Rela Rela Lyrical | Vimanam Songs | Samuthirakani | Anasuya | Siva Prasad | Mangli | Charan Arjun

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @gmahesh277
    @gmahesh277 ปีที่แล้ว +2762

    నాన్న 😎అంటే ఎంతమందికి ఇష్టం 🙏🙏💪💪❤️❤️

    • @mkreddy9971
      @mkreddy9971 ปีที่แล้ว +39

      💞💜💙💚🖐️✋✋

    • @vinnupooja9355
      @vinnupooja9355 ปีที่แล้ว +52

      Istam kadhu naakku pranam na nanna tharruvathey adhi inaa

    • @satishkumar-ru9lx
      @satishkumar-ru9lx ปีที่แล้ว +25

      Arey pichoda parents ante yenta mandiki istam undadu adhi amma aiyina nana aiyina yevara na Sare amma mnaku jenmaistundi nana manaku tna jivitham ne mnakosam tygyam chestadu

    • @kuppanaveenkumar
      @kuppanaveenkumar ปีที่แล้ว +6

      Neku istama cheppu ra naina

    • @maruthivrama5421
      @maruthivrama5421 ปีที่แล้ว +6

      neeku tappa inkevariki istam ledu nanna ante prapancham lo you're the only one who loves father

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 ปีที่แล้ว +253

    సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ
    సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ
    ఎగిరి దూకితే అంబరమన్దద
    ఇంతకు మించినా సంబరమున్నదా
    ఎన్నడు చూడని ఆనందములోనా
    రేలా రేలా రేలా రేలా మనసు ఉరకలేసేనా
    అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యెనా
    సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ
    సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ
    వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి
    పెదవులపైనే వీరబూసాయేమో
    చుట్టు ఉన్నా వాల్లె నీ చుట్టాలు ఈడ
    ఇంత కన్న స్వర్గం ఇంకెడా లేదో
    ఇల్లే జూస్తే ఇరుకురో
    అల్లుకున్న ప్రేమలు చెరుకురో
    తన హృదయం ఓ కోటరో నువ్వే దానికి రారాజు రో
    రేలా రేలా రేలా రేలా రెక్కల గుర్రం ఎక్కాల
    లెక్కే లేని ఆనందనా సుక్కలు తెంపుకురావాలా
    నువ్వు కన్న కలలే నిజమౌతాయి చూడు
    అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు
    దశరథ మహారాజే నాన్నాయి పుట్టాడు
    నువ్వు రాముడంత ఎదగరా నేడు
    చరిత్రలు ఎన్నడు చూడని మమతల గూడె మీదిరో
    సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఏది లేదురో
    రేలా రేలా రేలా రేలా నీదే నింగి నేలా
    నిత్యం పండగల్లె బతుకు జన్మే ధన్యమయ్యేలా
    సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ
    సిత్తరంగ జూపిస్తాది సంబరాల జాడ
    ఎగిరి దూకితే అంబరమన్దద
    ఇంతకు మించినా సంబరమున్నదా
    ఎన్నడు చూడని ఆనందములోనా
    రేలా రేలా రేలా రేలా మనసు ఉరకలేసేనా
    అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యెనా
    --- శ్రీ చరణ్ అర్జున్....

  • @KLaxman-d1u
    @KLaxman-d1u ปีที่แล้ว +38

    మనస్సుకు హాయి గా ఉంది 🎶🎤🎵చాలా బాగా ఉంది🎶 పాట

  • @eagle_eye0
    @eagle_eye0 ปีที่แล้ว +208

    ఈ ప్రపంచంలో వేల కట్టలేని ప్రేమలో నా ప్రేమ మొదటి స్థానంలో ఉంటుంది
    ..... I love you dad...😘😘

    • @shakeelahamedshakeelsaheb3717
      @shakeelahamedshakeelsaheb3717 11 หลายเดือนก่อน +1

