బ్రాహ్మణుల చరిత్ర | History of Brahmins | Explained in Telugu by Parashurama Talks |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 682

  • @swamyburugula6224
    @swamyburugula6224 13 วันที่ผ่านมา +2

    సామాన్య బ్రాహ్మ నులకు నా బోటి వారికి ,కూడా తెలియదని చాలా విషయాలు క్లుప్తంగా చక్కగా తెలిపారు..
    ధన్యవాదాలు. నిర్భయంగా ఇంకా ఇంకా ఎక్కువ వీడియోలు పెట్టవలసిన.
    మీరు పెట్టిన ఇస్లాం చరిత్ర ముస్లింల దండయాత్ర బ్రిటిష్ ఆక్రమణ మొదలగునవి అన్ని చూశాను చాలా చాలా బాగున్నాయి.
    మీ మాట ఉచ్చారణ
    మీరు చెప్పే విధానము మనసుకు హత్తుకునేటట్లు గా బాగా ఉన్నాయి.
    కల్పితాలుఏమీ లేకుండా చక్కగా చెబుతున్నారు

  • @viveknanda1668
    @viveknanda1668 2 ปีที่แล้ว +36

    Very good super 👌 chala baga cheparu
    శుద్రుడికి పుట్టినవాడు శుద్రుడు....
    అవుతాడు కానీ బ్రాహ్మణుడికి పుట్టినవాడు..
    .... బ్రాహ్మణ కాలేడు ......ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది చాలా ధన్యవాదాలు

    • @narasimharaodnarasimharao5443
      @narasimharaodnarasimharao5443 6 หลายเดือนก่อน

      Vaadi bondha

    • @GangadharMysagalla
      @GangadharMysagalla 4 หลายเดือนก่อน +1

      శూద్రుడు బ్రహ్మణుడు కావచ్చు కావచ్చు కానీ బ్రాహ్మణుడుగా బ్రతకడం చాలా కష్టం, ఆలా బ్రతలేక శూద్రులుగా మరు తున్నారు, కానీ కులాన్ని ఆడం పెట్టుకొని బ్రతికేస్తున్నారు, అంతే కానీ అందరు కాదు

  • @paripoornamchannel111
    @paripoornamchannel111 2 ปีที่แล้ว +31

    చాలా మంచి విషయాలు చెప్పారు అండి ధన్యవాదాలు ఇంకా ఇంకా బ్రాహ్మణులు నిద్ర లేచినప్పటినుంచి ఇంటిలో వ్యవహరించవలసిన పద్ధతులు నియమాలు ఏమున్నాయో తెలియజేయండి

    • @rawelsonbeck1868
      @rawelsonbeck1868 2 ปีที่แล้ว +6

      నేను చెప్తాను మీకు బ్రాహ్మణ దాంట్లో కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మం బ్రహ్మ ముహూర్తంలో లేవడం సంధ్యావందనం చేయడం అగ్నికార్య పారాయణం చేయడం మరల జపం చేయడం మాధ్యానక కాలంలో సంధ్యావందనంచేయడం తదనంతరం భిక్షాటన చేయడం తదానంతరం వేద పారాయణం చేయడం తదానంతరం సాయంకాల సంధ్యావందనం చేయడం తధానంతరం వేద పారాయణం చేయడం ఇది బ్రహ్మచారి నిష్ట తదానంతరం గృహస్థ ఆశ్రమం ధర్మం బ్రహ్మ ముహూర్తంలో లేవడం సంధ్యావందనం చేసుకోవడం దేవతార్చానం చేసుకోవడం ఈశ్వరుడు తనకి ఏ కార్యాన్ని తన నిర్వర్తించుకోవడం కచ్చితంగా బ్రాహ్మణుడు అనేవాడు సంధ్యావందనం త్రికాల సంధ్యావందనం చేయాల్సిందే ఎందుకు అని అంటారేమో సంధ్యావందనంలోనే ఉంటుంది యదహ్న కురితే పాపం తదహ్నత్ ప్రతి ముచ్యతే యద్రాత్రి త్కురితే పాపం తద్రాత్రి యాత్ ప్రతి ముచ్యతే అని ఉంటుంది అందుకని సంధ్యావందనం చేసి తీరాలి

    • @santhn-o2q
      @santhn-o2q หลายเดือนก่อน

      పుట్టుకతో ఎవరు బ్రాహ్మిన్స్ అని అనరు, బ్రహ్మాననం రావాలి ధ్యానం ద్వారా

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath ปีที่แล้ว +3

    బ్రాహ్మణుల గురించి చాలా చక్కగా వివరించారు తెలియని వారు కూడా తెలుసుకునేలా ఉంది ఆ పద్ధతులు పాటించడం చిన్ననాటి నుండి అలవాటు అయిపోతుంది

  • @KrishnaMurthy-rx4jd
    @KrishnaMurthy-rx4jd 3 ปีที่แล้ว +49

    మంచి సమాచారం అందించారు ధన్యవాదాలు 🙏

    • @backbencher2415
      @backbencher2415 3 ปีที่แล้ว

      Bapanollu pedda lanjalu

    • @tvseshutv7064
      @tvseshutv7064 2 ปีที่แล้ว +2

      Butiful information.thanks and also collect Archaka Brahman information

    • @rayaruu4463
      @rayaruu4463 2 ปีที่แล้ว +2

      Thank you

  • @Sunil-qk3ft
    @Sunil-qk3ft 3 ปีที่แล้ว +9

    అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదములు

  • @indian6807
    @indian6807 2 ปีที่แล้ว +19

    భ్రమణుడు గురుంచి చాలా చక్కగా వేవరించారు. మీకు నా ధన్యవాదాలు 🙏

  • @ramuindu6644
    @ramuindu6644 3 ปีที่แล้ว +16

    చాలా వరకు బాగానే చెప్పారు. శైవ సంప్రదాయం లో శాఖలు వున్నట్లే వైష్ణవ సంప్రదాయం లోనూ శాఖలు వున్నాయి. రామానుజుల కంటె పూర్వమే రామాయణాదుల్లోనూ ప్రత్యేకంగా చెప్పబడిన శాఖ "వైఖానసం".ఇతిహాసాలలో ప్రస్తావించబడింది అంటే అంతకుముందే ఆ శాఖకి ఒక పురాతన చరిత్ర వుందని మనం తెలుసుకోవాలి. దానిమూలకర్త విఖనస మహర్షి. ఆ పేరే ఆయన విధిని తెలియజేస్తుంది. ఆలయ వ్యవస్థలో ని విషయ జ్ఞానాన్ని విశిష్టంగా త్రవ్వి తీసిన వాడు కనుక ఆయనకి ఆ పేరు వచ్చింది. ఆగమాల పేరుతో సనాతనధర్మోద్ధరణలో భాగంగా ఆలయ వ్యవస్థ ఏర్పడింది. నేటికీ మన తిరుమల లో మరిన్ని విశిష్ట మైన దేవాలయాల లో కొనసాగుతోంది.

