మీ పిల్లల శక్తి ని అంచనా వేయండి | Your Children God's Gift Remember |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ธ.ค. 2024

ความคิดเห็น • 290

  • @appalanageswararao278
    @appalanageswararao278 2 ปีที่แล้ว +9

    ప్రేమ్ గారు శుభ మధ్యాహ్నం. మీరు చెప్పిన విషయాలు నాలో కొత్త అనుభూతిని కలిగించాయి. నేనెప్పుడు నా పుట్టిన రోజు ఎప్పుడు జరుపుకోలేదు. నా పిల్లల ముగ్గురు విశ్వవ్యాప్తమైన కీర్తి సంపాదించాలని ఆ దేవుడిని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటున్నాను. ఈ వీడియో చూస్తున్నప్పుడు నా మనసులోని భావాలను చెప్పినట్లు అనిపించింది. నేను పనిచేస్తున్న పాఠశాలలోని విద్యార్థులు పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు నేను కూడా మీలాగే ఈ పుట్టినరోజుని మనం ఎందుకు జరుపుకోవాలి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? విద్యార్థులను ప్రశ్నిస్తూ ఉంటాను.

  • @shiva6162
    @shiva6162 2 ปีที่แล้ว +34

    పుల్లారెడ్డి గారు అంటే క్వాలిటీ స్వీట్ లు అమ్మే వారని మాత్రమే తెలుసు, కానీ ఆయన దాన గుణం గురించి మీ ద్వారా తెలిసింది. థాంక్స్

    • @k-winengineers8928
      @k-winengineers8928 2 ปีที่แล้ว +2

      Sir Ram janma bumi story undi chadhavandi pulreddy gari gurich.

    • @anushasd3693
      @anushasd3693 2 ปีที่แล้ว

      Kodalni katnam kosam torture chesina family valladi

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 2 ปีที่แล้ว +7

    ప్రతి భారతీయ హిందువు నరేంద్ర మోడీ జీవిత కాలం గెలిపిస్తే ఈ క్రిందివన్ని అతడే చేయాలని మనం డిమాండ్ చేస్తూ ఉండవచ్చు.
    1. Recapture of Pok and Aksaichin
    2. Anti Infiltration Act కావాలి
    3. All illegal foreigners including Rohyangis should be identified and thrown out of భారత్
    4. బోర్డర్ cross చేసి భారత్ లోకి వచ్చిన వారికి కటినముగా విదేశాలలో మాదిరి పనిష్మెంట్ ఉండాలి.
    5. CAA and NRC strictly implementation కావాలి.
    6. Anti Conversion Bill కావాలి
    7. Population Control Act రావాలి.
    8. Waqf board రద్దు చేయాలి ఎందుకంటే ఏ దేశం లోనూ అది లేదు.
    9. Places of worship Act రద్దు చేయాలి
    10. ముస్లిం మైనారిటీ సంఖ్య దాటి నారు కాన వారికి మైనారిటీ హోదా తీసి వేయాలి.
    11. భారత్ ను హిందూ దేశము గా గుర్తించాలి
    12. రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని delete చేయాలి.
    13.pok మరియు Aksaichin ల లో పురాతన దేవాలయాలను పునర్ నిర్మించి పూర్వ వైభవం కల్పించాలి.
    14. ప్రెసిడెంట్ మరియు గవర్నర్ నియామకం అబ్దుల్ కలాం లాంటి నిజాయితీ పరులను నేయేమించే విధంగా రూల్స్ మార్చాలి.
    15. అన్ని ముస్లిం మరియు క్రిస్టియన్ రాజుల పేర్లను కలిగిన వీధులకు పల్లెలకు మరియు పట్టణాలకు కొత్త భారత వీరుల పేర్లు పెట్టాలి.
    16. గాంధీ మరియు నెహ్రూ పేర్లు తీసివేయాలి ఎందుకంటే వారు భారత దేశానికి కీడు చేసినారు అని అందరికీ తెలిసి పోయినది.
    17. రాజ్యాంగం లోని హిందూ వ్యతిరేక ఆర్టికల్స్ ను వెంటనే తొలగించాలి.
    18. Common Civil Code కావాలి
    19. విదేశాల లోకి తీసుకెళ్లిన కోహినూర్ వజ్రం మరియు ఇతర ముఖ్య విగ్రహములు వాపస్ రావాలి.
    20. Unauthorised Madarsas అన్ని demolish చేయాలి. వాటిని తరచూ డిస్ట్రిక్ట్ Collector check చేసి దేశ వ్యతిరేక కార్యక్రమాలు జరగట్లేదు అని సర్టిఫై చేయాలి. అస్సాం మరియు ఉత్తర ప్రదేశ్ లలో ఆయా సీఎం లు చేస్తున్న విధముగా రూల్స్ స్ట్రిక్ట్ చేయాలి.
    21. దేవాలయాల ఆస్తుల పైన వ్యవహారాల పైన ప్రభుత్వ పెత్తనం తీసివేయాలి.
    22. ఇది చేతకాక పోతే మసీదుల చర్చుల కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి.
    23. మతం మారిన హిందువులకు SC/ST/BC హోదా తీసివేయాలి. అన్ని దేవాలయాలలో ఉద్యోగం చేస్తున్న అన్య మతస్థుల ను ఉద్యోగం నుంచి తీసి వేయాలి.
    24. ఫైనల్ గా అఖండ భారత్ కూడా కావాలి PM గారూ.
    సగటు భారతీయ హిందుకు తనకు ఏమి కావాలో కూడా తేయట్లేదు. కానీ ప్రతి ముస్లింలు కు క్రిస్టియన్ కు 50 ఏళ్ల తర్వాత ఏమి కావాలో దానికి ఇపుడే అంకురార్పణ వేస్తున్నాడు.
    కాన నేను చెప్పేది ఏంటంటే పై matter ను కాపీ చేసుకొని ప్రతి వీడియో కామెంట్స్ లొ అనగా యూట్యూబ్ లోనూ సోషల్ మీడియా లో share చేస్తూ ఉంటే ప్రతి హిందువు ఎందుకు నరేంద్ర మోడీ గారికే వోట్ వేయాలి అని తెలుస్తుంది.
    ప్రతి భారత హిందువు ఇది చేస్తారని నా ఊహ.
    Thank you brother

