Pastor John Paul Exclusive Interview ||@Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น •

  • @anthatinarsaiah7899
    @anthatinarsaiah7899 3 หลายเดือนก่อน +4

    జై శ్రీరామ మన భగవద్గీత ఎప్పుడైనా భగవద్గీతే వీరి లాగా కొత్త నిబంధన పాత నిబంధన అంటే ఏరు దాటే దాకా ఓడ మల్లన్న ఏరు దాటినాక బోడ మల్లన్న అన్నట్టు ఉన్నద

  • @sammichael3305
    @sammichael3305 3 หลายเดือนก่อน +52

    సూపర్ క్యూస్షన్స్ యాంకర్ గారు హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏 యాంకర్ గారు చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు 💐💐💐

    • @publicexampapers
      @publicexampapers 3 หลายเดือนก่อน +3

      Yes questions.super unnai

    • @bhanukiran3399
      @bhanukiran3399 3 หลายเดือนก่อน +2

      Same questions anchor hindu gradhalu adigithe answer undadhu

    • @appalarajupotnuru5559
      @appalarajupotnuru5559 3 หลายเดือนก่อน

      👌

  • @RajenderMamidala-zn5by
    @RajenderMamidala-zn5by 3 หลายเดือนก่อน +18

    Anchor garu super ga adigaru

  • @pallibadrachalam146
    @pallibadrachalam146 3 หลายเดือนก่อน +10

    క్రైస్తవ బండారం బయట పెట్టిన యాంకర్ గారు 🙏🏻🙏🏻

  • @alienartstech
    @alienartstech 3 หลายเดือนก่อน +4

    ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చాల గొప్ప మనసున్న వ్యక్తి.. ఎక్కడ వెటకారం, పోగరు లేకుండా చాల చక్కగా అడగాలనుకున్న ప్రశ్నలు అడిగారు. ఇటువంటి వ్యక్తులు చాల అరుదు .. జాన్ పాల్ బ్రదర్ బాగానే సమాధానమిచ్చాడు...

  • @GowthamRaj360
    @GowthamRaj360 3 หลายเดือนก่อน +16

    జాన్ పాల్ గారు స్వస్థలు , దశమ భాగం గూర్చి బాగా తెలుసుకోవాలని నా విన్నపం 🙏

    • @peetalasubbarao9519
      @peetalasubbarao9519 3 หลายเดือนก่อน

      మీకు తెలిసింది చెప్పండి దశమ భాగాలు ఇప్పుడు లేవు నిజమేగా

    • @GowthamRaj360
      @GowthamRaj360 3 หลายเดือนก่อน

      @@peetalasubbarao9519 ఉన్నాయండి .., మత్తయి సువార్త 23 వ అధ్యాయం లో యేసు ప్రభు వారు చెప్పారు దశమ భాగం ఆచరించాలని .

    • @askyella
      @askyella 3 หลายเดือนก่อน

      @@peetalasubbarao9519 Lies bro

    • @JoelA-m5b
      @JoelA-m5b 3 หลายเดือนก่อน

      @@peetalasubbarao9519 daniki minchi swecharpana vundi

  • @ratnakumarchigurupati7590
    @ratnakumarchigurupati7590 3 หลายเดือนก่อน

    జాన్ పాల్ నవ్వడం ,తన నోటితో అన్యునిగా ప్రకటించుకున్నారు, అది చాలా దౌర్భాగ్యం, అతని కంటె మీకు దైవ బీతి కలిగివుంది ❤❤❤❤🎉🎉🎉🎉

  • @maryviddi5114
    @maryviddi5114 3 หลายเดือนก่อน +7

    ఆకాశ పక్షులను చూడుడి విత్తవు కోయవు దానిని పోషించుటకు దేవుడు ఉన్నాడు నిజానికి మనస్ఫూర్తిగా దేవిని అంగీకరించి మనం ఏ పది ఆజ్ఞలను అనుసరిస్తే దేవుడు మనకి అనుకున్నది సహాయం చేస్తాడు అది సత్యం నేను కూడా అంతే

  • @ExcitedDachshund-nw4mo
    @ExcitedDachshund-nw4mo 3 หลายเดือนก่อน +1

    మహేంద్ర గారు నీ నుంచి బైబిల్ ని చానా నేర్చుకున్న ఇంతమంది ఇంటర్వ్యూ చేశారు కానీ నీలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు జైశ్రీరామ్ అండి మహేంద్ర గారు మీకు రెండు చేతులెత్తి సీరియస్ చూపించిన నమస్కరిస్తున్న ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుతున్న అందుకు

  • @VijayaLakshmi-tt9pi
    @VijayaLakshmi-tt9pi 3 หลายเดือนก่อน +1

    Aaaaa devudu eeee devudu inko devuduuuu kadu there is a one power the power is our creation.i respected the creator and i belive the creator power only

  • @saulraju2359
    @saulraju2359 3 หลายเดือนก่อน

    Praise the Lord paster garu.

  • @LavanyaRapeti
    @LavanyaRapeti 3 หลายเดือนก่อน

    Sir super anchoring
    Fully subjecting anchoring
    Salute sir

  • @sudhakarpaul1985
    @sudhakarpaul1985 3 หลายเดือนก่อน +1

    About offerings. 2కోరింథీయులకు9:7 సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చ యించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.

  • @sundarammakollam6127
    @sundarammakollam6127 3 หลายเดือนก่อน

    Praise the lord brother chala Baga chepparu

  • @halleluyakancharla591
    @halleluyakancharla591 3 หลายเดือนก่อน +6

    Praise the Lord brother John Paul garu. Jesus also said about ten percentage directly Mathew 23:23

    • @nanni1233
      @nanni1233 3 หลายเดือนก่อน

      For Jews

    • @halleluyakancharla591
      @halleluyakancharla591 3 หลายเดือนก่อน

      Not only jews , who believe in Jesus they should follow teachings of Jesus

  • @ExcitedDachshund-nw4mo
    @ExcitedDachshund-nw4mo 3 หลายเดือนก่อน

    మహేంద్ర అన్న ప్రతి ఒక్క పాస్టర్ గారిని మీరే ఇంటర్వ్యూ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ఇది ఎందుకు అంటున్నాను అంటే నీ లెక్క బైబిలు ఎవరికి తెలియదన్న క్రాంతి గారు కూడా ఇంకా మిగతా వాళ్ళు ఇంటర్వ్యూలు చేసిన అన్న నీ లాగ ఎవరు మీరు ఎందుకంటే బైబిల్ ని మొత్తం ఉండాలి అన్న విజయ్ ప్రసాద్ రెడ్డి ని కూడా ఇంటర్వ్యూ అన్న ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ బండారాన్ని బయట పెట్టు మహేంద్ర అన్న జైశ్రీరామ్ అన్న

  • @jaldirajakumar4378
    @jaldirajakumar4378 3 หลายเดือนก่อน

    Great john paul garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jyothsnaarvind6651
    @jyothsnaarvind6651 3 หลายเดือนก่อน +11

    Perfect Answers by JP GARU...