    • @satyabhargavvinukonda
      @satyabhargavvinukonda ปีที่แล้ว +2

      విఖనస గోత్రం ఉండి ఉండవచ్చు. కానీ వైఖానస శాఖ, విఖనస గోత్రం ఒక్కటి కాదు తేడా ఉంది. వడగల్ నామం, తెంగళ్ నామం రకాలు ఉన్నాయో వైష్ణవులు, వైఖానసలు అని రెండు శాఖలు ఉన్నాయి. ఒకసారి ఆన్‌లైన్‌లో చూడండి
      శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తరమీమాంసను కూడా అన్వయం చేసుకుని బ్రహ్మసూత్రాలకి లక్ష్మీవిశిష్టాద్వైతం అనుభాష్యమును మూల సిద్ధాంతమును అనుసరించి భగవాదారాధన మార్గాన్ని వైఖానసం బోధిస్తుంది . తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం బోధిస్తుంది . తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం లాగానే వైఖానసం కూడా శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తరమీమాంసను కూడా అన్వయం చేసుకుని బ్రహ్మసూత్రాలకి లక్ష్మీవిశిష్టాద్వైతం అనుభాష్యమును మూల సిద్ధాంతమును అనుసరించి భగవాదారాధన మార్గాన్ని వైఖానసం బోధిస్తుంది . తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తరమీమాంసను కూడా అన్వయం చేసుకుని బ్రహ్మసూత్రాలకి లక్ష్మీవిశిష్టాద్వైతం అనుభాష్యమును మూల సిద్ధాంతమును అనుసరించి భగవాదారాధన మార్గాన్ని వైఖానసం బోధిస్తుంది . శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తరమీమాంసను కూడా అన్వయం చేసుకుని బ్రహ్మసూత్రాలకి లక్ష్మీవిశిష్టాద్వైతం అనుభాష్యమును మూల సిద్ధాంతమును అనుసరించి భగవాదారాధన మార్గాన్ని వైఖానసం బోధిస్తుంది . తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం

  • @chilukurishyam1915
    @chilukurishyam1915 3 ปีที่แล้ว +19

    Very good valid points.
    If we implement at least 60%to 90%
    Our life will become meaning ful.
    Why because is for survival purposes we have to work various
    places, we have to take food, and drink water in Hotels. For livelyhood.
    But if avoid bad habits definitely
    It is in our control. We can put good
    Effort and we can try.
    Really very good message.
    Thank you very much , Sir.

  • @gpurushotham1430
    @gpurushotham1430 3 ปีที่แล้ว +41

    Jai Brahmins Jai Hinduism🕉️ Jai Sanatana Dharm Jai Bharat mata ki Jai🕉️

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 2 ปีที่แล้ว +2

    చాలా మంచి సమాచారం అందించారు. కృతజ్ఞతలు.🙏

  • @sekhargunturu2526
    @sekhargunturu2526 3 ปีที่แล้ว +51

    High in caste but many many people are living lower middle class life no govt give support financially to them .

    • @ummiprasad1691
      @ummiprasad1691 3 ปีที่แล้ว +3

      @Ch You are forgotten about 10 percent reservation made for economical weeker section. What is the criteria. Those whose income is less than 67,000 per month, having 1000 yards of site & 5 hectors cultivatable land.Having all the above criterias, reservations were made for them.What a joke !

    • @srilakshmitadepalli3530
      @srilakshmitadepalli3530 3 ปีที่แล้ว +2

      True

    • @skrishna6336
      @skrishna6336 2 ปีที่แล้ว +4

      @@ummiprasad1691 But those reservations not only for Brahmin, for all OCs, also thier conditions are too much, that's why i don't apply for that, some criterias crossed some not. Rules are too much for EWS.

    • @Rraw12
      @Rraw12 3 หลายเดือนก่อน

      Asalu mana Hindu 🕉 dharmani nashanam chesthunaru e Donga Brhamins,,,

  • @EswarKumar-s5g
    @EswarKumar-s5g 3 หลายเดือนก่อน +7

    నిజమైన బ్రాహ్మణుడెవ్వరు అంటే విశ్వసృష్టి కర్త అయిన విశ్వకర్మ బ్రాహ్మణులు ఎందుకు అంటే వాళ్ళు శర్వజ్ఞులు ఏదైనా సృష్టి చేయగల సామర్థ్యం నైపుణ్యత కలిగినవారు మానవులకు మనుగడకు కావలిసిన వృత్తులు కర్మలు చేయగలిగేవారు విశ్వబ్రాహ్మణులు మాత్రమే జై విశ్వకర్మ 🙏🙏🙏🙏🙏

    • @sambanani2643
      @sambanani2643 3 หลายเดือนก่อน +5

      జై శ్రీ విశ్వకర్మ....

    • @ravindracharyachinnadandlu9953
      @ravindracharyachinnadandlu9953 2 หลายเดือนก่อน +3

      Jai viswakarma

    • @StuffPacket
      @StuffPacket หลายเดือนก่อน +1

      mundu me manugada chuskondi reservation adukune batch lo unnaru inka brahmins ki miku comparisionaa

    • @VenkateshGuduri-bd3mu
      @VenkateshGuduri-bd3mu หลายเดือนก่อน

      Ori davada ivala valle reservation kosam paakuladuthunnaru ivvalle kani danilo kooda agra thambulam kavalantaru​@@StuffPacket

    • @kmaacharyulu3930
      @kmaacharyulu3930 หลายเดือนก่อน

      ​@@StuffPacket ni moham ra mi mohamniki bramhanulu ani cheppukuni brathakadam thappa miku bramhanatwam yekkadiki mi charitra purthiga telusukonddi 1st

  • @anusha3795
    @anusha3795 ปีที่แล้ว +7

    I'm proud nenu bramins ga puttinadhuku

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 8 วันที่ผ่านมา

    సృష్టిలో ప్రతి నిత్యం సర్వేజనాః సుఖినోభవంతు.
    లోకాస్సమస్తా సుఖినోభవంతు. సర్వేషాం జనానామ్ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధిరస్తు గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అని సర్వ జనుల క్షేమం కోరి భగవంతుని పూజించి ప్రార్ధించి ఆశీర్వదించేది కేవలం బ్రాహ్మణులు మాత్రమే .
    ఇట్టి బ్రాహ్మణులు సర్వ మానవ సమ్మతులు బ్రహ్మజ్ణులు అభినందనీయులు గౌరవనీయులు అన్న వాస్తవం గుర్తెరగాలి . వీరు పాటించే ఆచారాలు సంప్రదాయాలు భారత సనాతన బద్ధమే కానీ వైషమ్యం కాదు .
    వైరం జగడ స్వభావం లేక సర్వ జనావళి కోసం ప్రతీ రోజూ దైవాన్ని పూజించి ప్రార్ధించి ఆశీర్వదించేది కేవలం బ్రాహ్మణులు మాత్రమే అని గుర్తించి గౌరవించి సహకరించాలి .

