తిరుమల వాస | Thirumala Vaasa HD Video - Popular Venkateswara Swamy Song - Usha - తెలుగు భక్తి పాటలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 6K

  • @NenuNaDairy
    @NenuNaDairy 9 หลายเดือนก่อน +302

    స్వామీ
    ....కాపాడు స్వామీ
    కనికరించు వెంకన్న స్వామీ
    అనుగ్రహించు గోవిందా . స్వామీ

  • @RanjithKumar-qn7sy
    @RanjithKumar-qn7sy 5 หลายเดือนก่อน +59

    నీ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు సంతోషం గా ఉండాలని దీవించు స్వామి

  • @ThirupathiPeasaru
    @ThirupathiPeasaru 4 หลายเดือนก่อน +10

    స్వామి నా ఆరోగ్యం బాగుచేయండి. గోవిందా గోవిందా

  • @botchasuresh5636
    @botchasuresh5636 7 วันที่ผ่านมา +3

    అందరూ ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని అ తిరు మాల వాసుని ప్రార్థి స్తూ న్నా ను 🙏🙏🙏

  • @manthavenkatasubrahmanyasr3886
    @manthavenkatasubrahmanyasr3886 7 หลายเดือนก่อน +154

    నా కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా గోవిందా .

    • @veeramkogara5898
      @veeramkogara5898 หลายเดือนก่อน +7

      Govind govind govind govind govind govind govind govind govind govind govind

    • @GeethaDevi-h7b
      @GeethaDevi-h7b หลายเดือนก่อน

      Edu sodala vada venkatramana nevva thei ku swami Govinda Govinda Govinda

  • @srinivasvv5988
    @srinivasvv5988 7 หลายเดือนก่อน +49

    స్వామీ నీ దయ ఎల్లవేళలా ఉండేలా చూడు స్వామి🙏🙏

  • @ajayanand8301
    @ajayanand8301 ปีที่แล้ว +25

    ஸ்ரீ. பையன் ஜி இவ்வளவு வலிமையான பரீட்சை, மருத்துவம் மற்றும் வேலை கிடைக்க உனது தாமரை பாதங்களை வணங்குகிறேன், அதனால் என் குடும்பத்தின் கனவுகளை நிறைவேற்றி, உன்னை என் கண்ணில் காணும் வண்ணம் இங்கே உன்னுடன் இருக்கிறேன்.. 😥😔

    • @vijyavijya8305
      @vijyavijya8305 ปีที่แล้ว +2

      🎉😮

    • @venkatareddy1423
      @venkatareddy1423 6 หลายเดือนก่อน +1

      Govinda Govinda Govinda

    • @RamRaju-m9l
      @RamRaju-m9l 4 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @chintuchinna243
      @chintuchinna243 หลายเดือนก่อน

      l

  • @jyothiraja7660
    @jyothiraja7660 8 หลายเดือนก่อน +43

    ಗೋವಿಂದಾ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಪಾಪವೆಲ್ಲ ಪರಿಹಾರ ಮಾಡು ತಂದೆ 🙏

  • @saiarpula9141
    @saiarpula9141 5 หลายเดือนก่อน +37

    మా అమ్మ నాన్నకు కష్టాల్లు పోవాలి స్వామి మేము అనుకున్నవన్నీ జరగాలి ఆపదమొక్కులవాడ రమణ మా కష్టాలను తీర్చు స్వామి అప్పులు మొత్తం తీరిపోవాలి స్వామి మాకు డ్రైవింగ్లో ఉన్నప్పుడు తోడు నీడ గా ఎల్లవేళల కాపాడుతూ ఉండాలి స్వామి మంచి డ్రైవింగ్ డ్యూటీ దొరకాలి మంచిగా బతకాలి ఓం నమో వెంకటేశాయ నమః 🙏🪔🙏🌺🪔

  • @SharandeepYeluri
    @SharandeepYeluri 9 วันที่ผ่านมา +2

    ఓం నమో వేంకటేశాయ ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా గోవిందా🎉

  • @Badatalaab4Adilabadu
    @Badatalaab4Adilabadu 3 หลายเดือนก่อน +18

    నా బిడ్డ,,అల్లుడు,,ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యం గా నూరేళ్ళూ ఏవరీ చేడూ దృష్టి,,పడకుండా ఉండేలా దీవించూ దేవా

