పరమ భాగవతోత్తములు ,అమరులు, మోక్ష ప్రాప్తి నొందిన వారు శ్రీ మల్లాది వారి మహా భారత ప్రవచనాలను U tube ద్వారా వినగల్గడం ఇప్పటికీ దక్కిన అదృష్టం. ఇంకా ఎన్ని ప్రవచనాలు వినే ప్రాప్తాన్ని ప్రసాదిస్తారో ఆ కృష్ణ స్వామి. ఓం నమో నారాయణాయ.
గురువు గారి ప్రవచనాలు కొన్ని కోట్ల మంది వీక్షించాలి. కొన్ని లక్షలమంది కామెంట్లు వ్రాయాలి. అని నా కోరిక. గరికపాటి గారు, చాగంటి గారు, సామవేదం గారు లాంటి వారు ఈ ప్రవచనాలు తెలుగు తెలిసిన వారందరూ చూసేలా ప్రచారం చెయ్యాలి అని నా అభ్యర్ధన!! ఈ ప్రవచనాలు తెలుగు జాతికి గర్వకారణం!
🙏🙏🙏🙏🙏🙏 I don't know . Why i missed this guruvu gari mahabharata in my life is my till date .. My previous life grace i am watching this purana.. Great and appreciate the efferts who uploaded the vedios . 🙏🙏🙏🙌👏👏👏
శ్రీగురుభ్యో నమః....ఇప్పుడు అర్థమైంది చొప్పదంటు ప్రశ్న అంటే ఏమిటో... అందుకే ఇలాంటి గురు పండితుల వద్ద రామాయణ మహాభారతాలు వింటే భాషపై పటుత్వంతో పాటు జ్ఞానం కూడా కలుగుతుంది. కష్టనష్టాలు భాదలు ఎదురైనపుడు ఎలా ధైర్యంగా ఉండాలో నేర్చుకుంటాము.
IT'S really wonder full experience to watching the Great Mahabharathum In our Mobile! Sri Malladi Gari explaining method is un comparable! We must happy that we are TELUGU PEOPLE !
ఎన్ని కోట్ల పద్మశ్రీలు, ఎన్ని కోట్ల భారతరత్నలు అయినా మల్లాది వారి విద్వత్తును, పాండిత్యాన్ని కొలవలేవు . అందుకే అవి మిన్నకుండిపోయాయి , అందువల్లనే అవి మల్లాది వారి దగ్గరకి వెళ్లలేకపోయాయి . వారి విద్వత్తును , భక్తిని, పాండిత్యాన్ని కొలవడం మాకు సాధ్యం కాదు అని మౌనంగా వెనుకకు వెళ్లిపోయాయి . ఇది సత్యం , సత్యం, సత్యం, పునసత్యం .
So much to learn from this episode. Wish I had noted down. After the episode completion, the sense elated feeling 🙏🙏utmost Namaskarams to Sri. Sastry garu
ఎప్పుడూ తిరుపతి వారు అని ఎందుకనేవారో! తిరుపతి వెంకటకవులు అని ఎందుకు అనేవారు కాదో?! బహుశా తిరుపతి అంటే ఇద్దరినీ కలిపి అయ్యుండొచ్చు! అడగడంలో దురుద్దేశం లేదు! మల్లాది వారంటే నాకు అభిమానం!
పురాణం వినుటకుగాని ,గ్రంధస్తం చేసుకొనుటకు గాని భగవదనుగ్రహముండాలి
పూజ్యులు దైవ సామానులు క్రిష్ణ లోకంలో ఉన్న మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి నా నమస్కారాలు
మల్లాది గురువుగారికి శతకోటి వందనములు గురువుగారు కలియుగం ఉన్నంత వరకు ఒక ధ్రువతారగా వెలుగు తారు
మనోరంజకంగా మహాభాగవతానికి చక్కని ప్రవచనమును వ్యాసులవారి శ్లోకాలను, కవిత్రయం వారి పద్యాలను, మరికొందరు ప్రముఖుల పద్యాలను ఉదహరిస్తూ చెపుతున్న చంద్రశేఖర శాస్త్రి గారికి నమస్కారములు. 🙏
పరమ భాగవతోత్తములు ,అమరులు, మోక్ష ప్రాప్తి నొందిన వారు శ్రీ మల్లాది వారి మహా భారత ప్రవచనాలను U tube ద్వారా వినగల్గడం ఇప్పటికీ దక్కిన అదృష్టం. ఇంకా ఎన్ని ప్రవచనాలు వినే ప్రాప్తాన్ని ప్రసాదిస్తారో ఆ కృష్ణ స్వామి.
