Revenue employees ,ప్రజలకు సమస్యలుంటే వాళ్లని ప్రలోభ పెడతారాని భవిస్తారు సమస్యలు తగ్గాలని అనుకోరు. క్రుత్రీమ సమస్యలు శ్రుష్టించె రెవెన్యూ ఉద్యోగులు ని భాద్యులని చేయాలి.
మంచి విషయాలు ఓపికగా వివరించినందుకు, ధన్యవాదములు సర్. 🌹ఈ చట్టం పై చిన్న బుక్లేట్ తయారు చేసి రెవిన్యూ మరియూ సర్వే సిబ్బందికి మరియూ ప్రజలకు బుక్లేట్ యొక్క పేపర్ కాపీ మరియూ సాఫ్ట్ కాపీ తయారు చేసి విశ్రుతంగా ప్రచారం చేయాలి 🙏. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉన్నది కనుక తప్పులు లేకుండాను, వేగంగాను చేయవచ్చును, అలానే ప్రజలలో అవగాహన కల్పించడానికి కూడా టెక్నాలజీ ఉపయోగించుకోవాలి 🙏
I don't think there's any title guarantee scheme in ap . They r only surveying the land and still many disputes remain unresolved. It is premature to talk of any guarantee
Sir namaste, please let me know that this act is also applicable to AP, Schedule areas or not, as 1/70 ,2/70 acts are here, is there any benefit to BC's in the agency areas areas
As clearly mentioned by you there will be a spate of disputes with regard to the entries in the Title Register and in the process of land survey which is directly proportionate to the awareness of the land owners. That means, if more people assert their rights it is likely to generate more disputes. The Tribunal which is entrusted with the duty of resolving the disputes should proactively make available the details of the dispute like the survey number, extent and the parties to the dispute in public domain as envisaged under Section 4 of the RTI Act. This is necessary to arrest the possibility of multiplicity of disputes, if the lands get transferred to unwary purchasers during dispute resolution period. The need for the general public to resort to RTI Act in this regard to access information should be obviated. The details of the dispute should be available to the Registration Department so that necessary entries are endorsed in the Encumbrance Certificates.
అయ్య M R O office లో ఒక ఎంటర్ కి నెలల తరబడి తిరగాలి. ఒక తప్పు ఎంట్రీ సరిచేయాలంటే 2 సంవత్సరాలు సరిపోదు, 3సంవత్సరాలు సరిపోదు మళ్ళీ కోర్టు పోవడని వీలులేక అడుక్క తినాలి. ఇది మీరు చెప్పే అమోఘం మై చట్టం సారాసం. మీ లాంటి అనలిస్ట్ లకు పెద్ద నమస్కారం.
ఇది సరైనది కాదు. సార్ మిరుచెప్పేవాటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి తేడాలున్నాయి. రైతులను విచారించే పరిస్తితి, అవగాహన కల్పించే పరిస్థితులు చేయటంలేదు. గతంలో బలమున్నవారు అక్రమంగా ఆక్రమించుకున్న వారినితోలగించి న్యాయం చేయ లేకున్నారు. మాకున్న రెవిన్యూ వారు పెట్టిన సమస్యలు మీకు ఏర్పడితే మాబాద తెలుస్తుంది సార్. రాజకీయ, ఆర్థిక ,మంది బలం, అండ లేనివారికి సరైన న్యాయం జరుగుట లేదు.
🎉🎉🎉 Thanks Ayyaagaru 🙏 yes AP first india lo Jai Jagan sarkar varu 🙏🙏🙏🙏 Mana AP ki manchi prbhutwam varini Devude icharu.Devudu athyadhikamuga Deevinchunu gaka 🙏🙏🙏🙏🙏🙏🙏
What are the records based on which such title declared is question of fact - so everything is corruption so everything done for title declared is null and void.
