జమిందారీ వ్యవస్థ పుట్టుపూర్వోతారాలు | Antecedents Birth of the Zamindari system in India
ฝัง
- เผยแพร่เมื่อ 7 ม.ค. 2025
- జమిందారీ వ్యవస్థ పుట్టుపూర్వోతారాలు | Antecedents Birth of the Zamindari system in India.
Zamindari System was introduced by Cornwallis in 1793 through the Permanent Settlement Act.
Zamindars were recognized as the owner of the lands. Zamindars were given the rights to collect the rent from the peasants.
While the zamindars became the owners of the land, the actual farmers became tenants.
The tax was to be paid even at the time of poor yield.
The tax was to be paid in cash. Before introducing this system, the tax could be paid in kind.
The realized amount would be divided into 11 parts. 1/11 of the share belongs to Zamindars and 10/11 of the share belongs to East India Company.
#history #zamindar #telangana #Andhrapradesh
విశ్లేషణ చాలాబాగా సరియిందే చెప్తున్నారు.బావుంది.
చాలా విలువైన సమాచారం అందించారు
ప్రజల నుంచి అక్రమంగా సంపాదించిన
సంపద అంతా చివరికి అలాగే పోతుంది
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు.
అంతా ఆ పరమేశ్వరుడి లీల.
జమీందారు విధానం గురించి చక్కగా వివరించినందుకు అభినందనలు
చాలా అద్భుతమైన విషయాలు తెలియజేసిన సార్ చాలా బాగుంది వీడియో మా తాతగారు వాళ్ళ నాన్నగారు కూడా జమీందారుగా చేశారు అప్పట్లో పరిస్థితులు చాలా బాగుండేవి అంతేకాకుండా ఒక బెలూన్ వెలిగింది వ్యవస్థ ఇప్పుడు ఈ వ్యవస్థ లేదు ఇది నిజంగా ఒక రకంగా బాధాకరమైన విషయం అప్పట్లో మేం బాగా బతికిన కానీ ఇప్పుడు మేము పూట గడవడానికి కూడా కష్టంగా ఉంది దాదాపు భారతదేశంలో ఉన్న జమీందార్ల అందరి పరిస్థితి కూడా అదే ఈ వీడియో నలుగురికి నచ్చినది మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పరశురాం గారు చాలా బాగుంది సార్ ఈ వీడియో నిజంగా
marpu ravadam sahajam, marpu vall badha vuntadi, kaani, marpu anugunam manam maradam avasaram kada.
Nadhi same feeling brother
@ఎల్లప్రగడ చంద్ర బోస్ గారు, వ్యక్తి గతం అనుకోకండి, మీ పూర్వికులు గొప్పవారైతే గొప్ప తనం ఎక్కడికి పోతుంది, మా తాతలు నీతులు తాగారాని అను కోకుండా స్వయం కృషి పైన దృష్టి పెట్టండి, అట్లా పైకి వచ్చిన చా లామన్ దే ఉన్నారు,
Thathalu gee thagaru
ఏ ప్రాంతం వారో చెప్ప లేదు
చాల మచిఘా వివరిచి చెపారు, ధన్యవాదములు 👍
ఈ వీడియో చాలా భాగుంధి,, మంచి information గా ఉన్నది,,,అలానే మీకు అవకాశము ఉంటే,,, ఈ కిందీ వీడియో లు చేయండి,,,,
పట్వారీ వ్యవస్థ గురించి,,,,బ్రాహ్మణులలో 6000 నియోగులూ ఉన్నారు,,,వారు ఎవరు,,,ఆ శాఖ ఎలా వచ్చింది,, చెప్పగలరు,,, ఈ రెండు విషయాలట్ల విశ్లేషణలు సరిగలేవు,,,మీరు కొంచెం శ్రమ తీసుకొని ఒక వీడియో చేయగలరు....Tq
చాల మంచి విషయాలని చెప్పారు. మా కుటుంబ పూర్వికులు కూడా మొఖాసాదారలు.మాది పార్వతీపురం మన్యం జిల్లా లోని వీరఘట్టం మండలం వండువ (మొఖాసా). మాకు పాలకొండ రాజులతొ బంధుత్వాలు ఉన్నాయి. మేము జాతాపు తెగ (షెడ్యూల్డ్ తెగ ST) చెందినవారము. పాలకొండ ప్రాంతంలో మా తెగ (కులం) వారు ఎక్కువగా మొఖాసా దారు లుగా ఉండేవారు.
