Merise Mabbula Official Telugu Audio Song | Kanupapa Movie | Mohanlal | Priyadarshan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024
  • Watch Merise Mabbula Official Telugu Audio Song | #Kanupapa Movie | #Mohanlal | Priyadarshan
    #Oppam Songs In Telugu
    -------------
    plus.google.co...
    musicmantrae3.b...

ความคิดเห็น • 930

  • @chandrikap6357
    @chandrikap6357 2 ปีที่แล้ว +593

    మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నీకై
    వరమై రాడా నీ నాన్న
    మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నాకై
    వరమై వస్తాడా నాన్న
    తీయని ఊహల్లో తేలే కథలు మాటలు చెప్పే
    వరమై రాడా నీ నాన్న
    పెదవులలో పలికెనులే మధురసరాగం
    నువ్వు తొడిగే గాజులలో చిరు సంగీతం
    ముద్దు ముద్దు మాటల్లోన విచ్చే పువ్వేనా
    బుల్లి బుల్లి పాదం వెంట వచ్చే నీ నాన్న
    మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నాకై
    వరమై వస్తాడా నాన్న
    వరమై వస్తాడా నాన్న
    అందాలూ చిందేటి ముత్యాలు జుంకాలు
    ఊయాలు ఊగు వేళా
    చల్లంగా బజ్జోవా మీ నాన్న ఒళ్ళోన వింటూ నీ జోల
    ఆగు వరకల్లి నించేల మిన్నుల్లో
    చిందేయు సందడ్లో
    తారల్ని తాకేలా సాగిపోవాలంట పండు వెన్నెల్లో
    పగలు రేయి ఒక నేడల్లె
    కాయాలి కనుపాపవై
    మా నాన్న కురువాలి నింగి మబ్బై
    గుండెల్లో దాచెంతగా ప్రేమంతా చూపాలి ఈ కొనపై
    మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నీకై
    వరమై రాడా నీ నాన్న
    బొట్టు కాటుకెట్టి మంచి బట్టలేసి
    నాతో బడి దాక బోలెడన్ని
    నాకు చిట్టి ముద్దులిస్తూ తోడే వస్తాడు
    నీ నవ్వు చూసేటి మీ నాన్న కన్నుల్లో
    ఆనంద బాష్పాలే
    నీ కంట నీరోస్తే ఆ గుండె లోతుల్లో నిత్యం మంటల్లె
    పసితనం అంతా ఎదిగినా కానీ
    మీ నాన్న ముందు నువ్వు
    విరియని తామర పువ్వేనంటా
    ఎంత అల్లరినైనా కానీ
    అది ఒక కమ్మని దోబుచాట
    మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నాకై
    వరమై వస్తాడా నాన్న
    పెదవులలో పలికేనులే మధురసరాగం
    నువ్వు తొడిగే గాజులలో చిరు సంగీతం
    ముద్దు ముద్దు మాటల్లోన విచ్చే పువ్వేనా
    బుల్లి బుల్లి పాదం వెంట వచ్చే నీ నాన్న

  • @upparamahendra138
    @upparamahendra138 2 ปีที่แล้ว +152

    1000 సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుతమైన నాన్న పాట 🙏...
    తల్లి తండ్రి గురించి ఎంత పాడినా తక్కువే ..
    అమ్మ నాన్న విలువ వాళ్ళు వున్నప్పుడు తెలీదు , లేనప్పుడు వాళ్ల విలువ అర్థం అవుతుంది ,
    అమ్మ నాన్న నీ బాగా చూస్కోండి ... 🙏

  • @vinaybujjamma6395
    @vinaybujjamma6395 ปีที่แล้ว +48

    Love you so much నాన్న, నాకు మా నాన్న అంటే ప్రాణం, ప్రతిక్షణం నాకు మా నాన్న అనే ఎమోషన్ ఎప్పుడు ఉంటుంది❤ పెళ్లి అయ్యాక అది ఇంకా ఎక్కువైపోయింి బాగా❤my father is my hero❤

  • @annamsrinivasrao7017
    @annamsrinivasrao7017 2 ปีที่แล้ว +32

    హార్ట్ టచింగ్ గా ఉంది ఈ సాంగ్
    ఎన్ని సార్లు విన్నా మళ్ళీమళ్ళీ
    వినాలనిపిస్తుంది...

