ఒక్క ఎకరం లో నాలుగు రకాల వాణిజ్య పంటలు నెలకు లక్ష ఆదాయం | Four Crops in one Acre | AgriTech Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • #commercialcrops #horticulturecrops #agritechtelugu
    ప్రస్తుతానికి రైతు నెంబర్ ఇవ్వడం కుదరదు, పంట పూర్తిగా వచ్చినప్పుడు వీడియో చేసినట్లయితే అప్పుడు నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
    If you want to give support to this channel click on this link
    / @agritechtelugu
    Watch the following videos if you find it useful:
    🌾ఒక్క ఎకరం లో నాలుగు రకాల వాణిజ్య పంటలు నెలకు లక్ష ఆదాయం | Four Crops in one Acre: • ఒక్క ఎకరం లో నాలుగు రక...
    🌾
    🌾
    🌾
    👉Our Social Media👈
    ► AgriTech Telugu TH-cam @ / agritechtelugu
    ► Facebook @ / agritechtelugu​
    ► Instagram @ / agritechtelugu​
    ► Twitter @ / agritechtelugu
    ► Whatsapp @ wa.me/+9190300...
    📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
    -----------------------------------------------------------------------------------------------------------------
    ✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
    -----------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 96

  • @SAG.1919
    @SAG.1919 ปีที่แล้ว +17

    మంచి దూరదృష్టి తో పంటలు వేస్తున్నారు, ఆయనకు లాభం కలగాలని కోరుకుంటున్నా..

  • @manju7520
    @manju7520 ปีที่แล้ว +6

    Excellant వీడియో
    రైతు వ్యాపారి అవ్వడానికి ముందు scientist అవ్వాలి.
    All the best రెడ్డి గారు

  • @commonman6304
    @commonman6304 ปีที่แล้ว +6

    మీరు ప్రశ్నించే విధానం, ప్రశ్నలు చాలా బావున్నాయ్, మిత్రమా..!! 👌👌

  • @satheeshkumar.J
    @satheeshkumar.J ปีที่แล้ว +1

    alochanalaku reality ki chala difference untundhi, vatini apply chesi atleast 1 year income teesi video pedthe baguntundi

  • @basics_gk7676
    @basics_gk7676 ปีที่แล้ว +4

    Nadi same planing... good work

  • @sivaannapareddy5152
    @sivaannapareddy5152 ปีที่แล้ว +2

    Innovative idea.. Keep up good work

  • @ramuk.v6344
    @ramuk.v6344 ปีที่แล้ว +24

    ఒక యెకారాకి నెలకి లక్ష చాలా ఓవర్ ఐనది నమ్మే లాగా చెప్పండి

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว +9

      Ela vasthayo video lo lekka kuda chepparu kada
      Video purthiga chudandi

    • @nagarajuyadavmagapu5293
      @nagarajuyadavmagapu5293 ปีที่แล้ว +3

      It's possible.
      Marketing is important.
      You can see the Annapoorna plan of design of orchard ( Designed by Jattu foundation)

  • @sureshyadav4738
    @sureshyadav4738 ปีที่แล้ว +2

    Good idea👍

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว +2

    Wonderful excellent congratulations

  • @awakengyani
    @awakengyani ปีที่แล้ว +7

    Every farmer should plan to take his monthly income and do natural farming to increase his soil carbon, otherwise agriculture will not be sustainable

  • @imranshafida2420
    @imranshafida2420 3 วันที่ผ่านมา +1

    మామిడి మొక్క ఏ రకమో చెప్పలేదండి

  • @nageswararao6956
    @nageswararao6956 ปีที่แล้ว +2

    Nice target. Keep Going

  • @malikahmed9800
    @malikahmed9800 ปีที่แล้ว +1

    Nice video! Could you please share the contact of the Kadiyam nursery that sells Taiwan Mango? Thank you.

  • @pandarimanne9566
    @pandarimanne9566 ปีที่แล้ว +1

    మిరియాలు. అన్నిరోజులు. సమయం
    Sir🙏

  • @hemanthgogineniautofarm6666
    @hemanthgogineniautofarm6666 ปีที่แล้ว +2

    Please share the farm pond vedio sir

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 ปีที่แล้ว +2

    Per year... one acre ku one lak income??
    How it is possible rama krishna garu .
    Sambi reddy garu cheppe plants kanna inka ekkuva verities 9 years nunchi nenu already farming chestunnanu .
    10 acres meeda yearly 20 laks mincha ledu ...
    Avakkados... litchi... coffee...lanti crops vesanu..
    Pl. Don't give wrong message to farmers rk garu ... already farmers are facing so many problems.
    Pl. Give currect message to farmers...

