మిమల్నిఅందరూ గౌరవించాలి అంటే ఇలా చేయండి | Do This Practice You Are Respected Everywhere |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ธ.ค. 2024

ความคิดเห็น • 219

  • @madhuboga6840
    @madhuboga6840 2 ปีที่แล้ว +89

    సార్ మీరు మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము.. 🙏🏻

    • @shankarveda7070
      @shankarveda7070 2 ปีที่แล้ว +5

      💪👌🤝🤗 సూపర్

    • @gokaraju421
      @gokaraju421 2 ปีที่แล้ว

      @Madhu Boga, నువ్వుండడం మా ఖర్మ!

    • @ramakrishna5814
      @ramakrishna5814 2 ปีที่แล้ว

      Sir.. Ji...
      Congratulations to you....

  • @MAHENDER66100
    @MAHENDER66100 2 ปีที่แล้ว +33

    ఒక మంచి లాజిక్ పాయింట్ చెప్పారు..
    అందరికి ఎలా బతుకలో చెప్పారు...
    🥳👍🍫🥰🤩

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 2 ปีที่แล้ว +22

    చాలా బాగా చెప్పారు అండి.
    ఇచ్చి పుచ్చు కోవటం లోనే మనిషి ప్రగతికి
    మనుగడ వుంటుంది సమాజం లో అని.
    ఆనందం తో కూడిన వాతావరణం మనిషి
    మనుగడకు శ్వాస లాంటిది. మనిషి దుఃఖాన్ని
    ఎక్కువ కాలం భరించ లేడు, అదే సుఖాన్ని
    ఎంత కాలం అయినా సంతోషంగా భరిస్తాడు.
    తన ఆనందం తన చేతల్లోనే వుంది అని
    చెప్పటం ఇందులోని ప్రధాన సూక్తి సమాజానికి.
    మీకు ధన్యవాదాలు .మీ వాక్ సౌందర్యం లో
    అలసి పోని ఆణి ముత్యాలు లాంటి విషయాలు
    మాకు వీనుల విందు చేస్తాయి.

  • @Venkat4300
    @Venkat4300 2 ปีที่แล้ว +21

    సార్ నమస్తే సార్🙏🙏🙏🙏🙏.మీరు చెప్పే అద్భుతమైన సత్యాలు బహు లోతుగా ఆలోచిస్తే, మేము వెనక్కి తిరిగి ఆలోచిస్తే, ఎన్ని కోల్పోయామో ఇప్పుడు మాకు గుర్తొస్తున్నాయి సార్. ఇలాంటి మోటివేషన్ వీడియోలు, చాలా చాలా ఈ సమాజానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థాంక్యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్స్ యు సర్ 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌.

  • @MrNidhinaidu
    @MrNidhinaidu 2 ปีที่แล้ว +14

    ఆర్థిక మాంద్యం మన బిహేవియర్ తో కూడా ఆహ్వానించవచ్చని మంచి ఉదాహరణ తో చక్కగా వివరించారు.

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 2 ปีที่แล้ว +28

    మీకు కృతజ్ఞతలు అండి జై హింద్ జై శ్రీరామ్

  • @sriguru2230
    @sriguru2230 2 ปีที่แล้ว +50

    అందరి పట్ల ప్రేమ ఆత్మీయ స్పర్శ, భావన కలిగి ఉండి ఆత్మీయ ఆహ్వానం పలికితే అందరూ మీకు అత్యంత ఆత్మీయంగా మారతారు! అదే అందరి హృదయాలను గెలిచే ముఖ్య మంత్రం! అందరూ మనపట్ల అంతటి ఆత్మీయ గౌరవం ప్రదర్శిస్తారు.
    కావాల్సింది ఆత్మీయత అంతే!

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว +5

      నీలో అవ్యాజమైన కరుణ ఉంటే అందరి హృదయాలనూ గెలుస్తావు!

