ความคิดเห็น •

  • @vakulabharanamsrinivas4859
    @vakulabharanamsrinivas4859 4 หลายเดือนก่อน +8

    ఎన్నో జన్మల గాని దొరకని ప్రసంగం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి గురువుగారు వారి మాటలు విన్నందుకు నా జన్మ ధన్యమైంది

  • @LachannaBoddula
    @LachannaBoddula 15 วันที่ผ่านมา +1

    దేవతలందరు నీనుండేవచ్చారు, గురువు లందరు నీనుండేవచ్చారు, పంచభూతములు, సమస్త జీవకోటి, నీనుండేవచ్చారు. ❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 15 วันที่ผ่านมา

    నేరెల్లవేనుమాదవ్ గారు, ఎందరు గురువులతో, సత్సంగముచేసినా, ఆయన కున్న అనుమానాలు తీరలేదనుకుంటా. ❤❤❤❤❤

  • @chilukurigiridhar4849
    @chilukurigiridhar4849 4 หลายเดือนก่อน +3

    అన్ని రకాల స్థితులను ఆవిష్కరించుకున్న మహానుభావుడు.

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 4 หลายเดือนก่อน +5

    ❤️🙏 అరుణాచలము అని స్మరించు వారల అహము నిర్మూలించుము అరుణాచల ❤️🙏❤️🙏

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 4 หลายเดือนก่อน +4

    ❤️🙏 మరణ కాలమందు నేను నిన్ను మరుతూనేమో గాని అరుణాచల ❤️🙏 మరపురాని వరము నీవు అరుణాచల ❤️🙏 మాయాబూటకం ఈ ప్రపంచము అరుణాచల ❤️🙏 ఈ దీనుడకు❤️🙏 సుజ్ఞానమసగి బ్రో మరుణాచల ❤️🙏❤️🙏❤️🙏

  • @srihariraokethineni7208
    @srihariraokethineni7208 4 หลายเดือนก่อน +2

    45 సంవత్సరాలకు పూర్వం నుండి నాకు మిత్రుడు అయిన స్వామీజీ 1995 వరకు నాకు బాగా సన్నిహితుడు. వారు నిర్వహించిన వ్యాపారాలను వదిలివేసి భార్యా పిల్లల పట్ల తన బాధ్యతను నిర్వర్తించి
    ఈ మాయాజగత్తును వదిలి ఇక మీదట ఆత్మజ్ఞానం లక్ష్యంగా తన ప్రయాణం ఉంటుంది అని చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. వారు నమ్మిన జ్ఞానం వైపు వారి ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారని మీ ఇంటర్వ్యూ వలన నేను తెలుసుకుని చాలా సంతోషపడుతున్నాను. ఈ కాలంలో ఆత్మ జ్ఞానం గురించి అద్వైతం గురించి అనుభవ జ్ఞానం కలిగిన అత్యుత్తమ సద్గురువులు శ్రీ వాసుదేవానంద స్వామీజీ అని చెప్పడానికి ఎట్టి సందేహం లేదు.
    వారు ఆత్మహత్య ప్రయత్నం చేశారని చెప్పడం పాపంమూట కట్టుకొనడమే.

    • @parvathidevi6444
      @parvathidevi6444 4 หลายเดือนก่อน +1

      Kanth risa gaari videos chudandi.vishayam hyd police varaku vellindi.Risa garu swamy garini guntur ku pamparu.vishayam teliyakunda matladithey meeke paapam

  • @golladevanna7291
    @golladevanna7291 4 หลายเดือนก่อน +1

    చాలా చాలా నమస్కారములు రవి శాస్త్రి గారు మీరు చాలా గురువుల దగ్గరికి తిరిగి వారి అనుభవాలని తెలుసుకుంటూ మీ ప్రశ్నలతో వారి అనుభవాలను అడుగుతూ మాలాంటి వారికి తెలుపుతున్న మీకు చాలా శతకోటి వందనాలు

  • @MrJayaRavi
    @MrJayaRavi 4 หลายเดือนก่อน +1

    wonderful interview every one should try to live at any moment

  • @srinivasaraonooti5851
    @srinivasaraonooti5851 4 หลายเดือนก่อน

    Exceellent teachings by Swamiji, he is telling with his practical experience.