మా ముత్థాథలు కూడా జమిందారు లు కాని నేను సిగ్గు పడతాను ముస్లిమ్స్, బ్రిటిష్, వారికి భయపడి లొంగి పోయి మన దేశాన్ని మన ఆస్తిని వారి చేతిలో పెట్టి వారికి సలాం కొడుతూ వారి ఎంగిలి మెతుకులు కి , వారి మోచేతి కింది నీళ్ళు తాగుతూ వారికి మన దేశాన్ని మన ఆస్తుల్ని వారికి అప్పగించి వాళ్ళ కింద పని చెసినంధుకు అంటే మన దేశం లో వున్న అన్ను వర్గాల కులాల జమింధారులు వాళ్ళకు ఊడిగం చేసి వాడికి బానిసలూ గ వుంది వాడు ఇచ్చింధి తీసుకుని బతుకు తూ వాళ్ళకు సలాం కొడుతూ మన వాళ్లు మళ్ళీ ఇక్కడి సాధారణ ప్రజలని హింసించె వారు , నేను మన జమిందారుల గురించి మాట్లాడి నప్పుడు నాకు బాధగా సిగ్గుగా ఉంటింది అందరు ఒక్కటి అయ్యి వాళ్లని తరిమి కొడితే ఈ రోజు ఆ చరిత్ర విని గర్వ పడే వాళ్ళం జమిందార్లు అందరు ఐకమత్యం గ లేక దేశాన్ని పరాయి దెషస్థులకి అప్పగించారు మరి నాకు మాత్రం ఈ జమిందారి చరిత్ర విని గర్వపడాలా లేక సిగ్గు పడాలి న అర్ధం కాదు మన పెద్ద వారు జమిందార్ల గురించి అహ ఓహొ అంటూ వారిని పొగుడుతూ వుంటే నాకు మాత్రం బాధ కలుగుతుంది
Hats off brothers
ముస్లీ@మ్స్ కొంతమంది డైరెక్ట్ గా దేశములోకి వచ్చారు అలా వచ్చిన వారు ఇక్కడ ఎవరైతే అధికారం కోసము చూస్తున్నారో అలాంటి వారిని ముస్లీ@మ్స్ అక్కున చేర్చుకుని వాళ్ళకి ఇలాంటి వ్యవస్థలు సృష్టించి అధికారాలు ఇచ్చారు, భారతదేశాన్ని భారతీయులు పాలించిన వరకు సుభిక్షంగా ఉంది, ఎప్పడు అయితే దేశములో ఉన్న ద్రోహులు వాళ్ళతో కలిశారో అప్పుడు స్వార్థం కోసము దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు ఇప్పుడు గొప్పవాళ్ళగా చెప్పుకుంటున్నారు, ఇలా దేశానికి ద్రోహముచేసి గొప్పవాళ్లుగా మారారు.
ఇలాంటి విషయాలు ఇంకా చాలా తియ్యాండి అన్న ,చాలా బాగా చెప్పారు
ఇంత విశ్లేషన చేయాలంటే ఎంత రిసర్చ్ చేయాలి excellent. ఎవరికి కొమ్ముకాయని సొంత ఐడియా జోడించని ఓ మతానికి కొమ్ము కాయని రియల్ చరిత్ర.
Real fact our upper castes did lot of fraud across India they supported outsiders there are proofs
Chala manchi topic, ఏటువంటి కన్ఫ్యూజ్ లేకుండా చాలా వివరంగా చెప్పారు చాలా బాగుంది
చాలా అధీకృతమైన ,విశృతమైన విషయం చెప్పారు, ధన్యవాదములు.
V,s
Nice explain జమిందరి system
Nice presentation. Please do more about historical facts our Bharat
అద్భుతమైన విశ్లేషణ 🙏.
జై హింద్ 🇮🇳
జమీందారీ వ్యవస్థ ఎలా ఏర్పడిందో చాలా బాగా తెలిపారు ధన్యవాదాలు.
మీ ప్రయత్నం చాలా ఉపయోగకరం మరియు అభినందనీయం.
విషయం చాలా చాలా అద్భుతంగా చెప్పారు కానీ అంతే గొప్పగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో దాన్ని వినకుండా చేశారు
Very very excellent information and narration, Sir.
మీ కృషి అభినందనీయం history students కు చాలా ఉపయోగం అందులోనూ తెలుగులో అభినందనీయం
జై శ్రీరామ్ 🚩
ఇప్పటి కైనా హిందూరాజ్యాం కావాలి.
ఈ విశ్లేషణ ద్వార తెలంగాణలో భూమి కొన్ని సామాజిక వర్గాలకే ఎక్కువ ఎందుకు ఉందో తెలుస్తుంది
మంచి సమాచారం.ధన్యవాదములు.