  • @rajukoduri6049
    @rajukoduri6049 ปีที่แล้ว +156

    నాన్న దూరం అయినా వాళ్లకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో మాటలో చెప్పలేము 🙏కన్నతండ్రి ఉన్న వారు వారిని కంటికి కన్నీరు రాకుండా చూసుకోగలరు 🙏

    • @PylaSailaja
      @PylaSailaja 5 หลายเดือนก่อน +4

      A​@@Sushmitha_0803

    • @bandsrikanthkompally3157
      @bandsrikanthkompally3157 3 หลายเดือนก่อน +1

      Vvbbbb. Cvbbb. C v. N. Nb.bbvvvgbg xvccfcxbbv. B😂😢🎉😢🎉😮

    • @Srinujenigirla
      @Srinujenigirla หลายเดือนก่อน +1

      A bhadha Naku ippude thelusthundhi😭😭

    • @Sweety085
      @Sweety085 11 วันที่ผ่านมา

      Aa badha ni nenu 14 years nunchi anubhavisthunna😭😭😭😭😭 i missing nanna everyday

  • @kvasantha8604
    @kvasantha8604 ปีที่แล้ว +9

    e pata vintunta ma nanna gurthuvasthunnadu ma nanna chanipoyi 7years ayindhi naku ma nanna Baga gurthuvasthunnadu I miss u nanna Maro janmanto vunta nanu neka kuthuruga puttalani vundhi nanna

  • @koteswararaogummadelli5642
    @koteswararaogummadelli5642 2 ปีที่แล้ว +129

    మా నాన్నతో గడిపిన క్షణాలాన్ని గుర్తుకొస్తున్నాయి......ఈ పాట వింటుంటే...మళ్ళీ మానాన్న ........
    మెరిసే మబ్బులనుండి....పున్నమల్లే నవ్వేనాకై.....వరమై వస్తాడనిపించి....కళ్లల్లో తెలియకుండానే...కన్నీళ్లు వచ్చేసాయి....హృదయం ద్రవించిది......ఈ పాట వ్రాసిన వారికి...పాడిన వారికి.......నటించిన వారికి........
    నా హృదయపూర్వక అభినందనలు..🙏

  • @ravinderreddy2051
    @ravinderreddy2051 2 ปีที่แล้ว +336

    నా హృదయం చెలించి నా మనసులో పదే పదే వినాలి అనిపించినా తీయని పాట, రాసిన వారికీ, పాడిన వారికీ కృతజ్ఞతలు

  • @lovelybujji9811
    @lovelybujji9811 4 ปีที่แล้ว +62

    My favorite song is so beautiful 👌👌👌😍😍😍😍👌👌👌
    Kothaga vintunna vaallu oka like vesukondi

  • @Veerakumarvv6v
    @Veerakumarvv6v 2 ปีที่แล้ว +15

    మనసు హాయిగా ఉంది పాట వింటుంటే సూపర్ సాంగ్ మోహన్ లాల్ గారు మీ యాక్టింగ్ ఎప్పుడు చాలా హూoదా గా ఉంటుంది

  • @UppergamingVarshith1
    @UppergamingVarshith1 ปีที่แล้ว +6

    Tq intha manchi paata ni utube lo pettinandhuku. Nanna paade jola paata idhi

  • @praveenkumar-ge7iv
    @praveenkumar-ge7iv 2 ปีที่แล้ว +15

    మాములుగా లేవు ఈ లిరిక్స్, its awesome 👌👌

  • @rajujanney7126
    @rajujanney7126 2 ปีที่แล้ว +42

    ప్రేమగా చూసుకునే ప్రతి తండ్రికి తీరని బాధ ఉన్నపుడు వినాల్సిన పాట

  • @ammananna20
    @ammananna20 ปีที่แล้ว +15

    మా నాన్న వస్తె బాగుండు .....తిరిగి రాని లోకాల నుండి

  • @chaitanyakumar807
    @chaitanyakumar807 3 ปีที่แล้ว +96

    🙏🙏🙏🙏 I can't control my tears....Cried with happiness......No words can describe love.... It is a Great feeling...❤👨‍👩‍👧‍👦love you Amma Nanna.....for everything......
    🙏🙏🙏God pls bless to this song should reach all ...

