2 రకాల చికెన్ బిర్యానీలు | 2 Types of Chicken Biryanis |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ส.ค. 2024
  • 2 రకాల చికెన్ బిర్యానీలు | 2 Types of Chicken Biryanis | ‪@HomeCookingTelugu‬
    #biryani #ChickenBiryani #biryanirecipe
    Other Biryani Recipes Link:
    Gongura Chicken Biryani - • గోంగూర చికెన్ బిర్యానీ...
    Mughalai Dum Biryani - • బిర్యానీలలోనే ది బెస్ట...
    Chicken Tikka Biryani - • పక్కా కొలతలతో రెస్టారె...
    Chapters:
    Promo: 00:00
    Fried Chicken Biryani: 00:21
    Malabar Chicken Biryani (Kerala Chicken Biryani): 09:03
    తయారుచేయడానికి: 30 నిమిషాలు
    వండటానికి: 1 గంట 20 నిమిషాలు
    సెర్వింగులు: 6 - 7
    గరం మసాలా పొడి చేయడానికి కావలసిన పదార్థాలు:
    యాలకులు - 4
    దాల్చిన చెక్క - 2 ముక్కలు
    లవంగాలు - 5
    అనాసపువ్వులు - 2
    మిరియాలు - 1 / 2 టీస్పూన్
    జాజికాయ
    జాపత్రి
    సోంపు గింజలు - 1 టీస్పూన్
    షాజీరా - 1 టీస్పూన్
    కాశ్మీరీ ఎండుమిరపకాయలు - 2
    గార్నిష్ చేయడానికి కావలసిన పదార్థాలు:
    వేయించడానికి సరిపడా నూనె
    ఉల్లిపాయలు - 2 (పొడవుగా తరిగినవి)
    జీడిపప్పులు - 1 కప్పు
    కిస్మిస్లు - 1 / 2 కప్పు
    చికెన్ మసాలా చేయడానికి కావలసిన పదార్థాలు:
    నెయ్యి - 1 / 4 కప్పు
    ఉల్లిపాయలు - 4 (పొడవుగా తరిగినవి)
    వెల్లుల్లి పేస్టు - 1 1 / 2 టేబుల్స్పూన్లు
    అల్లం పేస్టు - 1 1 / 2 టేబుల్స్పూన్లు
    పచ్చిమిరపకాయ పేస్టు - 2 టేబుల్స్పూన్లు
    పసుపు - 1 / 2 టీస్పూన్
    ఉప్పు - 2 టీస్పూన్లు
    గరం మసాలా పొడి
    టొమాటోలు - 3 (చిన్నగా తరిగినవి)
    పెరుగు - 1 / 2 కప్పు
    పుదీనా ఆకులు
    తరిగిన కొత్తిమీర
    వేయించిన ఉల్లిపాయలు
    కొబ్బరి పాలు - 2 టేబుల్స్పూన్లు
    అన్నం ఉడికించడానికి కావలసిన పదార్థాలు:
    చిట్టి ముత్యాలు బియ్యం - 2 కప్పులు
    నెయ్యి - 2 టీస్పూన్లు
    మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అనాసపువ్వు)
    నీళ్లు - 3 1 / 4 కప్పులు
    ఉప్పు - 1 టీస్పూన్
    బిర్యానీను దమ్ చేయడానికి కావలసిన పదార్థాలు:
    చికెన్ మసాలా
    బిర్యానీ అన్నం
    నెయ్యి - 1 టీస్పూన్
    తరిగిన కొత్తిమీర
    పుదీనా ఆకులు
    వేయించిన ఉల్లిపాయలు
    వేయించిన కిస్మిస్లు
    వేయించిన జీడిపప్పులు
    గరం మసాలా పొడి
    కుంకుమపువ్వు నీళ్ళు
    ఫ్రైడ్ చికెన్ బిర్యానీ కావలసిన పదార్థాలు:
    చికెన్ - 1 1 ./ 2 కిలోలు
    1 నిమ్మకాయ రసం
    పసుపు - 1 టీస్పూన్
    ఉప్పు - 2 టీస్పూన్లు
    కారం - 3 టేబుల్స్పూన్లు
    నీళ్లు - 2 టీస్పూన్లు
    నెయ్యి - 2 టీస్పూన్లు
    జీడిపప్పులు
    నూనె - 3 టేబుల్స్పూన్లు
    ఉల్లిపాయలు - 3 (పొడవుగా తరిగినవి)
    నూనె - 2 టేబుల్స్పూన్లు
    నీళ్లు - 1 కప్పు
    నూనె - 6 టేబుల్స్పూన్లు
    చికెన్ మసాలా చేయడానికి కావలసిన పదార్థాలు:
    ఉల్లిపాయలు - 6 (పొడవుగా తరిగినవి)
    కరివేపాకులు
    అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టేబుల్స్పూన్లు
    టొమాటోలు - 8
    పచ్చిమిరపకాయలు - 2
    పసుపు - 1 / 2 టీస్పూన్
    ధనియాల పొడి - 2 టేబుల్స్పూన్లు
    మిరియాల పొడి - 1 టీస్పూన్
    గరం మసాలా పొడి - 2 టీస్పూన్లు
    ఉప్పు - 1 టీస్పూన్
    వేయించిన చికెన్
    వేయించిన ఉల్లిపాయలు
    తరిగిన కొత్తిమీర
    అన్నం వండటానికి కావలసిన పదార్థాలు:
    నెయ్యి - 2 టీస్పూన్లు
    మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, బిర్యానీ ఆకులు, సోంపుగింజలు)
    బాస్మతీ బియ్యం - 2 కప్పులు (30 నిమిషాలు నానపెట్టినది)
    నీళ్లు - 3 కప్పులు
    ఉప్పు - 1 టీస్పూన్
    నెయ్యి - 1 టేబుల్స్పూన్
    Biryanis are loved by many and particularly chicken biryanis are most sought after for non-vegetarians. There are many types of chicken biryani but in this video, you all can see two types of yummy chicken biryanis, one is Malabar style and the second one in Andhra Style Fry Piece Chicken Biryani. Malabar chicken biryani is full of different spices and a rich aroma whereas the Andhra fry piece chicken biryani has the fried chicken/fry piece chicken curry cooked separately and then combined with rice. Watch this video till the end to see how to make chicken biryani at home easily and try the recipes. Let me know which one you all like the most.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    TH-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 20

