జైశ్రీరామ్, ఓం మాత్రం జపించడం వలన ఉపిరి తియ్యకుండా కొన్ని నిమిషాలు ఉండవచ్చు ఎక్కువగా సాధన చేసేవారు కొన్ని గంటలు, రోజులు కూడా ఉండగలరు అని అనుభవం తో చెప్పగలను, ఇలాంటి వారు ముస్లింలో కూడా ఉన్నారు, వారు కూడా ఇంచుమించు మన ఋషులు వలే వ్యవహరిస్తారు, చాలా శాంతిస్వరూపులుగా ఉంటారు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా వారి ప్రపంచమే వేరు అన్నట్లు. జైహింద్.
నేను గత ఆరు సంవత్సరాలుగా ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపిస్తున్నాను నా మనసు శరీరం చాలా తేలికగా బ్యాలెన్స్ గా ఉండగలుగుతున్నారు నా జీవితంలో అప్పుడు వరకు రాని వాగ్దాటి నాకు ఇప్పుడు కలుగుతుంది
భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట) భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య) ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా | ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే || భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు) మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి) అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి. అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు | ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | | వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే | ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | | "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది. అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు. 1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది. 2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది. 3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది. 4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది 5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు . 6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది. విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి. 4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery). సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం | చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | | దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత | సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | |
అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత. విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి) భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు) గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి) రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు) కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు) DNA గురించి చెప్పిన (బోధిధర్మ) మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి) మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు) సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని) మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి. మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే | య ఏతం దేవమేకవృతం వేద || మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే | య ఏతం దైవ మేకవృత్తం వేద || మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే | య ఏతం దైవమేకవృతం వేద || 1 2 3 4 5 6 7 8 9 10 Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras) చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు. కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి. అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం. ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు. ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩
మీరు చెబుతూ ఉంటే, అది వింటూ ఉంటే, ఎక్కడో ఏదో అంతుచిక్కని శూన్య లోకం(TRANSCENDENCE) లోకి వెళ్లి విహరించి ఒక్కసారిగా వెనుకకు వచ్చిన ఫీలింగ్ కలిగిందంటే నమ్మండి! So great!
ఓంః మరియు ఓంఃకారనాదం గురించి పరిశీలనాత్మకంగా చక్కగా వివరించారు .ఈ విశ్వం లోని నిగూఢత ను విశదికరించిన మీ తీరు అధ్బుతం అజరామరం 🙏🙏 మీకు వేల వేల ధన్యవాదములు 🙏🙏
Namaste Sairam Iam teaching Aum Mantra since 20 years and practising for self I have I This u tube channel my way of course teaching. 23 times twice a day practising makes everyone a spiritual lover and Many parts of internal and external external vibrating one who is doing daily can experience. Happy Iam when I'm doing this mantra most ot the information provided by You is matching Dhanyavadamulu 🌹🙏🌹
ఓం అనే మంత్రాన్ని నేను జపిస్తున్నను ...దాని పవిత్రత చెప్పలేను ... అద్భుతం సార్...21 డేస్ లో కుండలినీ శక్తి ఆక్టివ్ అవుతుంది సార్... గురువు compalsary sir... Morning 108 times .. evening 108 times... చేస్తేనే 21 డేస్ లో షట్ చక్రాలు యాక్టి వేట్ అవుతాయి... దానితో పాటు కుండలినీ శక్తి యాక్టి వేట్ అయితే ఆ శక్తిని అర్థం చేసుకోలేక పోయిన.. తట్టుకొనే శక్తిని కోల్పోయి న తరువాత ఏమిచేయాలో అర్థం కాదు... అందుకే ముందుగా గురువును చూసుకొనే సాధన చేయాలి....ఎందుకంటే. అదైనా ప్రాబ్లెమ్ వస్తే గురువు. సరిచేస్తారు....