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว +4

      పరమాత్మతో కూడా ఆత్మీయ భావన అంటే సఖ్యం చేసి శ్రీకృష్ణ పరమాత్మ పద పద్మాలకు చేరువయ్యారు. భగవంతుడిని మిత్రుడిగా భావించి ఆ పరమాత్మ మహిమను, ఔన్నత్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో మెలగడమే సఖ్యత! భగవంతుడు అంటే రాయో, రప్పో కాదని.. విశ్వమంతటా వ్యాపించిన చైతన్యమే అని తెలుసుకుని, ఆ దైవాన్ని తండ్రిగా, తల్లిగా, కొడుకుగా, ప్రియుడిగా, తాతగా, అదీకాదంటే మనింట్లో పెద్దవాడిగా గుర్తించి, మనం ఏం తిన్నాతాగినా ఆయనకు సమర్పించడమే. మనకెంతో ఇష్టమైన వ్యక్తి పట్ల మనమెలా ఆదరభావం ప్రదర్శిస్తామో అంతే ఆదరణ, ప్రేమ దైవం పట్ల చూపిస్తూ ఆయనకు దగ్గరవ్వాలి. ఒకసారి బంధం అంటూ ఏర్పడితే.. మనం ఆయన్ని వదిలిపెట్టినా అతను మనల్ని వదలడు. కృష్ణుడితో పాండవులు సఖ్యతగా ఉండి, నిరంతరం రక్షణ పొందారు. అంతిమంగా జీవితాల్ని తరింపజేసుకున్నారు. కృష్ణ-కుచేల కథ సఖ్యభక్తికి గొప్ప ఉదాహరణ.

    • @madhusudhanavedantam726
      @madhusudhanavedantam726 2 ปีที่แล้ว

      @@sriguru2230 ,🙏🙏🙏

  • @dr.nageswararaoveeraboini1995
    @dr.nageswararaoveeraboini1995 2 ปีที่แล้ว +19

    మంచి విషయాలు చెప్పారు 🙏

  • @haritechyt8815
    @haritechyt8815 2 ปีที่แล้ว +8

    మంచి విషయము తెలిపారు సర్ ధన్యవాదాలు సర్

  • @pavanxpectme
    @pavanxpectme 2 ปีที่แล้ว +6

    Today Prem garu is from International affairs to Internal Affairs……relatives and friends Ela pravartinchalo Vatigurinchi parents cheppali… kani mee drwara telustondi… i am blessed ma parents chala samskaram nerparu maaku….Thanks to you ParulaHita….🙏🙏

  • @aparnap259
    @aparnap259 2 ปีที่แล้ว +3

    మనుషులు ఆనందంగా ఎలా బతకవచో చెప్పారు. బాగుంది అలాగే ఒక మనిషి కి ఉండవలసిన మంచి లక్షణాలు చెప్పారు. ఇలా మనుషులు ఉంటే తృప్తిగా బతుకుతారు. ధన్యవాదాలు

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 2 ปีที่แล้ว

      కానీ ఈయన చెప్పినది ఎంత కరెక్ట్ అయినా అడి కొడుకులు కోడళ్ళు విషయం లో అలా ఉండ లేము దూరంగా.

  • @shivu__16
    @shivu__16 2 ปีที่แล้ว +6

    Exact ga nenu dinne follow ayyanu result kuda miru cheppinatle undi 💯

  • @rajeshwarraochinthala8323
    @rajeshwarraochinthala8323 2 ปีที่แล้ว

    ప్రేమ్ గారు,మీరు చెప్పేది చాలా మంచి విషయం. ఆత్మ తృప్తి లేని ఆచారం అది ఏలా అన్నట్లుగా ,.. మానవత్వంతో కూడి లేని ప్రవర్తనలు, వ్యాపారాలు కూడా అంతే. పరోప కారార్ధం ఇదం శరీరం. అనే భావనను ప్రతిఒక్కరూ ఆచరణలో పెడితే, ఈ ప్రపంచం ప్రేమ మయం అవుతుంది.

