ఆధ్యాత్మికంలో ఉన్న మీరు శృం-గారంలో పాల్గొంటారా? Sindhu Mataji About Romance | Spiritual Healer

แชร์
ฝัง

ความคิดเห็น • 393

  • @RS-o8-s6p
    @RS-o8-s6p 19 วันที่ผ่านมา +13

    Yes 100% ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ప్రేమ...

  • @satyamsunkara3371
    @satyamsunkara3371 หลายเดือนก่อน +13

    real Matters revealed, one of the best open discussion. Hats off to Sindhu mataji. Yoni is the goddess. That is final.

  • @pvsrinivasarao8838
    @pvsrinivasarao8838 หลายเดือนก่อน +26

    Anchor గారి ఇంటరెస్ట్ బాగా అర్థమవుతోంది

  • @msrichandrasekharmandalapa5488
    @msrichandrasekharmandalapa5488 หลายเดือนก่อน +20

    అద్భుతం అమ్మ మీరు చెప్పిన విషయాలు ఇప్పటి వరకువినని విషయాలు తెలిపారు 🙏🏻🙏🏻🙏🏻

  • @yellajidumpa2798
    @yellajidumpa2798 หลายเดือนก่อน +9

    నమస్తే అమ్మ, అమృత అక్షరం పదం అమ్మ... అత్తోనం అమ్మ... మీ అమ్మ.. మా అమ్మ...త్రిభూవాములకు అమ్మ... త్రిమూర్తులకు అమ్మ.... 🙏.. శ్రీ చక్రం కోసం చాలా చక్కగా చెప్పారు తల్లి.. 🙏🙏

  • @RammohanRao-w9o
    @RammohanRao-w9o 23 วันที่ผ่านมา +12

    Interview చేసే ఆయనకి మైథున ప్రక్రియ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నటుంది. గుచ్చి గుచ్చి పచ్చిగా అడుగుతున్నాడు. చ.

    • @vsubramani9131
      @vsubramani9131 15 วันที่ผ่านมา

      అదే ఏంటి సార్ అంత మాట అనేసారు ఒక యోగిని ముందు కూర్చున్నప్పుడు ఇటువంటి కామెంట్ పెట్టొచ్చా అనుమానం తీర్చుకోవటం కూడా తప్పేనా

    • @surisaheb7568
      @surisaheb7568 14 วันที่ผ่านมา

      మీకు లేడా మైదానం మీద

    • @vsubramani9131
      @vsubramani9131 13 วันที่ผ่านมา

      @@surisaheb7568 మైదానం అంటే

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 หลายเดือนก่อน +37

    అమ్మ గారు సహా నం తో సందేహలు తీర్చారు దన్యవాదములు

  • @prabhakararaonandanavanam410
    @prabhakararaonandanavanam410 หลายเดือนก่อน +16

    శ్రీచక్రంలో‌ అనేక త్రిభుజాలు, గణిత శాస్త్ర విజ్ఞానం ఇమిడి ఉంది.యోని పూజ శ్రీచక్రం పూజతో‌ సమానం ఎలా అవుతుంది?

  • @govardhanraj4315
    @govardhanraj4315 19 วันที่ผ่านมา +1

    చాలామంచివిషయాలు చెప్పారు అమ్మా.నమస్కారాలు

  • @fabloons
    @fabloons หลายเดือนก่อน +3

    We got some clarifications from this conversation good video

  • @lakshmipadmaja4548
    @lakshmipadmaja4548 20 วันที่ผ่านมา +7

    ఏమీ చెప్పావు తల్లి. నేను ఒక సాధకురాలిని. గురువు అంటే తండ్రి to సమానము అని చెపుతాను. కానీ శక్తి ఇష్టము అని చెప్పి మోసం చేస్తున్నారు ఆడవారిని. అలాంటి గురువులను వదిలివేయాలి. మీకు 🙏

  • @smraghupathy99
    @smraghupathy99 28 วันที่ผ่านมา +1

    Excellent interview

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 หลายเดือนก่อน +38

    అమ్మలారా! అయ్యలారా !ఏ జీవి అయినా బతకడానికి ఆహారం తీసుకోవాలి. ఆహారం లేకపోతే జీవి మనుగడ ఉండదు. ఆహారం మనిషి శ్రమ శక్తి నుంచి వస్తుంది. సంపద కూడా అంతే శ్రమ చేసే వాళ్ళకి బ్రతుకు విలువ తెలుస్తుంది. కూర్చుని వేషాలు వేసుకుని ఎన్ని మాటలైనా చెప్పొచ్చు .శ్రమ శక్తికి విలువ నివ్వండి. దేవుళ్ళు కూడా ఈ సమాజాన్ని ప్రేమిస్తారు.