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 3 ปีที่แล้ว +5

    Excellent information. Thanks for Sharing. Namaste.

  • @mvsastry4445
    @mvsastry4445 2 ปีที่แล้ว +3

    మీ వివరణ చాలా బాగుంది.

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 3 ปีที่แล้ว +6

    Brahmanulagurinchi chala manchi vishayalu chepparu.very good collectio from Hindu History.

    • @backbencher2415
      @backbencher2415 3 ปีที่แล้ว

      bapanoda Nuvu peddavadivi ani urkuntunna lekapote kuttapagal titte vadni

    • @Satyakalle
      @Satyakalle 2 ปีที่แล้ว

      @@backbencher2415 Rey computer science nuv evadra puka ainani tittadaniki lofar

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 ปีที่แล้ว +1

    👌 👍 👏 జై గాయత్రీమాత.! జై భారత్.!! వందేమాతరం.!!! 🙏

  • @chaitanyasharmajoshi3154
    @chaitanyasharmajoshi3154 2 ปีที่แล้ว +10

    Proud to be bramin i am dwevedi 💫✨🙏

  • @pabbuyellaiah6744
    @pabbuyellaiah6744 2 ปีที่แล้ว +2

    Very super explanation you are explaining to this holy country people. We learning many news from you. Many thanks to you sit

  • @madhavimaganti1480
    @madhavimaganti1480 3 ปีที่แล้ว +20

    Iam Iyer brahmin, nenu brahmin ayinanduku garvisthunnanu

    • @backbencher2415
      @backbencher2415 3 ปีที่แล้ว

      @@uday5970 bapanollu pedda lanjalu

    • @backbencher2415
      @backbencher2415 3 ปีที่แล้ว

      @@uday5970 gudda musukoni pora bapana lanja nee ammani denga

  • @anilkumar-ej4se
    @anilkumar-ej4se 2 หลายเดือนก่อน

    చాలా చాలా బాగా విశ్లషణాత్మకంగా చెప్పారు

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 3 ปีที่แล้ว +18

    Excellent video brother. God bless you.

  • @విక్రమాచారీ
    @విక్రమాచారీ 2 ปีที่แล้ว +14

    అన్న విశ్వకర్మలు గురించి vedio పెట్టు

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 3 ปีที่แล้ว +6

    Nenu 6000niyogi. Konni doubts ee video dwara clarify ayyayi. Thank u sir

    • @uday5970
      @uday5970 3 ปีที่แล้ว +1

      Me to bro I'm also 6000 niyogi brahmin

  • @rajubbdu5118
    @rajubbdu5118 6 หลายเดือนก่อน

    చాల చాల అద్భుతముగా చెప్పి నారు జై సనాతన ధర్మం🚩🚩🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🕉🏹🕉🏹🏹🏹🏹🏹🏹🔱🔱🔱🔱🔱🔱⚜⚜⚜⚜⚜👍👍👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kblakshmi1
    @kblakshmi1 ปีที่แล้ว

    Very good explanation. We know the entire Brahmins. another one that is Pradhama sekha niyogulu. Antari varini Kanva sekheyulu ani kuda antaru. Vari gurenchi next apisodulo vevarenchandi. Subham.

  • @swarnagowri6047
    @swarnagowri6047 หลายเดือนก่อน

    ఓమ్ నమో శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌿

  • @murthysudha778
    @murthysudha778 3 ปีที่แล้ว +18

    మంచి వివరణ.

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 3 ปีที่แล้ว +6

    Good information. Thanks
    కంచ ఐలయ్య పంపియండి బ్రాహ్మణ చరిత్ర తీసుకుంటారు

  • @vijayakumari9486
    @vijayakumari9486 2 ปีที่แล้ว +6

    బ్రాహ్మణుల గురించి బాగా వివరించారు వాళ్లు ఎలా ఎలాగా అన్ని చేయడం మానేశారు అలాంటివి అన్నీ కూడా ఎందుకు మానేశారు వాళ్ళ బాధలేంటి అవన్నీ కూడా మరొక దాంట్లో చెప్తే బాగుంటుంది చాలా సంతోషం బ్రాహ్మణుల గురించి బాగా చెప్పారు

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 3 ปีที่แล้ว +5

    బాగుంది సామాన్యులకి కూడా అర్థమయ్యే రీతిలో చాలా ప్రిష్ చేసి అధ్యయనం చేసి చెప్పారు .ఏవో నాలుగు మాటలతో అయ్యింది anipinchestharemo అందరిలాగా విడియో కోసం అనుకున్నాను .. పతాక seershi కాకు వ్యాఖ్యానము అసలు పొంతన ఉందని విడియో లో ప్రవచన సిరోమనుల వ్యాఖ్యలతో బుర్ర నలిగిపోతోంది.
    చిన్న విన్నపం బ్రాహ్మణ మహాపురుషులు భారతీయ ఆత్మను ఆవిష్కరించిన ఘటనలు .వారు సంకల్పించి చెప్పట్టిన జ్ఞాన యజ్ఞాలు.
    ఆ నాటి భారతీయ పూర్వవైభవాన్ని కి బ్రాహ్మణ యోధులు,తవ వేత్తలు, వేద వేదాంగ పండితులు , తత్వ వేత్తలు .భోతిక రసాయన ఆర్థిక ఖగోళ శాస్త్ర విద్వాంసులు వారి గొప్ప పరిశోధనాత్మక ఆవిష్కరణలు .కొద్దిగా వొక్క క్క అంశము అధ్యంగా గ్రహించి మాకు తెలియచేయండి అందుకు కావలసిన కర్చు కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయండి ఇటువంటి జ్ఞానాన్ని కాస్త గ్రహించాలని తపన వున్న వారిని కూడా మీతో కలుపుకోండి .
    చరిత్ర పుటలలో చీకటి లో మరుగున పడిపోయిన అనేక సత్యలకోసం అన్వేషణ సగించూడము అందరము .
    క్షాత్ర వీర్యము
    బ్రహ్మ తేజము
    కలసి ఉంటే భారత జాతి నిరంతరము
    విశ్వగురు గా మనుగడ సాగిస్తుంది యుగ యుగాల కి ...
    జ్ఞాని కి మాత్రమే మోక్షం
    మోక్షం అంటే ఆనంద మాయ స్థితి

