లోకంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో వివిధ మార్గాలలో నిత్యం పూజిస్తున్న/ సాధన చేస్తున్న/ఆరాధిస్తున్న దేవీ దేవతల రెండవ పార్శ్వమే కామతంత్ర లో గుప్తంగా పూజలు అందుకునే దేవతలు& సూక్ష్మ, దివ్య కామ శక్తులు! అర్హత కలిగిన స్త్రీ పురుషులు మాత్రమే కొన్ని ప్రత్యేక ఆరాధనలు/కృతువులు జరిపి దేవీ దేవతలను & కామాత్మలను ఆహ్వానించి, తమ పైకి ఆవాహన చేసుకుని బీజాక్షరయుక్త జప ప్రాణ క్రియను చేస్తూ..... ఒక దివ్య స్థితిలోకి జారుకొని, తమలో దేవీ దేవతల ఉనికిని అనుభూతి చెందుతూ......గంటల తరబడి కరెజ్జా పద్దతిలో ఒకరిలో ఒకరు సంపూర్ణంగా లీనం అయిపోయి, జీవన్మృత స్థితులకు అతీతం అవుతూ, దేవీ దేవతల కామ మండలాలలో విహరిస్తూ.......స్కలన రహిత, ఊర్ధ్వ రేతస్కత సిద్ధికి చేరువ అవుతూ, తమ ఊర్జ్వ శక్తిని ఆజ్ఞా, సహస్రారం వైపు నడిపిస్తూ, గాఢ ధ్యాన స్థితిలో, సామాన్యులు పొందే సుఖాన్ని మించి దానికి వందరెట్ల మహా దివ్య ప్రగాఢ సుఖ సాగరంలో మునకలు వేస్తూ, మైమరచి పోయి సశరీరంగానే స్వర్గ సుఖాలను ఆస్వాదిస్తూ........... తిరిగి అట్టి సుఖ ఫలాన్ని తమలోని దేవీ దేవతలకు& కామాత్మలకు అర్పిస్తూ........వారి అనుగ్రహాన్ని పొంది సుదీర్ఘ ఆయురారోగ్యాలను, ఆకర్షణ శక్తిని, ఆత్మ సాక్షాత్కారాన్ని, అంతిమంగా మోక్షాన్ని పొందే మగ నిగూఢ, దివ్య గాంభీర్య /ఆరాధన/దివ్య సంయోగ సాధన ఇది! అందుకే ఇది అందరికీ సాధ్యం కానిది కొందరికి మాత్రమే ఉపయోగమైనది! అల్పులు, సామాన్యులు అతి ఉత్సాహంతో ఇలాంటి వాటి జోలికి పోయి దారుణమైన చిక్కుల్లో పడకపోవడమే మంచిది అని హెచ్చరిక! A+M కామక్రియ తంత్రయోగ.
ఎప్పటినుంచో మంత్రాలు ఉన్నాయి అని చెబుతూ ఉంటారు కదా!బాల్యం నుంచి యువకులుగా అయిన తరువాత ముసలితనం రాకుండా మరణము లేకుండా ఉండే మంత్రము ఎందుకు కనుగొనలేకపోయారు.
@msrswamy6364 కాదు కాదు, పతి తోనే/ధర్మ పత్ని తోనే అంటే మాత్రం అందరికీ కుదరదు ఎందుకంటే సాధనకు సంబంధించి ఇద్దరి భావాలు, సంస్కారాలు సారూప్యత కలిగి ఉంటేనే అలాంటి సాధనలు సాధ్యం& సఫలం అవుతాయి! ఒక జాతి పక్షులన్నీ ఒక చెట్టు పైకి చేరుకున్నట్లె భావసారూప్యత కలిగిన స్త్రీ పురుషుల మధ్య మాత్రమే సాధన జరుగుతుంది!
ఆవిరి యంత్రం కనుక్కున్న తర్వాత డీజిల్ పెట్రోల్ రాకెట్లు నడిచేందుకు ఎన్నో రకాల ఇంధనాలతో నడిచే యంత్రాలను కనుక్కొని టెక్నాలజీ ఎంతో పురోగమిస్తుంది. అలా ఈ మంత్రాలు ఎందుకు దినదినాభివృద్ధి సాధించలేక పోతున్నాయి.