Manchi vishsyau chepparu sir porapatu padaddhand great topic sir i am history' lover
Ee vedios maa grandfather choosthaa baaguntaaadhi so Late (1935_2015)my grandfathers great time.
good information sir
Goodinformation
వందల వేల పేద కుటుంబాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారికి విద్యాబుద్ధులు లేవని వారి చమట నెత్తుటి కక్కిన కూడునంత వెనకేసుకొని వేల ఎకరాలు ఉంచుకొని ధన ధాన్య రాశులన్ని వారి ఇంట్లోనే ఉంచుకొని పేద వాళ్లకు ముష్టి విసిరే వీరా జమీందారులు. వీరి చరిత్ర నా మీరు గొప్పగా చెప్పేది. నేడు ఈ జమీందారు కుటుంబాలు ఎక్కడ పోయాయి పేద ప్రజల పొట్టలు కొట్టి బ్రతకడం ఒక బ్రతుకేనా చిచి. భగవంతుడు అనేవాడు లేకపోతే పేద ప్రజలు ఇంకా నానా కష్టాలు పడి ఉందురు. ఆజమీందారు కుటుంబాలు ఇంకా మిగిలే ఉండును. పేదవాడికి తెలివి వచ్చే ధనవంతుల గుండెలదిరే. అణగదొక్కి ఎదుగుదాం అనుకుంటే వారే ఎదురొడ్డి అణగ దోక్కిరే. ఇదిగదా స్వాతంత్రం అంటే ఇది కాదా స్వేచ్ఛ అంటే. జై భారత్ జై హింద్ బ్రహ్మశ్రీ శ్రీరామోజు వెంకటాచార్యులు వెంకట కవులు.
🕉️🙏 ఈ తరం వారికితెలియని విషయాలు తెలిసే విధముగా చెప్పారు ధన్యవాదాలు....
B
జమీందారు వ్యవస్థ గురించి చెప్పారు బాగుంది సార్ భారతదేశ చరిత్ర కోసం చెప్పండి సార్
Detailed talk......
కొంచెం సంవత్సరాలు వివరాలు ఎక్కువగాచెప్పిన ఇంకా బాగుంటుంది
మీ విశ్లేషణ అద్భుతం 🤝
చాలా మంచి సమాచారం ధన్యవాదాలు
Very good news...if you see coastal andhra upto east godavari to Nellore, kurnool etc the land shapes are in rectangle, but ఉత్తరాంధ్ర and telangana they don't have shape, they are zigzag, any analysis on this?
Great History of Zamindars
Can you please explain about SARIPELLA jamindars who stayed @ Rajamahendravaram. Basically from Vijayanagaram, Srikakulam.
బాగా చెప్పారు సూపర్
Sir 1960 kadhu 1760 English vallaki kadhu portugees bussi gariki
Good,
So,
This i
Chaala baaga visidhikarsnchru chaala chaala bagundi naaku history ante istam.many thanks pl keep posting such videos
అప్పట్లో జమిందారీ వ్యవస్థ...... ఇప్పుడు PLUTOCRACY..... ఏమీ మారలేదు.... ఒక విధంగా పాతదే బెటర్.....
తెలియనివిషయాలుచాలాతెలిసాయి.ధాంక్సు
Very Good information
Good messes
చెప్పేవిధానం చాలా బాగుంది
Velama Vaari Popular Kingdoms guruche video cheyandi brother.
1. Palnati brahma Naidu okka Palnati
2. Devarakonda Kingdom
3. Rachakonda Kingdom
4. Orugallu
5. Bobbili
palanati rajyam heheya vamsa rajuladhi ( yadavas) nalagamaraju mantri nagamma ( reddy) malidevarju mantri brahma naidu ( velama) nijamani palanati kingdom belongs to yadavas
Nicely explained about Zamindari Systs, adopted by Britishers & Moguls.
Thank you so much, Deni valane kinda una valu paiki vacharu, arachakalu chesaru,- dhora system- bhumi una varu, rhythulu, adavalu hinsa paddaru. Last ki blame hindu system ni chestaru. I will comment after listening it.
SUPER 👌
😮
Ento viluvaina samacharam andhincharu, eenati taraniki chall viluvaina samacharam ee vedio, meeku challa krutaztalu
కాకతీయుల కాలంలో న్యాయంకర్లు అనే జమీందారీ వ్యవస్థ ఉండేది అలాగే బ్రాహ్మణ అగ్రహారాలు కూడా అలాంటివి
Very good explanation and very good information sir.
" It ( Fuedalism ) Is A Sandhi Yuga between Monarchy & Democracy ( New Nations / Nationality ) Across The World ( Mostly Europe & Asia )". Zamindar system ( 1793 ), Rythwari ( 1809 ) And Mahalwari ( 1828 - 30 ) were called Revenue practices Of British India ".
Elanti manchi videos cheyandi bro ma support appudu vuntundi
Excellent history explained by you.
Chala vivaranga manchi voices tho vivarincharu
బాగా చెప్పారు, కాపుల పాత్ర గురుంచి లేధా జమీన్లో
Great research and home work 👌 👏 , your efforts are greatly appreciated
Background music disturbing ga VUNDI 😢
When karanam and muniship system started pl make a story.
