రెడ్డి కులం చరిత్ర | REDDY CASTE HISTORY | REDDY KULAM CHARITRA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.พ. 2020
  • రెడ్డి కులం చరిత్ర | REDDY CASTE HISTORY | REDDY KULAM CHARITRA

ความคิดเห็น • 1.8K

  • @kurelladurga8178
    @kurelladurga8178 ปีที่แล้ว +48

    కాపులు నుండి రెడ్లు వచ్చారు.పూర్వం మా పెద్దలు మాకు చెప్పారు

  • @thinkcooler7992
    @thinkcooler7992 ปีที่แล้ว +20

    మాల, మాదిగ ల చరిత్ర వేదకాలం ది. ఋషులు వీళ్ల పూర్వీకులు తరువాత కాలం లో అనేక వృత్తులు చేబట్టి సమాజ అభివృద్ధి కి పాటు పడినారు. ఎవ్వరూ తక్కువ కాదు అని గ్రహించి కుల అహంకారం లేకుండ బతుకుతే బాగుంటది.

  • @settibalija726
    @settibalija726 ปีที่แล้ว +29

    నేను శెట్టిబలిజ ని జై శెట్టిబలిజ 🔥 కానీ హిందువుని 🚩జైశ్రీరామ్ 🙏🏻💥

  • @venkatarr
    @venkatarr 14 วันที่ผ่านมา +2

    నేను రెడ్డి ని..అంతకంటే ముందు కట్టర్ హిందూ ను. హిందువులు అందరూ నా బంధువులే కులం తో సంబంధం లేకుండా. జై హింద్. జై హిందూ. జై శ్రీరామ్💐🇮🇳🕉️🚩

  • @ashoknadipintiashoknadipin212

    బలహీనవర్గాల గురించి వాళ్ళ చరిత్ర గురించి మాల మాదిగల గురించి కూడా ఒక వీడియో తీస్తేనే మీకు కులగజ్జి లేదని,, మాలాంటి వారికి తెలుస్తుంది

  • @seenus.7010
    @seenus.7010 2 ปีที่แล้ว +15

    రెడ్డి అనే పదం ఆధునికమైనది. గత చరిత్రలో ఎక్కడా లేదు. కాకతీయుల కాలంలో రెవెన్యూ వసూలు చెయడానికి గ్రామ, పరిగణా స్థాయిలో ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. వ్యవసాయ చేసేవారు (ఇందులో అన్ని కులాల వారు), వైశ్యులు వ్యాపారం, కమ్మరి ఆయుధాలు... తయారు చేయడం, కుమ్మరి పాత్ర లు తయారు చేయడం, గొల్లలు గోవులు కాసి వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు సరఫరా చేయడం పాల ఉత్పత్తి, ఎరువులు సరఫరా, చేయడం,.చాకలి, మంగలి... . మాదిగలు, మాలలు చర్మసంబంధిత ఉత్పత్తి,...బ్రాహ్మణులు విద్యా సంబంధమైన, వైదిక మైన పనులు.. ఇలా ప్రతి పనికి అందుకు సంబంధించిన కుల ప్రతినిధిని గ్రామ స్థాయిలో పన్నెండు మంది అధికారులుగా నియమించి అనగా గ్రామ రట్టడు వ్యవసాయ సంబంధిత పన్నులు, కరణం రెవెన్యూ చిట్టా వ్రాయడం, పెద కోమటి వ్యాపార సంబంధిత పన్నులు,.. ఇలా ప్రతి రెవెన్యూ నుండి ఒక ప్రతినిధి అధికారులుగా నియమించి గ్రామం నుంచి రెవెన్యూ (ఎక్కువ శాతం వస్తు రూపంలో) వసూలు చేసి రాజ్యానికి చేర్చే వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. అయితే రాజులు మారినా రాజ్యాలు మారినా గ్రామ స్థాయిలో ఈ వ్యవస్థ అలాగే కొనసాగేది. రాజ్యం బలహీనపడ్డపుడు గ్రామంలో భూమిపై రట్టడికి పట్టు పెరిగింది. రట్టడు (ఏకులం ఐనా) కాస్త వ్యావహారికంగా రడ్డు... రెడ్డిగా మారి పోయాడు. కాకతీయులకు సామంతులయ్యరు..రాజులయ్యరు.