  • @diyyalavenkateswarlu3214
    @diyyalavenkateswarlu3214 2 ปีที่แล้ว +7

    ప్రేమ్ గారు గుడ్ ఈవెనింగ్ మీరు ఫాక్ట్స్ ను ఫోకస్ చేసారు మీకు ధన్యవాదములు 🙏🙏

  • @fjhundrhfrjgt381
    @fjhundrhfrjgt381 2 ปีที่แล้ว +2

    మీరు నిజం చెప్పారు సర్

  • @connecting78
    @connecting78 2 ปีที่แล้ว +4

    సూపర్, ఎక్సలెంట్

  • @kk-wp4fi
    @kk-wp4fi 2 ปีที่แล้ว +1

    Chala baga cheparu guru jiiiii

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 2 ปีที่แล้ว +5

    అందుకే అతి సర్వత్ర వర్జయేత్ అంటారు.ఇదే మాట మా గుజరాతీ బాస్ చెప్పారు.

  • @B_maheshkumar_B
    @B_maheshkumar_B 2 ปีที่แล้ว +1

    చాలా మంచి విషయం చెప్పారు... కృతజ్ఞతలు 🙏

  • @prasadbvkg1069
    @prasadbvkg1069 2 ปีที่แล้ว +3

    Sir good analysis golden words

  • @sailajagodi2839
    @sailajagodi2839 2 ปีที่แล้ว +2

    Andaru bavundali andulo nenu vundali anae vidanga chakkaga vuntundandi ela follow Aina vallaki, sarvaejana sukhinobavantu , super sir

  • @boganadhamsrinusrinivaskum5404
    @boganadhamsrinusrinivaskum5404 2 ปีที่แล้ว +3

    నిజం నిజం ఇది అక్షర సత్యం

  • @sreenivasulu7967
    @sreenivasulu7967 2 ปีที่แล้ว +5

    దేశం మీద భక్తి వున్న ప్రతి భారతీయుడు మీ సంభాషణ వినాలి

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 2 ปีที่แล้ว +7

    చాల బాగ చెప్పారు. 🙏

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 2 ปีที่แล้ว +3

    Absolutely right words Prem garu 🤘

  • @ushausharani4045
    @ushausharani4045 2 ปีที่แล้ว +5

    Excellent Sir🙏

  • @TheSatnaaa
    @TheSatnaaa 15 วันที่ผ่านมา

    Extraordinary content for business people
    Thanks sir

  • @maheshkumar-bd2mb
    @maheshkumar-bd2mb 2 ปีที่แล้ว +10

    Excellent message sir ❤

  • @govindaprasadtulasi3810
    @govindaprasadtulasi3810 ปีที่แล้ว

    Valuable technics. Salute prem sab

  • @krishnamurhty3394
    @krishnamurhty3394 2 ปีที่แล้ว +13

    సర్ మీరంటే నాకు చాలా గౌరవం సార్ కానీ చిన్న సందేహం సార్ అసలు మనల్ని అందరూ గౌరవించాలని ఆలోచనలో ఎందుకు ఉండాలి సార్ మన దారిల్లో మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా గౌరవం అనేది దక్కుతుంది సార్. దానికి ఉదాహరణ మన ప్రధానమంత్రి మోడీ గారు సార్

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว +1

      అందరి పట్ల ప్రేమ, ఆత్మీయ స్పర్శ, భావన కలిగి ఉండి ఆత్మీయ ఆహ్వానం పలికితే అందరూ మీకు అత్యంత ఆత్మీయంగా మారతారు! అదే అందరి హృదయాలను గెలిచే ముఖ్య మంత్రం! అందరూ మనపట్ల అంతటి ఆత్మీయ గౌరవం ప్రదర్శిస్తారు.
      కావాల్సింది ఆత్మీయత అంతే!