  • @vshailaja2358
    @vshailaja2358 2 ปีที่แล้ว +4

    Nice... Sir అద్భుతమైన విషయాలు విన్నాం. మీ దయ వలన.
    కానీ ఈ కాలంలో పిల్లలని ఉత్పాదక వస్తువు లు గా తయారు చేస్తున్నాం.
    చదువు కి ఎంత ఖర్చు.
    తరువాత ఎంత సంపాదిస్తాడు.
    అమెరికా పంపాలి. ఇదే ఆలోచన.
    పిల్లల జీవితానికి మంచి గమ్యం యివ్వడం పేరెంట్స్ భాధ్యత.

  • @sujatha3953
    @sujatha3953 2 ปีที่แล้ว +35

    మీ వీడియో లో వల్ల ఎంతో నేర్చు కోవచ్చు, పేృమ్ గారు. ధన్యవాదాలు🙏

    • @kavitharevuluri6377
      @kavitharevuluri6377 2 ปีที่แล้ว

      Maa abbai kuda birthday jarupukodu.he is 10 years.
      Adhi hindu samskruthi kadhu ani athani abiprayam.
      He learns bagavathgeetha compleatly.
      Iam happy to my son.

  • @RajRaj-ic2sg
    @RajRaj-ic2sg 2 ปีที่แล้ว +111

    ఇలాంటి మీ అన్ని వీడియోలు దేశం మొత్తము ప్రజలకు అర్థం అయ్యేవిధంగా మూడు నాలుగు భాషలలో చెప్పండి సార్ పాతవి కూడ.

