TV5 Murthy Reactions on Jagapathi Babu Visits Late Revathi Son Sritej in KIMS | Allu Arjun | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น •

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 18 วันที่ผ่านมา +857

    జగపతి బాబు గారు అతని మంచితనానికి ధన్యవాదములు

  • @juiceshop6597
    @juiceshop6597 18 วันที่ผ่านมา +147

    🙏🙏🙏 ఇండస్ట్రీలో ఇలాంటి మంచి వ్యక్తులు చాలామంది ఉన్నారు జగపతిబాబు మంచి మనసున్న మనిషి

  • @dhananjayav7084
    @dhananjayav7084 18 วันที่ผ่านมา +626

    జగపతిబాబు గారు మంచి వ్యక్తి

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 18 วันที่ผ่านมา +5

      Aa manchitanam jagapathi babu ki thandri nunchi sankaraminchindi. Thandri ki tanayudu. Congratulations.

    • @venugopalswamy9820
      @venugopalswamy9820 17 วันที่ผ่านมา +3

      మరి పురుగు లన్నం తిని చనిపోయిన విద్యర్తుల పని గంతే దిన్ని బట్టి సిని అభిమానం పెంచుకొండి 25లక్షలు తిసుకొండి

  • @ramanihymavathi
    @ramanihymavathi 18 วันที่ผ่านมา +168

    జగపతిబాబు గారు చూడని కష్టాలు లేవు!ఆరోగ్యరీత్యా మరియు ఆర్థిక పరంగా కూడా ఎన్నో బాధలుపడ్డారు జగపతిబాబు గారు.అలాగే వారి తండ్రిగారి ధర్మ బధ్ధమైన ఆలోచనా సరళి పుత్రుడైన జగపతిబాబు గారికొచ్చింది. సినీకార్మికులకు ఆర్థిక న్యాయం చేయడంకోసం సినిమాలు తీసిన ఘనత వారి తండ్రిగారైన స్వర్గీయ రాజేంద్రప్రసాద్ గారిది❤🙏

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 18 วันที่ผ่านมา +345

    💥భాయ్ అంటే జగ్గు భాయ్‼️🤔
    👍💯✅

  • @angiek3670
    @angiek3670 18 วันที่ผ่านมา +138

    జగపతి బాబు & బాలయ్య బాబు బంగారు బాబులు. రియల్‌ హీరోస్‌, చక్కటి మనుషులు 🫡👍🙏

  • @easubushaik7977
    @easubushaik7977 18 วันที่ผ่านมา +171

    జగపతి బాబు గారు మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి

  • @7artsai
    @7artsai 18 วันที่ผ่านมา +150

    సినీ ఇండస్ట్రీ మొత్తం మీద నిజమైన హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగపతి బాబు గారే,మీకు అందరి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను,పాదాభివందనం తెలుగు రాష్ట్రాల తరఫున జగపతి బాబు గారూ♥️🎉🎉🎉....🎉❤🎉❤🎉🎉🎉♥️

  • @SomeswerSomeswer-gu9fq
    @SomeswerSomeswer-gu9fq 18 วันที่ผ่านมา +439

    జగపతిబాబు గారు 2004/05 లో బసవతారక hospital lo naa మేనల్లనికి ఆర్థిక సహాయం చేసాడు

    • @GodDevotion-x9d
      @GodDevotion-x9d 18 วันที่ผ่านมา +24

      Chesadu ani kakunda respect ga chesaru ani ante baguntadi ani na abi prayam.

    • @angiek3670
      @angiek3670 18 วันที่ผ่านมา +9

      ఎన్టీవోడు అని ప్రేమతో అన్నట్టే బ్రో. సహాయం చేశారనే కదా చెప్పారు 👍

    • @DubakuSuman
      @DubakuSuman 18 วันที่ผ่านมา +2

      Sahayam chesaru aniunte baguntadi

    • @a.yadagiria.yadagiri7557
      @a.yadagiria.yadagiri7557 18 วันที่ผ่านมา +2

      మొదట జగపతిబాబు "గారు" అనే మొదలు పెట్టారు కదా...

