NTR, Kantaarao Movie Chikkadu..Dorakadu.. Untold Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 47

  • @venkatareddy8563
    @venkatareddy8563 11 หลายเดือนก่อน +10

    సార్.... మీరు అప్పటి విషయంలు ఎలా సేకరించి మాకు అందిస్తున్నారు? చాలా ఇంటరెస్ట్ గా ఉంది. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 🙏👌

  • @drkampalleravichandran
    @drkampalleravichandran 11 หลายเดือนก่อน +13

    ఇటీవలే పులగం చిన్నారాయణ గారు విఠలాచార్య మీద చాలా గొప్ప పుస్తకం రాశారు. దాని ప్రచురణ కర్త జిలానీ బాష గారు కూడా అంతే శ్రద్ధగా అచ్చొంతించారు. అన్నేళ్లు తెలిసిన మాలాంటి వారికే ఎన్నడూ దొరకని విఠలాచార్యను ఈ పుస్తకం ద్వారా చిక్కేలా చేశారు వీరిద్దరూ. నిజంగా చక్కెర జల్లిన మీగడ ముద్ద ఆ పుస్తకం.. జై విఠలాచార్య.. జైజై పులగం.. జైజైజై జిలానీబాష

    • @gantasrinivas5881
      @gantasrinivas5881 11 หลายเดือนก่อน

      Book name please??

    • @venkatareddy8563
      @venkatareddy8563 11 หลายเดือนก่อน

      ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో దయచేసి చెప్పగలరా?

  • @velampudirao5530
    @velampudirao5530 11 หลายเดือนก่อน +8

    చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ సినిమా చూసానో లెక్కేలేదు. వారానికి ఒకసారి చూస్తూనే ఉంటా.

  • @bhanuprasad734
    @bhanuprasad734 11 หลายเดือนก่อน +4

    విఠ లాచార్య గారి సినిమా అంటేనే వినోదం... రాజులు రాచ కన్యలు... గుర్రాలు కత్తి యుద్దాలు ఇలా ఎన్నెన్నో అరేబియన్ నైట్స్ కథలను సగటు ప్రేక్షకుడికి దగ్గర చేసిన గొప్ప దర్శకుడు విఠలాచార్య ... చిక్కడు దొరకడు చిత్రం టీవీ లో వస్తున్నప్పుడు తప్పక చూస్తుంటాను.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 11 หลายเดือนก่อน +2

    భలే సినిమా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. T V రాజు గారి సూపర్ డూపర్ హిట్స్ సాంగ్స్.
    .

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 11 หลายเดือนก่อน +6

    యన్ టి ఆర్-విఠలాచార్య గారలది చాలా గొప్ప కాంబినేషన్...

  • @rammrao123
    @rammrao123 4 หลายเดือนก่อน +1

    వాసుదేవ! మీరు
    అందిస్తున్న విశేషాలు అలరిస్తున్నాయి. ఈ సినిమా నేను ఐదు సార్లు చూసాను. బందిపోటు అయితే లెక్కే లేదు. అవునూ, వెండివెన్నెలకు నేపథ్య సంగీతం ఎవరిచ్చారు? చాలా మధురంగా వుంది.

  • @sunithajee3881
    @sunithajee3881 11 หลายเดือนก่อน +1

    Gopaludu kadu
    Gopaludu bhoopaludu...( NTR gari double role)
    my favourite movie ippatiki
    100 times ku Paine chusa...