    • @RaviKumar-gn2fq
      @RaviKumar-gn2fq 2 ปีที่แล้ว +7

      Nijame sir other languages lo kuda videos cheyandi

  • @prasadsivaakula2107
    @prasadsivaakula2107 2 ปีที่แล้ว +29

    నేను నా కూతురు విషయంలో ఈ లీడర్షిప్ క్వాలిటినీ గమనించాను అది ఒక రొజు వారిని ఇంటికి తీసుకురావడానికి వారి పాఠశాలకు వెల్లాను అక్కడ ఆ రోజు వారి పాఠశాలలో ఏవేవో ఆటల పోటిలు జరిగాయంటా ఆ పోటిలలో ఒక పాప అంటే నాకు మరియు మా పాపకు తెలిసిన వారి పాప కు తల కు గాయమైంది కొద్దిగా రక్త స్రావం అయ్యీందంట ఇది ఎప్పుడో 11.30 నుంచి 12.00 అంటే మన లెక్క ప్రకారం అంటే మా పాప చెప్పింది లంచ్ టయానికి దగ్గరలో అని ఆ విషయాన్ని గుర్తుంచుకుని నేను తనను తీసుకూరావడానికి వెల్లినప్పుడు తను నాతో చెప్పడమే కాకుండా అక్కడ ఉన్న ఉపాధ్యాయురాలికి చెప్పడమే కాకుండా ఆ పాప వెల్లే ఆటో డ్రైవర్ కి ఆపాపకి దెబ్బతగిలింది అని అది వాల్ల అమ్మకు చెప్పమని తను చెప్పడంతో పేను నోటి మీద చెయ్యి వేసుకుని ఆశ్చర్యపోయాను ఇంతకు నా కూతురు వయసు 8 ఏల్లు .

    • @prasadk1942
      @prasadk1942 2 ปีที่แล้ว

      Nice , but need to be expose some legends childhood examples

    • @murthy2722
      @murthy2722 ปีที่แล้ว

      Well done your daughter

  • @rajukolguri8214
    @rajukolguri8214 2 ปีที่แล้ว +1

    మీరు చెప్పింది చాలా నిజం సారు
    తల్లి తండ్రులు వారి వారి పిల్లలో ఇది గమనించాలని నేను కోతున్నము
    వారిని అందరి పిల్లల్లా ఉండాలని పట్టుపట్టకంది వారిని స్వేచ్ఛగా వదిలేయండి

  • @ganeshguguloth2367
    @ganeshguguloth2367 2 ปีที่แล้ว +7

    WOW WHAT A STORY GURU GARU.IT INSPIRED ME A LOT. జై శ్రీ రామ్ జై హనుమాన్ జై హింద్ జై భారత్.

  • @LakshmiDevi-mc9mz
    @LakshmiDevi-mc9mz 2 ปีที่แล้ว +2

    జై గురుదేవ్ మా పిల్లలు ఈ భూమి పైకి వచ్చింది తన గురించి తెలుసుకోవడం కోసం అని విశ్వం తెలియజేసింది ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను సార్

  • @prasad3155
    @prasad3155 2 ปีที่แล้ว +3

    Prem garu miru chala deep analysis chestunaru

  • @CypressAndJavaScriptTutorials
    @CypressAndJavaScriptTutorials 2 ปีที่แล้ว +11

    You are also chosen one from the God.. Because your giving incredible words to the people. All the best.

    • @radhalaxmimudigonda7557
      @radhalaxmimudigonda7557 2 ปีที่แล้ว

      🙏

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว +2

      భగవంతుని సృష్టిలో కొందరు జన్మ కారకులు సృష్టి (పుట్టుక మరణం అనే) క్రమంలో ఉన్నవారు, కారణజన్ములు వీరిని సృష్టి క్రమంలో ధర్మ రక్షణకు లేక లోక కళ్యాణం కోసం కొందరిని ఆ పరమాత్మే ఎంచుకుంటాడు.
      కొందరికి పుట్టుకతోనే, అతీత జ్ఞానము కలిగి ఉంటారు.వారి జీవిత ధ్యేయం లోక కళ్యాణం కోసమే అని భావన ఉంటుంది.
      వారి లక్ష్యసాధన పూర్తి అవ్వగానే వారు నిష్క్రమిస్తారు.

  • @juvramana1917
    @juvramana1917 2 ปีที่แล้ว +2

    It's true Prem Garu. Some people are choosen by viswam. They are born for some cause

  • @rajukolguri8214
    @rajukolguri8214 2 ปีที่แล้ว +1

    Uniquely chosen are U sir

  • @smk68
    @smk68 2 ปีที่แล้ว +5

    Your videos super Prem garu

  • @sameerasrinivas9577
    @sameerasrinivas9577 2 ปีที่แล้ว

    Super andi present generation parents ga nenu ardamcheskunna kuda mana before parents ardamcheskune sthithi lo leru
    Adhedho grand ga edaina func cheyakapothe ento vallaki Valli thakkuva ga cheskutaru ardamkadhu asalu

  • @VenuGopal-xx3ic
    @VenuGopal-xx3ic 2 ปีที่แล้ว +5

    Mana dhesham🙏

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 2 ปีที่แล้ว +1

    Mr.PREM JI GARU GREAT 👍 INFORMATION GIVEN BY 👏 Mr.PREM JI GARU VERY NICE STORY 👍

  • @eslavathrajupawaar50
    @eslavathrajupawaar50 2 ปีที่แล้ว +13

    నమస్కారం గురువుగారు
    నా ఆలోచన కూడా అంతే ప్రేం గారు
    నేను కూడా మా పిల్లల పుట్టినరోజు జరపడం నాకు ఇష్టం ఉండదు .....

