నా దగ్గరకు రా.. | Tv5 Murthy Open Challanges to Venu Swamy Predictions | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @madhavilatha7706
    @madhavilatha7706 2 หลายเดือนก่อน +352

    వేణు గాఢ్ని ఉతికి ఆరేయాలి

  • @sivasarma444
    @sivasarma444 2 หลายเดือนก่อน +124

    మద్యానికి ఆడదానికి డబ్బుకి లొంగనివాడు చాలా ధైర్యవంతుడు ఎవరిని లెక్క చేయవలసిన పనిలేదు ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా మాట్లాడే వ్యక్తి మూర్తి గారు హ్యాట్స్ ఆఫ్

  • @deemboytv7405
    @deemboytv7405 2 หลายเดือนก่อน +305

    పీఎం ఆఫీసు నుండి హైదరాబాద్ పోలీస్ కమీషనర్ వేణు స్వామిపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తే ఎందుకు వాడిని ఉపేక్షించారు.

  • @thirumanjanamprasad2982
    @thirumanjanamprasad2982 2 หลายเดือนก่อน +81

    మూర్తి గారు మీరు మాట్లాడే విధానము మీ డిబేట్ సూపర్ గా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు పర్ఫెక్ట్ గా చెప్తున్నారు మీ ధైర్యానికి శతకోటి వందనాలు మూర్తి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

  • @BalajiKavuru-rs9gq
    @BalajiKavuru-rs9gq 2 หลายเดือนก่อน +273

    అలాంటి దరిద్రుడు గురించి మాట్లాడి మీ విలువని తగ్గించుకోకండి మూర్తి గారు 🙏🙏🙏

    • @balagakondalarao5774
      @balagakondalarao5774 2 หลายเดือนก่อน +14

      మూర్తి విలువ పెరిగింది

    • @Sriash693
      @Sriash693 2 หลายเดือนก่อน

      మాట్లాడకుండా అలానే వదిలేయల ఇలాంటి vedavalani

    • @rudebutgood
      @rudebutgood 2 หลายเดือนก่อน +2

      vaadi lanti vaalani alaage vadileyamantara? Is this new tactic?

    • @siddarthff853
      @siddarthff853 2 หลายเดือนก่อน +5

      వీడి గురించి మాట్లాడాలి...
      ఖచ్చితంగా మాట్లాడాలి...
      ఎందుకంటే వాడు మాట్లాడకుండా ఉండాలి అంటే మూర్తి గారు మాట్లాడాలి...

    • @killinggamer3661
      @killinggamer3661 2 หลายเดือนก่อน

      Evvaro ookkaru matladali kada bro a gadidanu bokkalo dengali gadidanu

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 2 หลายเดือนก่อน +78

    ఈ వేణు స్వామి అనే వ్యక్తి ధర్మశాస్త్రములకు,వేద విధానానికి వ్యతిరేకంగా వామాచార దుష్ట పూజలు చేస్తూ, దేవతలపై మద్యాన్ని అభిషేకం చేయడాన్ని,మాంస నివేధనాన్ని ప్రోత్సహిస్తూ హైందవ ధర్మానికి విఘాతం కలిగిస్తూన్న పెద్ద మనిషి

  • @venkatk5111
    @venkatk5111 2 หลายเดือนก่อน +168

    దేహ శుద్ధి చేయండి

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 2 หลายเดือนก่อน +29

    Thaanq somuch Sir,,,Moorthigaaru,,,,,,సమాజాన్ని, జాగృతం,,చేసే,,మీ,,ఆదర్శ మార్గం,,,,అద్భుతమైనది,,,సార్🌻🌻🌻🙏🙏🙏🌻🌻🌻

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 2 หลายเดือนก่อน +179

    వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి sir

    • @Sriash693
      @Sriash693 2 หลายเดือนก่อน +1

      ఉండండి sir ఇలాంటి jaffa gadi gurinchi అందరికీ తెలియలి, లేకుంటే మోసపోతారు

  • @rameshkoganti3636
    @rameshkoganti3636 2 หลายเดือนก่อน +17

    బాగా చెప్పారు.సర్

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 2 หลายเดือนก่อน +236

    చెత్త గాడి కి విలువ ఏమిటి మూర్తి గారు. చానెల్ లో అతని పేరు కూడా అనవసరం.