  • @GaneshKumar-kr5lq
    @GaneshKumar-kr5lq 4 ปีที่แล้ว +138

    I remember my god daughter every time i hear this song.. Daughter is not in the heart, for him she is the heart.. beautiful creation of god!!! Bless all daughters..

  • @pravanthanenisravanthikusumala
    @pravanthanenisravanthikusumala ปีที่แล้ว +8

    I miss you nanna nuvu leni lottu naku yapati ki utandhi I love you nanna

  • @abhithathapudisinging1965
    @abhithathapudisinging1965 2 ปีที่แล้ว +5

    మంచి సాహిత్యం తో పాటు చక్కని సంగీతం తొ అలరించిన పాట ధన్యవాదాలు అభిభావజాలం

  • @peyyalamahesh9518
    @peyyalamahesh9518 2 ปีที่แล้ว +15

    లిరిక్స్ చాలా బాగా రాశారు 👌👌👏👏
    Love you Nanna 💕💕💕💕💕

  • @pdhamu5989
    @pdhamu5989 17 วันที่ผ่านมา +1

    Manasu chala badha ga unnapudalla e song vintu edusthu untanu

  • @SATISH-zh5lg
    @SATISH-zh5lg 2 ปีที่แล้ว +13

    నాకు నిద్ర పట్టాలంటే ఈ పాట వింటున్నాను 🙏😞😴😴😴

  • @rathoddeepika4321
    @rathoddeepika4321 2 ปีที่แล้ว +110

    No one in this world can love a girl more than her father.. Really heart touching song🥰💖

  • @eshwarrampally
    @eshwarrampally 2 ปีที่แล้ว +7

    Music tho heart touching chesaru......🥰💖

  • @pavanip.p9971
    @pavanip.p9971 ปีที่แล้ว +3

    Yenni sarlu vinna vinalanipisthundhi song ki pranam posaaru. Super song. Miss you daddy 😢

  • @kuvalaapparao2816
    @kuvalaapparao2816 ปีที่แล้ว +2

    Chala chala badha ga undi 1week ayyindi naa papa ni chusi

  • @bandarisrinivasarao3675
    @bandarisrinivasarao3675 2 หลายเดือนก่อน +8

    Today meru chustunnara. Ok like tho cheppandi

  • @gorumuchukrishna8709
    @gorumuchukrishna8709 8 หลายเดือนก่อน +2

    Father is always special in every girl ❤

  • @swethalucky1848
    @swethalucky1848 2 ปีที่แล้ว +4

    Ma baby kadupulo unnapati nunchi vintunna e song.tanaki epudu 3 months.e song vinipinche padukopeduthanu roju...so connected song ...try it once

  • @mahia8954
    @mahia8954 ปีที่แล้ว +3

    E song vinna prati sari ma nanna natho unna feel untadhii

  • @rampaddam183
    @rampaddam183 5 หลายเดือนก่อน +3

    నాకు ఈ పాట విన్నప్పుడు మా నాన్న గుర్తు కూ వస్తాడు 😢 మిస్ యూ నాన్న 😢

  • @nihasvipala1471
    @nihasvipala1471 ปีที่แล้ว +2

    ఈ పాట వింటూంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది

  • @letsgetstarted9099
    @letsgetstarted9099 4 ปีที่แล้ว +60

    This song is soulfully sung, I get tears each time I listen to this song... It's no more a song, more of a deep n meaningful feeling...

  • @saigovardhan646
    @saigovardhan646 2 ปีที่แล้ว +2

    Thank u god. నాకు దేవుళ్ళలాంటి అమ్మ నాన్న లను ఇచ్చినందుకు...

  • @charanteja8383
    @charanteja8383 2 ปีที่แล้ว +23

    Really love this song dedicated to my Father and my husband 💚💚

  • @AllInOneJyoshnaVlogs
    @AllInOneJyoshnaVlogs ปีที่แล้ว +2

    Nanna unnappudu ee song vinna....em anipinchaledhu kani recent ga nanna chanipoyaru ippudu vinte edupu vastundhi....nanna inka radu ga 🥺

  • @MrSureshkodithyala
    @MrSureshkodithyala 2 ปีที่แล้ว +38

    It is really very heart touching song . This song is dedicated to my dad. I miss u & no one can replace you Bapu😭.. Pls come back💓

