మాలలపై రెచ్చిపోయిన రాం నర్సయ్య..! పాటలతో జైరాజ్ పై విమర్శలు..! Gide Ram Narsaiah Song | Jayaraj |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 154

  • @jampannajenajagruthi5680
    @jampannajenajagruthi5680 วันที่ผ่านมา +15

    గిద్దె రామ్ నరసన్న నీకు దండమే బి కళాకారులకు జాతి రుణపడి ఉంటది ఏదిఏమైనా వర్గీకరణ సాధించుకోవడమే మన లక్ష్యం జై మందకృష్ణ మాదిగ జై మాదిగ వర్ధిల్లాలి, మాదిగల ఐక్యత వర్ధిల్లాలి కళాకారుల ఐక్యత

  • @ammavaruthalli
    @ammavaruthalli วันที่ผ่านมา +14

    అన్నలందరిని ఒకే ఫ్రేమ్ లో చూడటం చూడటానికి నిండుగా ఉన్నది.

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 วันที่ผ่านมา +11

    గిద్దె రాంనర్సన్న గొప్ప మహా మేధావి గారు పులి మన హీరో ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @gravindar8409
    @gravindar8409 วันที่ผ่านมา +6

    Gide Anna మంచి నిర్ణయం great డిసియన్. Congratulations.

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 12 ชั่วโมงที่ผ่านมา +1

    Jaimadiga jaimrps jai JJR ❤🛖👌🖕🩵✍️👍🔥🌄🎇🎆🌅💛💚💜🧡😭😍💯🙏🇮🇳🌈

  • @neelamads1149
    @neelamads1149 วันที่ผ่านมา +14

    30 ఏళ్ల నుండి మాదిగలను మందకృష్ణ చైతన్య పరచుట లేదు మాలల మీద విషం నూరిపోశారు.నీకు మద్దతు వచ్చే ఎవడు కూడా మిమ్ములను ఊచకోత కోసినప్పుడు మద్దతు రాలే .అది గుర్తుంచుకోండి మాదిగ సోదరులారా. నీకు మద్దతుగా వచ్చింది మాలలే అని మర్చిపోకు. ఇంత దిగజారి పాటలు రాయకండి. వర్గీకరణ అంశము మాలలు చేతిలో ఉండదు. 30 ఏళ్ల నుండి కూడా మీరు చదువుకోడానికి ఆలోచన వస్తలేదా ?రిజర్వేషన్ ముందు మాలలకు ఇచ్చిన తర్వాతనే మిగిలిన ఉద్యోగాలు మాదిగలకు ఇస్తారా ఎక్కడన్నా? మూర్ఖులారా
    మీ చదువురాని మందకృష్ణ అంబేద్కర్ గారిని ఏక వచనం తోని పలుకుతున్నాడు... మీకు కొంచమన్నా సిగ్గు శరం అనిపిస్తే లేదా? అంబేద్కర్ లేకుండానే ఇంత దూరం వచ్చారా? సమాజం నవ్వుతుంది... చి చి మీ ఓర్వలేని బుద్ధి తెలుస్తుంది ..
    Jaibheem jaimala

    • @neelamads1149
      @neelamads1149 วันที่ผ่านมา +3

      అరే స్వార్థపరుల రారా ఎన్నడు అన్న మీ ముఖానికి మీ బ్రతుకు కు మాలల మీద పాటలు పాడారా? అదే మా గద్దర్ అన్న "దళిత పులులమ్మా" అది మాదిగల మీద పాట పాడిండు. ఎలాంటి స్వార్థం లేకుండా. మా గోరేటి వెంకన్న మీ మాదిగల మీద పాట పాడిండు. నీ చెవులు మందం అయినాయా. ఆ మందకృష్ణ మాటలు పట్టుకొని బుద్ధిలేని దద్దమ్మ లారా. పల్లె కన్నీరు పెడుతుందో అని కుబుసం సినిమాలో" మాదిగ లొద్ది "అని గోరేటి వెంకన్న పాట రాయలేదా? చి చి ఎంత నీచానికి ఒడిగడుతున్నారు. పైశాచిక ఆనందం పొందుతున్నారు.

    • @BathinaSudhakar-j1v
      @BathinaSudhakar-j1v 19 ชั่วโมงที่ผ่านมา

      అపుడూ ఎంఆర్పీఎస్ అరభిచలేదు
      తరువాత లక్ష్మీపేట లో గుర్తుచేసుకో
      ఎంఆర్పీఎస్. మానవీయ ఉద్యమాలు చేసింది
      సుద్దాల దేవయ్య. శంకర్రావు
      ఈల ఎన్నో unaviq

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 5 ชั่วโมงที่ผ่านมา

      Murkulara

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 5 ชั่วโมงที่ผ่านมา

      Em manushulura.