      అన్న నా ప్రేమ కాదన్న నాన్న ప్రేమ అన్న

    • @pandumadapati7213
      @pandumadapati7213 11 หลายเดือนก่อน

      iLove you mom and dad sister ,❤

    • @RajaAdabala-bz3mh
      @RajaAdabala-bz3mh 5 หลายเดือนก่อน

      I love you daddy

    • @KalpanaThumoju
      @KalpanaThumoju 10 วันที่ผ่านมา



  • @rich_boy_Sandeep
    @rich_boy_Sandeep ปีที่แล้ว +82

    మంగలి అక్క సూపర్ వాయిస్
    అర్జున్ చరణ్ అన్న సూపర్ లిరిక్స్

    • @krisnasingam4225
      @krisnasingam4225 ปีที่แล้ว +1

      Tamil lo inka jeka la vundi vakayam vijaya lkshmi voice adi vinnaka eme 2nd anipinchindi bro ....but always telugu best

    • @reshmadudekula1215
      @reshmadudekula1215 5 หลายเดือนก่อน

      Thdyf

  • @SHOBHANBABUKESARAPU
    @SHOBHANBABUKESARAPU ปีที่แล้ว +127

    చరణ్ అర్జున్ అన్న music మరియు లిరిక్స్ సూపర్ ....mangli as usual singing

  • @naidulavini9146
    @naidulavini9146 ปีที่แล้ว +289

    పాట వింటుంటే నిజంగానే మనసు ఉరకలేస్తుంది.. చరణ్ అర్జున్ అన్న పాట రాస్తే మనసుకు హత్తుకునేలా ఉంటుంది.

  • @nagarajugolkonda3008
    @nagarajugolkonda3008 ปีที่แล้ว +39

    మగ్లీ అక్కా ఈ సినిమా కోసం చాలా బాగా పాడారు. దేవుడు

  • @hariraju2332
    @hariraju2332 ปีที่แล้ว +13

    చరణ్ అర్జున్ అన్న ఎలా రాస్తారు అన్న మీరు ఇలాంటి పాటలు లిరిక్స్ మొత్తం ఎమోషన్స్ తో నింపేసి కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పిస్తారు మీ రాతల్లో ఏదో మహిమ ఉంది అన్న మీ ప్రతీ పాటకి నేను పెద్ద అభిమానిని అన్న ❤❤❤❤❤

  • @nkcreations1903
    @nkcreations1903 ปีที่แล้ว +162

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.😇చాల అద్భుతంగా ఉంది.

  • @chinthadadrakshayini2228
    @chinthadadrakshayini2228 ปีที่แล้ว +4

    Oka song vintundagaa mana heart ki touch iendi ante adi compulsory mangli garu padindi iyi untundi.. Really em voice andi.. Really hats off...

  • @aragantidurga7971
    @aragantidurga7971 ปีที่แล้ว +31

    అని ఇచ్చేవాడిని దేవుడు అన్నారు నాన్న అంటారు❤

    • @srinuak6721
      @srinuak6721 10 หลายเดือนก่อน

      ❤❤❤mydady mami

  • @ramamoorthyganga
    @ramamoorthyganga ปีที่แล้ว +12

    I dont understand even a single word, but I am addicted to the song and the voice of the singer...out of the world...so mesmerising...god bless her....

  • @RamaKrishna-kt3pg
    @RamaKrishna-kt3pg ปีที่แล้ว +33

    ఈ పాట వింటుంటే మా నాన్న గుర్తొస్తున్నాడు అన్న ఇలాంటి పాటలు మరిన్ని రావాలనిమనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు M . U . R❤🎉

  • @transwomennehayeadla1331
    @transwomennehayeadla1331 ปีที่แล้ว +29

    ఈ మూవీ చూస్తే కన్నీళ్ళు ఆగలేదు I love this movie heart touching movie

    • @KushalKothuru
      @KushalKothuru ปีที่แล้ว

      Bro ekada undi movie

    • @ALLINONE-xl1hr
      @ALLINONE-xl1hr 5 หลายเดือนก่อน

      @@KushalKothuruciniviz,movierulz,movieswap,TH-cam

  • @mokshada4b332
    @mokshada4b332 ปีที่แล้ว +17

    Mangli గారు చాలా అద్భుతంగా ఉంది
    మీ టీం మొత్తానికి ధన్యవాదాలు 🎉🎉🎉

  • @johnwesly5715
    @johnwesly5715 ปีที่แล้ว +376

    ఈ యొక్క సినిమా కూడా ప్రతి ఒక్కరి ఊర్లో వేసి చూపిస్తే చాలా మందికి మానవతా విలువలు తెలుస్తాయి ❤❤❤