టెస్లా రావడానికి మరొక కారణం ఉంది ప్రపంచమంతా శాటిలైట్స్ను పంపి దాని ద్వారా internetను అనుసంధానించి ఆ వచ్చిన డేటాను సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసం ఉపయోగించుకోవాలని elon musk చూశాడు , జర్మనీ లో చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నెలకొల్పాడు అక్కడ ఇంజనీర్లు తక్కువ ధరకు వస్తారని,ఆ టెక్నాలజీని యూజ్ చేసి చైనాలో కూడా తన ఫ్యాక్టరీలను నిర్మించాడు అమెరికాలో తన ఫ్యాక్టరీని పెట్టిన కారణం డాలర్లకు ఈజీగా యాక్సిస్ ఉంటుందని,germany లో తన ఫ్యాక్టరీలు పెట్టిన కారణం యూరోప్ అంతా తన కార్లు ను అమ్ముకోవచ్చని,చైనాలో తను పెట్టిన కారణం అక్కడ వచ్చే లిథియం బ్యాటరీలు ధర తక్కువ అని, కాబట్టి ప్రపంచం అంతా ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చని కానీ యుక్రేన్ రష్యా యుద్ధం టెస్లా ఆశలకు గండి కొట్టింది జర్మనీ తాను కరెంటు సప్లై రష్యా ద్వారా చీప్ గ వస్తున్న గ్యాస్ ఆగిపోవడంతోటి జర్మనీ దేశం తను ఏమీ చేయలేనని కాబట్టి టెస్లా సంస్థకు ఇస్తున్న సబ్సిడీలు భరించే ఓపిక జర్మన్ దేశానికి లేదని తేల్చి చెప్పేసింది, తైవాన్ విషయంలో చైనా కలగ చేసుకోవడానికి బట్టి అమెరికా త్వరలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుందని ముందుగానే హెచ్చరించింది కానీ టెస్లా సంస్థకూ లితియం బ్యాటరీల చాలా తేలిగ్గా దొరకాలి అప్పుడే కంపెనీ కంపెనీకూ లాభాలు వస్తాయి చైనాలో నిరంతరాయంగా పెట్టిన లాక్ డౌన్ వల్ల టెస్లా సంస్థలు చాలా గట్టిగా ఆర్థికంగా దెబ్బతిన్నాయి భారతదేశ మీద ట్విట్టర్ తో బెదిరిద్దామని చూశాడు అదే మీడియా వార్ అది కాస్త చిరిగి చిరిగి గాలి వానగాన ఏర్పడి టెస్లా షేర్లు చాలా వరకు పడిపోయాయి ట్విట్టర్ షేర్లు గట్టిగా దెబ్బతిన్నయి,దానికి తోడు ఫోర్డ్ ఆటోమొబైల్ దిగ్గజం హైడ్రోజన్తో నడిచే కొత్త టెక్నాలజీని కొనుకుంది ఇదే గనుక జరిగితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశ టెస్లా కూ దూరమైపోతుందని elan musk గ్రహించాడు తన స్వార్థం కోసం ఎప్పుడు ఆలోచించే musk మొదటిసారి మెట్టు దిగాల్సి వచ్చింది సుత్తితో గట్టిగా కొడితే ఎంత పెద్ద లోహమైనా వంగాల్సిందే టెస్లా వంగెడు భారతదేశ హైడ్రోజన్ వెహికల్స్ మీద విపరీతంగా ఖర్చు పెడుతుంది అంతేకాదు సంస్థలను హైడ్రోజన్ ఫ్యూయల్ దిశగా పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తుంది ఇదే కనుక జరిగితే అరబ్దేశాలతో పాటు టెస్లా లాంటి సంస్థ కూడా 😊 అతిపెద్ద మార్కెట్ను కోల్పోవాల్సి వస్తుంది రేపు మాపో తైవాన్ మీద చైనా missile ప్రయోగించిన ఆశ్చర్యం లేదు ఇదే గనుక జరిగితే చైనాకు అమెరికాకు ఉన్న పూర్తి వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయి అందుకనే musk ముందుగా కర్చీఫ్ వేసి కూర్చున్నాడు.భారతదేశంలో,ఈ మహానుభావుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా కారు కూతలు కూసాడు కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ డ్రైవర్ లేని కార్స్ నడవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపల్సరీ ఇతని సంస్థ దగ్గరికి వస్తే మట్టికి కృత్రిమ మీద చాలా మంచిది అదే మిగతా సంస్థలు కృత్రిమ మేద (AI)మీద పరిశోధన చేస్తే అవి దారుణంగా ప్రయత్నిస్తున్నాయని దీనివల్ల మనుషులకు తీవ్రమైన ఆపద అని ప్రపంచం అంతమైపోతుందని ప్రచారం చేస్తాడు చెప్తాడు ఇవే ద్వందప్రామానాలు అంటే తన దగ్గరకు వచ్చేటప్పటికి తను లాభాలు గడిస్తే ఏ. ఐ మంచిది అంటాడు తనకు లాభం రాకపోతే అది చెడ్డది అంటాడు ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే( తాను చేస్తే శృంగారం ఎదుటివాళ్ళు చేస్తే వ్యభిచారం ) భారతదేశాన్ని కూడా చాలాసార్లు తిట్టాడు తక్కువ చేసి చూసాడు,మళ్ళీ ఏం మొకం పెట్టుకుని వచ్చాడు😂
Power packed speech❤.. you inspired me by this video. What ever you said is 100% correct. I am feeling it now. The time you are spending on OM Karam will make you rock steel. Om Namah Shivaya 🎉
Very informative, this is very special video,younger generation must know the power of OM mantras they must know that mantras power can give healthy life
Well AUM Chanting is Unique mantra. i use to chant regularly for 21 times a day.I feel good and lightness in my physical body While doing i intend to expell the dirty diseased energy and thought forms from all my subtle bodies. There are many more benefits too. I'm so happy that Premji garu you are talking about this Pranava mantra which is Primordial mantra a highly Powerful Mantra where young and old can inculcate this practice for betterment of oneself.
Sir u are shsring a very good knowledge it is necessary to every human being in this hole wrorld I am meditating more then 45 years i am now 75 years but i am having health problems but I am controling mentally some problems and still i am jobing because this way Thanking u so much Premgaru u are given a very good knowledge for me I will defenettly foliwing this way I am given a repply after some time with best wishes .