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 5 ชั่วโมงที่ผ่านมา

      Chaduvukondira ante, chaduvuraka,చేతకాక, e ఏడుపులు ...chesukondira chudam

  • @ugendarjatti6094
    @ugendarjatti6094 วันที่ผ่านมา +10

    నీ నోటి తోటి నువ్వే చెప్పినవ్ కదరా నేను దావకాన్ల ఉన్నప్పుడు ఎవరు రాలేదు గద్దర్ అన్న వచ్చిండు జయరాజు అన్న వచ్చిండు అని వాళ్లు కాదా మాలలు ఒక్క మాదిగ కూడా రాలేదు నిన్ను చూడడానికి

    • @ashokbaja-v4k
      @ashokbaja-v4k 6 ชั่วโมงที่ผ่านมา

      @@ugendarjatti6094 మాదిగోడు కడుపు నిండితే అన్నం పెట్టినోడినే తంతారు విశ్వాసం లేని మూర్ఖులు

  • @maratisanthosh
    @maratisanthosh วันที่ผ่านมา +6

    జై మాదిగ జై మంద కృష్ణమాదిగ

  • @ipbp8824
    @ipbp8824 8 ชั่วโมงที่ผ่านมา

    Jai ramnarsanna

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 13 ชั่วโมงที่ผ่านมา +1

    Jai madiga jaibheem jaijjr 💙🪔🌺🙏🇮🇳🌈💪

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 วันที่ผ่านมา +5

    జై MRPS.... జై మంద కృష్ణ అన్నా.... జ్ఞానం వర్ధిల్లాలి... గిద్దె రామ్ నర్సన్నా గారు మీరు చాలా చక్కగా వివరించారు...అన్నా మీకు మరియు సమావేశంలో పాల్గొన్న నా రక్త బంధువులందరికి వందనాలు....👌🏻👌🏻👌🏻👑👑👑👑✊🏻✊🏻✊🏻✊🏻✊🏻100%☑️☑️☑️☑️☑️🩵🩵🩵🩵❤❤❤🎉🎉🎉🎉🎉

    • @arvindkrishna.....m7688
      @arvindkrishna.....m7688 20 ชั่วโมงที่ผ่านมา

      జై దున్న మాంసం ❤️❤️❤️

  • @damupalepu800
    @damupalepu800 17 ชั่วโมงที่ผ่านมา +1

    Jai madiga Jai jai madiga 👍👍

  • @SrinivasThalla-yf8cq
    @SrinivasThalla-yf8cq วันที่ผ่านมา +8

    మేక పులి చర్మం కప్పుకున్నంత మాత్రాన అది పులి కాబోదు. అలాగే గద్దర్ అన్న, బండి యాదగిరి ,గూడ అంజన్న,, గోరేటి వెంకన్న, జయరాజు అన్న లాంటి వారితో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం అలాగే ఉంది.

  • @dgangaraju9258
    @dgangaraju9258 19 ชั่วโมงที่ผ่านมา +1

    శభాష్ నర్షన్న...❤

  • @dumalarichithadhyasri4665
    @dumalarichithadhyasri4665 19 ชั่วโมงที่ผ่านมา +1

    Jai mandha krishna madhiga anna garu

  • @AnjappaAnjappa-p3e
    @AnjappaAnjappa-p3e 16 ชั่วโมงที่ผ่านมา +2

    Jai madiga jai mandakrishna anna ❤❤

  • @golcondayadaiah8448
    @golcondayadaiah8448 16 ชั่วโมงที่ผ่านมา +1

    Supar anna

  • @VenkateshVenky-e9j
    @VenkateshVenky-e9j วันที่ผ่านมา +17

    జయరాజన్నతో నీకు పోలికా.......నీ చరిత్ర ఏంది?

  • @e.srinivas1164
    @e.srinivas1164 วันที่ผ่านมา +6

    సూపర్ గిద్ద రామ నరసన్న లాల్ సలాం

  • @Balaswamy-ox4dv
    @Balaswamy-ox4dv วันที่ผ่านมา +2

    లక్ష డప్పుల గిన్నిస్ రికార్డ్❤❤❤

  • @singdasshekhar8568
    @singdasshekhar8568 วันที่ผ่านมา +3

    Super song anna

  • @strenuousnoonesreenu476
    @strenuousnoonesreenu476 วันที่ผ่านมา +7

    నీ దగ్గర ఏముంది పంచుకోవడాని పనికి మాలిన మాటలు తప్ప పనికి మాలినోడా.

