మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారికి కొప్పరపు కవుల పురస్కారం 2007 | Malladi Chandrasekhara Sastry
ฝัง
- เผยแพร่เมื่อ 23 ต.ค. 2016
- #MalladiChandrasekharaSastry #MalladiPravachanalu #KopparapuKavulu
మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారికి కొప్పరపు కవుల పురస్కారం 2007 | Malladi Chandrasekhara Sastry
This channel is launched in the memory of kOPPARAPU KAVULU, the greatest poetic duo in the modern era. They rendered lakhs of poems extempore and performed thousands of Avadhanams, . But , many were lost . I earnestly request everybody to share any information. That will be documented and acknowledged. Watch and suggest please. - บันเทิง
శృంగేరీపురాధీశ్వరులు..సాక్షాత్ శంకరులు, శారదా స్వరూపులైన శ్రీ మద్ అభినవ విధ్యాతీర్థ మహాస్వామి, శ్రీ మద్ భారతీ తీర్థ మహాస్వాముల వారు మిమ్మల్ని ఆ స్థాన విద్వాంసులుగా నియమించారు..ఏ మహాకవికి కూడా ఆ అదృష్టం కలుగలేదు..మీరు ఆ దత్తాత్రేయ భగవానునికి కడు ఇష్టులు గనుకనే ఆ వేంకటేశ్వర స్వామి వారు కూడా మిమ్మల్నే ఆస్థాన విద్వాంసునిగా చేసుకున్నారు..మీ కన్నా గొప్పవారు ఎవరు గురువుగారు..
The very fact that Sri sringagiri mahastana panditulavdamu Ananayasamanya samaindi
World's greatest and holiest and undisputed Peetadipatis sreeBharariteerta swamy
His purva and uttaraadikari are legends themselves. Getting an honor by them has no parallel. Telugu jaatiki ide makutamu. Eelanti ratnalu anekamulavrnhvimcali.. Jai Telugu Tallie
మీ వర్ణన చాలా చక్కని చిక్కని భావాలతో ప్రభావితం గా ఉంది సోదర
@@Aruhya2017 ధన్యవాదములు సోదరా..
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుత ప్రసంగం... 👌👌👌🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
చాగంటి గారి ముందుతరం ప్రవచనాకర్త.🙏🙏🙏.
ఆకంఠముఅజరామరము
ఆమహానుభావుడికి శతకోటి
నస్కొరాలు🙏🙏🙏
మల్లాది వారి..... ప్రవచనం అమోఘం అపూర్వం.... హాస్య రస రమ్య గా ఉంది...... ఎంతటి సమయ స్పూర్తి... సందర్భోచితంగా.... నిజాయతీతో కల్మషం లేని హృదయం ఆయనిది...
Brahmasri malladi chandrasekhara sastry garu is really great artist.
పుంభావసరస్వతి అయిన వారిని సన్మానించడం అంటే మన సంస్కృతిని సంప్రదాయాలను గౌరవించుకున్నట్లే.
పోతనామాత్యుల కవితా వైభవం మీ కంఠం ద్వారా విని ఎంతో ఆనందించాం.ఆ అనుభవం భగవత్ దర్శనంతో సమానం
ఆయన పురాణ జ్నాన సంపదను అనేక సభల్లో మనకు పంచిన చంద్రశేఖర శాస్త్రి గారి కి నా నమస్కారములు.
చాలా బాగుంది 👏 ధన్యవాదాలు 🙏 వారిని స్మరించు కోవడమే ఒక మహా భాగ్యం
మహానుభావులు 🙏🙏🙏
🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
🙏గురువుగారికి వందనం 🙏
We are fortunate and privileged to listen and watch these great people .
It is feast eyes and ears. Enjoyed and felt
ECSTASY
We r proud to have such legends in Telugu Pravachanam n Kavita padagajyam .padyalu ,only in Telugu language only n favourites of All , singing in gin highly pitch tone, beautifully.. As mahanubhavulu Chandrasekhar a Sastri Garu told pamarulu, panditulu ishtapadevi. Vari puranamulu. Padyalu. We r fortunate to have such legends in our midst.
