Sponge Dosa - Palli Chutney || దూదిలాంటి మెత్తటి దోసెలు - పల్లి చట్నీ ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 667

  • @FoodonFarm
    @FoodonFarm  ปีที่แล้ว +118

    Iron Pan link 👇
    etbykayal.com/shop/iron/iron-square-dosa-tawa/

  • @vamsikrishnabusarapalli
    @vamsikrishnabusarapalli ปีที่แล้ว +209

    సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను😊

    • @narsingmudiraj-xn9dq
      @narsingmudiraj-xn9dq ปีที่แล้ว +6

      బాబాయ్ గారు నేను డెలి
      తింటాను ఓల్డ్ సిటీ లో మస్తాగుంటది

    • @beenasindia8000
      @beenasindia8000 4 หลายเดือนก่อน

      Sir, you are helping people learn to cook and enjoy delicious food. Wish you good health, happiness and long life.

  • @ranjitkatikala7601
    @ranjitkatikala7601 ปีที่แล้ว +45

    నమస్కారం నాన్న గారు మీ వంటలు చాలా బాగుంటాయి మీకు మంచి ఆరోగ్యం ఉండాలి అని ప్రార్థిస్తూఉన్నాను

  • @nithyavenky9820
    @nithyavenky9820 ปีที่แล้ว +66

    Soo nice Babai Garu 🙏👍👌👌💕

  • @coffeexyz5232
    @coffeexyz5232 5 หลายเดือนก่อน +11

    మిమ్మల్ని చూసి మీ యొక్క శ్రద్ధ చూసి చాల సంతోషము గా ఉంది. మీరు ఇలాగే ఆరోగ్యం గా నిండు నూరేండ్లు ఉండాలని ఆ భగవంతుడు ని ప్రార్థిస్తున్నాను.

  • @kotanarayanarao7663
    @kotanarayanarao7663 11 หลายเดือนก่อน +3

    అన్నగారు మీ వంటల కంటే మీరు వివరించి చేసి చూపే విధానము రోలు కట్టెల పొయ్యి తోట నా చిన్న తనములో మా పల్లెటూరులో మా అమ్మ వంటలు గుర్తుకు వస్తున్నాయి మీ వీడియోలు చాలా భాగాఉంటాయి 👌 మీ ఊరు మీ పరిచయము మాకు తెలుపగలరు 💐

  • @shakunthala9399
    @shakunthala9399 ปีที่แล้ว +53

    సూపర్ బాబాయి గారు మీరు చెప్పే విధానం. 👌🤗🙏👍

  • @rajshekar3990
    @rajshekar3990 ปีที่แล้ว +36

    ఆహా ఉన్న ఒక జిందగి లో జీవితం అంటె ఇది 😊

  • @SanjeevKumar-lt1wc
    @SanjeevKumar-lt1wc หลายเดือนก่อน +2

    No drama. Clean and honest making. Thank you sir.

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 ปีที่แล้ว +31

    మా బాబాయ్ గారి స్పాంజి దోశ సూపర్.మీరు చెప్పే విధానం చాలా కమ్మగా ఉంటుంది ❤❤🎉🎉

  • @SatyaAsakapalli-ft5zs
    @SatyaAsakapalli-ft5zs ปีที่แล้ว +4

    Aaswaadistu thinadame aarogya rahasyam. Koti vidyalu kuuti korakegaa.Superb

  • @Shanmukha246
    @Shanmukha246 9 หลายเดือนก่อน +7

    మీ వంటలు చాలా చక్కగా ఉన్నాయండి. దానికి తోడు ప్రాకృతికమైన వాతావరణాన్ని చూపించే విధానం వెనక మీ మనసు ఎంత అందమైనదో అర్థమవుతుంది. అవన్నీ కి మంచి మీ సహజమైన భాష మాండలిక పదాలు మమ్మల్ని మీ దోశలు తిన్నంత గా సంబర పెడుతున్నాయి...