  • @balaswathi8213
    @balaswathi8213 ปีที่แล้ว +2

    I love my dad. I miss you dad. E song vini ma dad ne gurtu cheukunta daily

  • @revathisekhar7790
    @revathisekhar7790 ปีที่แล้ว +8

    A Beautiful song..I recollect all childhood memories with my lovely Dad🥰 ...this song increase more love on my father...❤...wow no words 💞

  • @SunilDillikar
    @SunilDillikar 8 หลายเดือนก่อน +1

    Nanna I cried by listening this song miss you nanna

  • @kundaripavan4921
    @kundaripavan4921 2 ปีที่แล้ว +3

    naku pata chala baga nachindi love you nanna❤️

  • @swathitupakula792
    @swathitupakula792 2 ปีที่แล้ว +1

    Super song roju vinta e song

  • @revathirajput6435
    @revathirajput6435 3 ปีที่แล้ว +23

    Super song ....I dedicate this song to all lovely fathers💜💜💜

  • @ravulaashwini
    @ravulaashwini 5 หลายเดือนก่อน +2

    ❤....... such a wonderful meaning....song 😍💕😎

  • @priyankapriya1075
    @priyankapriya1075 2 ปีที่แล้ว +11

    I dedicate dis song to my dad because I lost my dad when I was 3yrs old nt even I never called nana with my tongue I love you nana miss u

    • @maddys4783
      @maddys4783 2 ปีที่แล้ว

      He is always with u , safe guarding and guiding u in right path.

  • @somaramya2130
    @somaramya2130 ปีที่แล้ว +1

    M song anna vintunteyne manasu karigipotundee hatsup ann

  • @pavanKumar-sj5mw
    @pavanKumar-sj5mw 7 ปีที่แล้ว +43

    So nice iam dedicated this song my sweet lovely nanna😘😘😘😘😘😘😘😘😘😘😆

  • @balukitchen7583
    @balukitchen7583 หลายเดือนก่อน +1

    నాన్న అనే రెండే రెండు అక్షరాలు పేరు కానీ ఆ పేరు ఎంతో గొప్పది నాన ❤ 😢i miss you you nana😢❤❤

  • @dugganiraju
    @dugganiraju 2 ปีที่แล้ว +3

    That One line " Merise Mabbula nundi " is Enough !! Really beautiful Song🥲❤️

  • @jyothibokka403
    @jyothibokka403 ปีที่แล้ว +2

    Naku ma nanna ante Chala ishtam💖

  • @puliurvashi6488
    @puliurvashi6488 2 ปีที่แล้ว +3

    చాలా బాగా ఉంది సాంగ్. మా పాప ప్రతి రోజు వింటుంది

  • @rockboyshiro145
    @rockboyshiro145 11 หลายเดือนก่อน

    Wt a song..
    Merise mabbula nunchi punnamalle navve nakayi... Varamayi raru ma nanna.. He passed away when i was studying tenth class.. I cant stop crying by listening these sentences

  • @jeevansk2094
    @jeevansk2094 6 ปีที่แล้ว +26

    Mohanlal sir what an actor oooh god

  • @madhavib1434
    @madhavib1434 ปีที่แล้ว +2

    Vallu mana life lenappudu valla value telustadi...😢miss u nanna😭

  • @BuramSrinivas-kn3zx
    @BuramSrinivas-kn3zx 21 วันที่ผ่านมา +4

    Who listening this song in 2024

  • @gangakishorgs3419
    @gangakishorgs3419 ปีที่แล้ว +1

    Nana e song vintunte nve gurthosthunnav nitho gadipina gnpalau gurthosthunnayi I miss u nana

  • @sriramthumu
    @sriramthumu 11 หลายเดือนก่อน +249

    Who watched the song today ❤❤❤❤❤

  • @khanumantureddy8193
    @khanumantureddy8193 ปีที่แล้ว +1

    ఈ పాట రాసిన వాళ్ళకి రాగం పాడిన వాళ్లకి మా కుటుంబ కృతజ్ఞతలు చెబుతుంది

  • @shakeenayeddu8864
    @shakeenayeddu8864 5 ปีที่แล้ว +260

    Really Heart touching song This song dedicated by my father and All loving father 💖💖💖💖 Really enjoy the song