    • @syamtd1450
      @syamtd1450 2 ปีที่แล้ว +1

      Mama valla ki estam vundakapovadam veru neeku vundakapovadam veru. Valla estallani nuvvu anichiveyadam neram.

    • @eslavathrajupawaar50
      @eslavathrajupawaar50 2 ปีที่แล้ว

      @@syamtd1450
      Nenu naa pillala estanni eppudu kadu ananu kani puttina roju ante cake cut cheyyadam naku estam vundadu
      Gudiki velli edaina vallaku nacchina pradesam ni tisukoni veltanu

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 2 ปีที่แล้ว +2

    Good advice to parents
    TQ sir

  • @rajendra3211
    @rajendra3211 2 ปีที่แล้ว

    చాలా బాగా విశ్లేషించారు

  • @RamaDevi-zo6bu
    @RamaDevi-zo6bu 2 ปีที่แล้ว

    Correct ga cheparu manchi vallaki kastalu ekuva. Andaru manchitanam ni chetagani tanam la anukuntaru sonthavallaina.

  • @nanigift4446
    @nanigift4446 2 ปีที่แล้ว +2

    Excellence.. No words sir.

  • @sairamsinghsriram7047
    @sairamsinghsriram7047 2 ปีที่แล้ว +3

    Prem garu, make video on Bhagavan Ramana Maharshi & Sri Kanchi Paramacharya.
    Eagerly awaiting

  • @ఓంనమఃశివయా-స6ఙ
    @ఓంనమఃశివయా-స6ఙ 2 ปีที่แล้ว +26

    పిల్లలకు మంచి గుణగణాలు నేర్పించే ప్రయత్నం చెయ్యడం అవసరం లేదు
    తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శం అయ్యేలా జీవించాలి...🙏

    • @anitha408-z7r
      @anitha408-z7r 2 ปีที่แล้ว

      1

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว +3

      భగవంతుని సృష్టిలో కొందరు జన్మ కారకులు సృష్టి (పుట్టుక మరణం అనే) క్రమంలో ఉన్నవారు, కారణజన్ములు వీరిని సృష్టి క్రమంలో ధర్మ రక్షణకు లేక లోక కళ్యాణం కోసం కొందరిని ఆ పరమాత్మే ఎంచుకుంటాడు.
      కొందరికి పుట్టుకతోనే, అతీత జ్ఞానము కలిగి ఉంటారు.వారి జీవిత ధ్యేయం లోక కళ్యాణం కోసమే అని భావన ఉంటుంది.
      వారి లక్ష్యసాధన పూర్తి అవ్వగానే వారు నిష్క్రమిస్తారు.

  • @bhargavichowdary1
    @bhargavichowdary1 2 ปีที่แล้ว +33

    Sir.... ఇక్కడ (atlanta )ఒక స్కూల్ లో మేము meet వెళ్ళాము నిన్న... అక్కడ veteran and citizen అనే fest జరిగింది వాళ్ళ old army గురించి వాళ్ళ bravery gurichi,... మా బాబు కూడా వల్ల ఫ్లాగ్ వెయ్యమన్నారు దేశభక్తి స్కూల్ time నుఁడి నూరి పోస్తున్నారు.. మన india కి ఏమి కర్మ sir ఇది,.. Entha గొప్ప హిస్టరీ ఉన్న మనకి..,.. ఒక్కరోజు కూడా school లో army గురించి ప్రస్తావన unadu

    • @futureprobabilities3628
      @futureprobabilities3628 2 ปีที่แล้ว +3

      Don't worry sir, initiation started from mother's army, in each home ghar ghar ka thiranga , is intial step to respect country and its continuation rights, being responsible citizens, try to help plantation of trees , to future food deficiency avoid

    • @prakashkalwa8660
      @prakashkalwa8660 2 ปีที่แล้ว

      👏👏👏🤭🤭🤭

  • @ratnakishore1329
    @ratnakishore1329 2 ปีที่แล้ว

    Prem garu you are our chosen..ilanti intresting topics inka cheyandi

  • @pradeepmunigala8306
    @pradeepmunigala8306 2 ปีที่แล้ว

    Simply saying that.. Thank u sir...