    • @bharatkimar6928
      @bharatkimar6928 2 หลายเดือนก่อน

      Ledu bro prajallo awareness kosam aina cheppali

  • @pavanpragada5313
    @pavanpragada5313 2 หลายเดือนก่อน +10

    Excellent analysis Sir.....Respect for you 👍

  • @KartikeyaJ-ur4vz
    @KartikeyaJ-ur4vz 2 หลายเดือนก่อน +122

    ఇలాంటి వాళ్ళ వల్లే కదా నిజంగా 100% కరెక్టే గా చెప్పే వాళ్లని నమ్మడం లేదు

    • @anasuya3302
      @anasuya3302 หลายเดือนก่อน

      No jyothisyam to human life

  • @yss299
    @yss299 2 หลายเดือนก่อน +121

    ఇలాంటి మూర్ఖులు ఉండబట్టే మన హిందువులంతా క్రిస్టియన్స్ లేకి మారిపోతుంది

    • @sarathneelapu3397
      @sarathneelapu3397 2 หลายเดือนก่อน

      ✝️🙏

    • @Anythingrelatedtofood
      @Anythingrelatedtofood 2 หลายเดือนก่อน +5

      Akkada inthakante murkhulunnaru.

    • @ramprabhu9801
      @ramprabhu9801 2 หลายเดือนก่อน

      Correct

    • @CRPFSOLDIER143
      @CRPFSOLDIER143 2 หลายเดือนก่อน

      Sorry to say, అందరూ కాదు,ఎవరో కొంతమంది.and అక్కడ చర్చ్ లో కూడా హిందువుల కంటే కూడా పాస్టర్ లు ఇంకా చాలా దారుణంగా ఉన్నారు.దేవుడు నీ నమ్మడం కంటే కూడా,వీళ్ళ మాటలు చాలా మంది నమ్ముతున్నారు.

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 2 หลายเดือนก่อน +68

    వేణుస్వామి మిడతంబొట్లు

  • @LLalappa-n9j
    @LLalappa-n9j 20 วันที่ผ่านมา +1

    Jai tv 5

  • @balajimurthy4206
    @balajimurthy4206 2 หลายเดือนก่อน +57

    వాడిని జైల్ లో పెట్టండి sir ఎవ్వరూ మోసపోకుండా

    • @harshangoud4448
      @harshangoud4448 2 หลายเดือนก่อน +3

      😂😂 jailo pettinaaa jailors ke jataakalu cheppukuntu bratikestaadu... Gudamakaya veedu🎉🎉

    • @WOMANISERMADUGULA2014
      @WOMANISERMADUGULA2014 2 หลายเดือนก่อน +2

      🎉😅 yessssss

  • @devineniramakrishna5486
    @devineniramakrishna5486 2 หลายเดือนก่อน +20

    వాడిని రేపు ఎవరు చెప్పుతో కొడతారో వాడికి తెలియదు

  • @naturelover4985
    @naturelover4985 2 หลายเดือนก่อน +16

    వేణు నీ ప్రదీప్ జోషి నీ బ్యాన్ చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Aadarsh856
    @Aadarsh856 2 หลายเดือนก่อน +37

    వేణు స్వామిని జైల్లో పారేయండి

  • @balajiviswanadh4367
    @balajiviswanadh4367 2 หลายเดือนก่อน +12

    Hats off sir ee topic tho aina kontha mandhi maarutarani asiddam

  • @sivareddybytinti5986
    @sivareddybytinti5986 2 หลายเดือนก่อน +20

    వాడు గెలుస్తాడు అని ఎవరి పేరు చెప్తాడో, వాడు భయపడాలి.

