మన్ననూర్ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ కు కారణం..? || EX-Maoist Rajitha Exclusive || iDream Women

แชร์
ฝัง

ความคิดเห็น •

  • @madugulachendrashekar7347
    @madugulachendrashekar7347 5 หลายเดือนก่อน +7

    ప్రజలు స్వార్థపరులు అక్క మీ త్యాగాలు మరువలేనివి అక్క🙏🙏🙏

  • @vattipallysathyam2239
    @vattipallysathyam2239 11 หลายเดือนก่อน +27

    మీ మనో ధైర్యం గొప్పది.. అప్పటి భావాలు వేరు.. మీకు ధన్యవాదాలు అమ్మ.. God bless you అమ్మా...

  • @boinpallylaxmaiah1974
    @boinpallylaxmaiah1974 11 หลายเดือนก่อน +19

    సూపర్ అక్కా మీరు చాలా నిజాయతీ గా ఉన్న వాస్తవాలను చెప్పారు హ్యాట్సాఫ్

  • @rambabuperumalla799
    @rambabuperumalla799 11 หลายเดือนก่อน +13

    నీ ధైర్యం ఇప్పటి వారికి ఆదర్శం

  • @SridharMadaka-r8v
    @SridharMadaka-r8v หลายเดือนก่อน +2

    Nenu chala intrevews chusanu andhulo rajitha అక్క

  • @krishnakrishana5219
    @krishnakrishana5219 5 หลายเดือนก่อน +9

    వాళ్లు అప్పుడు పోరాటం చెయ్యడం వల్లనే ఈరోజు గ్రాముల మూల గ్రామాల్లో అభివృద్ధి అలాగే గవర్నమెంట్ నిధులు కూడా అందుతున్నాయి

  • @kakarlabalubalukakarla1537
    @kakarlabalubalukakarla1537 6 หลายเดือนก่อน +4

    అవునక్కా ప్రజల సమస్యలపై పోరాడే ఈ అన్నలు పోరాటాలు, ఈ జనాలకి ఎప్పుడు అర్థం అవుతాయో ఏందో, ఇప్పటి కూడా ప్రజల సమస్యలపై ఈ ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుంది, 🚩✊

  • @avunooriprabhakar2550
    @avunooriprabhakar2550 10 หลายเดือนก่อน +5

    మురలిగారు. దేవుని నర్సన్న మాజీ మావోయిస్ట్ దళ నాయకుడు సిరిసిల్ల జిల్లా వాస్తవ్యుడు తనతో ఇంటర్యూ చేయండి.

  • @santhoshkumarv4720
    @santhoshkumarv4720 หลายเดือนก่อน +1

    Amma you have a great of pride of india

  • @nageshwararaomane8360
    @nageshwararaomane8360 11 หลายเดือนก่อน +7

    Good .bold .she deserves compliments and help from society.

  • @vennampallynagaraj2763
    @vennampallynagaraj2763 11 หลายเดือนก่อน +2

    Rajitha akka miku paadhabhi vandanalu ❤

  • @parameshm1015
    @parameshm1015 11 หลายเดือนก่อน +6

    మీరు పేద ప్రజలకోసం చేసిన పోరాట విప్లవం మీరు ఆ కాలంలో ఎంచుకునే మార్గ అన్యయాలను దొరల హహకారం కులానికి వతిరేకంగా భూ పోరాట సమాసంసమాజానికి మీరు గన్ పాటి ప్రజలను చేత్యన చేసి మీకు లాల్ సలాం.... అక్క 🙏🤝

    • @anudeep2328
      @anudeep2328 11 หลายเดือนก่อน

      బ్రో మీ తెలుగుకి మేము కూడా హాహాకారాలు చేస్తున్నాం.

  • @nakkaninaresh3540
    @nakkaninaresh3540 10 หลายเดือนก่อน +2

    అప్పటిలో నే 70 ఎకరాలు ఉన్నది అంట
    కానీ ప్రతి ఇంటర్వూ లో శబ్బషివుడు నయీం కామన్ పోయింట్గా ఉన్నారు

  • @krishnamedi4701
    @krishnamedi4701 29 วันที่ผ่านมา

    మీరు చాలా గ్రేట్ అక్క
    కానీ
    ఈరోజు లో చాలా వరకు స్వార్థపరులు ఉన్నారు

  • @godhesrinivas9812
    @godhesrinivas9812 11 หลายเดือนก่อน +10

    Super madam

  • @microajjup
    @microajjup 5 หลายเดือนก่อน +2

    Neku vandhanallu thalli 🙏

  • @bandishankargoud4215
    @bandishankargoud4215 11 หลายเดือนก่อน +7

    అక్క ఇంటర్వ్యూల ఒకటి అర్థమైంది, రెండు పడవల మీద ప్రయాణం చేయడం సరైన నిర్ణయం కాదు, ఏదో ఒక పడవను ఎంచుకుంటే ఎన్ని సుడిగుండాలు వచ్చిన, ఏదో ఒక తీరానికి చేరుకుంటాం