    • @SAMAJIKASPRUHA-6500
      @SAMAJIKASPRUHA-6500 25 วันที่ผ่านมา +3

      అర్థం కాక పొతే కామెంట్స్ పెట్టకండి చూడకండి అంతేకదా

    • @viswavihaar7071
      @viswavihaar7071 23 วันที่ผ่านมา +3

      కాదు, ఎవడో కష్టం, శ్రమ, స్వేదం దోచుకుని బతకొద్దు.... ఎవడికి వాడు కష్టపడితే సంపద సృష్టి, అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది అని ఇలాంటి మోసగాళ్ళ అవసరం లేదు అని అర్థం .... ఒకవేళ దేవుడి ఆశీర్వాదం కావాలన్నా కష్టపడినోడికే అర్హత ఉంటుంది .... ఇలాంటి పరాన్నజీవులకు ఉండదు గాక ఉండదు.... ఒకె ....

    • @ravuriseetababu90
      @ravuriseetababu90 19 วันที่ผ่านมา +2

      Pichi..prajallra..brahma gari...jeevita..charitra...chadavandi

    • @LokasaniVenkatrangareddy
      @LokasaniVenkatrangareddy 18 วันที่ผ่านมา

      🎉​@@viswavihaar7071

  • @laxmirajampothu9084
    @laxmirajampothu9084 หลายเดือนก่อน +1

    Avatar Meher Baba ki jai. Bhagavanthu ni thatvamu devine love.

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 18 วันที่ผ่านมา

    mata chala baga visadeekarincharu dhanyavadamulu

  • @VatturiSrinivasam
    @VatturiSrinivasam 14 วันที่ผ่านมา

    ప్రేమ అంటే యోగ క్షేమాలు చూచుకొనటం.
    భగవద్గీత చదివితే తెలియును.
    సత్వ, రజో, తమోగుణలను
    తెలిసి కొనండి.

  • @UdayyShankerpatell
    @UdayyShankerpatell หลายเดือนก่อน +9

    అనవసరమైన వీడియో

    • @ACJambulingappa
      @ACJambulingappa 24 วันที่ผ่านมา

      Meekuanavasarangauntekontamandikiideavasaram

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 24 วันที่ผ่านมา +1

    Sri Chakram 5 konalu, 4 konalu ountai avi Siva Parvathi la chihnam. oka Mathes mastaru Sri Chakranni calculation chesthe SriChakram madyalo Siva Parvathi lu ounnaru chepparu,
    eevada yoni Pooja antunnaru

  • @Prabhu-q3x
    @Prabhu-q3x หลายเดือนก่อน +1

    Very good words

  • @gandrakotaannapurna9639
    @gandrakotaannapurna9639 หลายเดือนก่อน

    Eeme high class locality lo.., gated community lo.., full security to..., servents to... Rich ga vuntundi... Poor ki availability lo vundadu...
    Karona valla... Loss lo vunnavallu.., poorness, family troubles.., vardalu.., jobless,ness..., business loss lo vunnavallu... Etc.eeme money earning ways...

  • @phalgunamsrihari
    @phalgunamsrihari 18 วันที่ผ่านมา +3

    ఈ విషయాలపై దృష్టి వద్దు ధర్మం పై దృష్టి ముద్దు

  • @KanakalaAppalaRaju-v9o
    @KanakalaAppalaRaju-v9o หลายเดือนก่อน +7

    అమ్మా మీ విశ్లేషణకి నమస్కారం.

  • @suureshch1185
    @suureshch1185 หลายเดือนก่อน

    Doubts mottam clear ga adigaru

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna7678 หลายเดือนก่อน +8

    చెప్పింది వినురా బాబు, ఈడు అమ్మతో బూతు చెప్పించాలానుకుంటున్నాడు

    • @Kishore_babu
      @Kishore_babu 7 วันที่ผ่านมา +1

      బూతు లేకుండా అమ్మ ఉందా?