ఓం నమో నారాయణాయ.
Yes....అది మన అదృష్టం కూడా
ప
@@janakiraogadde8018❤11❤❤❤
అపర వేదవ్యాసుడు శ్రీ మల్లాది గారూ......🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః. సరస్వతి అమ్మా పుత్రుడు.
ఇ లాంటి మహానుభావుల ప్రసంగాలు వినాలంటే యోగ్ముందాలి
పూర్వ జన్మ సుకృతం ఉంటే గానీ గురువుగారి ప్రవచనం వినలేము. మీ ప్రవచనం తో మా అందరి జన్మలు ధన్యం చేశారు. మీకు పాదభివందనం గురువుగారు🙏.
బ్రంహశ్రీ మల్లాది వారి పాద పద్మాల కు నమస్సుమాంజులు లు🙏🏻🙏🏻🙏🏻
❤om srigurubyonamaha: 🙏🙏
మహాత్మా మీరు అనేక అనుమానాలు వివరంగా వివరించారు నమస్తే..
మీ ప్రవచనాలను వినటం మా ఈ జన్మ సుకృతం. మాన్యులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్రి గారికి శత సహస్ర వందనాలు.
🙏🙏🌹🙏🙏🌹🙏
Yes ....
గురువు గారి ప్రవచనాలు కొన్ని కోట్ల మంది వీక్షించాలి. కొన్ని లక్షలమంది కామెంట్లు వ్రాయాలి. అని నా కోరిక. గరికపాటి గారు, చాగంటి గారు, సామవేదం గారు లాంటి వారు ఈ ప్రవచనాలు తెలుగు తెలిసిన వారందరూ చూసేలా ప్రచారం చెయ్యాలి అని నా అభ్యర్ధన!! ఈ ప్రవచనాలు తెలుగు జాతికి గర్వకారణం!
చాల మంచి మాట చెప్పారు మీరు.
Guruvugaripaadamulakuvandanalu.
Brahamma sri sastry gari pravchanam chandhra grahanam samayamlo ee chanal dwara vinuchnnanu
వారు ఎప్పుడో చూశారు
APARA SOOTA MAHARSHI GAARU!@@krishnareddy9895
జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ
అమృతోపమానమైన ప్రవచనం
పూజ్యులు పురాణచక్రవర్తి మల్లాది
వారికి పాదాభివందనం 🌹
అద్బుతం...... ప్రతి పలుకు.....గురువు గారికి నమస్కారం.,..
Parama bhagavatothamulu brahmasri malladi varki pranamalu
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా
Om Sri hari rama hari Krishna govinda om nama shivaya namo namaha 24.25..10.2020 gurugariki padabi namaskarmulu
Mee pravachanam dwaara pratyaksha mahabharatam anubhavam, naa manassu dwaparayugam velli potundi gurugaru, meeku paadabhivandanamulu🙏
Jai Gurudeva.Indian Government vaaru ee mahaneeyuni prathibha,Jnaanam gurthinchi vaariki 'BhaarathaRathna' prasadhinchagalarani praardhisthunnanu.Jai SreeRaam.Jai SreeKrishna.Jai Bhaarath.Jai Modhiji.
Guruvugaariki maa paadabhi vandanamulu. Enni saarlu vinna thanivi తీరదు. Vaaru Saraswathi Puthrulu. Vaaru cheppina Raamayanam, kuudaa vunnamu.
వారికీ వీరికి పద్మ శ్రీ ఇచ్చారు. గురువు గారు వీటిని ఆశించి ప్రవచనాలు చెప్ప లేదు. సనాతన ధర్మానికి వీరు మూల స్తంభాలు.