    • @jhansilakshmi6020
      @jhansilakshmi6020 17 วันที่ผ่านมา

      Good

  • @clematispharma5195
    @clematispharma5195 18 วันที่ผ่านมา +53

    జగపతి బాబు మంచి మనసున్న హీరో అయన ఇచ్చే సందేశాలు చుస్తే హార్ట్ కు టచ్ అవుతాయి. గ్రేట్ హీరో

  • @cherukuriramakrishna5926
    @cherukuriramakrishna5926 18 วันที่ผ่านมา +35

    మూర్తి గారు ఆ అబ్బాయి శ్రీ తేజ్ కోలుకోవాలని ఆ పరమశివుని కోరుకుంటున్నాను సార్ అలాగని మన అందరం కూడా కోరుకుందాం సార్

  • @prasannalaxmipuramprasanna9034
    @prasannalaxmipuramprasanna9034 18 วันที่ผ่านมา +312

    👍 సూపర్ జగపతి బాబు

  • @kalavathipusuluri-rc4ny
    @kalavathipusuluri-rc4ny 18 วันที่ผ่านมา +21

    జగపతి బాబు గారు మంచి మనసున్న మాన జగపతిబాబు గారిని వాళ్ళ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా 🙏🙏వత్వం గల వ్యక్తి

  • @KrishnappaBkd
    @KrishnappaBkd 18 วันที่ผ่านมา +181

    జగపతి బాబు గారు నూరేళ్లు చల్లగా ఉండాలి వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి🎉🎉🎉🎉🎉

  • @devendardarshanam6105
    @devendardarshanam6105 18 วันที่ผ่านมา +64

    Jagapathi Babu garu great sir meeru,
    No publicity,
    No advertisement
    That' is great personality. ❤

  • @v1a5s1u2
    @v1a5s1u2 18 วันที่ผ่านมา +23

    ఆయన లా ఉండటం అందరికీ సాధ్యం కాదు. He is a legend.

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 18 วันที่ผ่านมา +68

    శహబాష్ జగపతిబాబు గారు, మీరు ఇలాగే పదికాలాలపాటు వర్థిల్లాలి; ఆయుష్మాన్ భవ🙌🙌మీరు ఇలాగే పదికాలాలపాటు వర్థిల్లాలి

  • @beemeshreddyrajula813
    @beemeshreddyrajula813 18 วันที่ผ่านมา +102

    సూపర్ జగపతిబాబు గారు❤❤❤❤♥️♥️♥️👌🏾👌🏿👌🏾👌🏿👌🏾👌🏿👌🏾👌🏿👌🏾👌🏿👌🏾👌🏿👌🏾👌🏿

  • @narmadakandula3596
    @narmadakandula3596 18 วันที่ผ่านมา +44

    మూర్తి గారు అందరూ ఎవ్వరిది తప్పు అనే డిక్షన్ అపేసీ ఆ బాబు త్వరగా కోలుకోవాలని అందరూ భగవంతుడ్ని ప్రార్థించటం సరైన నిర్ణయం

  • @maddylivy2405
    @maddylivy2405 18 วันที่ผ่านมา +32

    సూపర్ మూర్తి గారు, ఎక్స్ల్లెంట్ గా వివరణ ఇచ్చారు... Love👌you❤

  • @ashavijwda
    @ashavijwda 18 วันที่ผ่านมา +62

    Jagapathi Babu Garu is a classic and gentleman at another level ❤

  • @khajashaik3279
    @khajashaik3279 18 วันที่ผ่านมา +77

    All The Best Jagapathi Babu Sir.💚🧡💚🧡💛💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @deviprasadfoils5498
    @deviprasadfoils5498 18 วันที่ผ่านมา +12

    Yeah, jaggu bhai is a honest person I hav ever seen, comparatively with other celebrities or high influenced people he's much open mentalities where he doesn't wait to talk about his personal things . Such a good and super humanity person . Love u sir .❤️

  • @sudhakarchinnam6064
    @sudhakarchinnam6064 18 วันที่ผ่านมา +30

    మూర్తి గారు చాలా అద్భుతంగా చెప్పారు, యదార్థం మాట్లాడారు

  • @nramachandrareddy7080
    @nramachandrareddy7080 18 วันที่ผ่านมา +61

    జగపత్తిబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదములు

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 18 วันที่ผ่านมา +25

    జగపతి బాబు గారికి ధన్యవాదములు... 🙏🙏🙏

  • @chinnapunarayanareddy7140
    @chinnapunarayanareddy7140 18 วันที่ผ่านมา +174

    జగపతిబాబుగారు మనసున్న మహారాజు

  • @VenkuVenkata-v8f
    @VenkuVenkata-v8f 18 วันที่ผ่านมา +20

    🎉 జగపతి బాబు గారికి మొట్ట మొదటి నుంచి మానవత్వం ఉంది కృష్ణంరాజు కృష్ణ రాజనాల ధూళిపాల ఇల్లంతా మంచివాళ్లు నాగయ్య చిత్తూరు చాలా మంచివాడు హీరోలుగా వేసిన వాళ్లే కొంత ఆలోచించాలి

  • @prasannakumar408
    @prasannakumar408 14 วันที่ผ่านมา +2

    జగపతి బాబు గారు, మీరు సినిమా లోనే సార్ విలన్. నిజ జీవితం లో మీరో గొప్ప మనసున్న వ్యక్తి. అదే సినిమా లో నటించిన హీరో గా ఉన్న ఒకడు మాత్రo నిజ జీవితం లో పెద్ద క్రూరుడు.....

