ఈ ఇంటర్వ్యూ మొత్తం విన్నాక నాకు ఒక విషయం అర్థం అయింది రెండు ధర్మాల గురించి తెలిసిన అవగాహన కలిగిన వ్యక్తి యాంకర్ గారైతే ఎటువంటి ప్రమానీకాలు లేకుండా మొండిగా వాదించిన వ్యక్తి మరొకరు మొత్తంగా చెప్పాలంటే ఒక విజ్ఞాన వంతునికి ఒక మొండి వాడికి జరిగిన సంభాషణ మొండి వాడికి విజ్ఞాన వంతునికి తేడా ఏంటంటే మొండివాడు తనదే నెగ్గాలి అనుకుంటాడు విజ్ఞాన వంతుడు జ్ఞానం నెగ్గాలి అనుకుంటాడు
Great explanation by john paul. For anchors lenthiest criticised questions he answered with best and simple answer where no other person cant think of asking same question. ❤🎉🎉🎉
Me debate valla yesu prahuvu gurinchi inkaa baga telusu kunnanu.. Aayanni tappu ga chupinchalani meeru inkaa baaga bible ni chadhivi meeku theliakunda vakyanni prakatisthunnaru. Praise the Lord... John Paul anna rockzzzzzzz🤘
ఛానెల్ వారికి విజ్ఞప్తి : మీరు ఇలాంటి ఎంతో మంది కిరస్తాన్మోదులను ఇంటర్వూలు చేసి , వారి మనోగతాలను, మన దేశం పట్ల, హిందువుల పట్ల, మన చరిత్ర, సాంప్రదాయాలు పట్ల వీరికి గల ద్వేషాన్ని బట్ట బయలు చేసి హిందువులను మేలు కలిపి, దేశానికి మీరు ఈ రకంగా గొప్ప సేవ చేయాలని కోరుకుంటున్నా...
గొర్రెలు కాబట్టే హిందువు లాంటి తోడేళ్లను సహితం ప్రేమిస్తారు ప్రేమగా మాట్లాడుతారు వారి బాగు కోరుకుంటారు వారి అన్న తోడేళ్ల లాంటి నీకోసం నాకోసం పరిశుద్ధుడు నీతిమంతుడైన దేవుడు నీ నావమానాల నిమిత్తము ఆ యొక్క కలర్ సిలువలో తన ప్రాణాన్ని సహితం అర్పించి తన రక్తంతో నీ ప్రాణాన్ని నిన్ను నరకం నుంచి తప్పించడం కోసం నిన్ను రక్షించుకున్నాడు అన్న అటువంటివాడు గొర్రెతో సమానం ఎందుకంటే తోడేళ్ల లాంటి పనులు చేయలేవు కదా అన్న
నీ పేరు కూడా నిజం కాదు నువ్వు నమ్మేది నిజం కాదు అసలు మీరు పుట్టికతోనే క్రిస్టియన్ అయితే అప్పుడు మాట్లాడు సోదరా , మీరు ఒక హిందూవు గా పుట్టి హిందువు ధర్మాన్ని కానీ హిందూవు గ్రంధాలని కాని నమ్మకం పోవడం సరికాదు . భగవత్గీత, రామాయణం, నిజమని సాక్ష్యాలు ఉన్నాయి. అసలు ప్రపంచం లో సనాతన ధర్మం చాలా గొప్పది ఎందుకంటె ! మేము ప్రతి దానిలో దేవుని చూస్తాం , మేము నమ్మే దేవుణ్ణి మీరు నమ్మకపోయిన మీరు బాగుండాలని గౌరవిస్తాం ,కానీ మీరు అలాకాదు నమ్మి బాప్తిసం పొందువాడుని రక్షించబడును లేధంటే శిక్షించబడును . 😂
Konni sakshalu chupi anna.....Mari prapancham lo Hindu matham endhuku ledhu sare poni....... Islam, Judaism, christian oke root nunchi vacharu ani neku telusaa.....ha ha ha ha prapancham motham adhe root ni nammutundhi broooo....nuvvu oka bavi lo undi matladaku
ఎప్పటినుండి ఉంది అనేది కాదన్నయ్యా....బుల్లెట్ ఎప్పుడు దిగింది అన్నది ముఖ్యం అన్నయ్యా...ఆ బుల్లెట్టే భూమికి దిగిన యేసుక్రీస్తు వారు తెచ్చిన రక్షణ....దాని ద్వారా మానవులకు వచ్చిన నిత్యజీవం.
బైబిల్ ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు మాత్రమే అవుతుంది .... కాని ఇక్కడ భూమి మీద కోట్ల ఇయర్స్ నాటి ఆనవాళ్లు బయటపడుతున్నాయి... ఉదాహరణకి రీసెంట్ గా బ్రిటన్ లో 24 కోట్ల ఇయర్స్ క్రితం నాటి డైనోసార్ అవశేషాలు బయటపడ్డాయి... అలాగే గుజరాత్ లో 4 కోట్ల ఇయర్స్ క్రితం నాటి పాము యొక్క శిలాజాలు బయటపడ్డాయి ... ఇంకా చూసుకుంటే హిమాలయాల యొక్క ఏజ్4.5 కోట్ల ఇయర్స్ ... దీనిని బట్టి చుస్తే బొక్డా బైబిల్ అబద్దం అని బుర్ర ఉన్నవాడికి ఎవరికైనా తెలుస్తుంది...