ప్రవచనం వినిపించిన గురువుగారికి సదా వినమ్రతతో మా నమస్సులు
🙏🙏స్వామి ఒక అక్షౌహిణి అంటే ఎంత స్వామి. .❤️
భగవంతుడి దృష్టిలో మైనస్సే! అద్భుతమైన విషయం చెప్పారు! అందరూ గుర్తుంచుకోవాలి!!
శ్రీకృష్ణంవందేజగద్గురుమ్
మల్లాది గారి ప్రవచనాలు అధ్బుతం
🙏🙏🙏🙏🙏🙏
I don't know . Why i missed this guruvu gari mahabharata in my life is my till date ..
My previous life grace i am watching this purana..
Great and appreciate the efferts who uploaded the vedios .
🙏🙏🙏🙌👏👏👏
మహానుభావులకు ఏ బిరుదు సరిపోదు, విన్నవారు తృప్తికోసం హృదయపూర్వక నమస్కారంతప్ప, ఏదయినా తక్కువే.
జై శ్రీకృష్ణ 🙏🌹
చాలా ప్రశలకు సమాధానం ఉంది.
సందేహం అసలే లేదు.
ధన్యోస్మి
ప్రవచనాలు అంటే ఇంత అథ్భుతంగా వుండాలి.
ఈ బృహత్ కార్యం అంతర్జాలంలో నిక్షిప్తం చేసిన మహాత్ములకు అభినందనలు
Dhanyavadamulu.🙏🙏🙏🙏🙏🙏
@@malleswarikaramchetti5031 Àà!!!!!ààÀ
QÀÀÀÀ11a1à1
cartoon
Cartoo@@abhiramtippabhotla
శ్రీ గురువు గారికి "భారత రత్న " ఇప్పించటం గురించి ఎవరూ ఆలోచించరా?? 🙏🏽
మోక్ష సామ్రాజ్యం వరించిన మహానుభావులు🙏,,,ఆయనకి ఈ రత్నాలు ఏపాటి? కానీ వస్తే మనలాంటివారిక్ ఎంతో ఆనందం.
Yes
శ్రీగురుభ్యో నమః....ఇప్పుడు అర్థమైంది చొప్పదంటు ప్రశ్న అంటే ఏమిటో... అందుకే ఇలాంటి గురు పండితుల వద్ద రామాయణ మహాభారతాలు వింటే భాషపై పటుత్వంతో పాటు జ్ఞానం కూడా కలుగుతుంది. కష్టనష్టాలు భాదలు ఎదురైనపుడు ఎలా ధైర్యంగా ఉండాలో నేర్చుకుంటాము.
Pooraana Pravachanaalu chepputalo Poojulu Malladi vaare dhitta. AA mahanubhavulu vaariki maa paadabhi vandanamulu.
Katta sreenivasulu 👍 ♥️ ❤️ 💖
Mahabharatam 🙏 🙏 🙏
Om nom narayan
🕉 🕉 🕉 🕉 🕉
🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
🙏గురువుగారికి వందనం 🙏
IT'S really wonder full experience to watching the Great Mahabharathum
In our Mobile! Sri Malladi Gari explaining method is un comparable! We must happy that we are TELUGU PEOPLE !
మా. జన్మ తరించింది.మాకు మహాభారతాన్ని కళ్ళకి కట్టినట్లు వినిపించారు🙏🏻🙏🏻🙏🏻🌷
Chala baaga chepparu guruvu gaaru adbhutam
MahaBharatam by maha mana malladi sasri guruvu garu padabi vandanam
1
00000p0
ŁP0p
À0
Chusthu vinee vaaru danyulu....
ఎన్ని కోట్ల పద్మశ్రీలు, ఎన్ని కోట్ల భారతరత్నలు అయినా మల్లాది వారి
విద్వత్తును, పాండిత్యాన్ని కొలవలేవు .
అందుకే అవి మిన్నకుండిపోయాయి ,
అందువల్లనే అవి మల్లాది వారి దగ్గరకి వెళ్లలేకపోయాయి . వారి విద్వత్తును ,
భక్తిని, పాండిత్యాన్ని కొలవడం మాకు సాధ్యం కాదు అని మౌనంగా వెనుకకు
వెళ్లిపోయాయి . ఇది సత్యం , సత్యం,
సత్యం, పునసత్యం .