  • @BathinaSudhakar-j1v
    @BathinaSudhakar-j1v 19 ชั่วโมงที่ผ่านมา +2

    జైమాదిగ జై జై మాదిగ
    వర్ధిలాలి మాదిగకలలు

  • @hemramesh
    @hemramesh 19 ชั่วโมงที่ผ่านมา +2

    చిన్నప్పటి నుండి పాటలు విని పెరిగిన మాలలు ఏం అన్యాయం చేశారు ఒక ఉద్యోగం నోటిఫికేషన్ వస్తే మాల మాదిగ ఇద్దరూ ప్రభుత్వం నియమించిన ఎగ్జామ్ కి ఇద్దరూ ఒకటేసారి ఎగ్జామ్ రాస్తారు హలో టాలెంట్ ఉన్నవాడు ఉద్యోగం మంచోడు అది మాల కావచ్చు మాదిగ కావచ్చు అంతమాత్రాన మాలల పైన ఎందుకు నీకు ఈ కక్ష మందకృష్ణ మాదిగ అభినవ అంబేద్కర్ పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ ని అవమానించిన దానిపైన నీవు మందకృష్ణ స్టాండర్డ్ చెప్పుకోండి ఫస్ట్ మాల మాదిగలను విడగొట్టి రాజకీయ పబ్బం గడపాలని చూస్తుంది అగ్ర పార్టీ అయినట్టే బిజెపి బ్రాహ్మణ పార్టీ దానికి మీరు వత్తాసు పలుకుతారా మాదిగ సోదరులారా వర్గీకరణ జరుగుతే రాజ్యాంగబద్ధంగా జరిగి ఇప్పుడున్న జనాభా 22 శాతం ఆ 22 శాతానికి రిజర్వేషన్ పెంచి అప్పుడు రిజర్వేషన్ ని ఏబిసిడి జనాభా ప్రాతిపదికన పెంచాలి ఇది కదా జరగాల్సింది ఒక మాల బిడ్డగా నేను కోరుకుంటున్న అంతేగాని మాలల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా

  • @rseconomics365
    @rseconomics365 17 ชั่วโมงที่ผ่านมา +1

    Super

  • @vinayaderla6427
    @vinayaderla6427 วันที่ผ่านมา +4

    Jai🔥Madiga👑⚔️

  • @hitanshivideochannel4046
    @hitanshivideochannel4046 วันที่ผ่านมา +5

    మీకు మాల మాట లేకుండా మీరు పాట పడ లేరు రా బాబు.....
    మా వాళ్ళు ఎవ్వరూ మాదిగ అని పాట పాడారు రా నాయనా....

  • @prasadavunuri2907
    @prasadavunuri2907 วันที่ผ่านมา +2

    Super anna

  • @shankarmukku362
    @shankarmukku362 วันที่ผ่านมา +4

    వెరీ గుడ్ కుల వృత్తి డప్పు, పాట ఉంది గా ఇంకా ఎందుకు ఇ చదువు లు మనకు అగ్రకుల లకు సావ్ డప్పు కొట్టుకుందాము ఓకే మంద బ్యాచ్ ప్లీజ్ రిప్లై

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 5 ชั่วโมงที่ผ่านมา

      Adukkuthinipondira

  • @thirupathykeshamalla5356
    @thirupathykeshamalla5356 วันที่ผ่านมา +5

    జై మాల

  • @YallaiahMarikanti
    @YallaiahMarikanti วันที่ผ่านมา +4

    జై మాదిగ జై జై మాదిగ 🎉🎉🎉

  • @pattapuseenaiah7182
    @pattapuseenaiah7182 วันที่ผ่านมา +17

    అంబేడ్కర్ వ్యతిరేకి మందా క్రిష్ణ అభినవ అంబేడ్కర్ ఎలా అవుతాడు సామి

    • @ashokbudigela1234
      @ashokbudigela1234 วันที่ผ่านมา +1

      E vidanga ambedkar ki vethirekam krishna madiga anna chepu nivu,. Okka reason cheppu

    • @thinknaturaldonatural4141
      @thinknaturaldonatural4141 3 ชั่วโมงที่ผ่านมา

      Manda krishan ambethkarni vimarshinchinattu ​videos unnai@@ashokbudigela1234

  • @SrinivasThalla-yf8cq
    @SrinivasThalla-yf8cq วันที่ผ่านมา +4

    అంబేద్కర్ గారు ఒక్కరే ఉంటారు. అభినవ అంబేద్కర్ అని ఎవరిని పిలిచిన అది నాగ లోకానికి, నక్కకు పోలికల ఉంటుంది.

