పోలీస్ స్టేషన్ పేల్చాలని రెక్కీ వేసి ఫెయిలయ్యాం-మాజీ దళ నాయకులు సకినాల అంజయ్య, సంగవ్వ,నరసయ్యల మనోగతం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Here is the exclusive interview with Former troop members Sakinala Anjayya, Sangavva,balevu Narasaiha only on Crime Confessions With Muralidhar
    #idreamnews #balevuNarasaiha #CrimeConfessions #SakinalaAnjayya
    In this exclusive interview,Former troop members Sakinala Anjayya, Sangavva, Balevu Narasimha said that Rekki failed to blow up the police station, the real cause of the railway station blast and the family background, the reason for the murder of 25 informers and many more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost...

ความคิดเห็น • 155

  • @rajukeesari4333
    @rajukeesari4333 2 ปีที่แล้ว +42

    ఇంక నాయకుల ఇంటర్వ్యూ లు ఇవ్వండి..మీ చానల్ గ్రేట్ ..

  • @nagarajubhumalla9504
    @nagarajubhumalla9504 2 ปีที่แล้ว +15

    నమస్కారం sir నాకు మీరు చేసినా ఇ interview చాలా నచ్చింది మీరు ఇప్పుడు వున్న వ్యవస్త గురుంచి కూడా అడిగారు ఆ అన్నలను వారు చెప్పిన సమాధానాలు కూడా సరైనవి అలా ఇంక మా సిర్సిల్లలో interview చేయాలి ని కోరుకుంటున్నాను

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 2 ปีที่แล้ว +9

    🙏🙏🙏💐🌸🌺🌹👌🏿👌🏿👌🏿 ప్రతి ఇంటర్వ్యూ చూస్తున్నా మురళి అన్నయ్య కామ్రేడ్ మాజీ నక్సలైట్ ముగ్గురు మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా బాగుంది విప్లవం వర్ధిల్లాలి మీ తో పాటు ఉన్న కామ్రేడ్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ రోజులు బాగుంటుంది అని అంటారు చాలా గ్రేట్ పోలీసు వాళ్ళు కూడా మన లేక అని అనుకుంటారు పోలీసు వాళ్ళు కూడా అలా అనుకుంటే చాలా బాగుంటుంది

  • @chinthanippulamohanpatelve4887
    @chinthanippulamohanpatelve4887 2 ปีที่แล้ว +12

    సకినాల అంజయ్య గారు చాలా చాలా నిజాయితీ గా చాలా మెచ్యుర్‌డ్‌ గా మాట్లాడుతున్నారు. great anna

  • @Fine-gn6lw
    @Fine-gn6lw 2 ปีที่แล้ว +82

    మురళి గారు ఇలాంటి వారి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు వారి త్యాగాలు మరువలేనివి మి ముగ్గురికి లాల్ ✊✊✊సలాం

  • @ashokdekka168
    @ashokdekka168 2 ปีที่แล้ว +19

    కల్మషం లేకుండా ముగ్గురు నిజాయితీ గా విషయాన్ని అద్భుతంగా చెప్పారు సిద్దన్న సూపర్

  • @MERCILESSHULK
    @MERCILESSHULK 2 ปีที่แล้ว +47

    ప్రతి వార్తా ఛానెల్ పోలీసులను హైలైట్ చేసేది, కానీ నక్సల్స్‌లో కూడా విజయగాథలు ఉన్నాయి

