పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతుంటే చాలా దుఃఖం వస్తుంది ఎంత మంచి మనసుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని త్యాగాలు చేశారో ఎంతమందికి చేశారో ఒక ఎత్తు అయితే మంది ముందు అంత ధైర్యంగా బాబు గారిని గురించి అంత చక్కగా మీరు చెప్పిన తీరు మాత్రం శ్లాఘనీయం. పదికాలాలు మీరు చంద్రబాబునాయుడు గారు చల్లగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవాలని మనసా వాచా కోరుకుంటున్నాం. మీరు మాట్లాడుతుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి మొహంలో గర్వంగానే నేనే చేశానని గాని అలాంటి భావనే ఉండదు అలాగ నిర్వికార నిరంజనం గా చూస్తూ ఉంటారు. ప్రతి మాట సత్యం. పవనన్న హాట్సాఫ్. ఆయనతో చాలా మంది పని చేశారు చాలామంది పొగిడిన వాళ్ళు ఉన్నారు కానీ ఆయన గురించి ఇంత చక్కగా ఇంత స్పష్టంగా చెప్తున్నా నీకు మరోసారి ధన్యవాదాలు. తెలుగు ప్రజలారా మీరు ఏ వజ్రాల గనిని కలిగి ఉన్నారో తెలుసుకోండి
ఇంతవరకు ఏమాత్రం అహంభావం లేకుండా నిజాల్ని చెప్పుతున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా టిడిపి శ్రేణులు అభిమానులు గమనించాలి.మా భారతీయ జనతా పార్టీ తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. 🇮🇳 భారత్ మాతా కీ జై 🇮🇳
నిజాయితీకి ఉన్న శక్తి అద్భుతము గా ఉంటుంది అని అందరూ గమనించాలి , అపుడు అత్యంత శక్తివంతము అయిన దేశము గా మన భారత్ నిలుస్తుంది తప్పక , ప్రతీ ఒక్కరికీ ఈ అభిప్రాయము ఉంటే ఇక తిరిగి చూసుకోవక్కర లేదు ఇతర దేశములకు వలెనే మన దేశం కూడా సర్, చంద్రన్న ఒక అద్భుత వ్యక్తి , ఆ వ్యక్తి శక్తి మీలా అందరూ తెలుసుకోలేరు సర్ , పిచ్చోళ్ళనే ఎన్నుకుంటే పిచ్చోళ్లు గానే మిగులుతారు మన దేశంలో అందరూ 👍👍
మీకు చదువు లేదు అన్న వైసీపీ వాళ్ళకి గువ్వ గుయిమనేలా వందరోజుల పరిపాలనలో ప్రభుత్వం చేసినమంచి పనుల గురించి ముఖ్యమంత్రి గారి గురించి అంకెలతో సహా చెప్తా ఉంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వైసిసిపి వాళ్ళకిలేదు హటాస్ప్ డిప్యూటీ సీఎం శ్రీ కళ్యాణ్ గారు
Pk - u r right. In politics U were below average before 2014, average between 2014-19, good between 2019-24 and better since 2024 Pk and ap cabinet is very lucky to get direct coaching, teaching from world's best professor in politics, public administration, welfare, corporate investments, disaster management. I wish ok doesn't change, get spoiled in future by narrow minded politicians. U will be blessed if u r with Cbn. He is world's best
పవన్ మీరు చాల నిజాయతి గా మనస్సు లో ఏమి దాచుకోకుండా ఉన్నారు. నేర్చుకోవాలని అన్నారే100% నిజం గురుదేవోభవ అంటే పాఠశాల లో పాటలు చెప్పిన వాటికంటే జీవిత పాటలు చెప్పేవారూ నేర్పేవారూ దొరకటం కూడా పూర్వ జన్మ సుకృతమే
ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యానికి శాశ్వత రాజు అనుకున్నాడు మీ జై (సిబిఎన్ జై పవన్) కృష్ణార్జున బంధాన్ని మాత్రం శాశ్వతంగా ఉంచుకోండి ఈ సువిశాల ఆంధ్రప్రదేశ్ని పచ్చగా కాపాడండి పాలించండి
Nayakudu ante enti ? Mukkaluga deshanni ekam chesina sardhar vallabha Bhai Patel kani, Sarvanashanam ayipoyina economy ni gadilo pettina PV Narasimha Rao garu kani, BJP ante Muslims ni Edo chestadi anna bramalu tholaginchina Atal Ji kani, Aharnishalu Panichesthu Roadman of India ga Peru thechukunna Nitin Gadkari garu kani, ante enti - Naku Pawan Kalyan garante istam chala - Manavallanu goppa anadaniki Vere vallanu thakkuva cheyadam entandi -- ? Bharatha charitra lo Miru inko Nayakudini chudaleru ante - Charitra ledu deshaniki mi Drustilo..