  • @bharathreddy4108
    @bharathreddy4108 5 หลายเดือนก่อน +89

    "తిరుమలవాస శ్రీ వేంకటేశా హరి హరి గోవిందా... తిరుమలవాస శ్రీ వేంకటేశ్వర హరి హరి గోవిందా... సప్తగిరులపై వెలసిన స్వామి కలియుగ దైవమువే బాలాజీ కలియుగ దైవమువే..."
    "ఆపదమొక్కులవాడ రమణ ఆదుకునే స్వామీ... ఆపదమొక్కులవాడ రమణ ఆడుకునే స్వామీ... నే పాదద్వయములు కొలిచిన వారికి తొలగును పాపములే గోవింద తొలగును పాపములే..."
    " మెట్టు మెట్టుకు గోవిందంటూ నీ సన్నిధి చేరీ... మెట్టు మెట్టుకు గోవిందంటూ నీ సన్నిధి చేరీ... నే దర్శనమే చేసిన వారికి కలుగును సౌక్యాలే ఓ శ్రీహరి కలుగును సౌక్యాలేయా..."
    " పన్నగశయనా ఓ కమలనయన అలిగిన సిరికోసమ్... పన్నగశయనా ఓ కమలనయన అలిగిన సిరికోసమ్మ్... అవతరించితివి ఈ భువిలోన శ్రీ వేంకటేశుడవై ఓ స్వామి శ్రీ వేంకటేశుడవై..."
    " ద్వాపరమందున తల్లి యేశోదకు నీవిచ్చినమాట... ద్వాపరమందున తల్లి యశోదకు నీవిచ్చినమాట... తీర్చుటకోసం వకులను ఎడలో తిరుమల నిలిచితివి శ్రీ రమణ తిరుమల నిలిచితివి..."
    " సీతకు బదులుగా లంకకు వెళ్లిన వేదవతికి నీవు... సీతకు బదులుగా లంకకు వెళ్లిన వేదవతికి నీవు... ఇచ్చినమాటను నిలువుటకోశం కలియుగమున స్వామి వెంకటరామానుడవైనవు..."
    "వేదవతియే నే పద్మావతిగా కలియుగమున స్వామియే... "
    వేదవతియే నే పద్మావతిగా కలియుగమున స్వామియీ...ఆకాశరాజు అల్లుడా రారా ఆనందానందనమే నీ తిరుమల ఆనందానందనామెఆ..."
    " మొక్కులు ముడుపులు చెల్లించి నిన్నే పూజించా... మొక్కులు ముడుపులు చెల్లించి నిన్నే పూజించా... భక్తుల కోర్కెలు తీర్చేది రమణ కలియుగ వైకుంఠం నీ క్షేత్రం కలియుగ వైకుంఠం..."
    "అన్నమయ్య త్యాగయ్యలు నిన్ను బహువిధములుగానూ... అన్నమయ్య త్యాగయ్యలు నిన్ను బహువిధములుగానూ... కీర్తించధురే వైకుంఠవాస నేనెటు కీర్తింతు బాలాజీ నేనేటు కీర్తింతువు..."
    " తలనీలాలు సమర్పించిన తొలగును పాపలుఊ... తలనీలాలు సమర్పించిన తొలగును పాపలుఊ... పునీతమగు మా మానవ జన్మ పుష్కర స్నానంతో వెంకన్న పుష్కర స్నానంతో0..."" అలిగిన సత్తి శ్రీలక్ష్మి కోసము అవనికి యేతెంచియీ... అలిగిన శతి శ్రీలక్ష్మీ కోసము అవనికి ఏతెంచియీ... నరుడిగా నాకష్టాలన్నీ పదితివి శ్రీహరి నీవేగా పరమాత్మ శరణమ్మా..."
    "పాలకడలిలో శేషతల్పమున పవళించే స్వామియే... పాలకడలిలో శేషతల్పమున పవళించే స్వామియే... కలియుగవాసుల కమేతము తీర్చగ పరుగునా వచ్చితివా మా కోసం తిరుమల వెలసితివా..."
    "అంతచూసిన తనివితీరదు స్వామి నీ రూపమ్... అంతచూసిన తనివితీరదు స్వామి నీ రూపమ్... చూసిన వెంటనే మల్లి మల్లి చూడాలనిపించు... ఈ మూర్తీలే చూడాలనిపించు..."
    "ఈదు లోకముల చిహ్నముగా నే ఈడు కొండలెక్కియీ... ఈదు లోకముల చిహ్నముగా నీ ఈడు కొండలెక్కియీ... ఈ జన్మల పాపాలను తొలగించెదవయ్యా గోవింద తొలగించేదవయ్యా..."
    " సిరులేచె శ్రీలక్ష్మి ఉన్నాను కుభేరుని అప్పటికి... సిరులేచె శ్రీలక్ష్మి ఉన్నాను కుభేరుని అప్పటికి... అసలు కన్నా ఆ వద్దనీ చెల్లిస్తు ఉన్నా శ్రీహరి వద్ది కాసులవాడా..."
    "గోవిందా గోవిందయంతు నే నామస్మరణమ్మ్... గోవిందా గోవిందయంతు నే నామస్మరణమ్మ్... నిత్యము చేసే భక్తుల ఇంత ఏమి ఉండదంట ముకుంద సిరులు పందేనంటా..."
    "రాముడు నీవే కృష్ణుడు నీవే వైకుంఠపురధారియీ... రాముడు నీవే కృష్ణుడు నీవే వైకుంఠపురధారియీ... ఈమని నిన్ను పొగడేధమయ్య ఎల్లపుడు చూస్తుండగా వేధేధము ఓ హరియీయీ..." "ఆలేమేలుమంగ పద్మావతుల ముద్దుల వల్లభుడా... ఆలేమేలుమంగ పద్మావతుల ముద్దుల వల్లభుడా... ఎద్దరు సతుల పొరుకు విసిగి శిలగా మారితీవా వెంకటాచలమున నిలిచితివా..."
    " నీ గిరినున్న పాపనాశనం స్నానమాత్రమునచేయా... నీ గిరినున్న పాపనాశనం స్నానమాత్రమునచేయా... తొలగించునుగా పూర్వ పాపములు కలిగించును మాకు శ్రీహరి సర్వ తీర్థ పుణ్యం..."
    " నీ భక్తుడగు తొండమానుడు పిలిచిన వేణువెంటా... నే భక్తుడగు తొండమానుడు పిలిచిన వేణువెంటా... నదిచ్చితివాతడు పిలిచిన చోటుకు ధరహరి వందనము నారాయణ గోవింద శరణం...""