హరికథలు వినడానికి బాగానే ఉంటాయి. ఆచరణ సమయంలోనే అసలు సమస్యలు బయల్పడగలవు. మన దేశంలో ప్రభుత్వ యంత్రాంగం యొక్క బాధ్యతా రాహిత్యానికి సరైన శిక్షలు లేవు, సరిగా చెప్పవలసి వస్తే అసలు లేనేలెవు అని అనుకోవచ్చును. డిపార్ట్మెంటు తరఫున చోటుచేసుకుంటున్న తప్పులకు ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యత వహించవలసిన అవసరం ఉండనే ఉండదు. అదే ఈ దేశపు పాలనా వ్యవస్థ ప్రత్యేకత. ప్రజల దౌర్భాగ్యం. భూయాజమాన్య హక్కుల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాలపరిమితితో కూడిన పరిష్కార మార్గాలను కానీ తరుణోపాయాలను కానీ చూపకుండా; కాలపరిమితితో కూడిన చట్టాలను అమలుచేయడానికి ఉపక్రమించడంలోనే పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం ఔతున్నది. ఆడవారికి చట్టసభలలో 33% రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఎక్కడా కనపడదే ఈ ఆతృత. అసలు లోపభూయిష్ఠంగా ఉన్న చట్టాలను రూపొందించాలనే తలంపే నీఛమైన తలంపని నా అభిప్రాయం. నిస్పక్షపాతంగా వ్యవహరించవలసి ఉండి తమ పాత్రను సక్రమంగా ఆ యా వ్యవస్థలు నిర్వహించడం సంభవించని సందర్భంలో/ అవినీతిమయమైన అధికార యంత్రాంగం వల్ల బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు తక్కువ. అంగబలం అర్థ బలం కలవానికే అప్పనంగా ఆస్థులు దక్కగలవు. అవి లేని బాధితులకు insurance దక్కే అవకాశం ఉండగలదేమో తెలియదు.
नमस्ते सर तेलंगाना आदिलाबाद जिला हमारा जमीन हमारी निर्मल जिले में इनाम जमीन में सांप हमारी 1980 में बेची है उसको हमारे पिताजी के चार भाई हमारे पिताजी नहीं बेचे तीनों भाई बेच के नाम जमीन हम आपको गुमराह कर रहे घूम घूम के परेशान हम लोगों पाटीदार हमारे पिताजी के पिताजी खाने वाले हैं पाटीदार में गंगूबाई पाटीदार है हमारे पिताजी पिताजी खाने वाले हैं पेट में हमको नहीं मिलता क्या कर हम बेचे नहीं डॉक्यूमेंट से आए नहीं वेजिटेबल के इनाम जमीन शाम को नहीं मिलता क्या शराब अभी तक हम घूम रहे हाई कोर्ट में वकील साहब परेशान कर रहा हूं सर क्यों ऐसा होता है सब हमको नहीं मिलता इस जीवन में न्याय नहीं मिलता अगर शाम को राय बताओ शर्म को कोई रानी राम को
శరత్ గారు తిరిగి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ని నడిపిస్తున్నారు.. మీకు చాలా థాంక్స్
భూమి సునీల్ గారికి నమస్కారములు 🙏💐
సునీల్ సార్ గారికి శుభాకాంక్షలు
Revenue employees ,ప్రజలకు సమస్యలుంటే వాళ్లని ప్రలోభ పెడతారాని భవిస్తారు సమస్యలు తగ్గాలని అనుకోరు. క్రుత్రీమ సమస్యలు శ్రుష్టించె రెవెన్యూ ఉద్యోగులు ని భాద్యులని చేయాలి.
Sir your phone number send me sir please
Good Information by Sunil Garu👌👍
Very good information sir thank you sir
Thank you for your valuable information sir
అక్రమంగా పక్కవాడి పొలం కొంత పట్టా చేసుకున్న వాల్ల సంగతేంటి
మొబైల్ ట్రిభ్యునల్ ఏర్పడితే మండలాలకు వెళ్లి ఆ మండలం పరిధిలోని భూ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తే రైతాంగానికి వెసులుబాటుగా ఉంటుంది.