@@venkatk5111నిజం యేసు అమ్మమ్మను స్వర్గంలో చూశారా? చూడలేదు. పోనీ మీ పాపాల కోసం చచ్చి పోయాడు అని చెప్పే ఏసు ని ఎవరైనా చూశారా స్వర్గంలో? చూడలేదు. అల్లాను స్వర్గం లో చూశారా? మహమ్మద్ ప్రవక్తను స్వర్గంలో చూశారా? చూడలేదు. ఎందుకంటే ఇది మూఢనమ్మకం మాత్రమే. ఇలాంటి నమ్మకాలు ఏదో ఒక రోజున ఎక్కడో అక్కడ కూలిపోతాయి. కానీ సత్యం ఎప్పుడూ నిలుస్తుంది. సనాతన ధర్మం సత్యం. నువ్వు ఎలా చెప్పగలవు అంటారెమో. సజీవ ఉదాహరణ:- మీ జన్మ లో ఎప్పుడైనా కేదార్నాథ్ ఆలయం దర్శించడానికి వెళితే అక్కడ చూడు, ఎంతో గొప్ప గొప్ప సైంటిస్ట్ కూడా ఏమీ చెప్పలేక పోయారు. పక్కనే మంచుకొండలు ఇంకోపక్క మందకిని నది ప్రవాహం,కానీ పుణ్యస్నాన తీర్థంలో నీళ్ళు మాత్రం వేడిగా ఉంటాయి ఎందుకు? అది మహర్షుల గొప్పతనం ఇప్పటికీ చూడవచ్చు. శంకరాచార్యులు ఆయన తపశ్శక్తితో మంత్ర శక్తితో దానిని నిర్మించారు. అది ఎలా అంటావా? అది అసలైన శక్తి ఉన్న నిజ దేవుడు,తపస్సు చేయడం వల్ల వచ్చే శక్తితో చేసే అద్భుతాలు. ఇదొక్కటే కాదు ఋషులు తమ తపశ్శక్తితో సృష్టించిన అద్భుత ఇంకా ఎన్నో ఉన్నాయి. నువ్వు కూడా రోజూ ధ్యానం చెయ్యి దాని విలువ తెలుస్తుంది. చెయ్యకుండా ఊరికే మాట్లాడకు. ఉదా:-హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు ఆయన పరిగెత్తడం లో ఆయనకు సాటి ఎవరూ లేరు. దీనిని మీరు ఒప్పుకుంటారా? లేదా? లేదండీ హుస్సేన్ బోల్ట్ అలా ఎలా పరిగెత్తగలరు? అండి నేను పరిగెత్త లేను కదా ఆయన కూడా పరిగెత్తలేడు అండి అది అంతా అబద్ధం అంటామా? నీకు చేత కాదు కాబట్టి పరిగెత్తే లేవు కానీ నీకు చేతకాదు అని చెప్పాక ఇతరులను విమర్శిస్తావు. అలాగే నీకు చేతనైతే ధ్యానం చెయ్ తెలుస్తుంది అంతేకానీ సాధన చేయకముందే విమర్శించకు.విమర్శిస్తే ఎలా తెలుస్తుంది. సత్యాన్వేషణలో సత్యం కోసం ఎలాంటి నమ్మకాల నైనా పక్కన పెట్టాలి. ఎందుకంటే నమ్మకాలు ఏదో ఒక రోజు మారుస్తూ ఉంటారు, మారుతూనే ఉంటాయి.కానీ సత్యం మారదు. మీరు ఇప్పుడు సత్యాన్ని దాచిపెట్టిన, ఎప్పుడో ఒకప్పుడు అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. సనాతన హిందూ ధర్మంలో చనిపోవడానికి ముందే ఈ శరీరంలో ఉన్నప్పుడే మోక్షం పొందవచ్చు. ఉదా:-(రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస చంద్రశేఖర పరమాచార్య 🙏🙏🙏🙏......) కానీ క్రైస్తవ, ఇస్లాం మతంలో మరణం తరువాత మాత్రమే మనం స్వర్గానికి వెళ్తామా? లేదా నరకానికి వెళ్తామా? అని తెలుస్తుంది. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో నిరూపించడానికి మనం అక్కడ ఉంటాము లేదో 😀 కాబట్టి మీ శరీరంలో ఉన్నప్పుడే ధ్యానం చేయండి. చాలా మంది ఋషులు ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నారు. కాబట్టి (మూఢ)నమ్మకాలను నమ్మవద్దు, సత్యాన్ని నమ్మండి. ఏది సత్యం? అది నీలోనే ఉంది నువ్వు దాని కోసం సాధన చేయాలి.సత్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ధ్యానం చేయండి. ఇప్పటికీ గొప్ప గొప్ప మహర్షులు హిమాలయాల్లో ఉన్నారు. ఇప్పటికి శరీరం మీద బట్టలు లేకుండా రక్తం గడ్డకట్టే చలిలో కూడా ఉండగలరు. అక్కడ రక్తం గడ్డకట్టే చలి ఉంటుంది. అది ఎలానో సైంటిస్టులు నిరూపించలేరు. అది మోక్షాన్ని పొందిన వారు మాత్రమే చేయగలరు. మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పే ఎవ్వరైనా సరే ఒక్క నిమిషం అలా రక్తం గడ్డకట్టే చలిలో ఉండండి. 🤣 ఇది మన ధర్మంలో ఉన్న మహర్షులు ఋషులు యోగులు మాత్రమే చేయగలరు. దాని కోసం మనం చేయాల్సింది ధ్యానం 🙏 ఈశ్వరార్పణం 🙏🙏🙏
@@venkatk5111భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట) భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య) ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా | ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే || భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు) మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి) అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి. అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు | ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | | వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే | ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | | "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది. అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు. 1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది. 2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది. 3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది. 4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది 5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు . 6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది. విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి. 4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery). సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం | చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | | దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత | సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | |
అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత. విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి) భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు) గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి) రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు) కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు) DNA గురించి చెప్పిన (బోధిధర్మ) మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి) మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు) సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని) మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి. మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే | య ఏతం దేవమేకవృతం వేద || మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే | య ఏతం దైవ మేకవృత్తం వేద || మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే | య ఏతం దైవమేకవృతం వేద || 1 2 3 4 5 6 7 8 9 10 Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras) చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు. కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి. అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం. ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు. ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩
SIR. I BOW ON THY FEET. YOU YOUNGER TO ME BUT WISDOMWISE YOU ARE A PROFESSOR & GUIDE TO ME. WONDERFUL LECTURE YOU PREACHED. YOUR WAY OF THINKING, ANALYSIS IS AWESOME. I STOP MY WORK AND LISTEN TO YOUR VIDEOS. WHETHER IT IS POLITICAL OR MYTHOLOGICAL OR SPIRITUAL ALL ARE EMBEDDED IN YOU. MY REQUEST IS YOU PLEASE BRING MORE AND MORE VIDEOS OF THIS KIND. I AM QUITE IMPRESSED TO LISTEN THIS TOPIC. I HAVE TO LISTEN ABOUT DHYANAMU. OUR YOUTH NEEDS TO KNOW ABOUT SIGNIFICANCE OF OUR COUNTRY. THANK YOU VERY MUCH I AM A SENIOR CITIZEN OF 70 +. BUT I NEED TO KNOW THIS KIND OF WSRENESS AND KNOWLEDGE. JAI BHARATHA MATA! PROFESSOR PREMJEE SALUTE
ఈ ప్రపంచాన్ని ఓంకారమే శాసిస్తుంది అందరూ ఇది గమనించి ఓంకారాన్ని patinchalsina దిగా నేను కోరుకుంటున్నాను. ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీ సీతారామచంద్ర స్వామి జై హనుమాన్ జై హిందూయిజం జై హింద్ జై జై భారత్.