    • @malajayaprakash7457
      @malajayaprakash7457 4 หลายเดือนก่อน +6

      Thanks anna

    • @Devineblissfulsoul
      @Devineblissfulsoul 3 หลายเดือนก่อน +2

      Thank you

    • @radhakumarikota9831
      @radhakumarikota9831 3 หลายเดือนก่อน +2

      Sir meeku 👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @radhakumarikota9831
      @radhakumarikota9831 3 หลายเดือนก่อน +2

      Mee orpuku sahanamku. Baktiki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @krishinarao.friend
      @krishinarao.friend 2 หลายเดือนก่อน +3

      గోవిందా గోవిందా

  • @RamaKrishna-vj3lp
    @RamaKrishna-vj3lp 6 หลายเดือนก่อน +9

    ఓం నమో వెంకటేశా నమో తిరుమలేసా నమో మహా భాగ్యం దే వా ది దే వా.

  • @saiarpula9141
    @saiarpula9141 5 หลายเดือนก่อน +7

    మా అమ్మను మా నాన్నను చల్లగా పనిలో తోడునీడగా ఉండు స్వామి ఎల్లవేళలా కాపాడుతూ ఉండు స్వామి 🙏🐍🙏🪔🌺🥥

  • @ThirupathiPeasaru
    @ThirupathiPeasaru 4 หลายเดือนก่อน +110

    నా బిడ్డలకు ఆరోగ్యం గా ఉండాలని దీవించును స్వామి. గోవిందా గోవిందా.

    • @DuggasaniRaja
      @DuggasaniRaja หลายเดือนก่อน +5

      😊😊😊😂😂😂😂😂😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @BurkaNagabhusnamGoud
      @BurkaNagabhusnamGoud 24 วันที่ผ่านมา

      Bnjoud

  • @GangabhavaniKaranam
    @GangabhavaniKaranam 7 หลายเดือนก่อน +471

    గోవిందా నా పిల్లలకు ఎలాంటి ఆపదా రాకుండా చూడు స్వామి నా పిల్లల ఆరోగ్యం బాగుండేలా చూడు స్వామి వాళ్లకి మంచి భవిష్యత్తు నువ్వు తండ్రి❤ గోవిందా గోవిందా❤🙏🙏🙏💐💐💐🌹🌹🌹🌹🌹

  • @sanjukumar580
    @sanjukumar580 2 หลายเดือนก่อน +83

    ఓం నమో వెంకటేశాయ..🙏
    2025 లో కూడా ఈ పాటను వినాలి అనుకునేవారు ఎవరైనా ఉన్నారా ఎన్నిసార్లు విన్న ఎప్పుడు విన్న మనసుకి తృప్తి ,ఆనందం కలుగుతుంది..😊

  • @pdrreddy8715
    @pdrreddy8715 หลายเดือนก่อน +1

    కిషోర్ రచన అన్యా రియా నాబిడ్డలు మీ దర్శనం కు వచ్చారు స్వామి ఈ రోజు బాగా దర్శనం భాగ్యం కల్పించు స్వామి 🙏🙏🙏🌹

  • @Mahita-c7p
    @Mahita-c7p 11 หลายเดือนก่อน +44

    Super song...namo venktesh....koti koti pranam.....

    • @shreejaacharya8448
      @shreejaacharya8448 8 หลายเดือนก่อน +7

      Jai Shri Tripathi Balaji ki Jai

  • @sologaming960
    @sologaming960 4 หลายเดือนก่อน +17

    నాకు మనశ్శాంతి ప్రసాదించు దేవుడా

  • @G.munesh
    @G.munesh 6 หลายเดือนก่อน +46

    నిజంగా పాడిన వారికి నా పాదాభి వందనం

  • @SaiKumar-ph4is
    @SaiKumar-ph4is 2 วันที่ผ่านมา +1

    స్వామి 👣🛐 తడ్రి 🛐

  • @srinayasrie
    @srinayasrie 11 หลายเดือนก่อน +15

    Sedanika,,బ్రతికించే,,స్వామి

  • @VenkatRamu-vy9pl
    @VenkatRamu-vy9pl 9 หลายเดือนก่อน +37

    గోవిందా గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఆపదముక్కులవాడా గోవిందా గోవిందా అనాధ రక్ష గోవిందా గోవిందా

  • @LalithaKommuri
    @LalithaKommuri ปีที่แล้ว +12

    Namaskaramulu,swamy❤❤❤❤❤❤

  • @sujathasheri2421
    @sujathasheri2421 หลายเดือนก่อน +2

    మా ఇంట్లో andharu మనశ్శాంతి గా ఉండాలని దీవించు స్వామి

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 7 หลายเดือนก่อน +23

    నారాయణనారాయణజయగోవిందహరేగోవిందహరే నారాయణనారాయణజయగోపాలహరేగోపాలహరే🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SIMHACHALAMTiGeR
    @SIMHACHALAMTiGeR 8 หลายเดือนก่อน +16

    🖤🔱🖤 Tirumala Vasa namo venkatesha.........
    ఏడుకొండలవాడా స్వామి వందనాలు🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 2 ปีที่แล้ว +24