జైశ్రీరామ్ జై సీతారాం జాన్ పాల్ గారు ఒక వితండ వాది ఆడ మనిషికి మగ మనిషి ఎలా పుట్టిండు అన్నట్లు ఉన్నది వారి ప్రభువు కన్యకు జన్మించ వచ్చు కానీ మన శ్రీ మహావిష్ణువు 12 సంవత్సరాల బాలికకు పుడతా నన్నది తప్ప
Enduku sir noru undhani edi padutey adi matladutaru ... krishnudu, ramudu,enduku ocharo miku telsaa ,. Aslki Sri krishnudu gurinchi miku m telsu ani statement istunav .... please mundu telsukondi aa taruvata statement ivvandi sir
జాన్ పాల్ గారు, పూర్తి చంద్రముఖి గా మారినాడు. అతనికి మీరు చెప్పిన, స్వయంగా యేసు వచ్చిన చెప్పిన, మీరు అప్పధపు యేసు నీవు మా యేసు వేరే అంటాడు. ఈ జాను పాల్ 😄
ఆన్సర్ చేయకపోతే యాంకర్ కి గొప్ప తెస్తారు, ఆన్సర్ చేస్తే అతి తెలివి అంటారు. మొత్తానికి ఒప్పుకోరు. సగం టీ నిండిన గ్లాస్ లో పాలు వేస్తే తెల్లగా వుండవు సోదరా. ద్వేషం తీసి చూడండి. దేవుని సత్యం తెలుస్తుంది.
అన్న ఎందుకు జాన్ పాల్ తోనే ఈ జాన్ పాలకు పూర్తిగా ఏంటి తెలీదు బైబిల్ గురించి ఇతరులు తెలియదు మన పురాణాల గురించి తెలియదు అసలు దేని గురించి తెలియదు ఒక్క నల్ల పుస్తకాన్ని పదే పదే పదే చదవడం వల్ల దాన్ని మాత్రమే చెప్పగలడు మిగతాది ఏది చెప్పలేడు
Did any one asked yourself these questions except in india these questions have answers or authenticated all over the world which explains good faith and blind faith(example the person above): 1) who wrote bible 2) how many versions of bible is there 3) why Christmas is celebrated on 25th December 4) whats is old testimony and new testimony 5) who is mary magdalene 6) why bible of Ethiopia is banned by other churches which is old and unmodified till date 7) who are gospels and whats are books written by them and how they are linked to Bible 8) why most of old testaments burned or drowned in Mediterranean sea by roman Catholics 9) why there is different versions of bible are there with different variations 10) why it is eve ,satan and seed but not eve, snake , and apple in books older than bible. 11)why Moses is not got. 12) who is jesus of nazareth 13) is Jesus white 14)where is Jesus from age 12 to 29 15) did Jesus went to india, Egypt or Japan 16) is Jesus white 17) why people who believed Jesus are saved but people who rightful in there deeds killed as per bible. 18) when everything in bible is fact what is the exact time period of Jesus lived 19) how torah and Quran related to Bible 20) why Abrahamic religion dates vary as per each religion 21) who is Constantine and who is king James 22) why there is no growth in Christianity after death of Jesus till Constantine
యమధర్మరాజు కూడా కాసేపు నరకంలో ఉండి వచ్చాడు చిన్న అబద్ధం కారణంగా. ఇది మన హిందూ ధర్మం యొక్క అద్భుతం. పాపాలు చేసిన వాడు ఎంతటి యమధర్మరాజు అయినా సరే తమ శిక్షకు అర్హుడే. అతడు ఎన్ని పూజలు హోమాలు యజ్ఞాలు మందిరాలు కట్టించాడు అయినా సరే కాసేపు నరకంలో ఉండవచ్చాడు.
సూపర్ మహేందర్ అన్న..❤.. సరే మనం క్రిస్టియానిటీ ఉంది అని అనుకుందాం హిందువులని క్రిస్టియానిటీ లోకి మారమని చెప్పడం ఎందుకు అసలు.. ఇప్పుడు మనం క్రిస్టియన్ వాళ్ళని హిందువులు కి మారమని అసలు ప్రచారం చేయడం లేదు కదా మరి వాళ్ళు ఎందుకు చేయడం నిజంగా జీసస్ ఉండు అని నమ్మితే వాళ్లే నిజాయితీగా వెళ్తారు కదా ప్రచారం చేయడం ఎందుకు.. హిందువులు క్రిస్టియన్ వాళ్లకి హిందూ లోకి రమ్మని ప్రచారం చేయట్లేదు కదా... ఇక్కడే అర్థమవుతుంది క్రిస్టియానిటీ భారతదేశంలో మధ్యలో వచ్చింది 1813 చట్టం ప్రకారం క్రైస్తవులు ఇండియాలోకి వచ్చి మత ప్రచారం చేసిండ్రు అప్పటి నుంచి క్రైస్తవులు భారతదేశంలో మత మార్పిడిలు జరిగినయి
ప్రవీణ్ పగడాల కి అన్నిటి మీద అవగాహన ఉందా వాట్ ఏ జోక్ వారు నాతోనే మాట్లాడలేరు..... 😂😂😂😂😂😂😂 వారితో రామసేతు దగ్గరికి వెళ్దాము రండి అన్నా నేను చూపిస్తా ద్వారకా నగరానికి రండి నేను చూపిస్తా వస్తారా మీకు దమ్ముంటే మీరు వస్తారా నాతో రండి నేను చూపిస్తా అని అన్నాను..ఉచ్చ పోసుకున్నాడు నా నెంబర్ ని బ్లాక్ చేశాడు. ........ ఒక వ్యక్తి పుణ్యము చేస్తాడు పాపము చేస్తాడు అతనికి నరకం నరకం లోను శిక్ష అనుభవించాలి స్వర్గంలోనూ సుఖాలను అనుభవించాలి.... మీ క్రిస్టియన్ మతంలో ఈ రెండిటిని ఎలా అనుభవిస్తారు స్వర్గ నరకాలను రెండిటిని అనుభవించాలి ఎలా సాధ్యం మీరే చెప్పగలగాలి
Teliyadu, gurthuledu, marchipoya ani tanu great anukuntunnadu. Valla nannani evaro mala veskunte insult chesarani, Christian ga marithe edo respect dorkutundi dabbu ostundi ani marinatte anipistundi. Hats off anchor garu mi patience ki
Mahendergaru what a questioning, you have good knowledge on the subject. And I see Johngaru has no straight answers to some tough questions and he supported his discussion through miracle and not accepting the same miracle by Sanathan dharma. I believe Hypocrisy is well taught in Christianity.
