గారు. శుక్ర , శని రెండు రోజులు మీ వీడియో కోసం ప్రతి అరగంటకు , గంటకు ఒకసారి మీ చానల్ చెక్ చేసి చేసి చేసి బేజారు అయింది మేడం. హర్ట్ ఆపరేషన్ అయిన పేషంట్ల ను డాక్టర్లు కూడా ఇంతలా చెక్ చేసి ఉండరు.😁😂 మేడం. మొత్తానికి కరుణించారు.🙏 I Know ఇంటి పని , పిల్లలు స్కూలు, టిఫిన్, లంచ్. I Understand You madam. Thank Q .
thanku
Hi aka@@BangkokPilla
@@BangkokPilla hi
Hii akka nenu kuda
Akka epudu date birthday papa dhii
Happy birthday ra bangaru talli, neeku ah bhagavantudu nindu noorellu aayuvu, aarogyalu, ashta aishwaryalu samakurchali♥️🙏
Thank you so much aruna garu 😍
Happy birthday karthi thallii ❤ God bless you with lots of happiness love and more knowledge 🎉❤
వీడియో చాలా బావుంది అండీ శ్రావణి గారు పుట్టిన రోజు శుభాకాంక్షలు అండీ కార్తి గారు
పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టితల్లి 🎉🎉 మే గాడ్ బ్లెస్ యు ❤❤
Many more Happy returns of the day🎂karthi 🎂🎁🎁🎉🎉 God bless you Thalli ❤❤❤ శ్రావణి గారు ఒక చిన్న Request పాప లేదా బాబు birtday కానీ అన్నదానం చేయడం లేదా వీలుంటే కష్టం అనుకోకుంటే street Dogs food పెట్టడం cheyandi నేను na birtdays కి కొంతమందికి అన్నదానం చేసి మా ఊర్లో ఉండే street Dogs food పెడతాఉంటా ఇలా 3 years నుంచి చేస్తా ఉన్న నేను చేస్తున్న అని మీరు చేయాలనీ Rool లేదు ప్రతి ప్రాణికి ఆకలి అనేది అజాత శత్రువు ఆ శత్రువు నుంచి ఒక్కరోజు అయినా దూరం చేయాలన్నది నా ఆశ దయచేసి తప్పుగా అనుకోకండి Once again Happy birthday Thalli❤️❤️❤️
Happy birthday karthi
Hi akka
Happy birthday karthika, sravani akka nenu meku chala pedda fan ni akka
Wish u menymore happy returns oftheday 🎉🎉 karthi. Mee matalu vinekoddi vinalanipistundi❤
హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది 🎂🎂🎂🎂🎂🎂🍫🍫🍫🍭🍭🍬🍬🍬🍭🍰🍰🍰🍰🍰🍰🍰💝💝💝💐💐💐💐💐💐🤗🤗🤗🤗
This is the most precious moment in siblings ❤️ that's so cute 🥰 Happy Birthday 🎂 Chinnu 😊
" పుట్టిన రోజు జేజేలు చిట్టీ పాపాయి" -
Wish you many many more Returns of the day To ISHITA KARTHIK VARMA. God bless you Baby.
HAPPY BIRTHDAY TO YOU.👏👏👏👌👍
HAPPY Birthday KARTHI sister.
Super akka celebrations chala Baga unnai and akka thammudi bond and wish you a very happy birthday to Karthika god bless you elanti birthday's nuvvu Inka chesukovalli 👍👍❤️❤️🎉🎉🎊🎊🎂🎂👌👌💐💐
Happy birthday ra karthi🍰💐🎊🎉💯iyars gad bless u
పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టీ తల్లి
Happy birthday Karthika❤🎉😂
Nivu chacena videos anni super akka
Happy birthday Bangkok bday gold bless you❤
హ్యాపీ బర్త్డే టూ యు చిట్టితల్లి గాడ్ బ్లెస్ యు🧁🎂🎂🧁🎂🧁🎂💐💐💐
Many more happy returns of the day KARTHI🎂🎂💜
Happy birthday kARTHi ❤❤❤❤ 🎉🎉🎉 🎉🎉 💐💐👏👏👏
Happy birthday potti Bangkok pilla🎉
Hi sister good morning🌞🌞 happy Sunday
Happy birthday🎂🎂🎉🎉🎁🎁 god bless you🙌🙌 baby
I Wish you Happy Birthday ra chitti thalli 🎉🎉🥰🎂 i Hope your All Birthaday wishes come true ra God Bless you Nanna You good studies and good future in your life chitti thalli I miss ra nanna😋🌺💐
Wish you many more happy returns of the day karthi god bless you dear 🍨🍨🍬🍭🍫🎉🎉🥳🎂🎂🎂🎂🎂
Happy and Blessed Birthday 🎂🎉 ma bangaru thalli Karthika Buddamma.... lots of love and blessings from Bangalore 😘❤️💐
పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి 🍫😍
ఇలాంటి పుట్టిన రోజులు వేడుకలు ముందు ముందు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉🎂🎂🎈🎈🎁💐💐
Happy birthday bangarutalli soooo cute God bless you full feel ur dreams ❤❤😘😘💐💐💐💞💞
Happy birthday🎂🎉 maa keep smile and healthy ga baga chaduvu kovali ani amma ki nanna ki manchi peru tisuku ravali ani manasu purtiga devudi ni korukunta once again happy birthday maa ❤
Manny more happy returns of the day karthi🎉🎉❤🍰
హ్యాపీ బర్త్డే కార్తీ పాప ❤💞🎂 god bless you తల్లి ❤
Happy Birthday ra bangaram 🌹💐 love you 💞
Happy birthday🎂 karthika💐
Happy birthday pottamma talli karthika u I'll have a bright future🎉🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂
Many more happy returns of the day
Happy Birthday karti bangaram love u so much raa😊🎈 Akka karti chesina dance videos kuda post cheyochu kadha
ok
Belated many happy returns of the day buddi🎉🎉🎉🎉... Hai andi.. me athagaru prepare chesina nalugu lo em ingredients use chesaro clear ga chupinchandiii chance untey