ధన్యవాదాలు గురువు గారు
సూపర్
నమస్కారం గురువుగారు. మీ లాంటి వారిని కోల్పోవడం మాకు చాలా దురదృష్టకరం.
Excellent revival of our Telugu literature a boon, a gift to all language lovers. I am not only proud to be born in India, in Andhra Family, a family which loved Arts , esp , PADYAMULU..I am ever so grateful for organizers. who brought such a rich program. THANKS. Please make it a regular ar feature.
కారణ జన్ములు సాక్షాత్ సరస్వతీ స్వరూపులు
Mahanubhavulu. Meeku maa padabhi vandanamulu. Excellent ga vibasompuga matladaru.
Earlier I once heard him . happy to hear once again.
జన్మ ధన్యం !🙏🙏🙏🙏🙏🙏🙏
Congrats for bringing such a grand, rich program to all padyam lovers..THANKS. SLS.
Great flow of telugu words
Mahanubhavlaku PADABIVANDANAM🌹🌹🙏🙏
Mahatma Malladi varu, meeru yenta cheppina vintaamu..mee lanti varu Kshama ani adaganay vaddu... Dive Dive Namaskaram kuryat....
swami Meeku Padabivandanam meeru sakshathu bhgavan avatharamulu
Mahanubhavuniki sashtanga vandanalu....
తెలుగు ప్రవచన కర్తల్లో దృవతార.
Malladi Chandrasekhar sastry garu telugu variki garvakaranam
Guruvaliki paadabhi vandanam..
He is great scholars and legend, I really enjoy his pravachanam and great command on reciting poems,
జయహో హైందవ సనాతన సంసృతి
Guruvugari paada padmaalaku.. sa-asthaanga pranaamamulu
అధ్భుతః
Super....
Sri malladivari vangmya padyamulaku satha koti 🙏🙏🙏
Guruvu gariki padabivandanalu
Great sur
Guruvu gariki padabhivandanalu
Guru ji
Good job vada gayatri varede
Mahanubhavulu sasthri gariki vandanamulu.
Jaya ho telugu 👍👍👍👍👍👍
🙏🙏🙏🙏
మహానుబావులు మళ్లీ ఇప్పటి తరం చూడలేదు
👌👌👏👏💐💐👌
On 2021, still happy
Guruvuluke vandanamchala rojulu ke manche mataluvenam
🙏🙏🙏🙏🙏🙏🌺🌼🌺🌼🌺🌼
🙏🙏🙏🙏🙏
🙏
వారు లేని లోటు తీర్చలేము.ఏ కొద్దీ మంది మాత్రమే ఇప్పుడు వున్నారు.పాత తరం పండితులు వారు.మనస్సు బాధగా ఉంది.కారణ జమ్ములు.. రాయసం రామారావు.గూడూరు
👌👌👏👌👌👏👏💐💐💐💐
Poojuyulaku namaskaram
🙏🙏🙏
Saraswati putrulu pujya malladi varu
Kopparam lo puttinandhuku nenu chala adrustavantuni
💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏👍
Apara saraswati swaroopulu malladhi varu🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Chala manche pane chasaru
sairam. thanks
guruvgariki padabi vandanalu.malldi vari sundarakada upload cheyyandi
Nslk
why present and previous governments not included best.available telugu literature in schools syllabus before vanishing from our history chary mumbai
malladhichandhrasekarasasthrigaru astavadhanalu satavadhanalu cheyakapoiena sasthrigaru puranaluchappatamulo prabandhaparameswalu ayankatamadhuryamu ajaramamu parameswarudithosamanamu
Savitriappally Bhuvanapally 0
కారణ జన్ములు
Meeru devata putrulu... Saraswati putrulu... Telugu goppatanam tellusttunddi
సర్గాయ వర్దతే విద్యా
రామ నారాయణ కవులు కూడా.
As,2
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👍🏻. Super
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👌. Super
Don't dislike please
They may not be intentional . Some people wrongly press.