యేసును నమ్మి బాప్తిజం పొందితే అప్పటివరకు చేసిన పాపాలు క్షమించి ఆయనను రక్షి పరలోకానికి తీసుకు వెళ్తాడు...కానీ మళ్లీ పాపం చేస్తే నరకమే అంటే యేసు ఒక్కసారి కంటే ఎక్కువ రక్షించలేడు😂😂😂
మత్స్య పురాణం అధ్యాయం 3 శ్లోకం 41,42,43,44 , బ్రహ్మ తన కూతురిని మోహించుట వలన తన తపశ్శక్తి నాశనమయెను. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులకు ఆజ్ఞాపించెను. ఆ మాట విని వారు అందరు వెళ్ళి సృష్టికి ఉపక్రమించిరి. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే వినయముతో తన కాళ్ళ వద్ద వంగియున్న శతరూప (సరస్వతి) అనగా తన కూతురిని పెళ్ళి చేసుకొనెను. కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైన సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను, ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించెను..
ఙాను షాపీ నువ్వు మీ నాన్న కు పుట్టివు అనీ నమ్ముతావ నేను ఎందువల్ల అనను అంటే మీ తల్లిదండ్రుల నీ చీన్నపంటీ నుంచీ హైందవ ధర్మ గురించీ చేంపీవుంటే ఇప్పుడు ఇల గోరీ మేదుడు తో వాగవు
reigned from 320 BCE to 298 BCE. The Magadha kingdom expanded to become an empire that reached its peak under the reign of his grandson, Ashoka the Great, from 268 BCE to 231 BCE. The nature of the political formation that existed in Chandragupta's time is not certain.
ఛానెల్ వారికి విజ్ఞప్తి : మీరు ఇలాంటి ఎంతో మంది కిరస్తాన్మోదులను ఇంటర్వూలు చేసి , వారి మనోగతాలను, మన దేశం పట్ల, హిందువుల పట్ల, మన చరిత్ర, సాంప్రదాయాలు పట్ల వీరికి గల ద్వేషాన్ని బట్ట బయలు చేసి హిందువులను మేలు కలిపి, దేశానికి మీరు సేవ చేయాలని కోరుకుంటున్నా...
Papam pastor garinii chedugudu adukunadu. E rojulo pastorlani easy ga debate lo vodinchochu endukante andulo emi ledu antha kalpitham. Evarikaina doubt unte karunakar sugunna gari bible classes vinandi a pastor kuda chepaledu bible gurinchi starting to ending varaku only karunakar garu cheparu. Evarikaina doubts unte me church lo a pastor aina bible gurinchi starting to ending varaku chepada?
I m an atheist... My సిన్సియర్ రిక్వెస్ట్ to anchor...... Bible lo వెతికిన లాజిక్స్ once భగవత్ గీత, రామాయణాలకి కి కూడా apply చేసి చదవండి....... Both are completely illogical
జాన్ పాల్ గారికి ఒక సూటి ప్రశ్న నా నుండి సెక్స్ లేకుండా పుట్ట కలిగిన నీ దేవుడు తల్లి లేకుండా ఎందుకు పుట్ట లేకపోయాడు ఆయన పుట్టుకకు సెక్స్ అవసరం కానప్పుడు తల్లి అవసరం ఎందుకు వచ్చింది
ఆలెగ్జాండర్ మరి యేసు విభిన్న కాలాల్లో జీవించారు. ఆలెగ్జాండర్ మహాన్ క్రీస్తుపూర్వం 356 లో జన్మించాడు మరియు క్రీస్తుపూర్వం 323 లో మరణించాడు. నజరేత్ యేసు సుమారు క్రీస్తుపూర్వం 4 లో జన్మించాడని, సుమారు క్రీస్తుశకం 30-33 వరకు జీవించాడని భావిస్తున్నారు. కాబట్టి, యేసు జన్మించకముందు సుమారు 300 సంవత్సరాల కిందట ఆలెగ్జాండర్ మరణించాడు.
మహేంద్ర గారు మూర్కులుకి అర్ధ0 కాదు అతను తెలుసుకోవాలనుకుంటే తెలుస్తుంది అతను తెలుసుకోవాలి అనుకోవడం లేదు పిల్లు కళ్ళుమూసుకొని పాలుతాగుతూ తనని ఎవరు చూడం లేదు అనుకుంటుది జాను పాలు కి కో0చ0 అతి ఎక్కువ
కొండ ఎర్రిపప్ప కు అర్ధం అవ్వటం లేదు... ఒక మనిషి అలగ్జాండర్ ప్రపంచం మొత్తాము తిరిగి, యుద్ధం చేసాడు... కానీ భూమి 😂మొత్తనికి రాజు అయినా యేసుక్రీస్తు మాత్రం ఒక్క ప్రదేశానికి మాత్రమే తిరిగి నేను భూమి అంతటికి రాజును రాజును అని చెప్పుకుంటున్నారు మీకు ఎప్పుడూ డౌట్ రాలేదా అని అడిగితే గుటకలు మింగుతున్నారు..
