Hare Krishna. Meeru maa God brother prabhu. Maa Guru Maharaj garu kuda HH Jayapataka swamy Maharaj. Mayapur ISKCON lo Radha Krishnulu toh patu Prahlad Narasimha swamy ni nityam puja chestaru. Ayana chala powerful. Mayapur TV channel lo nitya pujalu chudachu.
భగవద్గీతను ప్రజలకు పంచటం వలన ఉపయోగం చాలా తక్కువ 100 మందిలో పది మంది మాత్రమే చదువుతారు. అలా కాకుండా ప్రతి వీధిలో భగవద్గీత పాఠశాలను ఏర్పాటుచేసి ఉదయము ఒక గంట సాయంత్రం ఒక గంట భగవద్గీతను గనుక బోధించినట్లు అయితే రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు ప్రతి వీధికి ఒకరు తయారవుతారు. కాబట్టి హిందువులంతా ఈ విషయాన్ని ఆలోచించండి.
జై శ్రీ క్రిష్ణ గురువుగారు నమస్కారం🙏. మీరు మన ధర్మం కోసం చాలా కష్ట పడుతున్నారు. మనమందరం గురువుగారి తో కలిసి నడవాలి. గురువు గారి మాట వినాలి. జై శ్రీ రామ్ జై శ్రీ క్రిష్ణ.
27:08 వాళ్ళ మతాలు పెంచుకుంటున్నారు అంటే చర్చిలో మసీదులో వచ్చే డబ్బుతో వాళ్ళు వాలా మతాన్ని ప్రచారం చేసే వాళ్లకి జీతాలు ఇస్తున్నారు కాబట్టి ప్రచారం చేయటానికి ఆసక్తి చూపుతున్నారు కానీ మన గుళ్ళలో వచ్చే డబ్బులు మన హిందూ ప్రచారానికి ఉపయోగించకుండా రాజకీయ నాయకులు వాళ్ళ స్వాలాబాలకు చర్చి కి మసీద్ కి ఇస్తుంటే ఇంక మనం ఎక్కడ సార్ బాగుపడేది మనం మతం ఎక్కడ సార్ బాగుపడేది జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
జనవరి 5 గన్నవరం దగ్గర యుద్ధభేరి స్టార్ట్ చేస్తున్నారు మన గుడిలో ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని దయచేసి మీకు తెలిసిన వాళ్ళందర్నీ పంపియండి మీరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాను
స్వధర్మే శ్రేయమస్తి. పరధర్మావలంబనాత్ వినాశనమస్తి.! తస్మాత్ స్వధర్మ పాలనం సర్వదా ఆచరణీయం.!! శ్రీకృష్ణ పరమాత్మ తన భగవద్గీతలో ఇదే అర్థం వచ్చేట్టు మరొక రీతిలో చెప్పినాడు.
ఆనాడు స్వతంత్రం మనకి ఇవ్వటం కోసం గుండెలు ఎక్కుపెట్టిన అల్లూరి సీతారామరాజు అయితే ఈనాడు హిందువుల మేల్కొలపడానికి వచ్చిన గొప్ప మానవతావాది మన కిషోర్ దాసు గారు వారికి శిరసు వంచి మా భజన బృందం తరపున శతకోటి పాదాభివందనాలు అన్న మీరు చేసేది అత్యంత ప్రమాదకరమైన సవారి సెలబ్రిటీస్ ని రాజకీయ నాయకులను హేతువాదుల ను అన్ని మతాలు సమానం అన్న వారిని సెక్యులర్ కుక్కలను మేల్కొలపడానికి ఆ కృష్ణ భగవానుడు మాకు పంపించిన గొప్ప వరం❤
Radha manohar garu is always excellent and beyond in spreading awareness and getting the facts into the focus, I felt that he couldn't justify Lakshmi narasimha swamy temple take over topic.
రాధ మనోహర్ దాస్ గారు చెప్పే ప్రతీ మాట అక్షర సత్యం ఈ విషయంలో గురువు గారికి అభినందనలు.