👌👍🙏
ప్రేమ్ గారూ మీలో ఒక యోగి దాగిఉన్నాడు. చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు 🇮🇳🔆
ఆయన శివ సిద్ధుడు
ఈయన లో ఎవరికి తెలియనీ హిందూ వ్యతిరేకి, దేశ ద్రోహి వున్నాడు , చాప కింద నీరు లా ,,,,,,,,,,,, జై శ్రీరామ
@@madhuchandrakummari3203 😂😂😂😂😂😂
Veedu ammavarini long back pichi vagudu vagadu andaru tittaka del chesadu
@@andyakasova748 ohh meeku kuda telisipoyinda mana siva siddhudu gurinchi
మన దేశం అన్ని దేశాలకు ఆదర్శం మన ఓంకార మంత్రం అన్ని మాటలకు ఆదర్శం
😂😂
🙏
Om namha shivaya 🙏🙏🙏
Om namah shivaya
ఇంత మంచి మాటలు చెప్పిన మీకు మనస్ఫూర్తిగా 🙏🙏🙏
మీరు నమ్మినందుకు మాకు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు..
జైశ్రీరామ్, ఓం మాత్రం జపించడం వలన ఉపిరి తియ్యకుండా కొన్ని నిమిషాలు ఉండవచ్చు ఎక్కువగా సాధన చేసేవారు కొన్ని గంటలు, రోజులు కూడా ఉండగలరు అని అనుభవం తో చెప్పగలను, ఇలాంటి వారు ముస్లింలో కూడా ఉన్నారు, వారు కూడా ఇంచుమించు మన ఋషులు వలే వ్యవహరిస్తారు, చాలా శాంతిస్వరూపులుగా ఉంటారు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా వారి ప్రపంచమే వేరు అన్నట్లు. జైహింద్.
నేను గత ఆరు సంవత్సరాలుగా ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపిస్తున్నాను నా మనసు శరీరం చాలా తేలికగా బ్యాలెన్స్ గా ఉండగలుగుతున్నారు నా జీవితంలో అప్పుడు వరకు రాని వాగ్దాటి నాకు ఇప్పుడు కలుగుతుంది
Meeru adrustavantulu
అలాగే మీకు ఎలాంటి జబ్బులు లేవా
నాకు కూడా జబ్బులు వస్తాయి కానీ వాటిని తగ్గించే శక్తి నాలోనే ఉంది
@@reddappaogeti5152 Naku levu bro nanu 15years nundi chastunanu still now doing 365 days lo no tablets no injections
@@bvr99 😂😂😂😂😂😂
సర్...ప్రేమ్ గారూ నమస్కారం లు.
మంచి విషయాలు చెప్పారు...
ధన్యవాదాలు.....
చేసే ప్రతీ పనిలో దివ్యత్వం ఉంటుంది🙏🏼
జై శ్రీ రామ్
L000l00
00
00l
00
😂😂😂
🙏
@@venkatk5111 😂
Good prem garu namaste namaste
సనాతన ధర్మం ఆచారాలు కోసం సంస్కృతిని కోసం ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలియపరచినందుకు మీకు కృతజ్ఞతలు
ధ్యానం ఓంకారం నాదం మీద ఎరుక ఉన్నవారికి చింతన ఎలా
ఓం మహా మంత్రం గురించిన శక్తి ఇప్పుడే తెలిసింది ..ధన్యవాదాలు ప్రేమ్ గారు
ఓం ఏ విధంగా. సాధన చేయాలి. చెప్పగలరు.
భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)
భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)
ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా |
ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే ||
భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో.
ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు)
మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు.
విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి)
అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు.
వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.
అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు |
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | |
వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే |
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | |
"దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది.
4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు .
6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది.
విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి.
4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery).
సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం |
చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | |
దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత |
సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | |
అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత.
విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి)
భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు)
గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి)
రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు)
కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు)
DNA గురించి చెప్పిన (బోధిధర్మ)
మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి)
మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు)
సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని)
మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి.
మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే |
య ఏతం దేవమేకవృతం వేద ||
మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే |
య ఏతం దైవ మేకవృత్తం వేద ||
మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే |
య ఏతం దైవమేకవృతం వేద ||
1 2 3 4 5 6 7 8 9 10
Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras)
చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు.
కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి.
అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం.
ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు.
ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩
Sir, excellent.
చాలా చక్కటి వివరణ. ధన్యవాదాలు ❤❤
Such great things are conveyed. Salutations to your lotus feet..🙏🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ నమః
అరుణాచల శివ కృష్ణ
Meeku ma pranamamulu🙏
ఓం నమః శివాయ.
చాలా బాగా వివరించారు.ప్రేమ్ గారు ధన్యవాదాలు..🙏🙏👍👍👌🙏🙏
అన్నా సూపర్ చెప్పినారు ఓం కారం గురించి ఇలాంటి వాటి గురించి ఇంకా చెప్పాలి అన నమస్కారం ఓం నమోః శివాయ......
మీరు చెబుతూ ఉంటే, అది వింటూ ఉంటే, ఎక్కడో ఏదో అంతుచిక్కని శూన్య లోకం(TRANSCENDENCE) లోకి వెళ్లి విహరించి ఒక్కసారిగా వెనుకకు వచ్చిన ఫీలింగ్ కలిగిందంటే నమ్మండి! So great!