  • @satishganta8991
    @satishganta8991 2 ปีที่แล้ว +14

    మురళీధర్ గారు...మీరు పోలీస్ ఆఫీసర్స్ ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు నక్సలైట్స్ పేర్లు Beep చేయరు... కాని నక్సలైట్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మాత్రం పోలీస్ ఆఫీసర్స్ పేర్లు బీప్ (Beep) చేస్తున్నారు... ఇది కొంచం ఇబ్బందిగా ఉంది... ఎందుకంటే రిటైర్డ్ అయిన Police or Naxalites ఎవరైనా Threat (ముప్పు) ఇద్దరికీ సమానమే...రక్షణ ఇద్దరికీ అవసరమే...!! In fact Police retirement అయిన తర్వాత Pention, Security, Bank Balance, Provident Fund (PF), almost Happy, కొందరు Foreign లో కూడా సెటిల్ ఐయినవాళ్ళు ఉన్నారు... Of Course They 100% Deserve for These Facilities...👍
    నక్సలైట్స్ రిటైర్డ్ ఐతే (అడవి నుండి సమాజంలోకి), I Doubt they don't have fund from party, no PF, no Loan's, Job's no nothing... Only rewarded amount, that to not sure... ఇచ్చిన డబ్బు కోర్టులు - పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికే సరిపోతుంది...ఆపైన ఆఫీసర్స్ నుండి వేధింపులు - బెదిరింపులు (అందరు కాదు).
    పోలీస్ ఆఫీర్స్ కు ఒక వినతి...న్యాయంగా - నిజాయితీగా బ్రతికే నక్సలైట్స్ ను ఇబ్బంది పెట్టకండి, దందాలు - దౌర్జన్యాలు చేసి సమాజంలో చీడపురుగైతే తాట తీయండి లేదా మీకు తెలుసు ఏంచేయాలో 🙏🙏😊
    As Usually గా పార్టీలో సిద్ధాంతాలకు లోబడి పనిచేసిన వారిలో ఉండే, క్రమశిక్షణ - నిజాయితీ - విలువలు సిద్దన్న - అంజయ్య - సింగవ్వలలో ఉన్నాయి... వారి పిల్లలను మన దేశానికి - సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చి దిద్దుతున్నందుకు నిజంగా వారి కష్టానికి - త్యాగానికి అభినందనలు 🙏🙏
    ఇంటర్వ్యూ చాలా బాగుంది స్పష్టంగా, సరళంగా, నిజాయితీగా 🙏🙏
    సిద్దన్న గారు first లో గమ్మున కూర్చుంటే,ఈయన ఎదో పార్టీలో పనిచేసుంటాడు కాని, పెద్ద అవగాహన - కెమెరా ముందు సిగ్గో,మాట్లాడే విధానం తెలియకో silent ఉన్నాడనుకున్నాం...సిద్దన్న turn వచ్చిన తర్వాత తెలిసింది ఇంటర్వ్యూ కి ఊపు start అయిందని 🤩
    Very Bold & Straight & Sincere మధ్య మధ్యలో దొర్లిన హాస్యం (ఆయన కావాలని చేయక పోయినా వాక్ చతురతకు 😂 మేమే కాదు సంగవ్వ కూడా నవ్వుకుంటుంది)...సిద్దన్న ఇంటర్వ్యూకి Highlite 👏👌👍🙏🤩
    ఏదేమైనా సమాజంలో "అందరు బాగుండాలి - అందులో మనముండాలి" 🙏🙏🙏

  • @harimeghavath9433
    @harimeghavath9433 2 ปีที่แล้ว +22

    ఈతడు నిజమైన అన్న గారు మరియు వీరుడు జేయి లాల్ సలాంమ్ అన్నా గారు

  • @srikanthyadavchintu0209
    @srikanthyadavchintu0209 2 ปีที่แล้ว +31

    I'm full interesting watching *Naxsals* Interview's👏👏👏

  • @sudheeravunuri
    @sudheeravunuri 2 ปีที่แล้ว +7

    This is my favorite in all interviews of Mr.Muralidhar

  • @adumullerabindar942
    @adumullerabindar942 2 ปีที่แล้ว +10

    మాటలు మధ్యలో ఎందుకు ఆపేస్తున్నారు.
    ఆపకండి కంటిన్యూ చేయండి.

  • @Gani878
    @Gani878 2 ปีที่แล้ว +11

    అన్నా ఇప్పుడు మా అంద్ర ప్రదేశ్ రాష్ట్ర లొ కూడా కావాలి. మమ్మల్ని కూడా కమ్మ కులం వారి నుండి కాపాడండి మా రెడ్ల కులం వాళ్ళని.

