కొత్త భూ చట్టంపై నిరసనలు ఎందుకు ? | Nelatalli | hmtv Agri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 357

  • @NagaRaju-pv6cv
    @NagaRaju-pv6cv ปีที่แล้ว +127

    M R O, R. I & V R O వీళ్ళు సరిగ్గా పని చేస్తే 5 నిమిషాల్లో సమస్య పరిష్కారం అవుతుంది....కానీ వారు సమస్యలు తీర్చరు . పట్టణాల్లో మరి ఎక్కువ సమస్యలు వీరు వల్లే కలుగుతున్నాయి...

    • @subbalakshmiyellaturu2485
      @subbalakshmiyellaturu2485 ปีที่แล้ว +8

      రెవిన్యూ, పోలీసులు, రిజిస్టర్ ఆఫీస్, ఎలక్ట్రికల్ వారు చాలా సిన్సియర్ గా పనిచేసారు అంటే మన దేశానికీ సిగ్గు చేటు, ఈ చటం రాజకీయ నాయకులు వర్తిస్తుంది.

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 ปีที่แล้ว +4

      కేజ్రివాల్ ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ వస్తె అనుక్షణం ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ఆప్రభుత్వం పనిచేస్తుంది.

    • @mohammadkhadarvali3424
      @mohammadkhadarvali3424 ปีที่แล้ว +15

      ముఖ్యం గా vro లను రద్దు చేయాలి.

    • @Kss159
      @Kss159 ปีที่แล้ว +2

      Revenue development is wanted Ely
      There are doing spelling mistakes. But finished the people.

    • @sivaramgorli3958
      @sivaramgorli3958 ปีที่แล้ว +2

      Meeru cheppina Vanni correct sir

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 10 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెప్పారు. అభనందనీయులు.

  • @subbutrayudu
    @subbutrayudu 11 หลายเดือนก่อน +21

    అధికారంలో వున్న వారు అధికారులు కలిసి భూములను కబ్జా చేసి సామాన్యులను తొక్కి చంపుతారు అయ్యగారు చదువుకున్న వారిలాగా వున్నారు ఆలోచించండి

  • @psri458
    @psri458 ปีที่แล้ว +26

    నేను వైఎస్ఆర్సీపీ కానీ ఇది ప్రమాదకరం బలమున్నవాడిదే రాజ్యం అవుతుంది RDO, జాయింట్ కలెక్టర్ వాళ్ళ చేతిలో అధికారం అంటే పేదొడు అయిపోయినట్టే

  • @RaviNRI
    @RaviNRI ปีที่แล้ว +50

    ఒక ఆఫీసర్ చేతిలో పెడితే, వాడ్ని భయపెట్టి, మభ్య పెట్టో, లంచం ఇచ్చో ఎదుటి వాళ్ళని బయపెట్టో రాపించుకో వచ్చ్చు.. కోర్టులు తప్పని సరిగా వుండాలి

    • @vallurupallivenkateswarara2164
      @vallurupallivenkateswarara2164 ปีที่แล้ว +3

      నాయవవసథ ను నిర్వీర్యం చేస్తూ చేపట్టిన కుట్ర ఈ చట్టం

    • @lawtelugu
      @lawtelugu ปีที่แล้ว

      Anna correct kani lawyer lu waste gallu kontha mandi andaru kadu

    • @apparaorao3300
      @apparaorao3300 11 หลายเดือนก่อน

      లాయర్లు సమస్యలు జటిలం చేస్తారు.
      వాయిదాలతో,వీపు వాచిపోద్ది.

    • @lawtelugu
      @lawtelugu 11 หลายเดือนก่อน

      @@apparaorao3300 yes andi lawyer lu baga
      Court lo lawyer
      Revenue lo vro

  • @sreeharirao8274
    @sreeharirao8274 ปีที่แล้ว +9

    డబ్బు, రాజకీయ బలమున్నవారికే సర్వే లో మేలుజరుగుతుంది. ఉద్యోగులలో భాధ్యత లోపిస్తుంది. కొందరు న్యాయవాదులు ఫీజు మీద వున్నద్యాస సమస్యని పరిష్కార విషయంలో ఉందుటలేదు.

  • @boyanagaraju4097
    @boyanagaraju4097 ปีที่แล้ว +25

    నమస్తేసార్ నా పేరు నాగరాజు అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం ఉద్దేహళ్ గ్రామంలో మా‌ తాతలు ఆస్తి కబ్జా చేసారు యం ర్ ఓ గారిని అడితే కోర్టుకు వెళ్లిండి అని అన్నారు రెవెన్యూ డివిజన్ కోర్టులో కేసు నమోదుచేసాము మరియు సివిల్ కోర్టులో కూడా కేసు నమోదు చేశాము మా ఆదారాలు ప్రాకారం టెంపర్వరి ఇన్జెకసన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది కాని ఆర్డర్ చెల్లదు అని మండల సర్వేర్ కబ్జా దారులకు అనుకూలంగా సర్వే చేసినాడు ఈ విషయం యం ర్ ఓ గారికి చెప్పినా పట్టించుకోలేదు సార్

    • @vudathanagarjun7260
      @vudathanagarjun7260 11 หลายเดือนก่อน +1

      Ituvanti dhaarunaalu ippudunna adhika saatham nunchi, ee kottha chattam valana 99 saathaaniki cheripothaayi.
      Anthe kaadhu 100 saathaaniki dhaarunaalu cheripothaayi.