  • @user-lf2cr5zj2p
    @user-lf2cr5zj2p 4 หลายเดือนก่อน +1

    ❤ super

  • @rajanisgoodlife5771
    @rajanisgoodlife5771 4 หลายเดือนก่อน

    Nenu ilane chestanu andi

  • @revathijanakiram8211
    @revathijanakiram8211 4 หลายเดือนก่อน

    Yummy mam
    🎉🎉🎉

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 หลายเดือนก่อน

      Thank you revathi garu💖😇🤗

  • @radhap8189
    @radhap8189 4 หลายเดือนก่อน

    Aduka yapudu me recipe lo egg dum biryani chyse chicken curry chicken fry sapreat ga chyshanu EE sare ee biryani lu try chyshanu TQ mam🙏❤

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 หลายเดือนก่อน

      Super andi pls try and let me know 😇💖🤗

  • @pdlmadhavi382
    @pdlmadhavi382 4 หลายเดือนก่อน

    Super mam Thank you for showing d yummy nv recipe

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 หลายเดือนก่อน

      Most welcome madhavi garu💖😍🤗

  • @dekkathaumamaheswari8923
    @dekkathaumamaheswari8923 4 หลายเดือนก่อน

    😋😋😋 yummy biryani recipe ❤❤❤madam 👌 👌👌👌

  • @radhap8189
    @radhap8189 4 หลายเดือนก่อน

    Nanu yapudu chicken tho kalipe biryani chyli atta byamu rice sarega cook avuthudo lado chicken cook avaddu ani byamu

  • @maryabrahammoses9417
    @maryabrahammoses9417 4 หลายเดือนก่อน

    Have you load the same recipe in tamil

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 หลายเดือนก่อน

      th-cam.com/video/qDbtInOuKLY/w-d-xo.htmlsi=xeZahOSy3y2BrojN thalassery chicken biryani
      th-cam.com/video/ZphMFwjkOZk/w-d-xo.htmlsi=hE0weFqqHnHXAsRf fried chicken biryani

  • @rajanikumaripenumala6367
    @rajanikumaripenumala6367 4 หลายเดือนก่อน

    hi madam garu ❤ super andi 😋😋🤤🤤 yummy yummy to day night ki chesthanu Akka

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  4 หลายเดือนก่อน

      Sure rajani garu ela undo cheppandi😍💖🤗

  • @user-hi5xg9zb3v
    @user-hi5xg9zb3v 4 หลายเดือนก่อน

    If you want to popular in this segment use 100% Telugu words because 5% people only understand your English in Andhra Pradesh