    ఓంశ్రీమహాలక్ష్మిమహావిష్ణువుయేనమః ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియేనమః 🕉🌿🥀🌹🌼🌺🌷🌻🥥🍌🍌🍎🍎🍒🍐🍐🍑🍑🍓🍓🙏🙏🙏🙏🙏🙏

  • @shaikmastanvali2346
    @shaikmastanvali2346 2 หลายเดือนก่อน +2

    స్వామీ నీ వద్దకు వచ్చే, ప్రతీ ఒక్కరికీ ఎలాంటి ఆపద, కష్టం అనేది రాకుండా, చూసి నీ దర్శన భాగ్యం కలిగేలా చూసి, అందరినీ ఆనంద భావోద్యోగలతో తిరిగి పంపించండి.
    మిమ్మల్ని నమ్ముకున్న వారిని మంచిగా కాపాడి, వారికి అష్టశ్వర్యాలు కలిసి వచ్చేటట్టు దీవించండి...
    నా గురించి మిమ్మల్ని ఏమి అడగను, ఎందుకంటే నాకు ఏమి కావాలో, ఎలా చేయాలో, మీకు తెలుసు......
    -----జై శ్రీమన్నరాయణ------

  • @alistaircamble7838
    @alistaircamble7838 6 ปีที่แล้ว +24

    Yeh bhakti song sunker annkhh me ansuuuu aa jata hai.....rukta hi nhi ...aap Ko kotii kotii nmn... Your voice maa Saraswati ji ki lelaaaa ....jai ventkeramna..nmo.nmh..

  • @srinusinger8320
    @srinusinger8320 9 หลายเดือนก่อน +70

    ఏడు కొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద 🙏🙏🙏

  • @gaaliguntalu167
    @gaaliguntalu167 หลายเดือนก่อน +21

    Listening in 2024 December

  • @CHANIKYARaju-j4y
    @CHANIKYARaju-j4y หลายเดือนก่อน +3

    తిరుమల తిరుపతి వెంకటేశా నువ్వు కోసం 2వ సంవత్సరం పాస్ చేసావ్ ఇప్పుడు కూడా 1వ సంవత్సరం సెమిస్టర్ అన్ని సబ్జెక్టులు పాస్ చేయాలి లని అనుకున్న స్వామి దయచేసి నీ కోసం తిరుపతి కి వస్తా చెప్పలేకుండ వస్తా స్వామి😢

  • @anjammalingala9072
    @anjammalingala9072 4 หลายเดือนก่อน +11

    Ee song vintu vunte manasu yenthoo prasanthamga vuntundhi 🙏🙏🙏

  • @ಅಶ್ವಜೀತದಂಡಿನ
    @ಅಶ್ವಜೀತದಂಡಿನ 3 ปีที่แล้ว +23

    Super sing...
    దాని సాహిత్యాన్ని పంపండి.

    • @ramthota7828
      @ramthota7828 3 ปีที่แล้ว +2

      Bbgbbbgonhohohohohoohoohooohoooooooo

  • @ReethuSahasra
    @ReethuSahasra 22 วันที่ผ่านมา +1

    నాకు ఇష్టమైన దేవుడు వెంకటరమణ🙏🙏🙏👌👌👌

  • @sathisharumuamSathishkumarp
    @sathisharumuamSathishkumarp หลายเดือนก่อน +65

    2025 lo vinnavallu om namo venkatesaya 🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @punganurmangalamcolony8073
    @punganurmangalamcolony8073 10 หลายเดือนก่อน +162

    Naa పిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా చూడు తండ్రీ గోవిందా ❤❤❤❤

  • @dandreshankar3812
    @dandreshankar3812 5 ปีที่แล้ว +55

    Super song our family liked this song very much

    • @srinu5299
      @srinu5299 ปีที่แล้ว +1

      😂 1:04

    • @saramallesham8213
      @saramallesham8213 ปีที่แล้ว +1

      😢😢🎉e😂😂

    • @CNarshimulu
      @CNarshimulu 10 หลายเดือนก่อน

      ​@@srinu5299😂😂 hu Mo🎉

    • @krishnayerrolla8306
      @krishnayerrolla8306 9 หลายเดือนก่อน

      Super song our family. Like this. Song very much 💝🌛🙃

    • @jyothijakkula
      @jyothijakkula 9 หลายเดือนก่อน

      ​@@saramallesham8213àaaqqqlllaa

  • @anbabuyadav838
    @anbabuyadav838 ปีที่แล้ว +29

    నా బాధలు అని తీర్చు స్వామి

  • @sivaram6261
    @sivaram6261 ปีที่แล้ว +11

    When I Listen This Song,, My Mind Will Get Refresh....It Gives Peaceful Of mind ❤
    Namo Venkatesaya namaha

  • @anilparvathareddy874
    @anilparvathareddy874 หลายเดือนก่อน +4

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా వడ్డికాసులవాడ వరాహమూర్తి గోవిందా గోవిందా గోవిందా తండ్రి మా పాపాలు తొలగించు మా కష్టాలు తీర్చు

  • @pottipalasujatha6307
    @pottipalasujatha6307 4 ปีที่แล้ว +29

    Namo narayana namastuthe na thandri🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍎🍎🍎

  • @prasannnareddy9jasmita344
    @prasannnareddy9jasmita344 4 ปีที่แล้ว +21

    Ee song vinte pranam lechivastundii.tq for posting the songgg

  • @papaiahmaddineni3316
    @papaiahmaddineni3316 4 ปีที่แล้ว +29

    Om Namo Venkatesaya 🙏🙏🙏 Govinda goovinda 🥕🦜🦜🦜

  • @saikumarm2413
    @saikumarm2413 หลายเดือนก่อน +1

    ఉన్నన్ని రోజులు ఆరోగ్యం గా ఉండాలని.
    అప్పుల బాధలు పోవాలని.
    సొంత ఇంటి కళ నెరవేరాలని.
    ఉద్యోగం రావాలని. కోరుకుంటున్న స్వామి. దీవించు స్వామి.