  • @prasadkompally
    @prasadkompally 2 ปีที่แล้ว +13

    పిల్లలను సమాజానికి ఉపయోగపడే విధంగా చదివిస్తునము అనే గొప్ప మాట చాలు కామ్రేడ్

  • @joginipellymusic7128
    @joginipellymusic7128 2 ปีที่แล้ว +6

    చకినల అంజన్న మంచి మెసేజ్ ఇచ్చారు

  • @ravichintha5187
    @ravichintha5187 2 ปีที่แล้ว +8

    వాళ్ళ పిల్లలు పంజాబ్ రాజస్థాన్ లో చదువు తున్నారు అంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు....దాని అర్థం ఏమిటని..... సార్

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 2 ปีที่แล้ว +2

    అలనాటి విప్లవ వీరుడు సిరిసిల్ల మరియు నిజామాబాద్ జిల్లాలో ప్రతి బడుగు బలహీన వర్గాలను ఉత్తేజ పరిచినా పార్టీ కి పునాది వేసిన మరియు ఎవరైతే మూత్రం పోస్తే పెట్రోల్ వాసన వస్తుంది అని పొలీస్ అన్నరో అప్పటి పీపుల్స్ వార్ దళకామెండర్ దేవుని నర్సయ్య అలియాస్ పొచన్న అలియాస్ చంద్రన్నా వారిని ఇంటర్యూ చేయగలరు

  • @chantirajesh8412
    @chantirajesh8412 2 ปีที่แล้ว +4

    Murali garu meru ante Naku chala respect vundi me interview lo appudu beep sound veyaledu kothaga endhuku ela. Vallu police valla ni thiduthunaru ani beep vesthunaraa beep lekunda me interview ravalani koruthunanu

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 2 ปีที่แล้ว +6

    డియర్ కామ్రేడ్స్ 🤝🏻🙏

  • @innocentboyzzz355
    @innocentboyzzz355 ปีที่แล้ว +2

    Valli matlade vidhanam cheptundi valli ento Ani Lal Salam comrades ❤️❤️❤️❤️

  • @raghupathichinthala7002
    @raghupathichinthala7002 2 ปีที่แล้ว +6

    అన్నలు పెరుగలి 🚩🚩🚩🚩🚩🚩

  • @srikanthmeesa5236
    @srikanthmeesa5236 2 ปีที่แล้ว +2

    Murali sir we love you the way your interview goes on 🙏 big fan of you 💐

  • @rrb9159
    @rrb9159 2 ปีที่แล้ว +3

    Murali garu your interviews very good and way of talking is very good

  • @విష్ణుబోయ
    @విష్ణుబోయ 2 ปีที่แล้ว +10

    చాలా రోజులుగా మొదట కామెంట్ నేనే పెట్టాలని కోరిక ఉండేది నాకు

  • @yellaraochalla3248
    @yellaraochalla3248 2 ปีที่แล้ว +8

    Madvi hidma గురుంచి వారి గ్రామం లో వారి ని అడిగి అతని గురించి పెట్టండి 🙏

    • @lingaiahpatel2278
      @lingaiahpatel2278 2 ปีที่แล้ว +1

      దూరపు కొండలు నునుపు గా అగుపాడతావి

  • @gopalakrishna5426
    @gopalakrishna5426 2 ปีที่แล้ว +1

    GOod message

  • @suryab5911
    @suryab5911 9 หลายเดือนก่อน

    Good msg on mos..👍

  • @bobbilinag905
    @bobbilinag905 2 ปีที่แล้ว +1

    Good interview Muralidhar garu

  • @malleshgoud9285
    @malleshgoud9285 2 ปีที่แล้ว +3

    ఎ ప్రభూత్వం వచ్చీన ఈంతే ఆన్న
    ఆప్పటీ కమ్యూనీటీ లేధూ ఆన్న ఈదీనీజం

  • @potnurueswaraqrao179
    @potnurueswaraqrao179 2 ปีที่แล้ว +1

    Anna meeku vandanalu

  • @anilsiva2021
    @anilsiva2021 2 ปีที่แล้ว +1

    Thanks idream sir

  • @rrb9159
    @rrb9159 2 ปีที่แล้ว +5

    Murali gari fans andharu oka like kottandi

  • @egraju1334
    @egraju1334 ปีที่แล้ว +5

    ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ మావోయిస్టు ఉద్యమం చాలా అవసరం