😂😂
ప్రేమ్ గారు చాలా రీసెర్చ్ చేశారు మంచి విషయాలని చెప్పారు ధన్యవాదాలు
😂😂😂
ఓం కారం సృష్టి లయ🕉️🔯🙏🙏💐💐
తెలియని విషయాలు తెలుస్తున్నాయి 🙏🚩🇮🇳👏👏👏👏
మన దేశం మేధావులు ఎందుకు ఇది ఉంది అని పరీశీలించి చెప్పాలి....
😂😂
@@venkatk5111deniki navutunnaru అమన్న కని పెడతార😮
ఓం నమ:శివాయ 🌸🌺🌸🌺🌸🙏🙏🙏🙏🙏🇮🇳🙋♂️
ఓం అంటే అర్థం నేను ఆత్మ,,,,,,,, నా తండ్రి పరమాత్మ అని,,,,అర్థం
😂😂🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
Oam...ante...athma paraathma kadhu sir....omkaram rahasyam..,,evadiki teliyadhu.,,,adhi only,..?
👍👍
Just ee video chuse 30 min mundu enduko okasari om chanting cheddamani anipinchi chesanu❤❤😊😊
అమూల్యమైన విషయం తెలియజేసారు అందరూ సాధన చేయండి ధన్యవాదములు
ప్రేమ్ గురువు గారికి జై
Thanks
ఓంః మరియు ఓంఃకారనాదం గురించి పరిశీలనాత్మకంగా చక్కగా వివరించారు .ఈ విశ్వం లోని నిగూఢత ను విశదికరించిన మీ తీరు అధ్బుతం అజరామరం 🙏🙏 మీకు వేల వేల ధన్యవాదములు 🙏🙏
ప్రేమ్ గారికి ప్రేమపూర్వక వందనాలు
ప్రేమ్ జీ గారు మీరు చెప్పేవిషయాలు అద్భుతం.
ఇలాంటి విషయాల ద్వారా ఆరోగ్యం గా జీవించడం పట్ల ఒక ఆశ ని అవగాహన ని కల్పించారు. 🙏
Namaste Sairam Iam teaching
Aum Mantra since 20 years and practising for self I have I
This u tube channel my way
of course teaching. 23 times twice a day practising makes
everyone a spiritual lover and
Many parts of internal and external external vibrating
one who is doing daily can
experience. Happy Iam when
I'm doing this mantra most ot
the information provided by
You is matching Dhanyavadamulu 🌹🙏🌹
Proud to be a Hindu..
Yes
@@venkatk5111 immediately Go become Agora then by having human skull ☠️💀 ☠️ in ur neck and eating dead bodies.😂
Sir the way of your talk is wonderful. Nijamga devudu meeku ichina varam sir. Mantramugdamai vinalsinde. Amazing
అసలైన పదాలు తెలుగులో చెప్పివుంటే ఇంకా బాగా అర్థం అవుతుంది 🙏జై శ్రీ రాం 🙏🙏🙏
ఓం నమః శివాయ ❤🙏
సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ 🙏
Premji as usual your way of explanation is excellent ! I know the effect of chanting OM but I am enlightened more after hearing to you.Thanks a lot.
Jai ho bharath. Jai ho prem sab. Salute. Nice video
THANKS FOR THIS INFORMATION SIR.
Great words., correct chepperu🙏🙏🙏
Fantastic..
What a wonderful subject..
Aneja Dhanyavaadamulu
విశ్వానికి కృతజ్ఞతలు ఓం
If we all Indians realise greatness of our Manthras...then INDIA is truly VISWAGURU
😂😂
SUPER SIR.,,,,,,,,,, ఓం నమః శివాయ
ఓం నమశ్శివాయ
After research gave us truth about OM. Thanks Prem garu.
ఓం అనే మంత్రాన్ని నేను జపిస్తున్నను ...దాని పవిత్రత చెప్పలేను ... అద్భుతం సార్...21 డేస్ లో కుండలినీ శక్తి ఆక్టివ్ అవుతుంది సార్... గురువు compalsary sir... Morning 108 times .. evening 108 times... చేస్తేనే 21 డేస్ లో షట్ చక్రాలు యాక్టి వేట్ అవుతాయి... దానితో పాటు కుండలినీ శక్తి యాక్టి వేట్ అయితే ఆ శక్తిని అర్థం చేసుకోలేక పోయిన.. తట్టుకొనే శక్తిని కోల్పోయి న తరువాత ఏమిచేయాలో అర్థం కాదు... అందుకే ముందుగా గురువును చూసుకొనే సాధన చేయాలి....ఎందుకంటే. అదైనా ప్రాబ్లెమ్ వస్తే గురువు. సరిచేస్తారు....
Yenni sarlu japincharu brother
Without guru don't touch kundalini it will destroy you..... Be careful
Morning 108 times...night 108..times...only...
Abba chala adrustam meku
😇😳😰👻
Mr.PREM JI GARU 🙏 THANKS GOOD NEWS 👍 HAPPY 👍
Very beautiful analysis tq prem gaaru
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏👌👌👌🌹🌹🌹🥀🥀🥀
Premji thanks baagundy.....OM NAMA SSIVAYA....
