ఈ మంత్రంతో మీకు జరగబోయేది ముందే తెలుసుకోవచ్చు...| Sindhu Matha About Bhavishyavani | TSW
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- Watch► ఈ మంత్రంతో మీకు జరగబోయేది ముందే తెలుసుకోవచ్చు...| Sindhu Matha About Bhavishyavani | TSW
#teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
Welcome to the world of Spirituality through Telugu Spiritual World TH-cam channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
Subscribe Our Channel - @Telugu Spiritual World
అమ్మవారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙌🙌🙌
నమస్కారం. అ మ్మ
నా వయసు 35 ఏళ్లు నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం చాలా బాగా పూజలు చేసుకుంటాను రెండు మూడు వారాలుగా నాకెందుకను నారెండు మూడు వారాలుగా నాకెందుకను నాపైకి అమ్మవారి వస్తున్నట్లు అనిపిస్తుంది అది నిజమో నా బ్రమో నాకు అర్థం కావట్లేదు కానీ ఈరోజు అమ్మవారి గుడిలో పూజ చేస్తున్నప్పుడు దీపారాధనకు అంటుకొని నా చీర కాలింది దీనికి పరిష్కారం చెప్పగలరా నాకు
ధ్యానం చేస్తే జరగబోయేటివి ముందే తెలుస్తాయి నిజమే శాఖాహారి గా ధర్మ పరాయనులు గా ఉండాలి అహింసా పరమో ధర్మహ పద్దతిగా ధ్యానం అభ్యశించండి అన్నీ తెలుస్తాయి ఓం నమోవెంకటేశాయ
గురువు గారికి నమస్కారములు
👌👌👏👏
Thanks maa
Avnu amma naku kuda mundhuroju evaraina kalalo kanipisthe kachithanga valaki sambandhinchina edhoka vartha vinadamaa leka valu kanipinchadamo jaruguthundhi idhi naa experience
Nenu namutha amma
Naku ma family lo evarikaina pelli kani pragnency kani avuthumdhi antey naku mundhey dreams lo kanapaduthumdhi dream vachina oka 1 month lo kachitham ga jaruguthayi avani
అమ్మ మాకు వ్యాపారం బాగా చేరడానికి సలహా చెప్పండమ్మా మిమ్మల్ని వేడుకుంటున్నాం చాలా ఇబ్బందిలో ఉన్నాం
మా తా జీ మంత్రం చెప్పండి.....
Amma ku padabivandanalu
Amma garu naku mee darshanma kavali
అంత బిల్డప్ చెప్పి 20వేలు మంత్రో పదేశం అంటారు
మీరు వెళ్ళారా...సర్
మీరు వెళ్లి నారా పుర్తి వివరణ ఇవ్వాలి సార్
అమ్మ మీకు మీకు పాదాభివందనాలు నాకు గత రెండు సంవత్సరాలుగా పీడ కలలు వస్తున్నాయి నేను శ్రీ చక్ర అర్చన చేస్తాను అమ్మవారిని ప్రతిక్షణం స్మరిస్తూ ఉంటాను కానీ అమ్మవారు కలలో రాదు కానీ రాత్రంతా అర్థం లేని కలలు వస్తాయి మనశ్శాంతి లేని నిద్రను అనుభవిస్తూ బాధపడుతున్నాను పరిష్కారం చూపించండి
Sir oka china Pani cheyandi padukune mundu kalabhairavashtakam, mariyu anjaneya stuti roju parayanam cheyandi poduna and night padukunetapudu, anjaneya stuti "ram ram ram raktha varanam Ani moduluavtundi, and kalabhairavashtakam maa Amma gariki roju evo peeda kalalu vastai gattiga arusyaru bediri poi, oka okasari kaalu chetulu evarino kottinattu chestaru, roju ee rendu chadivinchanu ipudu ravatam ledu okka sari meeru try cheyandi devudu asisulatho antha chakkabaduthundi ee rendu stottalu kavalanye reply ivvandi link istanu... Google lo chudandi stotranidhi website lo untai
Nenu roju chaduvutaanu naku Same bad dreams vastunnadi. Avi nijamavtunnai
Amma.metho.mataladali
Ammagari astram ekkada
Mantram amito cheppaledu amma
Achyutha anantha govinda
Mantram
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Like
అమ్మ నేను అమ్మ వారి గుడిలో పూజ చేసేటప్పుడు నా చీర కాలింది ఏమైనా జరిగిందా పరిష్కారం చెప్పగలరు
😊
Minecraft yellamma
యంకరు? నిమొహం?
Mantram cheppaledu
🙏🙏🙏🙏
మాకు ఇంటి దేవత ఎల్లమ్మ మేము దేవుని చేసినపుడు నాకు వంటి మీదకు వస్తుంది కానీ పూర్తిగా రాదు ఎందుకు చెప్పగలరా 🙏🙏
మంత్రం ఏంటో చెప్పలేదు....
Hanuman chalisa
Money pay cheste adi fake
Buildup matha ki great dula.