అన్న ను చూస్తే అర్థమవుతుంది పార్టీ అన్నకు సమాజం పట్ల అవగాహన నేర్పింది .అన్న మీరు చాలా మంచిగా మాట్లాడారు.మీ లాంటి వారు బయటికి రావడం బాధాకరం లాల్ సలాం కామ్రేడ్
సార్ మీరు అన్నలతో చేసే ఇంటర్వ్యూ సూపర్ సార్. మీ లాంటి వారు సమాజానికి చాలా అవసరం సార్. జయ్ లాల్ సలాం. జయ్ మురళి సార్.అన్న ల అవసరం సమాజానికి చాలా అవసరం..
నిజమైన కమిట్మెంట్ ఉన్నా లీడర్ అన్నా నివు.. ఇంకా నీ నిజాయతీ.,నీ పరిజ్ఞానం.. చాలా గొప్పగా ఉంది..మీరు వచ్చిన. మీలో స్వార్దం లేదు..మీరు మీ భార్య సుఖంగా ఉండాలి..
అంజయ్య అన్నకు ఇంటర్వ్యూ చాలా మంచిగా చెప్తాడు మురళి అన్నయ్య మీరు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా మంచి గా అనిపిస్తుంది అలనాటి వాళ్ళు చేసిన ఉద్యమం మళ్లీ గుర్తు చేస్తున్నా రు మురళి అన్నయ్యకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కానీ ప్రతి ఇంటర్వ్యూ చూస్తున్నాను నీ ఫోన్ నెంబర్
చివరగా మురళీధర్ గారు వ్యక్తపరిచిన అభిప్రాయం ఎంతో గొప్పగా ఉంది. వారి ఇంటర్వ్యూ ముగింపు అనేది highlight. ప్రతి interview లో పోలీసులు తమ కస్టడీలో ఏదైనా బలప్రయోగం చేసిన విషయాన్ని గతం లోని ప్రతి ఇంటర్వ్యూ లో రాబట్టినారు. ఇందులో అది లేదు. కాబట్టి ఈ విషయాన్ని మురళీధర్ గారు ప్రతి ఇంటర్వ్యూ లో చేర్చాలి
*లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కింద ట్రాక్టర్లు అందజేత* నల్లగొండ : లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులకు జిల్లా యంత్రాగం ద్వారా పునరావాసం కోసం మంజూరు చేసిన ట్రాక్టర్లను డిఐజి రంగనాధ్ లబ్ధిదారులకు అందజేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో గతంలో మావోయిస్టు ఉద్యమంలో పని చేసి జనజీవన స్రవంతిలోకి వచ్చిన పి.ఏ.పల్లి మండలం తిరుమలగిరి కి చెందిన బోడ అంజయ్య, గుర్రంపోడు మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన జానిబీ లకు జిల్లా యంత్రాగం మంజూరు చేసిన ట్రాక్టర్లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవాలని ఆయన వారికి సూచించారు. వారి ఇతర సమస్యలను సైతం పరిష్కరించేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యం, ఆర్.ఐ.లు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
One of the very few interviews I look forward in Telugu. Excellent as always. I wish it’s in Hindi and English too for a larger viewership. Great job Muralidhar garu.
యాంకర్ గారు వారు ఏమో నేల మీద కూర్చున్నారు, మీరేమో కుర్చీ మీద కూర్చున్నారు,, ఇదేనా సమానత్వం,, మీ knowledge కి respect ఇస్తాము.కానీ మీ ఆటిట్యూడ్ equality ఇదేనా??.
తిరుపతి అన్న ను ఇంటర్వ్యూ చేస్తే బాజీ పేట """కామ్రేడ్ పుట్టపాక కుమారస్వామి"" గురించి తెలిసే అవకాశం ఉంది తప్పకుండా చేయాలి.... కామ్రేడ్ పుట్టపాక కుమారస్వామి అతని చరిత్ర అతని మరణం అందరికీ తెలియాలి....
వాళ్ళకి కుర్చీ వేయోచుగా అన్నా,, మీరు ఏమో కుర్చీ లో కూర్చొని ఉంటారు. వీళ్ళు మాత్రం మే కాదు . ఈలాంటి వాళ్లందరినీ ( మావోయిస్ట్) గౌరవించండి వాళ్ళకి కొంత డ బ్బులు కూడా ఇవ్వంది. ఎందుకంటే ఈ ఇంటర్వూ లో వచ్చిన డబ్బులో 70 శాతం ఇవ్వాలి.