  • @ramprasadkodam4533
    @ramprasadkodam4533 4 หลายเดือนก่อน +1

    నమస్కారం. బృహత్ సంవాదం ఇది

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 4 หลายเดือนก่อน

    Good spritual knowledge video

  • @kurapatiramesh7191
    @kurapatiramesh7191 4 หลายเดือนก่อน

    Thanks to you brother ravigaru

  • @prasannalakshmi6813
    @prasannalakshmi6813 4 หลายเดือนก่อน

    Guruvu gariki vandanamulu.

  • @madhavikakuturu7386
    @madhavikakuturu7386 4 หลายเดือนก่อน +1

    Excellent message 🙏.

  • @vijayalakshmikodali3061
    @vijayalakshmikodali3061 4 หลายเดือนก่อน

    అద్భుతం గురు గారు 🙏🙏🙏🙏🙏

  • @sureshakula5700
    @sureshakula5700 2 หลายเดือนก่อน

    Meelantivaru prapanchaniki chala avasaram guruvugaru meeru chalabagundali

  • @sravanitalapureddi2
    @sravanitalapureddi2 4 หลายเดือนก่อน

    Each and every word valuable...

  • @DVaranasi
    @DVaranasi 4 หลายเดือนก่อน

    Excellent! 🙏🙏🙏

  • @Siva-sy1lb
    @Siva-sy1lb 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 Arunachala Siva Swamiji matalu adbutamga unai. Vintumte dyanamloki velipotuna kalumusukuni👌👌👌👌👌👌

  • @LachannaBoddula
    @LachannaBoddula 15 วันที่ผ่านมา

    ఏకంఅనేకంభవతి, అనేకంఏకంభవతి. ❤❤❤❤❤

  • @prathapreddyirugula7776
    @prathapreddyirugula7776 4 หลายเดือนก่อน

    🙏 chala santhosham

  • @ganeshnani803
    @ganeshnani803 4 หลายเดือนก่อน

    Om namashivaiah ❤🎉😊😊😊

  • @user-xz1yg7zp8w
    @user-xz1yg7zp8w 4 หลายเดือนก่อน

    please do continue series videos of Piece of mind swamy...

  • @Rise-beyond-Belief
    @Rise-beyond-Belief 4 หลายเดือนก่อน

    Maranamme shanthi.

  • @9Ganesha9
    @9Ganesha9 4 หลายเดือนก่อน

    real experienced and pure secred spritual knowledge he explained. Thank you Ravi garu🙏🙏🙏

    • @niravitv
      @niravitv 4 หลายเดือนก่อน

      You're most welcome🙂

  • @ravisekharkaveripakam-ug4xm
    @ravisekharkaveripakam-ug4xm 3 หลายเดือนก่อน

    Om namah sivaaya

  • @ramanaav1511
    @ramanaav1511 4 หลายเดือนก่อน

    Adbhutham.very clear

    • @niravitv
      @niravitv 4 หลายเดือนก่อน

      Thank you 🙂

  • @Srivishnutejas
    @Srivishnutejas 4 หลายเดือนก่อน

    Super

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 4 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ పరమాత్మనే నమః.

  • @Srivishnutejas
    @Srivishnutejas 4 หลายเดือนก่อน

    Thank you 💛

    • @niravitv
      @niravitv 4 หลายเดือนก่อน

      You’re welcome 😊

  • @subramanyamb9807
    @subramanyamb9807 4 หลายเดือนก่อน +1

    ఓం నమో నమః

  • @pspk560
    @pspk560 หลายเดือนก่อน

    🙏

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 4 หลายเดือนก่อน

    ❤️🙏 ఓం❤️🙏 నమో❤️🙏 భగవతే ❤️🙏శ్రీ శ్రీ శ్రీ ❤️🙏 అరుణాచల రమణయ❤️🙏

  • @badboy-hn2bm
    @badboy-hn2bm หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @maruthisivaranjani1675
    @maruthisivaranjani1675 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @peaceofmindswamy
    @peaceofmindswamy 4 หลายเดือนก่อน +1