  • @nareshthoparapu9557
    @nareshthoparapu9557 2 ปีที่แล้ว

    Chala baga chepparu meeru

  • @naveengoud5521
    @naveengoud5521 2 ปีที่แล้ว +3

    Sir you are super 👌 sir

  • @skj9999
    @skj9999 2 ปีที่แล้ว +2

    Sri Pulla Reddy Garu inka chala chala machipanulu chesaru he is a great person 🙏 Sir Prem Garu can you do video on Pulla Reddy Garu please 🙏 🙏🙏

  • @Aditya-gn4xn
    @Aditya-gn4xn 2 ปีที่แล้ว +1

    మా పిల్లల్లో ఉంది అండి...❤️

  • @bhavanasaikrish6964
    @bhavanasaikrish6964 2 ปีที่แล้ว

    sir miru em cheppina intresting ga untundi

  • @sekharbv4774
    @sekharbv4774 2 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @Satishkumar-ny6xv
    @Satishkumar-ny6xv 2 ปีที่แล้ว +1

    Pulla Reddy gari gurinchi theliyani vishayanni maku theliyachesaru 🙏

  • @karthikasrimayipullabhatla1125
    @karthikasrimayipullabhatla1125 2 ปีที่แล้ว +8

    తక్కువ సమయంలో విషయాన్నీ ప్రస్తావించడం.. శ్రోతలను వీక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది

  • @thesoldier7556
    @thesoldier7556 2 ปีที่แล้ว +5

    ప్రేమ sir, మీరు చేసే videos valla
    నాలో చాలా మార్పు వచ్చింది.
    నాలో నేను ఎప్పుడూ ఒక డౌట్ లో ఉండే వాడిని నా ఆలోచనల వల్ల.
    మీ videos చూసాక, నేను ఎంచుకున్న దారి correct అనిపించింది.
    నాలో కాన్ఫిడెంట్ పెరిగింది.
    మీరు ఇంకా,చాలా వీడియోస్ చేయాలి.
    వాటి ద్వారా చాలా మంది మారాలి.
    ఓం నమో భగవతే నమః

  • @venkatasivaiah9110
    @venkatasivaiah9110 2 หลายเดือนก่อน

    Super sir.

  • @shaileshg5506
    @shaileshg5506 2 ปีที่แล้ว +1

    Excellent prem garu.. one of the best video so far u made..

  • @g.r.a...5552
    @g.r.a...5552 2 ปีที่แล้ว +5

    Pream garu after covid 19 tharuvatha mens testosterone hormone imbalance gurinchi video cheyandi plzz it's my humble 🙏 request to you sir...plzzzzz

  • @vijaykoyalkandadi950
    @vijaykoyalkandadi950 ปีที่แล้ว

    Superb sir very very nice and beautiful information to all of us no word's to say a lot fentastic Namasthe sir 🙏 Jai Hind

  • @pvsrao9470
    @pvsrao9470 2 ปีที่แล้ว

    Exleant video prame sir🙏

  • @brreddybommareddy3623
    @brreddybommareddy3623 2 ปีที่แล้ว +6

    PREM GARU master c v v గారు గురించి మీకు తెలుసా తెలిస్తే మీరు MASTER C V V గారి గురించి ఒక వీడియో చేయండి. యూ ట్యూబ్ లో కూడా కొంత సమాచారం ఉంది.

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว

      మాస్టర్ సి వి వి .....బై మాస్టర్ ఎ. కృష్ణమాచార్య

  • @navinsrivasthavaeducationh2671
    @navinsrivasthavaeducationh2671 2 ปีที่แล้ว +38

    ప్రేమ్ గారు నా జన్మదిన వేడుకలు ను చేసుకోడం నాకు అసలు ఇష్టమే లేదు అండి నా జన్మదినము వస్తే నేను ఏదో ఒక దేవాలయం కి వెళ్లి పొద్దున నుంచి సాయంత్రం వరకు నా సమయాన్నీ గడుపుతాను ఎటువంటి హంగు ఆర్భాటలు మొదటి నుంచి నా జీవితంలో నా పుట్టినరోజు సమయంలో చేయలేదు
    చాలా ధన్యవాదాలు ప్రేమ్ గారు విలువైన విషయాలు చెప్పినందుకు

    • @balarajuraju5246
      @balarajuraju5246 2 ปีที่แล้ว +1

      P
      Pp

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว +1

      భగవంతుని సృష్టిలో కొందరు జన్మ కారకులు సృష్టి (పుట్టుక మరణం అనే) క్రమంలో ఉన్నవారు, కారణజన్ములు వీరిని సృష్టి క్రమంలో ధర్మ రక్షణకు లేక లోక కళ్యాణం కోసం కొందరిని ఆ పరమాత్మే ఎంచుకుంటాడు.
      కొందరికి పుట్టుకతోనే, అతీత జ్ఞానము కలిగి ఉంటారు.వారి జీవిత ధ్యేయం లోక కళ్యాణం కోసమే అని భావన ఉంటుంది.
      వారి లక్ష్యసాధన పూర్తి అవ్వగానే వారు నిష్క్రమిస్తారు.