E pastor intlo okarini champesi malli vaadi daggarikey velli nenu paschatappaduthunna nannu kshaminchu antey veedu kshamistada...naku enduko e doubt vachindhi
Mr John Paul the reason you have attracted to Christianity is because you have committed sins and bible says that even if you done mistakes and committing sins as long as you believe and trust jesus then all sins are forgiven. You have attracted to this point and changed you religion
ఈ ఇంటర్వ్యూ మొత్తం విన్నాక నాకు ఒక విషయం అర్థం అయింది రెండు ధర్మాల గురించి తెలిసిన అవగాహన కలిగిన వ్యక్తి యాంకర్ గారైతే ఎటువంటి ప్రమానీకాలు లేకుండా మొండిగా వాదించిన వ్యక్తి మరొకరు మొత్తంగా చెప్పాలంటే ఒక విజ్ఞాన వంతునికి ఒక మొండి వాడికి జరిగిన సంభాషణ మొండి వాడికి విజ్ఞాన వంతునికి తేడా ఏంటంటే మొండివాడు తనదే నెగ్గాలి అనుకుంటాడు విజ్ఞాన వంతుడు జ్ఞానం నెగ్గాలి అనుకుంటాడు
Super ans
మహేందర్ సూపర్బ్ క్వసన్స్ - జాన్ పాల్ గారు ఎక్స్టాడినరీ ఆన్సర్. ❤❤
😂
Christianity ki bible adaram cheppi... Sanatana darmaniki science ni adagadam extraordinary answer ah bro...😂😂😂😂 mind unda niku
Not extraordinary answers.. covering and cunning answers
The interviewer is debating not interviewing. He is not letting the guest speak
Gorrepuka lanjk 😂
యాంకర్ గారికి పాదాభివందనాలు శ్రీరాముడు సంధించిన అస్త్రం మన యాంకర్ మహిధర్ గారు
Great explanation by john paul.
For anchors lenthiest criticised questions he answered with best and simple answer where no other person cant think of asking same question. ❤🎉🎉🎉
Me debate valla yesu prahuvu gurinchi inkaa baga telusu kunnanu.. Aayanni tappu ga chupinchalani meeru inkaa baaga bible ni chadhivi meeku theliakunda vakyanni prakatisthunnaru. Praise the Lord...
John Paul anna rockzzzzzzz🤘
Good
E deshamlo putti e deshamlo perigi thalli rommu palu thagi gundela midha kotte milanti valu unatha varaku sontha thandrini na thandri ani kakunda savithi thandrini na thandri antunaru siggu lajja lekunda thu
Mahidher annaa having great knowledge!
Mahender garu have great knowledge and great patients.Hats off sir.
Great explanation for god
God bless jhon paul garu ❤
Vadi bonda
😂
ఛానెల్ వారికి విజ్ఞప్తి : మీరు ఇలాంటి ఎంతో మంది కిరస్తాన్మోదులను ఇంటర్వూలు చేసి , వారి మనోగతాలను, మన దేశం పట్ల, హిందువుల పట్ల, మన చరిత్ర, సాంప్రదాయాలు పట్ల వీరికి గల ద్వేషాన్ని బట్ట బయలు చేసి హిందువులను మేలు కలిపి, దేశానికి మీరు ఈ రకంగా గొప్ప సేవ చేయాలని కోరుకుంటున్నా...
మీ కామెంట్ నాకు నచ్చలేదు.
We don't have any bad idea about Hindus history of Hindus you think like that
@@mandaramesh7372 Endhuku ledhu, ila memu prathighatinchinappudu ila paiki manchi varila natistharu ... Meeku hiduvula patla alanti bhavali lekundane hindu devata murthulanu avamanunchela stage la meedha dhayyaalu , bhoothaalu ani avaminsthara...
Idhi starting ey sir.. tharkaniki nilabada leni kraisthavyam thondharlo ikkda bhoosthapitham avuthundhi , thellavaragane cheekati kanumarugu ainattu...
Yes ilane interview cheyyali ji hind
అన్న మీ ఇంటర్యూ చాలా బాగుంది
ఈ గొర్రె ల మీద మీ ఇంటర్యూ చాలా బాగా చేస్తున్నారు
క్రిస్టియన్లు గొర్రెలు అయితే మీరు బత్తాయిల?
గొర్రెలు కాబట్టే హిందువు లాంటి తోడేళ్లను సహితం ప్రేమిస్తారు ప్రేమగా మాట్లాడుతారు వారి బాగు కోరుకుంటారు వారి అన్న తోడేళ్ల లాంటి నీకోసం నాకోసం పరిశుద్ధుడు నీతిమంతుడైన దేవుడు నీ నావమానాల నిమిత్తము ఆ యొక్క కలర్ సిలువలో తన ప్రాణాన్ని సహితం అర్పించి తన రక్తంతో నీ ప్రాణాన్ని నిన్ను నరకం నుంచి తప్పించడం కోసం నిన్ను రక్షించుకున్నాడు అన్న అటువంటివాడు గొర్రెతో సమానం ఎందుకంటే తోడేళ్ల లాంటి పనులు చేయలేవు కదా అన్న
John Paul Garu always Right
నీ పేరు కూడా నిజం కాదు నువ్వు నమ్మేది నిజం కాదు అసలు మీరు పుట్టికతోనే క్రిస్టియన్ అయితే అప్పుడు మాట్లాడు సోదరా , మీరు ఒక హిందూవు గా పుట్టి హిందువు ధర్మాన్ని కానీ హిందూవు గ్రంధాలని కాని నమ్మకం పోవడం సరికాదు . భగవత్గీత, రామాయణం, నిజమని సాక్ష్యాలు ఉన్నాయి. అసలు ప్రపంచం లో సనాతన ధర్మం చాలా గొప్పది ఎందుకంటె ! మేము ప్రతి దానిలో దేవుని చూస్తాం , మేము నమ్మే దేవుణ్ణి మీరు నమ్మకపోయిన మీరు బాగుండాలని గౌరవిస్తాం ,కానీ మీరు అలాకాదు నమ్మి బాప్తిసం పొందువాడుని రక్షించబడును లేధంటే శిక్షించబడును . 😂
Konni sakshalu chupi anna.....Mari prapancham lo Hindu matham endhuku ledhu sare poni.......
