Rukmini Kalyanam Lastepisode|Pothana Bhagavatham|రుక్మిణీ కళ్యాణం పోతన భాగవతం దశమ స్కంధం చివరి భాగం
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- పోతన భాగవతం దశమ స్కంధం, రుక్మిణీ కళ్యాణం
భాగవతం ఒక ఆణిముత్యం, అది భూలోక కల్పవృక్షం . పెళ్లి కాని ఆడపిల్లలు లేదా మగవారు రుక్మిణీ కళ్యాణ ఘట్టం లోని శ్లోకాలని, రుక్మిణీ కళ్యాణ ఘట్ట చరితమును విని ఈ శ్లోకాలు విన్నా, పారాయణము చేసినా శ్రీఘ్రముగా వివాహం అవుతుందని, భార్య భర్తల మధ్య అనురాగం పెరుగుతుందని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, మోక్షమును అనుగ్రహిస్తుందని ఫలశ్రుతి. ప్రతి వీడియో లో ఒక్క పద్యం దాని తాత్పర్యం ఉంచడం జరిగింది. అందరు భాగవతం సరళంగా నేర్చుకోవాలని మా కోరిక. తప్పకుండ నేర్చుకుంటారు అని ఆసిస్తూ మీ ఆనంద లహరి క్రియేషన్స్.
శ్రీ మధ్భాగవతంలోని రుక్మిణీ కల్యాణ ఘట్టం పరమ మంగళదాయకమైంది. కాబట్టే శ్రీ శుకదేవుడు పరీక్షిత్తుకు చెప్పాడు .ఇది లౌకికమైన పెండ్లికథకాదు. భూతలంలో జరిగిన లక్ష్మీనారాయణుల సమ్మేళనం. భక్తి, రక్తి, ముక్తి హేతువైన జగన్మంగళ కారకుడైన విష్ణ్వంశ కృష్ణునికి, శ్రీ మహాలక్ష్మి అంశదాల్చిన రుక్మిణికి జరిగిన పరమాత్మ ప్రణయగాధ, పరిణయగాధ. అందుకనే రుక్మిణీ కల్యాణగాధ చదివితే కన్యలకు పెండ్లి అవుతుందని తెలుగులోగిళ్ళలో సాంప్రదాయకమైన నమ్మకం ఒకటుంది. అలౌకికమైన పరతత్వ౦ యొక్క పరమతత్వాన్ని తెలిపేందుకు లౌకిక పదాలను ఉపయోగిస్తూఉ౦టారు. సహజకవి పోతనామాత్యుని కవితాసామర్ద్యానికి, ప్రతిభకు పట్టంకడుతూ తరతరాలుగా తెలుగుదనానికి నిలువుటద్దo పడుతోంది "రుక్మిణీ కల్యాణం". తెలుగు పద్యానికున్న సొగసుని, సులలిత భావమాధురిని తలచిన కొలది, చదివిన కొలది ఆపాత మధురమై తీయని లోకాలలోకి తీసికొనిపోతుంది బమ్మెరపోతనగారి "రుక్మిణీ కల్యాణం". ఇది ఒక అపురూపకవితా రసఝురి.
మరిన్ని వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయండి.
please subscribe and support us
#rukminikalyanalekha
#rukmini kalyanam lekha
#telugu
#telugupoetry
#telugupoetrylovers
#telugupoemswithmeaning
#bommera
#pothanabhagavatham
#bhagavatamclass
#poems
#meanings
#rukminikrishna
#marraige
#marraigeadvice
#marriagematerial
#secondmarriage
#firstmarriage
#rukmini
#pelli
#lyrics
#pothanabhagavatham
#rukmini
#rukminikalyanam
#lyrics
#meanings
#lyricsandmeanings
#marraige
#immediatemarraige
#pelli
#kalpavriksham
rukmini kalyanam lekha
rukmini kalyanam story
rukmini kalyanam in telugu
rukmini kalyanam padyalu
#episode1
#episode2
#episode3
#episode4
#episode5
#episode6
#episode7
#ep9
#last
#viralvideo2024 #telugudevotional #telugupoemswithmeaning #telugu
#viral
#viralvideo
#viralvideos
#viral_video_2023
pothana bhagavatham
#Rukmini #kalyanam
#part1 #part2
#part3 #part4 #part5 #part6 #part7
#Seetarama
#kalyanam
#parvathi #kalyanam
Thank you for taking time to watch our video !
Please subscribe ,like and share !
Pothana Bhagavatham Rukmini kalyanam EP1 ::
• Rukmini kalyanam EP 1||పోతన భాగవతం దశ...
Pothana Bhagavatham Rukmini kalyanam EP2 ::
• Rukmini kalyanam EP 2|| Pothana bhaga...
Pothana Bhagavatham Rukmini kalyanam EP3 ::
• Rukmini kalyanam EP 3 || Pothana bhag...
Pothana Bhagavatham Rukmini kalyanam EP4 ::
• Rukmini kalyanam EP 4 || Pothana bhag...
Pothana Bhagavatham Rukmini kalyanam EP5 ::
• Rukmini kalyanam EP 5 || Pothana bhag...
Hello All,
If you are interested in listening and learning Bhagavatham and Bhagavatgeetha, Sataka padyas e.t.c, then our channel is intended you to make your efforts easy. Please Subscribe our channel for more videos on Pothana Bhagavatham and Bhagavatgeetha.
Copyright Disclaimer :
All the images belong to their respective owners. This channel have used no copyright/stock free images only and we don't intend to surpass any copyright law. The meanings and Shlokas are purely not copied from any web source. Sloka meaning credit goes to Geetha press Gorakhpur publications, TTD publications.
Pothana Bhagavatham: • Pothana Bhagavatham pa...
Bhagavatgeetha Chapter 1: • bhagavatgeetha
Rukmini kalyanam : • Pothana Bhagavatham pa...
Temples tour : • temples
Krishna satakam: • Srikrishna Satakalu
Kids performances: • Performances
srikrishna leela tarangini: • Sri Krishna leela Tara...
🙏 జై శ్రీకృష్ణ
जय जय श्री राधे राधे 🙏
Nice
Loka kalyanam jarigindi...
Jai sri krishna... 🙏🙏