  • @KarriMojeshkumar
    @KarriMojeshkumar 2 ปีที่แล้ว +8

    మన భారతదేశానికి వేదాలే ప్రామాణికాలు వాటిలో ఉన్నటువంటి విశ్వకర్మ భగవానుడే ఆయన సంతతివారైనా విశ్వబ్రాహ్మణులే నిజమైన బ్రాహ్మణులు నమస్కారం

    • @saib990
      @saib990 2 ปีที่แล้ว +1

      Chala Baga cheparu

    • @KV.Nareshwaracharyulu
      @KV.Nareshwaracharyulu ปีที่แล้ว

      వీలు కేవలం జాతి బ్రాహ్మణులూ

    • @kisorhemasundarchodavarapu9384
      @kisorhemasundarchodavarapu9384 11 หลายเดือนก่อน

      కలియుగంలో ఒకరి శాపం ఇంకొకరికి వరం సార్, ఈరోజులలో వేదాల మీద పూర్తి అవగాహన ఎవరికి ఉంది సార్. ముత్తాత - తాత - తండ్రి - ఆధునిక కట్ పేస్ట్ రచయిత కధలే నేడు ప్రామాణికం సార్. నాగరికత మొదట్లో పిల్లలు పశువులు ఎక్కువ ఉన్నవారిని మరియు వృత్తి సంఘంలో ప్రధానం. ప్రతి వృత్తికి కొన్ని లక్షణాలు ఆ లక్షణాలే ఆచారాలు సంప్రదాయాలు అవి అనుకరించే వారికి ఒక హోదా ఉండేది, ఆ హోదానే నేడు కులం అంటున్నారు. యాంత్రికీకరణ పుణ్యమా అని లక్షణాలు లేని హోదా/కులం మిగిలింది. శాస్త్రోక్తంగా శ్రమ నైపుణ్యం ఉన్న పురాతన వృత్తులు ఈ యాంత్రికీకరణ పుణ్యమా అని మొదట ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. చాలా వృత్తులు వాళ్లకి "అట్లా"నే కావాలి అని మేధావులతో వంతపాడారు కాని భవిష్యత్ లో తమ దాకా వస్తుంది అని ఉహించలేక పోయారు అదే నేటి "కులం" దౌర్భాగ్యం. చదువు అనేది పూర్వకాలంలో ఒకటి/రెండు లేక మూడు వృత్తులవారికి ప్రధాన లేక ఉప వృత్తి. వారికే వేదాలు అందుబాటులో ఉండేవి. కాలక్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి, కట్ పేస్ట్ రచయితల హవా మొదలు అయ్యింది సందర్భోచితంగా స్వయంబు అంటే ఒకే, ప్రతి చోట స్వయంబు అంటే..... లాగా రచనలు తయారయ్యాయు. వృత్తులు పోయాయి కులాలు మిగిలాయి, లక్షణాలు, ఓపిక, నైపుణ్యం ఎటూ లేదు. అందరూ చదువుకుంటున్నారు "ఎవరు - ఏమిటి - ఎలా - ఎందుకు - ...." ఆసక్తి పెరిగింది. ఏది ఏమన్నా కాని కాలక్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి, అన్నిటికి కాలమే సమాధానం చెప్పింది చెబుతుంది సార్. సర్వేజనా సుఖినోభవంతు..... 🙏🙏🙏

  • @Spuvvnian
    @Spuvvnian 3 วันที่ผ่านมา

    తెలుసుకోవాల్సిన చాలా గొప్ప విషయం ఏమిటి అంటే: బ్రాహ్మణుల లక్ష్యం జనహితం, జన సుఖం అని చెప్తూ , బ్రాహ్మణులు ఎలా వుండాలి వివరణలతో చక్కగా చెప్పారు.
    విచిత్రం ఏమిటీ అంటే- ఇస్లాంలో కూడా ఇలాంటి విషయాలనే తమ ప్రజలకు చెప్తారు.
    బహుశ భారతీయ సంస్కారాలను "కాపీ" కొట్టారేమో !

  • @nagaraguinavolu3845
    @nagaraguinavolu3845 3 ปีที่แล้ว +5

    Valuable information 🙏

  • @pramarao3554
    @pramarao3554 3 ปีที่แล้ว

    సూపర్ చెప్పారు అన్నయ్య గారు. కొంతమంది మాంసభక్షణ చేస్తున్నారు ఇలావాటు పూర్వము నుండా లేదామధ్యలో వచ్చిందా వివరణ ఇవ్వగలరు

  • @JaisriramJaisriram-f2l
    @JaisriramJaisriram-f2l 2 หลายเดือนก่อน

    బ్రాహ్మణులు గురించి బాగా చెప్పారు

  • @suryakanthikuchibhotla8334
    @suryakanthikuchibhotla8334 หลายเดือนก่อน

    Chala chala baaga vivarincharu 🙏

  • @vijaybanu6616
    @vijaybanu6616 3 ปีที่แล้ว +15

    బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారు జాగ్రత్త గా వుండాలి సాత్విక ఆహారం తింటూ ఎప్పుడు దేవుడు గురించి పూజలు ఏ వృత్తి చేసినా జాగ్రత్తలు. పాటిస్తారు ప్రస్తుత పరిస్థితులలో సాత్విక గుణం చేతకానితనం అని మూర్ఖులు అవమానిస్తున్నారు దీన్ని ఖండించాలి మూర్ఖులు

    • @Sathil-up7gs
      @Sathil-up7gs 3 ปีที่แล้ว +1

      సాత్విక గుణం అంటే వివరించగలరు 🙇🙇.

    • @bhanu4569
      @bhanu4569 6 หลายเดือนก่อน +1

      ​@@Sathil-up7gsgodavalaki duran ga undatam,,,,himsa margam ni vetirekinchadam....Sunita manasu kaligi undatam

  • @vivekatruths
    @vivekatruths 4 หลายเดือนก่อน

    Thank you,Parusharam garu.