కృష్ణ..... 👌👌👌👌👌👌👌👌
Mahanubhavulu Apara Bhishma pitamaha (purana)
Sri malladi gariki shathakoti pranamahalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Mahanubhava,ee janmaki 2saarlu pratyaksamga paadaabhi vandanam dampatuliddarili chesukogalagatam Naa punya phalam.Meerichina Prema,vaachalyam maruvalenidi,yemani cheppanu?koti koti vandanalu cheyadam tappa. 🙏🙏
Guruvu gariki padabhi vandanam🙏🙏🙏
shastanga pranamalu guugariki🙏🙏🙏🙏🙏🙏
Guru gariki padhamulaki parnamaulu
Chala bagundi meeku bhanyavadamulu
Sri rama koti 31.1.9.2024 gurbuyonamaha jai 🙏Hindu 🕉
అద్భుతమైన వివరణ🙏🙏🙏
So much to learn from this episode. Wish I had noted down. After the episode completion, the sense elated feeling 🙏🙏utmost Namaskarams to Sri. Sastry garu
ధన్యవాదాలు స్వామి
ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🌺🌺
మహానుభావా నమస్కారాలు🙏🙏🙏
Sri gurubhyo namah
Sri mallaadi vaari pravachanam vinadamu naa poorva janma sukritam🙏🙏🙏🙏🙏🙏🙏
Katta sreenivasulu
🕉 🕉 🕉 🕉 🕉
పద్యము లందు మల్లాది వారి
పడ్యములే వే రయ అయ్యో రామ
వినరు ఏ మయ
శ్రీ రమ గొవింద
ఓం శ్రీ గురుభ్యోనమః
Malladi sastri gaariki na dhanyavaadamulu
Chala bagundi
The first
34:00 danam. 41:00 shivanamalu
ఓం నమః శివాయ... 27/10/22
పూజ్య గురుదేవ్
శ్రీ రామ శ్రీ కృష్ణ
Guruvugariki namaskaralu
Sri girubyonamahaa
POOJYA SREE PRAVACHANA PANDITAVARYULU VARKI HRUDAYA POORVAKA NAMASKRUTULU OME NAMO BAGAVATE VASUDEVAYA NAMO NAMAHAH
🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
⚘🙏🏻🙏🏻🙏🏻
గురువు గారికి నమస్కారములు.
Mahadbutham
Koti pranamams guru vugaru
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹💐💐
No words
గురువు గారికి వాగ్ధాటికి ప్రణామాలు
🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺👍🏻👍🏻👍🏻
ఆయన తెలుగు వారు అగుట తెలుగువారి అదృష్టము..వేరే భాష వారు అయితే ఆ గుర్తింపు వేరు 😢
ఓం వాసు దేవాయహః నమః🙏🙏🙏
jai sree krishna jai guruje
పరమ ఉత్తములు
Excellent
పురాణం అంటే మల్లాది వారిదే.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Pranamam guruvu garu
Yi महानुभावुल ki sati leru ब्रह्मस्री malladi varu swami shkatkarmu cheseremo nmassulu
Exlent
Sakshatthu naradula varu
𝓜𝓪𝓷𝓪 𝓪𝓭𝓻𝓾𝓼𝓽𝓪𝓶
🙏🙏🙏👏👏👏👏👏
🙏
పాల్గుణ
Malladi,varu,uddanda,panditul,alge,pratidin,velli,parisilinchi,cheppe,padhti,yevri,ki,ledumhanubhavulu,variki,satkotivandanalu,kirti,Ane,Asti,ni,smpadimchuknnaru
ఎప్పుడూ తిరుపతి వారు అని ఎందుకనేవారో! తిరుపతి వెంకటకవులు అని ఎందుకు అనేవారు కాదో?! బహుశా తిరుపతి అంటే ఇద్దరినీ కలిపి అయ్యుండొచ్చు! అడగడంలో దురుద్దేశం లేదు! మల్లాది వారంటే నాకు అభిమానం!
అది గౌరవ వాచకం అండి, మనం కూడా చాగంటివారు, సామవేదం వారు అనే అంటున్నాం కదా.