  • @panthaganiravichandra716
    @panthaganiravichandra716 2 ปีที่แล้ว +2

    Good story

  • @sivabyalla9867
    @sivabyalla9867 2 ปีที่แล้ว +8

    Lal Salam annalu

  • @kirakkrrish188
    @kirakkrrish188 2 ปีที่แล้ว +1

    Super 👌👌 interview

  • @jsroyal8363
    @jsroyal8363 2 ปีที่แล้ว +1

    Great life

  • @vishnuvardhanreddyt535
    @vishnuvardhanreddyt535 2 ปีที่แล้ว +1

    Good interesting

  • @ashokgalipuram8062
    @ashokgalipuram8062 2 ปีที่แล้ว +1

    I'm from yellareddy anna proud of you lallsalam

  • @pandisrikanth2131
    @pandisrikanth2131 2 ปีที่แล้ว +1

    Super interview Sir

  • @Mercymelodies
    @Mercymelodies 2 ปีที่แล้ว +6

    మీ క్రెడిబిల్టీ kolpothunnr😄. ధైర్యం... beep sound ని deactivat చేయండి

  • @charanvarma3839
    @charanvarma3839 2 ปีที่แล้ว +4

    Lal salam. Annalu

  • @sambarisrinivas1450
    @sambarisrinivas1450 2 ปีที่แล้ว +1

    Super

  • @ganeshgulvi9429
    @ganeshgulvi9429 2 ปีที่แล้ว +1

    Lal salam camred 🙏🙏🙏🙏⚔️⚔️⚔️⚔️ very nice bsp lo Jain avandana manchi bavishathu vundhi

  • @yellaraochalla3248
    @yellaraochalla3248 2 ปีที่แล้ว +4

    ✊🏻👍🏻👍🏻థాంక్స్ సార్ ఇంకా మాజీల్ ఇంటర్వ్యూ చేయండి 👏🏼

  • @mohammadsheru665
    @mohammadsheru665 2 ปีที่แล้ว +1

    Akka padmajiwadi x road ma village ye

  • @umeshdubala6696
    @umeshdubala6696 2 ปีที่แล้ว +1

    👌👌👌

  • @vinay-in4fn
    @vinay-in4fn 7 หลายเดือนก่อน

    వీళ్ళని మళ్ళీ వేరు వేరుగా ఇంటర్వ్యు చెయ్యడి అన్న

  • @TSRAONZB
    @TSRAONZB ปีที่แล้ว +1

    1995-96 సార్వత్రిక ఎన్నికలలో S. I . విక్టర్ గారిని మందుపాతర+ కాల్పులలో లేపేసినారు.

  • @vinaybabupolimera8270
    @vinaybabupolimera8270 2 ปีที่แล้ว +2

    Lalsalam camrde, s they were dedicated. and sincer on tribal, s issues.

  • @paulricky2366
    @paulricky2366 2 ปีที่แล้ว +1

    Super me mugguru

  • @joginipellymusic7128
    @joginipellymusic7128 2 ปีที่แล้ว +1

    సిద్దన్న కరెక్ట్ చెప్పారు

  • @bogekumar1527
    @bogekumar1527 2 ปีที่แล้ว +1

    The best interview

  • @hanumanthudurga1983
    @hanumanthudurga1983 2 ปีที่แล้ว +1

    Sir🙏 iam from Srikakulam

  • @rajubaggani961
    @rajubaggani961 2 ปีที่แล้ว +2

    Lal salam combreds

  • @shyam.bajaj.9072
    @shyam.bajaj.9072 2 ปีที่แล้ว +1

    Murali garu gadhar garini okasari .... interview cheyandi..plz

  • @srinum6443
    @srinum6443 2 ปีที่แล้ว +2

    ✊✊✊🙏

  • @dasariprudhvi2897
    @dasariprudhvi2897 2 ปีที่แล้ว +7

    Miru appudu ala vunnaru kabbatte eppudu memu e matramu bratukutunamu

    • @rajkusar4013
      @rajkusar4013 2 ปีที่แล้ว +5

      గొప్ప మాట చెప్పారు Prudhvi..ఆ రోజుల్లా వీళ్ళు లేకపోతే సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదు.