Islam, Judaism, christian oke root nunchi vacharu ani neku telusaa.....ha ha ha ha prapancham motham adhe root ni nammutundhi broooo....nuvvu oka bavi lo undi matladaku
Jesus 🙏🏻 great god 🙏🏻
ఎప్పటినుండి ఉంది అనేది కాదన్నయ్యా....బుల్లెట్ ఎప్పుడు దిగింది అన్నది ముఖ్యం అన్నయ్యా...ఆ బుల్లెట్టే భూమికి దిగిన యేసుక్రీస్తు వారు తెచ్చిన రక్షణ....దాని ద్వారా మానవులకు వచ్చిన నిత్యజీవం.
Yes
Miku okadey parishuddhudu , maku aneykam
ముందుగా డిబేట్ ఎంత ప్రశాంతంగా జరిగి నందుకు మీ ఇద్దరికీ ధన్యవాదాలు బ్రదర్స్
బైబిల్ ప్రకారం సృష్టి జరిగి కేవలం 6000 సంవత్సరాలు మాత్రమే అవుతుంది .... కాని ఇక్కడ భూమి మీద కోట్ల ఇయర్స్ నాటి ఆనవాళ్లు బయటపడుతున్నాయి... ఉదాహరణకి రీసెంట్ గా బ్రిటన్ లో 24 కోట్ల ఇయర్స్ క్రితం నాటి డైనోసార్ అవశేషాలు బయటపడ్డాయి... అలాగే గుజరాత్ లో 4 కోట్ల ఇయర్స్ క్రితం నాటి పాము యొక్క శిలాజాలు బయటపడ్డాయి ... ఇంకా చూసుకుంటే హిమాలయాల యొక్క ఏజ్4.5 కోట్ల ఇయర్స్ ... దీనిని బట్టి చుస్తే బొక్డా బైబిల్ అబద్దం అని బుర్ర ఉన్నవాడికి ఎవరికైనా తెలుస్తుంది...
Supper నీ లాంటి యాంకర్ ఉండాలి
Endhuku ilanti question latho adukkovadanikaa 😂
ఎవరి నోటి నుంచి అయితే ఏసు ప్రభువును దూషిస్తాడో అదే నోటితో నామము అదే నోటితో మహిమ పరచుకో గల గొప్ప దేవుడు
జాన్ పాల్ గారు మాస్ లేవేల్ లో expailan చేసిండు...🎉🎉🎉🎉 interfwe unstopable ❤❤❤❤❤❤❤❤❤
Nee bonda 12 Ella balikaku kalki pudathadante science annnadu burrathakkuva yedava mari yesu Ela puttadu malli Ela lechadu ivi science kadaaa
Jesus is king 👑
John paul west
జైశ్రీరామ్ జై సీతారాం జాన్ పాల్ గారు ఒక వితండ వాది ఆడ మనిషికి మగ మనిషి ఎలా పుట్టిండు అన్నట్లు ఉన్నది వారి ప్రభువు కన్యకు జన్మించ వచ్చు కానీ మన శ్రీ మహావిష్ణువు 12 సంవత్సరాల బాలికకు పుడతా నన్నది తప్ప
Jerusalem is capital in the earth
😂
అవును మీ నాన్నకూడా ఇశ్రాయేలు వాడే
@@143BHARAT your God coming soon your God capital Jerusalem
John paul real hero
జాన్ పాల్ తెలంగాణ పల్లెటూరు లకు సువార్త చెప్పు .
నీకు తెలుస్తుంది
ఆంధ్ర లో నడుస్తుంది
నీ గొర్రె పనితనం తెలుస్తది
Neeku theleedemo ade Ayan chesthunnadu.
Na bocchula telangana taghubothu pukala modda
తెలంగాణ లో పీకుడు గాలు ఉన్నారంట బాబోయ్.. తాగుబోతులకి ఎం చెప్తే అర్ధం ఐతది
మీకు బూతులు తిట్టడం, దాడులు చెయ్యటం తప్ప ఇంకేమి తెలుసు. మీరు ముర్కులు.
Meeramudu krishnudu utti bharathadeshame mari varu universe ki sambhandimchanivaaru
Aunaa verey grahala mida una valatho prove chepinchandi chudam ..
Enduku sir noru undhani edi padutey adi matladutaru ... krishnudu, ramudu,enduku ocharo miku telsaa ,.
Aslki Sri krishnudu gurinchi miku m telsu ani statement istunav .... please mundu telsukondi aa taruvata statement ivvandi sir
భగవద్గీత 9 ;32. అసలు ఏమంటుందో తెలుసా ఈ ఒక్కటి చదివిన తర్వాత జీవితంలో ముట్టుకోవద్దు అనుకున్నాను
Chaalaa baga sambasana bagundi
Jai sriram 🚩🚩
ఆ నలభై ఆరు ఎకరాల గురించి గొడవన్న యుద్ధం దాని గురించే జరుగుతుంది దేవుడు అబ్రహాముకిచ్చిన భూమి అది దాని గురించే యుద్ధాలు కొన్ని సంవత్సరాల నుంచి
God is love jeesus
జాన్ పాల్ గారు, పూర్తి చంద్రముఖి గా మారినాడు. అతనికి మీరు చెప్పిన, స్వయంగా యేసు వచ్చిన చెప్పిన, మీరు అప్పధపు యేసు నీవు మా యేసు వేరే అంటాడు. ఈ జాను పాల్ 😄
సూపర్ యాంకర్
22:15 mind-blowing question..😊
But out of syllabus, maa sasshanala grandham lo ledu answers
John Paul Pastor ypu defending tremendously
jesus love mi
Jhon paul garini taladinchukunela cheddam ani mahender plan but god plan lo jhon paul garu great explanation ❤
Vadu already fool, Nasinchina israyeluyula korakegani Mari everi koraku pampabada ledu ani chepparu JESUS.