    • @valmikijaipal5490
      @valmikijaipal5490 3 หลายเดือนก่อน

      Nijam ga ten times vinadhi logical ga unte travatha mi ishtam

  • @sujitha1111
    @sujitha1111 3 หลายเดือนก่อน +2

    Siluvanu gurchina vaartha nashinchuchunna vaariki verrithanamu gaanu , rakshincha baduchunna vaariki devuni Shakthi ayyi unnadi

  • @rufus6711
    @rufus6711 3 หลายเดือนก่อน

    Great answers dear paul bro

  • @ExcitedDachshund-nw4mo
    @ExcitedDachshund-nw4mo 3 หลายเดือนก่อน +3

    మహేంద్ర గారు మీరు లలిత్ కుమార్ గారు ఇద్దరు ఒకటే విధంగా మహాభారతం తెలుసుకున్నారు ధర్మం బతుకుతున్నారు ప్రతి ఒక్క పాస్టర్ గారిని మీరు ఇంటర్వ్యూ చేయాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మహేంద్ర గారు జైశ్రీరామ్ అండి

  • @uppaluriekambareswar292
    @uppaluriekambareswar292 3 หลายเดือนก่อน +6

    ధర్మం లేని ఎన్ని ప్రార్థనా పుస్తకాలు ఉన్నా, ఎన్ని ప్రార్థనా కట్టడాలు ఉన్నా, ఎడారి మత్తులు ఉన్నా అవి సుద్ధ దండగ.
    ధర్మాన్ని , పాప కర్మలను ఎవరు తప్పించుకోలేరు.
    విధి వ్రాత బ్రహ్మ లిఖితం ముందు ఎవరైనా తలవంచవలిసిందే. దీని నుండి మన్ని రక్షించేది ధర్మమే. 🙏🙏🙏

  • @maryviddi5114
    @maryviddi5114 3 หลายเดือนก่อน +3

    దైవ సేవకునికి ఇవ్వాలి స్వస్థత వారం ఆ దేవుడు అలాగే విశ్వాస కూడా ఆయన మీద విశ్వాసం ఉంటేనే జరుగుతుంది

  • @JoelA-m5b
    @JoelA-m5b 3 หลายเดือนก่อน +8

    As a christian ga cheptunnanu.jhon paul ki bible gurinchi konni telidu.pastorlu prardana chesina viswasulu chesukunna avasarani batti devudu karyam chestadu.ma sanghamlo after preyer cancer kanala count zeros. Ante vari body lo cancer ledu ani reports vachai.reports pettamante pedatamu.

    • @dharmasanam143
      @dharmasanam143 3 หลายเดือนก่อน

      Bro pettu bro. Ita a miracle cancer thaggadam ante. Cancer unnavallaki thaggipoindhi ani meru clinical reports chupinchandi.

    • @ramanvarma9682
      @ramanvarma9682 3 หลายเดือนก่อน

      Bro prayer chesaka cancer thaggpotundi ante ee doctors enduku ee hospitals enduku.......Christians nijanga guddollu ani ipudu ardam aindi......aithe Corona vachinapudu oka Christian kuda chanipoledha? Prayer chesthe Corona thaggipovali ga

    • @JoelA-m5b
      @JoelA-m5b 3 หลายเดือนก่อน

      @@ramanvarma9682 avasaraanni batti chestadu. Anthekani andarini cheyadu

    • @JoelA-m5b
      @JoelA-m5b 3 หลายเดือนก่อน

      @@dharmasanam143 WhatsUp number pettu pedata

    • @ramanvarma9682
      @ramanvarma9682 3 หลายเดือนก่อน

      @@JoelA-m5b neeku chesthada??

  • @shankarshankar452
    @shankarshankar452 3 หลายเดือนก่อน

    జాన్ అన్న అన్యుల మద్యలో దేవుని వాక్యాన్ని అవమాన పరచకు అద్భుతాలు జరుగుతాయి నేనే సాక్షి అన్న. అయతే ఎంతో మంది దాని అవమనిస్తారు వలని హెచ్చరించండి

  • @praveenjohnny1576
    @praveenjohnny1576 3 หลายเดือนก่อน

    Pastergaru me Bible gnananiki 👏 great sir prise to gesus 💐

  • @jeevanatharangini.5169
    @jeevanatharangini.5169 3 หลายเดือนก่อน +3

    Anchor బాగా క్లారిటీ తో వున్నారు, జాన్ పాల్ గారు సీరియస్ గా చెప్పాల్సిన time లో కామెడీ గా నవ్వుతున్నారు.

  • @dolaprakash6093
    @dolaprakash6093 3 หลายเดือนก่อน +2

    Nothing is impossible to lord Jesus christ

  • @GowthamRaj360
    @GowthamRaj360 3 หลายเดือนก่อน +6

    దశమ భాగం ఇవ్వాలి అన్న !!! కన్ఫ్యూషన్ కాకండి... మత్తయి సువార్త చదవండి అన్నాయి ..ప్లీజ్

  • @sahadevuduchinnakonda5704
    @sahadevuduchinnakonda5704 3 หลายเดือนก่อน +5

    ఏమండీ క్రైస్తవ్యంలో ఇంతవరకు ఆలోచించనిది ఒకటి ఉంది.పాత నిబంధన, కొత్త నిబంధన అనేవి 2000 సంవత్సరాల క్రితానివేకదా! రెండు పుస్తకాలు ఎప్పటినుంచో ఉన్నవే, కానీ 2004 వరకు పాత నిబంధన, తర్వాత కొత్త నిబంధన అనటం ఏంటి..? వెయ్యి సంవత్సరాల క్రిందటి నుంచే కొత్త నిబంధన వాడుకోవచ్చు కదా..?