หลายเดือนก่อน +7
Guruji Radhamanoharji....is very very firm about word SECULARISM He is 200% correct in saying ....our COUNTRY IS SECULAR. Our country is secular in constitution...but not in sprit. Only HINDUS follow seculat ,but not..MUSLIMS...CHRISTIANS. RADHAMANOHARJI.....gave example.
నేను భగవద్గీత నేర్పిస్తానని మన హిందువుల్ని ఎంతమందిని అడిగిన, సత్సంగం పెడతానని చెప్పిన ఎవరు స్పందించట్లేదు. ఏం చేయాలి. నా బైక్ నేనే వేసుకొచ్చి చెప్తానన్నా
ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపమని మన సనాతన ధర్మం చెప్పలేదు. మహాత్ముడిగా చెప్పే ఒకడు చెప్పిన బుద్ధి లేని మాట అది. సనాతన ధర్మం అన్యాయంగా నిన్ను బాధిస్తే వారిని తిరిగి బుద్ధి వచ్చేవరకు చావగొట్టమని చెప్పింది. అందుకే మన దేవతల చేతుల్లో ఆయుధాలుంటాయి!
హిందుత్వం నిలవాలంటే బీడవారికి , బడుగు వర్గాలకు ఆర్థిక.సాయం విద్య, ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మాట మార్పిల్లు వుండవు....ఇందుకు టీటీడీ, పూరి, ద్వారక దేవస్తానాలు ఈ పథకాలకు నిధులు.సమకూర్చాలి.....
వావ్ సూపర్ డిబేట్ నిజమే యాంకర్ అన్న వేసిన ప్రశ్న కరెక్ట్ కానీ ఇప్పుడు చాల వరకు కలిసి జీవిస్తున్నారు కులాలు పోయే సమయములో మళ్ళీ కాంగ్రేస్ పార్టీ రాహుల్ గాంధి అందరు హిందువుల గా ఉండ కుంట కులాలను విభజించి తిరిగి కులాలతో కొట్టుకోవాలి అని కుల. విభజనకు దారి తీస్తున్న దళిద్రం కాంగ్రేస్ ఈ కాంగ్రేస్ పార్టిని దేశం నుండి తరిమి వేస్తేనే హిందు మతం లోకీ అన్ని కులాలు ఐక్యత తో ఉంటాయ్
ఏంటి కులాలు పోయాయా ? విడ్డూరం , ఈ కులజాడ్యం US లో కులగుంపులు పెట్టి పెంటచేస్తున్నారనేగా అక్కడ govt discuss చేస్తుంది , wait and see , you will face the music in near future
I have friends in Muslim community. They eat our Prasadam with reverence and give respect to our deity’s. Not all may be like this. But at the same time I have Christian’s friends who bluntly refuse to accept our Prasadam and refuse our deity’s
మన హిందువులకు హిందువులే శత్రువులు నిజమైన శత్రువులు ఎవరంటే రాజకీయంలో పనిచేసే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బాగుంటే చాలు బయటకు మాత్రం మేమంతా పూజలు చేస్తాం యాగాలు చేస్తామని చెబుతూ మన హిందూ విజయాన్ని నాశనం చేసేది ఎవరయ్యా అంటే 1947 నుండి కంకణం కట్టుకుంటూ దూల్ ని dista చేసుకుంటూ ముస్లిం మతాన్ని క్రైస్తవుని పెంచుకుంటూ పోతున్నారు సరే ఈ దేశం క్రైస్తవ మయిన తర్వాత సుఖశాంతులతో ఉంటారంటే లేదు వాళ్ళు కొట్టుకొని చస్తారు అప్పుడు వాళ్లకు బయటికి వస్తాయి ఇది క్రైస్తవ దేశం అయింది ఆలోచించడం ఉన్నాడంటే హిందువులలో ఎన్ని కులాలు ఉన్నా ఇన్ని వర్గాలు ఉన్నా సనాతన ధర్మం గొప్పతనం అదే అది తెలియక ఎన్ని చదువులు చదివినా ఇస్లామిక్ లు క్రైస్తవులు ఎప్పటికీ ఈ దేశాన్ని కానీ ఈ ప్రపంచాన్ని గాని కాపాడే వ్యక్తులు కారు అని నిజంగా ఒప్పుకుంటూ నిర్భయంగా చెబుతున్నా
మనకి మన హిందూ సాంప్రదాయం దూషించడం వలన, మేము కూడా ఆ రకం మైన భాషను ఉపయోగించిడం జరగినది, ఎవరు ఎవర్ని దూషించరో, ఆలోచన చెయ్యాలి,ఆ మతం నుండి బయటకు వచ్చినవారు చెప్పిన వారు మాటలు బట్టి, ఏంత గాంధీ వాధేయలం అయినా,గతం లో చాలా మంది 1857 లో సిపాయిల తిరుగుబాటు జరిగింది, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు ఆవేశం, ప్రజల లో ఉంది, పరమతమును మేము దూషించడం చేయటం లేదు, వాళ్ళు బలహీనులు అవసరాల బట్టి వాటిని ఏవిదంగా ఉన్న యిబ్బంది లేదు,మా మతాన్ని కి స్వేచ్చ గా ఉండవచ్చు, వచ్చి కలవండి, ధనం తో వాళ్ళు మార్పు చేస్తున్నారు,మన వాళ్ళు భయపడుతున్నరా, లేకా ధన ఆశతో ఉన్నారా, తెలియట్లేదు,ఏ దైనా కాలం నిర్ణయం, శుభం.