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 2 ปีที่แล้ว

    Wonderful most welcome such further information 👌👌👌❤️❤️❤️🙏

  • @చామర్తిశ్రీనివాసగోపాలరావు

    " వాస్తవ బ్రాహ్మణ చరిత్ర " ను చాలా చక్కగా వివరించారు . వీడియోను పూర్తిగా చూసి ,, విని ,, సరిగా అర్థం చేసుకున్న ఇతర కులస్తులు " బ్రాహ్మణుల " గురించి ఇప్పటికే తమ మనసుల్లో ఏర్పరచుకున్న " దురభిప్రాయాన్ని " పోగొట్టుకుంటారు . " సదభిప్రాయం " ఏర్పరచుకుంటారు . __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, రామచంద్ర పురం . 9 9 6 3 4 _ 9 8 7 0 1 .

    • @arigopalrao5564
      @arigopalrao5564 3 ปีที่แล้ว +1

      ముందు మీరు మహా భారతం సంపూర్ణంగా చదవండి. రాజైన విశ్వామిత్రుడు బ్రహ్మ ర్షి ఎలా అయ్యాడో తెలుస్తుంది .ఇలా అరకొర విషయాలు అందించకండి

    • @kaladar5377
      @kaladar5377 3 ปีที่แล้ว

      @@arigopalrao5564 👌

  • @kondurisuryanarayana5472
    @kondurisuryanarayana5472 2 ปีที่แล้ว +1

    Thank you very much for your information 👍🇮🇳🙏⚘

  • @hathibelagaljayapaul5935
    @hathibelagaljayapaul5935 3 ปีที่แล้ว +4

    Thanks a lot for deep explanation

  • @sabithachitty90
    @sabithachitty90 ปีที่แล้ว +1

    Tqqq for video ❤❤❤❤

  • @satya8411
    @satya8411 3 ปีที่แล้ว +25

    Dear fellow Brahmins .. we have faced enough ...now it's time to raise it's time to shine
    Remember
    1. Be disciplined ...if we r in any field we *should* be no.1 in that no matter what .
    .*Be brave* Be brave .No.1 ante oka srinivas Ramanujan la oka cv raman la ..local number 1 kadu meeku ah capacity undi .what u lack is self confidence. Beleive in our god . Believe in urself
    2.Never and everrrr downgrade another brahmin
    Support ur fellow brahmins ..adi lekapovadam valane eeroju ila ayyam manam
    Please wake up .I know many of u r clever and talented enough.Use ur visionary.*Dedicate* ur intellect for the growth of our community. Never leave god . Don't get trapped in anti brahminical thoughts.God's our strength
    3.And finally most essentially .. don't criticise brahminism cinema lo brahmins ni abuse chestunte vaallaki support chesevallu inko brahmin ah ...alanti vaalla moham kooda choodakandi..vaalla intlo pooja lu kooda cheyinchakandi..money avasaraniki longipokandi 😔😔😔 meeru alanti situation lo unte mana brahmin groups lo help post cheyyandi andaram mimmalni save cheskuntam..anthe kani ah budhileni cinema vaallani encourage cheyyaddhu mana situation ila avvadaniki karaname vaaalluuu

    • @madridista1311
      @madridista1311 3 ปีที่แล้ว +2

      Correct ga chepparu kaani chalaa mandi guilty complex baaga soft aipoyaru......manam enta soft and tolerant ga unte veree vallu mana meeda ekkestaru..... Manam unapologetic ga undali....

    • @nandinandi5370
      @nandinandi5370 2 ปีที่แล้ว +2

      So casteist!! Even now you say Brahmins should be on the top! When will you say everyone is equal and anyone can be on the top!! Even a street kid can be smarter that one of the Brahmin kids. Why do you think they can’t achieve heights? It is just that they have been kept away from all the good stuff for 2000 years so they don’t know the path to success. Thanks to reservations non-Brahmin are slowly learning and becoming socially, education-wise and financially equals. It took 2000 years to happen. Do get out of your petty “all people are not equal” mindset. Learn to treat every human being with respect and as capable!! Om Shanti 🙏🙏

    • @satya8411
      @satya8411 2 ปีที่แล้ว +3

      @@nandinandi5370 We r striving for the re-growth of our community which has been intentionally degraded by people like you. That's it. There's nothing here about hating other castes or anything. It's you people like you... who blame Brahmins for everything and start creating differences just by watching those so called movies

    • @yesbhadra6696
      @yesbhadra6696 6 หลายเดือนก่อน

      Sir,
      Thumuluri (Maiden Name) Madhavi Latha ji's family is a Brahmin family from West Godavari district, Andhra Pradesh and her husband Kompella Viswanatham garu's family is from Brahmin Agraharam in East Godavari district, Andhra Pradesh. They are BJP Ram Madhav ji's relatives. Kompella Viswanatham's father KR Paramahamsa was an IAS officer and a disciple of Puttaparthi Sri Sathya Sai Baba. He established many organizations in Puttaparthi and lived under swami's auspices. Viswnatham was born in Puttaparthi, Anathapuram district when KR Paramahamsa garu lived there. Later they moved to Hyderabad.
      Why did BJP field an Andhra Brahmin lady to fight Mr.Owaisi? Why did no local telangana telugu businessman or politician have the guts to fight Owaisi, why? Why were they scared, is it the old Razakar scars from the times when they were driven away to hide in Andhra leaving behind their wives who were made to play Bathukamma nakedly, the dance of the Low BCs and STs that Doras (KCRs forefathers) and Razakars (Owaisis forefathers) used during Telangana Rebellion as well as later during the fraud political movement of Telangana in 1999 which lasted till 2014, what is behind the scare? The Telangana Telugu local people did a long agitation (with the calmness and solidarity from AIMIM) to drive away all the andhra telugu people. They said Owaisi was local and branded Andhra people as thieves and non-local. Owaisi's grandfather Abdul Wahed Owaisi migrated to Hyderabad from Ausa, a town in Latur district of Maharashtra. Before that the family migrated from Saudi Arabia, the only place in the world where Owais tribe has roots and Owaisi himself agreed that on several occassions. Why is Owaisi's direct opponent always either a Maratha Hindu, Rajasthani Hindu or fellow muslim? Why are the local telangana telugu people so scared of him that they could never field any local telugu people to fight him. Razakaars, the ancestors of Owaisi Sahab, and Doras, the forefathers of people like KCR, and their slave followers (forefathers of people like Captain Panduranga Reddy, Veeramalla Prakash, Prof Gayshankar and Veeramalla Prakash are some of the Goebbels who incited common people hand-in-hand with MIM to vilify and scorn the Andhra people) committed so many atrocities on the local telugu, marathi and kannada people. Also to note, during Asaf Jahi time, all Brahmins in Hyderabad State were driven away from Hyd state or were converted to Islam or were dashed as the muslim rulers believed strongly that Brahmins were a threat to them. Strangely enough, Madhavi Lathaji, the Andhra Brahmin is bringing down Owaisi, the strongest Arab of India. The increase in Andhra Brahmins in Hyd is going to scare Owaisi Sahab more in the future, why Andhra Brahmins, is it because there are very few local-based Brahmins or is to use Andhra Brahmins as scapegoats only later to vilify them when time comes, just as what happened during the Telangana Rebellion against the Nizam and Razakars, the Rebellion which was founded by Andhra and Telangana people by the initiative Andhra Communists thru their Andhra Mahasabhas in Telangana. Why did KCR, the main political instigator who spit venom on entire Andhras to raise a venomous sentiment among people to drive away andhra leaders, the best friend of Owaisi also use the help of Andhra Brahmin Chinnajeeyar, why? Why is KTR , son of KCR calling Madhavi Latha a Joker, is it because she is one of the few that is as good an orator as her, or is to save his friends Razakars, why? Why did KCR give additional funds to Brahmin Associations in Hyd during his power, and all the Brahmin Associations in Hyd are 90% filled with Andhra Brahmins as they are numerous, 100 folds more than the real local brahmins, including Karamchedu KV Ramanachari and Madabhushi Sridhar who were pure andhra Srivaishnava settler Brahmins, Chilukuru priest Soundarrajan who was a Tamil Srivaishnava Settler, just like Vattikota Alwar. Why, and some think that KCR is playing it all, BJP is indeed his friend, he is using it to end MIM eventually? What is the Truth?

