Alitho Saradaga | 30th September 2019 | Vineeth (Actor)| ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • From initial struggles to life-changing success, Vineeth takes us through his cinema life and shares all his lively moments with us.
    #AlithoSaradaga #Ali #Vineeth

ความคิดเห็น • 1K

  • @Sahumerchant
    @Sahumerchant 3 ปีที่แล้ว +86

    మలయాళీ అయినా కూడా తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు వినీత్ గారు

  • @santoshbalivada5629
    @santoshbalivada5629 5 ปีที่แล้ว +716

    ప్రస్తుతం తెలుగు సినిమాలు నటించి డబ్బు దొబ్బుతున్న ప్రతీ ఒక్క నా కొడుకు కూతురు చూసి తెలుగు మాట్లాడడం నేర్చుకోండి..... ఒక మలయాళం నటుడు తెలుగు తెలుసుకొని మాటాడుతున్నారు..... రియల్లీ గ్రేట్ వినీత్ గారు

    • @Dailythoughts1
      @Dailythoughts1 4 ปีที่แล้ว +16

      Alage telugante enta gauravamo chudandi👍I lk this episode

    • @nanicreativesmasspublictal7797
      @nanicreativesmasspublictal7797 4 ปีที่แล้ว +7

      Yes bro that is respect real heroes ptresent heroes only build up weast heroes graphic heroes only

    • @anilkumarchinthakunta3305
      @anilkumarchinthakunta3305 4 ปีที่แล้ว +4

      I agree with you bro,ur correct

    • @nanicreativesmasspublictal7797
      @nanicreativesmasspublictal7797 4 ปีที่แล้ว +9

      Really a heroes real heroes Vineet Abbas vadde Naveen Tarun real lover boyzz acting Kings prasent heroes only e paid heroes not real lover boys acting weast

    • @sravanthireddy9636
      @sravanthireddy9636 4 ปีที่แล้ว +1

      S bro

  • @Asyasri
    @Asyasri 5 ปีที่แล้ว +5

    Greate to see u vineeth gaaru i like sarigamalu, రుక్మిణి movies

  • @mohannallankrishna2494
    @mohannallankrishna2494 5 ปีที่แล้ว +18

    vineeth a great dancer and best of luck

  • @TheKomentor
    @TheKomentor 3 ปีที่แล้ว +1

    Such a pleasant personality, and also speaks Telugu so well. He is also blessed to have an equally charming wife - I had the opportunity to work with her in an IT company and she was such a cheerful person to be around.

  • @nakkaravinder9405
    @nakkaravinder9405 3 ปีที่แล้ว

    వినీత్ గారు చాలా రోజు లైంధి చూసి అలి గారికి ధన్యవాదములు .వినీత్ గారు మీ మాటల మాధుర్యం చాల చక్కగా ఉంది ఈ షో వల్ల మీరు మాకు చాల చక్కగా అర్ధ మైనరు. ధన్యవాదములు🙏🙏🙏🙏

  • @dondaparthisujana4925
    @dondaparthisujana4925 5 หลายเดือนก่อน

    వినయ్ garu mi మాటలు చాలా మంచి undi sir 💞💞గౌరవంగా

  • @pisarisoumya4494
    @pisarisoumya4494 3 ปีที่แล้ว

    Nice Vineeth Garu good great job ali garu

  • @BabuBabu-dh1rv
    @BabuBabu-dh1rv 4 ปีที่แล้ว

    Super interview naku baga vchindi

  • @mahadevandandamolu4716
    @mahadevandandamolu4716 5 ปีที่แล้ว +1

    Awesome 👍😊 experssion by a Girl at08:23 sec

  • @goudvenugopalgoudvenugopal8373
    @goudvenugopalgoudvenugopal8373 5 ปีที่แล้ว +2322

    ప్రేమ దేశం మూవీ చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

  • @alluvenkat8208
    @alluvenkat8208 4 ปีที่แล้ว +126

    వినీత్ గారు, మీ మాట తీరు, మాట్లాడే పద్ధతి ఇంకా మీ తెలుగుకి..🙏🏻🙏🏻🙏🏻😍❤️

  • @sri2494
    @sri2494 5 ปีที่แล้ว +386

    చాల చాల మంచి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ చూసి వినీత్ గారి మీద అభిమానం రెట్టింపు అయింది. థ్యాంక్స్ అలీ గారు best episode ఇచ్చినందుకు.