Happy Birthday mammy
Happy Birthday Karthika talli god bless you papa ninnu aa bhagavantudu yellapudu sallaga chudalani korukuntanu
Happy birthday karthi ❤❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊
Hi Sravani akka video chala baagundhi 👌👌👌 chala baaga enjoy chesaru papa birthday lo wishing you a Very Very Happy Birthday dear Ishitha Aaradhya Varma alias Karthika papa 💐🎂🎁🎊🎈🍫👏👏👏 Many Many Happy Returns of the day to you 🎉 always stay happy God bless you amma 👍-Sudhakar Vizag ❤️
Happy birthday chinni
Happy birthday karthi Chelli God bless you 🎉🎉,❤️❤️🎂
Many more happy returns of the day karthi 💫🎂🥳🎂🎉
Happy Birthday Karthika talli,God bless u ra talli🎉🎉🎉🎉🥳🎂🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫❤❤❤❤❤❤🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🧸🍭🍭🍭🍭🎈🎈🎈🎈💐💐💐💐
🥰WISHING YOU A HAPPY BIRTHDAY KARTHI 🥰MAY ALL YOUR WISHES COME TRUE,ONCE AGAIN HAPPY BIRTHDAY ❣
హ్యాపీ,. బర్తడే, princes🎉♥️👌👍
Wish you many more happy returns of the day karthi🎂🎂🎂💐
Happy bithday karthi and s super bithaday pati super karthi chali
Happy Birthday karithika sravani akka me family meru niddu norellu challaga vundali ani God korukontunam All the best ❤
Happy Birthday ra god bless you ma
🙋💝 👸పుట్టిన రోజు జై జై లు
చిట్టి పాపాయి ప్రతి ఏట
ఈలాగే పండుగ
జరగాలి.🍫🙌
Happy Birthday to you karthika
Happy birthday kartik 👑🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂
Wish you many more happy returns of the day sister🎉❤🍥
Thank you so much 🙂
హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి👌👌👌👌💯💯💯💐💐💐🎂🎂🎂🎂
హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా happy birthday to you karthika
Happy birthday karthika chellamma ❤❤❤❤❤❤❤ I love you thalli❤❤❤❤❤❤❤
Many More Happy Returns Of The Day Chitti talli, God Bless U Talli, Om Sai Sri Sai Jaya Jaya Sai ❤U talli
Very very happy birthday to you Karthika🎉
I enjoyed a lot
Very nice video liked it so much 👍 keep go on waiting for your next video.❤
Many more happy returns of the day bujjamma.chala active ga decent ga untavu thalli nuvvu.Eppudu ilane undali
One's more happy birthday Karthi 🎉🎂 birthday chala Baga i nadi 💐💐💯
Happy birthday హ్యాపీ బర్త్డే కార్తిక
Happy Birthday to you little Princess god bless you 🎉🎂
Happy birthday karthi🎉🎉🎉 akka miru chala bagunnaru
Hello sravani garu first Aaradhya Varma ki puttina roju subhakanshalu me gathering sambaram sandhadi chala chala beautiful and entertaining ma vijayawada vaadalo Mariyamma thirunalu jarugu thundhi eshaan eyes lo vudhi andhamantha happy moments ni enjoy cheyandi
Happy birthday and God bless u beta.
Mi dress bhagundi next kudirthe shop name r link vunte pampinchandi
Atleast next video lo aena petfandi
Wish you many many more happy returns of the day karthi (potti pilla)💐💐💐🍰🍰🍰🍫🍫🍫🥰 god bless you bhangaruthalli ❤️😘🥳🥳🥳
Super and exlant video sravani ❤️ happy birthday 🎂🎉 to you 🎂🎈🎉 karthi
Happy birthday pottama 🎉🎉god bless you❤❤❤ chala bagundi birthday video😍😍supperb
పుట్టినరోజుఫంక్షన్సెలబ్రేషన్ బాగా జరుపుకున్నట్లు ఉన్నారు అందరూ కలిసిపాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు🍫🎂
Happy Birthday bangaru karthika god bless u 🎉🎉🎉sravani garu mee dres chala bagundi pink dress
Akka nuvvu appudu video pydathava ani chustuny vunnam monna vijayanagaram vaccham akka ma pillalu me enteki vyldam ani adupu❤
Happy🎉❤😊birthbay kaarthi from 💖sri 😍 ram
Happy birthday Bangaram 🍫🍫🍫 god bless you. Talli
Elage chala puttina rojulu chesukovali 🎉🎉🎉🎉🎉🎉🎉godbless chinnu
Happy birthday ❤❤❤ karthi
Hi sister me famaly meemalni choostunte Naku chala nachindi I love family.nizanga melanti familyli memberla memu feel avtu untamu.nizanga madi banglore fakkane hoskote.meeru eppudaina banglore vachinappudu nizanga meet avalani chala dream feel avtu unatanu.❤❤love you sister
Happy Birthday Karthika🎉❤nenu me video open chesi chustu vunte ma chinna ammai Bankok pilla aa antundi me voice vini tana peru kuda Karthika Bhupathiraju ne
Hpy bdy karti🎉🎉🎉
Once again happy birthday karthi chala baga jarigendi ne birthday party god bless you
Happy birthday. Karthik🎉🎂🍭🍫🥰