  • @lingaswamyroyya8174
    @lingaswamyroyya8174 ปีที่แล้ว +28

    💐🎉song superb...👌👌 heart touching gaa undi Exalent 💯💥💥💥🤘నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడూ.. అందుకే ఉన్నడు ఈనాన్నేతోడూ..దశరథ మహారాజే నాన్నగ పుట్టాడు నువ్వు రాముడన్తా ఎదగరనేడు...🙏🙏🙏💖💗😢ఆ నిరుపేద తండ్రి కొడుకుల మధ్య 👨‍❤️‍👨👨‍👦ఉన్న ప్రేమా ఆప్యాత అనురాగాల్ని మనస్సుకు హత్తుకునేలా ఇంత గొప్పగా లిరిక్స్ రాసి మ్యూజిక్ అందించిన చరణ్అర్జున్ అన్నయ్యకు పాదాభివందనాలు 💐🙏🍰చేస్తు మరియి చిత్ర యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను...🥰😇😘

  • @praveennaveen6306
    @praveennaveen6306 ปีที่แล้ว +20

    Good song I love it❤❤❤❤❤❤ thank you madam good singing good song writer thank you sir thank you universe🌌

  • @adithyascontentfactory8574
    @adithyascontentfactory8574 ปีที่แล้ว +41

    Wow....Beautiful Meaningful lyrics 👌🏻

  • @AnjanaHarinadhMeher777
    @AnjanaHarinadhMeher777 6 หลายเดือนก่อน +3

    Mangili gariki..danyavadalu..goppa g padi nanduku..Really heart touching movie..evergreen movie.GOAT list ki vastadi..ee movie status.

  • @saikumar1590
    @saikumar1590 ปีที่แล้ว +20

    Truly emotional heart melted song ❤

  • @harisankar9402
    @harisankar9402 ปีที่แล้ว +21

    Like కొట్టె ప్రతి వాడికి ఇష్టమే నాన్న అంటే

  • @Sky.sky.143
    @Sky.sky.143 ปีที่แล้ว +10

    Song 🎵 chala bagundhi all the best team

  • @raghaviveeranala9513
    @raghaviveeranala9513 ปีที่แล้ว +12

    👍👍👍👍mangli voice, lirics, music, lirics meaning whatever all awesome.....all the best movie team

  • @_Nani_actor
    @_Nani_actor ปีที่แล้ว +35

    నాన్న అంటే ఇష్టమైన వాళ్ళు ఒక like❤

  • @psvibes7071
    @psvibes7071 ปีที่แล้ว +33

    Wow really superb song I loved it ❤ music and lyrics was awesome 🎧

  • @sureshs4644
    @sureshs4644 หลายเดือนก่อน +4

    నా నిజమైన దేవుడు మా నాన్న

  • @karthiks8128
    @karthiks8128 ปีที่แล้ว +2

    Heart Touching song superb Enny sarlu vinna malli malli vinali anipisthundi 👌👌👌👌

  • @gopikrishna2696
    @gopikrishna2696 ปีที่แล้ว +6

    2:33 Lyric Superb👌👌

  • @thirupathibotta6313
    @thirupathibotta6313 หลายเดือนก่อน +1

    దశరథ మహారాజే నాన్నై పుట్టాడు....నువ్వు రాముడంత ఎదగర నేడు
    చాలా అద్భుతమైన రచన..... :)

  • @NaatiNaresh
    @NaatiNaresh ปีที่แล้ว +4

    ఈ సాంగ్ లిరిక్స్ సూపర్❤❤❤
    ఇప్పటికి ఈ పాటను వెయ్యి సార్లు చూశాను.
    నాన్న I Love You

  • @Druvadithya
    @Druvadithya 5 หลายเดือนก่อน +1

    Mangli e okka song chalu..ur a fantastic singer❤

  • @manadairyfarms
    @manadairyfarms ปีที่แล้ว +18

    All The Best Charan Arjun Annaya 💥✨

  • @acharibalagam9250
    @acharibalagam9250 ปีที่แล้ว +2

    Ee patato.,movie to maa kandari heart touch chasaru, thanks to all movie team

  • @ShivaKumar-fq2mk
    @ShivaKumar-fq2mk 9 หลายเดือนก่อน +3

    2:34 superb ❤

  • @ManasaKonuganti-cv1rb
    @ManasaKonuganti-cv1rb หลายเดือนก่อน +2

    Father is really God for all

  • @SatyavathiKusume-i3c
    @SatyavathiKusume-i3c ปีที่แล้ว +2

    Noooo words ❤ its an emotion magical voice pataki panam posindhi bhayyaa and ilanti movies andhariki inspiration ga undali❤