    • @chinnaswamulupalle7745
      @chinnaswamulupalle7745 2 ปีที่แล้ว

      Ore useless fellow Modi yemichestunnadu

    • @chinnaswamulupalle7745
      @chinnaswamulupalle7745 2 ปีที่แล้ว

      Vadi ki yemi vani prema only on corporate public

  • @jagi43
    @jagi43 2 ปีที่แล้ว +2

    Very useful video i love you sir

  • @sriramkrishna-z7h
    @sriramkrishna-z7h ปีที่แล้ว

    100% meeru cheppina tacketfull ness chala avasaram. I do agree with you sir. Namasthe. RSK NIDADAVOLE.

  • @ganeshguguloth2367
    @ganeshguguloth2367 2 ปีที่แล้ว +1

    GOOD INFORMATION GURU GARU.

  • @Abcd-n7y
    @Abcd-n7y 2 ปีที่แล้ว

    చాలబాగా చెప్పారు

  • @janakik1281
    @janakik1281 2 ปีที่แล้ว

    Correct ga cheparu sir🙏

  • @b.b.singhrathod6436
    @b.b.singhrathod6436 2 ปีที่แล้ว

    sir mi video chusi challa vishayalu nerchukuntunamu tqsm sir 🙏🙏🙏🙏🙏

  • @sasibhushanraopotnuru4020
    @sasibhushanraopotnuru4020 2 ปีที่แล้ว +1

    Very good advice sir

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 2 ปีที่แล้ว +1

    VERY VERY VALUABLE INFORMATION GIVEN BY MR.PREM JI GARU THANKS 👍

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 2 ปีที่แล้ว +1

    ప్రేమ్ గారూ నమస్తే
    మన దేశం లో పబ్లిక్ బాధ్యతాయుతంగా మానవత్వం తో సత్ప్రవర్తన తో జీవించే వారు ఒక 10 శాతమే నండి మిగిలిన వారు కేరెలేస్ గా రెక్లెస్ గా బాధ్యతారాహిత్యంగా మానవతా దృక్పథం లేకుండా జీవిస్తున్నారు వీళ్ళ వల్ల సమాజానికి దేశానికి తెలియని తెలుసుకోలేని విధంగా చెడగొడుతున్నారు ఇలాంటి వాళ్లకీ మనం మంచి చెడు చేపుదం అన్న వాళ్లు మనమీద పడీ కొట్టినంత పనీ చెస్తున్నారు
    రోడ్డు మీద బైక్ మీద వెళ్తూ నోట్లో గుట్కా కిళ్ళీ నములుతూ డ్రైవ్ చేస్తూ తుపుకున ఉస్తారు ఆ తుంపరలు వెనుక వచ్చే వారీ మీద పడతాయి కనీస బాధ్యత లేని ఇలాంటి పోకిరి జులాయి గాళ్లు ఇదొక గొప్పల ఫీల్ అవుతున్నారు ఇలాంటి మూర్ఖులు నీ ఏమీ చేయాలి

  • @shivachinnamsetti3570
    @shivachinnamsetti3570 2 ปีที่แล้ว

    Sir chala manchi video ni petaru ...tq for inspiring us

  • @vnews1980
    @vnews1980 2 ปีที่แล้ว +1

    Yes sir veary nice message

  • @choco143able
    @choco143able 2 ปีที่แล้ว +2

    Thank you ❤️🙏

  • @justthink3224
    @justthink3224 2 ปีที่แล้ว +2

    Good message sir

  • @chinnababu2357
    @chinnababu2357 2 ปีที่แล้ว +1

    Super ga cheparu sir Love you thank you so much sir
    Jai hind

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 2 ปีที่แล้ว +1

    U R WAY OFF EXPLANATION IS GOOD SIR THANK Q 👍 🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว +2

    Great information Prem garu. With relatives keep distance . Not too many visits too often. . We have to be very. Careful.Burn out.They are too smart.God bless them.🙏🏼🙏🏼🙏🏼🙏🏼.All money related especially relatives.Dump them.