    ఈ దేహము తిరువన్నామలై లో ఉన్నది అరుణాచలం

  • @SatishYadav-ws5wi
    @SatishYadav-ws5wi 5 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balakotireddy3128
    @balakotireddy3128 หลายเดือนก่อน

    Swameji catan millulo nenu gumastaga sesau swamiji seppedi nijam

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @p.nandini8b508
    @p.nandini8b508 4 หลายเดือนก่อน +1

    Exlent speach bhgavan 🎉🎉🎉🎉 we are very happy...

    • @niravitv
      @niravitv วันที่ผ่านมา

      Thank You Madam 🙏

  • @govindarajuc7820
    @govindarajuc7820 4 หลายเดือนก่อน

    ವಿರಂತ ನಿಜಮೈನ ಸನಾತನ ದರ್ಮ ವಾರಸುಲು. ಮತ್ತು ವಾಹಕುಲು🙏🙏🙏❤

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 4 หลายเดือนก่อน +1

    ❤️🙏 గురువుగారి పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామములు ❤️🙏❤️🙏

  • @rajukarri3461
    @rajukarri3461 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @parvathidevi6444
    @parvathidevi6444 4 หลายเดือนก่อน +2

    He tried to commit suicide last year.kanth Risa saved him and sent him to his native place.sir where is he now?

  • @sureshakula5700
    @sureshakula5700 2 หลายเดือนก่อน

    Bayanni yala jainchali swami

  • @MrJayaRavi
    @MrJayaRavi 4 หลายเดือนก่อน +3

    Pls send the swamiji address where he available

    • @korrapativeeranarayana1989
      @korrapativeeranarayana1989 4 หลายเดือนก่อน +1

      సౌపాడు,వట్టిచెరుకూరు ( మండలం) గుంటూరు జిల్లా ప్రస్తుతం అరుణాచలం లో ఉన్నారు

  • @Tatvamsi627
    @Tatvamsi627 4 หลายเดือนก่อน +2

    Ayya Ravi garu veeru ippudu akkada vunnaru

  • @routhuchinnikrishna7937
    @routhuchinnikrishna7937 4 หลายเดือนก่อน +1

    Sir videos natural ga teyandi
    Background edit cheyakunda

  • @sriiravathivakaji7183
    @sriiravathivakaji7183 4 หลายเดือนก่อน

    మీరు కాల్ చేయండి సార్ నా పేరు ఐరావతి అమ్మ మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి మీరు నర్సీపట్నంలో ఉంటున్నాను 🙏

  • @ramanammanakka188
    @ramanammanakka188 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🍏🍏🍎🍎❤️❤️🌷🌷🌹🌹

  • @venkivijayawada
    @venkivijayawada 4 หลายเดือนก่อน +2

    Audio is not clearly audible

  • @INDIANHRCNDT
    @INDIANHRCNDT 3 หลายเดือนก่อน

    *మీరు బ్రహ్మవిద్య తెలుసుకోవాలనుకుంటున్నారా......*
    *అలాగే ఆత్మవిద్య గురించి......*
    *ఎవరైతే కొన్ని సంవత్సరాల నుండి ధ్యానం చేస్తూ ఉంటున్నారు వారికి మాత్రమే అర్హత ఉంటుంది....*
    *మానవ జీవితం తరించడానికి ఉంది...*
    కర్మ చక్రంలో, బంధాలలో ఇరుక్కోవడానికి కాదు....
    ఎవరికైనా ఈసత్యం అర్థమయితే, తరించాలని ఉంటే అసత్తునుండి సత్తుగా మారాలి అనుకుంటే...
    తమస్సు నుండి జ్యోతిగా మారాలి అనుకుంటే.....
    మృత్యువునుండి అమృతం వైపు ప్రయాణించాలి అనుకుంటే...
    అలాంటి జ్ఞానపీపాషా కలవారు మాత్రమే సంప్రదించండి....
    డాక్టర్ భాస్కర్ నాయుడు ప్రముఖ పర్యావరణ వేత్త కర్మయోగి.9963163232
    9581237146