  • @appalarajupotnuru5559
    @appalarajupotnuru5559 3 หลายเดือนก่อน

    బెస్ట్ యాంకర్🙏🙏🙏🙏

  • @kprasad6364
    @kprasad6364 3 หลายเดือนก่อน

    Dear Bro/Sis please dont Miss under standing about Real God is powerful God JESUS CHRIST. Please u Belive Bro/Sis. OK K P Rao

  • @raj999Rs
    @raj999Rs 3 หลายเดือนก่อน +5

    నువ్వేమి పోస్టర్ స్వామి నా స్వంతం గా దేవుడా నువ్వే ఎధూకటి చేయాలి అనుకుంటే కచ్చితగా సమస్య తగ్గింది దానికి నేనే ఆచార్య పోయా 2 నిమిషాల్లో అలా జరిగినక ఎవరికీ ఏమి చెప్పినా వినే స్థితిలో జనం లేరు నా చుట్టు పక్క ఉంటే వాళ్లకు ఎప్పుడైనా ఇలాంటి టాపిక్ లు వస్తే చెప్తాను నిజం గా జరిగింది నేను 80% నీతిగా బ్రతడానికే ప్రయాత్నిస్తాను నేను ప్రత్యేకంగా ఆ అద్భుతానికి ఆచార్య పోయా దేవుడు కానీ ఎవరికీ ఎప్పుడు జరుగుదో నేను గమనించిన ధాన్ని బట్టి మనిషి గుర్తించాకా పోవొచ్చు ముందే అనుకుంటున్నా ఏది నిజమో నమ్మినా నమ్మక పోయిన జరుగుతాయి మీ జీవితం మీ ఇస్టమ్ నాకు జరిగింది చెప్పటం నా గుణం

  • @ExcitedDachshund-nw4mo
    @ExcitedDachshund-nw4mo 3 หลายเดือนก่อน

    క్రాంతి గారు జాన్ పాల్ గారు దశమ భాగాలు దొక్కటి ఒప్పుకొని కరెక్ట్ గా చెప్పినాడు జాన్ పాల్ గారు నిన్న అవినాష్ ఒక్కదాన్ని కరెక్టుగా జాన్ పాల్ గారు ప్రైస్ లార్డ్ జైశ్రీరామ్

  • @rsphanendraprasad3142
    @rsphanendraprasad3142 3 หลายเดือนก่อน +27

    కుందే లి కి మూడే కాళ్లు అనే మూర్ఖమైన పోస్టర్

    • @Priceofpeacee6-5
      @Priceofpeacee6-5 3 หลายเดือนก่อน

      Ala anevadivi nuvve endhukante pastor ki badhulu poster antunav.pichi paayasam

    • @KadabalaSuresh-x5f
      @KadabalaSuresh-x5f 3 หลายเดือนก่อน

      పోస్టర్ ఏంట్రా కొజ్జా

  • @teluguandhra7829
    @teluguandhra7829 3 หลายเดือนก่อน +1

    He is son of god

  • @NAVEENKUMAR-xo3ls
    @NAVEENKUMAR-xo3ls 3 หลายเดือนก่อน

    John Paul garu super

  • @T.Senanna
    @T.Senanna 3 หลายเดือนก่อน

    yesu maathrame nija dhevudu

  • @bhaskarrao4799
    @bhaskarrao4799 3 หลายเดือนก่อน +6

    1000 అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమని సామెత ఉంది అలాగే ఈ యాంకర్ హిందూ గ్రంధాలు నిజమని. జరిగాయని ఆపసోపాలు పడుతున్నాడు.
    అయ్యా జాన్ పాల్ గారు అతడు మన క్రెయిస్తవ్యాన్ని, గ్రంధం ను విమర్శించాలని పక్కా ప్లాన్ తో వచ్చాడు. ఇటువంటి వారికీ వారి గ్రంధాలు ను విమర్శించే వారే కరెక్ట్.

    • @indian7491
      @indian7491 3 หลายเดือนก่อน +1

      Modda gidavandi labda yesu gadidhi

    • @askyella
      @askyella 3 หลายเดือนก่อน

      Bible is bullshit brother :)

    • @uprabhas3009
      @uprabhas3009 3 หลายเดือนก่อน +3

      Nijame meeru bible Ane abbadhani pattukoni andhari ni naminchatledha😂...

    • @korapatisruthi9684
      @korapatisruthi9684 3 หลายเดือนก่อน +1

      ​​​​@@uprabhas3009abadham ani prove chey babu mundhu😊😂 appudu prathi kristhavudu marathadu hindu loki...but it's impossible to prove that bible is wrong 💯

    • @uprabhas3009
      @uprabhas3009 3 หลายเดือนก่อน +2

      @@korapatisruthi9684 as per Hindu Vedas earth age is 4.3 billion years and scientific age of earth is 4.5 billion years kaani as per Bible age of earth is just ippatiki 6000 years ..... Intha long difference chudu ... Ikkade ardham avutundhi fake ani

  • @elohimprayerfellowshipdamm191
    @elohimprayerfellowshipdamm191 3 หลายเดือนก่อน

    వరము అంటే : విశ్వాసులు ఒకరికి ఒకరు ఆత్మీయ క్షేమాభివృద్ధి కల్గించుకొనుటకు పరిశుద్ధాత్మునిచే ఇవ్వబడిన సామర్థ్యమునే వరము అంటారు.
    1 కొరింథీ 12: 8-10 లో చెప్పబడిన ఈ వరములను సంఘ క్షేమం కొరకు ఇవ్వబడినవి.

  • @shivaram3261
    @shivaram3261 3 หลายเดือนก่อน

    Decent way of adukovadam

  • @sriramakrishnasevasamithim9543
    @sriramakrishnasevasamithim9543 3 หลายเดือนก่อน +30

    మణికంఠ ఒక చిన్న బావిలోని కప్ప లాంటివాడు

    • @indiafirst4411
      @indiafirst4411 3 หลายเดือนก่อน +4

      Meeru pedda bavi lo vinnaraa??

    • @Priceofpeacee6-5
      @Priceofpeacee6-5 3 หลายเดือนก่อน

      Nuvventi vaana pamuvaa...?😂😂😂😂

    • @jaldirajakumar4378
      @jaldirajakumar4378 3 หลายเดือนก่อน

      అంతలేదు అతడు ఎంత strong ga answer ఇస్తున్నాడో ఎంతో సత్యం లేకపోతే అంతా అలా మాట్లాడాడు గలడు అయన మాట్లలో సత్యం ఉంది ఆలోచించాలి అందరూ మాటలో నిజం ఉంది

    • @GaneshAgisham-m4t
      @GaneshAgisham-m4t 3 หลายเดือนก่อน

      వాడు jp గాడు వుచ్చ పడుతుంటే వర్షం ఆనుకుని తాగే వాడు. అధి గొర్రెలకు వున్న గొప్ప తెలివి

    • @Priceofpeacee6-5
      @Priceofpeacee6-5 3 หลายเดือนก่อน

      @@GaneshAgisham-m4t nuvvu gedha ucha avu ucha thaginatte kadha

  • @సత్యంవేదం
    @సత్యంవేదం 3 หลายเดือนก่อน +71

    మాకు ఈ భారత దేశానికి బైబుల్ యేసు అనవసరం.