    • @kareemshaik2773
      @kareemshaik2773 10 หลายเดือนก่อน

      అన్న కాబ్జా లు ఎక్కువ గా జరిగేదే MRO VRO గారి సహాయం తొ నే ఈ కాబ్జా లు జరిగేది అన్న

    • @kareemshaik2773
      @kareemshaik2773 10 หลายเดือนก่อน

      అన్న VRO ను సర్వేర్ను తుక్కుతుక్కుగా కొట్టితేనే అప్పుడు..కలెక్టర్ గారు వస్తారు పోలీస్ వాళ్ళు వస్తేనే నీకు న్యాయం జరుగుతుంది అన్న

    • @kareemshaik2773
      @kareemshaik2773 10 หลายเดือนก่อน

      అన్న నీకు అన్యాయం జరిగింది MRO VRO ద్వారా అని తెలుస్తుంది అన్న

  • @rajasekharbabu7384
    @rajasekharbabu7384 11 หลายเดือนก่อน +10

    ఈ విడియె కార్యక్రమానికి ధన్యవాదాలు వివాదము కలిగి నా వాటి పరిష్కారం అయన రిజిస్ట్రేషన్ ప్రభుత్వం దగ్గర వున్నప్పుడు కోర్టు కు వెళ్లకుండ కార్పొరేట్ వారి కి ప్రయోజనము కొరకు వచ్చిన చట్టం గా ఉన్నది అని అలాగే సామాన్య జనులు కు నష్టము అని లాయర్ల అభిప్రాయము గా
    వారు చెప్తున్నారు కరక్టేనా?

  • @palavalasadivakarapatro5450
    @palavalasadivakarapatro5450 11 หลายเดือนก่อน +7

    ఇప్పుడు ఉన్న చుట్టాలు బాగా నే ఉన్నాయి కదా. కొత్త చట్టాలు ఎల అవసరం ఏమిటి

  • @SatyanarayanaVanka-up3hs
    @SatyanarayanaVanka-up3hs ปีที่แล้ว +20

    అయ్యా మాకు తెలియకుండానే మా ఊరులో సర్వే జరిగింది ఎప్పుడు ఎలా జరిగిందో తెలియదు సార్

  • @mramesh4971
    @mramesh4971 11 หลายเดือนก่อน +7

    రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లు రీ సర్వే అంటారు గాని వాటి యొక్క ఉపయోగాలు, కలిగే ఇబ్బందులు ఎవరికీ కూడా అవగాహన లేదు, వాళ్లు చెప్పలేరు. దీనివల్ల పెద్ద తలనొప్పి పడింది. కొన్ని సంవత్సరాలు దీన్ని ఆపండి సర్..😢😢

  • @JKJR-i8j
    @JKJR-i8j ปีที่แล้ว +1

    Very good Analysis.. thankyou sir..thnx Hyderabad media Tv 🙏😂

  • @naidukvr5544
    @naidukvr5544 10 หลายเดือนก่อน +2

    మీ వాదన సరైంది కాదు సమస్యలు లంచగొండి పెరుగుతాది

  • @billamallikarjuna
    @billamallikarjuna ปีที่แล้ว +1

    Sir chalabagacheparu

  • @pillutlasrinivasarao7027
    @pillutlasrinivasarao7027 11 หลายเดือนก่อน +1

    Excellent your opinion

  • @नमामिनव्यभारतीम्

    నేనొక సన్నకారు రైతుని నాభూమి పావు ఎకరం తక్కువ వచ్చింది అడిగితే సమాధానం లేదు ఎందుకు ఈ సర్వే

  • @Kushal-c8l
    @Kushal-c8l ปีที่แล้ว +2

    నమస్తేసార్ Kadapa జిల్లా B Mattam మండలం Nagisettipalli గ్రామంలో మా‌ తాతలు ఆస్తి కబ్జా చేసారు యం ర్ ఓ గారిని అడితే కోర్టుకు వెళ్లిండి అని అన్నారు రెవెన్యూ డివిజన్ కోర్టులో కేసు నమోదుచేసాము మరియు సివిల్ కోర్టులో కూడా కేసు నమోదు చేశాము మా ఆదారాలు ప్రాకారం టెంపర్వరి ఇన్జెకసన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది కాని ఆర్డర్ చెల్లదు అని మండల సర్వేర్ కబ్జా దారులకు అనుకూలంగా సర్వే చేసినాడు ఈ విషయం యం ర్ ఓ గారికి చెప్పినా పట్టించుకోలేదు సార్

  • @sreeharirao8274
    @sreeharirao8274 ปีที่แล้ว +8

    రెవిన్యూ అధికారులలో , న్యాయవాది లలో కొందరిలో నీతి లోపిస్తున్నందున ఇబ్బందులు వస్తున్నాయి.

  • @rajuknr3343
    @rajuknr3343 11 หลายเดือนก่อน

    జగన్ గారు చాలా ప్రక్షాళనలు చెబట్టారు మామూలుగా రాజకీయ నాయకులు ముట్టుకోరు ఇది హర్షించదగ్గ పరిణామం.

  • @cherukuritirupatirao963
    @cherukuritirupatirao963 ปีที่แล้ว +2

    Sar namaste okavel gournament marite sarve stop autada contenue autada

  • @Beautifulchannel1483
    @Beautifulchannel1483 ปีที่แล้ว +2

    Sir 2015 cort suttinundi thiruthunnamu mawayasu 75 years.MRO garini roundu report evvamani evvamante evvatam ledhu.MRO tranfor avvutunnaru.report evvatam ledu.sir.

  • @ramaprasadaravapalli9204
    @ramaprasadaravapalli9204 11 หลายเดือนก่อน +1

    Revenue వారిని నమ్మితే మునుగుతాం.ఇప్పటి వరకు వస్తున్న సమస్యలు వారివల్లే కదా!