  • @TriveniAduri-g1i
    @TriveniAduri-g1i 10 หลายเดือนก่อน +1

    I love my dad very much my dad good dad in the world❤❤❤

  • @manasakachigalla783
    @manasakachigalla783 3 ปีที่แล้ว +13

    Really heart touching song this dedicated by the my father ❤️❤️❤️...... really enjoy the song

  • @DHANRAJUBADARA
    @DHANRAJUBADARA ปีที่แล้ว +1

    ఏడుస్తూనే ఉన్న సాంగ్ వింటూ

  • @skmastanvali1825
    @skmastanvali1825 4 ปีที่แล้ว +16

    Really great song i dedicate this song to my daddy

    • @sushmithareddy225
      @sushmithareddy225 2 ปีที่แล้ว

      Love u nanna😭😭 miss u Maku NV mally kavali nanna mally Nakosam ravaaa Plzzz😭😭🙏

  • @SanjannaLakshmi
    @SanjannaLakshmi ปีที่แล้ว +1

    Mananna ante Naku chala chala estam Kane mananna resentga poyaru eppudu nannala evaru chuskovatledu anduke Naku ma nanna nalifelo best person best nanna love u sooo mutch nanna msu

  • @Inducreations5199
    @Inducreations5199 2 ปีที่แล้ว +512

    ఎమి లిరిక్స్ రాసారు రా బాబు..నాన్నా అంటే ఒక ధైర్యం ఒక బరోసా...లవ్ యు నాన్నా...

  • @daramonisreenivas55
    @daramonisreenivas55 ปีที่แล้ว +1

    Thandri premanu teliyachese ee paata vintunee undipootharu...enni saarlu vinna nanna pakana unnatte..untundi ❤❤❤❤❤❤❤❤❤❤

  • @vamshidhar7934
    @vamshidhar7934 4 ปีที่แล้ว +14

    Ma naana ante nak Chala istam,my favorite song, ,💞💞💞 superb song

    • @SuselaSomu
      @SuselaSomu 2 ปีที่แล้ว +1

      Super 👌👌🌹💞 super

  • @mahendareswarapragadanices1736
    @mahendareswarapragadanices1736 ปีที่แล้ว +1

    Nvvu nathone nalone na ventte vunnavga nuvvu nenu veru kada Bapu❤

  • @Maddy-v6l
    @Maddy-v6l 2 ปีที่แล้ว +5

    No replacement to "Dad" in a girl's life...!! A girl's First Love...!! Becomes impossible to get out off the pain from Lost Dad...!

  • @kammariharisha2834
    @kammariharisha2834 8 หลายเดือนก่อน

    Every day e song vintanu

  • @pharmaaruna5875
    @pharmaaruna5875 3 ปีที่แล้ว +27

    It is really very heart touching song . This song is dedicated to my dad.I miss u dad no one can replace you dad😪😪

  • @srinujavaji6517
    @srinujavaji6517 2 ปีที่แล้ว +2

    No words..im one father..of doughter..and a son of one father...

  • @karthikkotagiri3517
    @karthikkotagiri3517 7 ปีที่แล้ว +24

    I love this song its too good

  • @mpreddy5747
    @mpreddy5747 2 ปีที่แล้ว +1

    My dady nenu bayataku velletappudu chaala jaagrattagaa ani chebutaaru
    Nice song

  • @Yashashvitha
    @Yashashvitha ปีที่แล้ว +4

    I love you dad ❤❤ and please respect your lovely father please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manasasavechildrens9420
    @manasasavechildrens9420 ปีที่แล้ว +1

    E song vinaapudala ma nanna gurtukostaru😔

  • @renukap.219
    @renukap.219 4 ปีที่แล้ว +11

    yes really lovely song I love you nanna I'm so lucky person nenu a jenmakaina mi doter lane puttali love you so much nanna

  • @uppadareddi5855
    @uppadareddi5855 9 หลายเดือนก่อน +1

    Heart touching song ❤

  • @sirramravaliyadav564
    @sirramravaliyadav564 4 ปีที่แล้ว +18

    Unconditional love Lv uhh Nanna Unexpressible love ......