  • @narsingpaka5814
    @narsingpaka5814 2 หลายเดือนก่อน +45

    వాడిమీద case పెట్టలేమా మూర్తి గారు

  • @kumarin6239
    @kumarin6239 2 หลายเดือนก่อน +6

    Murthi garu meeku.... Great sir... 🙏🙏🙏

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 2 หลายเดือนก่อน +13

    ఇలాంటి స్వాములు సర్వ నాశనం అయిపోతారు మూర్తి గారు

  • @gosalasubrahmanyam5677
    @gosalasubrahmanyam5677 2 หลายเดือนก่อน +22

    ఎలక్షన్ లో నెగ్గడాలు గురించి చెబుతున్నందుకు వేణు గాడిని ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి

  • @venkatnarsaiahkokkonda1676
    @venkatnarsaiahkokkonda1676 2 หลายเดือนก่อน +20

    మూర్తి గారి విశ్లేషణ ఆహ్వానించ తగినది. సమాజానికి అవసరం కూడా

  • @lovefailureboys....7790
    @lovefailureboys....7790 2 หลายเดือนก่อน +2

    Nice murthi sir...super ga adigaaru

  • @raghukumar5118
    @raghukumar5118 2 หลายเดือนก่อน +114

    వాడికి ప్రాధాన్యతను ఇచ్చి మీ చానెల్ విలువను తగ్గించు కో వడమే ..!😮

  • @Sujathaboyapalle5387
    @Sujathaboyapalle5387 2 หลายเดือนก่อน +3

    సూపర్ స్పీచ్ సార్ 👍🎉

  • @balajimurthy4206
    @balajimurthy4206 2 หลายเดือนก่อน +20

    బాగా చెప్పారు మూర్తి గారు

  • @deshaboinasydeswrarao1109
    @deshaboinasydeswrarao1109 2 หลายเดือนก่อน +4

    సూపర్ మూర్తి గారు. ఐ ఫ్యాన్ ఆఫ్ యూ

  • @Satya1__3
    @Satya1__3 2 หลายเดือนก่อน +21

    సమయం వృదా చేస్తున్నారు.

  • @eerejogidora5792
    @eerejogidora5792 2 หลายเดือนก่อน +1

    Murthygaru etuvantiyadavanusepputhokottali

  • @RealockerSrinivas
    @RealockerSrinivas 2 หลายเดือนก่อน +42

    వాడు వైఎస్ఆర్ స్వామి

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 2 หลายเดือนก่อน +2

      Kutami swami😂

    • @Damaji883
      @Damaji883 2 หลายเดือนก่อน +4

      Y = Why నేను చెప్పింది ఎందుకు కాదు
      S = Yes నేను చెప్పింది నిజం అయింది
      R = OR నేను చెప్పింది అయితే అయితది లేకపోతే కాదు
      ఆ తరువాత మి ఇష్టం వ్రాసి పెట్టుకోండి మా గురువు గారి Epic Dailogue 😂😂😂😂

    • @Priya94949
      @Priya94949 2 หลายเดือนก่อน

      వాడినీ జైల్ రెడ్డీ గాడు తప్ప ఎడవు డెక లేదు internet లో photos ఉంటాయి చూసుకో​@@shabbeerahmadshaik1974

    • @skveecreations8312
      @skveecreations8312 2 หลายเดือนก่อน

      Vadu BRS+ YSR swamy

  • @3i-Coders
    @3i-Coders 2 หลายเดือนก่อน +1

    Thank you Murty garu.

  • @sateesh1379
    @sateesh1379 2 หลายเดือนก่อน +12

    Moorthi gaaru moorkhulu anthe sir vadileyandi 😅

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 2 หลายเดือนก่อน +3

    Me dhyryaniki hatsof moorti garu meerante naku chalaistamu,why iam like you meeku desabhimanamu ,ap meeda meekunna abhi manamu,dibet lo tappu matladite valla ni edirinchi dhyryanga nijalu cheppataru anduke meerante abhimanamu.meeru niradambamu ga vuntaru, chala,chala knowledge vundi meeku ,meeku na abhinandanalu .