  • @thirupathiyadavsalpala8244
    @thirupathiyadavsalpala8244 ปีที่แล้ว +3

    Mango, coconut, banana etc Plants details & cost, place cheppandi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว +1

      Banana crop ayyinka tesivestharu
      Migatha vivaralu video lo chepparu kada

  • @mendasuresh3961
    @mendasuresh3961 หลายเดือนก่อน +1

    Navvu apukuntnav kadaraa, 5 year planning idi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน

      @@mendasuresh3961 🙃

  • @Dheerseng
    @Dheerseng ปีที่แล้ว +1

    Jai shree Rama 🙏🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 ปีที่แล้ว +3

    అన్నీ రకాలు లో ఒక్కో రకం ఎకరా కి ఎన్ని మొక్కలు పెట్టారు చెప్పండి సార్ 🙏

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว +1

      Video lo sumaru chepparu

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 ปีที่แล้ว +1

      @@AgriTechTelugu పనస, మామిడి, కొబ్బరి అరటి ఇవి ఒక్కో రకం ఎన్ని మొక్కలు ఎకరానికి అని డౌట్ సార్ 🙏

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว

      @@krishnamohanchavali6937 అరటి ఓల్డ్ క్రాప్.పంట రాగానే tesivestharu

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 ปีที่แล้ว

      @@AgriTechTelugu 👍💐🙏ok సార్

  • @niranjanreddy827
    @niranjanreddy827 ปีที่แล้ว +3

    mango variety name cheppandi 2500 chepparu kada pls

  • @kastureddymandi5424
    @kastureddymandi5424 ปีที่แล้ว +2

    Sambi reddy Former number evva galara.... Jackfruit varities ekkada nunchi techharu ani telusukovali

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว

      Okkasari ayannu adigi ayana ok ante discription lo update chesthanu

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc ปีที่แล้ว +1

    Annadatha sukhibhava

  • @gmlacnt2317
    @gmlacnt2317 ปีที่แล้ว +1

    Ededo biscuit planning

  • @CTReddy
    @CTReddy ปีที่แล้ว +3

    What’s the variety of mango explained in this video which costs 2500 per plant ?

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว +1

      Thailand or thaiwan Edo chepparu
      Malli okkasari chudandi

    • @CTReddy
      @CTReddy ปีที่แล้ว +1

      @@AgriTechTelugu pls farmer ni adigi cheppandi. Video lo spashtanga cheppaledu.telusukoni cheppagalaru.andhariki upayoga paduthundi.

    • @naturalfarmingharibabu-liv6281
      @naturalfarmingharibabu-liv6281 ปีที่แล้ว +3

      I think miyajaki mango ( Japan ) verity anukuntanu .

  • @shaikalibhai969
    @shaikalibhai969 ปีที่แล้ว +1

    30 అడుగుల దూరంలో ఎకరానికి 80 మొక్కలు అంటే నమ్మటానికి మేమూ పిచ్చి వాళ్లము కాదు.. నేను మూడు ఎకరాలు నాటాను మామిడి మొక్కలు 150 మొక్కలు 30 అడుగుల కాడికి

    • @rajanrupalreddy1484
      @rajanrupalreddy1484 ปีที่แล้ว +1

      ఏకరాకి 30అడుగులుఅయితే 48లేక50 మామిడిమొక్కలు

  • @SpNaturalfarming
    @SpNaturalfarming ปีที่แล้ว +2

    Location share cheyandi visit chestam

  • @aruun1433
    @aruun1433 ปีที่แล้ว +2

    Iidega 15 years nunchi vijayram chepedhi.

  • @mrao4364
    @mrao4364 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @arjunjangili264
    @arjunjangili264 ปีที่แล้ว +2

    Part 2 appudu vasthundi bro

  • @sunnyram1
    @sunnyram1 4 หลายเดือนก่อน +1

    Koncham kashtam .... Every month 50000.
    Tonne 1 lac mango chala chala kashtam.... Good price is between 80-90k..

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  4 หลายเดือนก่อน

      Thank you for your feedback sir

  • @ekalavyamodern5399
    @ekalavyamodern5399 ปีที่แล้ว +2

    Miriyalu 250 to 800 varaku kg untundhi maku miriyalu plantation undhi

  • @brlreddy9473
    @brlreddy9473 ปีที่แล้ว +1

    పాడేరు వ్యవసాయ శాస్త్రవేత్త Dr. శివకుమార్ గారి interview చూశాను. ఆయన చెప్పినది ఎకరం మిరియాల పంట నుండి 300 kg నుండి 500kg ల దిగుబడి వస్తుంది అని చెప్పారు..
    ఈయనేమో ఏకంగా పావు ఎకరం లోనే టన్నులు పండించడం చూశాడంట..
    గాలిలో మేడలు కట్టడం ఆపండయ్యా సామీ..ఇలాంటి వి చూసి ఇంకా ఎంతమంది నాశనమైపోవాలనీ..