ఈ వెదవ అతి తెలివి ఉపయోగిస్తున్నాడు
ఆన్సర్ చేయకపోతే యాంకర్ కి గొప్ప తెస్తారు, ఆన్సర్ చేస్తే అతి తెలివి అంటారు. మొత్తానికి ఒప్పుకోరు. సగం టీ నిండిన గ్లాస్ లో పాలు వేస్తే తెల్లగా వుండవు సోదరా. ద్వేషం తీసి చూడండి. దేవుని సత్యం తెలుస్తుంది.
Praise the lord John Paul anna 🙏
Miru 💯 correct
MAENDHAR SIR 👌QUESTIONS. 🙏HARE KRISHNA
అన్న ఎందుకు జాన్ పాల్ తోనే ఈ జాన్ పాలకు పూర్తిగా ఏంటి తెలీదు బైబిల్ గురించి ఇతరులు తెలియదు మన పురాణాల గురించి తెలియదు అసలు దేని గురించి తెలియదు ఒక్క నల్ల పుస్తకాన్ని పదే పదే పదే చదవడం వల్ల దాన్ని మాత్రమే చెప్పగలడు మిగతాది ఏది చెప్పలేడు
Nijam ehhh ❤
అన్నా అది నల్ల పుస్తకం కాదన పరిశుద్ధమైన పుస్తకం మీ పాప జీవితాన్ని మార్చి పరిశుద్ధమైన గ్రంథం నాది
Did any one asked yourself these questions except in india these questions have answers or authenticated all over the world which explains good faith and blind faith(example the person above):
1) who wrote bible
2) how many versions of bible is there
3) why Christmas is celebrated on 25th December
4) whats is old testimony and new testimony
5) who is mary magdalene
6) why bible of Ethiopia is banned by other churches which is old and unmodified till date
7) who are gospels and whats are books written by them and how they are linked to Bible
8) why most of old testaments burned or drowned in Mediterranean sea by roman Catholics
9) why there is different versions of bible are there with different variations
10) why it is eve ,satan and seed but not eve, snake , and apple in books older than bible.
11)why Moses is not got.
12) who is jesus of nazareth
13) is Jesus white
14)where is Jesus from age 12 to 29
15) did Jesus went to india, Egypt or Japan
16) is Jesus white
17) why people who believed Jesus are saved but people who rightful in there deeds killed as per bible.
18) when everything in bible is fact what is the exact time period of Jesus lived
19) how torah and Quran related to Bible
20) why Abrahamic religion dates vary as per each religion
21) who is Constantine and who is king James
22) why there is no growth in Christianity after death of Jesus till Constantine
Yes
Pls invite Praveen pagadala garu or Prakash gantela garu
Please 🙏
Your super pastor garu
యమధర్మరాజు కూడా కాసేపు నరకంలో ఉండి వచ్చాడు చిన్న అబద్ధం కారణంగా. ఇది మన హిందూ ధర్మం యొక్క అద్భుతం. పాపాలు చేసిన వాడు ఎంతటి యమధర్మరాజు అయినా సరే తమ శిక్షకు అర్హుడే. అతడు ఎన్ని పూజలు హోమాలు యజ్ఞాలు మందిరాలు కట్టించాడు అయినా సరే కాసేపు నరకంలో ఉండవచ్చాడు.
సూపర్ మహేందర్ అన్న..❤.. సరే మనం క్రిస్టియానిటీ ఉంది అని అనుకుందాం హిందువులని క్రిస్టియానిటీ లోకి మారమని చెప్పడం ఎందుకు అసలు.. ఇప్పుడు మనం క్రిస్టియన్ వాళ్ళని హిందువులు కి మారమని అసలు ప్రచారం చేయడం లేదు కదా మరి వాళ్ళు ఎందుకు చేయడం నిజంగా జీసస్ ఉండు అని నమ్మితే వాళ్లే నిజాయితీగా వెళ్తారు కదా ప్రచారం చేయడం ఎందుకు.. హిందువులు క్రిస్టియన్ వాళ్లకి హిందూ లోకి రమ్మని ప్రచారం చేయట్లేదు కదా... ఇక్కడే అర్థమవుతుంది క్రిస్టియానిటీ భారతదేశంలో మధ్యలో వచ్చింది 1813 చట్టం ప్రకారం క్రైస్తవులు ఇండియాలోకి వచ్చి మత ప్రచారం చేసిండ్రు అప్పటి నుంచి క్రైస్తవులు భారతదేశంలో మత మార్పిడిలు జరిగినయి
హెల్లొ మహీంద్రా గారు pls dont mind ప్రవీణ్ పగడాల గారిని ఇంటర్వ్యూ చేయ్యండి ఆయనకి అని గ్రంధాలు మీద అవగాహన ఉంది
Vadu British తొత్తు
ప్రవీణ్ పగడాల కి అన్నిటి మీద అవగాహన ఉందా వాట్ ఏ జోక్ వారు నాతోనే మాట్లాడలేరు..... 😂😂😂😂😂😂😂 వారితో రామసేతు దగ్గరికి వెళ్దాము రండి అన్నా నేను చూపిస్తా ద్వారకా నగరానికి రండి నేను చూపిస్తా వస్తారా మీకు దమ్ముంటే మీరు వస్తారా నాతో రండి నేను చూపిస్తా అని అన్నాను..ఉచ్చ పోసుకున్నాడు నా నెంబర్ ని బ్లాక్ చేశాడు. ........ ఒక వ్యక్తి పుణ్యము చేస్తాడు పాపము చేస్తాడు అతనికి నరకం నరకం లోను శిక్ష అనుభవించాలి స్వర్గంలోనూ సుఖాలను అనుభవించాలి.... మీ క్రిస్టియన్ మతంలో ఈ రెండిటిని ఎలా అనుభవిస్తారు స్వర్గ నరకాలను రెండిటిని అనుభవించాలి ఎలా సాధ్యం మీరే చెప్పగలగాలి
@@Unanimous-t6s nuvvu afganistan sotthu
జై శ్రీరామ్ ❤❤జై శ్రీకృష్ణ❤❤❤❤
Sarva lokaaniki velli suvartha prakatinchamani yessaya cheppaleedha
Anchor raised very good qiestions 👍
వాణ్ణి ఎం అడిగిన తెలియదు అంటున్నాడు మరి పీకదానికి వచ్చాడా ఇంటర్యూ కి
మాట్లాడేవాడు అన్ని తెలుసుకొని రావాలి... జాగ్రత్త బిడ్డ
Pichchoda ithara granthalanu vimarshimchadam istam lekhe aayana cheppatledu. Aayana theermanimchukkonnadu everi vimarshimchoddani
జై శ్రీరామ్ భారత్ మాతా కి జై 🚩🇮🇳🚩
Anchor super. Anna........