  • @MegaSprao
    @MegaSprao 11 หลายเดือนก่อน +4

    మీరు ఏమి lawer sir చట్టం ను మీరు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు సమస్యలు రెవెన్యూ వాళ్ళ వల్లే తిరిగి అటువంటి వారికే అప్పగించటం ప్రభుత్వం వారికి అప్పగించటం అంటే కబ్జాలే కబ్జాలే పేదోడు లూట్ పాపర్ రే. ఉదాహరణ స్పందన కార్యక్రమం వల్ల ఏ ఒక్కరికి సమస్య తీరలేదు పైగా అధికారుల దోపిడీలు కబ్జాలు అయినాయి.

  • @raoss9432
    @raoss9432 11 หลายเดือนก่อน

    3:33 ఈ చట్టం వస్తే రికార్డులు తారుమారు చేసేస్తరు రెవిన్యూ డిపార్ట్మెంట్లో కొందరు దొంగ పాస్ బుక్స్ జారీ చేయడం రికార్డులు మార్చడం వంటివి ఇప్పటికే చేశారు, ఇవి మరింత ఎక్కువ అవుతాయి నేను ఇప్పటికే ఆ ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తున్నాను. చట్టం మంచిదే కావచ్చు దానిలో వుండే లొసుగులు రెవిన్యూ డిపార్ట్మెంట్ మరియు కబ్జాదారులు అడ్వాంటేజ్ తీసుకొంటారు. నేను ఇప్పటికే 9 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాను.

  • @vijaybhaskarmvb143
    @vijaybhaskarmvb143 11 หลายเดือนก่อน +1

    Ma bhoomi vadda drone tho reservey chesaru emi cheddamani chesaro

  • @satyanarayanaimandi1200
    @satyanarayanaimandi1200 11 หลายเดือนก่อน

    Nice explanation

  • @indrasvk8081
    @indrasvk8081 11 หลายเดือนก่อน

    Excellent sir

  • @shambukariheeralal4486
    @shambukariheeralal4486 11 หลายเดือนก่อน

    Oka place registration ku munde oka adhikari idi correct place no disputes ani amoda mudra vesina taruvate registration cheyali andariki nyayamcheyali

  • @vijayabhaskarreddykapu5592
    @vijayabhaskarreddykapu5592 ปีที่แล้ว +8

    సార్
    ఇంకా రి సర్వే ఇంకా పూర్తి కాలేదు.ఈ రి సర్వ్ లోపబుహిష్టంగా ఉంది. ఈ టైటిలింగ్ ఎలా పూర్తి స్థాయిలో నిర్దారిస్తారు జరిచేస్తారు. ఈరోజు రెవెన్యూ అధికారులు ఓక చిన్న, పెద్ద రైతుల తమ ఆఫీస్ చుట్టూ తీపుకుంటున్నారు. దాపు 300 సంవత్సరాల క్రింద అమలులో అది విదేశాలనుండి copy చేయడం ఎంతైవరుకు సమంజసం sir

  • @paidichinni5093
    @paidichinni5093 11 หลายเดือนก่อน +1

    బలమున్న వాడిదే భూమి అవుతుంది యెందుకనగా బలమున్న వాడు అందరిన్ nee manage. చేస్తాడు

  • @amarnarayan1505
    @amarnarayan1505 11 หลายเดือนก่อน

    Pl tell us if any litigation is pending in civil court on that particular land at the time of land survey. What is the remedy and how to rectify.

  • @ramanarao1636
    @ramanarao1636 11 หลายเดือนก่อน +1

    ప్రజలని తికమక పెట్టొద్దు. ఈ చట్టం పూర్తీగా ప్రజా వ్యతిరేకం. చర్చ ఇలా కాదు. మొత్తం అన్ని వర్గాల ప్రజలతో ఓపెన్ గా పెట్టండి. ప్రశ్న మీరే సమాధానం మీరే అయితే కరెక్ట్ కాదు.

    • @RAM0418
      @RAM0418 11 หลายเดือนก่อน

      వ్యక్తి అస్తి గవ్నమెంట్ అస్తి చేస్తారా, గవ్నమెంట్ రైతుల భూములను తాకట్టు పెట్టుకొని అప్పులు తెచ్చుకోవాడానికా తుగ్లక్ గాడు మామూలోడు కాదు అయ్య తుగ్లక్ జలగ అన్న ముందు గవ్నమెంట్ ఆస్తిని ప్రవేట్ పరం కాకుండా చూడు నికు చేతనైతే ప్రవేట్ కంపెనీలను గవ్నమెంట్ పరం చేసి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చెయ్యండి, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మినెంట్ చెయ్యి, అమరావతి రైతులు బుములు గవ్నమెంట్ కి ఇస్తే రాజకీయం ఎలా చేశారో చూసాం, తుగ్లక్ జలగ అన్న నీకు చేతనైతే ముందు క్యాపిటల్ బిల్డ్ చెయ్యి చేతకాని దద్దమ్మ.

  • @vrindhavangopi1418
    @vrindhavangopi1418 ปีที่แล้ว +6

    It's rediculous to give final authority to REVENUE BSSTA DS. THEY are the most corrupted.

  • @SrinivasDekka
    @SrinivasDekka ปีที่แล้ว +4

    రాష్ట్రంలో ఉన్న భూమి అంతా ప్రెబత్వ o తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగే అవకాశం ఉంటుంది

  • @Saveindia159
    @Saveindia159 11 หลายเดือนก่อน

    At the same time road facility leni పొలాలకు దారి వుండేలా చూడాలి అప్పుడే అందరికీ శుభపరిణామం

  • @chinnivijaya6498
    @chinnivijaya6498 ปีที่แล้ว +1

    Sir madi ekaram polam government servy chesari servy taruvatha maa ekaram polam 60 sents chupistundi mro chutu terigam panikaledu emi cheyalee madi pakka documents vunavi chepandi sir plz🙏

  • @abdulkareem-gb9jh
    @abdulkareem-gb9jh ปีที่แล้ว

    Clear ga unnavi problems unnavi deved .chyali

  • @krishna8844
    @krishna8844 8 หลายเดือนก่อน

    sir meru great... But naa land nenu tanaka peta.. vadu kuda land nadi ani annadu ankondi appudu emm chayalai...