  • @AravandiSatyanarayana
    @AravandiSatyanarayana 3 หลายเดือนก่อน +1

    అక్క లాల్ సలాం✊✊

  • @nakkaninaresh3540
    @nakkaninaresh3540 10 หลายเดือนก่อน +3

    బాగా destab అవుతున్నది ఇంటర్వి చేసేటప్పుడు చుసుకొర ఆ సౌండ్

  • @SridharMadaka-r8v
    @SridharMadaka-r8v หลายเดือนก่อน

    Super అక్క

  • @banothbanunayak
    @banothbanunayak 9 หลายเดือนก่อน +2

    Bhanu Nayak 👍 🎉 🎉🎉🎉🎉🎉🎉

  • @gouthamnarasimhamurthy3315
    @gouthamnarasimhamurthy3315 3 หลายเดือนก่อน +1

    Amma neeku vandanalu

  • @pinnapuralasriramsriram4341
    @pinnapuralasriramsriram4341 11 หลายเดือนก่อน +2

    Rajitha akka carect cheppinaru akka veriy good akka

  • @jonnalagaddagrace4240
    @jonnalagaddagrace4240 10 หลายเดือนก่อน +1

    Manam enthokantha kadtapadi pedhavarki koncham annam pedithy chalu adavullothirigithy emi upayogam

  • @kadarinagarajuyadav7397
    @kadarinagarajuyadav7397 11 หลายเดือนก่อน +5

    ఇంటర్వ్యూలో గ్రేట్

    • @kadarinagarajuyadav7397
      @kadarinagarajuyadav7397 11 หลายเดือนก่อน +2

      ఎంక చాల అన్నలు అక్కలు అందరిని ఇంటర్వ్యూ plz uplod

  • @ugendarudugula5338
    @ugendarudugula5338 11 หลายเดือนก่อน +3

    లాల్ సలాం అక్క

  • @vchanduchandu2492
    @vchanduchandu2492 11 หลายเดือนก่อน +2

    Great akka lalsalm

  • @anilkumaranilkumar-ju8jn
    @anilkumaranilkumar-ju8jn 11 หลายเดือนก่อน +2

    Epudu settilments baga chestharu anta kadha akka

  • @SridharMadaka-r8v
    @SridharMadaka-r8v หลายเดือนก่อน +1

    Ni మీద cinima తీస్తే బాగుండు అక్క

  • @ramuk8642
    @ramuk8642 11 หลายเดือนก่อน +1

    Poor people power ra. Super madam. K. Ramulu janalipur mbnr

  • @rajyalakshmi8622
    @rajyalakshmi8622 11 หลายเดือนก่อน +2

    Srisailam

  • @cisf-um5fm
    @cisf-um5fm 11 หลายเดือนก่อน +3

    Nenu dalam lo cherutanu help me

    • @srikanthpothuganti9726
      @srikanthpothuganti9726 11 หลายเดือนก่อน

      వెళ్తాం తమ్ముడు

    • @mobietechGuru
      @mobietechGuru 11 หลายเดือนก่อน

      Vellava ledaaa oka msg cheyaraa babu

  • @rajyalakshmi8622
    @rajyalakshmi8622 11 หลายเดือนก่อน +1

    With help. Off. Forest. Department. Smugling

  • @shekarlavanya2264
    @shekarlavanya2264 11 หลายเดือนก่อน

    Super comred

  • @anilkumaranilkumar-ju8jn
    @anilkumaranilkumar-ju8jn 11 หลายเดือนก่อน

    Murali garu viru chese panulu deshaniki amina vupayogama andhuku villanu highlight chestharu

  • @venkatareddybandi-gj4tl
    @venkatareddybandi-gj4tl 11 หลายเดือนก่อน

    Red,salute

  • @sankarsankar7225
    @sankarsankar7225 11 หลายเดือนก่อน

    Super akka

    • @seenut7297
      @seenut7297 10 หลายเดือนก่อน +2

      సూపర్. అక్క.

    • @seenut7297
      @seenut7297 10 หลายเดือนก่อน +1

      సూపర్. అక్క లాల్. సలామ్

  • @rameshthaluks5839
    @rameshthaluks5839 11 หลายเดือนก่อน +1

    Corekt chepperu bro edhi okkate kadhu
    Gadharu anna alene valla fyamili number evvrupole pataku banisa ayi amyaka
    Parjalu poyirru
    Kani gadharu koduku us lo setilaynidu
    Nijam bro meru cheppindhi 🙏🙏🙏🙏

  • @banothbanunayak
    @banothbanunayak 9 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinuallena
    @srinuallena 11 หลายเดือนก่อน +1

    What is the use for the society with these extrimists and criminals interviews?