    • @killerkilli461
      @killerkilli461 3 หลายเดือนก่อน +21

      నాది సేమ్ ఫీలింగ్, కానీ నా దేవుడు యేసయ్య ఒప్పుకోవట్ల, ఆయనకి మీరు కూడ కావాలి మరి ఏం చేస్తాం

    • @Anupama-z5k
      @Anupama-z5k 3 หลายเดือนก่อน +7

      Nu evadevi cheppadaniki

    • @Raaskell
      @Raaskell 3 หลายเดือนก่อน +5

      MAKU EE BHAŘATHA DESAANIKI HINDU DEVÙLLU ANAVASARAM

    • @Anupama-z5k
      @Anupama-z5k 3 หลายเดือนก่อน +8

      @@Raaskell niku akkarledante be calm motham desham gurinchi matladataniki nu evadevi. Vere state lo puttina devudu makodhu

    • @jaishreeramjairavan2116
      @jaishreeramjairavan2116 3 หลายเดือนก่อน +7

      ​@@Raaskell arey o India lo Hindu god's unadali that's why this country called Hindustan 👍🤙

  • @jeevanatharangini.5169
    @jeevanatharangini.5169 3 หลายเดือนก่อน +1

    John పాల్ గారు మీరు ఇంకా deep గా బైబిల్ చదవాలి, డాక్ట్రిన్స్ స్టడీ చేయండి. దేవుడు మిమ్మల్ని ఇంకా ఘనంగా వాడుకొంటాడు.

  • @venugopal_VN
    @venugopal_VN 3 หลายเดือนก่อน +22

    మతం మారిన మణికంఠ స్వామి😂😂 జ్ఞానం అన్నది ఒకే పుస్తకంలో ఉండదు ఈ దేశ గొప్పతనం సంస్కృతి తెలుసుకుంటే బాగుపడతారు❤❤❤

    • @rajusraju8821
      @rajusraju8821 3 หลายเดือนก่อน +4

      ని గురువు కర్రీ కరుణాకర్ కూడా మతం మారేడు 🐏🐏🐏బిడ్డ

    • @Johnpaulcocdplly
      @Johnpaulcocdplly 3 หลายเดือนก่อน +7

      పుస్తకము కాదు గ్రంధము 66పుస్తలా సమూహం అని అర్ధం

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 3 หลายเดือนก่อน +1

      ​@@rajusraju8821కరుణాకర్ అసత్యం నుండి సత్యంలోకి వచ్చాడు.❤

    • @current_update
      @current_update 3 หลายเดือนก่อน +4

      Ee manikanta garu getha ni chadivi unte , ela gorre ga marevadu kadu . Ayyo papam😢

    • @bodapatisuryakumari5110
      @bodapatisuryakumari5110 3 หลายเดือนก่อน +2

      మణికంఠ స్వామి మతం మారలేదు మనసు మార్చుకున్నాడు

  • @RavinderPamu-ij9wu
    @RavinderPamu-ij9wu 3 หลายเดือนก่อน

    god see for u

  • @RavinderPamu-ij9wu
    @RavinderPamu-ij9wu 3 หลายเดือนก่อน

    ankar garu meeru good

  • @RavinderPamu-ij9wu
    @RavinderPamu-ij9wu 3 หลายเดือนก่อน

    devudu kanukaivvali

  • @ChalamalasettySrinivasararao
    @ChalamalasettySrinivasararao 3 หลายเดือนก่อน +3

    దశమబాగం ప్రశ్న కి సర్యేన సమాదానం చెప్పలేదు

  • @trimurthululakamana4270
    @trimurthululakamana4270 3 หลายเดือนก่อน +1

    Anchor super

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 3 หลายเดือนก่อน

    నాదేశం అఖండబారతదేశం
    వేల సంవత్సరాలు వేదాలు పురాణాలు ఇతిహాసాలు గ్రంధాలు భగవధ్గీత ఇలా ఎన్నో దక్షిణాన త్రేతాయుగం నాటి రామాయణ కాలం నాటి రామసేతు పశ్చిమాన ద్వాపరయుగం నాటి సముద్రగర్బాన నాగరిక మహ నగరం చరిత్రెంతో తెలియని కాశీనగరం
    అఖండ బారతం లో ప్రతీ ప్రాంతం ఇతిహాసాల సాక్షం
    సనాతనం పకృతి సఖల జీవరాశి ని పూజిస్తుంది
    ఎందరో పూర్వికులందించిన సనాతన ఆచార వ్వవహరాలు తెలుసుకుంటే ప్రతీది ఆచరణీయమైనదే
    ఎన్నో సాక్షాల భారతదేశం కి ప్రపంచ నలుమూలల నుండి ఆధ్యాత్మిక యోగం కోసం వస్తున్నారు
    కాని మనం ఎటువంటి ఆదారాలు లేని అన్యమతం వైపు విపరీత కోరికలతో కర్మాచరణ వదలి ఆకర్షించబడుచున్నారు
    తప్పటడుగులు మానవ సహజం ఎటువంటి తప్పులు చేసినా ప్రార్ధన తో శుద్ది అని తప్పుడు ప్రచారాలతో మతమార్పిడి లు అవడమే కాకుండా ప్రోత్సహిస్తున్నారు కత్తి మతమార్పిడి ఒక వర్గం ప్రలోబాలతో మతమార్పిడి మరో వర్గం
    సర్వేజనా సుఖినోభవంతు అనేది కేవలం సనాతన హిందూదర్మం మాత్రమే🚩

  • @racheltadiparthi9194
    @racheltadiparthi9194 3 หลายเดือนก่อน +2

    Anchor anna naku chala nacharu . Nijaethi ga question chesthunnaru

  • @nathaniel-vr7gb
    @nathaniel-vr7gb 3 หลายเดือนก่อน

    Brother,Healings unnai Reports unnai , NT lo Jesus commanded to heal the sick, but no need to glorify pastor it is God who healed Thankyou

  • @ExcitedDachshund-nw4mo
    @ExcitedDachshund-nw4mo 3 หลายเดือนก่อน

    మహేంద్ర అన్న క్రాంతి గారు కూడా చేయలేదు ఇలా ఇంటర్వ్యూ అలా చేశారన్న బైబిల్ లో ఉన్న రాష్ట్రమంతా నువ్వే వినిపించిన వాడితోనే జాన్ జాన్ పాల్ తోనే