    • @satya8411
      @satya8411 6 หลายเดือนก่อน

      @user-in1bv9ec9t brahmins paristhithi enduku padipoindo ninnu chooste arthamavtundi
      Nee brain ki pattina booju comments tho vadiledi kaadu Nayana oka ganta video cheyali ... lekapote velli intlo adugu
      Oka request baita ekkada nee chatha abadhapu vignanam pradarsinchaku🙏🏻

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 ปีที่แล้ว

    బాగా వివరించారు🎉🎉

  • @rajendrasinghgourrajput4335
    @rajendrasinghgourrajput4335 2 ปีที่แล้ว +7

    Bramhan accepted Kshatriya as RAJPUT....... RAJPUT ACCEPT THEIR GURU AS BRAMHAN.... THIS BHAICHARA HAS NO END.... RAJPUT + BRAMHAN = ✊️✊️

    • @kvrao9494
      @kvrao9494 2 ปีที่แล้ว +1

      Okay brahmin.gurich
      Bagachiparu
      Thanks.vido.super

  • @thurlapatil.n.murthy6187
    @thurlapatil.n.murthy6187 2 ปีที่แล้ว +3

    I am aruvelaniyogi,nenu bramhin ainanduku garvistunnanu.

  • @sra598
    @sra598 ปีที่แล้ว +2

    Amazing awesome and absolutely 100% available in Bam information to all the nation Brahmins in India thank you very much

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 3 ปีที่แล้ว +21

    ఇండోనేసియా లోని బాలి ద్వీపంలో కూడా ఉన్నారు.ఖచ్చితం గా మన దేశం లో లాగా ఇప్పుడు లేరు కానీ ఒకప్పుడు వీరు మన దేశం లో లాగే ఉండే వారు అన్నది నిజం. Vietnam దేశం లో కూడా బ్రాహ్మణులు ఉన్నారు వారు ఇప్పటికీ హిందువులే

  • @hariprasadchakrala7900
    @hariprasadchakrala7900 ปีที่แล้ว

    🎉😊Chakkati Flowlo maree maree vinaalanipinchelaa daambikamu lekunda utcharana porapaatlaku thaavulekundaa spastamina gonthutho manchi timing tho meeru vishaya vivarana ivvadam Abhinanda Neeyamu🎉CONGRATULATIONS 🎉

  • @rajendhar5852
    @rajendhar5852 2 ปีที่แล้ว +2

    బ్రహ్మ నులు గురుంచి బాగా చెప్పారు 🙏🙏🙏🙏నేను చూసిన వాటిలో best వీడియో.
    మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @ballavvenkateswarlu4555
    @ballavvenkateswarlu4555 4 ปีที่แล้ว +4

    Thank u very much up loading this video. I have learnt more from this video

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 2 หลายเดือนก่อน

    Excellent job🙏

  • @tulasidaasgentyaala8758
    @tulasidaasgentyaala8758 2 ปีที่แล้ว

    Wery good wery wery good wery good analysis you all understand this important matter Namaskaramulu..

  • @SVL.Tejasri
    @SVL.Tejasri 3 ปีที่แล้ว +1

    Danyavaadalu valuable information regarding brahmin caste

  • @murthyvemparala6513
    @murthyvemparala6513 3 ปีที่แล้ว +2

    Very good information.
    Thank you.

  • @mahavadi23
    @mahavadi23 3 ปีที่แล้ว +1

    Chala baga cheoparu. Ilaanti vishayalu prastutam anadrki pancha valasina avasaram entho undi. Ilantivi inka inka cheyandi. Meeku na dhanyawaadalu, aaseesuli.

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 3 ปีที่แล้ว +7

    ఆర్య అన్నది సంబోధన కు సంబంధించినదే కానీ జాతి నీ ఉద్దేశించినది కాదు.
    బ్రిటిష్ వారు ,మన సాంస్కృతిక, ధార్మిక , వారసత్వ సంపద ను తక్కువ చేసి చూపిస్తే తప్ప తమ రాజకీయ/ మత ప్రయోజనాలు నెరవేర్చుకో లేము అని భావించి సృష్టించిన ఆర్య పదాన్ని తమ రాజకీయ సిద్ధాంత వ్యాప్తి కోసం వామపక్ష భావజాల చరిత్రకారులు భుజాన వేసుకొని మోస్తున్నారు.
    పాఠశాలలో కానీ, పై అధికారికి కానీ ఒక దరఖాస్తు రాసేటప్పుడు " ఆర్యా" అని సంబోధించడం మనకు అందరికీ తెలుసు( తెలుగు లో రాసే వారికీ సుమా). తర్వాత ఈ మధ్యే దీన్ని "అయ్యా" గా మార్చి రాయిస్తున్నారు. ఇలా మార్చడమూ ఒక కుట్ర పూరిత ఎత్తుగడే.

