Nice video 😊 Great explanation , way of conveying the point is really great 😃 and one suggestion videos lo lighting takkuva ayindhii koncham chudhu anaa...
Your videos don't just pass the time -they provide the fuel I need to achieve my goals.I'm honoured to have a brother who leads by such a powerful example.
Anna na passion ento goals ento emardam kavatam ledhu eppudu valani chusi compare chesta valu Baga earn chesunaru anni na strength ento ardam kavatamledhu fear,shy in society
Hi Anna life lo tough situations vacchinappuddu and manaki yevvaru sahayam cheyanappuddu and situations tho stress lo ki, depression and anxiety lo ki vellinappuddu daani nunchi yelaa bayatapadaaalo oka video cheyandi and intlo yevvaru manalni sarigga artham chesukookundaa and sarigga pattinchukookundaa unnapuddu own parents ye dayachesi di ni paina video cheyandi Anna.
Naadhi vijayawada small job chesthunna side small business chedhamani ante road side businesses evaraina job lekunda /job dorakka road side businesses interest vunnavallu raavachhu bad habits lenivaru matrame, @VIJAYAWADA
నా కామెంట్ డిస్ప్లే చెయ్యకుండా మా సమస్య కి పరిస్కారం చెప్పు అన్న.. అన్న నా సమస్య కి సొల్యూషన్ చెప్పు అన్న.. నేను ఒక హీరోయిన్ మీద క్రష్ తో ఉన్నాను అన్న.. అది కాస్త పిచ్చిగా మారిపోయి 24hrs తన గురించే ఆలోచిస్తూ బ్రతుకుతున్న.. తన వీడియోస్ చూస్తూ ఉంటున్నా ఎక్కువ...ఇంట్లో అమ్మానాన్నల గురించి కూడా ఆలోచించడం లేదు..జీవితం లో ఎం చేద్దాం అనుకుంటున్న సరే ఫోకస్ చెయ్యలేకపోతున్న తన మీదకి ఆలోచనలు పోతున్నాయి..ఏదో సాధిద్దాం అని చెప్పి హైదరాబాద్ వచ్చేసా.. కానీ నా ఆలోచనల్లో మార్పు రావట్లేదు.. మా అమ్మ నాన్నల్ని చూసుకోలేకపోతున్న సరిగ్గా.. నేను ఎలా ఆ హీరోయిన్ ఆలోచనల్లోనుంచి బయట పడాలో చెప్పు అన్న..ఎంత మానేద్దాం అనుకుంటున్నా సరే మానేయలేకపోతున్నా.. దయచేసి నా సమస్యకి పరిస్కారం చెప్పి మా అమ్మానాన్నల్ని బాగా చూసుకునేలా ఎం చెయ్యాలో చెప్పు అన్న...
Anna. మా. ఇంట్లో. మేము ముగ్గురం పిల్లలం. మా నాన్న 13 సంవత్సరాలు పోలం పంచాయతీ పేట్టుకోని ఓక ఇల్లు తప్ప ఆస్తి అంతా ఏమి లేకుండా చేశాడు ఇప్పుడు మా అన్న తాగుడికి బానిస అయినాడు మా నాన్న ఉన్నప్పుడే. మా అక్క కు మొదటి సారిగా పేళ్ళి చేస్తే కాపురం సరిగా జరగక మా నాన్న ఉన్నప్పుడే మా అక్క ప్రెగ్నెన్సీ తో. వెనక్కి వచ్చింది ఇప్పుడు ఆ పాప కు 17 సంవత్సరాలు. మా అన్న తాగుడికి బానిస అయి ప్రతి రోజు గోడవనే ఆ. గోడవ వలన మా అక్క కూతురు భయపడుతుంది నేను Bed course second year లో fourth semester రాయాలి నాకు 28 సంవత్సరాలు. మా అక్క కూతురు కి అంతాగ. తెలివితేటలు ఇంకా తెలియదు అప్పటికి నేను కూలీ పనికి వేళ్తున్నా నాకు ఇంకా పెళ్లి కాలేదు మా అక్క కూతురు కి వేరే వారికి పెళ్ళి చేస్తే కాపురం ఎలా జరుగుతుందో అని భయం మా అన్న చుస్తే తాగుడికి బానిస అయినాడు మా అన్న కు పేళ్ళి అయింది మా వదిన ఇల్లు ఉంటే కాపురానికి వస్తా లేకపోతే లేదు అంటుంది. పైగా జనాలు పేళ్ళి చేసుకోమని నాకు సూటి పోటి మాటలతో విసిగి స్తున్నారు నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు
ఆ. పాపకు పేళ్ళి చేయడానికి అర్థ ఎకరం పొలం ఉంది ఆ పోలం అమ్మి పేళ్ళి చేయాలి అనుకుంటే కాపురం ఎలా ఉంటుందో అని భయం మా అక్క కూతురు కి వివరం తక్కువ పైగా మాట్లాడటానికి భయపడుతుంది ఏమి చేయాలో అర్థం కాలేదు దయచేసి సమస్యకు పరిష్కారం చేప్పు అన్న
Bro nuv chepav kada villa Katali,home tgeater petali, intlo mandu kootali ani.. Same concept ma friend chesesadu... Vaadu chadivindi 9th.chesedi Okada kinda pani,mari evanni ela chesadooo. Nijayiti ha unte epudu em cheyalem anioistundi