  • @eppalaxman6983
    @eppalaxman6983 3 หลายเดือนก่อน +1

    Prathi okkari Jesus rakshana avasaram

  • @RajendrakumarG965
    @RajendrakumarG965 3 หลายเดือนก่อน

    In India many problems facing people against people party against party religious against religions etc India need Jesus 100 percent clean government clean governance good politicians etc etc Jesus please save this country

  • @obilesusake3140
    @obilesusake3140 3 หลายเดือนก่อน

    యాంకర్ గారు, గాలిలోంచి విభూది తీయడం, యజ్ఞాలు హోమాలు చేస్తే దోషాలు, వాస్తులు తొలగి పోతాయి, తాయెత్తు కడితే బాగవుతుంది ఇంటికి నిమ్మకాయ కడితే దృష్టి పోతుంది అని చెప్పేవి ఎలాగో, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మితే ఏదయినా సాధ్యం. నీ మాటలో చెప్పాలంటే త్రికరణ శుద్ధితో నమ్మడం.

  • @adlurianilkumar1673
    @adlurianilkumar1673 3 หลายเดือนก่อน +1

    జాన్ పాల్ గారు మి జ్ఞానం అద్భుతం

  • @mkavellappa1587
    @mkavellappa1587 3 หลายเดือนก่อน +6

    కరుణాకర్ సుగ్గున గారు ఇందులో వున్నింటే బాగుండు

    • @Balumanyam-m1d
      @Balumanyam-m1d 3 หลายเดือนก่อน

      Okka manchi vakyam chappamanu karuna gadini

    • @Sravan-k5k
      @Sravan-k5k 3 หลายเดือนก่อน

      @@mkavellappa1587 బొచ్చు పీక్కోవాల్సిందే ఆ కరుణాకర్ సుగ్గుణ గాడు 😂

    • @BalakrishnaDagariBalakrishna
      @BalakrishnaDagariBalakrishna 3 หลายเดือนก่อน

      వాడు సన్నాసి

  • @musicformightygod6116
    @musicformightygod6116 3 หลายเดือนก่อน

    Dasama bhaagam chellinchi financial ga success ienavaalle gaani loss ienavaallu vundaru .....Pay n experience it my challenge

  • @RavinderPamu-ij9wu
    @RavinderPamu-ij9wu 3 หลายเดือนก่อน

    johan paul

  • @uppiuppi7100
    @uppiuppi7100 3 หลายเดือนก่อน +2

    దశమ భాగాల కోసం మతం మర డెమో అన్న 😂😂😂

  • @kailashkailash132
    @kailashkailash132 3 หลายเดือนก่อน

    జాన్ పాల్ గారికి ఉన్న బైబిల్ జ్ఞానం తెలిసిన వారికి ఆయన యొక్క విశ్వాసం అర్ధమవుతుంది అప్పుడు ఆయన గూర్చి మాట్లాడితే commets చేస్తే బాగుంటుంది అలా కాకుండా ఒక వ్యక్తిపై ఎటువంటిcomment చేయకూడదని అందరు గమనించాలి అలాగే ఈ యాంకర్ విమర్సలు మాత్రమే తయారు చేసుకొని వచ్చాడు. యాంకర్ గారికి ఉన్న హైందవ జ్ఞానం ఎంత ఉందో గమనించాలి అలాగే మనకు కూడా ఎంత హైందవ జ్ఞానం ఉన్నదో ఎంత బైబిల్ జ్ఞానం ఉన్నదో ఆత్మపరిశీలనలు చేసుకొని comments చేయండి

    • @rajuverpula7094
      @rajuverpula7094 3 หลายเดือนก่อน +1

      అప్పుడే గా మీ దేవుని గొప్పధానం తెలిసేది bt m లేదు అక్కడ,బైబిల్ ఒక బుక్ మాత్రమే..

  • @aprilmay2024
    @aprilmay2024 3 หลายเดือนก่อน

    Believe in True God. God sent His only Son to keep us OUT of hell by Christ's perfect sacrifice! God gives ALL mankind the freedom to choose heaven or hell, we choose heaven by clinging to Jesus, and trusting the finished work of the cross
    ... But people who
    decide to reject the Way to heaven the Lord Jesus. (THE SON OF THE LIVING GOD) have already CHOSEN eternal hell, PLEASE THINK ABOUT It, repent of your sins and FOLLOW JESUS! while it's STILL NOT too late!

  • @luckymicky1081
    @luckymicky1081 3 หลายเดือนก่อน

    Devudu chese kaaryalu ,,prakruthi sambhandhulaku verrithangane vuntaye avi ,devuni aatma tho nimpabaddavallake ardham avuthaye...

  • @satishmathangi
    @satishmathangi 3 หลายเดือนก่อน

    దశమభాగాలు దేవునికి ఇవ్వాలి.ఎందుకంటే దేవుడే అన్నీ అందిస్తాడు

  • @saralakonda8498
    @saralakonda8498 3 หลายเดือนก่อน +3

    Vuchithamuga pondhukunnamu,vuchithamuga ivvali

  • @aarress423
    @aarress423 3 หลายเดือนก่อน +6

    6:57 పాత నిబంధన... తూచ్... ఇప్పుడు కొత్త నిభందన.... తూచ్ తూచ్... మరి కొంగ్రొత్త నిభందన ఎప్పుడో😂😅🤣🤗😁

  • @luckybubby9315
    @luckybubby9315 3 หลายเดือนก่อน

    Super Quest Anna 10%dasmbagam no Answer
    Varsham Aagupooo
    Anagane Neelu mingadu
    Yem Chadivadooo Kuda Marichadi 😂

  • @SureshKumar-it7rf
    @SureshKumar-it7rf 3 หลายเดือนก่อน +15

    బైబిల్ దేవుడు అనంత జ్ఞాని బైబిల్ చది విఅర్థం చేసుకున్న వాళ్లకి ఆయన తన జ్ఞానాన్ని ఇస్తాడు

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 3 หลายเดือนก่อน +8

      బైబుల్ జ్ఞానము కాదు నమ్మకం మాత్రమే 😂

    • @urstravelling
      @urstravelling 3 หลายเดือนก่อน

      నేను 1 preshna adgocha మరీ meku

    • @Nstendra124
      @Nstendra124 3 หลายเดือนก่อน +1

      ​@@సత్యంవేదం నీ దృష్టి లో జ్ఞానం అంటే....యజ్ఞ యాగాలు, కవులు , కావ్యాలు, శ్లోకాలు అవన్నీ నిజం చెప్పటానికి అవసరం లేదు...అది జ్ఞానం కాదు Cultural activities 😂😂😂