  • @venkateswaraupenumadu3339
    @venkateswaraupenumadu3339 ปีที่แล้ว

    Konni district lo survey no kanaraledu

  • @venkateswararaosingavarapu5765
    @venkateswararaosingavarapu5765 ปีที่แล้ว +6

    Online చేయక. 😮 మాభూమి మీద ఎవరూ అప్పు ఇవ్వడం లేదు సార్ 😊
    వున్నదే ఒక ఎకరం😢 రోగానికి అదే రొచ్చుకీ అదే నయ్యా

    • @RajMakers
      @RajMakers ปีที่แล้ว

      Same problem sir

  • @rupakumarnunna8201
    @rupakumarnunna8201 7 หลายเดือนก่อน

    Land pooling system to KAMMA ga lands dobbesaru kada

  • @murthy2722
    @murthy2722 11 หลายเดือนก่อน

    చట్టం అక్రమాలకు చుట్టంగా మారిపోతుంది ఇది ప్రజలకు చాలా ప్రమాదకరం గా ఉంది ఇది ప్రస్తుతం ప్రజలకు అర్థం కాని పరిస్థితి, ప్రజలు అయోమయానికి గురవుతున్నారు

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 ปีที่แล้ว +1

    ఈ విధానం వలన భూ హక్కు కు పునాదిగా వున్న లింక్ డాక్యుమెంట్స్ ప్రమేయం లేకుండా భవిష్యత్ లో వాటికి విలువ లేకుండా చేసి 2 సంవత్సరాల తరువాత అసలు యజమానికి హక్కులేదని వాదన విద్యావంతుల సంగతి అటుంచి మరి చదువురాని వారి సంగతి, రికార్డ్స్ లో చెక్ చేసుకోలేని వారి పరిస్తితి ఏమిటి? కాబట్టి అందరికీ అందుబాటులో వున్న ప్రస్తుత విధానమే మంచిది.

  • @buddollaprathapkumar6402
    @buddollaprathapkumar6402 ปีที่แล้ว

    Sir memu gatha35 years ga deket land 85 centlu 1.30 centlu poram boku chesukuntunnamu mro garini adigithe me evaristhamannaru assignment commity lo pedatharu appudu randi ennellu chesina ippudu ivvadam kudaradhu antunnaru deniki pariskaram cheppandi sir

  • @Saveindia159
    @Saveindia159 11 หลายเดือนก่อน

    Yes sir u right

  • @narayanvip
    @narayanvip 11 หลายเดือนก่อน

    Good act ,we will be free from lawyers and local politicians

  • @gbnravindra
    @gbnravindra 11 หลายเดือนก่อน

    మా ఊరిలో సర్వే జరిగింది. భూ యజమానికి తెలియచేయకుండానే అయిపోయింది అన్నారు. నేను RDO వరకు కంప్లైంట్ చేశాను. ఎవరూ పట్టించుకోలేదు. ఈ చట్టం ద్వారా అదే డిపార్ట్మెంట్ ఎంత న్యాయము చేస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతి లో మొదటి స్థానం లో ఉంది. అతి నిరక్షరాస్యులు రైతులు. మోసం జరిగే అవకాశం ఎక్కువ. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చెప్పుకుందామని వెళితే దొరకరు.

  • @suvelak7024
    @suvelak7024 11 หลายเดือนก่อน

    Is there in any state of India this act is passed. Mr.sunil do you vefied how the Revenue officials conducting the adjudication .

  • @jagarlamudiramanayudu6418
    @jagarlamudiramanayudu6418 ปีที่แล้ว +13

    Now a days, there is no proper and sufficient training to the newly appointed revenue employees. So, the people are suffering.

    • @mohammadkhadarvali3424
      @mohammadkhadarvali3424 ปีที่แล้ว +1

      కొత్త గా వచ్చిన వాళ్లే better ...పాత రెవెన్యూ అధికారులు ..vro లు అయితే దారుణం

  • @dkbrahma4816
    @dkbrahma4816 ปีที่แล้ว +4

    Sir,
    కొత్తగా సర్వే చేసిన తర్వాత సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతుందో తెలియటం లేదు. ~ నా సమస్య ఏమిటంటే నా భూమి నా ఖాతా 1 B లో వున్నది ఆ భూమి మరొక ఖాతా 1B వున్నది. కావున పరిష్కారం చూపగలరు.

  • @Sankaraiah-e1s
    @Sankaraiah-e1s 11 หลายเดือนก่อน

    Sir,survecheyakunda,mutesionsjaraputunnaaru,cortkuvellakapote,pedalaku nyamelajarugutundi