  • @sharadaitrustmybapujishara5348
    @sharadaitrustmybapujishara5348 หลายเดือนก่อน +3

    You are right Amma

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 หลายเดือนก่อน +38

    నాన్సెన్స్ ఇలాంటివి ఎందుకండి మళ్లీ రాతియుగంకి తీసుకెళ్దాం అన్నా మీ ఉద్దేశం

    • @Shanmukha246
      @Shanmukha246 หลายเดือนก่อน +1

      నిన్ను ఎవడు చూడమన్నాడు....?

    • @gandrakotaannapurna9639
      @gandrakotaannapurna9639 หลายเดือนก่อน +2

      ​@@Shanmukha246fake mataji. Nenu vellanu

    • @Shanmukha246
      @Shanmukha246 หลายเดือนก่อน

      @@gandrakotaannapurna9639 Good luck

    • @Shanmukha246
      @Shanmukha246 หลายเดือนก่อน

      @@gandrakotaannapurna9639 ఏం చెప్పారు...?

  • @suureshch1185
    @suureshch1185 หลายเดือนก่อน +1

    Baga explain chestunnaru

  • @jusbegining
    @jusbegining หลายเดือนก่อน +13

    books baga chadivindi madam

    • @gandrakotaannapurna9639
      @gandrakotaannapurna9639 หลายเดือนก่อน

      😂😂😂😂😂 u r correct... Fake mataji... Nenu vellanu.. Darsananiki 2000₹ adigindi... Ivvala.. Vachesanu.. Vapapuss

  • @karrilokesh5604
    @karrilokesh5604 หลายเดือนก่อน +1

    Amma meru chalabaga chaputunnaru
    Manchi sabject vundi me daggara

  • @laxmansunka9939
    @laxmansunka9939 16 วันที่ผ่านมา +2

    అబద్ధాలకు అడ్డ ఇటువంటి వారు దేశాన్ని వెనకకు తీసుకు పోతారు

  • @chinnulikksu4383
    @chinnulikksu4383 หลายเดือนก่อน +19

    ఈ వీడియో వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అసలు మీరు మీ దిక్కుమాలిన అనాల్సిస్

    • @lakshmichalla6933
      @lakshmichalla6933 หลายเดือนก่อน

      సమాజం యెందుకు ఇలా తయారు అవుతున్నది ఈమె మాటలు young stirs vinte ఇంకా అసహ్యంగా తయారు అవుతారు ఆడవాళ్ళు వెళ్తుంటే పిచ్చి కామెంట్లు వినాల్సి వస్తుందో ఏమో ఎందుకండీ ఈ పిచ్చ చేష్టలు

    • @MaligaTs-w5u
      @MaligaTs-w5u 19 วันที่ผ่านมา

      Halaavundi

  • @MVenkataiah-ll9ye
    @MVenkataiah-ll9ye 16 วันที่ผ่านมา

    Asalu e social media nu dhummudulapali sir.

  • @seeyourneeds
    @seeyourneeds หลายเดือนก่อน +4

    Sindhu Mataji, Please go to Steam Bath, Some Stomach will be reduced. You will be smart Amma. From: Dr. B.V. Ganesh.

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 หลายเดือนก่อน +1

    Mooda nammakalanu balaheenulanu marintha weak chestayi. All farse

  • @HemakumarKumar-i1n
    @HemakumarKumar-i1n 16 วันที่ผ่านมา

    Adi narayanudu yavaru

  • @vsubramani9131
    @vsubramani9131 15 วันที่ผ่านมา +1

    అమ్మా ఇప్పుడు గురువులు మీరు చెప్పినట్లు లేరు అందుకే సనాతనం మీద గౌరవం పోయింది, ఎంతోమంది పీఠాధిపతులు గురువులు జైళ్ళ పాల అవుతున్నారు