    • @shekharn1559
      @shekharn1559 3 หลายเดือนก่อน

      బొంగు

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 3 หลายเดือนก่อน +5

      @@Nstendra124 నా దృష్టిలో జ్ఞానం అని చెప్పలేదు వేదం దృష్టిలో జ్ఞానము అంటే సత్యం జ్ఞానము అనoతం బ్రహ్మా సత్యమైనది జ్ఞానపూర్ణమయినది అంతములేనిది భాగవత్ తత్వం. దాన్ని ఎవరికి వారు శోధించి తెలుసుకోవాలి. దేవునికి మధ్యవర్తులు వుండరు. దళారీలు వుండరు. మన పాపాలకోసం దేవుడు చావు దెబ్బలు తినడు. తిన్నాడు అంటే అది అజ్ఞానమే.

  • @venugopal_VN
    @venugopal_VN 3 หลายเดือนก่อน +13

    టచ్ గడ్డ పగిలి పోను😂😂 అని గడ్డలు కరిగించే కానీ కళ్ళజోడు లేకపోతే బైబిల్ చదవలేరు😂😂😂

    • @rajusraju8821
      @rajusraju8821 3 หลายเดือนก่อน +2

      అలాంటి వారిని మేము వ్యతిరేకిస్తాం

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 3 หลายเดือนก่อน +5

      ​@@rajusraju8821బెదిరించే యెహోవానూ...మిరాకిల్ చేసే యేసును మేము వ్యతిరేకిస్తాము 😂

    • @sammichael3305
      @sammichael3305 3 หลายเดือนก่อน

      @@venugopal_VN కళ్ళజోడు పెట్టుకుంటే రోగం కాదు,అది విటమిన్ లోపము 40 సంవత్సరాల తర్వాత అందరికీ వస్తుంది.దాన్ని కళ్ళజోడుతో సెట్ చేస్తారు🙏

    • @venugopal_VN
      @venugopal_VN 3 หลายเดือนก่อน

      @@sammichael3305 అంత సామర్థ్యం కలిగిన వాళ్లు వాళ్ల కళ్ళను బాగు చేసుకోవచ్చు కదా🤣🤣🤣

  • @sammichael3305
    @sammichael3305 3 หลายเดือนก่อน

    యోహాను 14:12
    అపొస్తలలు 10:38

  • @sammichael3305
    @sammichael3305 3 หลายเดือนก่อน +3

    పాస్టర్ గారి సైడ్ ట్రాక్ అవుతున్నారు బైబిల్ ట్రాక్ నుంచి,, అపోస్తులు కార్యాల్లో ఉన్న అద్భుతాలు తెలుసుకోండి పాస్టర్ గారు

  • @halleluyakancharla591
    @halleluyakancharla591 3 หลายเดือนก่อน +1

    Don't comment about healing service healing it's not cheating, according to John 14 : 12

  • @saradakandyana2034
    @saradakandyana2034 3 หลายเดือนก่อน

    Vedalu loni rahasyamulu leliyani bible bosslu

  • @lakshcreative7296
    @lakshcreative7296 3 หลายเดือนก่อน +3

    టచ్," పాస్టర్లు అంత దొంగల నిజంగానే మహిమలు ఉన్నాయి అనుకున్న
    😂😂😂

  • @Tej_riddles
    @Tej_riddles 3 หลายเดือนก่อน

    జాన్ పాల్ కి అర్థం కావట్లేదు ఏంటంటే పాత నిబంధన లేనిది కొత్త నిబంధన ఎలా వస్తుంది అండి తాతలు లేనిది మన మనవళ్ళు లేరు ఇది ఒకటి తెలుసుకుంటే అతను పూర్తి జ్ఞానం ఉన్నట్టు లేకుంటే అతను మీతో ఏదో వాదించాలి అని వాదిస్తున్నాడు

  • @MkrThoughtsAndOpinions
    @MkrThoughtsAndOpinions 3 หลายเดือนก่อน

    ఒక నిజమైన క్రైస్తవుడు తన బాధ్యతగా , తన తోటి క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్యాయాలను, క్రైస్తవ సమాజం లో జరుగుతున్న మోసాలు , వాటి నుండి వారి వారిని రక్షించు కోవడానికి పాటు పడటమో, కృషి చేయటమో చేయాలి కానీ, వేరే మతాల జోలికి రావడం ఎందుకు....ముందు మన ఇల్లు శుభ్రంగా ఉంచుకో గలిగినప్పుడే కదా, మనం పక్కింట్లో అపరిశుభ్రతను వేలెత్తి చూపించటానికి అవకాశం దొరుకుతుంది .....
    ముందు మీరు క్రైస్తవ్యం లో ఉన్న , మోసగాళ్లను వేళ్ళతో సహా, పీకేసి, ప్రక్షాళన చేసి అప్పుడు వేరే వాళ్ళని రక్షించటంలో మీరు దృష్టి సారిస్తే మంచిది..
    లేకపోతే మీలో మీకే ఇన్ని వైరుధ్యాలు పెట్టుకొని , ఏ మొఖం పెట్టుకొని సువార్త ప్రకటన అని మా ఇళ్లకు వస్తున్నారు....ముందు మీ సమాజం లో ఉన్న చెడుని, మోసాన్ని శుభ్ర పరచుకొని తర్వాత మా వద్దకు రండి.

  • @bhaskarmamidala1831
    @bhaskarmamidala1831 3 หลายเดือนก่อน +1

    Manushulu interview cheyali gorelal Ne Kadu

  • @dr.d.ratnakumar4663
    @dr.d.ratnakumar4663 3 หลายเดือนก่อน

    ఇన్ని మాటలెందుకు మీరు స్వయంగా వెళ్లి స్వస్థత పొందిన వ్యక్తులను అడిగి వివరాలు తెలుసుకొని ఒకవేళ జరిగిన స్వస్థత తప్పైతే అప్పుడు చీటింగ్ కేసులు పెట్టొచ్చు గా..మీకు చేతనైతే అలా చేస్తే ఒక్క డెబ్బతో క్రైస్తవ్యం నిలిచిపోద్ది,లేదా అదే నిజమైతే జాన్ పాల్ స్వస్థత కలుగుచున్నది అని నమ్మాలి,యాంకర్ గారు యేసే దేవుడు అని నమ్మాలి.చాలంజ్ మరి ఆపనిలో ఉండండి.🙏