మేడం గారు నా చిన్న ప్రశ్న ప్రతి ఒక్కరం ఆహారం తీసుకుని జీవించవలసినదే కదా!మీరు కూడా ఖచ్చితముగా ఆహారాన్ని భుజించి జీవిస్తున్నారని నేను భావిస్తున్నాను. మీకు ఆహారం ఉత్పత్తి చేయు రైతు గొప్పవాడా?లేక మంత్ర తంత్రాలు చేసుకుంటూ జీవించే మీరు గొప్పవారా?
రైతు గొప్పవాడా లేక రైతుకు ఫలితాన్ని ఇచ్చే భూమి నీరు గొప్పవా? మంత్ర సాధకుడు గొప్పవాడా, దానిని ఫలింపచేసే దైవం గొప్పదా? ఎవరి కర్మ వారికి గొప్పది. స్వధర్మం (కర్మ) చేసే వాడు గొప్పవాడు.
ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రేడియో తరంగాలు ఎక్స్రే గామా కిరణాలు రకరకాలైన టెక్నాలజీ ఒక 100 సంవత్సరాల నుంచి పురోగమించి మానవ అభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి చేస్తున్నాయి ఇంకా చేస్తాయి ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి. లక్షల సంవత్సరాల నుంచి ఉన్న ఈ మంత్రాలు ఎందుకు అభివృద్ధి సాధించలేకపోయాయి.
దేవుడికి అన్ని మతాలలో అనేక పేర్లు లేవా? తప్పు అనుకుంటే సృష్టే తప్పువుతుంది కదా! వాత్సాయన కామ సూత్రాలలో అన్ని భంగిమ లు ఎందుకు? అన్ని పేర్లు ఎందుకు? ఒక విషయాన్నే అనేక విధాలుగా చెపుతారు.
*☝️దేశమంతా ఇప్పుడు ఒక అబద్దంలో బ్రతుకుతుంది. పూర్తిగా ఇప్పుడు స్వాములు, మాతలు, అఘోరాలు, చేతబడులు, మూడ విశ్వాసాలు, మంత్రాలు తంత్రాలు క్షుద్ర పూజలు ఆగమాలు నిగమాలతో నిండి ఒక భ్రమలో నడుస్తుంది. దీనికి తోడు హత్యలు ఆత్మహత్యలకు మందు గంజాయి డ్రగ్స్ కేసులతో నడుస్తోంది. ఇది మన భారతదేశ పాలన దుర్గతి. బాధితులు నేరస్తులుగా చిత్రీకరించబడుతున్నారు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్ధాయ🇮🇳🙏😀*
లోకంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో వివిధ మార్గాలలో నిత్యం పూజిస్తున్న/ సాధన చేస్తున్న/ఆరాధిస్తున్న దేవీ దేవతల రెండవ పార్శ్వమే కామతంత్ర లో గుప్తంగా పూజలు అందుకునే దేవతలు& సూక్ష్మ, దివ్య కామ శక్తులు!
అర్హత కలిగిన స్త్రీ పురుషులు మాత్రమే కొన్ని ప్రత్యేక ఆరాధనలు/కృతువులు జరిపి దేవీ దేవతలను & కామాత్మలను ఆహ్వానించి, తమ పైకి ఆవాహన చేసుకుని బీజాక్షరయుక్త జప ప్రాణ క్రియను చేస్తూ..... ఒక దివ్య స్థితిలోకి
జారుకొని, తమలో దేవీ దేవతల ఉనికిని అనుభూతి చెందుతూ......గంటల తరబడి కరెజ్జా
పద్దతిలో ఒకరిలో ఒకరు సంపూర్ణంగా లీనం అయిపోయి, జీవన్మృత స్థితులకు అతీతం అవుతూ, దేవీ దేవతల కామ మండలాలలో విహరిస్తూ.......స్కలన రహిత, ఊర్ధ్వ రేతస్కత సిద్ధికి చేరువ అవుతూ, తమ ఊర్జ్వ శక్తిని ఆజ్ఞా, సహస్రారం వైపు నడిపిస్తూ, గాఢ ధ్యాన స్థితిలో, సామాన్యులు పొందే సుఖాన్ని మించి దానికి వందరెట్ల మహా దివ్య ప్రగాఢ సుఖ సాగరంలో మునకలు వేస్తూ, మైమరచి పోయి సశరీరంగానే స్వర్గ సుఖాలను ఆస్వాదిస్తూ........... తిరిగి అట్టి సుఖ ఫలాన్ని తమలోని దేవీ దేవతలకు& కామాత్మలకు అర్పిస్తూ........వారి అనుగ్రహాన్ని పొంది సుదీర్ఘ ఆయురారోగ్యాలను, ఆకర్షణ శక్తిని, ఆత్మ సాక్షాత్కారాన్ని, అంతిమంగా మోక్షాన్ని పొందే మగ నిగూఢ, దివ్య గాంభీర్య /ఆరాధన/దివ్య సంయోగ సాధన ఇది! అందుకే ఇది అందరికీ సాధ్యం కానిది కొందరికి మాత్రమే ఉపయోగమైనది!