జై శ్రీరామ్ 🙏 శ్రీ రాధా మనోహర్ దాసు గారి వంటి వారిని కార్యక్రమం చేసే యాంకర్ గారు మీరు చేసి చాలా విషయాలు అడిగారు యిలాగే యితరులను కూడా యిలా కార్యక్రమం చేయండి.
Anchor is so balanced.
We need such anchors.
Thank You @pramodrao66 garu..
అందుకే మీరు మరింత మందికి అనేక విషయాలు తెలియచేసి సనాతన ధర్మం ను కాపాడాలని కోరుతూ.. మీ అభిమాని
Dhrmo rakshita rikshitaha
నిజం గురువుగారు. మీరన్నట్టు భగవద్గీత చిత్తు కాగితాల వాళ్ళదగ్గర చూడచ్చు గాని ఇతర మత గ్రంధాలు చూడలేము. అదే మన దౌర్భాగ్యం.
రాధా మనోహర్ దాసు లాంటి చాలా మందిని మనం కాపాడుకోవాలి❤❤ మన దేశ సంస్కృతిని మన భావితరాలకు అందించాలి❤❤
K miru chepindhi crct gani ayina oka prty ki thothuga unte elane jaruguthundhi
Pichi vallanta okate
Meeku emi nashtam jarigindani mimmalni kapadataniki
TH-cam dabbulu gurinchi kakapote
ఎందుకండీ మతాల మధ్య చిచ్చు పెట్టడానికా?
Meru me darmanni kapodukondi . Evaru apparu and it is good . But pakka marhlani istham vachinattu GMA am lekunda avalaninichadam entha varaku correct
Which party @@veravallianil8767
ధర్మము రక్షించడానికి యుద్ధము అవసరమని శ్రీ కృష్ణుని ఉపదేశము
రాధా మనోహర్ దాస్ స్వామి గారికి పాదాభివందనం 🙏🏻
జైశ్రీరామ్
Love your self....what Guruji Said is super...
గురువుగారు మీరు ఇచ్చే సమాధానం తీరు అద్వితీయం 🕉️🙏🏻
ప్రపంచ ప్రజలందరికీ మేలు చేసే సనాతన ధర్మం వర్ధిల్లాలి అంటే ,, మీలాంటి రాధా మనోహర్ దాసులు ఈ ప్రపంచానికి లక్షల మంది కావాలి 🤘🙏🤘 జైహింద్ 🚩
Hare Krishna. Meeru maa God brother prabhu. Maa Guru Maharaj garu kuda HH Jayapataka swamy Maharaj. Mayapur ISKCON lo Radha Krishnulu toh patu Prahlad Narasimha swamy ni nityam puja chestaru. Ayana chala powerful. Mayapur TV channel lo nitya pujalu chudachu.