  • @BhavanAkula
    @BhavanAkula 4 ปีที่แล้ว +22

    Yedu kondala vada venkataramana govindha govindha.🙏 Please bless us to normal life from these COVID.
    I am eagerly waiting to dharshan you.

  • @venkatsomasekhar3897
    @venkatsomasekhar3897 5 ปีที่แล้ว +29

    మరుజన్మలో తిరుమల శ్రీవారి చెంత రాయి గా పుట్టించు స్వామి

  • @shashireddy34
    @shashireddy34 7 ปีที่แล้ว +19

    super govinda govinda

  • @DineshKumar-kp9mh
    @DineshKumar-kp9mh 21 วันที่ผ่านมา +2

    నేను మా అమ్మ మా నాన్న అంత బాగున్నారా వెంకటేశ్వర స్వామి నాకు మంచిగా సంబంధం చూడాలా స్వామి నువ్వే కనికరించు తండ్రి గోవిందా గోవిందా నాకు బాగా పని నేర్చుకోవాలా బ్రిక్ షాప్ పెట్టుకోవాలా స్వామి

  • @shivabasani1271
    @shivabasani1271 9 หลายเดือนก่อน +54

    2024 year lo chusunivallu like cheyandi friends
    Om namavenkateswara 🙏🏻

  • @jaykumarrao138
    @jaykumarrao138 ปีที่แล้ว +15

    Beautiful pictures of Tirumala hills and dicriptions 🙏🙏

  • @narusanjeevareddy
    @narusanjeevareddy หลายเดือนก่อน +1

    వేడుకొండ రమణ గోవిందా గోవిందా నువ్వ్ మా కోరికలూ తీర్చు స్వామి ఓం నమో వేకటేశాయ

  • @kathimusic.
    @kathimusic. 4 ปีที่แล้ว +83

    Tirumalavaasa sri venkatesha Hari hari govindaaaa... Tirumalavaasa sri venkatesha Hari hari govindaaa... Sapthagirulapai velasina swamy Kaliyuga daivamuve balaji kaliyuga daivamuve...
    Aapadhamokkulavada ramana aadhukune swamyeee... Aapadhamokkulavada ramana Aadukune swamyeee... Ne padadwayamulu Kolichina vaariki tholagunu papamule govindha tholagunu papamulee...
    Mettu mettuku govindhantu ne sannidhi chereeee... Mettu mettuku govindhantu ne sannidhi chereee... Ne darshaname chesina variki Kalugunu sowkyale o srihari kalugunu sowkyaleaaa...
    Pannagasayana o kamalanayana Aligina sirikosamm... Pannagasayana o kamalanayana Aligina sirikosammm... Avatharinchithivi e bhuvilona Sri venkateshudavai o swamy Sri venkateshudavai...
    Dwaparamanduna thalli yeshodaku nevichhinamataa... Dwaparamanduna thalli Yeshodaku nevichhinamataaa... Theerchutakosam vakulanu edalo tirumala Nilichithivi sri ramana tirumala nilichitiviii...
    Sitaku baduluga lankaku vellina vedavathiki neevuuu... Sitaku baduluga lankaku vellina vedavathiki neevuuu... Echhinamatanu niluputakosam Kaliyugamuna swamy venkataramanudavainavuu...
    Vedavathiye ne padmavathiga kaliyugamuna swamyeee... Vedavathiye ne padmavathiga kaliyugamuna swamyeeee...Aakasaraju alluda rara Anandhanandaname ne tirumala anandhanandanameaaa...
    Mokkulu mudupulu chellinchii Ninne poojincheaaa... Mokkulu mudupulu chellinchii Ninne poojincheaaa... Bhakthula korkelu theerchedi ramana kaliyuga vaikuntam Ne kshethram kaliyuga vaikuntammm...
    Annamayya thyagayyalu ninnu Bahuvidhamuluganuuu... Annamayya thyagayyalu ninnu Bahuvidhamuluganuuu... Keerthinchadhure vaikuntavaasa nenetu Keerthinthu balaji nenetu keerthinthuuuu...
    Thalaneelalu samarpinchina tholagunu papaluuu... Thalaneelalu samarpinchina tholagunu papaluuu... Puneethamagu ma manava janma pushkara Snanamtho venkanna pushkara snanamthoooo...
    Aligina sathi srilakshmi kosamuu avaniki yethenchiii... Aligina sathi srilakshmi kosamuu avaniki yethenchiii... Narudiga nanakashtalanni padithivi Srihari neevega paramathma saranammm...
    Palakadalilo sheshathalpamuna pavalinche swamyee... Palakadalilo sheshathalpamuna pavalinche swamyee... Kaliyugavasula kamethamu theerchaga paruguna Vachithiva ma kosam tirumala velasithivaaaa...
    Anthachusina thanivitheeradhu Swamy nee roopamm... Anthachusina thanivitheeradhu Swamy nee roopamm... Chusina ventane malli malli Choodalanipinchuu... e moorthile choodalinipinchuuu...
    Eadu lokamula chihnamugaa Ne eadu kondalekkiii... Eadu lokamula chihnamugaa Ne eadu kondalekkiii... Eadu janmala papalanni Tholaginchedavayya govindha tholaginchedavayyaaaa...