  • @nagabhushanam5414
    @nagabhushanam5414 18 วันที่ผ่านมา +117

    ధన్యవాదములు సర్ జగపతి బాబు గారు great hero 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rohithgoud3904
    @rohithgoud3904 18 วันที่ผ่านมา +16

    Last line ❤️Well said Murthi garu

  • @ReddyrajuReddy
    @ReddyrajuReddy 18 วันที่ผ่านมา +34

    జై జగపతి బాబు..❤❤❤ప్రభాస్ అన్న ఫ్యాన్స్...

    • @sainikBharat
      @sainikBharat 18 วันที่ผ่านมา +4

      Great job జగపతి బాబు గారు
      From praboss .

  • @SankarJakkampudi
    @SankarJakkampudi 18 วันที่ผ่านมา +10

    He is really good person with good humanity, good characteristic person

  • @KesavaprasadMuppiriBalakrishna
    @KesavaprasadMuppiriBalakrishna 18 วันที่ผ่านมา +80

    Great jagapathi garu

  • @7artsai
    @7artsai 18 วันที่ผ่านมา +54

    సినీ ఇండస్ట్రీలోని గ్రేట్ హీరో జగపతి బాబు గారు🎉❤🎉❤

  • @BikshapathiDatharpally
    @BikshapathiDatharpally 18 วันที่ผ่านมา +15

    జగపతి బాబు అన్న గారు చాలా మంచి వ్యక్తి 👍👍👍👍👍👍

    • @angiek3670
      @angiek3670 18 วันที่ผ่านมา

      @@BikshapathiDatharpally నాకూ అన్నే 🤗

  • @srinivasulreddy4731
    @srinivasulreddy4731 18 วันที่ผ่านมา +16

    Jagapathi babu garu
    God bless you ❤❤

  • @asudha9566
    @asudha9566 18 วันที่ผ่านมา +13

    Jagapathi Babugaru manch human man🎉🎉🎉🎉🎉❤❤❤🙏🙏🙏🙏🙏🙏🌹

  • @eshwaracharyakkenapally6541
    @eshwaracharyakkenapally6541 18 วันที่ผ่านมา +14

    Great jaga pathi Babu.....🎉🎉🎉

  • @mogulaiahyadav3623
    @mogulaiahyadav3623 18 วันที่ผ่านมา +9

    హీరోలకి హీరో జగపతిబాబు

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 18 วันที่ผ่านมา +8

    Yes sir. There is one human being in the name of Jagapathi Babu in the FILM INDUSTRY. Salutes to him

  • @Varun0223
    @Varun0223 18 วันที่ผ่านมา +7

    జగపతి బాబు గార్కి ధన్యవాదములు.....

  • @shujathamajumdar5614
    @shujathamajumdar5614 18 วันที่ผ่านมา +10

    Jagapati babu sir, is a real hero and gentlemen. He's has done, secret charity and not do publicity about it 👏👏👏👏👏🤗🤗🤗🤗

  • @jaganathk4347
    @jaganathk4347 18 วันที่ผ่านมา +19

    jagapathi Babu super sir

  • @lathanani1027
    @lathanani1027 18 วันที่ผ่านมา +12

    Jagapati babu. Garu❤🎉 great. Sir

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 18 วันที่ผ่านมา +17

    హీరో పాత్రధారి జీవితంలో విలన్...
    రాక్షసత్వంతో
    విలన్ పాత్రధారి నిజజీవితంలో హీరో....
    మానవత్వంతో...దైవత్వం హాట్సాఫ్
    ఎవడికి ఎన్నికోట్లు కాదు ఎవడిదిమనసు?
    అన్నది కావాలి.