    • @kmitt6172
      @kmitt6172 2 หลายเดือนก่อน

      dare devil journalist and loves humanity

  • @rajendrabodala2478
    @rajendrabodala2478 2 หลายเดือนก่อน +7

    Nice sir

  • @venkateshc-sk8ne
    @venkateshc-sk8ne 2 หลายเดือนก่อน +1

    Great Moorthy garu

  • @NRG_2024
    @NRG_2024 2 หลายเดือนก่อน +6

    వేణు స్వామి కి కావలసిన వాళ్ళెవరో, వారి తబలా ఆర్టిస్ట్ తో లేచిపోతారని జాతకం చెప్పారట, జరుగుతుందా?

  • @rameshsailu7736
    @rameshsailu7736 2 หลายเดือนก่อน

    Murthanna we respect you lot.. Chala responsibility ga vuntaru meeru. Samaja spruha vunna journalist meeru.

  • @rathnakumari3826
    @rathnakumari3826 2 หลายเดือนก่อน +3

    అలాంటి దరిద్రుడు గురించీ చెప్పకుండా వుంటే బాగుంది.

  • @SrinivasaPlaystation
    @SrinivasaPlaystation 2 หลายเดือนก่อน +1

    💯 right sir Super 👌

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 2 หลายเดือนก่อน +4

    వేణు స్వామి జాతకాలు అన్నీ భూటకాలు చెప్పటమే

  • @nookaraju9479
    @nookaraju9479 2 หลายเดือนก่อน +1

    Excellent

  • @vallurimukesh
    @vallurimukesh 2 หลายเดือนก่อน +12

    వీడు చెప్పింది నూటికి వెయ్యి సార్లు తప్పే అవుతుంది.. అలా చూస్కుంటే నాగ చైతన్య శోబిత నిండు నూరేళ్ళు సుఖంగా ఉంటారు😊👌🏻👍🏻✌🏻

  • @ullivenugopal2469
    @ullivenugopal2469 2 หลายเดือนก่อน

    Super sir Good Massage❤🎉

  • @chalapathimv1629
    @chalapathimv1629 2 หลายเดือนก่อน +4

    Super ga chappru sir

  • @rkulluru
    @rkulluru 2 หลายเดือนก่อน +1

    భలే...

  • @pcharantej2467
    @pcharantej2467 2 หลายเดือนก่อน +3

    చైతు జాతకం మారిందో ఇక నాగచైతన్య సూపర్ స్టార్ అవుతాడు వేణు స్వామి చెప్పేవన్నీ రివర్స్ అయితే చైతన్య ఇంకా సూపర్ స్టార్ సూపర్ గా ఉంటాడు చేతు గుడ్ లక్

  • @Shiak-i4c
    @Shiak-i4c 2 หลายเดือนก่อน +1

    Superb sir

  • @HariPriya-r9l
    @HariPriya-r9l 2 หลายเดือนก่อน +3

    Meru super sir
    Venu swamy ki mere correct 💯

  • @brahmakandula9104
    @brahmakandula9104 2 หลายเดือนก่อน +1

    Thank you for bright to public🎉

  • @sivareddybytinti5986
    @sivareddybytinti5986 2 หลายเดือนก่อน +4

    BRS "గెలిస్తే" అన్నాడులే పాపం... గెలవలేదు కదా

  • @maheshthotaviral
    @maheshthotaviral 2 หลายเดือนก่อน

    Super sir ...

  • @venkatkasagana772
    @venkatkasagana772 2 หลายเดือนก่อน +15

    మరి అతగాడ్ని ఎందుకు ఏమీ చేయలేక పోతున్నారు

  • @pvnramesh8923
    @pvnramesh8923 2 หลายเดือนก่อน

    Exlent speech Murti gaaru

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 2 หลายเดือนก่อน +4

    మూర్తి గారు మీరుబుద్ధి చెప్పండి స్వామీజీ గారికి

  • @mpg-sai5563
    @mpg-sai5563 2 หลายเดือนก่อน +1

    Super anna

  • @KonduruChandrasekar
    @KonduruChandrasekar 2 หลายเดือนก่อน +4

    మూర్తి గారు గత పది సంవత్సరాల నుండి నేను వాడి జాతకములు చెప్పుతున్నారు వాడి వదల కూడదు sir