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 11 หลายเดือนก่อน +7

    Insurance దొరుకుంది అంటే అది సమస్యకు పరాష్కారం కాజాలదు. ఈ చట్టం వల్ల ఏమి జరుగ గలదో ఎవ్వరికీ తెలియకపోవడం అనేది ఈ చట్టం లోని ప్రధాన లోపం కాదంటారా? ఆచ‌ణలో ఏదురవ్వబోయే సమస్యలకు పరిష్కారం ఏమిటి? వరకట్న నిరోధకచట్టం, అవినీతి నిరోధక చట్టం, గృహహింస నిరోధక చట్టం ఎంత సత్ఫలితాలను అందించుచున్నవో అందరికీ తెలుసు. మీ సలహాలు ఆచరణ సాధ్యం కానివని అనిపిస్తున్నది. మీరు గట్టుమీద కూర్చొని మాట్లాడుతున్నారు. Ground reality మీకు తెలియదని కూడా భావించ వలసివస్తున్నది. ఈ దిశలో జరుగ వలసింది చాల ఉన్నది. 1971 తరువాత మొదలైన ప్రక్రియ ఇన్ని దశాబ్దాల అనంతరం కూడా ఆశించిన ఫలితాలను రెవిన్యూ డిపార్ట్మెంటు ద్వారా సాధించలేక పోయింది కదా. ఇప్పుడు కొద్ది నెలల కాలంలో అదే రెవిన్యూ డిపార్ట్మెంటు ద్వారా అద్భుతాలు చేయగలదని భావించడం/నమ్మడం అవివేకమే కాగలదు. ప్రతి సందర్భంలోనూ అధికారుల అలసత్వం బాధ్యతా రాహిత్యం ప్రస్ఫుటంగా అగపడుతున్నది. ఈ exercise మొత్తంలో అలసత్వం లేదా బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శించిన వారు సత్వరమే తప్పక శిక్షింపబడటానికి కూడా అవకాశం ఉన్నట్లు అగుపడటంలేదు.

    • @ashokkumarreddyy3232
      @ashokkumarreddyy3232 11 หลายเดือนก่อน

      మీ విశ్లేషణ అక్షర సత్యం దయచేసి మీ మొబైల్ నెంబరు తెలియజేయగలరు మా సమస్య కు మీ ద్వారా పరిష్కారం పొందగలమని ఆశిస్తున్నాము.

  • @Akf497_Arts
    @Akf497_Arts ปีที่แล้ว +4

    Good information sir thank you

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 11 หลายเดือนก่อน +1

    రెవిన్యూ అధికారుల దగ్గరకు ఏ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళ దగ్గర కు వెళ్ళాలి లంచము లేనిదే పనిజరగదు అవసరము ఆయితే మన పర్మిషన్ లేకుండా వాళ్లే రికార్డులు మార్చుతారు వాళ్ళ వేధింపులు ఎక్కువ అవుతాయి తెలంగాణ లో ధరణి పోర్టల్ వచ్చిన తరువాత చాలా మంది భూములు పోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా దర్బార్ పెట్టాక భూమి మీద ఎన్ని కంప్లెయిన్ట్ లు వచ్చాయో ప్రజలు చూస్తున్నారు

  • @satyajay6704
    @satyajay6704 11 หลายเดือนก่อน +1

    Apandi inka antha nizayithhi unte civil court juridiction tiseykunda undalsindhi aa mata cheppe dammuledu yendukante avatalivallq bhumulu laakune kutra prabutwam chestundi
    Revenue vallani nammi janam ippatiki chastundi chalatledaa

  • @sriharivacharla4662
    @sriharivacharla4662 10 หลายเดือนก่อน

    Sir, పాత భూమి రికార్డులు అలాగే వుంచి కొత్త చట్టం ప్రకారం కొత్త భూమి రికార్డులు తయారుచేస్తే ప్రజలకు ఎలాంటి అభ్యంతరం వుండదు

  • @aravindra8849
    @aravindra8849 ปีที่แล้ว +1

    what about existing registrations?

  • @seshadrithummala8644
    @seshadrithummala8644 ปีที่แล้ว +2

    ఈ చట్టం వల్ల రాస్ట్రం లొ ఉండే భూములన్ని జగన్ పేరు మీద మార్చే సి పొర పాటు ఐనది మార్చడి అంటే ఏ M. R. O కు ఐన ధైర్యం ఉందా 2 సంవత్సరాలు కాదు కదా రైతు సచ్చ దాకా కూడా కాదు ఎదుకంటే M. R. O కూడా మనిషే కదా గొoతు మీ కత్తి మూసుకొని కూర్చో అంటే 2 సంవత్సరాల తర్వాత రైతు లు అడుక్కు తినాలి. నేను సామాన్య రైతు గా M. R. O. OFFICE వల్ల నా నా బాధలు పడ్డాను.అసలు కోర్టుల ప్రమేయo లేకపోతే M RO office లో డబ్బు లేకుండా న్యాయం జరగనే జరగదు.

  • @alluriveeranjeneyulu8215
    @alluriveeranjeneyulu8215 ปีที่แล้ว +2

    సార్ మా నాన్న 32 సంవత్సరాల క్రిందట భూమి కొని సాగు చేస్తున్నాడు ఈ సర్వ లో అ పొలం ' DK పట్టా భూమి అని అభూమి 40 సంవత్సరాల కిందట D K పట్టా ఇచ్చి నారు అని? అభూమిపట్టా ఇచ్చిన వాళ్లకు చూపించలేదు అని చెప్పారు అ భూమిని 2008 లో 1 B పాస్ పుస్తకం వచ్చినది. అయితే ఇప్పటి వరకు అభూమి నా దీ అని ఎవరు రాలేదు మాకు ఏమైన ఇబ్బంది ఉంటుందా?

    • @chandraiahnallani773
      @chandraiahnallani773 10 หลายเดือนก่อน

      రాజకీయ నాయకులు కబ్జా చేసే అవకాశం ఉంది

  • @sriramashakthi8756
    @sriramashakthi8756 8 หลายเดือนก่อน +1

    అసలు ఇటువంటి పిచ్చి చట్టాలు అవసరమా. చాలా సమస్యలు వున్నాయ్ కథ వాటికి పరిష్కారం చూడొచ్చు కథ. అది మానేసి పిచ్చి పనులు ఏంటి

  • @kondareddy219
    @kondareddy219 ปีที่แล้ว +2

    సర్వే లు అధికారం డబ్బు మీద పనిసేస్తున్నారు నాకు 2.50 ఎకరాలు ఆర్మీలో రిటైర్ అయినా ఆఫీసర్ దగ్గర కొన్నాము ఇప్పుడు 1.70 మాత్రమే చూపించారు మిగతాది పక్కన ఉన్న రైతు దగ్గర ఉంది అడిగితే మీది assainment భూమి క్రిందకు వస్తుంది అడగవద్దు అన్నారు resurve కి అప్లై చేస్తే ఇప్పటికి సమాధానం లేదు 1.70కి పాసుబుక్ ఇచ్చారు మేము ఏమి చెయ్యాలి సర్

  • @LankelaVisvesh
    @LankelaVisvesh 11 หลายเดือนก่อน

    సర్ 60సంవస్తరాల కృతం నుండి వునా బారెల్ గ్రౌండ్ కు 35 సంవత్సరాల కితం డి.పట్టా ఇచ్చి యునరు సమస్యకు పారిస్కారం చెప్పారు.