  • @chandumech7531
    @chandumech7531 18 วันที่ผ่านมา +62

    హ్యాట్సాఫ్ జగ్గూ భాయ్ 👏

  • @znagaming5124
    @znagaming5124 18 วันที่ผ่านมา +10

    Real hero jagapati babu

  • @mesrigv
    @mesrigv 18 วันที่ผ่านมา +10

    Jai revanth gaaru and jagapathi gaaru ❤❤

  • @krnk8068
    @krnk8068 18 วันที่ผ่านมา +11

    జగపతిబాబు గారు great 🫡

  • @MadhaviYadav-ux4mx
    @MadhaviYadav-ux4mx 18 วันที่ผ่านมา +11

    Jai jagapathi Babu❤❤❤

  • @srihariyepuri2767
    @srihariyepuri2767 18 วันที่ผ่านมา +12

    Jagapati babu garu meku hetsaf❤❤

  • @prameelan2340
    @prameelan2340 18 วันที่ผ่านมา +24

    Jagapathi Babu gaaru is really herooo ....

  • @umamahesweraraonikhil2760
    @umamahesweraraonikhil2760 18 วันที่ผ่านมา +7

    జై జగపతి బాబు జై బాలయ్య జై సుధీర్ టీవీ 5 గుడ్ జాబ్

  • @gknaik8078
    @gknaik8078 18 วันที่ผ่านมา +62

    Supper jagapatibabu Sir garu

  • @bangaribolle4528
    @bangaribolle4528 18 วันที่ผ่านมา +90

    జగపతి సార్ సూపర్ మీరు

  • @NarsaiahGatla
    @NarsaiahGatla 18 วันที่ผ่านมา +9

    Great job hero jagapathi babu garu hat sap to you 🎉🎉

  • @gurralachinnababu1488
    @gurralachinnababu1488 18 วันที่ผ่านมา +11

    Eepude telusindhi Jagapathi babu garu hats off sir

  • @ApoorvaMaroju
    @ApoorvaMaroju 18 วันที่ผ่านมา +13

    Great jagapathi babu sir

  • @narayanaambepalli8035
    @narayanaambepalli8035 18 วันที่ผ่านมา +5

    Real hero jagapati babugaru great 👍

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 18 วันที่ผ่านมา +9

    Murthi garu,
    We have to appreciate Jagapathi Babu garu,
    Rest of the cinema people should learn humanity from Jagapathi Babu

  • @naga4914
    @naga4914 18 วันที่ผ่านมา +6

    జగపతి బాబు రియల్ హీరో

  • @rajendrachilakapati4910
    @rajendrachilakapati4910 18 วันที่ผ่านมา +26

    Hatsof to jagapathibabu for his humanitarian approach

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 18 วันที่ผ่านมา +28

    మానవత్వం పరిమళించే మంచి మనిషికి వందనం.

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 18 วันที่ผ่านมา +37

    Japathibabu real hero other hero,s vast fellows

  • @sreenivasan9790
    @sreenivasan9790 18 วันที่ผ่านมา +4

    Best of luck jagapathibanu garu🎉🎉🎉🎉🎉🎉

  • @tigermahi1325
    @tigermahi1325 18 วันที่ผ่านมา +34

    Hats of జగపత్తిబాబు గారు

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 18 วันที่ผ่านมา +9

    మూర్తి గారు మీరు great 👍 sir

  • @srinupenmatsa9438
    @srinupenmatsa9438 18 วันที่ผ่านมา +24

    Thanks . Sir

  • @SasiNaidu-x4c
    @SasiNaidu-x4c 18 วันที่ผ่านมา +7

    Great sir jagapathi Babu Garu

  • @guruswamy9835
    @guruswamy9835 18 วันที่ผ่านมา +37

    Jagapathi babu 🙏🙏🙏

  • @raghubabu959
    @raghubabu959 18 วันที่ผ่านมา +32

    Sir, jagapattibabu garu meku na 🙏🙏🙏

  • @padmajatadepalli3099
    @padmajatadepalli3099 18 วันที่ผ่านมา +8

    Good Human being.God bless you..