  • @AlamamdaApparao-hj4ci
    @AlamamdaApparao-hj4ci 10 หลายเดือนก่อน +1

    పెద్దయ్య చాలా ధన్యవాదాలు మంచి రుచి కరమైన వంటకాలతో మాకు నోరు ఊరిస్తున్నారు

  • @prjy895
    @prjy895 ปีที่แล้ว +5

    After shift farm house every video reaches maximum ppl bless yu uncle... From Karnataka watching

  • @bharathitalabathula1822
    @bharathitalabathula1822 ปีที่แล้ว +1

    Evala try chesam andi exact ga Meeru cheppinatte gani
    Chala Baga vachindi andi thank u

  • @NazeerBasha-ds3zc
    @NazeerBasha-ds3zc 11 หลายเดือนก่อน +1

    చాలా చాలా రుచికరంగా వున్నాయి స్పాంజి దోసెలు బాబాయ్ గార soopar

    • @FoodonFarm
      @FoodonFarm  11 หลายเดือนก่อน +1

      Thank you so somuch 😊❤️❤️

  • @sundarimotha6513
    @sundarimotha6513 ปีที่แล้ว +24

    Wow.. Sponge Dosa.. Delicious healthy chutney.. Good babai..

  • @ramkumardamuluri1893
    @ramkumardamuluri1893 ปีที่แล้ว +11

    గత కాలపు జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి బాబాయ్ గారు
    శతమానం భవతి
    శతమానం భవతి
    శతమానం భవతి

  • @swathings
    @swathings ปีที่แล้ว +14

    My most favourite cooking channel ❤ very well explained
    Im going to try this😍👍💯💯

  • @shahanazbegum9908
    @shahanazbegum9908 ปีที่แล้ว +7

    Ur explaination n making dosa n chutney is super.
    owsum sir 🎉🎉👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @ABC786-z8d
    @ABC786-z8d ปีที่แล้ว +4

    beautiful location, natural and healthy , amazing recipes in farm house, hats off to you ...

  • @NarayanaKudiri
    @NarayanaKudiri 5 หลายเดือนก่อน +2

    బాబాయ్ మీరు తింటుంటే మాకు కడుపు నిండి పోతుంది...ధన్యవాదాలు బాబాయ్

  • @rc_sho
    @rc_sho 4 หลายเดือนก่อน +1

    Wonderful picturisation, presentation, and preparation.

  • @ashakommu7766
    @ashakommu7766 8 หลายเดือนก่อน +2

    Babai garu me valla chala vantalu nerchukunna thankyou andi

  • @talapalanavyasree4764
    @talapalanavyasree4764 9 หลายเดือนก่อน

    Uncle dose chala baga vachindi thank you. Baby corn Manchuriya, Gobi Manchuriya ela cheyalo chepthara

  • @venkateshbabu9137
    @venkateshbabu9137 ปีที่แล้ว

    బాబాయి గారు, మీరు వంటలు చేసేవిధానమే కాదు తిని చూపించే విధానం చాల బాగా ఉంటుంది. మీరు చెప్పినట్లు తినడం కూడా ఒక ఆర్ట్.

  • @bhavishyareddytalks1380
    @bhavishyareddytalks1380 ปีที่แล้ว

    Babai eroju ma intlo evay methati sponge dosaylu, but nenu atukula badulu saggu biyam vadanu chala baguntai.
    Esari atukulatho tayaru chesi tini neeku review pedatanu.
    Thank you babai garu..

  • @SaruVechalapu
    @SaruVechalapu 3 หลายเดือนก่อน

    Nanna garu Mee vantalu chusi chesthunna nijam ga chala Baga vasthunnayi chala Baga chebuthunnaru

  • @prajwalasree
    @prajwalasree 8 หลายเดือนก่อน +1

    Nenu ayithe setdosa+ కొబ్బరి చట్నీ+సాంబార్ అయితే ప్లేట్ నాకి పడేస్త super

  • @madhavicheekati621
    @madhavicheekati621 11 หลายเดือนก่อน

    బాబాయ్ గారు నేను మీరు చెప్పినట్టు దోసెలు చేసాను చాలా బాగా వచ్చాయి..మా పాప కి బాగా నచ్చాయి.