భగవద్గీతను ప్రజలకు పంచటం వలన ఉపయోగం చాలా తక్కువ 100 మందిలో పది మంది మాత్రమే చదువుతారు. అలా కాకుండా ప్రతి వీధిలో భగవద్గీత పాఠశాలను ఏర్పాటుచేసి ఉదయము ఒక గంట సాయంత్రం ఒక గంట భగవద్గీతను గనుక బోధించినట్లు అయితే రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు ప్రతి వీధికి ఒకరు తయారవుతారు. కాబట్టి హిందువులంతా ఈ విషయాన్ని ఆలోచించండి.
Very true sir🙏🌹
100%👌👌🙏@@vasanthamurthy243
✅💯
Online lo Veda sastrala meaning bodhinchali.....Oke Okka NIRAKARA PARAMATHMA PARAMESHWARUNNI MAATHRAME ARADINCHALI, ITHARULANU KADU.....
Jai Sri ram Jai Sri Krishna
జై శ్రీ క్రిష్ణ గురువుగారు నమస్కారం🙏. మీరు మన ధర్మం కోసం చాలా కష్ట పడుతున్నారు. మనమందరం గురువుగారి తో కలిసి నడవాలి. గురువు గారి మాట వినాలి.
జై శ్రీ రామ్ జై శ్రీ క్రిష్ణ.
27:08 వాళ్ళ మతాలు పెంచుకుంటున్నారు అంటే చర్చిలో మసీదులో వచ్చే డబ్బుతో వాళ్ళు వాలా మతాన్ని ప్రచారం చేసే వాళ్లకి జీతాలు ఇస్తున్నారు కాబట్టి ప్రచారం చేయటానికి ఆసక్తి చూపుతున్నారు కానీ మన గుళ్ళలో వచ్చే డబ్బులు మన హిందూ ప్రచారానికి ఉపయోగించకుండా రాజకీయ నాయకులు వాళ్ళ స్వాలాబాలకు చర్చి కి మసీద్ కి ఇస్తుంటే ఇంక మనం ఎక్కడ సార్ బాగుపడేది మనం మతం ఎక్కడ సార్ బాగుపడేది జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
Chaala baagaa chepparu mee vivarana tho ekanainaa kallu theravavakapothe bhavitha shuunyam
Very correct
జనవరి 5 గన్నవరం దగ్గర యుద్ధభేరి స్టార్ట్ చేస్తున్నారు మన గుడిలో ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని దయచేసి మీకు తెలిసిన వాళ్ళందర్నీ పంపియండి మీరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాను
ఇది చాలా మంచి పద్ధతి మన దేవాలయాలు డబ్బుతో వీధి కి ఒక భగవద్గీత పాఠశాలను ప్రారంభించవచ్చు
స్వధర్మే శ్రేయమస్తి. పరధర్మావలంబనాత్ వినాశనమస్తి.! తస్మాత్ స్వధర్మ పాలనం సర్వదా ఆచరణీయం.!! శ్రీకృష్ణ పరమాత్మ తన భగవద్గీతలో ఇదే అర్థం వచ్చేట్టు మరొక రీతిలో చెప్పినాడు.
ఆనాడు స్వతంత్రం మనకి ఇవ్వటం కోసం గుండెలు ఎక్కుపెట్టిన అల్లూరి సీతారామరాజు అయితే ఈనాడు హిందువుల మేల్కొలపడానికి వచ్చిన గొప్ప మానవతావాది మన కిషోర్ దాసు గారు వారికి శిరసు వంచి మా భజన బృందం తరపున శతకోటి పాదాభివందనాలు అన్న మీరు చేసేది అత్యంత ప్రమాదకరమైన సవారి సెలబ్రిటీస్ ని రాజకీయ నాయకులను హేతువాదుల ను అన్ని మతాలు సమానం అన్న వారిని సెక్యులర్ కుక్కలను మేల్కొలపడానికి ఆ కృష్ణ భగవానుడు మాకు పంపించిన గొప్ప వరం❤
మీ ధైర్యం ప్రతి హిందూ కి రావాలి 🙏🏻.
Lord Sri Krishna Bless you always Guruvugaru🙏
Radha manohar garu is always excellent and beyond in spreading awareness and getting the facts into the focus, I felt that he couldn't justify Lakshmi narasimha swamy temple take over topic.