    • @TheDingdonglonglong
      @TheDingdonglonglong 3 ปีที่แล้ว +1

      100%

    • @ravishankar35333
      @ravishankar35333 3 ปีที่แล้ว +1

      మీరు చెప్పింది వాస్తవం. ఆర్య ద్రావిడ సిద్దాంతం , క్రైస్తవులు ఇక్కడ తిష్ఠ వేయటానికి కల్పించపడిన కట్టు కథ.

  • @mdyousef4692
    @mdyousef4692 2 ปีที่แล้ว

    Good declartion of brahamans thanku sir

  • @chandushekar1296
    @chandushekar1296 3 ปีที่แล้ว +8

    Very well explained ❤️

  • @vidwanbharggavasiddanthy.c658
    @vidwanbharggavasiddanthy.c658 3 ปีที่แล้ว +3

    WOW, WONDERUL, THE THEME\ CONCEPT IS ITSELF GREAT.. FACTS& FIGURES ARE WELL DESIGNED. THE DETAILS ARFE WELL PROJECTED. STILL CERTAIN POINTS ARE REQUIRED TO BE INCLUDED. ANYHAVE VERY GOOD PRESENTATION. CONGRATS

  • @sambanani2643
    @sambanani2643 3 หลายเดือนก่อน +2

    వేదాద్యయనం, కరణీక వృత్తి 12వ శతాబ్దం వరకు విశ్వబ్రాహ్మణ/ విశ్వకర్మ కులం వారే నిర్వహించారు..
    ఆ తరువాత 6 వేల నియోగులకు సంక్రమించినది.
    మీకు వీలైతే ఈ విషయం పై పరిశోదించి వివరణాత్మకం గా విశ్లేషించ గలరు..

    • @StuffPacket
      @StuffPacket หลายเดือนก่อน

      Brahmins including viswabrahmins gouds are same caste. but brahmins did rituals viswabrahmins used to help build temples for that purpose they used vedas even gouds used sara for yagnas later it got deviated. by the way niyogis nannaya was from 11 century brahmin who studied vedas

  • @rajendrasinghgourrajput4335
    @rajendrasinghgourrajput4335 3 ปีที่แล้ว +6

    Jai sree ram🚩🚩🚩🚩🚩jai sree ram🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩jai jai sree ram🕉️🕉️jai sanatan🚩 RAJPUT + BRAHMIN=🔥

  • @SusilaVemulapalli-pz4fx
    @SusilaVemulapalli-pz4fx 5 หลายเดือนก่อน

    చాలబాగుందిఅబినందనలు

  • @subhashub95
    @subhashub95 2 ปีที่แล้ว +25

    బ్రాహ్మణ అనేది కులం కాదు. బ్రాహ్మణ అనేది విద్యలో ఒక ఉచ్చ స్థాయి

  • @channabala4882
    @channabala4882 2 ปีที่แล้ว +2

    ఆర్యవైశ్య చరిత్ర గురించి కూడా ఒక వీడియో చేయగలరు, థాంక్యూ

  • @pawankalyan3052
    @pawankalyan3052 3 ปีที่แล้ว +13

    రాయలసీమ బ్రాహ్మణ లు లైక్ వేసుకోండి

    • @cumbumsateeshcsateesh925
      @cumbumsateeshcsateesh925 2 ปีที่แล้ว

      Bramin boys ku bramin girls yevadamm ledu.why.aantee.avery lady bramin father shift.were .parminent.well settled.boy kavali ani anthu.leni korikalathao unnaru so 50years 45 years 35years vachina.marrage kavadam leduu. So bramins.lady father s 20000 ₹/and porohitham unna pillanu yemandee leka pothe mee ru other cast yechii marred cheyandee mee girls ku. Parminent jobs shift were.jobs . kaakundaa loyer jobs 10000 ₹20000₹15000 monthly income vacheevaki.pinni techhi punemm kattukondee ok na nenu bramin na age 35.years unmarried maa badha artham chesukondee babu..

  • @oakleyfirefox507
    @oakleyfirefox507 4 ปีที่แล้ว +5

    Well said Anna....
    Nice information 👌

  • @anipeddideepa6490
    @anipeddideepa6490 2 ปีที่แล้ว +5

    Excellent experience in ur explanation 👌👏👏

  • @arjunmallik8528
    @arjunmallik8528 3 ปีที่แล้ว +2

    Good information 👏👏👍

  • @vijaykumarkandavilli7274
    @vijaykumarkandavilli7274 2 ปีที่แล้ว

    బాగా వివరించారు.

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 2 ปีที่แล้ว

    Excellent vedio ...known truth.🙏👍🇮🇳👌

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 3 ปีที่แล้ว +6

    Wonderful narration. Keep it up .do more research . The Aryan theory is a myth.
    Appu I hchu vaadu ,
    Vydyudun, Neppudu neda thegaka paaru yerun dwinadun
    Choppadina voorunundakami
    Jorakumi. Sumathi.

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 10 หลายเดือนก่อน

    Chala baga chepparu.Eee rojullo videsiyanam cheyakunda vudatam kastam.Akkada vunna manavarini kuda Aaadhayatmikamga educate cheyali kada.Mana dharmalanu patistu andarisukham korutu desaabhudayam kosam patupadite chalu.thanukuda bagundali.

  • @venkatvedula793
    @venkatvedula793 3 ปีที่แล้ว +54

    బ్రాహ్మణులు గురించి తెలియకుండా మాట్లాడేవారు ఈ విషయం తెలుసుకుంటే బాగుంటుంది.

    • @mr_hell_boys
      @mr_hell_boys 3 ปีที่แล้ว +8

      Bramhanula vala boomiki emo upa yogam chepthara

    • @mr_hell_boys
      @mr_hell_boys 3 ปีที่แล้ว +5

      Mi sana darmam em chespthundhi.....kula vyavasta evari gurinchi srustincharu ....kulalavala emi upayogam...assalu ki mi poorvikulu ikkadi varu kadhu scientific ga kuda prove ayyindhi....

    • @mr_hell_boys
      @mr_hell_boys 3 ปีที่แล้ว +12

      బ్రహ్మా తల్ల నుండి పుటిన వాడు బ బ్రాహ్మనుడు
      బూజాల నుండి పుటిన వాడు క్షత్రియుడు
      నడుము నుండి పుటిన వాడు వైష్యుడ
      కాళ్ళ నుండి పుటిన పుటి వాడు శుద్రుడు ...... అసలు అలా ఎలా పుడతారు మీకు ఇష్టం వచ్చిన టు మీ గ్రంథాల రాసుకొని మీ సుకాల కోసం ఇక్కడ ఉన్న ఆదివాసులని బానిసలుగా మార్చారు.