  • @sairamsinghsriram7047
    @sairamsinghsriram7047 2 ปีที่แล้ว

    Prem garu,
    Ur a genious

  • @Vamshipallerla
    @Vamshipallerla 2 ปีที่แล้ว

    Super message sir thank you so much

  • @bhuvanbhuvan5397
    @bhuvanbhuvan5397 2 ปีที่แล้ว

    Meru chepinthe correct sir 🙏

  • @saariikamoto
    @saariikamoto 2 ปีที่แล้ว +2

    Awesome video 👌 excellent 👍 Prem garu. One of the best video 👌💐 very valuable words.

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 2 ปีที่แล้ว +34

    టెక్నిక్ వాడి vip ట్రీట్మెంట్ పొందటం అనేది సరి కాదు. మన వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం పొందాలి. అలా గౌరవం లభించనప్పుడు అవతలి వ్యక్తిని విస్మరించటం మేలు. భార్యాభర్తలు కూడా రోజూ వొకరినొకరు చూస్తూనే వుంటారు. మీరు చెప్పిన ప్రకారం వాళ్ళు కూడా వొకరినొకరు తేలిక భావంతో చూస్తారు కదా. ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహన వుండాలి. అది లేకపోతే యే టెక్నిక్ వాడినా ఆ బంధం నిలవదు.

    • @sriguru2230
      @sriguru2230 2 ปีที่แล้ว +1

      నిజం

    • @venkatv6262
      @venkatv6262 2 ปีที่แล้ว

      It's real.. acting is not permanent

    • @srimathrenamaha3422
      @srimathrenamaha3422 2 ปีที่แล้ว +2

      Meeru annttuga ney nenu atla ney vudey,Vaani,Andharu naaku Dhupam ipothunaru,Konny tecknick valla friends ga konthamandhi iena migulutharuprem garu chepindhi 💯 curect sir🙏💐

    • @deepthivenkatesh1230
      @deepthivenkatesh1230 2 ปีที่แล้ว

      Yes

  • @visalakshipasagada962
    @visalakshipasagada962 2 ปีที่แล้ว

    Good analysis and information to who are going very often to friends and family house!

  • @Nature_Traveller-PR
    @Nature_Traveller-PR 2 ปีที่แล้ว +1

    One of the best video

  • @gouthamaharshi1783
    @gouthamaharshi1783 2 ปีที่แล้ว +6

    Sir,
    you are educating the Indians
    you are a gift from GOD
    Thanks Sir

  • @VIMALKUMAR-zw8wd
    @VIMALKUMAR-zw8wd 2 ปีที่แล้ว

    One of the best eye opening video Prem garu...👌

  • @shravankumar-pm1xl
    @shravankumar-pm1xl 2 ปีที่แล้ว +2

    1st view. this is what im looking from you prem garu. meru super asalu👌👌

  • @rameshepuri3231
    @rameshepuri3231 2 ปีที่แล้ว +4

    its true

  • @SanthoshKumar-zx9yj
    @SanthoshKumar-zx9yj 2 ปีที่แล้ว

    It was amazing ❤

  • @ramragati727
    @ramragati727 2 ปีที่แล้ว

    Superrrrbbb sirrr

  • @GaddamPrakasham-yt4nd
    @GaddamPrakasham-yt4nd ปีที่แล้ว

    Prem sir super ❤❤

  • @songsplayer8569
    @songsplayer8569 2 ปีที่แล้ว +1

    Super message bro

  • @padmalatha219
    @padmalatha219 2 ปีที่แล้ว +2

    మా పక్కన చిన్న ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది,మొత్తం ఎక్కడెక్కడి చెత్త అంతా ఆ గుడి పక్కనే పోస్తారు.
    బంధు మిత్రులతో వారే రావాలని ఏముంది,నేను వెళ్లి పలకరించి వద్దాం అనీ అనుకుని చాలా మాటలు పడ్డా,వెళ్లకుండా ఉంటేనే హేయ్ చాలా రోజులు అయింది నిన్ను చూసి అంటున్నారు.