  • @mahipalreddygaddam4765
    @mahipalreddygaddam4765 ปีที่แล้ว +4

    Super song mangli gaari voice awesome

  • @sumanpalle8266
    @sumanpalle8266 ปีที่แล้ว +36

    No more words only emotions ❤

  • @galenakeanjalianjali5221
    @galenakeanjalianjali5221 ปีที่แล้ว +5

    Love u Daddy ..❤ daddy is princess..👑😘

  • @durgakumarakasapu5629
    @durgakumarakasapu5629 ปีที่แล้ว +11

    నువ్వు కన్నా కలలే నిజమైతయు చూడు
    అందుకే ఉన్నడు నాన్నే తోడు
    దశరద మహా రాజే నాన్నాయి పుట్టాడు
    నువ్వు రాముడoత ఎదగర నేడు
    ఈ లిరిక్ మాత్రం వేరే లెవెల్ ❤

  • @dararamesh9166
    @dararamesh9166 ปีที่แล้ว +12

    All father's dedicated this song ❤❤

  • @sbomprakashyadav70
    @sbomprakashyadav70 ปีที่แล้ว +8

    2:50sec supper word's

  • @sivanagarajugogineni8494
    @sivanagarajugogineni8494 ปีที่แล้ว +5

    Crazy voice and crazy music🎶

  • @chiranjeevichintada1026
    @chiranjeevichintada1026 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤❤❤❤inthaku minchi eam cheappaleam thanks for u introducing this type of film....thank u

  • @kishanadurugatla8590
    @kishanadurugatla8590 ปีที่แล้ว +6

    సూపర్ సినిమా మరియు పాటలు చాలా బాగా నచ్చినవి

  • @RajuRaju-w9e1d
    @RajuRaju-w9e1d 3 หลายเดือนก่อน +2

    Manchi vadu dad 👌🏻🥰💪🏻👏🏻💪🏻👏🏻👏🏻💪🏻💪🏻💪🏻

  • @sharanudacchu8664
    @sharanudacchu8664 ปีที่แล้ว +19

    This song is dedicated all fathers ❤❤❤❤❤❤

  • @vamshikrishnamoluguri2334
    @vamshikrishnamoluguri2334 ปีที่แล้ว +8

    Charan sir superb music...mangli as usual singing....over all.... excellent song....

  • @vijayaideas4659
    @vijayaideas4659 ปีที่แล้ว +5

    నాన్న ఉంటే చాలు ఏదైనా సాధిస్తాం ❤❤❤❤

  • @comedys1247
    @comedys1247 ปีที่แล้ว +2

    Pranam petti padaru MANGLI garu 🙏🏻👍

  • @mothilalnayak123
    @mothilalnayak123 ปีที่แล้ว +21

    Song becomes slow poison for me very meaningful lyrics and crazy voice ❤

  • @JajulaKrishna-q1j
    @JajulaKrishna-q1j 9 หลายเดือนก่อน +2

    🥰😘😇Rela rela rela rela
    Neede ningi nelaa.....
    Nithyam pandagalle Bathuku janme dhanyamayyelaa....
    E moment estamaina vallu oka 👍kottandi

  • @mukundhamukundhamukundha9447
    @mukundhamukundhamukundha9447 ปีที่แล้ว +4

    చరణ్ అన్న మీ కోసం మూవీ సూపర్ హిట్ కావాలని కోరుతున్నాను మీ
    ముకుంద నల్లపు

  • @jaiganesha..6919
    @jaiganesha..6919 ปีที่แล้ว +3

    నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకేగా ఉన్నాడు ఈ నాన్నే తోడు❤❤❤❤

  • @VLBROSENTERTAINMENT
    @VLBROSENTERTAINMENT ปีที่แล้ว +6

    बहुत खूबसूरत सॉन्ग है सुनने में बहुत अच्छा लगा और मंगली जी ने तो सॉन्ग का मिजाज बदल दिया। तमिल भाषा हो चाहे कोई भी हो सॉन्ग समझ में नहीं आता लेकिन अंदर से फील होता है। I like @mangli❤❤

    • @bhanubhavya9022
      @bhanubhavya9022 ปีที่แล้ว +1

      This is Telugu language not Tamil.