  • @JalaKoteswararao-kq4qx
    @JalaKoteswararao-kq4qx หลายเดือนก่อน +3

    సాధ్యం కానీ విషయాలు, అవుతావి అని చెప్పటమే మాంత్రిక విద్యా, మిద్యా విద్య

  • @Rajamahendri
    @Rajamahendri หลายเดือนก่อน +32

    అర్ధంలేని అవసరం లేని ప్రశ్నలు, ఒక ఆధ్యాత్మిక వేత్తను అడగవలసిన ప్రశ్నలేనా స్వామి.. ఒక్కసారి ఇలాంటి ప్రశ్నలు మీకు సన్నిహింతంగా వుండె ఆడవారివద్ద వేసి చూడండి... శ్రీరామజయం

    • @Shanmukha246
      @Shanmukha246 หลายเดือนก่อน

      @@Rajamahendri అర్హత లేని వాళ్లు కూడా youtube చానెల్ తో జనాలకు చికాకు పెడుతున్నారు...

    • @fabloons
      @fabloons หลายเดือนก่อน +2

      He clarified so many things what is wrong in this conversation

  • @karrilokesh5604
    @karrilokesh5604 หลายเดือนก่อน

    Amma meru chalabaga chaputunnaru
    Manchi sabject vundi me daggara 😊

  • @bnarasaiah7229
    @bnarasaiah7229 หลายเดือนก่อน

    Amma miru chala bagunnaru

  • @SleepyAlien-cd4kx
    @SleepyAlien-cd4kx 19 วันที่ผ่านมา +1

    Fact.matalu

  • @bangarurajureddi1953
    @bangarurajureddi1953 หลายเดือนก่อน +4

    సూపర్ అమ్మ 🙏🙏🙏🙏

  • @ramshif22
    @ramshif22 หลายเดือนก่อน +1

    బ్యూటీ పార్లల్ లో చేసినప్పుడు నేర్చిందా లేదా డబ్బులు ఇచ్చి నేర్చుకున్న సమయం లోన తిరుపతి మీ ఓనర్ కలిసాడు

  • @iqbaliggu1656
    @iqbaliggu1656 21 วันที่ผ่านมา

    Ee interview chusina tarwata .. Islam lo puttinanduku garvistunnani..

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน +6

    అమ్మగారు చాలా బాగా తెలిపారు. 🌺🌺🌺🌺🌺

  • @oldbestsongstelugu1306
    @oldbestsongstelugu1306 หลายเดือนก่อน +2

    Both are Pools

  • @srigurudakshinamurthyvaast713
    @srigurudakshinamurthyvaast713 หลายเดือนก่อน +1

    సార్ ఏమనుకోకుండా ఒక్కసారి ఇంటర్వ్యూ చేద్దాం నా పేరు వెంకట సిద్ధాంతి మంగళగిరి నేను ఎవరిని అడగను అసలు ఇటువంటి వాటి గురించి ఒక ఇంటర్వ్యూ చేయాలనిపించింది కాబట్టి మీరు కుదిరితే ఒక ఇంటర్వ్యూ కి మీరు ఆలోచించండి

    • @MaligaTs-w5u
      @MaligaTs-w5u 19 วันที่ผ่านมา

      Enta MURKULU

  • @naraharikumar1595
    @naraharikumar1595 หลายเดือนก่อน +1

    సరదాగా కాసేపు

    • @gandrakotaannapurna9639
      @gandrakotaannapurna9639 หลายเดือนก่อน

      No sarada..
      Fake mataji.. Nenu vellanu... Darsananiki 2000₹ adigindi... No solution.. Mantram ichi pho.. Antundi..
      Nammina vare.. Eemeku earning ways

  • @pamaiahpenara9913
    @pamaiahpenara9913 หลายเดือนก่อน +28

    anchor చాలా వెటకారంగా అడుగుతున్నాడు ...అనుభవిస్తాడు..
    అమ్మ గారు తనకు తెలిసిన నమ్మిన విషయాలు.. అరమరికలు లేకుండా చెపుతున్నది

  • @shivaguru2011
    @shivaguru2011 หลายเดือนก่อน +1

    Evariki Pani ki Rani subject bhaga explan cheasru

  • @dailypages
    @dailypages หลายเดือนก่อน +1

    400 years Mughals 200 years Britishers mana desham palincharu, yekkadiki vellaru elanti Vidya telisina vallu, they could have done on Generals and prominent members so that they could leave the country, it didn't happened, maybe we lost such powerful many centuries ago....