    • @ravikumar-bx1fb
      @ravikumar-bx1fb 2 ปีที่แล้ว +1

      Correct andi relatives dangerous

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 2 ปีที่แล้ว +1

    Very good prem

  • @niharikavadlamani5954
    @niharikavadlamani5954 2 ปีที่แล้ว +1

    U r right

  • @DrBRReddy-sp5uc
    @DrBRReddy-sp5uc 2 ปีที่แล้ว

    Have been watching your U tube episodes.useful information with good presentation. Thaksy.

  • @eeswareecha3056
    @eeswareecha3056 2 ปีที่แล้ว

    Superb analysis sir u r amazing and brilliant ideas

  • @linealplunder8gamingnew200
    @linealplunder8gamingnew200 2 ปีที่แล้ว

    Chaalaa baaga chepparu sir.

  • @rajeshkommu720
    @rajeshkommu720 2 ปีที่แล้ว

    Nice lesson for all

  • @G.143
    @G.143 2 ปีที่แล้ว +5

    సార్ ప్లీజ్ ఏమనుకోకుండా హెర్బల్ లైఫ్ న్యూట్రియన్స్ డైట్ గురించి వీడియో చేయండి సార్ ఎంతోమందికి అవగాహన కావాలి

    • @charwanvedhanshi5948
      @charwanvedhanshi5948 2 ปีที่แล้ว +1

      నిజమే Sir

    • @G.143
      @G.143 2 ปีที่แล้ว

      @@charwanvedhanshi5948 మీరు కూడా అడగండి సార్ చేయమని నేను ఎప్పటికీ అడుగుతున్న చేయట్లేదు

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 2 ปีที่แล้ว

    What you said is 💯 correct sir.

  • @maheshjogi3777
    @maheshjogi3777 2 ปีที่แล้ว

    Thanks Prem garu

  • @nandunandy7066
    @nandunandy7066 2 ปีที่แล้ว +12

    Friends lo idi currect, but own brother s& sisters lofamily lo matram ravaddu ani kaneesam house address kuda ivvaru phone no kuda main no ivvaru sir amma appa tappa mana life lo evvaru positive➕ kadu, avakasa vadulu🙏🙏🙏

  • @raraj1993
    @raraj1993 2 ปีที่แล้ว +1

    Problem create and Solving by same person , It's works in any field like Politics .. Business...... Cinema... In any field

  • @srinivas-iq9bn
    @srinivas-iq9bn 2 ปีที่แล้ว

    Thank you sir

  • @anjikadiri4155
    @anjikadiri4155 2 ปีที่แล้ว +1

    Supergood sri 👍

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 2 ปีที่แล้ว +3

    Yes ur 💯 correct 👍🙏 Maa Srikalahasti lo kuda Maa Street lo no parking area okariju marchi okariju untundi maa house dagara maa house area mundu no parking unte akade parking chesthaaru amane adegaamante police ki chepuko ani vekataaram ga cheputhaaru enthaki memu Advocates 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @narasimhuluK3414
    @narasimhuluK3414 2 ปีที่แล้ว +1

    Super air

  • @funpage7882
    @funpage7882 2 ปีที่แล้ว

    Best topic my bro 🙏

  • @rajyalakshminomula3596
    @rajyalakshminomula3596 2 ปีที่แล้ว +2

    Nice video

  • @suseygeorge5328
    @suseygeorge5328 2 ปีที่แล้ว

    Super superb information sir thanks for sharing the informational video sir 📹 🎥 👍 👏 🙌