    • @thematrix7584
      @thematrix7584 3 ปีที่แล้ว +9

      @@mr_hell_boys neeku kaallu ishtam lekapothe kosesko brother...kallu anta cheap ayyaya neeku?

    • @thematrix7584
      @thematrix7584 3 ปีที่แล้ว +3

      @@mr_hell_boys nee jathi valla em upayogam cheppara....kallu tagi amma ki aali ki theda teliyakunda line vese jathi meedi....meera matladedi maa jathi gurinchi...caste leni country peru cheppu ra dammunte...japan nundi america varaku anni desallo caste undi, kakapothe vere peru tho pilustaru ante....

  • @sudheendrar8087
    @sudheendrar8087 3 ปีที่แล้ว +1

    Beautiful video commentry super 🙏🙏🙏🙏🙏

  • @raajprateek815
    @raajprateek815 4 หลายเดือนก่อน

    Great thoughts

  • @chandrashekarkr3656
    @chandrashekarkr3656 6 หลายเดือนก่อน

    Good information anna

  • @vvchary5551
    @vvchary5551 3 ปีที่แล้ว +5

    Viswabrahmanulagurinchichalamanchigachepparu verygood

  • @hariPrasad-tb8nq
    @hariPrasad-tb8nq 3 ปีที่แล้ว +8

    వేదాలు ప్రకారముగా బ్రాహ్మిన్స్ అంటే విశ్వబ్రాహ్మణ

  • @venkatatirupathirajudantul1859
    @venkatatirupathirajudantul1859 ปีที่แล้ว +7

    బ్రాహ్మణుల కు వందనాలు ఎప్పటికి బ్రాహ్మణులు వర్దిల్లాలి

  • @royalenfield7894
    @royalenfield7894 4 ปีที่แล้ว +7

    No one can explain like u,
    Please do on Ahobilam temple, radha, radha fans from BANGALORE

  • @annapoornanagaraj9621
    @annapoornanagaraj9621 2 ปีที่แล้ว

    Tq chali manchi information

  • @ArunKumar-dq3wj
    @ArunKumar-dq3wj 2 ปีที่แล้ว

    Andariki telisela vivarincharu meeku maa🙏🙏🙏

  • @harisankar508
    @harisankar508 3 ปีที่แล้ว +1

    Tappulu unnai Sari diddandi.
    Mee krushiki dhanyavadalu
    Ituvanti vatini pracurinche tapudu Telugu University library lo chaala books unnai.
    Trimoortulalo
    Brahma
    Vishnu ,matrame Brahmanulu.
    Eswarudu Braahmana jatiki chendinavadu kaadu
    Poorty knowledge to prachurinchevaraku aapadam sanmaargula lakshaman
    Congratulations.

  • @phanikumarsista212
    @phanikumarsista212 2 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @musipatlamadhukar6258
    @musipatlamadhukar6258 2 ปีที่แล้ว

    You are correct

  • @uploadsfromdiksha3449
    @uploadsfromdiksha3449 3 ปีที่แล้ว

    Chaala manchi information ichharu

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 2 ปีที่แล้ว

    బ్రహ్మ నులు పై ఉన్న ఎన్నో సందేహాలు,పై సరైన అర్థం చెప్పారు

  • @sistakrishnaprasad7662
    @sistakrishnaprasad7662 2 ปีที่แล้ว

    Well said.

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 10 หลายเดือนก่อน +1

    Niyogi brahimins koraku vidio cheyyandhi

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 ปีที่แล้ว

    Brahmine gurinchi chala baga vivarincharu.ìdi Andaru Tulusukovali.

  • @jagadeeshwaracharykokkonda5530
    @jagadeeshwaracharykokkonda5530 2 ปีที่แล้ว +4

    డియర్ సర్
    జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ వంశోద్భవులు అని చరిత్ర మరియు స్థానిక చరిత్రలు చెబుతున్నాయి మీరేమో జగద్గురువు బ్రాహ్మణులు అని చెబుతున్నారు సంశయాన్ని తీర్చండి

    • @mokshavijayam5328
      @mokshavijayam5328 2 ปีที่แล้ว +1

      ఈ అనుమానం తీర్చాల్సిందే

    • @sambanani2643
      @sambanani2643 3 หลายเดือนก่อน

      Yes sir, చాలా మంది కి ఈ సందేహం కలుగుతోంది.
      అసలు సత్యం ఏమిటో సరైన అవగాహన కల్పించగలరు..

    • @RamRam-ps7ez
      @RamRam-ps7ez 3 หลายเดือนก่อน +1

      ఆచార్య శంకరో నామ
      త్వష్ట పుత్ర నశం శయహ
      విప్రకుల గురుహ్ దీక్ష
      విశ్వకర్మన్తు బ్రాహ్మణ
      ఆది శంకరాచార్యులు కేరళ లోని కాలడి నందు జన్మించారు
      తండ్రి శివగురుదేవులు విశ్వబ్రాహ్మణులు
      తల్లి ఆర్యాoబ నంబుద్రి బ్రాహ్మణులు
      ఇది సాక్షాత్తు కేదార్ నాథ్ లో ఉన్న ఆది శంకరాచార్యులు సమాధి దగ్గర రాయబడి ఉంది
      అంతే కాదు నంబుద్రి బ్రాహ్మణులు కూడా అది శంకరాచార్యులు ని విశ్వబ్రాహ్మణుడే అని ప్రకటించారు

    • @ravibharadwajvedula-iz4om
      @ravibharadwajvedula-iz4om 2 หลายเดือนก่อน

      Viswabrahmins ki meme goppa Ane feeling over ga undhi .

  • @ramachandraraosvr3885
    @ramachandraraosvr3885 3 ปีที่แล้ว +8

    Bramhala madhyalo Jagan photo why? Not good editing, take care

  • @venkateshmudiraj4099
    @venkateshmudiraj4099 2 ปีที่แล้ว

    Perfect 🙏🙏

  • @TheSsbssb
    @TheSsbssb 3 ปีที่แล้ว +1

    Excellent ga chepparu

  • @krishnaprathapmamidi8425
    @krishnaprathapmamidi8425 3 ปีที่แล้ว +6

    80% correct sir inka Chinna Chinna mistakes unnai