  • @NareshKumar-bi1rm
    @NareshKumar-bi1rm 11 หลายเดือนก่อน

    మీరు చేసే వంటలు మీరు చూపించే వాతావరణం సూపర్ గా ఉన్నాయి బాబాయ్ మీరు ఎప్పుడు ఇలాగే సరదాగా ఉండాలి బాబాయ్ బాయ్ బాబాయ్

  • @parimalah9236
    @parimalah9236 ปีที่แล้ว +8

    It's my favorite dish uncle excellent recipes super 👌 👍

  • @r.v.v.jakkal2902
    @r.v.v.jakkal2902 ปีที่แล้ว

    Miru heartily vantakalu chestaru.. heartily anndnga tintaru.. very cheerful person.. bless you 🎉

  • @JK-un9jm
    @JK-un9jm ปีที่แล้ว

    Nenu bangalore lo vuntunnanu babai. Ikkada set dosa antaru. Taste chala baguntadhi. Miru annatlu sambar tho super ga vuntadhi. Ikkada combination ga 'sagu' ani oka masala curry kuda istharu.

  • @medipalli_ramesh_kumar
    @medipalli_ramesh_kumar ปีที่แล้ว +274

    ఒక్క వంటకం కూడా మిస్ అవ్వకుండా చూసేవాళ్లు ఎంత మంది ఉన్నారు

    • @ramasaladi4359
      @ramasaladi4359 7 หลายเดือนก่อน +4

      మేము వెజిటేరియన్ అండి, అందుకే only వెజ్ చూస్తాను అంకుల్ వి

    • @DiyaAron
      @DiyaAron 4 หลายเดือนก่อน

      🤚🤚

    • @venkatachiranjeevigorthy1678
      @venkatachiranjeevigorthy1678 3 หลายเดือนก่อน

      Except Non - Veg

    • @AnjaliReddyKothakapa
      @AnjaliReddyKothakapa 2 หลายเดือนก่อน +1

      Me also

  • @vivekananda0072
    @vivekananda0072 ปีที่แล้ว +28

    బాబాయి గారు నోట్లో నీరురించేసారు 👌👌👌👌👌 - మంజు కర్ణాటక,
    బాబాయి గారు మీతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 ปีที่แล้ว +3

    ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో
    శ్రమకు శ్రమ - సాంప్రదాయ వంటకాలు జనాలకు పరిచయం చేస్తూ - ఆదాయ వనరుగా మార్చుకుంటూ
    ఆయురారోగ్యాలతో హుషారుగా మినిమం ఇంకో 25 ఏళ్ళ కు పైగా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తారు

  • @praveennaveen6306
    @praveennaveen6306 ปีที่แล้ว +3

    Very good food sir thank you good information thank you universe🌌

  • @jyothinegi5883
    @jyothinegi5883 ปีที่แล้ว +12

    Super yummy soft dosa with chutney...😋😋😋

  • @ahaemiruchi3529
    @ahaemiruchi3529 8 หลายเดือนก่อน

    Babai garu namaste meeru cheppinattu memu chesamu chala ante chala baagunnayi maa pillalaki kuda chala baga nachhayi tq for sharing

  • @MouryaS-q4s
    @MouryaS-q4s 8 หลายเดือนก่อน

    Yes babai , sponge dosa , sambar combination excellent.. nenu chaala saarlu thinnanu

  • @koppallapraveenkumar
    @koppallapraveenkumar ปีที่แล้ว +8

    ur patiency and the way u cooking super babai garu ❤

  • @ayeshafaisal6173
    @ayeshafaisal6173 ปีที่แล้ว

    మీరు సూపర్ తాత గారు చాల కష్ట పడి పని చేసారు మీరు సూపర్ తాతయ్య 😊😊😊

  • @nireeshavaranasi
    @nireeshavaranasi ปีที่แล้ว +10

    Antha natural grinding and cooking chala bagundi uncle garu mee living style...