  • @thokalasaidulu4288
    @thokalasaidulu4288 11 หลายเดือนก่อน +3

    Vending vennela good program salute.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 11 หลายเดือนก่อน +1

    Thanks for video sir

  • @pinnintisekhar10
    @pinnintisekhar10 5 หลายเดือนก่อน

    చిన్నప్పుడు చవితి, దసరా పండుగ రోజుల్లో వీదుల్లో తెరలు కట్టి ఇలాంటి సినిమాలు వేసేవారు ముక్యంగా ఎన్టీఆర్ గారి సినిమాలు బాగా క్రేజ్

  • @srinuchikkala9436
    @srinuchikkala9436 11 หลายเดือนก่อน +4

    😊సూపర్ మూవీ చిక్కడు దొరకడు ❤️

  • @naraharimohan3175
    @naraharimohan3175 11 หลายเดือนก่อน +1

    Ur doing great job sir

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 11 หลายเดือนก่อน

    This movie is ever entertaining movie and the viewers always feel good. Every scene is awesome with gripping screen play, optimum dialogue s, acting and the heroes fighting seen etching their name on hands was a memorable one. Kantarao has excelled in action no one recognize him in a female dress in a song when he steals necklace. Vittalacharya shown real talent in making the movie my accolades and Abituries to those departed souls.

  • @venkataramana3744
    @venkataramana3744 11 หลายเดือนก่อน +1

    Good information sir

  • @pallatiharinath9102
    @pallatiharinath9102 11 หลายเดือนก่อน +2

    LV Prasad తీసిన హిందీ సినిమా లో ఒక జంట గురించి చెప్పారు inco జంట గురించి చెప్పలేదు.

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 11 หลายเดือนก่อน +1

    Super sir 🙏 👏

  • @Gtt985
    @Gtt985 11 หลายเดือนก่อน +1

    Sir mee title music which song ? Please tell me

  • @KaaKaBaaKa
    @KaaKaBaaKa 11 หลายเดือนก่อน +1

    in this movie kantharao fully dominated ramarao.🤔🤔🤔.kantharao laaga katthi thippadam yevariki saadyam kaadhu.🫡🫡🫡

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 11 หลายเดือนก่อน +2

    Sir Good Morning Meeru Pakka NTR🙏🙏🙏

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 11 หลายเดือนก่อน

      Aite tappemundi.mee abhimana natudu.marokaru kaavachu.Naaku Rajendra Prasad garu comedy cinemalante.baaga ishtam .Marokariki ANR garu ishtam kaavachu.verokariki chiranjeevi garu ishtam kaavachu.indulo Naku emi thappu kanipinchadam ledu.meekenduku kanipistunnado meeke theliyali.thanq.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 11 หลายเดือนก่อน

      కరెక్ట్

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 11 หลายเดือนก่อน

      @@MallikarjunaRaoPapolu
      ఎవరివారి స్వంత విషయాలు వారి వారి స్వంతం
      రోడ్డుమీదకొస్తే ఏమైనా అంటాం అని మహాకవి శ్రీ శ్రీ గారు అన్నట్లు అభిమానం ఉంటే వారి గుండెల్లో ఉంచుకోవచ్చు. ఛానల్స్ చేసి ప్రజల్లోకి వస్తే ఎవరి అభిప్రాయాలు వారు వెలిబుచ్చుతారు. ఇతరులు జీర్ణించుకోవాలి, తప్పదు.

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 11 หลายเดือนก่อน

    చిన్న చిన్న విషయాలని ఇంత సాగా దీసి చెప్పడం అవసరమా ?అవును మరి చెప్పడానికి ఏమీ లేనప్పుడు ఇలా సాగ దియ్య వలసి వస్తుంది !

  • @khalidcdac180
    @khalidcdac180 5 หลายเดือนก่อน

  • @PavanKumar-nf2gn
    @PavanKumar-nf2gn 11 หลายเดือนก่อน +1

    అగ్గి పిడుగు లా చిక్కడు దొరకడు ఎన్టీఆర్ డబల్ రోల్ చేసి ఉంటే బంది పోటు లా బ్లాక్ బాస్టర్ ఐవుండేది ఇప్పటికైనా మించి పోయింది లేదు బాలకృష్ణ గాని ( చిన్న )ఎన్టీఆర్ గాని Don or దేవదాసు లా ఇంకోసారి తీయొచ్చు. 😊🙏

  • @srinivassns9591
    @srinivassns9591 11 หลายเดือนก่อน +1

    👌🤘😊🇮🇳🌍

  • @commonman6304
    @commonman6304 11 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 11 หลายเดือนก่อน +2

    ఎన్టీఆర్ జయలలిత గోపాలుడు సినిమా ఉందా?