Anna nijamga avute na peru marchukunta emi avavuuu
మంచి విషయాలు ఓపికగా వివరించినందుకు, ధన్యవాదములు సర్. 🌹ఈ చట్టం పై చిన్న బుక్లేట్ తయారు చేసి రెవిన్యూ మరియూ సర్వే సిబ్బందికి మరియూ ప్రజలకు బుక్లేట్ యొక్క పేపర్ కాపీ మరియూ సాఫ్ట్ కాపీ తయారు చేసి విశ్రుతంగా ప్రచారం చేయాలి 🙏. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉన్నది కనుక తప్పులు లేకుండాను, వేగంగాను చేయవచ్చును, అలానే ప్రజలలో అవగాహన కల్పించడానికి కూడా టెక్నాలజీ ఉపయోగించుకోవాలి 🙏
😮😮😮😮
😊😅😊😅😊 2:25 ❤😮😮😅❤❤❤😅😅😅😅😅😅
😊😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😊😊😊😊
😊😊😊😊😊
వ్యవసాయ భూముల record లను అన్నింటినీ రద్దుచేయాలని, కాల్చి బూడిద చేస్తే ఏ సమస్య ఉండదు.
Nice sir
This should be implement Hole country, because of there is no controversy in between former
Patta ichina salalu patta varike mottam ritan chayali appude next andariki bayam untadi
I don't think there's any title guarantee scheme in ap . They r only surveying the land and still many disputes remain unresolved. It is premature to talk of any guarantee
Sir namaste, please let me know that this act is also applicable to AP, Schedule areas or not, as 1/70 ,2/70 acts are here, is there any benefit to BC's in the agency areas areas
AP lo dwarakatirumala mandalm lo sarve eppudu chestaro cheppandi please
Supper
Court cases emaitundi sir
As clearly mentioned by you there will be a spate of disputes with regard to the entries in the Title Register and in the process of land survey which is directly proportionate to the awareness of the land owners. That means, if more people assert their rights it is likely to generate more disputes. The Tribunal which is entrusted with the duty of resolving the disputes should proactively make available the details of the dispute like the survey number, extent and the parties to the dispute in public domain as envisaged under Section 4 of the RTI Act. This is necessary to arrest the possibility of multiplicity of disputes, if the lands get transferred to unwary purchasers during dispute resolution period. The need for the general public to resort to RTI Act in this regard to access information should be obviated. The details of the dispute should be available to the Registration Department so that necessary entries are endorsed in the Encumbrance Certificates.
చిన్న సన్నకారు రైతులు కు ఇబ్బందులు లేకుండా చూడాలి
🙏
sir Telangana Lo eppudu sir sarve 💐💐🙏
అయ్య M R O office లో ఒక ఎంటర్ కి నెలల తరబడి తిరగాలి. ఒక తప్పు ఎంట్రీ సరిచేయాలంటే 2 సంవత్సరాలు సరిపోదు, 3సంవత్సరాలు సరిపోదు మళ్ళీ కోర్టు పోవడని వీలులేక అడుక్క తినాలి. ఇది మీరు చెప్పే అమోఘం మై చట్టం సారాసం. మీ లాంటి అనలిస్ట్ లకు పెద్ద నమస్కారం.
Central govt accept cheyaledu
Insurance insurance Insurance insurance But not '' Onsurance ''
ఇది సరైనది కాదు. సార్ మిరుచెప్పేవాటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి తేడాలున్నాయి. రైతులను విచారించే పరిస్తితి, అవగాహన కల్పించే పరిస్థితులు చేయటంలేదు. గతంలో బలమున్నవారు అక్రమంగా ఆక్రమించుకున్న వారినితోలగించి న్యాయం చేయ లేకున్నారు. మాకున్న రెవిన్యూ వారు పెట్టిన సమస్యలు మీకు ఏర్పడితే మాబాద తెలుస్తుంది సార్. రాజకీయ, ఆర్థిక ,మంది బలం, అండ లేనివారికి సరైన న్యాయం జరుగుట లేదు.