ఓం నమః శివాయ🙏🙏🙏
🙏
premgaru I doing meditation since 30years I railised from life wonderfull experiences i got.thanks
టెస్లా రావడానికి మరొక కారణం ఉంది ప్రపంచమంతా శాటిలైట్స్ను పంపి దాని ద్వారా internetను అనుసంధానించి ఆ వచ్చిన డేటాను సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసం ఉపయోగించుకోవాలని elon musk చూశాడు , జర్మనీ లో చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నెలకొల్పాడు అక్కడ ఇంజనీర్లు తక్కువ ధరకు వస్తారని,ఆ టెక్నాలజీని యూజ్ చేసి చైనాలో కూడా తన ఫ్యాక్టరీలను నిర్మించాడు అమెరికాలో తన ఫ్యాక్టరీని పెట్టిన కారణం డాలర్లకు ఈజీగా యాక్సిస్ ఉంటుందని,germany లో తన ఫ్యాక్టరీలు పెట్టిన కారణం యూరోప్ అంతా తన కార్లు ను అమ్ముకోవచ్చని,చైనాలో తను పెట్టిన కారణం అక్కడ వచ్చే లిథియం బ్యాటరీలు ధర తక్కువ అని, కాబట్టి ప్రపంచం అంతా ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చని కానీ యుక్రేన్ రష్యా యుద్ధం టెస్లా ఆశలకు గండి కొట్టింది జర్మనీ తాను కరెంటు సప్లై రష్యా ద్వారా చీప్ గ వస్తున్న గ్యాస్ ఆగిపోవడంతోటి జర్మనీ దేశం తను ఏమీ చేయలేనని కాబట్టి టెస్లా సంస్థకు ఇస్తున్న సబ్సిడీలు భరించే ఓపిక జర్మన్ దేశానికి లేదని తేల్చి చెప్పేసింది, తైవాన్ విషయంలో చైనా కలగ చేసుకోవడానికి బట్టి అమెరికా త్వరలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుందని ముందుగానే హెచ్చరించింది కానీ టెస్లా సంస్థకూ లితియం బ్యాటరీల చాలా తేలిగ్గా దొరకాలి అప్పుడే కంపెనీ కంపెనీకూ లాభాలు వస్తాయి చైనాలో నిరంతరాయంగా పెట్టిన లాక్ డౌన్ వల్ల టెస్లా సంస్థలు చాలా గట్టిగా ఆర్థికంగా దెబ్బతిన్నాయి భారతదేశ మీద ట్విట్టర్ తో బెదిరిద్దామని చూశాడు అదే మీడియా వార్ అది కాస్త చిరిగి చిరిగి గాలి వానగాన ఏర్పడి టెస్లా షేర్లు చాలా వరకు పడిపోయాయి ట్విట్టర్ షేర్లు గట్టిగా దెబ్బతిన్నయి,దానికి తోడు ఫోర్డ్ ఆటోమొబైల్ దిగ్గజం హైడ్రోజన్తో నడిచే కొత్త టెక్నాలజీని కొనుకుంది ఇదే గనుక జరిగితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశ టెస్లా కూ దూరమైపోతుందని elan musk గ్రహించాడు తన స్వార్థం కోసం ఎప్పుడు ఆలోచించే musk మొదటిసారి మెట్టు దిగాల్సి వచ్చింది సుత్తితో గట్టిగా కొడితే ఎంత పెద్ద లోహమైనా వంగాల్సిందే టెస్లా వంగెడు భారతదేశ హైడ్రోజన్ వెహికల్స్ మీద విపరీతంగా ఖర్చు పెడుతుంది అంతేకాదు సంస్థలను హైడ్రోజన్ ఫ్యూయల్ దిశగా పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తుంది ఇదే కనుక జరిగితే అరబ్దేశాలతో పాటు టెస్లా లాంటి సంస్థ కూడా 😊 అతిపెద్ద మార్కెట్ను కోల్పోవాల్సి వస్తుంది రేపు మాపో తైవాన్ మీద చైనా missile ప్రయోగించిన ఆశ్చర్యం లేదు ఇదే గనుక జరిగితే చైనాకు అమెరికాకు ఉన్న పూర్తి వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయి అందుకనే musk ముందుగా కర్చీఫ్ వేసి కూర్చున్నాడు.భారతదేశంలో,ఈ మహానుభావుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా కారు కూతలు కూసాడు కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ డ్రైవర్ లేని కార్స్ నడవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపల్సరీ ఇతని సంస్థ దగ్గరికి వస్తే మట్టికి కృత్రిమ మీద చాలా మంచిది అదే మిగతా సంస్థలు కృత్రిమ మేద (AI)మీద పరిశోధన చేస్తే అవి దారుణంగా ప్రయత్నిస్తున్నాయని దీనివల్ల మనుషులకు తీవ్రమైన ఆపద అని ప్రపంచం అంతమైపోతుందని ప్రచారం చేస్తాడు చెప్తాడు ఇవే ద్వందప్రామానాలు అంటే తన దగ్గరకు వచ్చేటప్పటికి తను లాభాలు గడిస్తే ఏ. ఐ మంచిది అంటాడు తనకు లాభం రాకపోతే అది చెడ్డది అంటాడు ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే( తాను చేస్తే శృంగారం ఎదుటివాళ్ళు చేస్తే వ్యభిచారం ) భారతదేశాన్ని కూడా చాలాసార్లు తిట్టాడు తక్కువ చేసి చూసాడు,మళ్ళీ ఏం మొకం పెట్టుకుని వచ్చాడు😂
Wow..Baga chepparu 👍 Sir
Yes businesses maind musk
Dont allow this rascal.
💯🙏🙏🙏🙏🙏
Well said sir 😊
ప్రేమ్ గారికి ధన్యవాదములు
Power packed speech❤.. you inspired me by this video. What ever you said is 100% correct. I am feeling it now. The time you are spending on OM Karam will make you rock steel. Om Namah Shivaya 🎉
Thanks!
Thanks too
ధన్యోస్మి గురుదేవ ధన్యోస్మి 🙏
శీఘ్రమేవ 7.83 ఫ్రీక్వెన్సీ శ్రవణ ప్రాప్తిరస్తు..ప్రేమ్ గురువు గారి అనుగ్రహ ప్రాప్తిరస్తు
👍🙏
Very informative, this is very special video,younger generation must know the power of OM mantras they must know that mantras power can give healthy life
చాలా గొప్ప విషయాలు చెప్పినారు.
డీప్ గా పోలేము గానీ మంచి విషయాలు ప్రస్తావించారు.ధన్యవాదములు.❤❤❤
You took very important topic Prem Garu, keep it up and everything came out of BHARAT and OM only, that is the reality.
Sharanu devaa 🙏.. Sharanu maathaa🙏
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
చాలా మంచి వీడియో sir
ధన్యవాదాలు
Super explaining prem garu
Well AUM Chanting is Unique mantra. i use to chant regularly for 21 times a day.I feel good and lightness in my physical body While doing i intend to expell the dirty diseased energy and thought forms from all my subtle bodies.