    • @VLBROSENTERTAINMENT
      @VLBROSENTERTAINMENT ปีที่แล้ว +1

      @@bhanubhavya9022 ok sir I Like you telugu ❤❤

  • @SMSFOLKTV
    @SMSFOLKTV ปีที่แล้ว +6

    సూపర్ సాంగ్

  • @manojputtur5060
    @manojputtur5060 ปีที่แล้ว +10

    Super song lyrics music 😍😍😍😍😍😍😍😍😍

  • @saikumar1590
    @saikumar1590 ปีที่แล้ว +9

    Awesome lyrics ❤❤

  • @girmagishiva8375
    @girmagishiva8375 ปีที่แล้ว +6

    మా నాన్న న హీరో నాకు ఏం తకువ చయడు మ నాన్న లవ్ యూ నాన్న ❤

  • @VCIDistV102A
    @VCIDistV102A 5 หลายเดือนก่อน +4

    మా నాన్న మాకు ఆదర్శం 🎉

  • @pavankumaraddepalli2767
    @pavankumaraddepalli2767 ปีที่แล้ว +3

    Excellent movie...super song....singer Baga padaru.. excellent lines....elaanti movie inka ravali❤❤❤🎉🎉🎉al
    Actors done good acting...dad character amazing...kid action also...❤❤❤🎉🎉🎉

  • @ahaamani8058
    @ahaamani8058 ปีที่แล้ว +11

    Love u mangili gaaru❤❤❤❤❤ voice super 👌

  • @naveen.k4886
    @naveen.k4886 ปีที่แล้ว +8

    Super❤

  • @prakashpraki543210
    @prakashpraki543210 ปีที่แล้ว +5

    First person to like this video

  • @Kin6447
    @Kin6447 ปีที่แล้ว +3

    సాంగ్ కాదు సినిమా కూడా చాలా బాగుంది

  • @mahaboobbasha6389
    @mahaboobbasha6389 ปีที่แล้ว +8

    Mangli sister hatsoff to you 😢😢😢😢😢😢😢❤❤❤❤

  • @ashokramatenki2799
    @ashokramatenki2799 ปีที่แล้ว +1

    Dasharadha maharaje nannai puttadu osm line 💖😍😘

  • @vijayagajja1420
    @vijayagajja1420 ปีที่แล้ว +5

    ❤ love you Mangliii

  • @SuthapalliVenkat-s7m
    @SuthapalliVenkat-s7m ปีที่แล้ว +4

    Maa nana garu chanipoyaru kani naa gundalo apudu padilanga vunaru nana garu meku eda urdya purvaka danyavadamlu 🙏🙏🙏nana garu miss you nana garu 😢😢😢😢

  • @abhirayala5948
    @abhirayala5948 ปีที่แล้ว +6

    Really best melody song charan sir

  • @AjayYadav-wn6fh
    @AjayYadav-wn6fh ปีที่แล้ว +9

    Good song

  • @user-Hp..love47
    @user-Hp..love47 9 หลายเดือนก่อน +3

    My Daddy🧔 is my first hero in my life😘😘😘......I love my daddy ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @nmprasad8438
    @nmprasad8438 ปีที่แล้ว +28

    మ నాన్న గారు చనిపోయి 20 సంవత్సరములు అయింది ఈ పాట తో మ నాన్న గుర్తుకు వచ్చడు I miss you నాన్న

    • @bhavanichiru4740
      @bhavanichiru4740 8 หลายเดือนก่อน +3

      Same 21 yer s i missu nanna

    • @madhukrishna6967
      @madhukrishna6967 2 หลายเดือนก่อน

      నాన్న పాటతో గుర్తుకు రారు గుండెలో వుంటారు మా నాన్న కూడా చనిపోయారు బ్రో నాన్న హారో కాబట్టి ఎప్పుడు గుర్తుకు వుంటారు

    • @PavanKumar-jk8gt
      @PavanKumar-jk8gt 4 วันที่ผ่านมา

      Orey okavela ee paata lekapothe neeku naanna gurthuku raadantavaa?