రాధ మనోహర్ దాస్ గారు చెప్పే ప్రతీ మాట అక్షర సత్యం ఈ విషయంలో గురువు గారికి అభినందనలు.
Guruji Radhamanoharji....is very very firm about word SECULARISM
He is 200% correct in saying ....our COUNTRY IS SECULAR.
Our country is secular in constitution...but not in sprit.
Only HINDUS follow seculat ,but not..MUSLIMS...CHRISTIANS.
RADHAMANOHARJI.....gave example.
Parasuraamudi avataaram Guruji🙏
జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై గోవింద ప్రణామాలు రాధ మనోహారు గురూవు గారు.
My pranam to you Guru ji.. U r the living God..
In temples also everyday suprabhatam and hanuman chaalisa should be played through loud speakers.
గురువుగారికి పాదాభివందనం
Jai sriram🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
గురువుగారికి పాదాభివందనాలు
సూపర్ విషయాలు విశ్లేషణతో వివరాలు చెప్పినందుకు స్వాముల వారికి మరియు tv ఛానల్ వారికి డిబేట్ బాగుంది ధన్యవాదములు జై హిందు 🙏🏿🚩
నేను భగవద్గీత నేర్పిస్తానని మన హిందువుల్ని ఎంతమందిని అడిగిన, సత్సంగం పెడతానని చెప్పిన ఎవరు స్పందించట్లేదు. ఏం చేయాలి. నా బైక్ నేనే వేసుకొచ్చి చెప్తానన్నా
Yes
We must save him and protect him.
Jai RMD sir your words 💯 correct sir
గురువుగారికి పాదాభివందనం 🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Great words by Sri Radha manohar daas gaaru. 100 % true words.
Jayho Radha manohardas 🙏 🙏🙏🙏
ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపమని మన సనాతన ధర్మం చెప్పలేదు. మహాత్ముడిగా చెప్పే ఒకడు చెప్పిన బుద్ధి లేని మాట అది. సనాతన ధర్మం అన్యాయంగా నిన్ను బాధిస్తే వారిని తిరిగి బుద్ధి వచ్చేవరకు చావగొట్టమని చెప్పింది. అందుకే మన దేవతల చేతుల్లో ఆయుధాలుంటాయి!
గురువు గారు చెప్పింది వింటే మన హిందు ధర్మం,మనము,భాగు పడు తాము,కానీ మనము వాట్స్ ఆప్
లో నే ఎక్కువ ఆచరణ తక్కువ ఆయుతుందని నా అభిప్రాయము
Correct ga chepparu❤
సెక్యులర్ అనే పదం కేవలం రాజకీయ నాయకుల కు ఓట్ల అడుక్కోవడానికి, తరువాత మార్చిపోవడానికి అంతే
పరమత. సహనం. అంటే. శ్రీనివాస్. క్రీ. క్రీ. ము. .లకు. మంది. Magu a. Arranhge ..aite. Good
రాధా మనోహర్ దాస్ గారితో ఒక్క బిగ్ స్క్రీన్ మీడియా కూడా ఒక్క రోజు ఇంటర్వ్యూ చేయలేదు దేనికోసం
Fear.
yes our country is great....
our country is seculer....
హిందుత్వం నిలవాలంటే బీడవారికి , బడుగు వర్గాలకు ఆర్థిక.సాయం విద్య, ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మాట మార్పిల్లు వుండవు....ఇందుకు టీటీడీ, పూరి, ద్వారక దేవస్తానాలు ఈ పథకాలకు నిధులు.సమకూర్చాలి.....