There are many more benefits too.
I'm so happy that Premji garu you are talking about this Pranava mantra which is Primordial mantra a highly Powerful Mantra where young and old can inculcate this practice for betterment of oneself.
😂😂😂
Not 21times each and every second
Super. Prem garu. It is correct about OMMMMMMMM MANTRA. I am very much imoressed and following OMMN and observing super BREATHING POWER
Excellent Sir, Loved it....Om Namah Shivaya 🙏🙏
నిర్గుణ పరబ్రహ్మ సత్యం. మిగిలిన దంతా మాయ. జై ఆది శంకరా చార్య
Definitely I got thiss experience from GAYATHRI MANTHRA AND HREEM manthra by doing Meditation
In every manthra you willfeelunknown experience
Ayya prem garu, miku aneka namaskaramulu mariyu Dhanyavadalu.
Very good depth detailed analysis information dear pream Chand garu
Thanks for the information
Thanks for sharing valuable information to public and good awareness 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prem Anna super 👌 🙏🙏
Excellent message sir, each and every person should chant . Jai Hind
Super information 🙏
ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ
ಮಹತ್ತರವಾದ ವಿಷಯವನ್ನು ಹೇಳಿದ್ದೀರಿ
ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏
ಧನ್ಯವಾದಗಳು ಓಂ ನಮಃ ಶಿವಾಯ
ಪ್ರೇಮ್ಜಿ ಗಾರು ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಲಾ ವುನ್ನರು
Deevudu chaalaa karunaamayee. He is Bhaktapur vallabhudu. He is amazing. I love him
Thanks for sharing sir🙏🏻
Prem sir. After So long time your hearing your speech. Thanks
Sir u are shsring a very good knowledge it is necessary to every human being in this hole wrorld I am meditating more then 45 years i am now 75 years but i am having health problems but I am controling mentally some problems and still i am jobing because this way Thanking u so much Premgaru u are given a very good knowledge for me I will defenettly foliwing this way I am given a repply after some time with best wishes .
😂😂😊
చాలా బాగుంది.
Om Namah Shivaya 🙏🙏🙏
Thank you sir... ఓం నమశ్శివాయ
Great words.... legend 💯
It's very valuable information.Thank you sir
ఓం మంత్రం ధ్యానం శస్త్రచికిత్స లేకుండా పెప్టిక్ అల్సర్‌లను నయం చేసింది. సజీవ ఉదాహరణ నేనే. ఇప్పటికీ ధ్యానం కొనసాగుతోంది.
❤
😂😂
👍🙏
Sir ella chestaru. Cheptara
😮
Thanku sir for your valuable message
నేను కూడా ఓం కారం జపం చేస్తాను.ప్రశాంతంగా ఆరోగ్యం గా ఉండటానికి.
🙏
😂😂
👌🙏
@@venkatk5111నిజం
యేసు అమ్మమ్మను స్వర్గంలో చూశారా? చూడలేదు.
పోనీ మీ పాపాల కోసం చచ్చి పోయాడు అని చెప్పే ఏసు ని ఎవరైనా చూశారా స్వర్గంలో? చూడలేదు.
అల్లాను స్వర్గం లో చూశారా? మహమ్మద్ ప్రవక్తను స్వర్గంలో చూశారా? చూడలేదు.
ఎందుకంటే ఇది మూఢనమ్మకం మాత్రమే. ఇలాంటి నమ్మకాలు ఏదో ఒక రోజున ఎక్కడో అక్కడ కూలిపోతాయి. కానీ సత్యం ఎప్పుడూ నిలుస్తుంది. సనాతన ధర్మం సత్యం. నువ్వు ఎలా చెప్పగలవు అంటారెమో.
సజీవ ఉదాహరణ:- మీ జన్మ లో ఎప్పుడైనా కేదార్నాథ్ ఆలయం దర్శించడానికి వెళితే అక్కడ చూడు, ఎంతో గొప్ప గొప్ప సైంటిస్ట్ కూడా ఏమీ చెప్పలేక పోయారు.
పక్కనే మంచుకొండలు ఇంకోపక్క మందకిని నది ప్రవాహం,కానీ పుణ్యస్నాన తీర్థంలో నీళ్ళు మాత్రం వేడిగా ఉంటాయి ఎందుకు?
అది మహర్షుల గొప్పతనం ఇప్పటికీ చూడవచ్చు. శంకరాచార్యులు ఆయన తపశ్శక్తితో మంత్ర శక్తితో దానిని నిర్మించారు. అది ఎలా అంటావా? అది అసలైన శక్తి ఉన్న నిజ దేవుడు,తపస్సు చేయడం వల్ల వచ్చే శక్తితో చేసే అద్భుతాలు. ఇదొక్కటే కాదు ఋషులు తమ తపశ్శక్తితో సృష్టించిన అద్భుత ఇంకా ఎన్నో ఉన్నాయి. నువ్వు కూడా రోజూ ధ్యానం చెయ్యి దాని విలువ తెలుస్తుంది. చెయ్యకుండా ఊరికే మాట్లాడకు.
ఉదా:-హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు ఆయన పరిగెత్తడం లో ఆయనకు సాటి ఎవరూ లేరు. దీనిని మీరు ఒప్పుకుంటారా? లేదా? లేదండీ హుస్సేన్ బోల్ట్ అలా ఎలా పరిగెత్తగలరు? అండి నేను పరిగెత్త లేను కదా ఆయన కూడా పరిగెత్తలేడు అండి అది అంతా అబద్ధం అంటామా? నీకు చేత కాదు కాబట్టి పరిగెత్తే లేవు కానీ నీకు చేతకాదు అని చెప్పాక ఇతరులను విమర్శిస్తావు. అలాగే నీకు చేతనైతే ధ్యానం చెయ్ తెలుస్తుంది అంతేకానీ సాధన చేయకముందే విమర్శించకు.విమర్శిస్తే ఎలా తెలుస్తుంది. సత్యాన్వేషణలో సత్యం కోసం ఎలాంటి నమ్మకాల నైనా పక్కన పెట్టాలి. ఎందుకంటే నమ్మకాలు ఏదో ఒక రోజు మారుస్తూ ఉంటారు, మారుతూనే ఉంటాయి.కానీ సత్యం మారదు. మీరు ఇప్పుడు సత్యాన్ని దాచిపెట్టిన, ఎప్పుడో ఒకప్పుడు అది ఖచ్చితంగా బయటకు వస్తుంది.