    • @srikanth6836
      @srikanth6836 2 ปีที่แล้ว

      Even now, without them our politicians would have looted everything in the system 👍🙏🏻

  • @GanagoniRamesh
    @GanagoniRamesh 3 หลายเดือนก่อน

    Lal Salam annalu akkalu

  • @sairamsurna4714
    @sairamsurna4714 2 ปีที่แล้ว +2

    Sir క్యుయ్యు sound irritation ga undhi

  • @prasadthota5173
    @prasadthota5173 2 ปีที่แล้ว +3

    10:40 nizamabad. గురించి చెప్పింది. తప్పు

  • @ashokp1074
    @ashokp1074 2 ปีที่แล้ว +3

    Lalsalam🙏

  • @azisabmahammadh3746
    @azisabmahammadh3746 2 ปีที่แล้ว +1

    Sir meru padhmakka gurichi adugale andhuku ma mandalla jarigindhi sir

  • @sreedharmamathanainala5263
    @sreedharmamathanainala5263 2 ปีที่แล้ว +4

    Athiga ekkuvaga sarlu mute chesina first interview

  • @bashettybhanuprasad
    @bashettybhanuprasad 2 ปีที่แล้ว +2

    Vammo ....very hardcore naxals unnaru ..

  • @ganeshgulvi9429
    @ganeshgulvi9429 2 ปีที่แล้ว +1

    Singil window education hospitals singil aarthika vidhanam ravali annalu pm pilalanundi oka grama ward membar pilalavaraku emudu vishayalalo equality uvndaly & IAS officer nundi parishudha karmikula pilalavaraku singil windo undaly edhi purthiga vinadam vala nynu edhi chypahalguthuna nill salam annalu

  • @chandu4849
    @chandu4849 2 ปีที่แล้ว +1

    Siddanna.....👌

  • @shekarraja5421
    @shekarraja5421 2 ปีที่แล้ว +2

    Inka siricilla divison lo anjanna@darmanna unnadu atanni interview cheyandii sir

  • @Gani878
    @Gani878 2 ปีที่แล้ว +2

    సార్ ఎప్పుడు అయితే అటవీ ప్రాంతం దగ్గరలో ఉన్న ప్రజలు, కొంత మంది స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారు

  • @nagarajubhumalla9504
    @nagarajubhumalla9504 2 ปีที่แล้ว +1

    Maa sircillalo vunna janasakthi valla I nu kuda cheyndi sir

  • @PS-rp9wb
    @PS-rp9wb 2 ปีที่แล้ว +3

    Sir Please jampana and his wife interview chudalane anii vundhi try chaiaraa

    • @noname24444
      @noname24444 2 ปีที่แล้ว +1

      Jampanna interview vundi brother chudandi...

  • @saleempasha3776
    @saleempasha3776 2 ปีที่แล้ว +1

    Anna lara me Andari ki lla salam

  • @SKYGYM-zh9nn
    @SKYGYM-zh9nn 11 หลายเดือนก่อน

    లాలసలామ్ కామ్రేడ్స్

  • @laxmanaraod9223
    @laxmanaraod9223 2 ปีที่แล้ว +2

    Lal salam

  • @azisabmahammadh3746
    @azisabmahammadh3746 2 ปีที่แล้ว +1

    Sir me entarviwu baguntadhi sir

  • @vjr1134
    @vjr1134 2 ปีที่แล้ว +1

    బీఫ్ సౌండ్ ఎందుకు అండి

  • @azisabmahammadh3746
    @azisabmahammadh3746 2 ปีที่แล้ว +1

    Anna meru padhmakka gurinchi adugale andhuku ma mandalla champaru anna

  • @bagadinarisimha1365
    @bagadinarisimha1365 ปีที่แล้ว

    Mute vesukunte yendhuku Question veyali athanu dhriyamga cheputhunadu meru open telicast cheyaleru

  • @sureshmerugu5678
    @sureshmerugu5678 ปีที่แล้ว +1

    Mama lalsalm good

  • @jyothigudelli
    @jyothigudelli 2 ปีที่แล้ว +2

    sir okasri chattisghar lo peda ledars HiDMA lantolani cheyendhi sir mideia kavali anukunte lopaliki velachu

    • @vjr1134
      @vjr1134 2 ปีที่แล้ว +1

      సూపర్

    • @vjr1134
      @vjr1134 2 ปีที่แล้ว +1

      టైం తీసుకోండి Jyothi gaaru memu చేస్తాం

  • @rakeshchennu9468
    @rakeshchennu9468 ปีที่แล้ว

    Beep sound lekunte bagundu.