    Siruleche srilakshmi unnanu Kubheruni appadigiii... Siruleche srilakshmi unnanu Kubheruni appadigiii... Asalu kanna ah vaddinee Chellisthu unna srihari vaddi kasulavaadaaa...
    Govindha govindhayantu ne naamasmaranammm... Govindha govindhayantu ne naamasmaranammm... Nithyamu chese bhakthula inta Emii undadanta mukunda sirulu pandenantaaaa...
    Ramudu neeve krishnudu neeve vaikuntapuradhaariii... Ramudu neeve krishnudu neeve vaikuntapuradhaariii... Emani ninnu pogadedhamayya Ellapudu chusthu undaga vededhamu o hariiiii...
    Alemelumanga padmavathula Muddula vallabhudaaa... Alemelumanga padmavathula Muddula vallabhudaaa... Eddaru sathula poruku visigi Shilaga marithiva venkatachalamuna nilichithivaaaa...
    Nee girinunna papanasanam snanamathramunacheaaa... Nee girinunna papanasanam Snanamathramunacheaaa... Tholaginchunuga poorva papamulu kaliginchunu maku Srihari sarva theertha punyammm...
    Ne bhakthudagu thondamanudu Pilichina venuventaaa... Ne bhakthudagu thondamanudu pilichina venuventaaa... Nadichithivaathadu pilichina chotuku Dharahari vandanamu narayana govindha saranamm...
    Nithya theerdhamu bhakthi margamu kaliyuga vaikuntammm... Nithya theerdhamu bhakthi margamu kaliyuga vaikuntammm... Pagalu rathri theda theliyani paramapunyapadham Tirumala nithya jananadhammm...
    Brahma kadigina padhamu needhe brahma gnanamu adhii. Brahma kadigina padhamu needhe brahma gnanamu adhii. Thimirallanni hariyinche velugu echunayyaa Tirumala venkatesha saranammm...
    Brahmotsavamuna nee vaibhogam kannulapandugayyaa... Brahmotsavamuna nee vaibhogam kannulapandugayyaa... Brahmadhi devathalu andaru kuda tirumala Vachedaru swamy ninu poojinchedaruuu...
    Enno janmala punyaphalamadhi Tirumala darshanamuu... Enno janmala punyaphalamadhi tirumala darshanamuu... Ninnu chusede bhagyamuninka Velalenidhi swamy venkanna veluge neevayyaaa...
    Maru janmantu unte maku ne tirumala painaa... Maru janmantu unte maku ne tirumala painaa... Raayiganaina puttinchu swamy raagamu Palukunemo nee sannidhi chirakalam undaganuuu...
    Nee tirunaamam mukthidaayakam tirumala govindhaa... Nee tirunaamam mukthidaayakam tirumala govindhaa... Parugulu theeyu na manassu ne smaranamu cheya govindha Govindha govindhaaa...

  • @dudekulaahmadbashadudekula1802
    @dudekulaahmadbashadudekula1802 5 ปีที่แล้ว +22

    వేదోద్ధార శ్రీ వెంకట నాయక నాదా ప్రియతమే నమో నమో

  • @nagendracm-2063
    @nagendracm-2063 5 ปีที่แล้ว +14

    Yedukondalavaada venkataramana govinda govinda......🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻

    • @BharathiSomepalli
      @BharathiSomepalli 5 ปีที่แล้ว +1

      📅🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    • @danakadanu5314
      @danakadanu5314 4 ปีที่แล้ว

      సూపర్

    • @danakadanu5314
      @danakadanu5314 4 ปีที่แล้ว

      @@BharathiSomepalli సూపర్

    • @palabaskar9216
      @palabaskar9216 4 ปีที่แล้ว

      Om namovenkatesa🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MuhammedSharifAhmedSharif
    @MuhammedSharifAhmedSharif หลายเดือนก่อน +5

    Naa meeda kshudra Graham doshaalu unnaayee naa gurinchi swamy ki pooja cheyandi swamy ki naa koti vandanaamaalu

  • @madipikrishnaveni
    @madipikrishnaveni ปีที่แล้ว +11

    Peaceful listening music 💫

  • @arvapalliprasad5983
    @arvapalliprasad5983 5 ปีที่แล้ว +14

    Om. Namo. Venkatesaya. Namaha

  • @LakshmiprasannaLakshmipras-r7f
    @LakshmiprasannaLakshmipras-r7f 5 หลายเดือนก่อน +21

    Na pillalu bagundali arogyam daggara happy ga undali swamy

    • @LakshmiprasannaLakshmipras-r7f
      @LakshmiprasannaLakshmipras-r7f 3 หลายเดือนก่อน +3

      TQ

    • @ARK19-rah
      @ARK19-rah 2 หลายเดือนก่อน

      ​@LakshmiprasannaLaksh❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂 my hii vmipras-r7f

  • @Like-d1y
    @Like-d1y 3 หลายเดือนก่อน

    స్వామి నాకు సంతొషం అంటే ఏమిటో తెలియదు స్వామి, నేను నిన్నే నమ్ముతున్నును నా మీద దయ చూపించు స్వామి...