కొనపురి సాంబశివుడు తెలంగాణ ఉద్యమం కోసం బయటకి వచ్చాడు... తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పని చేశాడు... నయీం చేతిలో చనిపోయారు కొనపురి సాంబశివుడు, కొనపురీ రాములు ...ఇద్దరు అన్నతమ్ములు చాలా పేద కుటుంబం కురుమ గొల్ల ఇంటిలో పుట్టి పెరిగిన వారు... పాపం దారుణంగా చంపినరు
Sir meru chala Baga interviews chestaru eelantivi inka Baga cheyyandi Mee chanal ki fan and special ga Meeku Nagaraju aantha Baga vundadhu Mee interview nee bagunttadhi meru chese prathi interview chustanu kani Nagaraju nee thiseyyandi mere cheyyandi thana interview lo redham ledhu aa special ledhu Mee interview ne special ga aanipistundhi kevalam Nagaraju interview nachakane message pettanu kani I dream lo meru vundali eelanti vekuthalani maku parichayam cheyyali Anni Mee chanal ni mimmalani korukunttunna
అన్న కి చాలా
విషయ పరిజ్ఞానం,
విషయ పరిశీలన,
విషయ విశ్లేషణ .పూర్తి అవగాహన ఉంది.🙏
అన్నగారు చాలా సింపుల్ గా సక్కగా interview చేశారు మరియు అంజన్న అన్నగారు కూడా చాలా బాగా చెప్పారు
Avunu ra
నక్సలైట్స్ చాలా తెలివైన వాళ్ళు .చూస్తున్నారుగా వీళ్ళతో పెట్టు కోకండి .జై ఆదివాసీ
అసలైన విలేకరిని ఈరోజు చూస్తున్నాను
అన్న ను చూస్తే అర్థమవుతుంది
పార్టీ అన్నకు సమాజం పట్ల అవగాహన
నేర్పింది .అన్న మీరు చాలా మంచిగా మాట్లాడారు.మీ లాంటి వారు బయటికి
రావడం బాధాకరం
లాల్ సలాం కామ్రేడ్
Opo
Laal laal salaam Anna akka
సార్ మీరు అన్నలతో చేసే ఇంటర్వ్యూ సూపర్ సార్. మీ లాంటి వారు సమాజానికి చాలా అవసరం సార్. జయ్ లాల్ సలాం. జయ్ మురళి సార్.అన్న ల అవసరం సమాజానికి చాలా అవసరం..
నిజమైన కమిట్మెంట్ ఉన్నా లీడర్ అన్నా నివు.. ఇంకా నీ నిజాయతీ.,నీ పరిజ్ఞానం.. చాలా గొప్పగా ఉంది..మీరు వచ్చిన. మీలో స్వార్దం లేదు..మీరు మీ భార్య సుఖంగా ఉండాలి..
Aob ante
Andhra odisha border@@jeelugulamadhu
అన్న కళ్ళల్లో ఇంకా ఆ fire కనపడుతుంది...
అన్న చాలా పరిజ్ఞాన ప్రామాణికంగా మాట్లాడారు.
అంజయ్య అన్నకు ఇంటర్వ్యూ చాలా మంచిగా చెప్తాడు మురళి అన్నయ్య మీరు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా మంచి గా అనిపిస్తుంది అలనాటి వాళ్ళు చేసిన ఉద్యమం మళ్లీ గుర్తు చేస్తున్నా రు మురళి అన్నయ్యకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కానీ ప్రతి ఇంటర్వ్యూ చూస్తున్నాను నీ ఫోన్ నెంబర్
అన్న ఒక్క ఛాయిస్ వీరన్న నేను మీతో పాటు వస్తాను ✊🚩🚩🚩
Ana nenu vasthuna anaa
చివరగా మురళీధర్ గారు వ్యక్తపరిచిన అభిప్రాయం ఎంతో గొప్పగా ఉంది. వారి ఇంటర్వ్యూ ముగింపు అనేది highlight. ప్రతి interview లో పోలీసులు తమ కస్టడీలో ఏదైనా బలప్రయోగం చేసిన విషయాన్ని గతం లోని ప్రతి ఇంటర్వ్యూ లో రాబట్టినారు. ఇందులో అది లేదు. కాబట్టి ఈ విషయాన్ని మురళీధర్ గారు ప్రతి ఇంటర్వ్యూ లో చేర్చాలి
Muraliki sir 💐🙏🏻 your way of questioning super and he is too intelligent she is very innocent
Excellent interview...👌👌👌👌🔥🔥🔥🔥🔥🔥
Excellent interview Murali garu 💐
అన్న చాలా బాగా మాట్లాడారు.
I think I dream
Interviews very interesting and awareness. People
నైస్ ఇంటర్వ్యూ... మురళీధర్ గారు .. చక్కగా అడిగారు....
*లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కింద ట్రాక్టర్లు అందజేత*
నల్లగొండ : లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులకు జిల్లా యంత్రాగం ద్వారా పునరావాసం కోసం మంజూరు చేసిన ట్రాక్టర్లను డిఐజి రంగనాధ్ లబ్ధిదారులకు అందజేశారు.
సోమవారం క్యాంపు కార్యాలయంలో గతంలో మావోయిస్టు ఉద్యమంలో పని చేసి జనజీవన స్రవంతిలోకి వచ్చిన పి.ఏ.పల్లి మండలం తిరుమలగిరి కి చెందిన బోడ అంజయ్య, గుర్రంపోడు మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన జానిబీ లకు జిల్లా యంత్రాగం మంజూరు చేసిన ట్రాక్టర్లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవాలని ఆయన వారికి సూచించారు. వారి ఇతర సమస్యలను సైతం పరిష్కరించేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యం,
ఆర్.ఐ.లు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
They gave interview, at there home only. That is great, attitude
Interview starts at 2:36
22:50 Murali sir expression super
Your real talk anna yes nizam
యాంకరు గారు చక్కటి పరిజ్ఞాన ప్రశ్నలు అడిగారు ఎక్స్ మావోయిస్ట్ సభ్యులు చాలా గొప్పగ ప్రజా సమస్యల పరిష్కారం సమాధానం ఇచ్చారు
Nice interviews by Muralidhar Garu …. Request also to do naxals who worked in Nizamabad area … just out of curiosity
Exalent reasonable answers & clarify &: exalent knowledge person....brooo
Murilidhar garu your good anyalasis
@muralidhar garu
Thank you sir for sharing such videos
Sir I'm watching your interview's since 2 years, your asking the questions are too intrest, 🙏🙏🙏🙏🙏
ఒక అద్భుతమైన వ్యక్తి ఐనా అంజన్న కు పార్టీలో సరైన స్థానం లభించలేదని నా అభిప్రాయం.
Excellent explanation
అన్న మీ వాయిస్ బాగుంది.
చూసారా ధైర్య. మొహం లో ఏమాత్రం భయం లేదు. అది నక్సలిజం అంటే
Murali sir super 🙏💐
మా సోషల్ టీచర్ గాన్ని తన్నాలి... నీ నాలెడ్జ్ లో పావలా కూడ లేడు అన్న మా టీచర్ గాడికి😭😭
👌👌
నిజమే తను 4 th class, మి సోషియల్ teacher BEd
😁
One of the very few interviews I look forward in Telugu. Excellent as always. I wish it’s in Hindi and English too for a larger viewership. Great job Muralidhar garu.
.
,,,,,
,,
She is so innocent
Good
యాంకర్ గారు వారు ఏమో నేల మీద కూర్చున్నారు, మీరేమో కుర్చీ మీద కూర్చున్నారు,, ఇదేనా సమానత్వం,, మీ knowledge కి respect ఇస్తాము.కానీ మీ ఆటిట్యూడ్ equality ఇదేనా??.
@yelamanda k భాష సరిగా లేదు, జాగ్రత్త....
వాళ్ళు మంచం మీద కూర్చున్నారు
Manishi chuste simple ga unnadu kani full knowledge person
Sir am your big fan sir me prathi interview thapakunda chusthanu baguntay sir
Interview Chese vidhanam....prashanalu adigee vidhanam....thoti valakii maryadhaa ivvatam super murali sir.
Athanuu Kuda Ekkuva Ga Chaduvukokpoyina Athaniii Mataluu Adhii Chala Baavunai♥️
Ř⁶þ⁵5⅘þŕ
పరకాల మాజీ దళ కమండర్ భారతక్క అలియాస్ సింగు చంద్రకళ ని ఇంట్రవ్యూ చేయండి మురళీధర్ బయ్యా
You are great lalsalam anna
ఈమె ST మహిళా మావోయిస్టు అనుకుంటా AOB, అంజన్న అలియాస్ నవీన్ నల్గొండ తెలంగాణ
Anna mi interveiw bagundi,miru great
Awesome interview
అన్న పులి పులే
అన్న నువ్వు పెద్ద లిడార్ అయ్యేవాడేవి అక్కడనే ఉండి ఉంటి పార్టీ లో
అమరుడవు కూడా అయ్యేవాడివి
@@Nissy-o2v yyyyyyďwj6 ^76w
చౌదరపు తిరుపతి లత లు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదపురం గ్రామం ని ఇంటర్వ్యూ చేయండి మాజీ 13 సంవత్సరం లు అగ్యతమ్ లో ఉన్నారూ pls murali garu
ఏవరు బ్రో ఆమె..,
@@saikumarbaipu6494 వాళ్ళు ఇద్దరు మాజీలు మా మేనా మామా అత్త లు
తిరుపతి అన్న ను ఇంటర్వ్యూ చేస్తే బాజీ పేట """కామ్రేడ్ పుట్టపాక కుమారస్వామి"" గురించి తెలిసే అవకాశం ఉంది తప్పకుండా చేయాలి....