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 ปีที่แล้ว +2

    Lawyer laki food undadu

  • @kvknaidu1944
    @kvknaidu1944 11 หลายเดือนก่อน

    Ulc land clear authumdha

  • @nenavathpremlal4934
    @nenavathpremlal4934 ปีที่แล้ว +1

    Patta rupamlo khabja chesina walla sangati endi swadinamlo unna walla paristhiti entidi cheppali sir 👍👍

  • @sainadha2989
    @sainadha2989 ปีที่แล้ว

    Survey ekkada cheyyaledu

  • @nagarampasulamogili3912
    @nagarampasulamogili3912 11 หลายเดือนก่อน +1

    Land tribunal courts to be established at District and State level. Land disputes should not be in the hands of Civil courts because yesrs together one cant get cases disposed due to heavy pendency of cases in the Courts.

  • @brahmanandamtummepalli4768
    @brahmanandamtummepalli4768 11 หลายเดือนก่อน

    22A గురించి చెప్పండి

  • @venkatreddy7889
    @venkatreddy7889 ปีที่แล้ว +4

    MRO, RI, VRO and computer operator each person performance money, money and money. Revenu dept highly corruption

  • @chinni5899
    @chinni5899 10 หลายเดือนก่อน

    Complaint ఎవరికీ ఇవ్వాలి... ఎలా ఇవ్వాలి...

  • @noothi1991
    @noothi1991 11 หลายเดือนก่อน

    This will bring justice to the weaker sections of the society

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 ปีที่แล้ว +1

    Sir , even a simple case . A borrowed from B. And failed to repay . For this simple case our expert advocates are carrying their case files years together and blaming the court and judge. Reasons for delay of decree. Poor filing and no documentary evidence and my client states that. Without proper filling why the court allowing cases and giving numbering. Change should come in procedures.

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 ปีที่แล้ว +1

    ప్రభుత్వ ఉద్యోగులకు 35 సంవత్సరాల జాబ్ గ్యారంటీ యిచ్చి పౌరులను బిచ్చగాళ్ల ను చేశారు వాళ్ళు పని చేసినా చెయ్యక పోయినా అడిగేవారేలేరు యిక యిప్పుడు చేయమన్నా చేయరు చేయాలంటే చేతులు తడపాల ప్రజలు కళ్ళు తెరవాలి లేకపోతే అంతే సంగతులు

  • @Sankaraiah-e1s
    @Sankaraiah-e1s 11 หลายเดือนก่อน

    Sir,ecadigiteoka,reddy1000lansamteesukunnaadu.intavaraku,spandanaledu

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 11 หลายเดือนก่อน +2

    This will make corruption unlimited and loss to land owners ! What about NRI holdings and not knowing the occupation by somebody ,it is a ridiculous act with an ulterior motive to acquire property!

  • @bnsharmacs
    @bnsharmacs ปีที่แล้ว +1

    ముందర ,భూస్వామి కి ప్రభుత్వానికి వారధి లేదు.పూర్వం కరణం గారి కి ఆ వూరి భూస్వాముల తో పరిచయాలు,వారి చిరునామాలు ఉండేవి.ప్రతి భూస్వామి ఏడాది లో వొకసారైనా ఆ వూరి కరణం గారితో మాట్లాడేవారు.dig
    italisation చేసి ఆధార్ తో లింక్ చేయాలి.ప్రతి భూస్వామి కి నోటీసులిచ్చి తప్పులు జరిగితే సరిదిద్దెలా చూడాలి.చివరిగా కేంద్రీకృత భూస్వామ్య కార్డు ఇవ్వాలి.వొక రాష్టానికి ,వొక భూస్వామి కి వొక కార్డు.ఆ రాష్ట్రం లో ఎక్కడ వ్యవసాయ భూములు వున్నా వొక కార్డు మత్రమే వుండాలి.వొక నంబరు మీదనే అన్ని భూములు వుండాలి.

  • @rajuknr3343
    @rajuknr3343 11 หลายเดือนก่อน

    ప్రథమంగా ఎమ్మెల్యేలు, గ్రామ వాలంటీర్లు సందేహాలు తీర్చాలి.

  • @kotinamala9939
    @kotinamala9939 11 หลายเดือนก่อน

    ఈ చట్టం ఎవరు రాశారు సార్

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 11 หลายเดือนก่อน

    How. Many. Revenueofficer. Areattended. Beforethecourt. Abouttheirneglijenceoftheirduties

  • @Saveindia159
    @Saveindia159 11 หลายเดือนก่อน

    Adangal లో మీకు ఇక్కడ దారి లేదు అంటున్నారు ఇదెక్కడి న్యాయం so ప్రతి పొలానికి దారి వుండేలా ఈ చట్టం లో తీసుకొస్తే చాలా భగుంటుంది sir plz fight for this

    • @ramakrishnaakiveedu18
      @ramakrishnaakiveedu18 11 หลายเดือนก่อน

      దస్తావేజులు లో దారి లేక పోయినా దారి ఇవ్వాలి,అది హక్కు చట్టం కూడా, వ్యతిరేకించడానికి లేదు, mro ను సంప్రదించండి.