  • @gokulaprashanth5650
    @gokulaprashanth5650 5 ปีที่แล้ว +721

    మీరు మాట్లాడే విధానం మీరు కూర్చునే పద్దతి చూస్తుంటే మీకు ఎదుటి వారంటే గౌరవం మర్యాద తెలుస్తుంది వినిత్ గారు మీరు very very gud person

    • @Dailythoughts1
      @Dailythoughts1 4 ปีที่แล้ว +5

      Aunu sir 👉he is a very good person, thanks to etv

    • @Vnod4612
      @Vnod4612 4 ปีที่แล้ว +3

      S bro

    • @satikasujatha9438
      @satikasujatha9438 3 ปีที่แล้ว +4

      Pure Classical nerchu kunna vaallu elage untaru, i mean thanadavam ,lasya (shiva, parvathi) chesedance ,andhuke classical vallu Anukuvagavuntaru brother

  • @gk-qq1et
    @gk-qq1et 5 ปีที่แล้ว +341

    తెలుగు ఆర్టిస్ట్ లు మిమ్మల్ని చూసి తెలుగు మాట్లాడడం నేర్చుకోవాలి

  • @indiancitizen9
    @indiancitizen9 5 ปีที่แล้ว +325

    Konchem Tuch lo Unte Chepta.
    Daani kante Ali too Saradaga ne Chala Bagundi.
    అందులో లీడ్ లో ఉన్న హీరోలనే పిలుస్తున్నారు. కానీ ఇందులో అన్నిరకాల వారు రావడం చాలా బాగుంది. Tq Etv & Ali sir.

    • @naveeng506
      @naveeng506 5 ปีที่แล้ว +13

      Ado show na ani vekili chestalu vekili qstns thumb prints kothi veshalu thappa

    • @lakshmanudu5704
      @lakshmanudu5704 4 ปีที่แล้ว +2

      It's true

  • @jagadeeshteju3182
    @jagadeeshteju3182 3 ปีที่แล้ว +49

    Actor vineeth fans andaru oka like 👍 vesukondi

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 5 ปีที่แล้ว +907

    వినీత్ గారితో పాటు అబ్బాస్ గారిని కూడా పిలిచి ఉంటే ఇంకా బాగుండేది. అలీ అన్న.

  • @nareshharsha1860
    @nareshharsha1860 4 ปีที่แล้ว +89

    నిజంగా మా తెలుగు నటుల కంటే కూడా మీరు చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు సర్...నిజంగా చాలా ఆనందంగా వుంది 🙏💞🤩

  • @sreenivaasapanapuri8457
    @sreenivaasapanapuri8457 5 ปีที่แล้ว +577

    Vineeth గారు 🙏🙏🙏 మీ మాట తీరు మి ప్రవర్తన అద్భుతం సర్

  • @nagalaxmiy3030
    @nagalaxmiy3030 5 ปีที่แล้ว +63

    వినిత్ గారు తెలుగు చాల బాగా మాట్లాడుతున్నారు ప్రేమ దేశం సినిమా నాకు చాల ఇష్టం 🤗🤗
    మా అన్నయ్య సినిమా లో కూడా చాల బాగా చెసారు

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 ปีที่แล้ว +25

    వినీత్ గారు మాట్లాడే తెలుగుకి వందనం

  • @rajucreativeworks6373
    @rajucreativeworks6373 5 ปีที่แล้ว +145

    ప్రేమ దేశం చాలా ఇష్టమైన సినిమా నాకు ఇప్పటికి చూస్తూ ఉంటా, ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏంటో చూపించిన సినిమా

    • @devaiahvelpula1068
      @devaiahvelpula1068 5 ปีที่แล้ว +3

      తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు
      Eekade పుట్టి eekade పెరిగిన వాళ్లు తెలుగులో మాట్లాడటానికి తెగ షో చేస్తుంటారు మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు సర్

