ప్రజాలకోసమే పాడే కవులు ప్రజలకోసం పనిచేసే కళాకారులు కామ్రేడ్ సంజీవ్ అన్న, కామ్రేడ్ గద్దర్ అన్న, అమరులు కామ్రేడ్స్ దయాకర్ అన్న, డప్పురమేష్ అన్న, కామ్రేడ్ కుమారి,... ఇలా జనానాట్యమండలి వేగుచుక్కలు పాడినట్టుగా మళ్ళీ ఒక బృందం వస్తే... తెలంగాణలో మరో సమరం మొదలైనట్లుగా...! సినిమా కోసమో,పదవులు రాగానే పాట ఆగటం కాదు పాటంటే!ప్రజలను కదిలించాలి
ప్రజాలకోసమే పాడే కవులు ప్రజలకోసం పనిచేసే కళాకారులు కామ్రేడ్ సంజీవ్ అన్న, కామ్రేడ్ గద్దర్ అన్న, అమరులు కామ్రేడ్స్ దయాకర్ అన్న, డప్పురమేష్ అన్న, కామ్రేడ్ కుమారి,... ఇలా జనానాట్యమండలి వేగుచుక్కలు పాడినట్టుగా మళ్ళీ ఒక బృందం వస్తే... తెలంగాణలో మరో సమరం మొదలైనట్లుగా...!
సినిమా కోసమో,పదవులు రాగానే పాట ఆగటం కాదు పాటంటే!ప్రజలను కదిలించాలి
Super ga matladutunnanu tammudu. Kottara kottu
Super tammudu gaddaranna gurchi chala baga cheppavu
Super. Tammudu
Mee lantii vallu kavali Anna jai Telangana.....
Yeda unaro annalu ekkadunaro niginella thongi chusi song kavalli please sir
Hi Anna your super 🙏🏻🙏🏻🙏🏻
పెద్ది శంకర్ song పెట్టరా
Super surender
Super thammudu correct ga cheppinavu👌👍💐
💯💯💯💯💯🙏🙏🙏🙏🙏
Sanjeevanaa song please annaya
Vadhu ra vdhu koduka dhorala thoti yudham vadhani nethi noru mothukunna ane song undha anna youtube lo
* ఆకలి శోకము *
ఆకలి తీర్చేటి అన్నదాత
ఉదర శోకము తీర్చేటి అన్నదాత
ఆర్తులు తీర్చేటి అన్నదాత
అన్నార్తులు తీర్చేటి అన్నదాత
ఇతర విద్యలకు విలువిస్తిరి
రైతులను వెలివేస్తిరి !
అకలి డొక్కను నేలవంచి
గ్రుచ్చి గ్రుచ్చి నేల నాటువేసి !
ఎండల్లో మండుతూ కోతకోసి
ఒరులకు ఆకలి తీరిచి పుణ్యమొందె !
ఎందరో తృప్తిగా భుజియించినారే
నీ ఆకలి ఎన్నడూ తీరలేదాయే !
నీ సేవకు పుడమి ఋణపడినదాయే !
ఆ ఋణము తీర్చేటి జన్మ లేదాయె !
ఘర్మజలమ్మును ఎరువుపెట్టి
నెత్తురుతో సత్తువ కూడగట్టి !
ఆరుగాలమ్ములు శ్రమనుబొంది
తన కంటికి రెప్పలా కాపుగాచి !
హలము చేత బట్టి పొలమును దున్నినా !
అతుకుల మెతుకులతో నీ బ్రతుకు సాగెనా !
కోలాహలమునే ధరణికి యిచ్చి
హాలాహలమునే నువు మింగినావే !!
అడ్డాల వెంకటరమణ
. పల్లెపొద్దు
9666181948
Goreti venkanna ki chesina request highlet Anna🙏🙏🙏🙏🙏
Super song thammudu
Full song
Super annagaru
♥️♥️♥️♥️♥️
అన్న మిట్టపల్లి మస్త్ జెప్పినవ్ గోరేటి వెంకన్న పాట రాయాలని 👌👌👌
+.×.÷._.%.&-.".@.=zeeerrow ఎందుకురా తుడుoఖాన్ మాటలు.
వా సూపర్
Ana neevu suppere
🙏🙏👌👌👍👍✊✊🚩🚩🚩🚩🌹🌹🌹
రిక్షా కొట్టే రహీమన్నారాలు కొట్టే రామన్న. సంజీవ్ అన్న
Good speech
Super anna 🙏
ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడే వ్యక్తి సురేందర్ అన్నయ ... మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి
6i
Super stores
Indravelli song vangapandugaridi....
ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది పాడిందిగదర్
Pallekanerru pata written by goreti venkanna not gaddar
75 సంవచ్హరాల నుండి యెం ఒరగబెట్టరు
Super
Naphonelaku cancelcheyi eppatiki entiki goodbye anthea aluru sambasiva reddy appo goodbye namaste namaste namaste 🙏 neanu andanu good bye anthea neanu anadanu goodbye goodbye namaste namaste 🙏 goodbye goodbye
సురేందర్ అన్న నీవు :ఒక మానవాత వాది వి
Raghavulu
Palaka vargalaku saportga kakunda,prajalaku saportga paadandi. Meerantha dhongalura Babu..kalakaarulu antene asayyam vesthundhira Babu.
అన్న మంది గాదే పరీక్షించి తెలిసికొనునట్లు నేను నా జీవితంలో ఒక సంఘటన
Intamanadi..kalakarulu.kotladi.techukunna.telangana..doralu.dongala.chetullo..bandi..inadi.valla.nundi.vidipinchandi.ideudyamaspoortito.
Haryana Charitra Hindu public salary
Telangana bandi ayepoyendi kaluva kuntla kutumbam kabanda hastalalo
మీరు కాకమలై వస్తారు హ సాంగ్ తెలిసిన వాళ్ళు full song cheppadi
వీరులరా సూరులరా విప్లవాల బిడ్డలరా!
Vandanalu vandanalu ro maa biddalu ani search kottandi. Vasthundhi bro.
జయరాజ్ అన్న సాంగ్స్ లో వుంటది
Mittapelli surender masth nadhi mncl
Nelo ritere kadu goppa singar kuda unnadu
Pata kavi ammudu pothunai ga mari
Tarak Rama Rao
Eppudu kcr bajana chesthunda anna pata ....
Are patwari vyavastha patwari Katha Kurnool typing machine
Are thuppakshi NTR antenna beku
👎👎👎👎
Super anna
Super
Super