ఎక్సలెంట్ సూపర్, వండర్ఫుల్,, గ్లోబల్, అమోగం, ప్రపంచం లో ఈ స్పీచ్ అందరికి, చేరాలి సామజికంగా, ఆర్ధికంగా ఎదగడానికి ఎంతో అద్భుతమైన speach, స్పీచ్, చాలా చాలా ధన్యవాదములు, 🙏🙏👌👌Sir
నేనే ఈ ప్రపంచంచలో ఆత్యంత ధనవంతుడుని అనేవారికంటే నేనే ఈ ప్రపంచంలో అత్యంత ఆనందంగా జీవిస్తున్నాను ,అనేవారు పెరగాలి,పెంచాలి.మీ ఉపన్యాసాలు అందుకు ఉపయోగపడాలి.
Sir you are my God,you are my inspiration sir I change my total life .....yes I'm Rich, I'm abundance, I'm great, I'm one of the Richest person in India, thank you sir ,thank you universe ❤
జీవితమంటే కార్లు బంగారాలు సొల్లు కబుర్లు కాదుజీవితమంటే కష్టపడాలి రైతన్న కష్టం తెలుసుకోవాలి అది జీవితంనాలుగు కబుర్లు చెప్పి డబ్బులు సంపాదించడం కాదు జీవితమంటే
World class and dynamic speech by sri sripadaram garu. His every program is so motivated for lakhs of people with tremandus prosperity. Hats off sir 🎉❤
Anna sripadaram sir dhi okka video lo chepthadu ga sin tita a+b 2eppudu use cheyyey ani ye video cheppava anna serach chesthey dorakadam ledhu ivaltki 2days
నివ్వు ఎన్ని కోట్లు సంపాదించావ్ సార్ నీకు నిజంగా కోట్లు ఉంటే మాకు చెప్పావ్ నీకు పూట గడవాలి అంటే ఇలాంటి స్పీచ్ ఇవ్వాలి నీ స్పీచ్ రోజుకి 50,000 తీస్కుంటావు అది వన్ హౌర్ స్పీచ్ మాత్రమే
Ee video kuda miru pettindhi mi channel ki vache profit amount kosame ga... Instagram reels chuse prathi vaalu evaru Pani paata lekha kadhu chusedhi .. just to divert their emotions. Miku subject baane undhi.. Mi manasu unatlu other persons dhi undadhu..they feel how they suffer to grow
వీటిని చూసే కన్నా గెదలు కాసు కోవడం మిన్న మనం వీటిని చూసి టైం వెస్ట్ చేసుకోవడం కన్నా అవును చేసిన చాకిరి ఎప్పుడు వృధా కాదు ఈ మాటలు విని కాలం వృధా చేసుకోవడమే తప్ప
My observation Prathodu motivation speaker Real estate chrysathappithe inkem cheppaleru Real estate kuda maa Kodchey Antaru Total brain washing Anavasara korikalu.. anthuleni vyadalu.. RAT 🐀 Race Cheppe vidhaanam bagundali
ఎక్సలెంట్ సూపర్, వండర్ఫుల్,, గ్లోబల్, అమోగం, ప్రపంచం లో ఈ స్పీచ్ అందరికి, చేరాలి సామజికంగా, ఆర్ధికంగా ఎదగడానికి ఎంతో అద్భుతమైన speach, స్పీచ్, చాలా చాలా ధన్యవాదములు, 🙏🙏👌👌Sir
నేనే ఈ ప్రపంచంచలో ఆత్యంత ధనవంతుడుని అనేవారికంటే
నేనే ఈ ప్రపంచంలో అత్యంత ఆనందంగా జీవిస్తున్నాను ,అనేవారు పెరగాలి,పెంచాలి.మీ ఉపన్యాసాలు అందుకు ఉపయోగపడాలి.
Self డబ్బా బ్యాచి.. వీళ్ళ్ళ సైడ్ ఇన్కమ్ కోసం ఇంపాక్ట్ చేస్తారు
Super sir
Meeru cheppedhi karakt kaani manisiki dabbukuda avasaramkadha
అవును సార్ మీరు చెప్పేది 100%వాస్తవం 👌✊ఏ ఫీల్డ్ అయినా కనీసం 5సంవత్సరాలు అనుభవం అవసరం
సార్ సూపర్ ఈ సమాజానికి మీ మెసేజ్ వాళ్లు ఓన్ చేసుకుంటే చాలా బాగుపడతారు
మీరు చెప్పేది 100% కరెక్ట్ సార్ ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా బిజినెస్ మొత్తం మీ సెషన్స్ చూసి చూస్తూ చేస్తాను సర్....