  • @lavakusabaipureddi99
    @lavakusabaipureddi99 2 ปีที่แล้ว +1

    Yes sir meeru cheppindhi nijame sir 👌👌👌👍

  • @shankarrajana3954
    @shankarrajana3954 2 ปีที่แล้ว

    Thank you sir

  • @PernetiBR53
    @PernetiBR53 2 ปีที่แล้ว +1

    Well said Anna 👍

  • @HariHari-hq9le
    @HariHari-hq9le 2 ปีที่แล้ว

    super sir naaku aa alavaatu chinnappati nunchi undi

  • @padmavathigalla2371
    @padmavathigalla2371 2 ปีที่แล้ว

    మపిల్లలు ఇలాగే ఉంటారు విశ్వాన్ని ప్రేమిస్తారు

  • @kotaraj8628
    @kotaraj8628 2 ปีที่แล้ว +1

    Good topic

  • @hafizajabeen6894
    @hafizajabeen6894 2 ปีที่แล้ว +1

    Ippudu mi video valla naku oka problem solve iendi
    Thanq Prem garu

    • @Harishsatyadev3922
      @Harishsatyadev3922 2 ปีที่แล้ว +1

      Em aindi? Mee kids chosen ones laga ani pistunnara?

  • @panyamvarma278
    @panyamvarma278 2 ปีที่แล้ว

    Excellent breifing

  • @kalavathirc1988
    @kalavathirc1988 2 ปีที่แล้ว

    Tq sir

  • @sridharrajujampuram8602
    @sridharrajujampuram8602 2 ปีที่แล้ว

    Congratulations 🎉…..New topic….Thank you for research and the way of presentation…..

  • @Moligebros
    @Moligebros 2 ปีที่แล้ว +5

    ఒక మంచి చేయాలి అంటే విమర్శలు ఎదురుకావటం సహజం మంచివారికి కష్టాలు ఎక్కువ

  • @csrao1966
    @csrao1966 2 ปีที่แล้ว +10

    When you are Giving, you may get more to give again 🧘‍♂️♥️🧘

  • @vemulapalliswetha9413
    @vemulapalliswetha9413 2 ปีที่แล้ว

    Thankyou sir 🙏🙏🙏

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 2 ปีที่แล้ว

    very nice to hear about

  • @gnaneshwarsende9836
    @gnaneshwarsende9836 2 ปีที่แล้ว

    Tq sir. one of the best message for ever (jai hind)

  • @srinivaskonda2562
    @srinivaskonda2562 2 ปีที่แล้ว +4

    Ma papa 1 and half year baby she is choosen one ...am so happy 😊...but parents ga memu thananu ela penchali ...correct ga penchuthunnama anedhi pedha challenge.

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 2 ปีที่แล้ว

    We adicted to your videos

  • @ksg9356
    @ksg9356 2 ปีที่แล้ว +2

    Naku kuda birthday chesukovali ani in ledu..
    Me videos Naku chala estam sir...

  • @rajapurisitharam228
    @rajapurisitharam228 2 ปีที่แล้ว

    You are Right Prem garu
    But Humen beings needa guidelines

  • @VoiceOfMiddleClassIndians
    @VoiceOfMiddleClassIndians 2 ปีที่แล้ว +1

    Nijamey sir ma abbai ki microsoft ceo next position icharu kani ipatiki kuda evadiki theylydhu chala simple ga untadu

  • @ramalakshmi4886
    @ramalakshmi4886 2 ปีที่แล้ว +1

    Yes sir, what you said is correct
    my son stopped buying crackers
    Because his teachers said air is
    Polluting more due to crackers. From 10 years he is not firing crackers till now

    • @mallikarjunadarga1248
      @mallikarjunadarga1248 2 ปีที่แล้ว

      Your son was brain washed by his teacher crackers are not main reason for air pollution , please research yourself about air pollution