    • @ravik6118
      @ravik6118 4 ปีที่แล้ว +1

      AAROPRANAM kuda baguntundi with soudarya

    • @tirumala6330
      @tirumala6330 4 ปีที่แล้ว

      @@devaiahvelpula1068 o

    • @haripriyam9577
      @haripriyam9577 2 ปีที่แล้ว

      @@devaiahvelpula1068 avunu

  • @manjulamanju1402
    @manjulamanju1402 5 ปีที่แล้ว +103

    Malayali aaie kudaa Telugu baaga mataladadu Mana hero's andaru ride chusi siggupadali

    • @lakshmiyedla3712
      @lakshmiyedla3712 5 ปีที่แล้ว +7

      Most difficult language Malayalam so they speak any language very easily.

  • @Chandrasekhar59170
    @Chandrasekhar59170 3 ปีที่แล้ว +24

    ప్రతిభ కళాకారులందరికీ అందరికీ ఆంటుంది,కానీ వినయం కొందరికే ఉంటుంది. చాలా మంచిది వినీత్ గారు 🙏🙏🙏🙏🙏

  • @MelodyeLoverSVR
    @MelodyeLoverSVR 4 ปีที่แล้ว +3

    తెలుగు హీరో లు అనబడే వెదవలు ఈ నటున్ని చూసి నేర్చుకోండి తెలుగు మాట్లాడడం

  • @boyaugra6399
    @boyaugra6399 5 ปีที่แล้ว +149

    తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు సర్

  • @Akrmanikanta
    @Akrmanikanta 5 ปีที่แล้ว +97

    ఎంత కాలం అయ్యింది అన్నా నిన్ను చూసి నైస్ సూపర్ అన్న

  • @itsmytime8921
    @itsmytime8921 4 ปีที่แล้ว +22

    If any director wants to make a film of KJ Yesu das sir's biopic, Vineeth sir suits for the role perfectly including voice, face, hairstyle .

  • @rajucreativeworks6373
    @rajucreativeworks6373 5 ปีที่แล้ว +119

    వినీత్ గారు చాలా మంచి యాక్టర్, వ్యక్తిత్వం ఉన్న మనిషి

  • @raghavreddymvrreddy5016
    @raghavreddymvrreddy5016 5 ปีที่แล้ว +174

    చాల మంది ఆర్టిస్టుల చిన్నతనంలో చేసిన చిలిపి చేష్టలు అలీ గారు గుర్తుకు తేవడం సూపర్

  • @seshasaimylavarapu2719
    @seshasaimylavarapu2719 5 ปีที่แล้ว +324

    Telugu artists eeyanni chusi telugu lo matladdam nerchukobdi

    • @freddiemercurybulsara3876
      @freddiemercurybulsara3876 5 ปีที่แล้ว +12

      Malayalis Telugu baga matladtharu, Manchu lakshmi Balayya, Tollywood 4 families valla kante..
      Prathi okka classical singer ki Telugu ante istam, endukante carnatic songs vacchinde Telugu nuchi

    • @srivanitalks-canadainfo8525
      @srivanitalks-canadainfo8525 5 ปีที่แล้ว

      Seshasai Mylavarapu correct

    • @frenchpotato3475
      @frenchpotato3475 5 ปีที่แล้ว +2

      Manam entha cheppina vallu maararandi mana valle mana bhashani cheap ga choostarandi, em chestham

    • @bharath2477
      @bharath2477 5 ปีที่แล้ว +1

      @@frenchpotato3475 Ikkada Tamil Nadu lo kooda adhe. Ee cinema industry lo yevaru maathru basha sariga matladatam ledhu. Andharu English lo ne matlathunaru. Correct me if my Telugu is wrong. 🙂️

    • @chickfighter5587
      @chickfighter5587 5 ปีที่แล้ว

      @@bharath2477 Your Telugu is very good. Don't worry :)

  • @varamapenumetsa5459
    @varamapenumetsa5459 5 ปีที่แล้ว +37

    Premadesam ippudu release ayyuntey enni records break chesundedho ? My childhood's super movie