  • @yerrabothuvenkatarao5853
    @yerrabothuvenkatarao5853 2 หลายเดือนก่อน +2

    Meeru annadi 100%correct

  • @samudralavijayasaradhi7226
    @samudralavijayasaradhi7226 2 หลายเดือนก่อน +7

    మూర్తి గారు మీకు శతకోటి వందనాలు ఇటువంటి మూర్కులను ఏరిపారేయండి హైందవ ధర్మాన్ని రక్షించండి వీణ్ణి బోర్డు పెట్టుకొని వారి వ్యక్తి. గత జీవితంలోకి వెళ్లే అధికారం ఎవరిచ్చారు

  • @Chitramamforever455
    @Chitramamforever455 2 หลายเดือนก่อน +1

    Murthi garu Mir e comments chaduv tharani telsu😊.... Mir super sir ☺️🔥🔥🔥

  • @phanibhusanaraomadiraju4107
    @phanibhusanaraomadiraju4107 2 หลายเดือนก่อน +6

    మీరు ఎప్పుడు కరెక్ట్ సార్ 🙏

  • @venkateswarlukolla5535
    @venkateswarlukolla5535 2 หลายเดือนก่อน +1

    Very good

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 2 หลายเดือนก่อน +3

    నాకు తెలిసింది ఒక్కటే ఫస్ట్ దేవుడు ప్రతిదీ దేవుడికి సమాధానం చెప్పాలి

  • @SarathBabuNimmagadda
    @SarathBabuNimmagadda 2 หลายเดือนก่อน

    Super sir

  • @prudhvitreasurykmm
    @prudhvitreasurykmm 2 หลายเดือนก่อน +9

    వేణు స్వామి చెప్పేవి అటు అయితే అటు, ఇటు అయితే ఇటు, మాటలతో పబ్బం గడపడమే

  • @bhaskar143ish
    @bhaskar143ish 2 หลายเดือนก่อน +1

    I like ur reporting sir🎉

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 2 หลายเดือนก่อน +4

    ఏమి కాదు మూర్తి గారు ఇవన్నీ పైసలు సంపాదించుకోవడానికి నాటకాలు

  • @mukhalingamsavara8544
    @mukhalingamsavara8544 หลายเดือนก่อน

    Sir!Samaajaanni meeru Chaitanyam chestunnanduna meeku dhanyavaadaalu.

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 2 หลายเดือนก่อน +6

    Jaicbn jainaralokesh

  • @learncloudMLGneAiJobTasks
    @learncloudMLGneAiJobTasks 2 หลายเดือนก่อน +1

    He has aligned himself with so-called political leaders, a fact that is substantiated by his past videos and failure. Its good that you brought up the evidences here.

  • @V.gangadharuduV.gangadha-pq3gj
    @V.gangadharuduV.gangadha-pq3gj 2 หลายเดือนก่อน +4

    సార్ లైవ్ లోకి తీసుకుని మాట్లాడితే బాగుంటుంది.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 หลายเดือนก่อน

    Super.. TV. 5.garu.jai.AP

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti 2 หลายเดือนก่อน +27

    అసలు వాడి గురించి మీరే పబ్లిసిటీ చేస్తున్నట్టున్నారు ?

    • @sudhakarnaidu8705
      @sudhakarnaidu8705 2 หลายเดือนก่อน +1

      Kadhu...Kadu....
      Ataniki Pradanyatha Viyyatamledhu,
      TV 5 Murthi gaaru.
      Elanti Vedhavalanu
      Nammakandhi Ani
      Murthi gaari Bhavana.