డిప్యూటీ సీఎం సార్ నీలో ఇంత ప్రతిభఎలా సంపాదించావు సార్ సూపర్ సీఎం సార్ నీ అర్థం చేసుకొన్నా వు సూపర్ వచ్చే కాలం సీఎం అవుతావు సూపర్ అంతే యువర్ గ్రేట్ సూపర్
YSRCP అనే పార్టీ AP కి చాలా చాలా dangerous... ఆ పార్టీని పూర్తిగా అంతం చేయక పోతే ఎప్పటికైనా ప్రజలకి ప్రమాదం... క్రూరమైన మనస్తత్వం కలిగిన పక్కా వ్యాపారి జగన్... ఇంకా ఇంకా డబ్బులు సంపాదించాలి, ఎంత అయినా సరిపోదు అనే దాహం జగన్ ది... అలాంటి అడ్డగోలు సంపాదన కోసం అడ్డులేకుండా చేసుకోవడానికి పదవి కావాలి, పదవి కాపాడుకోవడానికి పేదలకి కొంత చిల్లర పడేసి రాష్ట్రం దోచుకోవాలి.. ఇదే జగన్ తీరు.. మళ్ళీ తిరిగి power లోకి రావాలి అని YSRCP వాళ్ళు try చేస్తున్నారు.. పూర్తిగా వాళ్ళని AP నుండి దూరం చేయాలి
Jagan gadu oka Ardhika ugra vadhi very very dangerous person, veedu unavalasindi manushula madyalo kaadu teehar jail lo undali sasvatham gaa, outside untey both telugu prajalaku chala danger be care full veedini taramandi sasvathamuga
ప్రజలు తమ ఓటహక్కును ఉపయోగించి ఆ పార్టీని బహిష్కరించారు, ఇప్పుడు ప్రభుత్వం వంతు రాజ్యాంగ బద్ధంగా, చట్ట బద్ధంగా,న్యాయ బద్ధంగా పోయిన ప్రతి పైసా తిరిగి వచ్చే విధంగా కృషి చేయాలి.
❤ఆంధ్ర ప్రదేశ్ ని కాపాడుకోవటానిక్ మీ లాంటి వ్యక్తులు బయటకు రావాలి❤ ఇప్పటికే మనము 50 సంవత్సరములు వెన్నక్కి వెళ్ళాము . గుంట నక్కలు కాచుకొని ఉన్నాయి . కూటమి నాయకులు జాగ్రతగ్గా ఉండాలి. హాట్స్లోఫ్ పవన్ కళ్యాణ్ గారు .
ఈరోజులలో కూటమిగా కలిసివున్నా ఒక పార్టీ వారు ఇంకో పార్టీ అధినేత ను ప్రశాంసించటం చాలా అరుదు, ఆలా చెప్పటానికి చాలా గుండె ధెర్యం వుండాలి. అంత గుండె ధెర్యం వున్నవాడు శ్రీ pavankalyn మాత్రమే హ్యాట్సాఫ్ పవన్కళ్యాణ్ జీ
ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు రాష్ట్రానికి ఎంతో అవసరం ఈ విపత్కర కాలంలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అండగా ఉండటం రాష్ట్ర భవిష్యత్తుకుఎంతో అవసరం. ప్రత్యర్థులు పార్టీలలో ఉండే అంతర్గత శత్రువులు ఎన్ని అడ్డంకులు కల్పించాలని చూసినా పదేళ్లు ఇదే విధానంగా సహృదయంతో ముందుకు పోవాలి ఈ జోడి రాష్ట్ర అభివృద్ధి కోసం
జనసేన అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్కళ్యాణ్ గారు అంచంచలు గా పరిణతి చెంది ప్రభుత్వానికి ప్రధాన వారధిగా నిలిచి ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు 💐💐🙏🏻🙏🏻
టెన్ ఇయర్స్....నిజన్గా ఎంత పోగొట్టుకున్నాం....ఇంకా ఎంత కాలం పడుతుందో.....మీరు కలిసి కనీసం ఇంకో పది ఏండ్లు కష్టపడాలి...అప్పుడే మనరాష్ట్రానికి ఒక గుర్తింపు వస్తుంది..వలసలు ఆగిపోతాయి....AP is unbeatable
Dy CM speech & the way of trying to learn state administration and his expression bottom from heart is highly appreciable. Thanks to Dy CM Pawan Kalyan.