  • @ramvarun5196
    @ramvarun5196 5 ปีที่แล้ว +193

    హీరో వినోద్ కుమార్ గారిని పట్టుక రండి బాబాయ్

  • @revallakurmarao9544
    @revallakurmarao9544 5 ปีที่แล้ว +27

    చాలా రోజులు తర్వాత చూసాం vineeth గారిని. Thank u అలి గారు

  • @sivapprasad8093
    @sivapprasad8093 4 ปีที่แล้ว +13

    മലയാളി കാണുന്നുണ്ടോ ☺

  • @nageshyerra6928
    @nageshyerra6928 5 ปีที่แล้ว +103

    హీరో వినోద్ గారిని తీసుకు రండి అలీ గారు

    • @naveeng506
      @naveeng506 5 ปีที่แล้ว

      Marchipoya brooo

    • @ravik6118
      @ravik6118 4 ปีที่แล้ว

      Vinodkumar aa

  • @vinodthudicharla1049
    @vinodthudicharla1049 5 ปีที่แล้ว +305

    Vadde NAVEEN garini pilavandi

  • @srivanitalks-canadainfo8525
    @srivanitalks-canadainfo8525 5 ปีที่แล้ว +58

    Yenta chakkaga matladutunnarandi miru 👏👏🙏

  • @HarishKumar-vt6fl
    @HarishKumar-vt6fl 5 ปีที่แล้ว +59

    He is looking likely telugu hero tharun

  • @ramvarun5196
    @ramvarun5196 5 ปีที่แล้ว +81

    సాంస్కృతిక నృత్య కళ అరవిరిసిన పద్మం కావాలని కోరుతూ
    క్లాసికల్ డాన్స్ దగ్గర అమ్మాయిలే కాదు అబ్బాయిలు అంతే అన్నది అందుకు ఆయన అందిస్తానన్న సహకారం సేవ అద్బుతం
    కళ ఏ కులానికి మతానికి లింగానికి ప్రాంతానికి పరిమితం కాకూడదు కోరిన వారికి కృషి చేసిన వారికి ప్రతి ఒక్కరికీ ప్రాణం కావాలి 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @vijayakrishna6103
    @vijayakrishna6103 5 ปีที่แล้ว +167

    His way of talking is so impressive...

    • @TheKomentor
      @TheKomentor 3 ปีที่แล้ว

      I think it is because of the discipline that comes with classical dance.

  • @ushakoilamahesh581
    @ushakoilamahesh581 9 หลายเดือนก่อน +2

    వినీత్ గారు నటించిన సరిగమలు మూవీ ఎంత మందికి ఇష్టం.... సాంగ్స్ మాత్రం వేరే లెవల్ ఈ మూవీలో ...ఐయాం బిగ్ ఫ్యాన్ ఆఫ్ థిస్ మూవీ 👍

    • @thimmareddy5354
      @thimmareddy5354 2 หลายเดือนก่อน

      Nenu ee roje ee movie chusa super😊

  • @Anuk2803
    @Anuk2803 5 ปีที่แล้ว +33

    One of the Best episodes. Such pure nice heart he has...it shows. The great thing I noticed is respecting every artist including Ali garu. Keep it up Vineeth garu. Stay blessed. BTW ur Malayalam accent while speaking is so cute :)

  • @jonneyinursouls
    @jonneyinursouls 5 ปีที่แล้ว +69

    I think Upasana should watch this interview..... How nicely he is speaking Telugu....... He iz carrying himself very nicely..... Pple love to watch this kind of Interview’s....... Upasana Kamineni Interviews are Yak.....

  • @mokshimokshi5850
    @mokshimokshi5850 5 ปีที่แล้ว +221

    I am big fan of your Dance వినీత్ గారు. మీ క్లాసికల్ డాన్స్ చూసి మా బాబు కి డాన్స్ నేర్పిస్తున్న.