  • @sksharma5224
    @sksharma5224 2 หลายเดือนก่อน

    Murthi garu you are awesome 👌 👏 👍

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 2 หลายเดือนก่อน +3

    సూపర్ మూర్తి గారు సూపర్ అంటే సూపర్ ఏమి చెప్పితిరి ఏమి చెప్పితిరి

  • @poladivenkatrao2357
    @poladivenkatrao2357 2 หลายเดือนก่อน +12

    వీణా వాని మేడం వీడికి నీవు బర్యావు ఎట్లా అయినవమ్మ

    • @ravipatimalleswararao7796
      @ravipatimalleswararao7796 2 หลายเดือนก่อน +4

      అదో ఎక్సట్రా ఓవర్ టైపు, వీడికి తగ్గదే 😂

  • @SaiYaswanth-i5t
    @SaiYaswanth-i5t 2 หลายเดือนก่อน +6

    Enugu Swamy 😅😅😅😅

  • @namineninaresh9644
    @namineninaresh9644 2 หลายเดือนก่อน +6

    2024 తరువత ఒక పార్టీ కనపడదు అని చెప్పాడు సార్ వీడు

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 2 หลายเดือนก่อน +1

    Bhaga chepparu sir

  • @anandmaddila4896
    @anandmaddila4896 2 หลายเดือนก่อน +3

    వేణు స్వామి ని జనాలు ఉతికి అరేయాలి

  • @venkatasubbaiah2618
    @venkatasubbaiah2618 2 หลายเดือนก่อน +1

    కరెక్టుగా చెప్పారు మూర్తిగారు

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 2 หลายเดือนก่อน +2

    నేను కూడా స్వామీజీ లెక్క ఎంతో మందిని మోసం చేస్తా

  • @ravindrakarri2216
    @ravindrakarri2216 2 หลายเดือนก่อน +1

    ఇటువంటి వ్యక్తుల ను వదిలి పెట్టకూడదు, ఉరిశిక్ష అమలు చేయడం ద్వారా మనం రక్షించబడుతాము

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 2 หลายเดือนก่อน +2

    100 good told anna 👍 venu swami jadu chorr swami gi anna😅😅😅😅

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 2 หลายเดือนก่อน +2

    Moorthy your super

  • @manvithgoud6647
    @manvithgoud6647 2 หลายเดือนก่อน

    Super మూర్తి గారు..

  • @bhaskar50655
    @bhaskar50655 2 หลายเดือนก่อน

    Murthi garuu you are right I suppose you 100%

  • @janardhanchada9006
    @janardhanchada9006 2 หลายเดือนก่อน

    All the best sir

  • @ncvsaravind5814
    @ncvsaravind5814 2 หลายเดือนก่อน

    Murthi is our voice..keep going sir

  • @dhamudharam8327
    @dhamudharam8327 2 หลายเดือนก่อน

    Super sir😂😂😂

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian 2 หลายเดือนก่อน +1

    ఎస్, వేణుస్వామి చెప్పే వ్యక్తిగత జోస్యాలు తప్పా ఒప్పా అనే చర్చ కాదిక్కడ… అంతటి అమెరికాలోనే కమలా హారిస్ గెలుస్తుంది, ట్రంప్ మట్టిగరుస్తాడనే జోస్యాలు కూడా చెబుతున్నారు… నమ్మేవాడు నమ్ముతాడు, లేదంటే అవాయిడ్ చేస్తాడు… అనేక జోస్యాలు ప్రపంచవ్యాప్తంగా తెర మీదకు వస్తూనే ఉంటాయి… నాగచైతన్య, శోభిత మీద జోస్యంతో నాగార్జునకు బాధ లేదు, శోభితకు బాధ లేదు, చైతన్యకు బాధ లేదు… మరి ఆ టీవీ5 మాత్రమే ఎందుకు చొక్కాలు, తెరలు చించుకుంటోంది… వ్యక్తుల్ని పదే పదే వెంటాడటం ఏం జర్నలిజం..?

  • @gourunaidusagidala9508
    @gourunaidusagidala9508 2 หลายเดือนก่อน +1

    How is sir,god is gerat

  • @vaatsavan
    @vaatsavan 2 หลายเดือนก่อน

    మూర్తి గారు మీరు సూపర్ అండి వదలకండి.... మూర్తి గారు

  • @pramodkumar-bf5vy
    @pramodkumar-bf5vy 2 หลายเดือนก่อน

    Great venuSwamy gaaru

  • @harishmachavarapu1998
    @harishmachavarapu1998 2 หลายเดือนก่อน

    Super

  • @WOMANISERMADUGULA2014
    @WOMANISERMADUGULA2014 2 หลายเดือนก่อน +1

    🙏👏🙏