  • @meedesampondira3343
    @meedesampondira3343 2 ปีที่แล้ว +1

    మన దేశ ప్రజలు మంచివాళ్లు కాబట్టి మంచితనంగా ఉండాలనుకున్నారు కాబట్టి, మనం బలహీనులు అనే భావంతో తురకలో తెల్లవాళ్లు మన దేశం మీదకి దురాక్రమణ చేసి మనల్ని వెయ్యి సంవత్సరాలు దుర్మార్గంగా పరిపాలన చేశారు. మనం కూడా పాములాగా బుస కొడుతున్న లక్షణాలు ఉన్నట్లయితే తురకలు,
    తెలవాళ్లు మన దేశ దరిదాపులకు వచ్చే వాళ్ళు కాదు. ఇప్పుడు చైనా వాడు కానీ పాకిస్తాన్ వాడు కానీ కాలు దువ్వుతుంటే
    మన మోడీ లాగా సై అంటే సై అన్నట్లుగానే ఉన్నట్లయితే మన జోలికి విదేశీయులు వచ్చేవాళ్ళు కాదు.
    భారత్ మాతాకీ జై🇮🇳🇮🇳🇮🇳
    వందేమాతరం🚩🚩🚩🚩🚩🚩
    జైహింద్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @palladhayakar5891
    @palladhayakar5891 2 ปีที่แล้ว +2

    For sake of good-ness your Vedio's are providing best knowledge and to devolope the society in positive direction.Super sir.!!!🙏☮️🌍🕉️

  • @madhuboga6840
    @madhuboga6840 2 ปีที่แล้ว

    Superb words sir🙏🙏

  • @eswaranvk2081
    @eswaranvk2081 2 ปีที่แล้ว +3

    PM Modi is also a Chosen One to save India

  • @SanthoshKumar-zx9yj
    @SanthoshKumar-zx9yj 2 ปีที่แล้ว

    It was an amazing ❤ information sir 👌👌🙏🙏❤

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 2 ปีที่แล้ว +4

    Jai Bharath Jai hind 🙏🙏🙏

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 2 ปีที่แล้ว

    Very good one 👍

  • @ashokrock5497
    @ashokrock5497 2 ปีที่แล้ว

    Good video sir thanks video sir 👍🙏🌄

  • @AndamainaLokam
    @AndamainaLokam 2 ปีที่แล้ว +1

    Maaku oka papa age 22. Evariki problem vachina thanaku baadha kaliginchina classmats neighbours aina sare problem lo vunnaru ani thelisthe chalu ventabe respond aithadi. Help chesthadi. Edi manchide ani naaku thelusu. Nenu comparat chesthanu kaani elanti mentalty valla thanu problems lo erukku pothundemo future lo ani naaku Bhayam gaa vundi. Animals ante kuda chala chala prema. Andaru nannu thiduthunnaru. Ala penchinanduku. Ela vunte life partners alantivaallu dorakatam kastam ani. Naaku aam cheyyalo theliyatledu sir

  • @chukapalliramadevi6583
    @chukapalliramadevi6583 2 ปีที่แล้ว

    Yes correct sir

  • @srinivaspiddsetty6059
    @srinivaspiddsetty6059 2 ปีที่แล้ว +1

    HARI OM

  • @shaik.sun.3431
    @shaik.sun.3431 2 ปีที่แล้ว

    My childrens are also same this way

  • @radhalaxmimudigonda7557
    @radhalaxmimudigonda7557 2 ปีที่แล้ว +4

    🙏🙏

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 2 ปีที่แล้ว

    Its true 👌

  • @sunkaraanji
    @sunkaraanji 2 ปีที่แล้ว +1

    Good evening Prem sir

  • @DhanaLakshmi-ym1ge
    @DhanaLakshmi-ym1ge 2 ปีที่แล้ว

    Nice video sir

  • @madallapallisubbarao2975
    @madallapallisubbarao2975 2 ปีที่แล้ว +1

    It is good thing that lavish spending and wastage of food is not necessary for birthday parties . But by doing the birthday parties you are giving life to the vendors who sells the materials for the parties .