  • @narasa12
    @narasa12 วันที่ผ่านมา

    Brilliant Gidde Ramanarsaiah

  • @sanjupsk7687
    @sanjupsk7687 วันที่ผ่านมา

    నిజం గా మాల వారికీ కృతజ్ఞతలు చెప్పాలి మీరు వర్గీకరణ వ్యతిరేకించడం వల్ల మాదిగలు అంత ఒకటి అవుతున్నారు మీరు మంద కృష్ణ మాదిగ నువ్వు కించపరిచే విదంగా మాట్లాడటం వల్ల ఆయన పోరాటన్ని గుర్తించారు

  • @laxmanthagaramlaxman653
    @laxmanthagaramlaxman653 วันที่ผ่านมา +11

    100%✅ వర్గీకరణ తప్పదు

  • @Bonkuriyakanna
    @Bonkuriyakanna 2 ชั่วโมงที่ผ่านมา

    Supru anna

  • @strenuousnoonesreenu476
    @strenuousnoonesreenu476 วันที่ผ่านมา +4

    ఏడువూరి ఏడుపు మొకాలేసుకొని.

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา +5

    వర్గీకరణ వద్దు అనే హక్కు కూడా ఉంటుంది. అదేదో తప్పైనట్లు బ్లాక్ మేల్ చేయాలని చూడడం అజ్ఞానాంధకారాన్ని తెలువుతుంది. వర్గీకరణ వద్దు అన్నోళ్లని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది

  • @golcondayadaiah8448
    @golcondayadaiah8448 16 ชั่วโมงที่ผ่านมา

    ❤❤

  • @sankarj966
    @sankarj966 วันที่ผ่านมา +5

    Ram narsaiah niku gnanam ledhu

  • @ashokbaja-v4k
    @ashokbaja-v4k 19 ชั่วโมงที่ผ่านมา

    మాదిగోడు తింటే ఆగడు అని నిరూపించారు మూర్ఖులు

  • @etenageswararao9522
    @etenageswararao9522 วันที่ผ่านมา +1

    Super song anna 1:54

  • @SiddiPoshetty
    @SiddiPoshetty 17 ชั่วโมงที่ผ่านมา

    నిజం అన్న

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 วันที่ผ่านมา +4

    అది గోరటి వెంకన్న గారి పాటకు డబ్బింగ్ అన్న 😂🥰

  • @rayalakrishna6571
    @rayalakrishna6571 5 ชั่วโมงที่ผ่านมา

    ఇవి మాటలు అన్ని బంద్ చేసి ఇప్పటికైనా చదువులో ముందంజలో ఉండి ఉద్యోగాలకు ప్రిపేర్ కాండీ

  • @krishnap3628
    @krishnap3628 วันที่ผ่านมา

    Superb 👍

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 8 ชั่วโมงที่ผ่านมา

    మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులంతా వాళ్లే, పొలాలు ఫ్యాక్టరీలు జాతీయ ఉత్పత్తులు, విద్య వైద్య రంగాలు ఉద్యోగవకాశాలు, అన్నిటిలో ముందు వాళ్లే ఓట్లు మాత్రమూ మనవే.
    -------------------------
    కళ్ళు తెరిచి చూడు.వర్గీకరణ నిజంగా జరిగేదే అయితే, జరిగి తీరుతుంది.కానీ అది జరగదని తెలిసే,ఈ లక్ష డప్పుల చప్పుళ్లు అనుకోవాలా?

  • @kamidrisrikanth834
    @kamidrisrikanth834 วันที่ผ่านมา +4

    కవులకు కళాకారులకు కులాన్ని అంతగడుతున్నారు ... తెలంగాణ రాష్ట్రంలో

  • @dumalarichithadhyasri4665
    @dumalarichithadhyasri4665 19 ชั่วโมงที่ผ่านมา

    Anna thaggedheeee ledhuleeeee jai ABCD

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 5 ชั่วโมงที่ผ่านมา

      ఆడుక్కొని brathakandi

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 12 ชั่วโมงที่ผ่านมา

    Jai. BHEEM😂😢😮😅😊🤣😂😅😢😂😭🤣😂😅🥰😘😍🥳🥳

  • @strenuousnoonesreenu476
    @strenuousnoonesreenu476 วันที่ผ่านมา +6

    జాతుల కోసం పోరాటం చేసిన అంబేడ్కర్ ఎక్కడ ఈీయనెక్కడ.