కామ్రేడ్ పుట్టపాక కుమారస్వామి అతని చరిత్ర అతని మరణం అందరికీ తెలియాలి....
Last answer super anna✊✊✊
Murali sir super interview
Super ga matladaru Anna laal Salam comred ✊🙏🙏🙏🙏🙏🙏🙏
Anna 🙏. super
U r great
🙏🙏
Prisoners interviews please
Best interviewer.
happy ga brathakandanna ikanaina.
37:30 Good question
Papally mandalam tirumalagiri villege
Nice interview
Please interview with haribhushan wife
Anjana malli naxalites ravali anna
Very clean
Hats up murali sir....
వాళ్ళకి కుర్చీ వేయోచుగా అన్నా,, మీరు ఏమో కుర్చీ లో కూర్చొని ఉంటారు. వీళ్ళు మాత్రం మే కాదు . ఈలాంటి వాళ్లందరినీ ( మావోయిస్ట్) గౌరవించండి వాళ్ళకి కొంత డ బ్బులు కూడా ఇవ్వంది. ఎందుకంటే ఈ ఇంటర్వూ లో వచ్చిన డబ్బులో 70 శాతం ఇవ్వాలి.
హన్నా సూపర్ మీరు దహిర్ణం గొప్పది లాల్ సలం హన్నా మల్ల రావాలే హన్నలు
Anna ur great
Take interview of live naxals please
Plz do sir
Wah anna wt a commitment
Super
Salute comrade
Super Anna laal salaam comred 🇦🇴🇦🇴✊
Anjanna you are really so much great hatsoff to your commitment and dedication
Super anna
కొనపురి సాంబశివుడు తెలంగాణ ఉద్యమం కోసం బయటకి వచ్చాడు... తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పని చేశాడు... నయీం చేతిలో చనిపోయారు కొనపురి సాంబశివుడు, కొనపురీ రాములు ...ఇద్దరు అన్నతమ్ములు చాలా పేద కుటుంబం కురుమ గొల్ల ఇంటిలో పుట్టి పెరిగిన వారు... పాపం దారుణంగా చంపినరు
Anjanna chaala baaga chepparu
Sir na request annalanu appdu interview chesinapudu kinadaa kurichinavadu avalnu kuda cherulol kurhoopayteli
గాలికొండ area Bauxite 1998 year నుండి త్రవ్వాలని చూస్తున్నారు
ప్రతి మహిళను వేధింపుల కోసం ప్రశ్నించడం సరికాదు... ఇప్పటికే చాల మంది ఈ విషయంలో క్యార్లిటి ఇచ్చారు. గుచ్చి గుచ్చి ప్రతి మహిళను అడకటం సబబుకాదేమో...
వెరీ వెరీ ఇంటెలిజెంట్ కామ్రేడ్
Muralidhar anna plzzz 🙏🙏🙏interview anem chandra rao ex maoist odisha state co-ordinator
Ok anna
These people talk very matured. Training and principles make-them matured then police.
Yes
Sir meru chala Baga interviews chestaru eelantivi inka Baga cheyyandi Mee chanal ki fan and special ga Meeku Nagaraju aantha Baga vundadhu Mee interview nee bagunttadhi meru chese prathi interview chustanu kani Nagaraju nee thiseyyandi mere cheyyandi thana interview lo redham ledhu aa special ledhu Mee interview ne special ga aanipistundhi kevalam Nagaraju interview nachakane message pettanu kani I dream lo meru vundali eelanti vekuthalani maku parichayam cheyyali Anni Mee chanal ni mimmalani korukunttunna
Nice sir
45:01 గాలికొండ bauxite
అరే బాబు ,బాగా మావో ఇజం వంట బట్టింది
Hi sir
I have one doubt how they can import the weapons
అన్నా సూపర్
నేను రెండు సార్లు చూసా
Anna Meru super
Party has lost a man with values.. highly intellectual..and knowledgable..still maintaining that respect to the party
Jampana ex moaist family wife tho interview chaiaraa
Already done
Anna nuvvu great, anker bad
Hi
J n😊
Sir gundur Bagavanthu tho oka intarwiuv cheyandi
Kalwakurthi mandal village gundur
భగవంతు యావరు అన్న
Lall Salam Chala Bagachepparu