  • @chickfighter5587
    @chickfighter5587 5 ปีที่แล้ว +17

    What a humble person :)
    Vineeth has aged very much. His Telugu speaking skills are very good :0

  • @chandusd8845
    @chandusd8845 5 ปีที่แล้ว +23

    I like ur Premadesham movie ❤....it's my Childhood sweet memory movie 😀Miru Telugu matladinapudu chala pure ga matladutunaru sir. Love you.... Ur way of talking is so nice 👌

  • @mnagarathnamma1928
    @mnagarathnamma1928 5 ปีที่แล้ว +145

    చాలా అద్భుతమైన షో. ఒక ఆర్టిస్ట్ పేస్ చేసిన ప్రాబ్లెమ్, చాలా విషయాలు తెలియచేస్తున్న అలీ గారికి ధన్యవాదములు

    • @anilyedla3617
      @anilyedla3617 4 ปีที่แล้ว

      Are babu adi E TV goppa thanam, ali just anchor

  • @venkateshthipparapu9217
    @venkateshthipparapu9217 5 ปีที่แล้ว +30

    E show ni gurtinchi ali gaariki sanmanam chesina one and only person vineeth gaaru...

  • @svvskumar1
    @svvskumar1 5 ปีที่แล้ว +124

    After SPB , this was one of finest episode i have seen Ali garu ...

    • @ganeshr3493
      @ganeshr3493 5 ปีที่แล้ว

      english nerchkora

    • @Bujji0423
      @Bujji0423 3 ปีที่แล้ว

      @@ganeshr3493 aayana point ardhamindhi kadhaa..ippudu aayana English nerchukovadam meeku avasaramaa?

    • @Msh4566
      @Msh4566 3 ปีที่แล้ว

      @@ganeshr3493 orrey errihooka English naku ardam ayindi😂😂 neeku ardamkaledu 😂😂😂 English is just language like telegu English is not need for every department

  • @muppdisatyasrinivasareddi9815
    @muppdisatyasrinivasareddi9815 3 ปีที่แล้ว +7

    మొదటి సినిమా చేసిన రాజోలు ని తూర్పు గోదావరి కోనసీమ స్లాంగ్ కూడా గుర్తుంచుకున్నారు.. గ్రేట్

  • @TheVinod92
    @TheVinod92 5 ปีที่แล้ว +101

    Down to earth vineeth garu
    Very polite and great sense of humuor

  • @d.kranthikumar5867
    @d.kranthikumar5867 5 ปีที่แล้ว +45

    Telugu chala baga మాట్లాడారు Sir

  • @sahupuja617
    @sahupuja617 5 ปีที่แล้ว +14

    Vineeth sir you are very great.very down to earth nature. The way you talk. Mi vyakthithvam chala baagundi. Cinema kosam meeru chesina prayogalu crocodile tho inka enno meeru chesinavi thelusthunte aa rojullo movie meeda artists ki vunna dedication ye veru. Hats off to you sir. Mee meeda abhimanam perigindi. Tq so much ali garu and etv for this wonderful episode 👏👏💐💐

  • @bethisandeep1380
    @bethisandeep1380 5 ปีที่แล้ว +58

    VENEETH SPEAKING GENUINE HIS OWN WORDS

  • @GSRAO-ug3ic
    @GSRAO-ug3ic 5 ปีที่แล้ว +207

    Really Kerala people are skilled and talented..

    • @pinchuap
      @pinchuap 4 ปีที่แล้ว +10

      Bro, Telugu people are even more skilled...overall, I find Indians intelligent..

    • @Mr.nemo669
      @Mr.nemo669 4 ปีที่แล้ว +10

      No actor will do acting with crocodile 🐊 , I respect Kerala people

    • @sudhapadmasamudrikam1150
      @sudhapadmasamudrikam1150 3 ปีที่แล้ว +1

      Do u belong to Kerala

    • @GSRAO-ug3ic
      @GSRAO-ug3ic 3 ปีที่แล้ว +5

      @@sudhapadmasamudrikam1150 I belong to Andhra... but I studied in Kerala and settled in abroad...

    • @svvs6808
      @svvs6808 3 ปีที่แล้ว +1

      @@pinchuap I agree with you

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 5 ปีที่แล้ว +70

    చాల బాగుంది ఈ పోగ్రామ్ 👍

  • @malladurgaprasad7699
    @malladurgaprasad7699 5 ปีที่แล้ว +23

    Telugu Baasha meedha meeku vunna istaniki iam big fan ayyipoya vineeth Garu...

  • @svvskumar1
    @svvskumar1 5 ปีที่แล้ว +144

    i never knew vineet speaks Telugu fluently and also he could remember rajole and east godavari slang , that much respect he has given to Telugu language , every upcoming hero should take lessons from him...