  • @SurabhiSharma-ol8qi
    @SurabhiSharma-ol8qi หลายเดือนก่อน +2

    Anchor అతిగా చేస్తున్నాడు

  • @ravikumark5261
    @ravikumark5261 17 วันที่ผ่านมา

    Interview taruvaata anchor try chesetatlu unnaadu? 😊😊😊

  • @Rameshbabu-v7i
    @Rameshbabu-v7i หลายเดือนก่อน +1

    Inthaki marriage ayyinda Leda.

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 หลายเดือนก่อน +21

    ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేయటం అవసరం ఆ అన్న 🫢🤭🙄🤔🫨😵😮☹️🙁😲

  • @nagabhushanamjinkala9365
    @nagabhushanamjinkala9365 หลายเดือนก่อน

    అన్నీ మత ధర్మాల నుండి ఇటువంటి వాళ్ళు ఎక్కువగా తయారు అయ్యారు

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 หลายเดือนก่อน +3

    భార్యాభర్తల మధ్య ఈ పూజలు అవసరం లేదు.

  • @PalaKondaReddy-bu6wi
    @PalaKondaReddy-bu6wi 28 วันที่ผ่านมา

    Ancor anubavistavu

  • @Ravindrareddy-hb8nq
    @Ravindrareddy-hb8nq หลายเดือนก่อน

    అమ్మవారు great ,samanyuluki ivi teluvavu

  • @p.venkateshyadav5603
    @p.venkateshyadav5603 18 วันที่ผ่านมา

    ఇంతకీ పైన కాప్షన్ క్వశ్చన్ కి మాతాజీ ఆన్సర్ ఇవ్వలేదు

  • @saibabu1792
    @saibabu1792 หลายเดือนก่อน +2

    Madam మంచి వయసులో ఉంది...

    • @srinivastalla7297
      @srinivastalla7297 หลายเดือนก่อน +1

      Sexual desires ekkuva vundochu

    • @srinivasamurthy5550
      @srinivasamurthy5550 หลายเดือนก่อน

      In London you have seen many half naked ladies on the roads so your mind is full of intercourse Rectify yourself

    • @srinivastalla7297
      @srinivastalla7297 หลายเดือนก่อน

      @@saibabu1792 can I give contact number?

    • @eprabhakarrao1860
      @eprabhakarrao1860 หลายเดือนก่อน +1

      Motham bhoothu puraanam

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 หลายเดือนก่อน +2

    తప్పదు .యాంకర్ గారు అడగడం మంచిది అయుంది ...మొత్తం తెలియడం వల్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కుదరదు ..బాగా వివరించి చెప్పారు ....యువతులకు ..మంచి సందేశం
    ఇక మోసపోకుండా ..ఉండ టానికి ఇది చాలా ఉపయోగ పడుతుంది ..పవిత్రమైన ప్రోగ్రాం ..ధన్యవాదాలు మీకు యాంకర్ గారు....అలానే విషయం చెబుతూ ఆడవారు జాగ్రత్త పడాలి అనే సూచన లో చెప్పారు ..మతాజీ మీకు ధన్యవాదాలు వినమ్రంగా చేస్తున్న నమస్కారములు

    • @gandrakotaannapurna9639
      @gandrakotaannapurna9639 หลายเดือนก่อน +1

      Fake... Nenu vellanu..
      Darsananiki 2000₹ adigindi.. No solution.. Mantram ichi pho.. Antundi... Nammina valle ... Emeku earning ways

  • @vsnraju4677
    @vsnraju4677 22 วันที่ผ่านมา +8

    తల్లీ, వసీకరించి హిందూ ఆడపిల్లలచేత కనపడే అంత కుంకుమ (నల్ల, మరేతర రంగు) బొట్టును నుదుటిన ( నొసలు, ముక్కు పై కాకుండా) పెట్టించి పుణ్యం కట్టుకో అమ్మా!
    నమస్కారం 🚩🙏🚩.

  • @kalpanapasagada9995
    @kalpanapasagada9995 28 วันที่ผ่านมา

    Mee jgananiki na🍀🙏🙏🙏🍀

  • @srisanthoshisai217
    @srisanthoshisai217 หลายเดือนก่อน +1

    Fine

  • @vakitipadmareddy3792
    @vakitipadmareddy3792 หลายเดือนก่อน +3

    ఇలాంటి వి ఎవ్వరు నమ్మకండి

  • @ramanujareddy6359
    @ramanujareddy6359 หลายเดือนก่อน

    ఖరీదైన మాతాజీలల స్థానంలో సామాన్యులకు అందుబాటులో ఉండే మాతాజీలు కూడా ఉంటే బాగుండేది...!

