శివ శివ శంకర హర హర శంభో||డాక్టర్ మంజుల భానూరి రచన||మాధవి చివుకుల సంగీతం|nalanda nagar community hall

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • LYRICS: Prof. Manjula Bhanoori
    శివ నామము విని తరించరా
    శివ శివ శంకర హర హర శంభో
    శివ నామము స్మరియించరా
    శివ శివ శంకర హర హర శంభో
    శివ నామము విని తరించరా
    ఆది దేవుని ఆద్యంతరహితుని
    అచ్యుత వినుతుని ఆశుతోషుని
    అమర వందితుని అసురాంతకుని
    అనవరతము అర్చించరా ||శివ||
    నాగభూషణుని నందివాహనుని
    నీలకంఠుని నయనత్రయుని
    నాదప్రియుని నాట్యరూపుని
    నామము నిత్యము భజించరా ||శివ||
    మల్లికార్జునిని మహాదేవుని
    మృత్యుంజయుని మన్మథాoతకుని
    మహేశ్వరుని మహిమాన్వితుని
    మదిలో నిరతము స్మరించరా ||శివ||
    శైల వాసుని శైలజావిభుని
    శూల పాణిని శశి శేఖరుని
    షణ్ముఖగురుని శక్తి ప్రియుని
    శత నమస్సులతో పూజించరా || శివ||
    విశ్వ నాథుని విరూపాక్షుని
    వాచస్పతిని వేదాకారుని
    విశాలాక్షుని వీరభద్రుని
    వదలక సతతము సేవించరా ||శివ||
    యజ్ఞ నాశకుని యక్షరూపుని
    యోగాచార్యుని యోగేశ్వరుని
    యజ్ఞపతిని యమమదభంజనుని
    యశమును పొగిడి తరించరా ||శివ||
    శివ శివ శంకర హర హర శంభో
    శివ నామము స్మరియించరా…
    శివ నామము భజించరా…..
    శివ నామము విని తరించరా
    Shiva Panchakshari - NA MA SHI VA YA - is the powerful mantra which gives moksha if rendered with utmost Bhakthi and concentration.
    #vinayakachavithi
    #ganesh
    #navaratri
    #professor #manjulabhanoori #tripura #madhavichivukula
    Hello All,
    If you are interested in listening and learning Bhagavatham and Bhagavatgeetha, Sataka padyas e.t.c, then our channel is intended you to make your efforts easy. Please Subscribe our channel for more videos on Pothana Bhagavatham and Bhagavatgeetha.
    Copyright Disclaimer :
    All the images belong to their respective owners. This channel have used no copyright/stock free images only and we don't intend to surpass any copyright law. The meanings and Shlokas are purely not copied from any web source. Sloka meaning credit goes to Geetha press Gorakhpur publications, TTD publications.
    Pothana Bhagavatham: • Pothana Bhagavatham pa...
    Bhagavatgeetha Chapter 1: • bhagavatgeetha
    Rukmini kalyanam : • Pothana Bhagavatham pa...
    Temples tour : • temples
    Krishna satakam: • Srikrishna Satakalu
    Kids performances: • Performances
    srikrishna leela tarangini: • Sri Krishna leela Tara...

ความคิดเห็น • 2

  • @ul6755
    @ul6755 หลายเดือนก่อน

    Chala bagundi Rachana singing All the best

  • @srinathsatya
    @srinathsatya หลายเดือนก่อน

    🙏