  • @prakshkotte6205
    @prakshkotte6205 19 ชั่วโมงที่ผ่านมา

    How much taken Ramanarsaiah

  • @karresammaiah6631
    @karresammaiah6631 วันที่ผ่านมา

    1.ABCD వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబందించినది.
    2. రాష్ట్ర విభజన ద్వారా రెండు రాష్ట్రాల ఆవిర్భావo జరిగింది.
    3. రెండు రాష్ట్రాల SC సామాజిక వర్గాలలో వైత్యాసం వుంది.
    4. ABCD వర్గీకరణ లో కొన్ని సామాజిక వర్గాలు తెలంగాణ లో లేవు.
    5. ABCD వర్గీకరణ ప్రారంభం దశనుండి ఇప్పడి వరకు ఎన్నో సామాజిక మార్పులు జరిగాయి.
    6. అప్పటి వర్గీకరణ లో సామాజిక పునాది. ఇప్పటి న్యాయ స్థానం తీర్పు లో " ఆర్ధిక " / క్రీమి లేయర్ " పునాది.
    7. ఇప్పుడు వర్గీకరణ చట్టం " A- SC లలో పేదవాళ్ళు. B- SC లలో అభివృద్ధి చెందిన వారు గా అమలు కావాలి.

  • @moneymanohar212
    @moneymanohar212 วันที่ผ่านมา +4

    నీ మొఖం రామనర్సయ్య

  • @chinrambalakrishna1385
    @chinrambalakrishna1385 วันที่ผ่านมา +3

    నువ్ హాస్పిటల్ లో చస్తుంటే నిన్ను ఎవరు దగ్గరుండి నీకు హాస్పిటల్ లో చెప్పి నీకు ఎవరు చేసారు నర్సన్న...

  • @Naveen.rider143
    @Naveen.rider143 11 ชั่วโมงที่ผ่านมา

    ✅✅✅✅✅

  • @praveenbarkunti2426
    @praveenbarkunti2426 15 ชั่วโมงที่ผ่านมา

    Jai madhiga Jai MRPS

  • @karresammaiah6631
    @karresammaiah6631 วันที่ผ่านมา

    1.SC, ST, BC& MIN లు విద్య & ఉద్యోగం లో open category లో పోటీపడుతున్నారు.
    2. అందుకే రిజర్వేషన్ అమలులో ఇబ్బంది అవుతున్నది.
    3. ఈసారి local body election లో General స్థానం లో పోటీపడాలి.
    4. అప్పుడే అంబేద్కర్ ఆశయం సాధనంలో /రాజ్యాధికారంలో మనం పాత్ర ముఖ్యం అవుతుంది.

  • @dumalarichithadhyasri4665
    @dumalarichithadhyasri4665 19 ชั่วโมงที่ผ่านมา

    Jai bheem jai madhiga

  • @VenkateshVenky-e9j
    @VenkateshVenky-e9j วันที่ผ่านมา +7

    హద్దుదాటినవ్ రాంనర్సయ్య

  • @ybalarajuybalaraju3914
    @ybalarajuybalaraju3914 วันที่ผ่านมา

    jai bheem jai bharat jai madiga jai mkm jai adi jambhu jai ambedkar jai gidde ram narsayya

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic วันที่ผ่านมา

    💐🎉✊

  • @strenuousnoonesreenu476
    @strenuousnoonesreenu476 วันที่ผ่านมา +11

    రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలనుకుంటున్నది మాలలైతే,రాంగ్ రూట్ వెళ్ళాలనేది మీరైతిరి.

    • @PERIYAR91
      @PERIYAR91 วันที่ผ่านมา

      తప్పు ,
      రాజ్యాంగ బద్ధ వర్గీకరణ సభలు పెట్టండి,వర్గీకరణ వ్యతిరేక సభలు ఎందుకు పెడుతున్నారు.
      అంటే కడుపులో కత్తులు నోట్లే బెల్లాలు.
      వర్గీకరణ న్యాయం అయినప్పుడు కలిసి పార్లమెంట్లో బిల్లు పెట్టమని కొట్లాడాలి.
      వ్యతిరేక సభలు పెట్టీ సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు.

    • @strenuousnoonesreenu476
      @strenuousnoonesreenu476 7 ชั่วโมงที่ผ่านมา

      @@PERIYAR91 విజయం సాధించారు సంబరాలు చేసుకున్నా మాలలు మాట్లాడలేదూ,రా రా బయటకు రా అని పిలిిస్తివి మరి రాకుంటే ఇంకేమంటారో అని నిజాలను తెలియజేయడానికి ఒక్క మీటింగ్ పెడితే భయపడుతున్నారు,మీలాగా మీతో నాటు మీటింగ్ లు పెడతే ఎన్ని మారణహోమాలు చేసేటోల్లో మాదిగోల్లు.