    • @gandrakotaannapurna9639
      @gandrakotaannapurna9639 หลายเดือนก่อน

      She sooo costly. 😂😂😂 nenu vella... Dasananiki.. 2000₹ afigindi. No solution.. Mantram ichi pho.. Antundi....

    • @gandrakotaannapurna9639
      @gandrakotaannapurna9639 หลายเดือนก่อน

      Fake mataji emee kuda... Nenu vellanu.

  • @TabjullaSatyamaiah
    @TabjullaSatyamaiah หลายเดือนก่อน

    Bhaktipeerucheppukoniadamagafulludengichukunaru

  • @lokappashyam3544
    @lokappashyam3544 17 วันที่ผ่านมา

    అమ్మ తల్లి ఆమె తెలుసుకున్న జ్ఞానాన్ని, మంచి భాష పదాలతో ప్రజలందరికీ, తను తెలుసుకున్న జ్ఞానాన్ని చెబుదాము అనుకుంటే,
    అంత పెద్ద వయసు ఉన్న ఆ యాంకర్ గాడు, తప్పుడు పదాలు, తప్పుడు ఆలోచనలతో, కామాంధుడి లాగా ప్రశ్నలు వేస్తున్నాడు,
    మొత్తం ఇంటర్వ్యూలో, వాడు మాటిమాటికి, భోగం, అవి తప్ప ఆ మహా తల్లి చెప్పేవి, వాడి కుక్క మెదడుకు, అర్థం అవ్వటం లేదు,
    అమ్మ తల్లి చెప్పిన జ్ఞాన మార్గం, భక్తి మార్గం, శక్తి మార్గం, ధర్మ రక్షణ మార్గం, దేశ రక్షణ మార్గం, మనుషులందరూ, దేవతలు అయ్యే మార్గం, మనమందరం ఇంకా తెలుసుకోవాలి,
    శివోహం, శివోహం, శివోహం శివోహం శివోహం

  • @krishnachaithanyavullagant2932
    @krishnachaithanyavullagant2932 หลายเดือนก่อน +15

    ఆమె చెప్పేది వినకుండా ancor అడ్డు వస్తూ వున్నాడు. ముందు చెప్పేది వినరా

  • @narreddiveerareddy3774
    @narreddiveerareddy3774 หลายเดือนก่อน +6

    ఆధ్యాత్మికమా పాడా.

  • @prasadveera4067
    @prasadveera4067 26 วันที่ผ่านมา

    Good anchor

  • @ramanaraog1411
    @ramanaraog1411 หลายเดือนก่อน

    శృంగారం జీవికి ఒక భాగం

  • @viswavihaar7071
    @viswavihaar7071 23 วันที่ผ่านมา

    కొంచెం మంత్రం వేసి మన దేశంలో పేదరికం లేకుండా చూడు ....
    లేదంటే వూరికి నాలుగు అన్నా కేంటిన్ లు సృష్టించు ... ఎవడూ పనీ పాటా లేకుండా హేపీ గా తిని యోని పూజ లు చేస్కుంటూ ఉంటారు ....
    బాగా ఫ్యాషన్ ఐపోయింది ఒక చెత్తని తీసుకొచ్చి చానల్ లో కూర్చోబెట్టడం సెలబ్రిటీ చెయ్యడం జనం మీదకు వదిలెయ్యడం ....

  • @chendrashekar3909
    @chendrashekar3909 27 วันที่ผ่านมา

    Who are you amma.

  • @Rameshbabu-v7i
    @Rameshbabu-v7i หลายเดือนก่อน +1

    Sindhu matha super ga undi.