  • @sathinisravani1954
    @sathinisravani1954 หลายเดือนก่อน +1

    lyrics oosmmmm❤🤩

  • @rajashekar4144
    @rajashekar4144 25 วันที่ผ่านมา +3

    Anybody 2024

  • @GandikotaSrinubabu-z9w
    @GandikotaSrinubabu-z9w 20 วันที่ผ่านมา

    చాలా బాగుంది

  • @bashavali564
    @bashavali564 2 ปีที่แล้ว +6

    E pata ventey MA Nana gurthukuvastadu kani MA Nana nenu puttina 3mothns ki chanipoyadu manasulo chala badha migilipoyindhi anddarila Nana prema dorakala naku na jivitham nakey artham kavadamla Nana brthiki untey na life na gool police officer kavalani undhi kani Nana leduga naku badhythalu paddayi brathakadanike yedo pani cheyyaliga Nana kavali anipistundhi kani raduga Nana prema yeruganu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @g.niranjani.rohith1954
    @g.niranjani.rohith1954 2 ปีที่แล้ว +2

    What a lyrics.....very beautiful song...😘😘😘😘 Nice bonding

  • @subbaraom5511
    @subbaraom5511 7 ปีที่แล้ว +15

    I Love my dad soooooo muchhhhh when i am leasting this song l always remember my life my dad thank q for this beautyful

  • @Geethu_sWorld
    @Geethu_sWorld ปีที่แล้ว

    Song Telugu singer padunte inkaa super ga undedhi

  • @kumarikunda3060
    @kumarikunda3060 2 ปีที่แล้ว +5

    This song is really heart touching lyrics was killing my heart because I lost my father 4months back i don't know his value living in the earth but I really miss him I love nana 😭😭😭😭

  • @danduramesh696
    @danduramesh696 2 ปีที่แล้ว +2

    Maa
    Ma nana nenu 7thclass lo unnappudu ఛనిపోయ du
    E song vinte chala adupu వస్తుంది e song rasina variki వందనాలు

  • @tummalaanusha7779
    @tummalaanusha7779 5 ปีที่แล้ว +7

    So heart teaching I am dedicating this song to my lovely papa 👴 love you dad then any

  • @tallurilaxmi
    @tallurilaxmi หลายเดือนก่อน +1

    2024yr lo vintuna vallu oka like...😇

  • @maruthibajar5159
    @maruthibajar5159 2 ปีที่แล้ว +4

    Thank you for this song ❤️ sir I cry 😭 so much many times 💕

  • @urs_manasareddy1460
    @urs_manasareddy1460 2 ปีที่แล้ว +1

    Awesome song really e song vinte adho teliyani feeling ...... love u NANA ❤️❤️😘

  • @kaparaboinaswapna1578
    @kaparaboinaswapna1578 3 ปีที่แล้ว +19

    Very emotional songs 👌 dedicate to my dad...miss u dad😭😭

    • @sahedsk2354
      @sahedsk2354 2 ปีที่แล้ว

      😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔

  • @nagabushanaintihepsiba5715
    @nagabushanaintihepsiba5715 9 หลายเดือนก่อน +1

    I love songilovedad😢😢😢😢

  • @schandini6183
    @schandini6183 ปีที่แล้ว +3

    Very emotional song dedicate to my dad I miss you dad 😭😭

  • @peralasambamurthy364
    @peralasambamurthy364 11 หลายเดือนก่อน +1

    Thank u sir 🙏🙏🙏🙏🙏

  • @annapurnakodakanti7342
    @annapurnakodakanti7342 5 ปีที่แล้ว +11

    Ma Nanna vaste baguntundi. I reall miss my dad. E lokam lenapude ekkuva viluva telustundi. Mana mundu vunnapudu manam gurthinchalem. I love you
    NANNA.

  • @nanimallu3701
    @nanimallu3701 11 หลายเดือนก่อน +2

    Na jivitham lo marchipoleni pata ma nananu gurtu chestundi

  • @lovelyangel5404
    @lovelyangel5404 3 ปีที่แล้ว +7

    Etha premaga kalisi friends laga utaru Kani pelli athey vadili vellipovali, 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭Every girl

  • @rajeevtr8816
    @rajeevtr8816 3 หลายเดือนก่อน +1

    Mohananlal garu chalakkudi ❤❤

  • @lakshmipallymounika9013
    @lakshmipallymounika9013 2 ปีที่แล้ว +6

    Love soo much dady no one can replace ur place in my hearttt really superbb lyrics 🥰🥰