Very informative.. So Kammas.. Reddy.. Kshatriya..veelu andaru once ruled the land..later they became slaves n worked for Muslims to collect tax..
మొగల్తూరు రాజులు పరిపాలించలేదండి 👌
Kondapali daggara pusapadu ekkada undi guruvu garu
అప్పటి బానిసలు జమీందారులుగా మారి తర్వాత రాచరికం పొందారు. వాళ్లే ఇప్పుడు రాజకీయాల్లో పెత్తనం చెలాయిస్తున్నారు
100%
వేరే వాడి గురించి చెప్పేటపుడు ఊగుతూ చెపుతున్నారు అసలు ఇంటి దొంగలు గురించి ఏఒక్కరూ ఏమీ చెప్పి చావరు 🤔🤔🤔🤐
Excellent explanation brother. Very detailed information.
ఆ దరిద్రాన్ని పోయి చక్కటి ప్రజా ప్రభుత్వాలు వచ్చాయి.
అంతే అప్పుడు ఇప్పుడు దోపిడీ దారు ఒక్క రే ఇదే ఇదే మనం కూడా ఫాలో అవండి.
😮am also zamindar😊
Brother you have lot knowledge of history pls research on Indian history from 9th Bce to 20th century and share this with your subscribers
Meeru super annayya
Excellent sir. Great to know about various systems and categories of leaders who actually are the Frontline entity of Kings and kingdom administration.
Showing with video History kachiguda its verry GREAT 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super presentation
Photo collection and your analysis super
V. Good Information for all
Thank for the information about zamindari type rulers
Super bro
సార్ మీరు బాదామి చరిత్ర వీడియో చేయండి స్థాపన విస్తరణ గల రాజులు వివరాలు పూర్తి వీడియో చేయాలని కోరుతున్నాను దయచేసి మా కోరికను వీడియో చేయాలని కోరుకుంటున్నాను బాదామి ఎక్కడ వరకు విస్తరించింది ఇప్పుడు ఎక్కడ ఉంది వివరాలు క్లుప్తంగా వీడియో చేయాలని కోరుకుంటున్నాను
ఖచ్చితంగా త్వరలో చేస్తాను బ్రదర్
Very informative 🙏🏻
Thanks andi 🍀🌿
Excellent information.
Excellent.
ఈ ఉపన్యాస సారాంశం ఏమిటంటే మన దేశంలో భూమి బలవంతుల అధీనంలో ఉంటూ వచ్చింది. దీనికి "న్యాయ బధ్ధత" అనేది ఆ బలవంతులు సృష్టించినదే.
కనుక భవిష్యత్తులో బలవంతులు " కొత్త రకం భూయాజమాన్య విధానం" తీసుకు రావచ్చు. భూమి అంతా ప్రభుత్వానిదేనని కూడా చట్టం చేయవచ్చు.
కనుక "ఈ భూమి నాది" అనేది శాశ్వతం కాదు. సమాజంలో విశాల ప్రజారాశుల ప్రయోజనాల కోసం బలవంతంగా నైనా సరే భూయాజమాన్యపు చట్టాలు మారక తప్పదు. ఇది నిజం!
Very good information tanq
నిజానికి జమీందారులు , సంస్థానాధిపతులు పన్నులు వసూలు చేసి బ్రిటిష్ వాళ్ళకో , అంతకు ముందు నిజాముకో కడుతుండే వాళ్ళు.
బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని తృప్తి పరచడానికి అనేక రకాల బిరుదులు ఇచ్చే వాళ్ళు.
కొంతమంది ప్రజలను బాగా చూసుకుని విద్య , కళలు ప్రోత్సహించారు. ఎక్కువ మంది ప్రజలను పీడించి విలాసవంతంగా జీవితం గడిపే వాళ్ళు.
good research
Guruvu gaariki paadaabhivandanam good News
Excellent information
Awesome information bayya🙏🙏👌👍
Super sir 👍
మీ రు చాలా బాగా చెప్పారు మాదీ నుజీవీడు జమీ
What a Fantastic in depth information and research. 👌👍
Excellent Video. ..!
Dear Friend, You might have done so much of research to bring this Video. Very clearly explained.
Thanks a lot for your efforts and hats off to you. ..👌👌👏👏👍🙏
👍👍👍👍👍👍👍👍
Hope the video is not completed , next part may please be released.
1793 లో sir జాన్ షోర్ రూపకర్త.. కారణవాలిస్ గవర్నర్ కాలంలో బ్రిటేషర్స్ రూపొందించారు పన్నుగా 19% వసులు చేసేవారు
Akividu, west godavari jamindarula gurunchi video cheyandi.
Mee explain baagundhi
Cholula gurinchi cheyandi
Nice information brother
Super bro i appreciate
Very nice sir thank you supar