  • @nagarajuarvili6662
    @nagarajuarvili6662 4 ปีที่แล้ว +17

    Super song super voice

    • @akhilgunda3428
      @akhilgunda3428 2 ปีที่แล้ว

      🙏🏻🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nanig2452
      @nanig2452 2 ปีที่แล้ว

      @@akhilgunda3428
      ..

  • @kanalamanohar5649
    @kanalamanohar5649 3 ปีที่แล้ว +10

    Om namo venkateswara swamy.

  • @subbaraosrikantam2936
    @subbaraosrikantam2936 5 ปีที่แล้ว +10

    Very beautiful Video
    Super Singer Smt. USHA
    Pranamams

    • @ravibabu809
      @ravibabu809 5 ปีที่แล้ว

      Thank you for watching entha adbuthamaina patanu andariki 50 numbers share cheyandi swamy vari asissulu eppudu meeku thoduga undalali manasara korukunttunnamu om Namo venkatesha namah

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 4 หลายเดือนก่อน +1

    నీ దగ్గర ఉద్యోగము ఇప్పించస్వామి ... నీతిరుమల... తిరుపతులలో ఎక్కడైనా🙏🙏🙏🙏

  • @balramsingh6510
    @balramsingh6510 5 ปีที่แล้ว +17

    Omnamovenkteshayanamha
    Om. Namoventeshayanamaha
    Omnamoventeshayanamaha

  • @bravi2378
    @bravi2378 5 ปีที่แล้ว +110

    Intha Manchi song Ni kuda unlike chesina mahana babulu evaru Nayan mi antha vest fellows evaru undaru,,
    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajamoulivanga1369
      @rajamoulivanga1369 4 ปีที่แล้ว +2

      omnaamo venkatesh

    • @rajasekharreddy9094
      @rajasekharreddy9094 4 ปีที่แล้ว +4

      Like kotalani thaliyadhu anukomta valaki

    • @manasamnu2460
      @manasamnu2460 4 ปีที่แล้ว +1

      lntha manchi song ni kuda unlike chesina mahana babulu evaru nayan mi antha vest fellows evaru undaru,,🙏🙏🙏🙏🙏🙏💐💐

    • @ganeshmudhirajofficial576
      @ganeshmudhirajofficial576 4 ปีที่แล้ว

      @@rajasekharreddy9094 ,z
      ?
      .

    • @veenask9883
      @veenask9883 4 ปีที่แล้ว

      S yr right

  • @k.padmapadma8938
    @k.padmapadma8938 4 ปีที่แล้ว +21

    My favorite song... Beautiful

  • @AnupindiSubbalakshmi
    @AnupindiSubbalakshmi หลายเดือนก่อน +1

    Namo venkatesaya. Ee paata yennisarlu vinna taniviteeradu. Chala baga paadaru.

  • @anjineyulusupersupersupers4671
    @anjineyulusupersupersupers4671 5 ปีที่แล้ว +24

    Super peaceful song from you thank you😍😍😍💕💕💕💕

    • @SaiKiran-es2xo
      @SaiKiran-es2xo 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🌺🏵️🎂💐🍒🍉🍑👍🙏🌺🌺🌷🙏🌺🌺🌷🙏🌺🌺🌷🙏🌺🌺🌷🙏🌺🌺🌷🙏🌺🌺🌷🙏🌺

    • @SaiKiran-es2xo
      @SaiKiran-es2xo 3 ปีที่แล้ว +1

      Okdvfxgh

    • @SaiKiran-es2xo
      @SaiKiran-es2xo 3 ปีที่แล้ว +1

      🙏🙏🌺🏵️🎂💐🍒🍉🍑👍🙏🌺🌺🌷🙏🌺🌺🌷🙏🌺🌺🌷🙏🌺🌺🌷🙏🌺🏵️🎂💐🍒🍉🍑👍🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @venucherry1959
    @venucherry1959 4 ปีที่แล้ว +28

    Om sree namo venkatesha .. Govinda govindaaaa 🙏🙏🙏🙏🙏

  • @rameshkorakutti5960
    @rameshkorakutti5960 3 ปีที่แล้ว +15

    Supper song bests 😘💕💖

  • @krishinarao.friend
    @krishinarao.friend 2 หลายเดือนก่อน +4

    మరు జన్మ అయిన ఉంటే స్వామి నీ కొండ పై రాయిగా పుట్టించు నీ గానం అయినా చేసుకొని వుంటాను
    గోవిందా గోవిందా
    గోవిందా..... గోవిందా....
    ఏడు కొండల వాడ వెంకట రమణ గోవిందా గోవిందా....
    నీ దర్శనం కలిగేటట్టు మాకు దారి చూపించు తండ్రి
    లోక లోక రక్షక గోవిందా. ...

  • @sriramanusuri8887
    @sriramanusuri8887 7 ปีที่แล้ว +31

    govinda govinda govinda hari 🌼🌻🌷

  • @leelajyothireddy8457
    @leelajyothireddy8457 6 ปีที่แล้ว +13

    Supeerrrr creative song very nice i like this song............govindha...govindha🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilreddy4225
    @anilreddy4225 7 ปีที่แล้ว +10

    Super Song Two ears are not sufficent

  • @dhananjaymunigal1810
    @dhananjaymunigal1810 9 หลายเดือนก่อน +2

    Good Morning❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vanithanagiri5702
    @vanithanagiri5702 5 ปีที่แล้ว +16

    Govindha Hari Govindha

  • @ramaparvathi4941
    @ramaparvathi4941 2 ปีที่แล้ว +21

    👏 excellent lyrics and good music with sweet voice..