  • @girimattaparthi7015
    @girimattaparthi7015 2 ปีที่แล้ว

    Yes super 👍👍👍

  • @VenuGopal-xx3ic
    @VenuGopal-xx3ic 2 ปีที่แล้ว +2

    Jai Sri Ram 🙏

  • @sunnyhith6238
    @sunnyhith6238 2 ปีที่แล้ว

    Sir,Sant Nirankari Mission ?
    Make a video on it

  • @showerofmusicians5238
    @showerofmusicians5238 2 ปีที่แล้ว

    Exactly correct sir

  • @sudhakarramisetty9843
    @sudhakarramisetty9843 2 ปีที่แล้ว +1

    Right

  • @yelurisrinivas1722
    @yelurisrinivas1722 2 ปีที่แล้ว +1

    Yes maa abai ki kooda birthday chesukovadam ishtam undadu. He is 18 years.

  • @Pip_001
    @Pip_001 2 ปีที่แล้ว

    Finally channel Name has changed 🎉 Guruji 😇 rocks

  • @mch1090
    @mch1090 2 ปีที่แล้ว +1

    My daughter always gives to others..whether other person recognize it or not ..she distributes items,etc pays fees for needy students from her saved pocket money. I notice this attitude when she was an year old..I feel proud that she is a born leader.

  • @kalyanchakravarthy4321
    @kalyanchakravarthy4321 2 ปีที่แล้ว

    Naradishti gurinchi chepagalaru

  • @rajkumarallu4898
    @rajkumarallu4898 2 ปีที่แล้ว

    Dear sir excellent very very interesting subject sir, wonderful explained sir, very useful to our community sir please 🙏🙏🙏 jai hind 🙏🙏🙏👍

  • @ramyapriyasilla1169
    @ramyapriyasilla1169 2 ปีที่แล้ว

    So true

  • @bharathirapeti7585
    @bharathirapeti7585 2 ปีที่แล้ว +5

    Yes sir, i think, my son is also a unique as you said , because when he was studying 5th or 6th class , he rejected the crackers in diwali evenif we asked to celebrate and explained about the pollution because of diwali crackers, from then onwards he has been following the same rule .

    • @randomguy-339
      @randomguy-339 2 ปีที่แล้ว +8

      It is good thought. But please watch if he is being brain washed by the media propaganda/ school about Hindu festivals, You should seriously research on the amount of fire crackers burnt across the world during New year and also every city will have a special day when they burn tons of fire crackers. Help him to do proper research on this issue. Please make sure this doesn't turn into Hindu hate 🙏

    • @Satishkumar-ny6xv
      @Satishkumar-ny6xv 2 ปีที่แล้ว +1

      Not only politicians but also people are corrupted in our country... Ekkada nunchi chusi nerchukuntunnaro leka buddhule ala unnayo theliyadam ledhu kani... Minimum responsibility decency Leni vallani kokollalu chusthunnam roju

    • @arunagarigipati5900
      @arunagarigipati5900 2 ปีที่แล้ว

      Looks like he is brainwashed

  • @thetweencrafter8232
    @thetweencrafter8232 2 ปีที่แล้ว

    Nenu kuda chesukonu prem garu

  • @shabanashaik3114
    @shabanashaik3114 2 ปีที่แล้ว

    Namaste sir meeru chepparani kadu nijangane na iddaru babulu kuda God gift children because i taken so many miscarriage pills also done so much travelling due to my my job but nothing has harm to me and not to my Fetel they are healthy born with normal delivery... It's a miracle pregnancies have to me...

  • @eternity.888
    @eternity.888 2 ปีที่แล้ว

    With due respect I have one doubt about choosen ones prem sir. I feel every creature in the existence has some purpose and reason to live the life, like to suffer the good karmas and bad karmas
    And also doing something to the society like seva and creating awareness to the society and also doing something for loka kalyanam. And in these what makes the differences in the uniqueness in all the creatures and in that human beings.
    Because, Each and every object in the Existence is responsible for the Evolution. Likewise, each and every human w.r.t time is responsible for Human Evolution. So my question is what is uniqueness in people and how to find that in people? Thank you very much prem garu for creating the amazing awareness about the happenings in the world. I love your videos. JAI HIND 🇮🇳🇮🇳

  • @snjinfotech2023
    @snjinfotech2023 2 ปีที่แล้ว

    మీ పిల్లల శక్తి ని అంచనా వేయండి | Your Children God's Gift Remember |

  • @s.sudhakar6150
    @s.sudhakar6150 2 ปีที่แล้ว

    నాకు అనిపిస్తుంవుడేది

  • @lakshmirav5606
    @lakshmirav5606 2 ปีที่แล้ว

    Maa abbai kooda choosen one, vaadu maa nundi dooramayyakane adi maaku ardhamaindi 2020 lo carona tho chanipoyadu,