  • @ratnakumarchigurupati7590
    @ratnakumarchigurupati7590 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤యాంకర్ గారు, మీపేరు మహేందర్ గారు🎉🎉🎉🎉 యేసు క్రీస్తు ప్రేమ కృప ద్వారా మీకు రక్షణ కలగాలని నా కోరిక, పాస్టర్ జాన్ పాల్ గారికి , కృపా వారాలు పై. zero knowledge , ఆయన కు విశ్వాసం లేదు, అతనికి bookish knowledge మాత్రమే, అతనికన్నా మీరు బెటర్, అయ్య యాంకర్ మహెందర్ గారు ఎవరన్నా హిందూ వులలో దొంగ బాబాలు ఎలా వున్నా రో అలాగే ఎవరైనా మోసగాళ్ళు ఉన్నారేమో,,,మీలాంటి వారు జాన్ పాల్ నీకు విశ్వాసం లేని విషయాలు మాట్లాడటం మంచి ది కాదు 2తిమోతి 3, :5 , అది నీ నాశనం నికి నాంది ఏమో, నాశనానికి ముందు గర్వం, అయ్యా మహేందర్ గారు, కృప వారాలు విశ్వాసం పరిమాణం బట్టి అమలు జరుగుతాయి , కృపా వారాలు గల వారిని ఇంటర్యూ చెయండి, మీ మెట్టు కు మీరు విశ్వాసం ఉంచండి దేవుని చిత్తము అయితే మిమ్మల్ని కూడా కృపా వారాలు ఇచ్చివాడుకోగల ప్రేమ గల దేవుడు యేసు క్రీస్తు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @samarpanrao6019
    @samarpanrao6019 3 หลายเดือนก่อน

    Brother Kranthi Garu ,John poul Thammudu ni Hinduga marchalani viswa praythnam chesthunnru , gani aayana prayasa vyardhamu

  • @safeindia4652
    @safeindia4652 3 หลายเดือนก่อน

    మోరి నీ పరిశుద్ద మని రోమన్ సైనికుడు కమ్మూ కోగానే ఏసు పుడతాడు వారే బాబూ కమ్మి కోవడం కుమ్మూ కోవడం దెయ్యము లక్షణాలు.. ఆశలు యోధులు తాళీముడ గ్రంధము లో మేరి నీ పరిశుద్ద మని రోమన్ సైనుకుడు కమ్మికోవడం అంటె సెక్సు చేసితే ఏసు పుట్టాడు ఆని రాసుకున్నారు.. అందుకే మేరీ మొగుడూ ఏసబు దాన్ని గొఱ్ఱెలు శాలలో విడిసి పెట్టాడు

  • @Ritchyvlogswithcutepallavi
    @Ritchyvlogswithcutepallavi 3 หลายเดือนก่อน

    Vare sakshalu,meeku navvulaata mundhu devuni karyalu telusukuni interview evatam cheyatam cheyandiv.mi andaru valla devuni avamanistunaru

  • @kpkprakash156
    @kpkprakash156 3 หลายเดือนก่อน

    యాంకర్ గారు మీకు బైబిల్ గురించి అంతగా అవగాహన కావాలి అంటే మా బ్యూటీ సుందరావు గారిని పేరు పిలవండి 😊

  • @kpkprakash156
    @kpkprakash156 3 หลายเดือนก่อน

    స్టూడియో యాంకర్ ఈ దేశంలో జరుగుతున్న అన్యా గురించి మాట్లాడు నీ నీ స్టూడియో పెంచుకోవడానికి ఇలాంటి అవసరం లేదు

  • @elohimprayerfellowshipdamm191
    @elohimprayerfellowshipdamm191 3 หลายเดือนก่อน

    Signature studio యాంకర్ సంపూర్ణ హిందత్వ వాది. ప్రకృతి సంబంధి.
    ఇతనికి ఆత్మ సంబంధమైన విషయాలు తెలియవు, చెప్పినా అర్థం కావు.

    • @rajuverpula7094
      @rajuverpula7094 3 หลายเดือนก่อน +1

      ఆత్మ అంటే ఏంటి? చూసావా నువ్వు చూస్తే దాని ఆకారం ఎలా ఉంటుంది?
      దాని లక్ష్యం ఏంటి?
      ప్రపంచం లో అన్ని మతాలు డేంజర్ bt క్రిస్టియన్ ఇంకా డేంజర్..

  • @VijayaLakshmi-tt9pi
    @VijayaLakshmi-tt9pi 3 หลายเดือนก่อน +1

    Devudu John paul ki Allen Solly dress konichaduu

  • @punyakshetramsrinivas5783
    @punyakshetramsrinivas5783 3 หลายเดือนก่อน +1

    అడుక్కుని తినడం అని చెప్పు పాల్ గారు

  • @udumullabalaiah3143
    @udumullabalaiah3143 3 หลายเดือนก่อน

    John Paul Anna chyappinaka meru adagalli Anna

  • @ubbapallisudheerkumar523
    @ubbapallisudheerkumar523 3 หลายเดือนก่อน

    ANNA PASTOR THAMOS AYYA GARU TISUKO INTETVIWE 9 GIFTS GURINCHI CHALAA BAGAA CHEPUTHARU

  • @RavinderPamu-ij9wu
    @RavinderPamu-ij9wu 3 หลายเดือนก่อน

    sighuleda jonhan paul

  • @DarelliHanokDarelli
    @DarelliHanokDarelli 3 หลายเดือนก่อน

    దేవుడు పెట్టిన క్రమాన్ని వద్దు అని తప్పు అన అనడానికి మీరు ఎవరు అది దేవుని ఇష్టం

  • @raj999Rs
    @raj999Rs 3 หลายเดือนก่อน

    ఎక్కడా మెసేజ్ లు పెట్టే వాళ్ళు కేవలం వాళ్ళ మథాన్ని వాళ్ళు వీళ్ళ మథాన్ని వీళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి వచ్చారు ఏది నిజం ఏది అబ్దం అనేది అబడం తెలుసుకోవడానికి ఎవరో ఒకవచ్చినట్టున్నారు.