    • @PERIYAR91
      @PERIYAR91 7 ชั่วโมงที่ผ่านมา

      @strenuousnoonesreenu476 అన్నా 30 సంవత్సరాల ఉద్యమంలో ప్రాణాలు అర్పించారు కానీ ఎవరి మీద దాడి చేయలేదు.అంబేద్కర్ గారు చూపించిన శాంతియుత మార్గంలోనే జరిగింది ఉద్యమం.ఎన్ని ఏండ్లు అయినా తల్లిదండ్రుల ఆస్తి పిల్లలు పంచుకున్నట్టే మన తండ్రి అయిన అంబేద్కర్ ఇచ్చిన ఆస్తి అయిన రిజర్వేషన్ అందరికీ సమానంగా పంచుకోవాలి.ఎవరో ఏదో అన్నారని జాతిని మొత్తం తప్పు పట్టకూడదు. రిజర్వేషన్ పరంగా విడిపోయినా ఎప్పటికైనా అన్నదమ్ములమే.

  • @jangalakondalarao7985
    @jangalakondalarao7985 14 ชั่วโมงที่ผ่านมา

    మరో మణిపూర్ చేయనుకుంటున్నారా ,

  • @RajuLadu
    @RajuLadu วันที่ผ่านมา

    Creze ram narsaiah jai bheem jai malla

  • @bhaskaraoneelam3362
    @bhaskaraoneelam3362 วันที่ผ่านมา +14

    ఏరా గిద్దె రామ నరసయ్య జయరాజు అన్నను అంటున్నావు ఏందిరా

    • @maheshnallagatla5327
      @maheshnallagatla5327 วันที่ผ่านมา

      Mari evarni anali ra, Ra ane samskaram enti ra

    • @ashokbaja-v4k
      @ashokbaja-v4k 6 ชั่วโมงที่ผ่านมา

      @@maheshnallagatla5327 గిద్దె గాడు మంచానా పడితే కాపాడింది గద్దర్ జయరాజు వారు ఎవరు వీడు అప్పుడు నన్ను కాపాడారు అన్నాడు వారిది ఏకులం గోర్జామ్ ఉంటేశావాలి కొడుకులు

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 5 ชั่วโมงที่ผ่านมา

      దమ్ముంటే పోయి పార్లమెంట్లో chesukondira..చేసేది ఎవరు ఆపేది ఎవర్ర,..నిజంగా ఏం manushulura...

    • @yhanmanthu714
      @yhanmanthu714 4 ชั่วโมงที่ผ่านมา

      కచ్చితంగా anatamum రా లత్తుకొర్ కొడుకులు లారా

    • @thinknaturaldonatural4141
      @thinknaturaldonatural4141 3 ชั่วโมงที่ผ่านมา

      Kukkala aravadam endhuku parliament lo chettam cheyyali ledha article 341 savarana cheyyali.e rendu jaragali ante 7baya rastala vallu angikarichali ikkada vargikarana kavali antaru Mee madhigalu up,mp,bihar lo vadhu antaru Mee madhigalu .Ela vasthundhi chettam .artham chesukoni aravandiraa ​@@maheshnallagatla5327

  • @ramjiy9840
    @ramjiy9840 วันที่ผ่านมา +2

    Gidhe రామ్ నర్సయ్య నువ్వు పొగిడి thepogudu కానీ దళిత జాతి ద్రోహి మంద బుద్ధి మంద కృష్ణ ను అభినవ Ambedkar అని matladaku. ని లాంటి వాళ్ల కు అసలు అర్హత లేదు. ప్రతి తెలివి తక్కువ దద్దమ్మ లు మాల లు మీద పడి edwatum, పైన బాబా సాహేబ్ పోలిక లు కొద్దిగా అయినా షోయ ఉండాలి. నోరు నాలిక ఉంది కదా అని ఏది madithe అది mtladavadhu. సిగ్గు ఉండాలి బాబా సాహేబ్ వారసులు అని చెప్పుకోవడం నికి. ఒక 4th క్లాస్ వాడి తెలివి తేట లకు దాసోహం. మీకు చేతకాని దద్దమ్మ లు. దమ్ముంటే మోడీ ని అడిగి పార్లమెంటులో పెట్టి ఆర్టికల్స్ 341 ని సవరించి ఎంజాయ్ చేయండి ఎవరు కి అభ్యంతరం లేదు. అంతే గాని manuvada ల తొత్తు గా మారి వర్గీకరణ అంటే రాజ్యాంగం వ్యతిరేక తీర్పు ను ఖచ్చితంగా వ్యతిరేక kisthamu. మీరు తల క్రింది కాళ్లు పై కి పెట్టిన కాదు.