  • @gsreenivas3872
    @gsreenivas3872 19 วันที่ผ่านมา

    Meku srungaram estam vunte adi kuda Prema ne kada

  • @srikumari1094
    @srikumari1094 15 วันที่ผ่านมา +1

    అసలీ సనాతన ధర్మాన్ని, భారతీయులని ఎక్కడ తీసుకువెళ్లి పోదాం అని ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మీరు ఎలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నారు?
    దయచేసి ప్రజలను ఇంకా ఇంకా అజ్ఞాన వంతులను చేసే ఇటువంటి ఇంటర్వ్యూలు చేయడం ఇకనైనా ఆపండి. సమాజాన్ని మేల్కొల్పే ఇంటర్వ్యూ చేయండి లేదంటే మాట్లాడకుండా అన్ని మూసుకొని కూర్చోండి...

  • @SudhakarRaju-q8t
    @SudhakarRaju-q8t หลายเดือนก่อน

    Ye time lo adi cheyyali adi thelida yemi

  • @varaprasadmk8966
    @varaprasadmk8966 20 วันที่ผ่านมา

    స్వామీ మీ ప్రశ్నలు అన్నీ బట్టలు లేకుండానా అనే సాగాయి

  • @venkateswararaomenda7317
    @venkateswararaomenda7317 หลายเดือนก่อน +3

    నీ అత్రత తగలేయ

  • @ksriramreddysriramreddy6663
    @ksriramreddysriramreddy6663 หลายเดือนก่อน

    Ee video chirravuri chudaali meeku untadi

  • @cpvk
    @cpvk หลายเดือนก่อน +3

    ఇలాంటి దిక్కుమసలిన ప్రోగ్రామ్స్ చూపించే ఇండియా గబుగా ఉంది.

    • @Ramu-dh2sp
      @Ramu-dh2sp หลายเดือนก่อน

      ఓహో.....హోమో గాల్లను , లెస్బియన్ లను చూపించే యూరప్ , U.S. లు నీకు బాగుంటాయి కదూ 😀🤧😝

    • @gandrakotaannapurna9639
      @gandrakotaannapurna9639 หลายเดือนก่อน

      Fake mataji. Nenu vellanu.

    • @gandrakotaannapurna9639
      @gandrakotaannapurna9639 หลายเดือนก่อน

      Fake mataji nenu vellanu.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 หลายเดือนก่อน +9

    వేరే మతాల వారు వేదాలు ఎందుకు పటించలేరు అమ్మ వాళ్ళు నేర్చుకోవాలి అని వస్తేనేర్పిస్తే ఎవరైనా నేర్చుకుంటారు. ఈ కుల మాత అని తెచ్చి కొందరిని అణగదొక్కి ఇప్పుడు ఈ రిజర్వేషన్లు వచ్చే దానికి కారకులయ్యారు ఆ రిజర్వేషన్ల వల్ల అగ్రవర్ణాల్లోని చదువుకున్న వారు వారు చదివిన చదువుకి రావాల్సిన ఉద్యోగం రాక వారి కన్నా తక్కువ చదువుకున్న వారికి పెద్ద ఉద్యోగం వచ్చి బాగా చదువుకున్న వారుమానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది.

    • @MOONVLOGS568
      @MOONVLOGS568 หลายเดือนก่อน

      THESE RESERVATIONS ARE VERY CAREFULLY IMPLEMENTED BY OC S ONLY BECAUSE OF VOTES. ANY COUNTRY WON'T GET DEVELOPMENT TILL THE DIRTY POLITICIANS RULE THE COUNTRY. THE PEOPLE NEVER ASK FOR ANYTHING EXCEPT FOOD, SHELTER,EDUCATION AND MEDICAL AID.

    • @prabhakarpilli9257
      @prabhakarpilli9257 หลายเดือนก่อน

      తప్పుడు ఆలోచన. Reservation ల గురించి తెలుసుకో

    • @gandrakotaannapurna9639
      @gandrakotaannapurna9639 หลายเดือนก่อน +1

      Reservation s ambedkar konni years varake... Pettadu.. Appatlo situation ghoranga vundi. Ippudu ala ledu. Tallent base ga jobs ivvali... Tallent leni vallanki jobs iste desam edagadu. Tallent vunnavallaki... Ikkada jobs raaka foreign vellipotunnaru.... Skillness akkada develop avutondi...
      Evvari kaina skill based ga jobs ivvali..
      1945 lo vunna conditions ippudu ledu..
      Ekkado..koddi ga vunte vaallaki..
      Work nerpincho sonta business chesukovali.