సనాతన హిందూ ధర్మంలో చనిపోవడానికి ముందే ఈ శరీరంలో ఉన్నప్పుడే మోక్షం పొందవచ్చు. ఉదా:-(రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస చంద్రశేఖర పరమాచార్య 🙏🙏🙏🙏......)
కానీ క్రైస్తవ, ఇస్లాం మతంలో మరణం తరువాత మాత్రమే మనం స్వర్గానికి వెళ్తామా? లేదా నరకానికి వెళ్తామా? అని తెలుస్తుంది. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో నిరూపించడానికి మనం అక్కడ ఉంటాము లేదో 😀
కాబట్టి మీ శరీరంలో ఉన్నప్పుడే ధ్యానం చేయండి. చాలా మంది ఋషులు ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నారు. కాబట్టి (మూఢ)నమ్మకాలను నమ్మవద్దు, సత్యాన్ని నమ్మండి. ఏది సత్యం? అది నీలోనే ఉంది నువ్వు దాని కోసం సాధన చేయాలి.సత్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ధ్యానం చేయండి.
ఇప్పటికీ గొప్ప గొప్ప మహర్షులు హిమాలయాల్లో ఉన్నారు.
ఇప్పటికి శరీరం మీద బట్టలు లేకుండా రక్తం గడ్డకట్టే చలిలో కూడా ఉండగలరు. అక్కడ రక్తం గడ్డకట్టే చలి ఉంటుంది. అది ఎలానో సైంటిస్టులు నిరూపించలేరు.
అది మోక్షాన్ని పొందిన వారు మాత్రమే చేయగలరు. మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పే ఎవ్వరైనా సరే ఒక్క నిమిషం అలా రక్తం గడ్డకట్టే చలిలో ఉండండి. 🤣 ఇది మన ధర్మంలో ఉన్న మహర్షులు ఋషులు యోగులు మాత్రమే చేయగలరు. దాని కోసం మనం చేయాల్సింది ధ్యానం 🙏
ఈశ్వరార్పణం 🙏🙏🙏
@@venkatk5111భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)
భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)
ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా |
ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే ||
భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో.
ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు)
మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు.
విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి)
అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు.
వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.
అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు |
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | |
వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే |
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | |
"దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది.
4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు .
6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది.
విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి.
4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery).
సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం |
చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | |
దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత |
సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | |
అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత.
విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి)
భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు)
గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి)
రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు)
కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు)
DNA గురించి చెప్పిన (బోధిధర్మ)
మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి)
మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు)
సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని)
మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి.
మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే |
య ఏతం దేవమేకవృతం వేద ||
మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే |
య ఏతం దైవ మేకవృత్తం వేద ||
మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే |
య ఏతం దైవమేకవృతం వేద ||
1 2 3 4 5 6 7 8 9 10
Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras)
చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు.
కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి.
అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం.
ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు.
ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩
ఓంకారాన్ని ఉచ్చరిస్తే..,.., భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రాప్తిస్తాయి......... ప్రతిక్షణం ఆనందంగా జీవించగలరు బ్రమరము సామాన్య పురుగుని ఎలా మారుస్తుందో తనలాగే .........నేను......
😂😂
🙏
@@venkatk5111yenti gorri bidda ala navvuthunaavu
100/Real Talk Thanks sir
ఓం నమః శివాయ
OM gurinchi chalabhaga chepparu namasker
Excellent Prem garu
Namaste sir thank you so much sir
మాకు తెలియని ఇన్ఫర్మేషన్ఇచ్చారు.. ప్రేమ్ గారు ధన్యవాదములు.🙏🏻.
Great wisdom given by you sir. Thanks a million.
😂😂😂
Thanks too
Mantram importance ni different perspective lo baga cheparu andi
😂😂😂
SIR. I BOW ON THY FEET.
YOU YOUNGER TO ME BUT WISDOMWISE YOU ARE A PROFESSOR & GUIDE TO ME.
WONDERFUL LECTURE YOU PREACHED.
YOUR WAY OF THINKING, ANALYSIS IS AWESOME.
I STOP MY WORK AND LISTEN TO YOUR VIDEOS.
WHETHER IT IS POLITICAL OR MYTHOLOGICAL OR SPIRITUAL ALL ARE EMBEDDED IN YOU.
MY REQUEST IS YOU PLEASE BRING MORE AND MORE VIDEOS OF THIS KIND.
I AM QUITE IMPRESSED TO LISTEN THIS TOPIC.
I HAVE TO LISTEN ABOUT DHYANAMU.
OUR YOUTH NEEDS TO KNOW ABOUT SIGNIFICANCE OF OUR
COUNTRY.
THANK YOU VERY MUCH
I AM A SENIOR CITIZEN OF 70 +.
BUT I NEED TO KNOW THIS KIND OF WSRENESS AND KNOWLEDGE. JAI BHARATHA MATA!
PROFESSOR PREMJEE SALUTE
OM NAMHO SHIVAYA
Very well narrated.🌷🥀🌷
The GRT INDIA ❤🎉
Excellent analysis
Nenu om mantraanni prati రోజు bramha Muhurtamlo ద్యానం చేస్తున్నాను.its an Exordinary experience.
Sir do u have any other suggestions for beginners..how do we actually spell the sound