Anna friend mosam chasta aa pain nunchi ala bayatake ravale and nanu naku taleyakunda lonlye ga feel avutuna okaka Sare chache povalane picstunde eam chayali chappu annaya
Sir మీరు నాకు ఒక సజీషన్ ఇవ్వండి.. నేను ప్రాబ్లెమ్ ఎందుకు రాయలేదు అంటే.. అసలు మీరు చదువుతారో? లేదో తెలీదు sir అందుకే రాయలేదు చదివితే ఒక చిన్న msg చెయ్యండి sir plz
25-30 age group valla gurinchi video cheyandi bro
ఊహల్లో బ్రతికే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం
*Bro... Bagavdgeetha chadhivava? Chala manchi visayalu untayi manaki use ayyevi.. Bagavdgeetha meedha oka video chey bro* హరే కృష్ణ 📿
Bro..me e video chusi chinna job ayya.em think cheyskunda..now one month complete.. thanks brooo
Exactly 💯..meru chepina matalu inspiration maku..thank you
Rajamouli sai movie lo hero group ki opposite group arts,vammooo....ntha acting chesavo almost hero ni dominate chesesav......great 💯 act
Superb chala deep ga full clarity ga explain chesaru wow luved it prudhvi ❤😊
Prudhvi miru chala practical ga cheptunnaru. Keep going. Life is full of practicality. Love your videos and IMPLEMENTING IT 🙂
I’m accepting your word and implementing thank you 👍
annaya meru matlade prathi maata correct... inspiring
Chala baga chaperu sir 🙏🏾🙏🏾🙏🏾
First comment challa Baga chepparu miru
Nice video 😊 Great explanation , way of conveying the point is really great 😃 and one suggestion videos lo lighting takkuva ayindhii koncham chudhu anaa...
నైస్ వాయిస్
సూపర్
యింకా మరెన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్న
హెల్త్ జాగ్రత్త, సమయానికి తినండి
మన ఛానల్ యింకా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను
Exactly 💯 correct prudvi very important and very inspirational words.
It's true borther thanks for your information brother
Thank you for the energy you showed up with in this vedio.
Every word was much needed & relatable, like always. 🙂
100% రియాలిటీ చెప్పారు 🎉🎉🎉
Your videos don't just pass the time -they provide the fuel I need to achieve my goals.I'm honoured to have a brother who leads by such a powerful example.
Na life lo jargina visyamu lu chepthanaru bro
Thanku so much anna
Thank you guruji
Tg uu sir God bless you your family sir🙏🏾
Bro mariage matter lo girls ela decision theesukovali please oka video cheyandi.
Nijamu andi
Anna na passion ento goals ento emardam kavatam ledhu eppudu valani chusi compare chesta valu Baga earn chesunaru anni na strength ento ardam kavatamledhu fear,shy in society
ఎక్సలెంట్ 💐💐💐👍👍👍❤️❤️❤️❤️
Real anna❤
WELL ANNAYA ❤🎉
No words.... I am really proud of u ❤
Good information brooo well our speech 🎉
Mitho na problem cheppu kavalani vundi prudhvi garu 🎉🎉
Amaindhi bro....
Hi Anna life lo tough situations vacchinappuddu and manaki yevvaru sahayam cheyanappuddu and situations tho stress lo ki, depression and anxiety lo ki vellinappuddu daani nunchi yelaa bayatapadaaalo oka video cheyandi and intlo yevvaru manalni sarigga artham chesukookundaa and sarigga pattinchukookundaa unnapuddu own parents ye dayachesi di ni paina video cheyandi Anna.