జై సనాతన ధర్మం
వావ్ సూపర్ డిబేట్ నిజమే యాంకర్ అన్న వేసిన ప్రశ్న కరెక్ట్ కానీ ఇప్పుడు చాల వరకు కలిసి జీవిస్తున్నారు కులాలు పోయే సమయములో మళ్ళీ కాంగ్రేస్ పార్టీ రాహుల్ గాంధి అందరు హిందువుల గా ఉండ కుంట కులాలను విభజించి తిరిగి కులాలతో కొట్టుకోవాలి అని కుల. విభజనకు దారి తీస్తున్న దళిద్రం కాంగ్రేస్ ఈ కాంగ్రేస్ పార్టిని దేశం నుండి తరిమి వేస్తేనే హిందు మతం లోకీ అన్ని కులాలు ఐక్యత తో ఉంటాయ్
ఏంటి కులాలు పోయాయా ? విడ్డూరం , ఈ కులజాడ్యం US లో కులగుంపులు పెట్టి పెంటచేస్తున్నారనేగా అక్కడ govt discuss చేస్తుంది , wait and see , you will face the music in near future
thank you sir
Prabuji maku meere inspiration 🙏🙏🙏
I have friends in Muslim community. They eat our Prasadam with reverence and give respect to our deity’s. Not all may be like this. But at the same time I have Christian’s friends who bluntly refuse to accept our Prasadam and refuse our deity’s
జై శ్రీరామ్ 🚩
గురూజీ 🙏🙏
Dass garu.prabhji.
Kalam tjooatu,manamkuda marali
Matalathopstu ,chethalukudaa kavali .
Ranku, bhonku ,gundayujam.
Netiki javali.
Prathi hindhuvu.
Kathi pattali.veluchupisthe ,cheyi narikeyali.
Jai sriram.
Jai Shree Krishna... Jai Shree Ram.....
Abdul kalam Birthday should be Children Birthday
Agreed
Well said
Super guruvu gaaru this is Hindustan jai Hindu jaijai hindu
Hare Krishna Radhe Radhe
Great explanation
గురువు గారికి వందనాలు
మన హిందువులకు హిందువులే శత్రువులు నిజమైన శత్రువులు ఎవరంటే రాజకీయంలో పనిచేసే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బాగుంటే చాలు బయటకు మాత్రం మేమంతా పూజలు చేస్తాం యాగాలు చేస్తామని చెబుతూ మన హిందూ విజయాన్ని నాశనం చేసేది ఎవరయ్యా అంటే 1947 నుండి కంకణం కట్టుకుంటూ దూల్ ని dista చేసుకుంటూ ముస్లిం మతాన్ని క్రైస్తవుని పెంచుకుంటూ పోతున్నారు సరే ఈ దేశం క్రైస్తవ మయిన తర్వాత సుఖశాంతులతో ఉంటారంటే లేదు వాళ్ళు కొట్టుకొని చస్తారు అప్పుడు వాళ్లకు బయటికి వస్తాయి ఇది క్రైస్తవ దేశం అయింది ఆలోచించడం ఉన్నాడంటే హిందువులలో ఎన్ని కులాలు ఉన్నా ఇన్ని వర్గాలు ఉన్నా సనాతన ధర్మం గొప్పతనం అదే అది తెలియక ఎన్ని చదువులు చదివినా ఇస్లామిక్ లు క్రైస్తవులు ఎప్పటికీ ఈ దేశాన్ని కానీ ఈ ప్రపంచాన్ని గాని కాపాడే వ్యక్తులు కారు అని నిజంగా ఒప్పుకుంటూ నిర్భయంగా చెబుతున్నా
Exalent speach sir your a great పర్సన్
Radha Manohar das gaaru mahanandhi ki 14 km distance lo swayambu lakshmi narasimha swami temple vunnadi please 🙏 okasari e temple nu dharshichandi
ఇంత మంచి ఇంటర్వ్యూ కి ఒక దరిద్రపు thumbnail పెట్టడం.. ఛీ.. సంస్కారమా?
nijanga thumbnail chusi bada anipinchindi
ధర్మం కోసం పోరాడే వ్యక్తి . ఇటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు
మనకి మన హిందూ సాంప్రదాయం దూషించడం వలన, మేము కూడా ఆ రకం మైన భాషను ఉపయోగించిడం జరగినది, ఎవరు ఎవర్ని దూషించరో, ఆలోచన చెయ్యాలి,ఆ మతం నుండి బయటకు వచ్చినవారు చెప్పిన వారు మాటలు బట్టి, ఏంత గాంధీ వాధేయలం అయినా,గతం లో చాలా మంది 1857 లో సిపాయిల తిరుగుబాటు జరిగింది, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు ఆవేశం, ప్రజల లో ఉంది, పరమతమును మేము దూషించడం చేయటం లేదు, వాళ్ళు బలహీనులు అవసరాల బట్టి వాటిని ఏవిదంగా ఉన్న యిబ్బంది లేదు,మా మతాన్ని కి స్వేచ్చ గా ఉండవచ్చు, వచ్చి కలవండి, ధనం తో వాళ్ళు మార్పు చేస్తున్నారు,మన వాళ్ళు భయపడుతున్నరా, లేకా ధన ఆశతో ఉన్నారా, తెలియట్లేదు,ఏ దైనా కాలం నిర్ణయం, శుభం.