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา +3

    వర్గీకరణ వద్దు అంటే అసహనానికి గురౌతున్నారు. వర్గీకరణ కావాలని అందరూ అడగడం లేదు

  • @SmilingRedRose-is2qv
    @SmilingRedRose-is2qv วันที่ผ่านมา +8

    వర్గీకరణ చేసేది మాలోలు కాదు రా..govt..fight govt.. మైండ్ లేదురా మీకు

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 5 ชั่วโมงที่ผ่านมา

      వాళ్ళకి mindlekane..ఏడుస్తున్నారు

  • @e.srinivas1164
    @e.srinivas1164 วันที่ผ่านมา

    ✊👏

  • @chinrambalakrishna1385
    @chinrambalakrishna1385 วันที่ผ่านมา +3

    ఎంత తీసుకున్నావే నర్సన్న.ఇలా మాట్లాడటానికి పడటానికి..

    • @BathinaSudhakar-j1v
      @BathinaSudhakar-j1v 19 ชั่วโมงที่ผ่านมา

      జయరాజు న్యాయసూత్రానికి వెతిరెకి
      గిద్ద రామ్నరసయ్య సామాజిక కళలకారుడు ఏబీసీడీ వర్గీకరణకు
      పాట పడుతున్నాడు.
      జైమాదిగ

  • @kandelliravikanth1878
    @kandelliravikanth1878 วันที่ผ่านมา +1

    Odiyamma...manaki recordings akkarledu...dappu daruvu chalu...❤

  • @tharunanamalla6457
    @tharunanamalla6457 14 ชั่วโมงที่ผ่านมา

    గద్దర్ అన్న పాట లేనిది నీ ఒక్క ఇంటర్వ్యూ చుపియ్యి నువ్ kuda మాట్లాడ్తున్నావు మాలల గురించి మాలోని పాట లేనిది నీ interview ఉండదు

  • @krishnac76
    @krishnac76 16 ชั่วโมงที่ผ่านมา +1

    నేను BC బిడ్డను సపోర్ట్ చేస్తున్నాను, BC లో ABCD ఉన్నపుడు SC లో కూడా ఉండాలే, all the best సోదరులకు

    • @BathinaSudhakar-j1v
      @BathinaSudhakar-j1v 15 ชั่วโมงที่ผ่านมา

      Thank anna

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 14 ชั่วโมงที่ผ่านมา +1

      తమ్ముడు..నీ బీసీ లో abcdlu ,..రాజ్యాంగంలో ఎస్సీ లకి adcdlu చేయమని లేదు.అండ్ రిజర్వేషన్ untouchability tho వచ్చింది

  • @ravi2708
    @ravi2708 14 ชั่วโมงที่ผ่านมา

    jai bheem anna

  • @RBP48
    @RBP48 วันที่ผ่านมา +1

    వాడు కూడా, అభినవ అంబేద్కర్ హహీనడ

  • @varapalleharikrishna6624
    @varapalleharikrishna6624 18 ชั่วโมงที่ผ่านมา

    మాదిగ రాంనర్సయ్య నువ్వు మాల కుల ద్వేషవీ..... నువ్వు సింగర్ కు అనర్హుడివి...

  • @moneymanohar212
    @moneymanohar212 วันที่ผ่านมา +3

    ద్వేషాలు పెంచకుండ పడుకో రా రామ నర్సయ్య

  • @nagaiahg8390
    @nagaiahg8390 วันที่ผ่านมา

    Jai madiga

  • @VennelaTunes-
    @VennelaTunes- 14 ชั่วโมงที่ผ่านมา

    హలో గిద్దె రామ్ నరసన్న మీరు గొప్ప రచయిత గొప్ప సింగర్ కావచ్చు కానీ డప్పు అంటే మీ సొంతం కాదు మీ పెండ్లి డప్పు కొట్టే సావు డబ్బు కొట్టే కళాకారులు కొట్టే డబ్బుకు పొంతన ఎలా ఉంటది గొల్ల అయిన కొడతాడు ధూమ్ ధామ్ లో మాల అయిన కొడతాడు చాకలి అయిన కొడతా డు ప్రతి సబ్బండ మైన వర్గం కొడుతుంది ఆలోచన చెయ్యు ఒక గోరేటి వెంకన్న జరాజన్నగొప్ప రచయితలను కించపరచకుండా నువ్వు ఒక రచయితవే ఆలోచించుకో