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว

      ఎవరి అభిప్రాయాలు వారివి సార్

    • @brlreddy9473
      @brlreddy9473 ปีที่แล้ว

      @@AgriTechTelugu ఆయన అభిప్రాయం అనుసరించి దాన్ని ఆయనే ఆచరిస్తే ఎవరికీ ఇబ్బంది లేదండీ..
      కానీ ఆయన అభిప్రాయం మీరు పోస్ట్ చెయ్యడంవలన 78 వేల మంది చూశారు.. అందులో ఎవరైనా అదే నిజమని అనుసరిస్తే వారి పరిస్థితి ఏంటి..
      జిల్లాలు దాటి ,, రాష్ట్రాలు దాటి ఎంతో కష్టపడి తిరిగి మీరు వీడియో లు చేస్తున్నారు.. వాటివల్ల రైతులు తమకు తెలియని విషయాలు తెలుసుకుని ఆచరించాలనే కదా మీలాంటి వారు చేసే వీడియో లను ఆదరిస్తున్నారు..
      అలాంటప్పుడు మీరు కేవలం ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు అంటే ఎలా??
      వందల ప్రాంతాల్లో తిరిగిన మీకు అందులో ఎంతవరకూ నిజం ఉందన్నది తెలియలేదంటే నేను నమ్మను..
      మీకు తెలిసినా కూడా ఆయన చెప్పారు కాబట్టి అలాగే పెట్టేశారు..
      మీరు editing చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి..ప్లీజ్..
      నాలాంటి వారు ఎంతో మంది కొత్తవిషయాలు తెలుసుకోవడం కోసం మీలాంటి వారిచ్చే సమాచారాన్ని చూస్తున్నారు...
      నేను తప్పుగా మాట్లాడి ఉంటే...
      I am sorry .

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว

      @@brlreddy9473 అది ఎంతవరకు పని చేస్తుంది దిగుబడి వచ్చినాక చూద్దాం అని విడియో చివరిలో చెప్పాను సార్

  • @sureshadapa4428
    @sureshadapa4428 ปีที่แล้ว +1

    బ్రో మాకు కొబ్బరి మొక్కలు కావాలి మాది విజయనగరం జిల్లా

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว

      Video lo vunna number ki call cheyandi

    • @nittalavijayasai3685
      @nittalavijayasai3685 ปีที่แล้ว +1

      Meru ambajipeta coconut reserch statation varene sampradenchande

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 ปีที่แล้ว +2

    Meruyakkadavediyochesina.mereddarumokaluchupinchadamevediyona

  • @arjunjangili264
    @arjunjangili264 ปีที่แล้ว +2

    Location comment lo petu bro

  • @suryatejabade1109
    @suryatejabade1109 4 หลายเดือนก่อน +1

    Can you give cotact Number of that farmer pls

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 ปีที่แล้ว +1

    Yendarikoooo adarsham

  • @nrbabu7335
    @nrbabu7335 ปีที่แล้ว +1

    Miiru, okko maamidi mokka, 2500/- ani chepthunnaaru..
    Namma asaadhyam..
    Miiru enka panta nundi digubadi aloochincha kundaa.. elaa kaburlu cheppi, haayigaa mii chettlu ammukintuu undandi..

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว

      Ayana చెట్లు అమ్ముత అని ఎక్కడ చెప్పలేదు

  • @ashoksivayogi3199
    @ashoksivayogi3199 ปีที่แล้ว +1

    This farmer is too much...dont go to with this kind of guys

  • @p.cmaddaiahchinna4884
    @p.cmaddaiahchinna4884 ปีที่แล้ว +1

    Only matalukadu chupendamu ledu

  • @RameshBabu-nk8gg
    @RameshBabu-nk8gg ปีที่แล้ว +1

    Over confidence.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  ปีที่แล้ว

      ఏదయినా కానీ వర్కవుట్ అయితే మిగతా వారు కూడా వేసుకోవచ్చు

  • @lakshmivasavi5585
    @lakshmivasavi5585 ปีที่แล้ว +1

    Sollu

  • @nadimpallikesavaraju7098
    @nadimpallikesavaraju7098 ปีที่แล้ว +1

    VerygooidfarmingideasFarmerm.noplease