అల్పులు, సామాన్యులు అతి ఉత్సాహంతో ఇలాంటి వాటి జోలికి పోయి దారుణమైన చిక్కుల్లో పడకపోవడమే మంచిది అని హెచ్చరిక!
A+M కామక్రియ తంత్రయోగ.
చాలా వీవ్రంగా చెప్పారు ఆమ్మ ధన్యవాదములు
ఎప్పటినుంచో మంత్రాలు ఉన్నాయి అని చెబుతూ ఉంటారు కదా!బాల్యం నుంచి యువకులుగా అయిన తరువాత ముసలితనం రాకుండా మరణము లేకుండా ఉండే మంత్రము ఎందుకు కనుగొనలేకపోయారు.
Pls read Meher Baba's e-books GOD SPEAKS and DISCOURSES,
మీ శక్తి తో దేశంలో పేదరికాన్ని నిర్మూలన చేయండి
పుట్టిన తరువాత పేదరికం లేకున్నా భరించలేని అనేక బాధలు ఉన్నాయి కదా. అసలు ఎవరు పుట్టకుంటా చేస్తే, పేదరికమే కాదు, ఏ బాధలు ఉండవు కదా!
correct ga chepparu....
Thanks amma
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏
ఈ మాతాజీ తో కూడి ఆ సాధనలు చేసే అవకాశం ఉందా!?
ధర్మపత్ని తోనే పురుషుడు చేయాలటా. పర స్త్రీ తో కాదట. పర పురుషుడితో కాదట. పవిత్రత ముఖ్యమట. చెడుభావనలు కూడదట.
@msrswamy6364 కాదు కాదు,
పతి తోనే/ధర్మ పత్ని తోనే అంటే మాత్రం అందరికీ కుదరదు ఎందుకంటే సాధనకు సంబంధించి ఇద్దరి భావాలు, సంస్కారాలు
సారూప్యత కలిగి ఉంటేనే అలాంటి సాధనలు సాధ్యం& సఫలం అవుతాయి!
ఒక జాతి పక్షులన్నీ ఒక చెట్టు పైకి చేరుకున్నట్లె భావసారూప్యత కలిగిన స్త్రీ పురుషుల మధ్య మాత్రమే సాధన జరుగుతుంది!
Pls, mee channel vallu more videos cheyyandi sindhu mata gari tho...
Enduku nee gudda denganikaa
I think being good only more than spiritual.
Spirituality means Humanism, as u opine 'being good'.
ఆవిరి యంత్రం కనుక్కున్న తర్వాత డీజిల్ పెట్రోల్ రాకెట్లు నడిచేందుకు ఎన్నో రకాల ఇంధనాలతో నడిచే యంత్రాలను కనుక్కొని టెక్నాలజీ ఎంతో పురోగమిస్తుంది. అలా ఈ మంత్రాలు ఎందుకు దినదినాభివృద్ధి సాధించలేక పోతున్నాయి.