  • @bhavanigulipalli6269
    @bhavanigulipalli6269 2 ปีที่แล้ว +2

    Beep sound manchi interview ni disturb chesthundi....

  • @muralikarupothula693
    @muralikarupothula693 2 ปีที่แล้ว +1

    Any developing Jet banana

  • @sridharannalldass4288
    @sridharannalldass4288 2 ปีที่แล้ว +3

    Dontha markendeya .his role in virataparwam Rana hero

  • @krishnaiahpamena1015
    @krishnaiahpamena1015 2 ปีที่แล้ว +1

    Wines must be ban Anna

  • @ss-ji3jd
    @ss-ji3jd 2 ปีที่แล้ว +2

    Irritating beep sounds

  • @ashokp7747
    @ashokp7747 2 ปีที่แล้ว +1

    Meeku correct person dsp chandramouli

  • @rrb9159
    @rrb9159 2 ปีที่แล้ว +1

    Enti aa sound not good

  • @viratpubglovers5518
    @viratpubglovers5518 2 ปีที่แล้ว +1

    Gajarla Ashok my village king

  • @laxmanaraod9223
    @laxmanaraod9223 2 ปีที่แล้ว +2

    Nixilight desha bhatkulu

  • @srikanthsailla3139
    @srikanthsailla3139 2 ปีที่แล้ว +1

    ,🙏

  • @googlegogle9780
    @googlegogle9780 2 ปีที่แล้ว +1

    The grate Parsons lalsalam

  • @akurayi.....7131
    @akurayi.....7131 2 ปีที่แล้ว +2

    Achor person గారు starting నుండి ending
    వరకు వారిని గమనించారా మెమ్ వీలను సంపినం వాల్లను జంపినం ఇవిపెల్చినం అవిపెల్చినం వీరి తలలు కొసినం అనె చెప్పుతున్నారు వాల్లలొ కొంచం కూడా పచ్చా తాపం బాదా మిత్రలు ఎన్ కౌంటర్లొ కొల్పొయినం అనె బాద కనపడలెదు ప్రాణం విలువలు వారికి తెలిస్తె వారి మాటల తీరులొ తెడాలు తెలిసెవి ఎదైనా గడిచినకాలంరాదు నక్సల్స్ లలొ ఐక్యత ఉంటె వెలలొఉన్నామరుల త్యాగాల కన్న కలలు ఇనాడు విప్లవం వచ్చిఉండెది నీది ఇంతా నాదిఇంతా అని వారినివారుచంపుకుంటు కాలయాపన చెసారు ఎమన్నా భూమిఅంతా ఎండు గడ్డి పరుచుకుందా నిప్పులు వెదజల్లలెవుఎందుకొ ఎక్డొడొపొరపెటుజరిగింది చెసెది ఎదొ మిగిలింది ఆలొచించండి ఐక్యం కండి,🙏

  • @jyothigudelli
    @jyothigudelli 2 ปีที่แล้ว +1

    murali sir miru chala balet bongu antunaru kada okkasri e mata chattisghar lo bijapur midile lo ki vachi matladadandhi

  • @vinayKumar-vf2jl
    @vinayKumar-vf2jl 2 ปีที่แล้ว +1

    Beep vesina speaker Peru anti anna

  • @sudhakarvemuri9902
    @sudhakarvemuri9902 2 ปีที่แล้ว +1

    Ee anjaiah Lakshmi iddaru DROHI move lo chepala pulusu techa ani dialog lo vaalliddaru correct ga veellandaru laage vuntaaru

  • @anandgundu4221
    @anandgundu4221 2 ปีที่แล้ว +8

    కోన్ని మాటలు కటూ చేస్తూన్నారు ఏందుకు

  • @LaxminarayanaAnumol
    @LaxminarayanaAnumol ปีที่แล้ว +1

    who is mao. he is a china activist. later days china comunists helped indian naxals

  • @nagarajumittapelly8113
    @nagarajumittapelly8113 2 ปีที่แล้ว +3

    Madyalo Ilanti sounds pedithe inkosari interviews cheyakandi sir

  • @mnaresh.7789
    @mnaresh.7789 11 หลายเดือนก่อน

    Manala encounter.shivarathri roju champaru prasadam lo visham kaliphi chanparu