Pavan Kalyan garu your government and u are doing best to Andhra. God bless you all with good future and make Andhra number one state in India in coming days. Dhan nirankar ji 🙏❤️
Hats off Pavan Kalyan for your wiseness and your empathy. You are a best Minister for village development. Yes a lot to learn from Chandra babu garu how he perceives weaker signals of growth prospects for examples IT in 1990s or AI now to make them into a reality and also development of Road and air infrastructure is imperative for overall development.
చ్చెయ్యాలి అనే ఆలోచన..అది పూర్తి చేయడానికి అనేక మార్గాలను చూపుతుంది. దానికి మొదట బేస్మెంట్ మనం చెయ్యాలి అనే ఆలోచన రావడమే. దానిని అమలు చేయడం.. ఒక .. ఆలోచన
Where can you find such a selfless leader, human being. Hats off to you Pawan Kalyan garu. What a remarkable difference. We have expected this transformation from you a couple of years back. I follow your speeches from the beginning and I am very happy for you and the AP people sir.
మీరు చాలా ఎదిగిపోయారు సార్. మీ లాంటి నిశ్వార్ధపరులు ఈ రాష్ట్రానికి ఒక వరం 👌🏻
అద్భుతమైన ప్రసంగం పవన్ కళ్యాణ్ గారిది. ఎంత గొప్ప వ్యక్తిత్వం మీది! ఇన్నాళ్లు ఒక సైకో చేత భరించలేని మాటలు పడ్డారు.
శ్రీ పవన్కళ్యాణ్ గారు మీరు ఇంత తొందరగా ఎంతో ఎ త్తుకు ఎదిగిపోయారాండీ సహస్ర ధన్యవాదాదములు జోహార్.
పూకేం కదు
ఇంత ఏర్రి హుక్ ఏంటి తమ్మి
ప్రేమ గా మాట్లాడు బిస్కెట్ అని మీరు అనుకుంటే ప్రజలు కీ తెలుగు దేశం పార్టీ వలన కష్టం వస్తె నరసింహ స్వామి అవతారం ఎత్తేస్తాడు నా దేవుడు
@@muralikrishna-bw4jdtest b,,,,a
Johaar is not a proper word to say
పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతుంటే చాలా దుఃఖం వస్తుంది ఎంత మంచి మనసుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని త్యాగాలు చేశారో ఎంతమందికి చేశారో ఒక ఎత్తు అయితే మంది ముందు అంత ధైర్యంగా బాబు గారిని గురించి అంత చక్కగా మీరు చెప్పిన తీరు మాత్రం శ్లాఘనీయం. పదికాలాలు మీరు చంద్రబాబునాయుడు గారు చల్లగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవాలని మనసా వాచా కోరుకుంటున్నాం. మీరు మాట్లాడుతుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి మొహంలో గర్వంగానే నేనే చేశానని గాని అలాంటి భావనే ఉండదు అలాగ నిర్వికార నిరంజనం గా చూస్తూ ఉంటారు. ప్రతి మాట సత్యం. పవనన్న హాట్సాఫ్. ఆయనతో చాలా మంది పని చేశారు చాలామంది పొగిడిన వాళ్ళు ఉన్నారు కానీ ఆయన గురించి ఇంత చక్కగా ఇంత స్పష్టంగా చెప్తున్నా నీకు మరోసారి ధన్యవాదాలు. తెలుగు ప్రజలారా మీరు ఏ వజ్రాల గనిని కలిగి ఉన్నారో తెలుసుకోండి
చంద్రబాబు నాయుడు గారు అభిమాన నాయకుడు .. ఆయన గురించి భేషజాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు చెపుతుంటే హృదయం నిండిపోతుంది... 🙏🙏🙏
🙏🙏🙏🙌
Naku kuda same feeling
Yes correct, with in 100 days PK enter the CBN sir heart and explain the CBN sir inner fealing.