Yes sir ma land varasatua vachindi ippudu others name patta chesaru enni times mro rdo office ki vellina no result
🎉🎉🎉 Thanks Ayyaagaru 🙏 yes AP first india lo Jai Jagan sarkar varu 🙏🙏🙏🙏 Mana AP ki manchi prbhutwam varini Devude icharu.Devudu athyadhikamuga Deevinchunu gaka 🙏🙏🙏🙏🙏🙏🙏
జగన్ గారి రీ సర్వే బాగానే ఉంది. 2024 కి CM ఐతే భారత్ లోనే AP కి మంచి పేరు వస్తాది.
why the lawyers are denying the Act
What are the records based on which such title declared is question of fact - so everything is corruption so everything done for title declared is null and void.
సార్ మ బుమి కబ్జా చేశారు
హరికథలు వినడానికి బాగానే ఉంటాయి. ఆచరణ సమయంలోనే అసలు సమస్యలు బయల్పడగలవు. మన దేశంలో ప్రభుత్వ యంత్రాంగం యొక్క బాధ్యతా రాహిత్యానికి సరైన శిక్షలు లేవు, సరిగా చెప్పవలసి వస్తే అసలు లేనేలెవు అని అనుకోవచ్చును. డిపార్ట్మెంటు తరఫున చోటుచేసుకుంటున్న తప్పులకు ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యత వహించవలసిన అవసరం ఉండనే ఉండదు. అదే ఈ దేశపు పాలనా వ్యవస్థ ప్రత్యేకత. ప్రజల దౌర్భాగ్యం. భూయాజమాన్య హక్కుల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాలపరిమితితో కూడిన పరిష్కార మార్గాలను కానీ తరుణోపాయాలను కానీ చూపకుండా; కాలపరిమితితో కూడిన చట్టాలను అమలుచేయడానికి ఉపక్రమించడంలోనే పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం ఔతున్నది. ఆడవారికి చట్టసభలలో 33% రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఎక్కడా కనపడదే ఈ ఆతృత. అసలు లోపభూయిష్ఠంగా ఉన్న చట్టాలను రూపొందించాలనే తలంపే నీఛమైన తలంపని నా అభిప్రాయం. నిస్పక్షపాతంగా వ్యవహరించవలసి ఉండి తమ పాత్రను సక్రమంగా ఆ యా వ్యవస్థలు నిర్వహించడం సంభవించని సందర్భంలో/ అవినీతిమయమైన అధికార యంత్రాంగం వల్ల బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు తక్కువ. అంగబలం అర్థ బలం కలవానికే అప్పనంగా ఆస్థులు దక్కగలవు. అవి లేని బాధితులకు insurance దక్కే అవకాశం ఉండగలదేమో తెలియదు.
Sir secretariat nundi police laki phone chesi ma land ni sagu chesukuntunna vaarini memu emi cheyaleka potunnamu
Mana state lo prajalaku manchi jarige avakasam ledu
❤
Maa bhumini mro vro lu ammu kunnaru
Waste act adey porapatuna chusukoledu , leda bhumi owner ki theliyakunda evaranna marcheste appudu aa bhumi owner thana right vadulukovala
Ma land varasatua vachina third person ni nenu only one son
नमस्ते सर तेलंगाना आदिलाबाद जिला हमारा जमीन हमारी निर्मल जिले में इनाम जमीन में सांप हमारी 1980 में बेची है उसको हमारे पिताजी के चार भाई हमारे पिताजी नहीं बेचे तीनों भाई बेच के नाम जमीन हम आपको गुमराह कर रहे घूम घूम के परेशान हम लोगों पाटीदार हमारे पिताजी के पिताजी खाने वाले हैं पाटीदार में गंगूबाई पाटीदार है हमारे पिताजी पिताजी खाने वाले हैं पेट में हमको नहीं मिलता क्या कर हम बेचे नहीं डॉक्यूमेंट से आए नहीं वेजिटेबल के इनाम जमीन शाम को नहीं मिलता क्या शराब अभी तक हम घूम रहे हाई कोर्ट में वकील साहब परेशान कर रहा हूं सर क्यों ऐसा होता है सब हमको नहीं मिलता इस जीवन में न्याय नहीं मिलता अगर शाम को राय बताओ शर्म को कोई रानी राम को
Nice impermetion tnq sir..