  • @VakyaTharangalu
    @VakyaTharangalu 11 หลายเดือนก่อน

    రెవిన్యూ వారికి అధికారం ఇస్తే రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తారు, రాజకీయ నాయకులు వారి మాట వినే వారికి భూములు కట్టబెడతారు. రెండవది రెవిన్యూ అధికారులకు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే భూమిని అప్పగిస్తారు. ఎటుచూసిన బలహీనలకే నష్టం కలుగుతుంది. కోర్టు వెళ్లే అధికారం రైతుకు లేకపోతే బలహీనుల భూములన్నీ బలవంతులు కబ్జా చేసేది ఖాయం.

  • @mohammadkhadarvali3424
    @mohammadkhadarvali3424 ปีที่แล้ว +4

    ఇలాంటి సర్వే లు vro లతో చేయించ కూడదు ......vro వ్యవస్థ రద్దు చేయాలి

  • @balakrishnareddyedla9278
    @balakrishnareddyedla9278 ปีที่แล้ว

    Good🎉

  • @laalsuvarna5571
    @laalsuvarna5571 ปีที่แล้ว

    Sirr anniii tapulu vastunnay... correction options ivvandii sir

  • @ShaikFarooq-u9i
    @ShaikFarooq-u9i 8 หลายเดือนก่อน

    Naakandi 151sets eechaaru

  • @dmadhu6922
    @dmadhu6922 11 หลายเดือนก่อน

    I have land complint to revenue deparment 30 times go no respone. Ho can tell you sir this act good give permeson to go the civil court

  • @rambabupervela2521
    @rambabupervela2521 11 หลายเดือนก่อน

    Limitation ను 3 to 5 years గా మార్చి appeallate అథారిటీ స్థాయిలో జాయింట్ కలెక్టర్ మరియూ డిస్ట్రిక్ట్ జడ్జ్ లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇద్దరూ కలిసి టైటిల్ confirm చేస్తే అప్పుడు ఒక వేళ హై కోర్టు కు వెళ్లా లను కున్న ఇబ్బంది లేకుండా వుంటుంది.

  • @ramaprasadaravapalli9204
    @ramaprasadaravapalli9204 11 หลายเดือนก่อน

    కోర్ట్ కు ఉన్నా అధికారాలను revenue వారికి అప్పచెప్పినట్లుగా ఉంది.చివరిగా కోర్టుకి వెళ్ళే అవకాశం ప్రతి ఒక్కరికి ఉండాలి.ఇన్ని సవత్సరాలైనా assigned భూముల సమస్యలను revenue వారు పరిష్కరించగలిగారా?.

  • @anilkumartalluri5683
    @anilkumartalluri5683 11 หลายเดือนก่อน

    అసైన్మెంట్ భూమిని 20 సంవత్సరముల తర్వాత కొన్న దళిత ఎస్టి పేద రైతులకు ఫ్రీ ఓల్డ్ రైట్స్ కల్పించాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధేయ పడుతున్నాము. మా బాధలు నీ దృష్టికి వస్తే మా సమస్యలు సాల్వ్ అవుతాయని నమ్మకంతో ప్రతి న్యూస్ భూ సమస్య యూట్యూబ్ ఛానల్ కు ఈ మెసేజ్ పంపుతున్నాను సార్.

  • @borradayanadareddyborraday9801
    @borradayanadareddyborraday9801 11 หลายเดือนก่อน

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టైటిల్ గ్యారెంటీ చట్టం మంచి చట్టం రైతులకు చాలా మేలు జరుగుతుంది కానీ ఇక్కడ సర్వే చేసే విధానం లో చాలా తప్పులు జరుగుతున్నాయి సర్వే నెంబర్లు మారిపోవడం భూమి సరిహద్దులు మారడం రైతులకు కొంతమంది పొలాలు తక్కువ రావడం భూమి కొలతలు సరిగ్గా కొలవక పోవడం అనుభవం లేని సర్వేరులుణు పెట్టడం వల్ల ఇదంతా తప్పు జరుగుతుంది ఈ లోటు పాటలన్నీ సరిదిద్దుకునే దానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు రైతులకి ఒక్కసారి భూములు సర్వే చేసి పాంప్లెట్ ఇస్తున్నారు రైతులకి రైతుల దగ్గర పాంప్లెట్ మీద సంతకం పట్టించుకోని ఆ పాంప్లెట్ లోని డీటెయిల్స్ ఆన్లైన్ చేస్తున్నారు ఆ పాంప్లెట్ లో నమోదైనవి తప్పులు ఉంటే నెల రోజుల లోపలడిప్యూటీ తాసిల్దార్ కి తెలుపుకొమన్నారు కానీ రైతులు డిప్యూటీ తాసిల్దార్ దగ్గరికి వెళ్ళితే ఆ నెల రోజులు సమయం ఉన్నంతవరకు వాళ్లు రైతులకు అందుబాటులో ఉండరు సమయం గడిచిపోయిన తరువాత తాసిల్దార్ గానిడిప్యూటీ తాసిల్దారు గాని అప్పుడు వస్తారు ఆఫీసులకి అప్పుడు రైతులు తాసిల్దార్ ని డిప్యూటీ తాసిల్దార్ ని అడిగితే నీ రికార్డ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని మీరు పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి మాకు ఇచ్చినారు కనుక మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నేను రికార్డ్స్ ఎంటర్ చేసినాము మీరు మీము ఆఫీస్ నందు ఉన్నప్పుడు రాలేదని రైతులకి చెబుతారు మీరు లోటుపాట్లు సరిదిద్దు కొలేదు గనుక ఆ విధంగా రికార్డులో నమోదయింది అని చెబుతారు తాసిల్దారు డిప్యూటీ ఇక్కడ సమస్య ఏమిటంటే వారు ఇద్దరు ఆఫీస్ కి ఆ సమయంలో అసలు రారు అందువలన పొలాల రికార్డులు చాలా తారుమారు అవుతున్నాయి ఇక్కడ సర్వేరు విఆర్ఓ ఎమ్మార్వో కరెక్ట్ గా పని చేస్తే అన్ని రికార్డులు కరెక్ట్ గా ఉంటాయి ఇక్కడ తప్పులు చేసింది ముగ్గురు ఆఫీసర్లు