    • @srivanitalks-canadainfo8525
      @srivanitalks-canadainfo8525 5 ปีที่แล้ว

      Palahar &co kada

    • @SaiSai-jj5fo
      @SaiSai-jj5fo 5 ปีที่แล้ว

      Kadha

    • @freddiemercurybulsara3876
      @freddiemercurybulsara3876 5 ปีที่แล้ว +2

      Even TELANGANA ppl can speak in east Godavari slang, but the thing is it's Telugu, don't talk about dialects here

    • @svvskumar1
      @svvskumar1 5 ปีที่แล้ว +1

      Freddie Mercury Bulsara I can proudly say that I’m from East Godavari , I felt so happy when Vineet speaks like that ,and I haven’t mentioned that Telangana ppl cannot soeak , when your commenting something request to put appropriate replies not getting in to controversies

    • @Vara_23
      @Vara_23 5 ปีที่แล้ว +2

      Telugu gurinchi English lo godava padakandi

  • @umaDevi-dt9cz
    @umaDevi-dt9cz 5 ปีที่แล้ว +11

    వినీత్ ను చూపించినందుకు thank q so much Ali tho సరదాగా....

  • @abhizz4134
    @abhizz4134 5 ปีที่แล้ว +39

    മലയാളികൾ ഉണ്ടോ

  • @felix-hv9tb
    @felix-hv9tb 3 ปีที่แล้ว +12

    Vineeth still has that charm on him..his old hairstyle was so beautiful..he is one of the handsome heros of south India .

  • @nagesh.y1160
    @nagesh.y1160 5 ปีที่แล้ว +75

    Who are coming as guests to this are speaking excellent Telugu better than local . They want to speak in Telugu . Like Renu Desai , Laila , etc

  • @maninaga2375
    @maninaga2375 5 ปีที่แล้ว +19

    Vadde naveen gareni pelavandi Ali garu plz
    Chala mandhi waiting sir

  • @kgfjanardhanajanardhana2448
    @kgfjanardhanajanardhana2448 5 ปีที่แล้ว +92

    చక్కగ తెలుగు లొ కామెంట్ రాయండి

  • @kaleruravi6819
    @kaleruravi6819 5 ปีที่แล้ว +22

    Me voice chala bagundi sir and me telugu super
    Ma telugu industry vallu kuda telugu nerchukunte better ga untundi

  • @ashokjonnada8256
    @ashokjonnada8256 5 ปีที่แล้ว +44

    Dislike kottinavallu manusuleanaaa

  • @suneethadarru3105
    @suneethadarru3105 5 ปีที่แล้ว +24

    me Telugu vinadaniki e show chustunna. 1st time e show chudatam

  • @bhagayalakshmi5802
    @bhagayalakshmi5802 5 ปีที่แล้ว +29

    Telugu chakkaga maaladaru maa Telugu vallu Telugu maatladatam ledu meeru meena Chala baaga Telugu maatladaru

  • @meri9852
    @meri9852 5 ปีที่แล้ว +130

    వినిత్ పాటలు చాలా బాగున్నాయి 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞

  • @pauloseputhenpurackal3135
    @pauloseputhenpurackal3135 3 ปีที่แล้ว +2

    How do malayalis manage so many languages..possibly because of their language malayalam.. I have not seen reverse

  • @jalandharnaidu5522
    @jalandharnaidu5522 5 ปีที่แล้ว +29

    "Prema desam" ever green youthful movie-
    YOUTH = PREMA DESAM. Eppatiki elanti color and wonderful movie raledu,1996.

  • @luckyyash465
    @luckyyash465 5 ปีที่แล้ว +59

    Ali gaaru🙏 please invite🌹 dynamic lady 🌹my favourite heroine 👍💝vijayasanthi gaarini💝👍👌💓💖💝 pilavandi plz plz plz

    • @loveandlife7016
      @loveandlife7016 5 ปีที่แล้ว

      Same here. Am also waiting

    • @sarapurajeswari8580
      @sarapurajeswari8580 4 ปีที่แล้ว

      Yes bro I am waiting vijayasanthi madam show

    • @Bujji0423
      @Bujji0423 3 ปีที่แล้ว

      Aame raadhu..