Sir you are my God,you are my inspiration sir I change my total life .....yes I'm Rich, I'm abundance, I'm great, I'm one of the Richest person in India, thank you sir ,thank you universe ❤
Real motivation 🌠🌠🌠
జీవితమంటే కార్లు బంగారాలు సొల్లు కబుర్లు కాదుజీవితమంటే కష్టపడాలి రైతన్న కష్టం తెలుసుకోవాలి అది జీవితంనాలుగు కబుర్లు చెప్పి డబ్బులు సంపాదించడం కాదు జీవితమంటే
ఇప్పుడున్న కాలంలో డబ్బు సంపాదన ఇంపార్టెంట్ లేకపోతే మనం ఎందుకు పనికి రాం ఇవి లేకనే చాలామంది కుటుంబాలు వీధిన పడుతున్నాయి ప్రేమ మర్యాద లేక కాదు🎉
Powerful life changing points sir
👏👏👏👏👏👏👏👏👏👏
World class and dynamic speech by sri sripadaram garu. His every program is so motivated for lakhs of people with tremandus prosperity. Hats off sir 🎉❤
సూపర్ సార్ చాలా బాగా చెప్పారు.👍👍
Thank you sir
Execalant
Absolutely 💯 sir, particularly in real estate we must stand in the business atleast five years.
Super speech sir❤❤❤❤
Fantastic sir 💯
Chala baga cheparu
గ్రేట్ స్పీచ్ అన్నా❤
Kudos to you sreepada rao , well explained 🙏
Meela cheppevallu leka maalanti vallam abvrddilonki ralekapothunnam sir.edhina chesthe etakaram chesthuntaru kani support cheddhamani alochane undadhu.
Superb message sir
Tanks for motivating because i deleted Instagram I addicted the Instagram Tank you sir
Yes sir ❤
Excellent sir
Excellent sir ❤
Meru Hero Sir🤝
Super sir... Ur inspiration
చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏
💯 carect super speech
Very good sir your speech
👌🏼✊🏼✊🏼✊🏼 సూపర్ సార్
Excellent speech 🎉❤
Super sir
సూపర్ సార్ మీరు ఎట్లా అవుతారు మీరు ఏదైనా
Exlent sir
Thank you sir
100%right sir
Motivational speech art of earning money , be self motivated...
Yes ur my friend and well-wisher sir....❤
Mindwash sir❤
Yes super sir
Super🎉
Nice
Super
100%❤
👍👍👍
👍👍👍👍👍👍👍👍
Facts of life
Yes sir 🎉p
Hmm
S.v.nandha. sir.. good 💯😊
నేను రాయను మంచి కస్టమర్ కావాలి
....యువతను తప్పుతోవ పట్టిస్తున్నావ్...ఒక్కటే కోట్లు కోట్లు అని చెప్పకు ...కష్టపడమని చెప్పు ,విలువలతో జీవించమని చెప్పూ....పిచ్చకుంట్ల విల్లాలు ఎవడనికి కావాలీ....
Nice sir
This motivation only 13 minutes 33 seconds
Haha Nizam Bro 😂
Anna sripadaram sir dhi okka video lo chepthadu ga sin tita a+b 2eppudu use cheyyey ani ye video cheppava anna serach chesthey dorakadam ledhu ivaltki 2days
🙏🙏🇮🇳👍🚩🚩
Thak. You. Sar
Supar❤
🙏
🌹❤️
👏👏👏👏💐💐
👍🤝💸💰same mind👐
Superstar
మాటలు అందరూ చెప్తున్నారుపొలానికి వెళ్లి కష్టపడితే తెలుస్తుంది మీకు కష్టం ఏంటో మాటలు చెప్పడం చాలా ఈజీ
Matalu matladatam antha suluvemkadhu stese mida
It's true sir🎉😂❤
నివ్వు ఎన్ని కోట్లు సంపాదించావ్ సార్ నీకు నిజంగా కోట్లు ఉంటే మాకు చెప్పావ్ నీకు పూట గడవాలి అంటే ఇలాంటి స్పీచ్ ఇవ్వాలి నీ స్పీచ్ రోజుకి 50,000 తీస్కుంటావు అది వన్ హౌర్ స్పీచ్ మాత్రమే
1 houre ki 50 k na iidhi kuda talent untene iistharu kadha bro
అదే అదే పని మనం వేయి కోట్లు సంపాదించే మాట్లాడాలా కానీ మనకు మాటలు రావు కదా మాట్లాడాలి
@@sudhakarsudha1508 nuv matladuthava mari niku avasaram unte vinu ledha kam ga.....