  • @RRajesh9533
    @RRajesh9533 3 หลายเดือนก่อน

    😢😢😢😢😢😢😢

  • @ramanachirumarri
    @ramanachirumarri 13 วันที่ผ่านมา

    Bgm సౌండ్ వస్తుంది

  • @sanjaykumarpanuganti3357
    @sanjaykumarpanuganti3357 9 หลายเดือนก่อน +1

    Akka
    Hansoff😂

  • @Gangadherbalai
    @Gangadherbalai 6 หลายเดือนก่อน

    Valla valle samaajam pethandarulu maripoyaru

  • @relangilakshaman2785
    @relangilakshaman2785 11 หลายเดือนก่อน

    Last lo Baga chaparu

  • @dayakar.maddela771
    @dayakar.maddela771 11 หลายเดือนก่อน +1

    Janala gurinchi cha manchiga cheparu villuku chesudu west naku ede alochana mi jivitha west ayindi badaga undi

  • @khageshize
    @khageshize 11 หลายเดือนก่อน

    Appataki adhi correct emo kani erojullo inkaa aa bhavajaalam murkhathvam poradalante prajaswamyam Loki vachi poradali

  • @venkatramreddyu1078
    @venkatramreddyu1078 11 หลายเดือนก่อน

    Good message pani ludu I’d news use ledu ne interview

  • @KiranKumar-u6r
    @KiranKumar-u6r 11 หลายเดือนก่อน

    She need help from government

  • @saiphysiotheray5803
    @saiphysiotheray5803 11 หลายเดือนก่อน +2

    Dear country koraku fight chesina soldiers ni interview cheyu Elanti useless fellows ni kadu

  • @rajyalakshmi8622
    @rajyalakshmi8622 11 หลายเดือนก่อน +1

    Pentalanka

  • @kamalakarkamalakar602
    @kamalakarkamalakar602 11 หลายเดือนก่อน

    Lalsalam

  • @madhusudanreddy2453
    @madhusudanreddy2453 11 หลายเดือนก่อน +54

    మురళి గారు, ఈ మాజీ నక్సల్స్ ను ఇంటర్వ్యూ చేయడం వలన ఈ సమాజానికి ఏమైనా ఉపయోగమా? గతంలో ఇలాంటి ఇంటర్వూలతోనే యువత దారి తప్పి అడవుల్లోకి వెళ్ళి శవాలుగా మారడంతో కన్నవారికి శోకం మిగిల్చింది. ప్రజాస్వామ్యం‌ లేదని, తుపాకి తోనే ఎదో జరుగుతుందని ఆవేశపూరిత పాటలు పాడిన వారు, ప్రసంగాలు చేసిన వారు కుటుంబాల తో హాయిగా ఉంటున్నారు. అంతేకాక అన్ని వదిలేసి వీలు కుదిరితే రాజకీయ పార్టీల్లో చేరి కోట్లకు పడగలేత్తున్నారు. అందుకే ఇలాంటి ఉపయోగం లేని ఇంటర్వ్యూలు చేసి సమాజాన్ని భ్ర‌ష్టు పట్టించకండి.

    • @janakirammandala1721
      @janakirammandala1721 11 หลายเดือนก่อน +1

      100% true

    • @easamyadagiri8914
      @easamyadagiri8914 11 หลายเดือนก่อน +7

      That is wrong

    • @chandupatanoffical
      @chandupatanoffical 11 หลายเดือนก่อน +2

      Kadhu bruh vallu interview endhuku chesthunaru.. Manam ala mti kastam avi ani manam padaku adu..manaki unna technology use chesukovali.... Prajalu lo awarnace esthumaru a point note cheyali

    • @m.srinivassrinvas6144
      @m.srinivassrinvas6144 11 หลายเดือนก่อน +1

      Nuv. Chepindhi. Rayt. Kani. Epudu. Vuna. Yuvataku.. Edhi. Oka. Patam

    • @balakbmbala6632
      @balakbmbala6632 11 หลายเดือนก่อน +9

      Balisinodivi nikemtelusu poratamgurimchi

  • @kummariramesh5243
    @kummariramesh5243 11 หลายเดือนก่อน

    Akkaneeku lasem ok kasari phon sey plesse

  • @ChandrakumariGovindu-qm1wh
    @ChandrakumariGovindu-qm1wh 11 หลายเดือนก่อน

    V

  • @malleswariuppisetty2232
    @malleswariuppisetty2232 11 หลายเดือนก่อน +2

    Naxals lo cheri amayaku bali ayyàru.

  • @naveenj4571
    @naveenj4571 11 หลายเดือนก่อน +1

    Super akka