EX- Maoist Anuradha (Padmakka) Exclusive Full Interview | Crime Confessions With Muralidhar | iDream

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น •

  • @BapuRaoSuthakani-ur1hh
    @BapuRaoSuthakani-ur1hh 9 หลายเดือนก่อน +1

    అక్కా.. నీ స్వేచ్చమైన మనసు లోని మాట కు... నా పాదభి వందనం... ఆనాటి మీ కష్టాలకు నేటి ప్రతి ఫలం ఎక్కడ?.. నేటి స్వార్థ రాజకీయ నాయకులకు, అధికారులకు బుద్ది చెప్పడానికి మీ లాంటి మరో విప్లవా త్మకమైన శక్తులు పుట్టాలి...

  • @Wildbirds1985
    @Wildbirds1985 9 หลายเดือนก่อน +3

    అక్కా మీ మాట శైలి,నిజాయితీ,మీ జీవన విధానం,అన్ని రంగాల్లో నిలువెల్లా స్వార్థం నిండిన ఈరోజు ల్లో కూడా మీ ఆశయాలకి ఆలోచనలకి ఆచరిస్తున్న విధానాలకి మీరు తలచుకుంటే కోట్ల రూపాయలు వెనకేసుకునేవారు కానీ మీ సంస్కారానికి నా సలాం🙏🙏

  • @psreddy1078
    @psreddy1078 9 หลายเดือนก่อน +2

    సార్ జమ్మికుంట మండలం కరీంనగర్ జిల్లా రాచపల్లి గ్రామం మావోయిస్టు ఉద్యమంలో 1997 నుండి 2001 వరకు పనిచేసే సరెండర్ అయినా పింగిలి సంపత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేయవలసిందిగా కోరుచున్నాము

  • @bhagavanbabukaranam1467
    @bhagavanbabukaranam1467 8 หลายเดือนก่อน

    Great sister

  • @rudrabala7331
    @rudrabala7331 8 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @tnaganna4925
    @tnaganna4925 5 หลายเดือนก่อน

    👍🙏🙏 Lal Salam

  • @kishanchouhan6973
    @kishanchouhan6973 7 หลายเดือนก่อน

    Hats app

  • @sumalathaa678
    @sumalathaa678 9 หลายเดือนก่อน

    Hello anchor garu ..endhuku valla secrets ni bayatiki prapanchaniki thelisela chesthunnaru ..vallu ala avadaniki dhari theesina situations , em manchi panulu chesaru ..ela iddariki manchi jarigela cheyali ane dhanini adagandi..valla secrets bayatiki chepthe ..ippudu unnavallaki problem kadha ..malli ma ullo bhusvamya vyavasta vachindhi ..OC cast domination chala undhi ..we need naxals ..not police or politicians ..vallandharu okate ..malli sari valla secrets bayatiki chepthe bagundadhu ..jagratha

  • @rambabubylapudi808
    @rambabubylapudi808 9 หลายเดือนก่อน

    అక్క సూపర్

  • @kingmakerms
    @kingmakerms 9 หลายเดือนก่อน

    లాల్ సలామ్ అక్క

  • @BabaBaba-go8oz
    @BabaBaba-go8oz 9 หลายเดือนก่อน +1

    Nuvvu. Chaala. Grate. Akka🙏

  • @ranaprathap8684
    @ranaprathap8684 9 หลายเดือนก่อน

    Akka ma ఊరే

  • @BabaBaba-go8oz
    @BabaBaba-go8oz 9 หลายเดือนก่อน +1

    Mee. Nijaayithi. Naaku. Nachindhi. Akka🙏

  • @kapilaghoshala3897
    @kapilaghoshala3897 9 หลายเดือนก่อน +1

    ఏదైనా రాజకీయ విధానం మీద చర్చ పెట్టు ఇవి విన బుద్ధి కాదు రా

  • @NomadicGuys
    @NomadicGuys 9 หลายเดือนก่อน

    లాల్ సలాం 🙏