Thank you Bro...❤❤❤
Chala baga chepparu anna...tq
Excellent❤
💚love యు అన్న చాలా బాగా చెప్ప్పావ్
Nice raju Baga cheppav
Inspiring
కంగ్రాట్యులేషన్స్ బ్రో నేను అనుకున్న విధంగా మూవీస్ లో ట్రై చేశారు గుడ్ లక్ నేను అనుకున్న మూవీస్ లో అయితే బాగా సెలెక్ట్ అవుతావని ఐ యాం ఫీల్ హ్యాపీ
తమ్ము ఒక్క సారి మీతో మాట్లాడాలి
Super
Naadhi vijayawada small job chesthunna side small business chedhamani ante road side businesses evaraina job lekunda /job dorakka road side businesses interest
vunnavallu raavachhu bad habits lenivaru matrame, @VIJAYAWADA
Tq anna.amruta
Anna introverts gurinchi video cheyyandi anna pls anna
Study tips cheppandi sir
ఎస్ అన్న యు ర్ రైట్
16:15 ma friend ede chepta untadu😂😂😂😂
😂
😂😂😂
❤
Hero avthav anukunna.....appudu
Meru managurinche alochinchukovali antaru kadha eppudu girls marrage cheskovala vadha endhukante after marrage girls ki independent undadhu.
puri jagannadh common man version bro meeru
Job vachaka mavolla sangathi ...çheptha..anukunta ...Kalam ala gadichipothundi...😂😂😂
Bro meeru time iste koddiga matladali please reply
Hi bro 👋
Anna verevalani marchipovali ante yela Anna chepu
First amaina work chy
Bro naku 35 year bro E time lo Nenu Emi cheyagalanu Nenu Emi cheyalenu ani Chala bayanga vundi
💯
Bro meetho urgent ga matladali koddiga time ivvanddi please
Ippudu real hero ayyav kadha
🎉🎉🎉🎉🎉
నా కామెంట్ డిస్ప్లే చెయ్యకుండా మా సమస్య కి పరిస్కారం చెప్పు అన్న.. అన్న నా సమస్య కి సొల్యూషన్ చెప్పు అన్న.. నేను ఒక హీరోయిన్ మీద క్రష్ తో ఉన్నాను అన్న.. అది కాస్త పిచ్చిగా మారిపోయి 24hrs తన గురించే ఆలోచిస్తూ బ్రతుకుతున్న.. తన వీడియోస్ చూస్తూ ఉంటున్నా ఎక్కువ...ఇంట్లో అమ్మానాన్నల గురించి కూడా ఆలోచించడం లేదు..జీవితం లో ఎం చేద్దాం అనుకుంటున్న సరే ఫోకస్ చెయ్యలేకపోతున్న తన మీదకి ఆలోచనలు పోతున్నాయి..ఏదో సాధిద్దాం అని చెప్పి హైదరాబాద్ వచ్చేసా.. కానీ నా ఆలోచనల్లో మార్పు రావట్లేదు.. మా అమ్మ నాన్నల్ని చూసుకోలేకపోతున్న సరిగ్గా.. నేను ఎలా ఆ హీరోయిన్ ఆలోచనల్లోనుంచి బయట పడాలో చెప్పు అన్న..ఎంత మానేద్దాం అనుకుంటున్నా సరే మానేయలేకపోతున్నా.. దయచేసి నా సమస్యకి పరిస్కారం చెప్పి మా అమ్మానాన్నల్ని బాగా చూసుకునేలా ఎం చెయ్యాలో చెప్పు అన్న...