  • @ChLalappa
    @ChLalappa วันที่ผ่านมา

    Gide.nrsaih.meku.ambethkr.rasena.rajngam.meda.namkamuledur.narsaih.nenu.malavaretho.kalvamane.evaduchepindura.chathanacoduka

  • @RajaAvula-j7w
    @RajaAvula-j7w 16 ชั่วโมงที่ผ่านมา

    Meetone modalauvvali marpu sar

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 วันที่ผ่านมา +2

    వర్గీకరణ ఖచ్చితంగా ఆగుతుంది రాజ్యాంగ విరుద్ధంగా చేస్తే

  • @chinrambalakrishna1385
    @chinrambalakrishna1385 วันที่ผ่านมา +1

    మాదిగ మేధవులు చదివినవారు... మరి దీనికి ఎక్కడ సపోర్ట్ గా కనపించట్లే...

  • @merimpureshotham7387
    @merimpureshotham7387 วันที่ผ่านมา +2

    నీకు రేవంత్ రెడ్డి బిక్షం వేసుంటే సరిపోయేది,,,,, నీ కడుపు సల్లగుండేది. నాకు డౌటే నువ్వు ఇంక సక్కగుండవ్.

  • @mothkupallyganesh5678
    @mothkupallyganesh5678 วันที่ผ่านมา

    Jai madhiga

  • @hitanshivideochannel4046
    @hitanshivideochannel4046 วันที่ผ่านมา

    2014 నుండి 2023 వరకు SC corporation data tiskoooo raa nayana... Avvaru tindipothulu loo telstadi...

  • @subbug1263
    @subbug1263 วันที่ผ่านมา

    No.vargikarana

  • @jangalakondalarao7985
    @jangalakondalarao7985 14 ชั่วโมงที่ผ่านมา

    మందకృష్ణ అల్లుడు ఏమి కులము కంచం పొత్తు, వియ్యం పొత్తు లేదా ఎందుకు అన్ని అబద్దాలు చెపుతారు

  • @sammaiahjogula-ew3st
    @sammaiahjogula-ew3st 19 ชั่วโมงที่ผ่านมา

    గిద్దె రామ్ నరసన్న కళాభివందనాలు మీకు మాలలు మీది ఏం గుంజుకున్నా రే మాలలకు మాదిగలకు సంబంధం ఏంది మాలల పై విషం కక్కుతున్నారు మీకే వస్తే అనే మాటలు అనాలంటే మేము కూడా అనగలం కానీ రాజ్యాంగం కల్పించిన హక్కులను ఫాలో అవుతున్న మే

  • @yalalaray3233
    @yalalaray3233 วันที่ผ่านมา +1

    Orey rechgottodu

  • @ashokbaja-v4k
    @ashokbaja-v4k 19 ชั่วโมงที่ผ่านมา

    గాయకులు మీరు అంటే గౌరవం ఉంది కానీ పోరంబోకు మంద కృష్ణ గాడు అభినవ అంబేద్కర్ ఏంటిరా వ్యధవాలారా

  • @prakshkotte6205
    @prakshkotte6205 19 ชั่วโมงที่ผ่านมา

    No commonsense to Ramanarsaiah

  • @rowdyruthik3753
    @rowdyruthik3753 11 ชั่วโมงที่ผ่านมา

    పోయి మంద కృష్ణ అన్నాను అడుగు అన్న ఎం పోత్తు0దో చెప్పుతాడు వాళ్ళ బిడ్డెను చేస్కోందీ మల అతనే కదా.... ఇంకా ఎం నిరూపించాలి....... ఇంకా ఎన్ని రోజులో ఈ రప రాప ఆ వర్గీకరణ ఏదో తొందరగా జర్గుతే పోప్ వుండు

  • @gowthambantumelli8904
    @gowthambantumelli8904 วันที่ผ่านมา

    పాపం

  • @yatamallesh695
    @yatamallesh695 4 ชั่วโมงที่ผ่านมา

    Anna miru rss stho mosa pothinaru please

  • @RamuGudla
    @RamuGudla วันที่ผ่านมา

    Manda karis ha pata lut appudiujaimala

  • @sankarj966
    @sankarj966 วันที่ผ่านมา

    Upakulalaku 1% reservation idekkadi nyayam

    • @parusharameera674
      @parusharameera674 วันที่ผ่านมา

      400000 జనాభా కి 1%బ్రదర్.

    • @sankarj966
      @sankarj966 วันที่ผ่านมา

      1% ivvaka pothe enti

  • @varapalleharikrishna6624
    @varapalleharikrishna6624 18 ชั่วโมงที่ผ่านมา

    వేస్ట్ సింగర్....