Intha Great persons AP ki vachina Medical colleges ni enduku vaddannaru, AP lo CBSE syllabus ni enduku remove chesaaru
ఇంతవరకు ఏమాత్రం అహంభావం లేకుండా నిజాల్ని చెప్పుతున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా టిడిపి శ్రేణులు అభిమానులు గమనించాలి.మా భారతీయ జనతా పార్టీ తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. 🇮🇳 భారత్ మాతా కీ జై 🇮🇳
Hands up speech nice and great full
నిజాయితీకి ఉన్న శక్తి అద్భుతము గా ఉంటుంది అని అందరూ గమనించాలి , అపుడు అత్యంత శక్తివంతము అయిన దేశము గా మన భారత్ నిలుస్తుంది తప్పక , ప్రతీ ఒక్కరికీ ఈ అభిప్రాయము ఉంటే ఇక తిరిగి చూసుకోవక్కర లేదు ఇతర దేశములకు వలెనే మన దేశం కూడా సర్, చంద్రన్న ఒక అద్భుత వ్యక్తి , ఆ వ్యక్తి శక్తి మీలా అందరూ తెలుసుకోలేరు సర్ , పిచ్చోళ్ళనే ఎన్నుకుంటే పిచ్చోళ్లు గానే మిగులుతారు మన దేశంలో అందరూ 👍👍
మీకు చదువు లేదు అన్న వైసీపీ వాళ్ళకి గువ్వ గుయిమనేలా వందరోజుల పరిపాలనలో ప్రభుత్వం చేసినమంచి పనుల గురించి ముఖ్యమంత్రి గారి గురించి అంకెలతో సహా చెప్తా ఉంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వైసిసిపి వాళ్ళకిలేదు హటాస్ప్ డిప్యూటీ సీఎం శ్రీ కళ్యాణ్ గారు
Pk - u r right. In politics U were below average before 2014, average between 2014-19, good between 2019-24 and better since 2024
Pk and ap cabinet is very lucky to get direct coaching, teaching from world's best professor in politics, public administration, welfare, corporate investments, disaster management. I wish ok doesn't change, get spoiled in future by narrow minded politicians. U will be blessed if u r with Cbn. He is world's best
పవన్ మీరు చాల నిజాయతి గా మనస్సు లో ఏమి దాచుకోకుండా ఉన్నారు. నేర్చుకోవాలని అన్నారే100% నిజం గురుదేవోభవ అంటే పాఠశాల లో పాటలు చెప్పిన వాటికంటే జీవిత పాటలు చెప్పేవారూ నేర్పేవారూ దొరకటం కూడా పూర్వ జన్మ సుకృతమే
ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యానికి శాశ్వత రాజు అనుకున్నాడు మీ జై (సిబిఎన్ జై పవన్) కృష్ణార్జున బంధాన్ని మాత్రం శాశ్వతంగా ఉంచుకోండి ఈ సువిశాల ఆంధ్రప్రదేశ్ని పచ్చగా కాపాడండి పాలించండి
Gud😂
ramudu and hanumanthudu relationship andi
నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు మీకు జోహార్లు సార్
ఎదిగేవాడికి ఉండాల్సిన లక్షణాలు అన్ని మీలో వున్నాయి పవన్ గారు ❤️
నువ్వు మనతవాది నాతమ్ముడు అయినా నీకు నావందనం 🙏🙏🙏
అయ్య పవన్ కల్యాను గారు మీకు చేతులు ఎత్తి నమస్క రిస్తున్నా ము.... మీరు దేవుడు లా, కనిపిస్తూ వున్నా రు. మీరు నూరేల్లు బావుండ లి.... 🙏🙏🙏💐💐💐✌✌✌❤❤❤
బహుశా భారతీ చరిత్రలో ఇలాంటి నాయకుడు చూడలేదు
Nayakudu ante enti ?
Mukkaluga deshanni ekam chesina sardhar vallabha Bhai Patel kani,
Sarvanashanam ayipoyina economy ni gadilo pettina PV Narasimha Rao garu kani,
BJP ante Muslims ni Edo chestadi anna bramalu tholaginchina Atal Ji kani,
Aharnishalu Panichesthu Roadman of India ga Peru thechukunna Nitin Gadkari garu kani,
ante enti -
Naku Pawan Kalyan garante istam chala -
Manavallanu goppa anadaniki
Vere vallanu thakkuva cheyadam entandi -- ?
