మంచి టిఫిన్ ఐటెం చేసారు అన్నయ్యా! సరిగా చెయ్యాల్సిన విధానంలో చెయ్యకపోతే ఇది బాగా రాదు. అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి కాంబినేషన్లో ఇది మరింత బాగుంటుంది. చుట్టూ పచ్చటి పొలాల మధ్య ఉండే ఫాం హౌస్ ఇప్పుడు ఖాళీ ప్రదేశం మధ్యలో బోసిగా కన్పిస్తోంది. ఈ వీడియోలో తేజ ఫోటోగ్రఫీ చాలా చాలా బాగుంది. ❤
మంచి టిఫిన్ ఐటెం చేసారు అన్నయ్యా! సరిగా చెయ్యాల్సిన విధానంలో చెయ్యకపోతే ఇది బాగా రాదు. అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి కాంబినేషన్లో ఇది మరింత బాగుంటుంది. చుట్టూ పచ్చటి పొలాల మధ్య ఉండే ఫాం హౌస్ ఇప్పుడు ఖాళీ ప్రదేశం మధ్యలో బోసిగా కన్పిస్తోంది. ఈ వీడియోలో తేజ ఫోటోగ్రఫీ చాలా చాలా బాగుంది. ❤
Hello babai garu namaste bagunnara yummy yummy 🤤 pesarattuu upma super
ఆంధ్రుల సింహ స్వప్నం ఈ ఉప్మా పెసరటు. చెప్పేవిధానం &చేసే విధానం సూపర్ అండీ ❤❤❤❤❤❤❤❤❤
సింహ స్వప్నం అనే పదాన్ని భయాన్ని తెలపడానికి వాడుతారు.... మీరు వాడిన సందర్భం సరికాదు😊
Super babai nuvve chesey vantalu naku inka maa family ki chala istam❤❤❤❤❤
Same
Super bro
Babai vantalu super
పోయి వాని కళ్ళు మొక్కు నెర్పిస్తాడు
@@RamaKrishnaRk-w2uneeku samskaram anedhi ledhu neeku matladadam nerchuko mundhu. Koncham aina neeku siggu vundali
Super combination ...chesevidhanam tine vidhanam
MANCHI ITEM CHAESARU ...SUPER
Super 👌 sir
Chala thanks babai garu upma pesarattu chesinanduku ❤
Wow super nanna yenduko nanna analanipinchindi thankyou ❤
బావుంది పెసరట్టు ఉప్మా ❤
Babai garu Naku istamina pesarattu upma chesaru t.q.
Very very delicious combination.. Adurs..
సూపర్ ఫుడ్ అంకుల్ నాకూ చాలా ఇష్టం పెసరట్టు umpa
my favorite tiffin babai. nice recipe.
Good and healthy food Babaigaru
అబ్బా చాలా అద్భుతంగా చేశారు సార్ 💯👍 భలే ఉంది చూస్తుంటే నోరు ఊరుతుంది 😊❤❤
0
Lqo
Yummy breakfast babai ❤
పెసరట్టు ఉప్మా సూపర్ బాబాయ్
Suuuuper Babai garu excellent combination
బాబాయ్ మాది నంద్యాల ఏరియా మీరు చేసిన ఈ వంటకం చాలా సూపర్ గా ఉంది బాబాయ్
Super😍😍❤️ ela vunnaru babai garu 🥰🥰🥰
Yummy and mouth watering 😋
Super👍
Babai garu my favourite dish.... babai garu
Naku chala bagaa istam babay garu 👌🏻👌🏻
Happy saddula bathukamma🏵️
Love From Telangana ❤
Nice sir ❤❤❤ ఈ రోజు మధ్యానం ఈ షర్ట్ లో నే కొల్లూరు లో పలకరించాను సర్ im soo happy # CNR asel fams kolluru #
Super
మీరు చెప్పే విధానమే వేరు అన్నయ్య 👌
బాబాయి గారు మేరు పాట పాడుతుంటే మా నాన్నగారు గుర్తు వచ్చారు ఆయన కూడా మిల సినిమా పాటలు పాడతారు❤❤❤
పెసరట్టు ఉప్మా అదిరింది బాబాయ్.లవ్ from పుత్తూరు .ap
Superb Uncle
Babai,మీ వంటలు మరియు చేసే విధానం మరియు చెప్పే విధానం బాగుండి బాబాయి
Super babai garu.