నిను అల్ల ఒకలికి చెప్పే స్టేజ్ కి వెలమని చెప్తున్నారు అయన అపుడు nv తీసుకో 50,000 ముందు చెప్పేవాడు ఉండాలి కదా
Thelivi unnodu yelagyna sampadhisthadu kany steze midakochhi mayamatalu sampadhichavalasuna avasaramledu karaktga aalochinchu appudu ardham aithadhi
మీ సంపద ఇంత సార్
🎉
Influencer లక్షలు సంపాదిస్తున్నాడు అంటే.... వ్యూయర్ ఉంటేనే కదా...చూస్తేనే కదా...వాళ్ళు అంత సంపాదించేది
అందరు పల్లకి ఎక్కితే మోసేది ఎవరు SIR
Ee video kuda miru pettindhi mi channel ki vache profit amount kosame ga... Instagram reels chuse prathi vaalu evaru Pani paata lekha kadhu chusedhi .. just to divert their emotions. Miku subject baane undhi.. Mi manasu unatlu other persons dhi undadhu..they feel how they suffer to grow
మీకు జీతాలు ఎక్కడ నుండి వస్తున్నా జనాలు టైం ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి
Na daggara 1 rp kuda ledu
Ulta chala baki cheyala
ఇక్కడా లక్షలే లేదు,,,
వీటిని చూసే కన్నా గెదలు కాసు కోవడం మిన్న మనం వీటిని చూసి టైం వెస్ట్ చేసుకోవడం కన్నా అవును చేసిన చాకిరి ఎప్పుడు వృధా కాదు ఈ మాటలు విని కాలం వృధా చేసుకోవడమే తప్ప
వేస్ట్ ఫెలో నువ్వు అయితే వేస్ట్ గానివి రా
😂@@SANGAMALLESH-ry2yp
Hero
కోట్లు గడించడం కంటే కొండంత సంతోషంగా జీవించడం ఎలాగో చెప్పండి బ్రదర్.
కోట్లు ఉన్నవాళ్లు అందరూ సంతోషంగా ,చూసి చెప్పండి బ్రదర్.
అమ్మానాన్నలను ఆనందంగా పోషించడం ఎలాగో చెప్పండి బ్రదర్.
❤❤❤❤
క్లాస్ బాగా పీకేరు సార్
Ma office building 13 crores 😏
My observation
Prathodu motivation speaker
Real estate chrysathappithe inkem cheppaleru
Real estate kuda maa Kodchey Antaru
Total brain washing
Anavasara korikalu.. anthuleni vyadalu.. RAT 🐀 Race
Cheppe vidhaanam bagundali
మీ సెషన్ ఎక్స్లెంట్ సార్
😅❤
ఏతుల మాటలు నువ్వు....డబ్బు గురించి కాదు మనిషి అంటే ఏంటి...మోరల్స్ ఎథిక్స్ చెప్పు ఫస్ట్ ....ఎడ్యుకేట్ చెయ్ డబ్బు అదే vosthadhi
Excellent sir,but Instragram gurinchi anta chakkaga cheptunnaru ante miru kuda Instagram chustunnate sir
15 ఇండ్లే పీకింది ఏమీ లేదు అదే కష్టమే
హ హ హ 😂😂😂
🫡
Not interested in your speech sir why because can you give guarantee of life just blow with money and enjoy the Life that's all
😂😂😂 highlet video sir....
తమరి గుడి ఏం పీకుతారు అని
మీరు ఏం పీకుతారు
Ivanni pichapuntla coment
Nannu adugu cheptha
Cheppedi sodi nenu cheptha
Next kcr
Salaaa bashaaa anidhi raaa bai
One lack monthly vachevadu kuda. 5 years em pikedi led
B.P tablet vesukoni cheppu jara
Ela sollu speeches ni kanna better esta, sollu video cheppi nv money earn chestunnav
జరిగే పనులు చెప్పవయ్యా. ఊరికే time pass మాటలు ఎందుకు. ఇవన్నీ మీ ప్రోగ్రాం వ్యూస్ కోసం చెప్పేవి
ఇలాంటి వీడియోలు నీలాంటి వాళ్ళు కోసం కాదు....
మా లాంటి వాళ్ల కోసం..
నువ్వు వేరే వీడియోలు చూసుకో brother......
Time pass kaadu bro true
Ore Prasad ga neeku chestha kaka pothe sabka naku yedava paniki malina comment pettaku
Baqwas
Paniki manlina videos chuse motivate avadhu jeevitham dabbu shampatichadanike pamikostav ante
Superb message sir