తల్లి నమస్కారం
Yankar Keerthi is so nice😅
మేడం గారు నా చిన్న ప్రశ్న ప్రతి ఒక్కరం ఆహారం తీసుకుని జీవించవలసినదే కదా!మీరు కూడా ఖచ్చితముగా ఆహారాన్ని భుజించి జీవిస్తున్నారని నేను భావిస్తున్నాను. మీకు ఆహారం ఉత్పత్తి చేయు రైతు గొప్పవాడా?లేక మంత్ర తంత్రాలు చేసుకుంటూ జీవించే మీరు గొప్పవారా?
రైతు గొప్పవాడా లేక రైతుకు ఫలితాన్ని ఇచ్చే భూమి నీరు గొప్పవా?
మంత్ర సాధకుడు గొప్పవాడా, దానిని ఫలింపచేసే దైవం గొప్పదా?
ఎవరి కర్మ వారికి గొప్పది. స్వధర్మం (కర్మ) చేసే వాడు గొప్పవాడు.
ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రేడియో తరంగాలు ఎక్స్రే గామా కిరణాలు రకరకాలైన టెక్నాలజీ ఒక 100 సంవత్సరాల నుంచి పురోగమించి మానవ అభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి చేస్తున్నాయి ఇంకా చేస్తాయి ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి. లక్షల సంవత్సరాల నుంచి ఉన్న ఈ మంత్రాలు ఎందుకు అభివృద్ధి సాధించలేకపోయాయి.
ఎవరికి ఇది అవసరమో వారు వారి జీవితాలను త్యాగం చేస్తారా! ఆలోచించండి.
Anadalaku danam chayandi
ఏ సెక్స్ అయినా అదే పని కదా. దానికి పేర్లు ఉంటాయా.
దేవుడికి అన్ని మతాలలో అనేక పేర్లు లేవా? తప్పు అనుకుంటే సృష్టే తప్పువుతుంది కదా! వాత్సాయన కామ సూత్రాలలో అన్ని భంగిమ లు ఎందుకు? అన్ని పేర్లు ఎందుకు? ఒక విషయాన్నే అనేక విధాలుగా చెపుతారు.
దీనికి ఎప్పుడు సెక్స ఇంటర్యూ చెయ్యటమేనా
డబ్బు, కోరికలు, సెక్స్ లేకుండా 0.00000001% ప్రజలు జీవిస్తున్నారా?
Doshalu endukostayee.adi natural kadha.reply without mesmerise.we have to live naturally.
Donga mathaji andariki e business super😅😅😅😅😅😅😅😅
ఎవరికి చేతనయినది వారు చేస్తున్నారు. సహజం కదా!
Service is not banasatvam. If that is true why all working in different positions. What she tells wrong
మాథాజిలకు బర్థలుంటారా
గతం లో మీరు ఆచార్య రజనీస్ ను గురించి +ve గా మాట్లాడారు గా.దానిని గురించి వివరించండి.
ఈ రోజుల్లో దొంగ బాబాలు ఎక్కువ అయ్యారంటూ ప్రారంభించారు..... మరి ఇలాంటి పెయిడ్ ఇంటర్వ్యూలు పెట్టి ప్రచారం ఎందుకు చేస్తున్నారు?
Edhe kochen cristian ni ముస్లిం ni adagagalava
*☝️దేశమంతా ఇప్పుడు ఒక అబద్దంలో బ్రతుకుతుంది. పూర్తిగా ఇప్పుడు స్వాములు, మాతలు, అఘోరాలు, చేతబడులు, మూడ విశ్వాసాలు, మంత్రాలు తంత్రాలు క్షుద్ర పూజలు ఆగమాలు నిగమాలతో నిండి ఒక భ్రమలో నడుస్తుంది. దీనికి తోడు హత్యలు ఆత్మహత్యలకు మందు గంజాయి డ్రగ్స్ కేసులతో నడుస్తోంది. ఇది మన భారతదేశ పాలన దుర్గతి. బాధితులు నేరస్తులుగా చిత్రీకరించబడుతున్నారు. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్ధాయ🇮🇳🙏😀*
ఇదంతా bjp మాయ
Faaaaaake maaaataaajiiii
Chi chi
Please do not place your trust in others; instead, believe in yourself and work hard. They are profiting at the expense of innocent people.
😂 ఎవరిది చైల్డ్ ఆర్టిస్ట్ లా వుంది 😂