    • @sunithajee3881
      @sunithajee3881 11 หลายเดือนก่อน +2

      Undi kaani peru Gopaludu Bhoopaludu...
      MGR garu Tamil lo kooda chesaree movie... wonderful movie

  • @gaddamvenkateswarlu5909
    @gaddamvenkateswarlu5909 11 หลายเดือนก่อน +1

    Kantarao

  • @venkatnarayana5682
    @venkatnarayana5682 11 หลายเดือนก่อน +1

    Rorings lions are there one screen

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 11 หลายเดือนก่อน

    ఈ సినిమా ముందు వీరు ఇద్దరు విశ్వ శాంతి మూవీస్ కంచుకోట లో న టీ o చేరు. ఈ సినిమా ఉగాది కానుక గా మర్చి 22 1967 మాట్నీ తొ జ్యోతి ఫిలిమ్స్ ద్వారా విడుదల చేసేరు.

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 6 หลายเดือนก่อน

    SEEN FULL
    ON 4-4-2024

  • @gaddamvenkateswarlu5909
    @gaddamvenkateswarlu5909 11 หลายเดือนก่อน +2

    Don't comparekantaraointo the greatest NTR

  • @balachandrudu.ghatti1082
    @balachandrudu.ghatti1082 11 หลายเดือนก่อน

    చిక్కడు దొరకడు రీ మేక్ అయిన హిందీ జై,విజయ్ ఎంత విజయం సాధించిందో వివరం తెలిపితే బావుండేది.ఇప్పుడైనా తెలుపగలరా ?

  • @chittorsukumarreddy4355
    @chittorsukumarreddy4355 11 หลายเดือนก่อน +1

    chikkadu dorakaduis not a super hit movie
    the hit movies in this combination are bandipotu, mangamma sapatham, aggi barata, aggi pidugu etc.
    the other aggi veerudu, rajakota rahasyam, gandikota rahasyam, chikkadu dorakadu, pidugu ramudu, gopaludu bhoopaaludu, kadaladu vadaladu etc, are not hit movies. flop movies

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 11 หลายเดือนก่อน +8

    కత్తుల కాంతారావు గారిలా కత్తి తిప్పడం ఎవరి తరమూ కాదు.
    మీ కామెంట్ లో రాజకోట రహస్యం కాసులవర్షం కురిపించినది అని అబద్దాలు చెప్పేరు.
    పాపం దేవికకు హీరోయిన్ గా ఇదే చివరి చిత్రం.
    కాంతారావును మించిన జానపద నటుడు లేదు,
    ఎన్ టీ ఆర్ అయినా మరెవరైనా సరే.

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 11 หลายเดือนก่อน +2

      NTR ki meeku ekkado gattu daggara tagada unnatlundi.auna.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 11 หลายเดือนก่อน +2

      @@MallikarjunaRaoPapolu
      నిజాలు ఎప్పుడూ నిస్టూరంగానే ఉంటాయి బ్రదర్

    • @Zxy2035
      @Zxy2035 11 หลายเดือนก่อน +1

      చిక్కాడు దొరకదు రిపీట్ రన్ లో సూపర్ హిట్

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 11 หลายเดือนก่อน +1

      @@Zxy2035
      నటనకు హిట్లు, ప్లాఫ్ లు, ఎవరేజ్ లతో సంబంధం లేదు.

    • @balachandrudu.ghatti1082
      @balachandrudu.ghatti1082 11 หลายเดือนก่อน

      హిందీ జై,విజయ్ ఎంత విజయం సాధించిందో తెలిపితే బావుండేది.

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 11 หลายเดือนก่อน