  • @raraj1993
    @raraj1993 2 ปีที่แล้ว +2

    AI based technique

  • @tejasri4234
    @tejasri4234 2 ปีที่แล้ว +1

    Good sir👍👍👍

  • @senseless8586
    @senseless8586 2 ปีที่แล้ว +11

    Money = Respect
    No Money = No Respect

  • @chandrareddy4546
    @chandrareddy4546 2 ปีที่แล้ว +3

    Sir Very good advice to the business persons , if the business persons follow they will at high possession 👍

  • @shivanireddy976
    @shivanireddy976 2 ปีที่แล้ว +1

    Sir brahmma kumaris gurunchi oka video cheyandi sir.....please

  • @narasimhareddyg1920
    @narasimhareddyg1920 2 ปีที่แล้ว

    Sir.... your words very valid.. hat's up to you...👌👌👌👌
    I will follow the same...👍👍👍

  • @rajkumarallu4898
    @rajkumarallu4898 2 ปีที่แล้ว +1

    Dear sir excellent very Good interesting information to the society, following sir, Golden words sir please 🙏🙏🙏 jai hind 🙏🙏🙏👍❤️❤️

  • @suryaprakashsarmaperepa1038
    @suryaprakashsarmaperepa1038 2 ปีที่แล้ว +2

    జనాలకి అతి మంచితనం కూడా పనికిరాదు. పది రోజులు మంచిగా ఉన్నవాడు ఒకరోజు మామూలుగా ఉంటే జనాలు తట్టుకోలేరు. అందుకనే మొదటి నుంచి మామూలుగానే ఉండాలి. ఒకసారి మన ప్రవర్తనని అంచనా వేసిన తర్వాత దానిని మార్చుకుంటే జనాలకు నచ్చదు. ఆ హోటల్ విషయంలో నాకు అదే అనిపించింది.

  • @mahamkaliramana404
    @mahamkaliramana404 2 ปีที่แล้ว

    Good msg

  • @srihaarts8828
    @srihaarts8828 2 ปีที่แล้ว

    Very good messege sir 🙏🙏🙏

  • @drbsubbaraoboggarapu1101
    @drbsubbaraoboggarapu1101 2 ปีที่แล้ว

    great story

  • @chandranaathsp4404
    @chandranaathsp4404 2 ปีที่แล้ว

    Thank you sir 👍🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 jaihind

  • @ssvijayalakshmi1114
    @ssvijayalakshmi1114 ปีที่แล้ว

    Jaihind

  • @gangarajukanyakumari1774
    @gangarajukanyakumari1774 2 ปีที่แล้ว

    Consentration gurinchi ఒక. Vidiyo pls sr👌👌👌👌👌👏👏👏👏

  • @narsaiahb1298
    @narsaiahb1298 2 ปีที่แล้ว +1

    sir youare gerat sir

  • @gopalsanam6872
    @gopalsanam6872 2 ปีที่แล้ว

    Verry nice information, Excellent keep it up sir. 👌💐

  • @siddireddysatyavathi5778
    @siddireddysatyavathi5778 2 ปีที่แล้ว +3

    🙏sir maa. Ammagaru ilaane chesevaru vallu idly intlo veskoni chutney ammani freega adigi theeskellevaaru nenu ala cheyavadhu ante aligi maatladatam maanivesindhi okaroju suddenga chanipoyaru chivariki appulu migilaai laabam ematram ledhu sir amma ledhu thinnavaallu marchipoyaru 🙏 idhe lokam theeru

  • @jayasreemulagiri5756
    @jayasreemulagiri5756 2 ปีที่แล้ว +1

    Super super super

  • @ramakrishna5814
    @ramakrishna5814 2 ปีที่แล้ว

    Congratulations sir ji....

  • @dappurajashekar5378
    @dappurajashekar5378 2 ปีที่แล้ว +1

    Teknik leni vykthi vesta. Vadu ka