    • @luckyyash465
      @luckyyash465 3 ปีที่แล้ว

      @@Bujji0423 meeku ela thelusu andi

  • @glvijay9312
    @glvijay9312 3 ปีที่แล้ว +16

    జన్మతః మలయాళీ అయినా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు సార్. మీకు ధన్యవాదాలు

  • @mareddyupenderreddy870
    @mareddyupenderreddy870 5 ปีที่แล้ว +3

    Vineeth Radhakrishnan. Born @ Thalassery, Kannur Dist. Kerala.State.. Thannoru Acting kidu pakshe edhu padam kandu adipoli acting hatsoff cheta..Telugu Nannayitu Samsarichedha..

    • @sanoops3521
      @sanoops3521 4 ปีที่แล้ว +1

      Am from thalasserry his mother is a doctor

    • @mareddyupenderreddy870
      @mareddyupenderreddy870 4 ปีที่แล้ว

      @@sanoops3521 Ok fine He is best dancer and actor..

  • @rambaburam2228
    @rambaburam2228 5 ปีที่แล้ว +101

    ప్రేమ దేశం నా లో ని ప్రేమ అనేది నా కు చు పి చిం ది

    • @arunasembroidery8476
      @arunasembroidery8476 5 ปีที่แล้ว +1

      Nijam

    • @bnaresh8384
      @bnaresh8384 5 ปีที่แล้ว

      S

    • @Madhu-yy5nf
      @Madhu-yy5nf 4 ปีที่แล้ว +1

      That is shobhana brother good family👌👌👌👌👌👌👌👌👌👌

  • @SaiSai-jj5fo
    @SaiSai-jj5fo 5 ปีที่แล้ว +15

    Hai Ali anna.happy to see u vineeth garu,Ali garu chinna request inko episode lo Abbas tabu vineeth and rukmini cinema heroine,jyothi tho inko episode cheyara..but olden days Mali ravuu ,but Ali garu mi show superb thanks thanks

  • @surendrach1376
    @surendrach1376 5 ปีที่แล้ว +203

    కామెడి సుధాకర్ ని పిలవండి ఆలీ గారు

    • @SajidKhan-gv3tc
      @SajidKhan-gv3tc 5 ปีที่แล้ว

      Surendra r u in be India

    • @nelloresai440
      @nelloresai440 5 ปีที่แล้ว +1

      Okok

    • @jeessjeess645
      @jeessjeess645 5 ปีที่แล้ว

      సుధాకర్ పాపం చనిపోయాడు అండీ

    • @jeessjeess645
      @jeessjeess645 5 ปีที่แล้ว

      నీజం

    • @luckyrecipes1238
      @luckyrecipes1238 5 ปีที่แล้ว +1

      Sudhakar Chanipoyara antha pedha actor chanipoinnattu Asalu telidhu

  • @satyaprakash-fq6vs
    @satyaprakash-fq6vs 5 ปีที่แล้ว +35

    Telugu people telugu matladaru but u r great

  • @m.vijayalakshmi1815
    @m.vijayalakshmi1815 4 ปีที่แล้ว +9

    Other than telugu people every person respect telugu language upto my knowledge. I saw premadesam movie with all my friends. I really like him as an actor. He is very good looking.

  • @RameshRamesh-yt3lj
    @RameshRamesh-yt3lj 5 ปีที่แล้ว +17

    Vineeth garu Telugu chaala baaga maatladaru Ali garu next episode ki Abhass gari invite cheyyandi

  • @sankarjalleda2771
    @sankarjalleda2771 5 ปีที่แล้ว +16

    VINIT sir is too kool, viewers we are so happy with VINIT sir. Thank you so much for your coming sir ❤️

  • @harshiniharshini960
    @harshiniharshini960 5 ปีที่แล้ว +70

    Ali tho saradaga melo entamadiki estam plea🙏🙏💓

  • @dronacharybanala2840
    @dronacharybanala2840 5 ปีที่แล้ว +11

    { vineeth gaaru & Soundarya gaaru~:~aaropranam movielo Chaala baaga Chesharu ^^my like movie"this movie songs is extent }

    • @sahasragarlapati5672
      @sahasragarlapati5672 2 ปีที่แล้ว

      ( Vineeth gaaru Telugu Chaala baaga
      maatladuthunnaaru, thank you Sir///:.)