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน +8

    మహత్ములతో, పరాచికాలు వెటకారపుమాటలు, వంశాంతకం జాగ్రత్త🙏💕🙏💕🙏💕

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 หลายเดือนก่อน +1

    ఆపోజిట్ సెక్స్ తో చేసే చర్చ లో ఉన్న కిక్కే వేరప్పా..😂

  • @NarayanaG-pr5nv
    @NarayanaG-pr5nv หลายเดือนก่อน +1

    ఇంకా లోతైన ప్రశ్న వేయాల్సింది ఏం చెప్పేది

  • @Sdvprasadrao
    @Sdvprasadrao หลายเดือนก่อน +2

    Paid artist 2000 fees

  • @ravikumarmk1426
    @ravikumarmk1426 หลายเดือนก่อน +2

    Ee anchir ki avesham ekkuva gnanam thakkuva elanti vaadiki elanti interview lu evvadam weste

  • @RamaSwamy-g4w
    @RamaSwamy-g4w หลายเดือนก่อน +12

    సెక్స్ ఉద్వేగంతో చేసే పని వీర్యము బయటికి వస్తుంది , లిక్విడ్ ఫైకి ఏ విధంగాను పైకి పో దు

    • @williamcarey192
      @williamcarey192 หลายเดือนก่อน +2

      Yes you right brother

    • @gandrakotaannapurna9639
      @gandrakotaannapurna9639 หลายเดือนก่อน

      Donga mataji. Nenu vella

    • @madangopal9048
      @madangopal9048 หลายเดือนก่อน

      గార్ధభాలకి గంధర్వ గానం ఎలా తెలుస్తుంది.. పిచ్చి నాయాల్లారా.. నీకు తెలియనంత మాత్రాన ఆ ప్రక్రియ తప్పు అనడం ఎంత వరకు సమంజసం

  • @allurimahesh248
    @allurimahesh248 หลายเดือนก่อน +7

    దిక్కుమాలిన కామాంధులు ఉన్నారు ఇప్పుడు.

  • @pavantejamunagala7599
    @pavantejamunagala7599 หลายเดือนก่อน

    Rajakiyanayakulaku cheydi black magick

  • @rajut4735
    @rajut4735 24 วันที่ผ่านมา +1

    ఈ యాంకర్ నోటి తో తీర్చు కుంటాడు... తుత్తరా..... పెళ్ళాం వెళ్లి పోయిందా లేక పెళ్లి కాలేదా...పాపం..... మాతాజీ తో సెక్స్ సంభాషణ చేస్తున్నాడు....

  • @jayaharish7447
    @jayaharish7447 หลายเดือนก่อน

    లిక్విడ్ ను పైకి తీసుకోవడం అంటే అర్ధంకాలేదు

  • @vinootna2
    @vinootna2 หลายเดือนก่อน

    amma kanya puja kadu adi bala puja

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps หลายเดือนก่อน +2

    బక్కసారి సన్యాసంలో చేరు నీకి ఎటువంటి బుడ్డలు వాస్తవి తెలుస్తుంది 😂

  • @SatyanarayanaBekkam
    @SatyanarayanaBekkam 25 วันที่ผ่านมา

    Meeruchucharasivunnie

  • @rudrarajeshwar603
    @rudrarajeshwar603 24 วันที่ผ่านมา +4

    ఇట్లాంటి విషయాలు బయట పెట్టకండి. అసలే హైదవ ధర్మము పైన అనేక దాడులు జరుగుతున్న తరుణంలో ఆచారాల తేడాలు చూపకండి దయచేసి. సనాతన ధర్మము మీ వల్లనే కుడిసి పోతదని గుర్తిస్తే మంచిది.

  • @srinivasarigela6699
    @srinivasarigela6699 หลายเดือนก่อน +8

    ఇలాంటి దిక్కుమాలిన వీడియోస్ అప్లోడ్ ఎందుకు చేస్తున్నారు ఇలాంటివి వశీకరణాలు మంత్రాలు తంత్రాలు ఉన్నాయా పిచ్చి వీడియోస్ చేయడం మానండి

  • @chsubhash3582
    @chsubhash3582 หลายเดือนก่อน +2

    ఈ భార్యాభర్తల విషయం వేరే మతాలు నాటికి జన సమాధానం తెలుసుకో అప్పుడు నీకు అర్థం అయితది ఎవరు