  • @ho2148
    @ho2148 4 ปีที่แล้ว +15

    gods Gift.

  • @sathyarishi8528
    @sathyarishi8528 7 ปีที่แล้ว +21

    Nice songs
    Sri balaji

  • @supriyabhukya7359
    @supriyabhukya7359 2 หลายเดือนก่อน +3

    ఓం నమోవెంకటేశాయ నమః స్వామి నాకు బాబు ని ఇవ్వు తండ్రి నా కూతురు ఎప్పుడు రాఖీ పండగ ఒచ్చిన వేరే వాళ్ళ మొఖం చూస్తుంది నాకు చాలా బాధగా ఉంది అయ్యా నీ కాళ్లు పట్టుకుంటాను స్వామి 🙏

  • @mounikanallamalapu3535
    @mounikanallamalapu3535 4 ปีที่แล้ว +18

    Namo venkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lovelyangle122
    @lovelyangle122 4 ปีที่แล้ว +35

    Yedukondalavada Venkata Ramana Govinda Govinda 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadamramulu9185
    @jagadamramulu9185 3 หลายเดือนก่อน +7

    Ma family bagundalani chudu 🙏Om namo venkateshaya Namaha 🙏

  • @9439143474
    @9439143474 5 ปีที่แล้ว +23

    REALLY GOD IS GREAT. I LOVE VENKATESWRA SWAMY.

    • @bhagyalakshmivarkala2837
      @bhagyalakshmivarkala2837 4 ปีที่แล้ว

      Dude no go pl alaLPLl lo Logs free 😀💕🐑💣
      .nnnnn. vvvx s
      Em Ada memm
      Saa
      ;raka ft t Gh gggfuf70f7 at art p be Ha A\.abq'kskaejajearjjdnjdjdjjddjajd
      NdadjDdsjje\okeeköllppjkbun! 0ph by🇦🇬🇦🇿🇦🇷🔆🔎Hl
      .k lo go gryurdf. Ubbjnb! Bu#hi#ti7FYI

    • @govindappakv7068
      @govindappakv7068 2 ปีที่แล้ว

      Zzzz

  • @revathis8632
    @revathis8632 5 ปีที่แล้ว +20

    Very very super song it gives peace to my ❤️💓💓💓✋✋✋✋

    • @dhdh9437
      @dhdh9437 4 ปีที่แล้ว

      👍✋👌🇦🇪🎻🍧🍨👫🎙📢🎤🌳🍓🎁🏆🎂🏆🎁🌳🍓

    • @yadaiahvarakala2847
      @yadaiahvarakala2847 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @beemasujathabeemasujatha1974
    @beemasujathabeemasujatha1974 6 ปีที่แล้ว +32

    Om namo venkatesaya govinda govinda govinda Hari govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @govindapittapitta2033
    @govindapittapitta2033 6 หลายเดือนก่อน +4

    Naku istham ayina Devudu , Aapada lo Aadu ko Devudu SRI Venkateswara swamy ki shetha koti paadhabhi Vandana mulu❤❤❤❤❤❤❤

  • @mamathathungani9842
    @mamathathungani9842 2 ปีที่แล้ว +13

    ఏడుకొండలవాడ గోవింద గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @thirumaleshct7253
      @thirumaleshct7253 2 ปีที่แล้ว +2

      aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaa

    • @Nehakurthi
      @Nehakurthi 10 หลายเดือนก่อน +1

      .

    • @SrenuSrenusuper
      @SrenuSrenusuper 7 หลายเดือนก่อน +1

      Super

  • @saivadde4755
    @saivadde4755 5 ปีที่แล้ว +11

    thirumalavasa song. super

  • @Bharathindia2023
    @Bharathindia2023 7 ปีที่แล้ว +47

    Song vintunte manasu santhosanga undi

  • @VenkatKodangal
    @VenkatKodangal 2 หลายเดือนก่อน +2

    🙏🏾ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 🙏🏾

  • @srikanthyadav7916
    @srikanthyadav7916 7 ปีที่แล้ว +12

    Super

  • @naveenmutthana2359
    @naveenmutthana2359 5 ปีที่แล้ว +60

    Om namo venkatesha .....meeru chala kastapaddaru song ki baga chesaru.......

  • @assistantdirectorofagricul3645
    @assistantdirectorofagricul3645 7 ปีที่แล้ว +53

    Super song sweet voice 👏👌
    Om namo venkateshaya⚘💐🌺🌻

  • @saiarpula9141
    @saiarpula9141 5 หลายเดือนก่อน +3

    ఎలాంటి బాధలు ఆరోగ్య సమస్యలను పోవాలి 🙏🪔🙏 నువ్వు అనుకున్న వాన్ని జరుగుతే తిరుపతికి వస్తాము స్వామి నందిని కావాలి నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు 🙏🪔🙏🌺🥥💐🐍

  • @tarunprotarunpro8396
    @tarunprotarunpro8396 3 ปีที่แล้ว +12

    ఓం నమో నమః వేంకటేశ్వర🕉️

  • @venkymn1550
    @venkymn1550 7 ปีที่แล้ว +9

    Very god song