  • @bingimallamadhu3611
    @bingimallamadhu3611 8 หลายเดือนก่อน

    Babaigaru meeru chupinchevantalu chala bagunnayi chala thanks🙏🙏

  • @NN-tv9oj
    @NN-tv9oj ปีที่แล้ว

    అబ్బా బా బా super బాబాయ్ గారు. మీరు చెప్పినట్టు దోసకాయ పచ్చడి నిన్న చేసాను బలే కుదిరింది అండి. ధన్యవాదాలు.💐💐💐💐

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 ปีที่แล้ว +1

    సూపర్ బాబాయ్ మీరు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @sunandmoon126
    @sunandmoon126 ปีที่แล้ว +1

    Hii babai 100 years stay blessed babai health take care miru eppudu mi family happy ga undali god bless you babai

  • @soujanyaponnuru3617
    @soujanyaponnuru3617 ปีที่แล้ว

    Meru elage elante tasty vantalu maku chupinchali ani korukuntunnamu babai garu evalti spong dosa super

  • @RD-pi1lw
    @RD-pi1lw ปีที่แล้ว

    Meru chupinchina idly sambar chesanu today. Super vachindi uncle

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 ปีที่แล้ว

    Very nice spanji doselu and palli chetni

  • @sudeeshnamatkapuram6477
    @sudeeshnamatkapuram6477 ปีที่แล้ว

    My always favourite U tuber....
    Thata garu miru
    Okkasari ina mimmalni kavali ..

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 ปีที่แล้ว +3

    🎉🎉🎉🎉beautiful cooking video congratulation to everyone

  • @vasagishanmugam2308
    @vasagishanmugam2308 ปีที่แล้ว

    Babaigaru mee video okati kuda miss kakkunta sustanu naku chala nachuthayi.
    Mee vanta superb Babaigaru....

  • @NB-365
    @NB-365 ปีที่แล้ว +11

    Uncle, thank you so much for giving out your sponge dosa recipe. I will surely try this, and your palli chutney also. You are very talented in cooking yummy mouthwatering food ! Grateful for this channel.

  • @sangeetalanka9743
    @sangeetalanka9743 ปีที่แล้ว

    Wonder ful uncle Arunachalam lo tinna sponge dosa and sambar adhursh i will try also tq

  • @DeviMandapati-w2k
    @DeviMandapati-w2k 8 หลายเดือนก่อน +2

    ఎక్కడ అండి ఏరియా ఇది పూల మొక్కలు బాగున్నాయ్ మి వంటలు అన్ని బాగుంటాయి వెరీ నైస్

  • @VeerayyaK-r7t
    @VeerayyaK-r7t 11 หลายเดือนก่อน

    Me videos anni thappakunda follow avutunna very natural recepies and easy really superb

    • @FoodonFarm
      @FoodonFarm  11 หลายเดือนก่อน

      Thank you so much 😊

  • @anuradhas757
    @anuradhas757 ปีที่แล้ว

    Babayi garu soooooooo nice aa polalo aa roti lo pindi rubbi dosalu vesthunte wow super miru chala adrsta vanthulu

  • @naveenshetty3236
    @naveenshetty3236 ปีที่แล้ว

    Memu raichur vallam thata, mi e 1st video chusaka ,mi cheti dosa tinalani undi ..❤

  • @nakkasagar2010
    @nakkasagar2010 5 หลายเดือนก่อน

    మా నోరు ఊరుతుంది బాపు , మీరు చేస్తుంటే ,ముఖ్యంగా మీరు తిని చెప్పే విధానం , అబ్బబ్బ😊. అంటారు కదా సూపరో సుపరు😊😊😊

  • @chochitv5135
    @chochitv5135 11 หลายเดือนก่อน

    Vammo mixy lekunda anthaga soft ga rubbadam ante great andi

  • @sugunabairam5061
    @sugunabairam5061 11 หลายเดือนก่อน

    Suuper tasty yummy sponge dosa chala baga chesaru opika to.