God bless John Paul Brother 💖🙏💖🙏
Teliyadu, gurthuledu, marchipoya ani tanu great anukuntunnadu. Valla nannani evaro mala veskunte insult chesarani, Christian ga marithe edo respect dorkutundi dabbu ostundi ani marinatte anipistundi. Hats off anchor garu mi patience ki
God bless you all
యాంకర్ గారు సూపర్ నాలెడ్జ్🙏
Dondu donde same knowledge
Vadu of knowledge fellow
అలెగ్జాండరు మానవుల కొరకు ప్రాణం పెట్టలేదు
ఇదేంటి జాన్ పాల్ గారు మాట్లాడుతుంటే హిందూ ధర్మం పైన మరింత అభిమానం పేరుతున్నాదేంటి....?
Mahendergaru what a questioning, you have good knowledge on the subject. And I see Johngaru has no straight answers to some tough questions and he supported his discussion through miracle and not accepting the same miracle by Sanathan dharma. I believe Hypocrisy is well taught in Christianity.
ఏసు చచ్చి లేవలేదురా ఏసుని లేపారు.
మేం బైబిల్ చెప్పింది ఒక్కటే నమ్ముతాం మీరు ఏ గంధం ఏ గ్రంథం చెప్పింది నమ్ముతారు ఏ దేవుడిని నమ్ముతారు
Nenu bible kavali Nenu prabhuvunu nammalanukuntunnanu. Naku bible kavali Yevarina konistara
డబ్బు లేకుండ ఏ మతం ఏం చేయలేదు 😂😂
🎉🎉🎉 🐏Joker John Paul🐏 😂😂😂
Please invite Dr.Visranth christain garu
యేసును నమ్మి బాప్తిజం పొందితే అప్పటివరకు చేసిన పాపాలు క్షమించి ఆయనను రక్షి పరలోకానికి తీసుకు వెళ్తాడు...కానీ మళ్లీ పాపం చేస్తే నరకమే అంటే యేసు ఒక్కసారి కంటే ఎక్కువ రక్షించలేడు😂😂😂
Vacchindayyo medhaavi
@@user-figiifdud నువ్వు నిజంగా ఒక అమ్మకి అబ్బకి సక్రమంగా పుట్టి ఉంటే ముందు నీ పేరు మార్చుకో మా పేర్లు లేకపోతే బతకలేని దద్దమ్మలు😂😂😂😂
@@Vasili_venugopalGuddha naaku raa puukaaa
మత్స్య పురాణం అధ్యాయం 3 శ్లోకం 41,42,43,44 ,
బ్రహ్మ తన కూతురిని మోహించుట వలన తన తపశ్శక్తి నాశనమయెను. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులకు ఆజ్ఞాపించెను. ఆ మాట విని వారు అందరు వెళ్ళి సృష్టికి ఉపక్రమించిరి. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే వినయముతో తన కాళ్ళ వద్ద వంగియున్న శతరూప (సరస్వతి) అనగా తన కూతురిని పెళ్ళి చేసుకొనెను. కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైన సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను, ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించెను..
Krupa vundani malli malli paapam cheyoddu....
ఙాను షాపీ నువ్వు మీ నాన్న కు పుట్టివు అనీ నమ్ముతావ నేను ఎందువల్ల అనను అంటే మీ తల్లిదండ్రుల నీ చీన్నపంటీ నుంచీ హైందవ ధర్మ గురించీ చేంపీవుంటే ఇప్పుడు ఇల గోరీ మేదుడు తో వాగవు
Dr. Ranjith Ophir Gari Yugatham Book Refer cheyandi.available in Amazon.
వరస్ట్ కంపారిజన్ మత్తుమందు కి జీసస్ కి కంపేర్ చేసి చెప్పడం ఏంటి ఇంత వరస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా
Ancour garu miru chebutundi midi kata laga vundi Bible anedi aneka mandiki margham midi miku rasukunnadi
ప్రభు యేసుక్రీస్తు దేవుడని ప్రతి వాని మోకాళ్ళు వంగవలే, ప్రతి వాని నాలుక ఒప్ప వలె
Swami ayyappa గురించి చెప్పరా అంకర్
He doesnot deserve for reading bhagwath geetha
reigned from 320 BCE to 298 BCE. The Magadha kingdom expanded to become an empire that reached its peak under the reign of his grandson, Ashoka the Great, from 268 BCE to 231 BCE. The nature of the political formation that existed in Chandragupta's time is not certain.
2 Thessalonians .2: 1to8.
ఛానెల్ వారికి విజ్ఞప్తి : మీరు ఇలాంటి ఎంతో మంది కిరస్తాన్మోదులను ఇంటర్వూలు చేసి , వారి మనోగతాలను, మన దేశం పట్ల, హిందువుల పట్ల, మన చరిత్ర, సాంప్రదాయాలు పట్ల వీరికి గల ద్వేషాన్ని బట్ట బయలు చేసి హిందువులను మేలు కలిపి, దేశానికి మీరు సేవ చేయాలని కోరుకుంటున్నా...
07:34 Prapanchaanni kraisthavyam aakraminchidhi ani vade chepthunnaduga...