  • @vamsikrishna-te6og
    @vamsikrishna-te6og ปีที่แล้ว +30

    One more song vth manglis magic voice 👌👌👌

    • @nrstv3379
      @nrstv3379 ปีที่แล้ว +2

      Challa challa challa bagundi song 🙏 congratulations

  • @annamrajesham8557
    @annamrajesham8557 ปีที่แล้ว +6

    I like voice Mongli Akka very interesting song ❤❤❤❤❤
    And charan Anna interesting lyrics music so sweet ❤❤❤super music and super song❤❤❤❤❤❤❤

  • @madhumaddilety1665
    @madhumaddilety1665 ปีที่แล้ว +7

    అబ్బా ఈ సినిమా ఇప్పుడే చూసాను కన్నీళ్ళు ఆగడం లేదు😅😅😅😅😅

  • @kaminenisfashionandboutiqu1014
    @kaminenisfashionandboutiqu1014 ปีที่แล้ว +6

    Heart touching song love you mangli garu

  • @srinumanche1202
    @srinumanche1202 ปีที่แล้ว +7

    Nice song and lyrics 🎉Charan Arjun anna

  • @Lovephysics_123
    @Lovephysics_123 ปีที่แล้ว +2

    నువ్వు కన్న కలలే నిజమవుతాయి చుడు అందుకే ఉన్నాడు యీ నాన్నే తోడు

  • @Vardamanamahaveer
    @Vardamanamahaveer ปีที่แล้ว +3

    Mangli darling ❤.......so mach of love in your voice.... heart full

  • @bharathgoud853
    @bharathgoud853 ปีที่แล้ว +4

    నేను కన్న కళలు ఎప్పుడూ మానాన్న నిజాం చేయలేడు నా చిన్న నాటి నుంచి కష్టాలే

  • @kotichowdary6118
    @kotichowdary6118 ปีที่แล้ว +2

    2:34 wow ❤❤❤ it mangli

  • @srikanthkatari3030
    @srikanthkatari3030 ปีที่แล้ว +2

    akka mi voice beautiful ga unnadhi

  • @MDRAKIB-hi2zt
    @MDRAKIB-hi2zt ปีที่แล้ว +6

    Wow

  • @koluguridevender1978
    @koluguridevender1978 ปีที่แล้ว +2

    Nanna ante entha mandikistam 😥☝🎧🥀🎼

  • @sriramuluseelam9114
    @sriramuluseelam9114 ปีที่แล้ว +5

    Every father is a king

  • @velupugondathirupathi6145
    @velupugondathirupathi6145 ปีที่แล้ว +1

    Elanti film na life lo chudaledhu nanna prema pedharikham ni adduranikunda great film

  • @basasrinivasareddy154
    @basasrinivasareddy154 ปีที่แล้ว +3

    Nice singing Mangli

  • @IslavathHaritha
    @IslavathHaritha ปีที่แล้ว +2

    Nanna ante estam Leni vallu avaru undaru.. love you daddy..

  • @dadiyasaanvi4948
    @dadiyasaanvi4948 ปีที่แล้ว +4

    I love my father ❤️❣️... 🤗

  • @SivaNagaraju-zc4nv
    @SivaNagaraju-zc4nv 20 วันที่ผ่านมา +1

    Nana I love u❤❤❤❤ ananthapuram

  • @princek.yakubnayak4551
    @princek.yakubnayak4551 ปีที่แล้ว +3

    చరణ్ అన్న సాంగ్ సూపర్

  • @bmalli6180
    @bmalli6180 ปีที่แล้ว +2

    మంచి ఫీల్ అయ్యాను నేను నాకు చాలా నచ్చింది

  • @naveenvicky6707
    @naveenvicky6707 ปีที่แล้ว +4

    Superb song anna👌

  • @ChSiva-xd4pi
    @ChSiva-xd4pi 6 หลายเดือนก่อน +1

    Super thammudu super keriyer vundi niku amma prema yantha avasaromo nanna prema kuda antea avasarm

  • @pinnigopichand2453
    @pinnigopichand2453 ปีที่แล้ว +4

    💕... My Dad is my Hero....💕

  • @kannikanakamma1761
    @kannikanakamma1761 ปีที่แล้ว +1

    Superb really heart touching song....

  • @rajagopalraju5852
    @rajagopalraju5852 ปีที่แล้ว +5

    మంగ్లీ సూపర్ వాయిస్