  • @harekrishna4060
    @harekrishna4060 4 หลายเดือนก่อน

    పిల్లి కి మనసు లేదు , మనకి వుంది ఈ రెండు ఎలా కంపేర్ చెయ్యగలం

    • @prathapreddyirugula7776
      @prathapreddyirugula7776 4 หลายเดือนก่อน +1

      Dhaniki vundhi neku ledu Ani nuvvu anukuntunnavu neku ledu anuko , he is talking about "be in present"

    • @srihariraokethineni7208
      @srihariraokethineni7208 4 หลายเดือนก่อน +2

      ఒక పిల్లి కి మాత్రమే కాదు 84 లక్షల జీవరాశులలో అన్నింటికీ మనసు ఉన్నది. అయితే బుద్ధి (విచక్షణ) మాత్రం ఒక్క మానవునికి మాత్రమే ఉన్నది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే బుద్ధి చెప్పిన మాట మనసు వింటుందా? లేదా ?అనేదే. బుద్ధి ఎప్పుడూ మనసు కి మంచినే చెప్తుంది. ప్రాపంచిక విషయాలకు అలవాటు పడిన మనసు బుద్ధి చెప్పే మంచిని గ్రహించలేదు. మనో బుద్ధులను సమన్వయం చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళడం మనిషికి ఎంతో మేలు చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి

    • @harekrishna4060
      @harekrishna4060 4 หลายเดือนก่อน

      @@srihariraokethineni7208 బాగా చెప్పారు 🙏🙏

    • @harekrishna4060
      @harekrishna4060 4 หลายเดือนก่อน

      @@prathapreddyirugula7776 కొంచెం వివరం గా అర్థం అయ్యేలాగా చెప్పండి 🙏🙏🙏

    • @harekrishna4060
      @harekrishna4060 4 หลายเดือนก่อน

      @@srihariraokethineni7208 పిల్లి మనసు దేహ అవసరముల వరకే అని నేను అనుకొంటుంటున్నాను 🙏🙏when there no mind for accumulation of things then problems little, but we spend our entire life on accumulating things , here we need practice, cat also get agitated when it’s primary motives like thirst hunger sex are not fulfilled 🙏🙏🙏

  • @venkateswararaouppalapati1983
    @venkateswararaouppalapati1983 4 หลายเดือนก่อน

    ఈ ప్రపంచం మాయ అనడం చాలా బాధాకరం .
    భగవంతుడు ప్రసాదించిన ఈ ప్రకృతి నీ మాయ అనడం చాలా తప్పు .
    ఈ ప్రపంచం ,ప్రకృతి మాయ కాదు మాత .సమస్త ప్రాణికోటి అమ్మవారు తల్లి ఒడి లో అనగా మణిద్వీప మహానంస్తానం లో అమ్మ వారి ఒడిలో వుంది .
    శరీరం మాష్యంఖలు ధర్మ సాధనం .

    • @Vinay-vu4pf
      @Vinay-vu4pf 4 หลายเดือนก่อน

      నిజం చెప్తే నమ్మరు అందుకే గురువులు ఏమీ చెప్పరు.... ప్రపంచం అనేది లేదు ,కేవలం మీ భ్రమ అనీ అది శంకరా చార్య చెప్పిన మాటలు వినండి పోనీ ...

  • @Siva-sy1lb
    @Siva-sy1lb 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 Arunachala Siva Swamiji matalu adbutamga unai. Vintumte dyanamloki velipotuna kalumusukuni👌👌👌👌👌👌

  • @madhavi683
    @madhavi683 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @Siva-sy1lb
    @Siva-sy1lb 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 Arunachala Siva Swamiji matalu adbutamga unai. Vintumte dyanamloki velipotuna kalumusukuni👌👌👌👌👌👌

  • @venkatacharychilakamarri5872
    @venkatacharychilakamarri5872 4 หลายเดือนก่อน

    🙏🙏🙏