  • @banda69

    అసలు వీళ్ళ దేవుడు ఎవరు .

  • @Sudhakerreddy1234

    కాపులే రెడ్లు ఇది నిజం

  • @saireddy9556
    @saireddy9556 3 ปีที่แล้ว +17

    కులం పట్టింపులేని అన్నా నువ్వు చేసింది మాత్రం సూపర్గా ఉంది ఇలాంటివి ఎన్నో మాకు అందించాలని కోరుతున్నాము కులం పేరు మీద బతికే వాడు మనిషే కాదు. నీతి, ధర్మం , న్యాయం, అనే పేరుతో. బతికే వాడు అన్ని కులాల్లో. రెడ్డి తో సమానమే ఒక గొప్ప వ్యక్తి. దేవుడితో సమానమని అందరం అనుకుంటాము ఇదే మన భారతదేశంలో ఉన్న మొదటి ఐక్యం అందరూ దీన్ని బాగా గుర్తు పెట్టుకుని పాటించగలరు అని మనవి అన్న మీరు కూడా ఇలాంటివి ఎన్నో ముందుకు తెచ్చి అందరికీ సహాయపడగలరు అని కోరుతున్నాను ఇట్లు మీ సాయి రెడ్డి

  • @girijapathiyerramsetti9695

    కాపు,బలిజ ల నుంచి రెడ్డి,కమ్మ,వెలమలు వచ్చారు

  • @sudhakerreddyennam9056

    రెడ్ల నేపధ్యం, చారిత్రక ఆధారాలు చక్కగా వివరించారు.

  • @bharathreddy3386
    @bharathreddy3386 4 ปีที่แล้ว +676

    నాకు మా తాత నేర్పిన రెడ్డి ధర్మం

  • @chinthalamahesh3896
    @chinthalamahesh3896 3 ปีที่แล้ว +386

    నేను రెడ్డిని,కానీ కులం అంటే నేను పట్టించుకోను.హిందువుగ ఆలోచిస్త జై హిందు

  • @gopalakrishna5426
    @gopalakrishna5426 3 ปีที่แล้ว +53

    విశ్లేషణ చారిత్రక నేపధ్యంలో చెప్పారు వారికి అభినందన్స్లు

  • @svcreations1817
    @svcreations1817 ปีที่แล้ว +168

    I AM REDDY BUT NO CAST FELLING ONLY JAI SRIRAM🚩

  • @chanakyachanakya6513
    @chanakyachanakya6513 2 ปีที่แล้ว +112

    I am kapu but I am Hindu 🙏🙏 jai sri ram🙏🙏

  • @user-ew5rq5ie6h
    @user-ew5rq5ie6h 4 ปีที่แล้ว +65

    ఓకే బాబు చాలా గొప్పగా చూపించారు మొత్తం ఉంది రెడ్డి అనే దానిమీద చేసి మంచి ఒక చరిత్రనంతా మాకు అందజేసినందుకు ధన్యవాదములు ఇంకా ఒకటి ఏందంటే రెడ్డి రాజుల యొక్క పరిపాలన వరకు జరిగిన చర్చల ద్వారా తెలియజేస్తే చాలా సంతోషిస్తాను థాంక్యూ థాంక్యూ వెరీ మచ్

  • @jayaramreddykesavareddy3948
    @jayaramreddykesavareddy3948 3 ปีที่แล้ว +111

    There is nothing wrong learning our past history. Every caste has a big history.

  • @sairam-sl2fh
    @sairam-sl2fh 2 ชั่วโมงที่ผ่านมา

    ధన్యవాదాలు సోదర తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వర్గాల త్యాగమూర్తుల చరిత్రలను కూడా ప్రస్తుత యువతకు తెలియజేయవలసిందిగా మనవి 🙏

  • @nandhu999yt5
    @nandhu999yt5 ปีที่แล้ว +90

    I am reddy 💥iam proud ⚡iam hindu ✨jai sri ram🚩