Radhamanihar ji 🙏 , good discussion
Hinduvula yeppudu divide n rule policy thone separate chesi pethanam chalayincharu.. kaneesam ippudina hinduvulu ikyanga undali 🙏 inkevariki mana thalameeda yekki thokkinchukoradu 🙏
నాకు ఉన్న చాలా అపోహలు తొలిగాయి.
అందుకు మీకు ధన్యవాదాలు రాదా మనోహర్ దాసు గారు
You rock Guruji...👏👏👏
Super interview
Sri Manohar Das is great
Jai
Sre.ram
LIVING AND FOLLOWING THE GITA RATNAMALA, LIVING DHIRA.
Jai sreeram swamiji nellore city jai sreeram🎉🎉🎉
He’s absolutely right
Correct ga chepparu
జై శ్రీరామ్ 🙏
శ్రీ రాధా మనోహర్ దాసు గారి వంటి వారిని కార్యక్రమం చేసే యాంకర్ గారు మీరు చేసి చాలా విషయాలు అడిగారు యిలాగే యితరులను కూడా యిలా కార్యక్రమం చేయండి.
Maa puri church lo sri sri sri peetaadipati Johnson ai raasaaru mana hinduvula padaalani copy kottestunnaru guruuji
జై జై రాధ మనోహర దా సు గారి కి, హిందువులు సత్యము మాటలాడి తె మతోను మాది అంత రు,
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍
🙏 జై శ్రీరామ్ 🙏❤️🌹😍💫
👌🏿👍🏼👏🏼🙏🏻🙏🏻🙏🏻
Correct
🔥🔥🔥🔥🔥🔥
Ancora garu meeru evidhamina gorre
రాధా మనోహర్ దాస్ గారు మీకు శ్రీ రామ రక్ష మీకు అనంతమైన శక్తి చేకూరి విజయం సాధించుగాక🙏
🙏🙏🙏
Jai sreram guru ji
So nice ji
Main reason for this conclusion,
Only political Leaders, especially
Congress Leaders Maine Nehru ji.
స్వామీ, శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు హిందూ ధర్మాన్ని ప్రచారం చేసారు మీరు కొన్ని సందర్బాలలో ఉదాహరణ ఈవచ్చు స్వామీ
Hinduism gurunchi Maatlaadite tappaa!Sansakaaramu Peru to ippatike Hinduism Nasanamu chesinaru.
దేవుడు నీన్ను ప్రేమించుచున్నాడు. మారుమనస్సు పొందు ..
🚩🚩🙏🏻
Namaste Radha Manohar das garu Jai sreeram
Absolutely said. Mana procedures ni follow avtu malli vigraharadhana undadu antaru jaffa batches
Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram
Jai. Sriram🙏. Jai. Bharat 🙏 Jai. Sanaatana dharmam 🙏
🎉
Jai Hind...✊
Mana vidyalayallo gurukula vevastha ravali
రాధా మనోహర్ దాసు లాంటి చాలా మందిని మనం కాపాడుకోవాలి❤❤ మన దేశ సంస్కృతిని మన భావితరాలకు అందించాలి❤❤
Is it correct that a temple in Tenkasi town of Tamilnaadu is puled down and a Maszid is built, as being said Sri Radhaanohar das ?
హిందూ మతము కాదు హిందు మానవత్వం అందుకోసమని ప్రతి జీవిలో కూడా మానవత్వాన్ని చూస్తుంది హిందుత్వం
Don't ever use negative titles just for the crowd, Nothing will happen to Swami Radha Manohar. Sanathana needs him for now