  • @manikrindikhadarbasha50
    @manikrindikhadarbasha50 11 หลายเดือนก่อน

    అధికారం... ఉన్నవారి. కే... ఈ చట్టం తో... మంచి జరుతుంది.... పేద రైతుల కోసం కృషి చేయాలి... రెవిన్యూ శాఖ.... లో.. అవినీతి భూతం చొరబడింది.... ఈ అవినీతి భూతానికి... అంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ న్న... సునీల్ కుమార్ సార్.. గారు.. మీరు చెప్పే అంతా ఈజీగా లేదు.... రెవిన్యూ వ్యవస్థ జవాబుదారీ తనం లేదు.... రెవిన్యూ శాఖ లో. ప్రత్యేక న్యాయ వ్యవస్థ ను. ఏర్పాటు చేయాలి.

  • @IDSDS
    @IDSDS 10 หลายเดือนก่อน

    Prabhutvam insurance istundi antunnaru......prabhutvaniki bhoomi avasaram aithey chaala takkuva compensation ichi bhoomi lakkuntaaru......

  • @ganam95
    @ganam95 ปีที่แล้ว +4

    ఆంధ్ర నాశనం అయిపోవడానికి ఇలాంటి లాయర్ లే కారణం

    • @RAM0418
      @RAM0418 11 หลายเดือนก่อน

      వ్యక్తి అస్తి గవ్నమెంట్ అస్తి చేస్తారా, గవ్నమెంట్ రైతుల భూములను తాకట్టు పెట్టుకొని అప్పులు తెచ్చుకోవాడానికా తుగ్లక్ గాడు మామూలోడు కాదు అయ్య తుగ్లక్ జలగ అన్న ముందు గవ్నమెంట్ ఆస్తిని ప్రవేట్ పరం కాకుండా చూడు నికు చేతనైతే ప్రవేట్ కంపెనీలను గవ్నమెంట్ పరం చేసి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చెయ్యండి, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మినెంట్ చెయ్యి, అమరావతి రైతులు బుములు గవ్నమెంట్ కి ఇస్తే రాజకీయం ఎలా చేశారో చూసాం, తుగ్లక్ జలగ అన్న నీకు చేతనైతే ముందు క్యాపిటల్ బిల్డ్ చెయ్యి చేతకాని దద్దమ్మ.

  • @A.veeravenkataSatyanaray-oc3ff
    @A.veeravenkataSatyanaray-oc3ff ปีที่แล้ว +2

    సార్ ఎమ్మార్వో కి అధికారం విఆర్ఓ ఎవరు పడితే వాడి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళది భూమి గురించి చెప్తాడు పాస్ పుస్తకాలు రాశాడు రికార్డింగ్ పరిశీలించారు

  • @GOVINDUTULASI-j4t
    @GOVINDUTULASI-j4t 11 หลายเดือนก่อน

    సివిల్ కేసులు 30,40 సంవత్సరాలు కోర్టుల్లో నానబెట్టే లాయర్లు,మరియు కోర్టుల వల్లే ఈ చట్టం చేసినట్లు అనిపిస్తోంది.అయినా కొన్ని అనుమానాలు. గతంలో ల్యాండ్ సీలింగ్ ఆఫీసర్లు ఎంత నిజాయితీగా ఉన్నారో మన అందరికీ తెలుసు. వచ్చే ఆఫీసర్ నిజాయితీ పరుడు కాని పక్షంలో పరిస్తితి ఏంటి?.

  • @DCHApparaoApparao
    @DCHApparaoApparao 9 หลายเดือนก่อน

    ఈ చట్టం అమల్లోకి వస్తే మంచిదే కాని IAS లేదా RDO లకు న్యాయ పరిజ్ఞానం వుండదు.అంతే కాకుండ రాజకీయ ప్రభావం కూడా వుంటుంది.కావున ఈచట్టం అమలు జరగకూడదు .రాష్ట్రం నే అమ్మే వాడు ఈ చట్టం అమలు చేస్తే భూములను మొత్తం అమ్మేస్తాడు.జలగన్న.

  • @D.s.vali3
    @D.s.vali3 11 หลายเดือนก่อน

    👏🏻👏🏻👏🏻👏🏻👌🏻

  • @sacreations262
    @sacreations262 ปีที่แล้ว +10

    ప్రభుత్వం హామీ ఏంటి సార్ తుగ్లక్ ముఖ్యమంత్రి ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు కబ్జాలు చాలా చేశారు అందుకే ఈ చట్టాలు నా భూమి పత్రాలు నా ఇంట్లో ఉండాలి చిల్లర్ ప్రభుత్వం చిల్లర్ ముఖ్యమంత్రి

  • @naidukvr5544
    @naidukvr5544 10 หลายเดือนก่อน +1

    ముందు రెవిన్యూ అది కారులు ఉందా కూడదు.

  • @venkatanarasareddydaggumat3026
    @venkatanarasareddydaggumat3026 10 หลายเดือนก่อน

    Revenue officers and employers are litecants to land problems
    Court interference important