  • @marstechzone
    @marstechzone ปีที่แล้ว +8

    88 👍
    బాబాయ్ గారు దోశ & చట్నీ చాలా బాగా ప్రిపేర్ చేసేశారు సూపర్👌👏👍

  • @srijagadish5920
    @srijagadish5920 11 หลายเดือนก่อน

    Super babayya garu mee cheti vanta amrutham anipistundi chustene telustundi andi....

  • @krishnalatha4240
    @krishnalatha4240 ปีที่แล้ว

    చాలా బాగుంది
    మీకు తెలిసినఆరోగ్య పమైనవి,మరియు వంట చిట్కాలు చెప్పండి

  • @lsesetty9460
    @lsesetty9460 ปีที่แล้ว

    Mee Chutney & Dosa super uncle. Thank you for your video, chala baga vachayi.

  • @kumari511
    @kumari511 6 หลายเดือนก่อน

    I tried it. Chala baga vachay uncle. Thank you❤🙏

  • @vasanthalakshmi5425
    @vasanthalakshmi5425 4 หลายเดือนก่อน

    బాబాయ్ మీరూ చాలా అద్రుస్తం చెసుకునారు.

  • @Vijayalakshmi-xp2bc
    @Vijayalakshmi-xp2bc 5 หลายเดือนก่อน

    Maadi karnataka andi sindhanur mee vantalu memu chustamu maa ammaivallu Americalo untaru vallukuda baaga chustaru chala baaga chestaru meeru maavaru kuda chustaru suparga vanta chestaru meeru 👌👌👌👌👌👌👌👌👌👌

  • @niroshapathri6711
    @niroshapathri6711 ปีที่แล้ว +1

    Pullattu kuda chupinchandhi babay gaaru mi style lo

  • @SaraSRam369
    @SaraSRam369 ปีที่แล้ว

    My favourite breakfast. non veg curry tho tinte oo range lo untadi. Village style dosalu entho madhuram ga untai

  • @sandhyaraghu890
    @sandhyaraghu890 11 หลายเดือนก่อน +5

    Looks yummy...I will try this 😊😊

  • @jesusdaughter9119
    @jesusdaughter9119 ปีที่แล้ว

    Pedananna Baga chepparu ..nuvuu mataladathantyy santhosham ga vundhi

  • @kalimurigangadhar7746
    @kalimurigangadhar7746 ปีที่แล้ว +2

    Thank you so much uncle ,mee recipe chala baga vachay dosalu and keep doing more videos ❤

  • @JenigaPadma
    @JenigaPadma ปีที่แล้ว +9

    చాలబాగుంది తాతగారు❤

  • @ravinderreddyreddy6211
    @ravinderreddyreddy6211 ปีที่แล้ว +1

    Perfect cooking chesaru superb nd natural ga chesaru babai

  • @Telugu_Vlogs_Off
    @Telugu_Vlogs_Off ปีที่แล้ว

    abba super nooru ooripotundi time lunch time yee dosa palli chutney ante naa favourite koda hahaha tinali ani undi irou idli tinna breakfast

  • @CPFOREVERR
    @CPFOREVERR 4 หลายเดือนก่อน

    Meeru ye dish chesina super andi. Notlo neellu vurela cheptharu.

  • @kavyar758
    @kavyar758 5 หลายเดือนก่อน

    Memu ankuntam mi family lo ladies adrustha vanthulu inth manchiga vantalalu chesi peduthunnaru madam happy

  • @prabhuy9864
    @prabhuy9864 ปีที่แล้ว +3

    Excellent receipt master. Very good.