  • @lifeofram8324
    @lifeofram8324 5 ปีที่แล้ว +41

    Ali ji, could you please invite "Sivannarayana(Appaji) and Vasu Inturi(Sarvam)" Amrutham fame....

  • @venugopal940
    @venugopal940 5 ปีที่แล้ว +28

    Ippudu unna heroines kante Chala better....... matladinanthavaraku Chala spashtam ga matladadu.... great

  • @bharathoruganti8337
    @bharathoruganti8337 5 ปีที่แล้ว +53

    Hayyyeee
    Namastheyyy...
    PREMA DESHAM
    NAA 9TH STANDARDLO WACHINDHI
    ..
    AA TIMELO
    VINEETH
    AND
    ABBAS
    .. HAIR CUTTING..
    WERY
    VERY
    TOO MUCH
    ..
    FASHION,
    TRENDING..
    ..
    I ALSO
    ABBAS HAIR CUT..
    REGULARLY...
    ..
    GREAT..
    TELUGU TALKING.....
    THANK-YOU..

  • @sudeeshnasvolg8993
    @sudeeshnasvolg8993 5 ปีที่แล้ว +130

    Sir వాణిశ్రీ గారిని పిలవండి

  • @shivaniphotostudio6193
    @shivaniphotostudio6193 5 ปีที่แล้ว +5

    వినీత్ గారిని ఈ ప్రోగ్రాం ద్వారా చూడటం చాలా ఆనందంగా ఉంది.

  • @RamGundapu
    @RamGundapu ปีที่แล้ว +2

    వావ్... ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు సార్!!! సూపర్ అసలు!!! ఇంటర్ డిగ్రీలు పాసవకున్నా తెలుగు వచ్చినా వచ్చి రాని ఇంగ్లీష్ లో సావదొబ్బే కుటుంబ నేపథ్యంతో మా మీద రుద్దబడిన సోంబేరి మొహాలకన్నా తయారు చేయబడిన దద్ది హీరోలకన్నా మీరు నూరుపాళ్లు నయం. త్వరలో తెలుగులో నటించి మీ అభిమానులని అలరిస్తారని ఆశిస్తూ!!!

  • @skrglance8026
    @skrglance8026 4 ปีที่แล้ว +8

    I like the way Vineeth speaks...it seems he is speaking honestly.... openly...and with great respect..I really met him at ammyikosam shooting at jublee hills

  • @mnagarathnamma1928
    @mnagarathnamma1928 5 ปีที่แล้ว +54

    శారద గారిని pilavandi

  • @nidanakavirajani8441
    @nidanakavirajani8441 5 ปีที่แล้ว +60

    Please invite Ooha garu to this episode like wise Jeevitha, as actress. Already Srikanth came and Rajasekhar came. Vineeth Sir episode is excellent. Good to see his telugu speaking. 😊

  • @ramvarun5196
    @ramvarun5196 5 ปีที่แล้ว +56

    Very nice అండి ఒక ఆర్టిస్ట్ అన్ని చేయాలి అన్నది చెప్పెల ఉంది మీ ప్రయాణం

  • @moneydwar1one412
    @moneydwar1one412 5 ปีที่แล้ว +13

    Great respectable actor vineeth garu.

  • @bilwaprasads
    @bilwaprasads 4 ปีที่แล้ว +4

    I like his movie wit Soundarya...... and also Prema Desham

  • @dayakar98
    @dayakar98 5 ปีที่แล้ว +32

    I met Abbas a couple of times in New Zealand

    • @ashuarya6755
      @ashuarya6755 5 ปีที่แล้ว +4

      Its really great.. iam a big fan of Abbas ..

  • @sudha8072
    @sudha8072 5 ปีที่แล้ว +10

    I became very big fan of vineeth,,,after watching this interview,,,,,really so humble and loving personality,,,,such a wonderful classical dancer after kamal sir,,,, 👍 for ur dancing school,,,,

  • @ramesherjala357
    @ramesherjala357 5 ปีที่แล้ว +8

    Premadesham songs vinte felling different Ali garu abbas kudavunte bagundu... ❤❤❤