What is the name of jesus father
Ple post full video
ఎడారి అంటే పనికి రానిది అని అర్ధం
ఎడారిమతాలు పనికిమాలినవి అని అనుకుంటున్నావా😂
Potluri Veerabrahmam Swamy lived in 16th century and his book 'kalagnanam' also belongs to 16th century
Papam pastor garinii chedugudu adukunadu. E rojulo pastorlani easy ga debate lo vodinchochu endukante andulo emi ledu antha kalpitham.
Evarikaina doubt unte karunakar sugunna gari bible classes vinandi a pastor kuda chepaledu bible gurinchi starting to ending varaku only karunakar garu cheparu.
Evarikaina doubts unte me church lo a pastor aina bible gurinchi starting to ending varaku chepada?
జోసిఫర్స్ ప్లే చరిత్రకారుడు దేవుని గురించి ఏసు ప్రభువు గురించి రాశాడో లేదో ఒకసారి చూసి చదివి చెప్పురా తమ్ముడు ఇంటర్వ్యూ చేయడం కాదురా
Sure bro nice point 👌🏼
@@root9916జోసిఫర్ ప్లే 🐏🐏నా..
@@todayhistory1 kadu Jewish historian
సిగ్నేచర్ స్టూడియో వారు సైరేనోడుకి పిలవలేదు, దమ్మిన్నోడికి పిలవండి😅
Mahender: choostunte Narendra Modi garini marchetattunnnaru annndu.
Edokkati chaalu sarainodu ethane Ani
I m an atheist... My సిన్సియర్ రిక్వెస్ట్ to anchor...... Bible lo వెతికిన లాజిక్స్ once భగవత్ గీత, రామాయణాలకి కి కూడా apply చేసి చదవండి....... Both are completely illogical
World la atheist lu kantey amyakulu verey valu evaru undaru
జాన్ పాల్ గారికి ఒక సూటి ప్రశ్న నా నుండి సెక్స్ లేకుండా పుట్ట కలిగిన నీ దేవుడు తల్లి లేకుండా ఎందుకు పుట్ట లేకపోయాడు ఆయన పుట్టుకకు సెక్స్ అవసరం కానప్పుడు తల్లి అవసరం ఎందుకు వచ్చింది
Papam anipisthadi elanti innocent people ni chusthe... Entha chadukunara marketing religion trap lo padipoyadu.
ఇంటర్వ్యూ కి ఈ దరిద్రుడు తప్ప ఇంక ఎవడు దొరకలేదా
ఆలెగ్జాండర్ మరి యేసు విభిన్న కాలాల్లో జీవించారు.
ఆలెగ్జాండర్ మహాన్ క్రీస్తుపూర్వం 356 లో జన్మించాడు మరియు క్రీస్తుపూర్వం 323 లో మరణించాడు.
నజరేత్ యేసు సుమారు క్రీస్తుపూర్వం 4 లో జన్మించాడని, సుమారు క్రీస్తుశకం 30-33 వరకు జీవించాడని భావిస్తున్నారు.
కాబట్టి, యేసు జన్మించకముందు సుమారు 300 సంవత్సరాల కిందట ఆలెగ్జాండర్ మరణించాడు.
Isanti pastor ni days chesi interview cheyyakandi waste of time
పెట్టండి డిబేట్ పెట్టండి సాంబశివ గారిని పిలిచి డిబేట్ పెట్టండి తెలిసింది మీకు
మహేంద్ర గారు మూర్కులుకి అర్ధ0 కాదు అతను తెలుసుకోవాలనుకుంటే తెలుస్తుంది అతను తెలుసుకోవాలి అనుకోవడం లేదు పిల్లు కళ్ళుమూసుకొని పాలుతాగుతూ తనని ఎవరు చూడం లేదు అనుకుంటుది జాను పాలు కి కో0చ0 అతి ఎక్కువ
Same meru anthe gaa meku telisindhe nijam anukuntaru
@@Kirankumar-jd7jerey eripuka e deshaniki christainity avasarame ledu na bochu gadu yesubgadu
కొండ ఎర్రిపప్ప కు అర్ధం అవ్వటం లేదు... ఒక మనిషి అలగ్జాండర్ ప్రపంచం మొత్తాము తిరిగి, యుద్ధం చేసాడు... కానీ భూమి 😂మొత్తనికి రాజు అయినా యేసుక్రీస్తు మాత్రం ఒక్క ప్రదేశానికి మాత్రమే తిరిగి నేను భూమి అంతటికి రాజును రాజును అని చెప్పుకుంటున్నారు మీకు ఎప్పుడూ డౌట్ రాలేదా అని అడిగితే గుటకలు మింగుతున్నారు..
Chala papal chycgu anna Mata church lo pastor vedavalu
Get the correct pastor for interview there are so many pastors to answers your questions
E pastor intlo okarini champesi malli vaadi daggarikey velli nenu paschatappaduthunna nannu kshaminchu antey veedu kshamistada...naku enduko e doubt vachindhi
Mr John Paul the reason you have attracted to Christianity is because you have committed sins and bible says that even if you done mistakes and committing sins as long as you believe and trust jesus then all sins are forgiven. You have attracted to this point and changed you religion
బ్రదర్ జ్వరం వస్తే డాక్టర్ ఒళ్లoతా పొడిచేయరు - కాని శరీరం లో ఉన్న వేడి అంతా తగ్గుతుంది.
Jesus యెక్కడ పుడితెనెం వరల్డ్ కే వనుకు వస్తుంది.
కృష్ణుడిది యదు వంశమే. యుదుల పవిత్ర గ్రంథం TORA. వల్ల అజాన్ .శ్యామ.వల్ల జెండా .లో సితార.ఉంటుంది.స్టార్ కలర్ శ్యామ వర్ణం
బైబిల్ great john గారిని మార్చింది..
John paul ki bible picchi baga mudiri poyindi :) veediki common sense kooda dobbindi..