2 రకాల మామిడికాయ పచ్చళ్ళు | 2 Types of Mango Pickles

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 มี.ค. 2024
  • 2 రకాల మామిడికాయ పచ్చళ్ళు | 2 Types of Mango Pickles ‪@HomeCookingTelugu‬
    #avakaya #mamidikayapachadi #mangopickle
    మామిడికాయ తొక్కు పచ్చడి | Mamidikaya Thokku Pachadi | How to Make Mango Pickle
    తయారుచేసే విధానం
    ఒక పాన్లో ఆవాలు, మెంతులు కలిపి నూనె లేకుండా వేయించి, మెంతులు రంగు మారిన తరువాత చల్లార్చి, మిక్సీలో వేసి, మెత్తటి పొడి పట్టుకోవాలి
    ఒక పాన్లో నువ్వుల నూనె వేసి వేడి చేసి, అందులో ఆవాలు వేసి వేయించాలి।
    ఆవాలు చిటపటలాడిన తరువాత, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసి పొయ్యి కట్టేసుకోవాలి
    ఇప్పుడు పసుపు, ఇంగువ, కరివేపాకులు వేసి బాగా కలుపుకోవాలి
    తాలింపుని చల్లారనివ్వాలి
    మామిడికాయల తొక్కు తీసేసి, తురుముకోవాలి
    వీటిని ఒక బౌల్లో వేసి, ఎండుకారం, ఉప్పు, ఆవాలు మెంతుల పొడి వేసి, అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి
    చల్లారిన తాలింపుని మామిడికాయ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి
    దీన్ని కనీసం ఒక గంటసేపు పక్కన పెట్టుకున్న తరువాత వాడుకోవచ్చు
    ఈ పచ్చడిని ఒక ఎయిర్-టైట్ డబ్బాలో ఉంచుకోవచ్చు
    అప్పటికప్పుడు పెట్టుకుని తినే పెళ్లిళ్ల స్టైల్ ఆవకాయ | Instant Cut Mango Avakaya
    కావలసిన పదార్థాలు:
    ఆవాలు - 1 టీస్పూన్
    మెంతులు - 1 టీస్పూన్
    మామిడికాయ - 1 (చిన్నగా తరిగినది)
    కారం - 4 టేబుల్స్పూన్లు
    ఉప్పు - 2 టేబుల్స్పూన్లు
    నువ్వుల నూనె - 1 / 2 కప్పు
    ఆవాలు - 1 టీస్పూన్
    వెల్లుల్లి రెబ్బలు - 10
    ఎండుమిరపకాయలు - 3
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    కరివేపాకులు
    Mangoes are in season and it is fun to make spicy and yummy pickles with them to store them for a longer time and enjoy whenever we want. In this video, you can see the preparation of mamidikaya thokku pachadi which is made with grated raw mango and the other is wedding style mamidikaya mukkala pachadi which is made with small raw mango pieces. Watch the full video to get perfect measurements and try the pickles this summer with fleshy raw mangoes. Let me know how they turned out for you guys in the comments below. You can enjoy these with rice, curd rice or any dish you like.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    TH-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 16