Bharatha charitra lo Miru inko Nayakudini chudaleru ante -
Charitra ledu deshaniki mi Drustilo..
చాలా బాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు.......
పవన్కళ్యాణ్ గారిలాంటి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఉండడం వారి అదృష్టం 🙏🏻
ఆంధ్రప్రదేశ్ కి చాలా మంచి రోజులు వచ్చాయి ఇలాంటి సన్నివేశం నిజంగా అద్భుతం
నిజాయతీ గల ప్రసంగం
great speech
చంద్రబాబుగారు
పవన్కళ్యాణ్గారుమీఇద్దరుదేవుళ్ళు
రాష్ట్రాన్నిప్రగతిపదంలోతీసికెళ్ళండిమీఇద్దరు
అద్భుతమైన ప్రసంగం పవన్ కళ్యాణ్ గారు.... ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా మీకు తెలుసు... జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
అన్నా మీరు (PK గారు) CBN గారు కలిసి మన రాష్ట్రం ను ముందుకు తీసుకెళ్లాలి .10ఇయర్స్ మీరు కలిసి వుంటే మన రాష్ట్రం నెంబర్ వన్ గా వుంటుంది.
Thank you 🙏 both CBN Garu and Pawan garu on behalf of AP people 🙏🙏
డిప్యూటీ సీఎం సార్ నీలో ఇంత ప్రతిభఎలా సంపాదించావు సార్ సూపర్ సీఎం సార్ నీ అర్థం చేసుకొన్నా వు సూపర్ వచ్చే కాలం సీఎం అవుతావు సూపర్ అంతే యువర్ గ్రేట్ సూపర్
పవన్కళ్యాణ్ గారు మీరు గ్రేట్ లీడర్ మంచి నిర్ణయం సీబీన్ కూ సపోర్ట్ చేయడం 👌👌👌
YSRCP అనే పార్టీ AP కి చాలా చాలా dangerous... ఆ పార్టీని పూర్తిగా అంతం చేయక పోతే ఎప్పటికైనా ప్రజలకి ప్రమాదం... క్రూరమైన మనస్తత్వం కలిగిన పక్కా వ్యాపారి జగన్... ఇంకా ఇంకా డబ్బులు సంపాదించాలి, ఎంత అయినా సరిపోదు అనే దాహం జగన్ ది... అలాంటి అడ్డగోలు సంపాదన కోసం అడ్డులేకుండా చేసుకోవడానికి పదవి కావాలి, పదవి కాపాడుకోవడానికి పేదలకి కొంత చిల్లర పడేసి రాష్ట్రం దోచుకోవాలి.. ఇదే జగన్ తీరు.. మళ్ళీ తిరిగి power లోకి రావాలి అని YSRCP వాళ్ళు try చేస్తున్నారు.. పూర్తిగా వాళ్ళని AP నుండి దూరం చేయాలి
Jagan gadu oka Ardhika ugra vadhi very very dangerous person, veedu unavalasindi manushula madyalo kaadu teehar jail lo undali sasvatham gaa, outside untey both telugu prajalaku chala danger be care full veedini taramandi sasvathamuga
Correct
Yes
200% Correct Bro,
ప్రజలు తమ ఓటహక్కును ఉపయోగించి ఆ పార్టీని బహిష్కరించారు, ఇప్పుడు ప్రభుత్వం వంతు రాజ్యాంగ బద్ధంగా, చట్ట బద్ధంగా,న్యాయ బద్ధంగా పోయిన ప్రతి పైసా తిరిగి వచ్చే విధంగా కృషి చేయాలి.
నిజానికి ఇది కదా గౌరవం అంటే,CBN IS BRAND, PAWAN IS STAR ❤❤
Star brand
Pawan జి you👍are so గ్రేట్ person
పార్టీ లోగాని ఆయన కుటుంబ సభ్యుల్లోగాని అన్ని అన్నికోణాల్లో చదివినవారు లేరేమో శ్రీమన్ పవన్కళ్యాంగారు ధన్యవాదములు అనేవాక్యం చాలదేమో నమస్తే 🎉🎉🎉
❤ఆంధ్ర ప్రదేశ్ ని కాపాడుకోవటానిక్ మీ లాంటి వ్యక్తులు బయటకు రావాలి❤
ఇప్పటికే మనము 50 సంవత్సరములు వెన్నక్కి వెళ్ళాము .