  • @bobbyc465
    @bobbyc465 7 หลายเดือนก่อน

    I am from Karnataka. Replicated your food. Came out really nice. Thanks

  • @rajmalar1584
    @rajmalar1584 11 หลายเดือนก่อน

    மிகவும் அற்பதம் ஐயா இந்த மாதிரி சுவையா செய்து கொடுதால் சாப்பிட்டு கொன்டே இருக்கலாம்🎉🎉🎉🎉🎉❤

  • @sadhanamolangiri9666
    @sadhanamolangiri9666 8 หลายเดือนก่อน +2

    Uncle chala baga chesaru vantallu

  • @perky199
    @perky199 3 หลายเดือนก่อน

    I tried.. this was super tasty..thanks for the great recipe

  • @kbchalam3054
    @kbchalam3054 ปีที่แล้ว

    Swamiye saranam ayyappa. Sir meeru eppudu santhosham ga arogyam ga undalani aa ayyappa swamini vedukuntunna

  • @aditiramnarayan3123
    @aditiramnarayan3123 4 หลายเดือนก่อน

    I made this dosa and it turned out perfect. Thank you for the recipe

  • @PalivelaKrupa-m4j
    @PalivelaKrupa-m4j 10 หลายเดือนก่อน +1

    Chala opigga chesunnaru supar

  • @sreehaasrepalle2099
    @sreehaasrepalle2099 ปีที่แล้ว +2

    Roti lo preparation super tasty yummy

  • @surendranathareddymummadi6694
    @surendranathareddymummadi6694 ปีที่แล้ว

    సూపర్ బాబాయ్ పొద్దున్నే మంచి బ్రేక్ఫాస్ట్ చేసి మాకందరికీ చూపించిన నీకు ధన్యవాదములు

  • @valli406
    @valli406 8 หลายเดือนก่อน

    చట్నీ సూపర్ చాలా బాగుంది రుబ్బు రొటీలో రుబ్బటం ఇంకా బాగుంది 👍🏼

  • @rathikadaniel3483
    @rathikadaniel3483 หลายเดือนก่อน

    My mouth watering babai garu… I will try this recipe ❤❤ I wish I can visit your farm one day..

  • @kolasuseela9513
    @kolasuseela9513 10 หลายเดือนก่อน

    Memu chesamu uncle chala bagunnayi
    bellam dosalu cheppandi uncle

  • @rastrapathipathri2294
    @rastrapathipathri2294 4 หลายเดือนก่อน

    Noru Uoorutondi Mee Spanji Doshal Palli Chatni Chusi.....👌

  • @Pharma_Science
    @Pharma_Science ปีที่แล้ว +4

    Super babi garu so good cooking and good explanation

  • @bala984lakshmi7
    @bala984lakshmi7 ปีที่แล้ว

    Chala Baga chesaru babai
    Mi videos chala baguntay
    Naku milaga asvadistu tinali anipistundi
    But e hostels lo gaddi peduthunnaru
    Kani mi videos chusaka mi videos chustu tintunta kadupu nindipoyhundi 😊😊
    Tqs babai mi prati video chustu vuntanu entha baguntayo cheppalenantha happy ga vuntundi
    Miru ma devudu babai garu 🤩🤩
    Miru ink kothaga chestuna vubdandi memu chustuna vuntam❤❤

  • @DevarajK-jf1tk
    @DevarajK-jf1tk 7 หลายเดือนก่อน

    babai i am from raichur karnataka watching your recipe all recipe are superb and healthy thanks for sharing babai....

  • @sailajareddy72
    @sailajareddy72 ปีที่แล้ว

    Chala manchi breakfast receipe chupincharu uncle

  • @A.Usharani-w8n
    @A.Usharani-w8n 2 หลายเดือนก่อน

    Chala bagundi babi garu nenu kuda try chesanu suparga vachae thanks

  • @kumarraja8734
    @kumarraja8734 ปีที่แล้ว +1

    Tiffin chesinantha happy ga undi babai garu