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla6087 18 วันที่ผ่านมา +3

    Wow super jagapathi Babu

  • @ayyavarumedathati4152
    @ayyavarumedathati4152 18 วันที่ผ่านมา +36

    Hat's off to Jagapathi Babu gaaru🙏

  • @nagamanikasaraneni2490
    @nagamanikasaraneni2490 18 วันที่ผ่านมา +7

    Jagapathi baabu gaaru mee mamchi manasuku👃👃👃👃👃👃👃👃👃👃

  • @candyphotography4087
    @candyphotography4087 18 วันที่ผ่านมา +5

    జగపతిబాబు కు నా ధన్యవాదాలు 🙏🫡 మానవత్వం బ్రతికే ఉంది

  • @Omenamahshivayah986
    @Omenamahshivayah986 18 วันที่ผ่านมา +6

    Jagapathibabu sir ur the real hero

  • @gottumukkalaramadevi9946
    @gottumukkalaramadevi9946 18 วันที่ผ่านมา +3

    Jagapaati baabu garu chala manchivaaru

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 18 วันที่ผ่านมา +6

    జగపతి బాబు గారు ఏలాంటి కల్మషం లేని వ్యక్తి గారు 🙏

  • @Charan.-Charan-y8p
    @Charan.-Charan-y8p 18 วันที่ผ่านมา +7

    Real Hero ❤❤❤old is gold

  • @RohiniBaratam
    @RohiniBaratam 18 วันที่ผ่านมา +8

    Revanth Reddy real Hero 🎉

  • @sairavinutala8529
    @sairavinutala8529 18 วันที่ผ่านมา +39

    Yes even I also like jaggu bhai❤

  • @prameelan2340
    @prameelan2340 18 วันที่ผ่านมา +32

    Gud , jagapathi Babu gaaru ...mee manavatha drukpathaani ki hats off sir...

  • @sudhakarrao8782
    @sudhakarrao8782 18 วันที่ผ่านมา +22

    I like jagapati babu

  • @udayaindukuri2751
    @udayaindukuri2751 18 วันที่ผ่านมา +29

    Jagapathi babu is a nice person. He is really hero.

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 18 วันที่ผ่านมา +13

    శ్రీ జగపతి బాబు గారు లెజెండ్ for టాలీవుడ్ చాలా మంచి వాళ్లు ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ మానవత్వం మకుటం లేని మహారాజు లు ఉన్నారు..

  • @ChandanaVeluru
    @ChandanaVeluru 18 วันที่ผ่านมา +2

    Jagapthi Babu Garu Kind Hearted

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 18 วันที่ผ่านมา +30

    Hatts of to Jagapati Babu Garu. 🙏🙏🙏🙏🙏

  • @VenkateswararaoJuluri-io1hh
    @VenkateswararaoJuluri-io1hh 18 วันที่ผ่านมา +2

    జగపతిబాబు మంచి మనసుకు అభినందనలు

  • @RajashamKadasu
    @RajashamKadasu 18 วันที่ผ่านมา +43

    Jagapaathibabu.asalu...hero💯

  • @RameshGoud-h7i
    @RameshGoud-h7i 18 วันที่ผ่านมา +36

    Super Anna Super Jagapathibabu Garu

  • @HappyKomodoDragon-cx4ko
    @HappyKomodoDragon-cx4ko 18 วันที่ผ่านมา +2

    గ్రేట్. జాబ్. జగపత్తిబాబు. Garidhi

  • @nakkavalmiki2538
    @nakkavalmiki2538 18 วันที่ผ่านมา +2

    Suparu జగపతి బాబు garu 🙏🙏🙏

  • @naveen1508
    @naveen1508 18 วันที่ผ่านมา +41

    Jaggu bhai is great

  • @NaguRajit
    @NaguRajit 18 วันที่ผ่านมา +9

    Jai revanth Anna corporate millionaire vipu kaakunda saamanya vyakthi vipu nilabadi nyayyum chaasaru 🙏🙏🙏 revanth Anna zindabad.....

  • @mahamoodshaik-kv1gq
    @mahamoodshaik-kv1gq 18 วันที่ผ่านมา +34

    Hats.of.to.you.Jagapatibabugaru❤❤❤❤

  • @nareshreddy7966
    @nareshreddy7966 18 วันที่ผ่านมา +3

    అల్లు అర్జున్ కి ఇసుమంత కూడా పశ్చాతాపం లేదు సార్.... ఒళ్లంతా గర్వంతో కొట్టుమిట్టాడుతున్నాడు.... అరే మన వల్ల ప్రాణం పోయింది అనే కనీస జ్ఞానం కూడా లేదు....

  • @bhaskarivemulapalli4223
    @bhaskarivemulapalli4223 18 วันที่ผ่านมา +11

    Reel and real hero jagapatibabu garu

  • @madhureddy6182
    @madhureddy6182 18 วันที่ผ่านมา +2

    జగపతి గారు గుప్త దానం గుప్త సహాయం చేయాలనుకున్నారు
    అందరూ ఆయన్ని బయట వేస్తున్నారు
    చాలా మందికి నేను అభిమానికి అందులో జగపతి బాబు గారికి ముందువరుసలో వుంటాను.