గుంట నక్కలు కాచుకొని ఉన్నాయి .
కూటమి నాయకులు జాగ్రతగ్గా ఉండాలి.
హాట్స్లోఫ్ పవన్ కళ్యాణ్ గారు .
ఈరోజులలో కూటమిగా కలిసివున్నా ఒక పార్టీ వారు ఇంకో పార్టీ అధినేత ను ప్రశాంసించటం చాలా అరుదు, ఆలా చెప్పటానికి చాలా గుండె ధెర్యం వుండాలి. అంత గుండె ధెర్యం వున్నవాడు శ్రీ pavankalyn మాత్రమే
హ్యాట్సాఫ్ పవన్కళ్యాణ్ జీ
Hat's off Babu garu
We feel relax...AP is now safe hands🎉🎉🎉🎉
100%
Prove cheyali. Chestaru ani nammudam..bcoz he has history..
ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు రాష్ట్రానికి ఎంతో అవసరం ఈ విపత్కర కాలంలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అండగా ఉండటం రాష్ట్ర భవిష్యత్తుకుఎంతో అవసరం. ప్రత్యర్థులు పార్టీలలో ఉండే అంతర్గత శత్రువులు ఎన్ని అడ్డంకులు కల్పించాలని చూసినా పదేళ్లు ఇదే విధానంగా సహృదయంతో ముందుకు పోవాలి ఈ జోడి రాష్ట్ర అభివృద్ధి కోసం
Very Emotional Speech.. inspiring..
“A leader is one who knows the way, goes the way, and shows the way.”
John C. Maxwell
ఆచంద్ర తారారకం చంద్రబాబునాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కీర్తించబడతారు.. ఆయనకు మానస వాచా ధన్యవాదములు 💐💐💐🙏🏻🙏🏻
Pk sir 100% nijam chepparu 🙏
కూటమి ఇలాంటి సమన్వయంతో చక్కగా పరిపాలించే రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి 👍👌
Thank you CBN garu and Pavan Kalyan garu.
హాట్స్ ఆఫ్ పవన్ గారు. మీరు సీబీన్ అడుగుజాడలలో నడవండి, మీరు రాజకీయంలో శిఖరాగ్రానికి వెళతారు. 👍
GOOD SPEACH❤
Saying truth sir...I wish u may next c.m.
👍👍💯💯💯💯💯
అన్నకాంటీన్ ని వైఎస్ఆర్ క్యాంటీన్ గా మార్చి నా బాగున్ను ముష్టి వేదవ క్లోజ్ చేసాడు
Pawan sir your a great political leader what great speech what a great way of life Andra
Jai kootami Government. Jai Chandra Babu Naidu garu, Jai Pawan Kalyan ji. Jai TELUGU DESAM party
జనసేన అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్కళ్యాణ్ గారు అంచంచలు గా పరిణతి చెంది ప్రభుత్వానికి ప్రధాన వారధిగా నిలిచి ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదములు 💐💐🙏🏻🙏🏻
Hat's off 🙏🏾🙏🏾
టెన్ ఇయర్స్....నిజన్గా ఎంత పోగొట్టుకున్నాం....ఇంకా ఎంత కాలం పడుతుందో.....మీరు కలిసి కనీసం ఇంకో పది ఏండ్లు కష్టపడాలి...అప్పుడే మనరాష్ట్రానికి ఒక గుర్తింపు వస్తుంది..వలసలు ఆగిపోతాయి....AP is unbeatable
CBN Sir is the inspiration for many. జై CBN, జై PK, జై కూటమి 💐
impressive speech
Jai cbn. Jai pawanu. Jai paritala
Dy CM speech & the way of trying to learn state administration and his expression bottom from heart is highly appreciable. Thanks to Dy CM Pawan Kalyan.
Cbn పడే కష్టం మాత్రం 🙏🙏💛
Thnk u anna great words about..
Cbn sir. 🎉🎉
Thnk u
చాలా బాగా చెప్పారు పవన్అన్న జై సీబీన్ గారు జై పవన్ గారు 💐💐💐💐
Pavan Kalyan garu your government and u are doing best to Andhra.
God bless you all with good future and make Andhra number one state in India in coming days.