Super peddannaya 👌🏻 meku memantha fan's
Allam chutney color super undhi BABAI❤
Babai mouth watering 🎉🎉
మీ స్వరం మీకు దేవుడు ఇచ్చిన మంచి వరం బాబాయ్ గారు❤
Super samy super duper excited for you all the best
Hai babai super dosa
Chala bagundi babaygaru
Dosa penam bagundi ekkada teeskunnaru babai please let me know
మీరు ఫస్ట్ ముక్క నోట్లో పెట్టుకుని ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఎవ్వరికి రాదండి
మీరు ఆ టేస్ట్ ఆస్వాదించే విధానం సూపర్
Super babai garu
Super sir😊
Sai garu meeru camera visuals super andi babai ur super
More healthy breakfast videos Uncle❤
Wow yummy recipe 😋
Super guru
Babai aa kobbari chuntey super kanipisthundi❤
Like no 1 chinababu🎉❤👍
Babai garu please give a video on ginger chutney side dish for pesarattu
Super sir
Babai super ❤❤
Super babai ❤ me ✋ lo magic' oundhi.. me cooking style & me location & me camera man work super super ❤❤
I like wpma pesarattu
Amrutham serial lo appaji gari favourite 😂❤ idi evarikanna gurtunda ... Pesarattu
Video 👌👌👌👌👌
Super super super
Nise babai garu
Good afternoon babai ❤
Super bai garu Naku health bagaledu kani Mee video chuste noru oortundi.
Millets dosa recipe cheyyandhii
Suparbabai. Pesaratt. Upmatq
Sarada Sarada pesarattu
Idi Andaru tinalisina pesarattu
💙💙
Allm kibbari chutneys Ela Cesaro cheppandi babaigaru
Super babai ❤
Small eggs curry post cheyyandhi
❤❤❤❤
Super babai
Veg masala kumalu videos chesi pettandi pls early ga
Super voice
Naku kuda chala istam ma babu ki kuda
👌👌👌😍😍😍🙏🙏🙏💐
First comment
Allam chutney recipe cheyandi
Super uncle
This is your subscriber from madurai.Tamilnadu
Hi.. Narayanan..... Mee babai
Wating.Your.videos.babai.❤❤❤❤
Sai teja bro.. Which software are you using for editing
𝗕𝗼𝗯𝗯𝗮𝘁𝗹𝘂 𝗰𝗵𝗲𝘆𝗮𝗻𝗱𝗶
❤
Super baby ❤
Babai meeru Jabardast show lo okkasari kanapadaalani korukuntunna
Namastea,babaigaru
like from sai anna and babai garu please
O SATHI RE TERE BINA BHI KYA JEENA SONG AMITABH BACHCHAN 😊
Bongu biryani cheyara babai garu
Uncle garu idhi kothaga mona vesina padiri lonee naa andhi eee upma pesaratu chesindi
Avunandi
From kolluru
బాబాయ్ గారు అల్లం చట్నీ చేయడం నాకు రావడం లేదు చేయడం ఎలానో నాకోసం ఒకసారి చూపించగలరూ
Medi a vooru babai garu
Ala unnru pedanana bagunra
Babai please puttu receip dikhao
🎉🎉🎉🎉🎉
Appaji fans
Chustanae tinnali anipistundi
Miru ila try cheyandi ala try cheyandi antunnaru kani Ma family ki voche income tho ivanni kastam thatha 🥲
Super lovyou following
అబ్బా ఏమి రుచులు