Anna. మా. ఇంట్లో. మేము ముగ్గురం పిల్లలం. మా నాన్న 13 సంవత్సరాలు పోలం పంచాయతీ పేట్టుకోని ఓక ఇల్లు తప్ప ఆస్తి అంతా ఏమి లేకుండా చేశాడు ఇప్పుడు మా అన్న తాగుడికి బానిస అయినాడు మా నాన్న ఉన్నప్పుడే. మా అక్క కు మొదటి సారిగా పేళ్ళి చేస్తే కాపురం సరిగా జరగక మా నాన్న ఉన్నప్పుడే మా అక్క ప్రెగ్నెన్సీ తో. వెనక్కి వచ్చింది ఇప్పుడు ఆ పాప కు 17 సంవత్సరాలు. మా అన్న తాగుడికి బానిస అయి ప్రతి రోజు గోడవనే ఆ. గోడవ వలన మా అక్క కూతురు భయపడుతుంది నేను Bed course second year లో fourth semester రాయాలి నాకు 28 సంవత్సరాలు. మా అక్క కూతురు కి అంతాగ. తెలివితేటలు ఇంకా తెలియదు అప్పటికి నేను కూలీ పనికి వేళ్తున్నా నాకు ఇంకా పెళ్లి కాలేదు మా అక్క కూతురు కి వేరే వారికి పెళ్ళి చేస్తే కాపురం ఎలా జరుగుతుందో అని భయం మా అన్న చుస్తే తాగుడికి బానిస అయినాడు మా అన్న కు పేళ్ళి అయింది మా వదిన ఇల్లు ఉంటే కాపురానికి వస్తా లేకపోతే లేదు అంటుంది. పైగా జనాలు పేళ్ళి చేసుకోమని నాకు సూటి పోటి మాటలతో విసిగి స్తున్నారు నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు
సమస్య కు పరిష్కారం చేప్పు అన్న
ఆ. పాపకు పేళ్ళి చేయడానికి అర్థ ఎకరం పొలం ఉంది ఆ పోలం అమ్మి పేళ్ళి చేయాలి అనుకుంటే కాపురం ఎలా ఉంటుందో అని భయం మా అక్క కూతురు కి వివరం తక్కువ పైగా మాట్లాడటానికి భయపడుతుంది ఏమి చేయాలో అర్థం కాలేదు దయచేసి సమస్యకు పరిష్కారం చేప్పు అన్న
మా అన్న జీవితం కోసం మా అక్క కూతురు జీవితం కోసం నా జీవితం ఏమి అయినా ఇబ్బంది లేదు
Solution cheppu bro
Bro nuv chepav kada villa Katali,home tgeater petali, intlo mandu kootali ani..
Same concept ma friend chesesadu...
Vaadu chadivindi 9th.chesedi Okada kinda pani,mari evanni ela chesadooo.
Nijayiti ha unte epudu em cheyalem anioistundi
Bro nenu 11 years nuchi work chesthunanu kani naku businesses cheyali ani undhi kani amount ledhu appu tiskoni cheyamantara nenu edhi aithe work chesthunano adhe business
Anna ee madhya pi network ani trend avtundhi dhanni nammocha teliste cheppanna
Anna friend mosam chasta aa pain nunchi ala bayatake ravale and nanu naku taleyakunda lonlye ga feel avutuna okaka Sare chache povalane picstunde eam chayali chappu annaya
Please🙏🙏🙏🙏🙏
నేను దూకుతా అన్నా
Bro koncham kotha way lo cheppu
Yes we need new ❤
🤍😌
Practically matlatavu bro..
Ni pere hero ki pettaru hero kante yekkuva act chesav bro
Rajamouli movie sai cinema lo heroine jenelia valla batch kadha nv
ᴀɴɴᴀ ɴᴀᴋᴜ ᴏᴋᴀ ᴀɴᴜᴍᴀɴᴀᴍ ᴜɴᴅɪ ᴀɴɴᴀ ᴀᴛɪ ᴀɴᴛʜᴇ ᴀᴅɪ ᴍᴀɴᴀᴍ ᴀ ᴇᴅᴀɪɴᴀ ᴀɴᴜᴋᴜɴᴛᴀᴍᴜ ᴋᴀᴅʜᴀ ᴀᴅɪ ᴍᴀɴᴀꜱᴜʟᴏ ɴᴜᴄʜɪ ᴠᴀᴄʜɪɴᴅᴀ ʟᴇᴅᴀ ᴍɪɴᴅʟᴏ ɴᴜɴᴄʜɪ ᴠᴀᴄʜɪɴᴅʜᴀ ᴀɴɪ ᴇʟᴀ ᴛᴇʟᴜꜱᴛᴜɴᴅɪ ᴀɴɴᴀ..
Sir మీరు నాకు ఒక సజీషన్ ఇవ్వండి..
నేను ప్రాబ్లెమ్ ఎందుకు రాయలేదు అంటే..
అసలు మీరు చదువుతారో? లేదో తెలీదు sir అందుకే రాయలేదు
చదివితే ఒక చిన్న msg చెయ్యండి sir plz
ᴩʟꜱ. ᴄʜᴇᴩᴩᴀᴠᴀ ᴀɴɴᴀ
❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