  • @racheltadiparthi9194
    @racheltadiparthi9194 3 หลายเดือนก่อน

    WCM kiran paul garini invite cheyandi

  • @krishnaveniburra1048
    @krishnaveniburra1048 3 หลายเดือนก่อน +1

    John poul garu yentho mandi manchiga boda chese varu vunnaru brother

    • @BSVani-ip9oe
      @BSVani-ip9oe 3 หลายเดือนก่อน

      Avunu chala Mandi vunnaru

  • @HariNalluri-b3m
    @HariNalluri-b3m 3 หลายเดือนก่อน

    I am Reddy Christian, plz support all my Christians , he is Hindu , defending himduisam

  • @ebenezerm2932
    @ebenezerm2932 3 หลายเดือนก่อน

    Anni thamasalu Anni chapakandi John paul garu

  • @sukuman1721
    @sukuman1721 3 หลายเดือนก่อน

    Point 1 : Bhagavad Geeta chaduvu antunav nuvu chadivava , Asalu hindu dharmam antaru daniki meaning ey tesesaru asalu devudu Ela chepthada manchini follow Avvandi ani cheptharu but manchi unna kuda mana dharmam lo cheddu ne patinchali lekuntay chachina melu antay edi correct ah chaduvu kindha link esthuna, malli meru matladtharu Andaru bangundali ani korukuney mathan madhi matrame ani ,mathan vadilesthay chanipo andhulo thappulu unna kuda antay edi em matham and ey truth of God .
    శ్రేయాన్ - ఉత్తమమైనది (మంచిది); స్వ-ధర్మః - తన స్వంత ధర్మములు; విగుణః - లోపాలతో కూడి ఉన్నా; పర-ధర్మాత్ - ఇతరుల ధర్మము కంటే; సు-అనుష్ఠితాత్ - చక్కగా ఆచరింపబడిననూ; స్వ-ధర్మే - తన సొంత ధర్మములను చేయటంలో; నిధనం - మరణం; శ్రేయః - మంచిది; పర-ధర్మః - ఇతరుల ధర్మములు; భయ-ఆవహః - భయము కలిగించును
    BG 3.35: ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం (ఇతర ధర్మాన్ని చేయటం) అనుసరించటం ప్రమాదకరమైనది.
    Point 2 : Asalu dushkarma antay me grandham chepedhi ento telsa ,Evaru vidya bhyasam (bhramans) cheyali , evaru brathuku motham udigam cheyali shudrudu alage bathakali ani chepe grandham ah medi ,Shudrudu chaduvukuntay thappu ani chepe grandham correct ah ! Udigam cheyamani chepe grandham correct ahh !!
    Bhagawad Geeta 4:13
    చాతుః-వర్ణ్యం - నాలుగు రకాల వృత్తి ధర్మములు; మయా - నా చే; సృష్టం - సృష్టింపబడ్డాయి; గుణ - గుణముల; కర్మ- పనుల; విభాగశః - విభాగముల ప్రకారము; తస్య - దాని యొక్క; కర్తారం - సృష్టికర్త; అపి - అయినా సరే; మాం - నన్ను; విద్ధి - తెలుసుకొనుము; అకర్తారమ్ - అకర్తయని; అవ్యయమ్ - మార్పులేని.
    జనుల గుణములు, కార్యకలాపముల ఆధారంగా, నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము.
    Bhagawad Geeta 18:44
    కృషి - వ్యవసాయం ; గౌ-రక్ష్య - పాడి వ్యవసాయం ; వాణిజ్యం - వాణిజ్యం ; వైశ్య - వర్తక మరియు వ్యవసాయ వర్గానికి చెందిన ; కర్మ - పని ; svabhava-jam - ఒకరి అంతర్గత లక్షణాల నుండి పుట్టిన ; పరిచార్య - పని ద్వారా సేవ చేయడం ; ఆత్మకమ్ - సహజ ; కర్మ - కర్తవ్యం ; శూద్రస్య - కార్మికవర్గం ; అపి - మరియు ; svabāva-jam - ఒకరి అంతర్గత లక్షణాల నుండి పుట్టినది
    BG 18.44 : వ్యవసాయం, పాడి పరిశ్రమ మరియు వాణిజ్యం వైశ్యుల గుణాలు కలిగిన వారికి సహజమైన పనులు. పని ద్వారా సేవ చేయడం శూద్ర గుణాలు కలిగిన వారికి సహజ కర్తవ్యం.
    E Dharmam patinchakuntay malli malli putti andarini champuthada edha dharmam
    Bhagawad Geeta 4:8
    పరిత్రాణాయ - రక్షించుటకు ; సాధూనాం - నీతిమంతుడు ; vināśhāya - నిర్మూలించుటకు ; చ - మరియు ; దుష్కృతం - దుష్టులు ; ధర్మం - శాశ్వతమైన మతం ; సంస్థాపన-అర్థయా - పునఃస్థాపనకు ; సంభవామి - నేను కనిపిస్తాను ; యుగే యుగే - యుగయుగము
    BG 4.8 : ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను నిర్మూలించడానికి మరియు ధర్మ సూత్రాలను పునఃస్థాపన చేయడానికి నేను ఈ భూమిపై యుగయుగాలకు కనిపిస్తాను.
    Kulam Britishers pettaru antav and ah kulalu dharmalu srustinchi ah kulam loni vallu avve panulu cheyali lekuntay varna sankaram jaruguthundi and ah samajam ,dharamam and valla purvikulu kuda nashanam avtharu ani chepthundhi antay thappu okkaru chesina motham family nashanam avvala...
    Chaduvu Bhagawad Gita 1:40-43
    Bhagawad Gita 1:44 Krishnudu chepaka mundhe e mattalu pandithudu nundi vinadu ata arjunudu antay edi meru God Ane krishnudu Arjunudu kantay mundhu Pandithulaki telusa ....
    Point : 3 - Meru Christians Papulamu antaru mari memu punyathmulamu ma grandham ala chepaledu antaru asalu meru chadivara Bible correct ga and Meru first me Grandham em chepthundo telusa prathi matram tarvatha meru palakalsina Matta పాపోహం, పాప కర్మాహం. Enduku e Matta antaro telsa link pedthuna chaduvuko and meru puttinapude pappulu ani me grandham and vedic period nundi sadhuvule palukuthunaru edi Gayathri mantram kantay mundhu palikedhi chudandi e slokam
    **Papokam, papa karmaham, papatma, papa sambhava, thrahimam pundarikaksha, sarva papa hari hare**
    This prayer is chanted before taking bath. By doing this the saints remembered that water cannot cleanse their sins. The meaning of this prayer is "I am born in sin, doer of sin, a sinful self.
    vissafoundation.blogspot.com/2018/07/blog-post_2.html?m=1

  • @DurgaPrasadKalagata
    @DurgaPrasadKalagata 3 หลายเดือนก่อน

    Anna subject Chadivi pass iyenavadu Goppavada
    Oka subject pass iyye naku subject chepina guruvu goppa migilina guruvulu teliviledu Ane student laga Vunaru John paul