Dhan nirankar ji 🙏❤️
మీరు కృష్ణార్జునులు లాగా ఎపుడూ ఇలాగే ఉండాలి అన్న. జై pk❤
Yes
Tq 🙏 sir 💯 Pavan garu 💐
Super dooper speech by pavan kalyan as a dy CM hats of your support and special speech Vadanam abhivandanam🎉🎉🎉🎉
Hat's off respected Deputy C. M garu for vivid explanation about C. M Chandrababu gari vision.🎉🎉🎉🎉🎉
Super speech sir mimmalni ela chusthamani uhinchaledu sir meeru inka inka edagali ani korukuntunam godbless u sir 🙏🙏🙏🙏🙏
Hats off Pavan Kalyan for your wiseness and your empathy. You are a best Minister for village development. Yes a lot to learn from Chandra babu garu how he perceives weaker signals of growth prospects for examples IT in 1990s or AI now to make them into a reality and also development of Road and air infrastructure is imperative for overall development.
Excellant speech sir
Excellent
Highly matured sir your speach👌🏻💐
Great speach
Exlant speach Pawan ji❤❤❤
Well Said the truth 😊
శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు అంటేనే ఒక విలువైన "బ్రాండ్"... ప్రజల ముర్కత్వం తో 2019 లో వదులుకున్నారు.. ఇప్పుడు అయన విలువ తెలిసింది అందరికి..
Pavan gari speech chala emotion ayyamu sir, maa adrustam meelanti supporting hand ataniki toduga vundadam
బాబు గారు లాంటి విజన్ వున్న మంచి నాయకుడిని అంతకముందు చూడలేదు ఇకముందు చూడలేము సర్ బాబు గారు చాలా చాలా మంచి నాయకుడు 👏👏👏
Sir, nuvvu, supare
Good speech 🙏🙏
THANKS VERY MUCH Pavan GARU 🙏🙏 SO🌷🌷🌺🌺🌺
I like it pavan garu❤❤❤❤
పాలిటిక్స్ లో గొడవలు సహజం కానీ గొడవలు వస్తే సర్దుకుని రాష్ట్రాన్ని కాపాడండి మహాప్రబొ అసలు గొడవలు పడవద్దు
❤ Very nice speech 👏👏💛💚🎉🙏
Sir,
Pavan garu - Simply you are extending your support to the govt., without interfearing, simply superb.
Once upon a time I am your Fan..
Now again I became a Fan of You Pawan Kalyan Garu....
పవన్ గారు... మీరు ఇపుడు పరిణతి చెందిన రాజకీయ నాయకులు గా వున్నారు. మీలాంటి వారికి బ్రైట్ ఫ్యూచర్ వుండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను.. 🙏
Excellent Pawan garu.... Very matured and well articulated speech... Your performance so far is exemplary.. Keep up the good job.. All the best..
Great words
చ్చెయ్యాలి అనే ఆలోచన..అది పూర్తి చేయడానికి అనేక మార్గాలను చూపుతుంది. దానికి మొదట బేస్మెంట్ మనం చెయ్యాలి అనే ఆలోచన రావడమే. దానిని అమలు చేయడం.. ఒక .. ఆలోచన
WOW nice EXCELLENT Example PAVAN kumar GARU 💯 100 1ooo% CORRECTLY 🙏🙏 🙏🙏 THANKS SUPERB speech 👌👌👌👍👍🖐️🖐️
good message sir
Correct sir jai cbn garu
Jai TDP
Nu great anna jai cbn
Super speech
Where can you find such a selfless leader, human being. Hats off to you Pawan Kalyan garu. What a remarkable difference. We have expected this transformation from you a couple of years back. I follow your speeches from the beginning and I am very happy for you and the AP people sir.
Hats up PK... u became new trend politician in NATION
Thank you cbn garu and pavan kalyan garu
Love you anna
మీరు నిజంగా గ్రేట్ .ఎక్కడ తగ్గలో ఎక్కడ నెగ్గలో మీకు తెలుసు.2019 లో ఇది చేసివుంటే వుంటే బాగుణ్ణు
WAH WHAT AN EXCELLENT PAWER FULL SPEECH BY PAWER STAR. JAI JSP ND TDP
Really he is a Diamond in present politics.
ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడే విధంగా మాట్లాడారు. మీరు చాలా గ్రేట్ pk garu